Nice bindu garu,just a small suggestion (kitchen vadda pine wood kaakunda tough n glass tho petti unte kitchen chinnadi ga kanapada kunda inka bright ga I mean white kitchen and green vines tho inka excellent ga undedi,kaadantaara
Loved this video. Thank you for sharing with us andi.. Meeru next video lo yela watering chestharu, sofa kitchen all those places where you have plants at some height chupisthey maku chala help avthundi andi.. motham intilo vunna plants kuda chupinchandi please..
అద్భుతo గా పోల్చారు బిందు గారు ప్రాణం, జ్ఞానం ఉన్న మనిషి ప్రాణం ఉన్న మొక్క నుండి చాలా నేర్చుకోవచ్చు నేర్చుకోవాలి...అని చాలా సునాయాసం గా చెప్పారు మన మనసులో మంచి పాజిటివ్ ఆలోచన ఉంటే నే ఇలాంటి పాజిటివ్ మాటలు వస్తాయి అండి ❤❤❤🙏🙏 ధన్యవాదాలు అండి ఒక 20 నిమిషాలు కళ్ళకి మనసుకి ప్రశాంతత కలిగించినందుకు
Eye feast లా ఉంది నాకు మీ plants చూస్తుంటే. నాకు indoor plants అంటే చాలా ఇష్టం. ఇల్లంతా పచ్చగా చూడటానికి చాలా బాగుంది బిందుగారు. వీడియో ద్వారా మీ మొక్కలు చూపించినందుకు మీకు నా ధన్యవాదాలు. మీరు మొక్కలు పెంచే విధానానికి ఇంకా మీరు మీ kichen ని నీట్ గా వుంచుకునే పద్ధతి కి మీకు నా హృదయపూర్వక అభినందనలు. I love your kitchen and of course your plants too
హాయ్ రా బిందు ఎలా ఉన్నారు... నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అమ్మ ఇంటి నిండా మనీ ప్లాంట్ మొక్కలే... మనీ ప్లాంట్ గురించి తెలియని ఎన్నో విషయాలు మీ వీడియో ద్వారా నేను తెలుసుకున్నాను... ఇంట్లో చిన్న పిల్లలు తాగే సిప్పర్స్ కూడా నేను వదిలిపెట్టను అన్నిట్లో మొక్కలు పెంచుతాను... అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ పెంచుతాను... ఒకప్పుడు మీ అంకులు పిచ్చి బాగా ముదిరిపోయింది అనేవారు ఇప్పుడు ఈ మొక్కల వల్లే మనకి కరోనా రాలేదు అంటున్నారు... 🤗😍
Hi Bindu gaaru TH-cam lo ye creators ki fan kaadu meeku thappa U r so genuine and ur videos are very helpful Mee videos chuste chala happy ga anpistndi
very nice bindu garu ,mee kitchen ba nachi memu white kitchen ki velthunnam new flat lo ,meeru regular ga mee kitchen ni yela maintain chestharo oka video pettandi meeku veelythe
Hi Bindu garu Meeru kotta intiki vachhinappatiki ippatiki mee intlo peddaga yetuvanti marpulu cheyyaledu kitchen lo open shelf lu matram pettinchaaru malli ippudu ivi Soo nice andi❤ Mee home designing videos nenu chala sarlu choosanu Memu kottaga oka flat teeskunnam so chalaa usefull information ichharu aa videos lo thank you andi Meeku kudirite interiors lo vaade hardware and ply etc meeru ye company vadaro kooda cheppandi bindugaru 😀
నా వయసు 78 ఏళ్ళు . దాదాపుగా 50 ఏళ్ళుగా మనీ ప్లా౦టు మా ఇ ౦టిలో వుంటుంది . కేవలం ఇ౦టి వెలుపల ( నీడలో , నేల లోనే ) బాగా పెరుగుతుంది. ఎ ౦డాకాల౦ వు౦డే తీక్షణమైన ఎ ౦డకు ఆకులు నల్లగా మాడి పోతాయి. వుదయ౦ , సాయంత్రం ఎ ౦డను తట్టుకోగలదు . కానీ ఇ౦టి లోపల ( గదుల లో) సరిగా పెరగదు. అకులు చిన్నవిగా వస్తాయి . ఏదైనా చెట్టుకు గానీ , గోడకు కానీ దగ్గరగా పెడితే చాలా బాగా వాటికి అ౦టి పెట్టుకొని చాలా పెద్ద అకులు ( 2 అర చేతుల వెడల్పు కు పైగా ) వస్తాయి !!! వ ౦టగదిలో మిగిలే ఆకులు , ఉల్లి ముక్కలు , పొట్టు , గ్రుడ్ల పె౦కులు , వాడిన టీ పొడి , పశువుల ఎరువు లాంటివి మొక్కల మొదలు దగ్గర వేస్తే చాలా బల౦గా ఎదుగుతు౦ది . కొ౦తమ ౦ది చిన్న సీసాలో చిన్న కు౦డీల లో పె ౦చుతారు . కానీ అవి పెద్దగా ఎదగవు. నేలలో గానీ పెద్ద కు౦డీలో గానీ పె౦చాలి. లోపలి గదుల లో పె౦చినా కుాడా , అవి ( అరు బయట పెరిగిన౦త జీవకళతో ) చక్కగా పెరగవు !!! ..
Hello bindu garu meeru money plant tho mana behavior polchatam chala bagundi me chuttu prathidi positive vedajale vathavaranam valla me prathi work thing word thinking anni positive ga vunnayani ardham inadandi thank you
Very very nice to see and experience that green and pleasant vibes atmosphere , but now a days wood not at all available in best , some times it attracts termites, please take safety precautions.
ధన్యవాదములు అండీ...🤗🙏.. నేను ఎలా మాట్లాడినా దానిని అర్ధం చేసుకోగలిగే లోతైన ఆలోచన, స్పందించే మనసు మీకు ఉంది కాబట్టి నా మాటలు ఎస్తెటిక్ గా మీకు అనిపించాయి అండీ...
Hi bindugaru..inni plants ni asalu maintain cheyyatame chala pedda vishayam.. appreciated. need ur suggestion ..ma intlo palm tree pettanu but dani leaves are turning brown.. can you suggest me any tips pleae
Hi bindu garu. Front side vachhina vines back side veste wood Kante kindaki vastay and ventilation vasthundi akkadi Nundi elanu perugutay. Front side malli vines malli grow avutay and weight kuda balance avuthundi both side vines unte. Good theme it is very nice
Hi bindu garu me home challa baguntaye ; really me farm laxmi ala naku penchukovali ani vundi you live a goodlife ; oka doubt money plant branches kindaku ravodhu money ravu antaru and koni places lo petali vasthu prakaram antaru need your answer because meru correct reason cheptharu ani na feeling thankyou for response too dear 😊
హలో బిందుగారు మీ వంటిల్లు కిచెన్ గార్డెన్డ్ అండి చాలా బావుంది. నేను మా హౌస్ లో గోడకి అల్లించానండి ఒక్కో ఆకు అరిటాకు సైజు ఉందండి . అలాగే మా కిచెన్ కిటికీ లో కుడా వుంచాను అవి స్మాల్ గా వున్నాయండి . మీరు చెప్పినట్టు ప్లాంట్ వాటికి అనుగుణంగా పెరుగుతాయనుకుంటా! ఈసారి ఫామ్ లో ఉన్నటువంటి అన్ని మొక్కలను పేర్లతో సహా చెపుతూ చూపించండి బిందుగారు . గార్డెన్ టూర్ ల అనమాట ఓకే న బిందుగారు 👍 .
Nice bindu garu,just a small suggestion (kitchen vadda pine wood kaakunda tough n glass tho petti unte kitchen chinnadi ga kanapada kunda inka bright ga I mean white kitchen and green vines tho inka excellent ga undedi,kaadantaara
Loved this video. Thank you for sharing with us andi.. Meeru next video lo yela watering chestharu, sofa kitchen all those places where you have plants at some height chupisthey maku chala help avthundi andi.. motham intilo vunna plants kuda chupinchandi please..
Hi Bindu garu … chala bagunnai money plants ..❤ 🪴 Mee videos ante chala Istam …especially Mee inti vi and meal planning vi
అద్భుతo గా పోల్చారు బిందు గారు ప్రాణం, జ్ఞానం ఉన్న మనిషి ప్రాణం ఉన్న మొక్క నుండి చాలా నేర్చుకోవచ్చు నేర్చుకోవాలి...అని చాలా సునాయాసం గా చెప్పారు మన మనసులో మంచి పాజిటివ్ ఆలోచన ఉంటే నే ఇలాంటి పాజిటివ్ మాటలు వస్తాయి అండి ❤❤❤🙏🙏 ధన్యవాదాలు అండి ఒక 20 నిమిషాలు కళ్ళకి మనసుకి ప్రశాంతత కలిగించినందుకు
Beautiful 😍 very nice greanary kitchen, చాలా చాలా బాగుంది అండి.మీరు మొక్కలు పెంచిన విధానం సూపర్ అండి
చాలా చక్కగా అలంకరించారు.. వివరించారు 🎉
ధన్యవాదములు అండీ 🤗🙏
Nenu ee video kosam chala rojulu nunchi wait chestunnanu..meeru morning lechinaventae kichen loki veltaru kada. Appudu ee plant ela arrange chesau ani anipinchedi...today clarity vachhindi. Tq
Nijam chepparu bindu garu 100%👍🏼👌🏻💕👌🏻
🤗😊🙏🙏
Eye feast లా ఉంది నాకు మీ plants చూస్తుంటే. నాకు indoor plants అంటే చాలా ఇష్టం. ఇల్లంతా పచ్చగా చూడటానికి చాలా బాగుంది బిందుగారు. వీడియో ద్వారా మీ మొక్కలు చూపించినందుకు మీకు నా ధన్యవాదాలు. మీరు మొక్కలు పెంచే విధానానికి ఇంకా మీరు మీ kichen ని నీట్ గా వుంచుకునే పద్ధతి కి మీకు నా హృదయపూర్వక అభినందనలు. I love your kitchen and of course your plants too
I'm impressed with your good health care and motivation speech mam TQ for your good information.
అద్భుతమైన విశయాలని అధ్భుత రీతిలో అలంకరించి తెలియజేశారు 👏🌿🌻
ధన్యవాదములు అండీ 🤗🙏
Madam, meeku fruit flies or any other insects tho issues vastunnaya? Also, akkada water drip avvakunda ela manage chestunaru?
Same doubt naadi kuda
Naadi koodaa same doubt
Naa kitchen lo money plants eppudu pettina fruit flies ki pandagane. So balcony loki move chesesa
Hi, Akka I'm big fan of your videos meeru chala natural ga vuntaru....lots of love from Ongole
హాయ్ రా బిందు ఎలా ఉన్నారు... నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అమ్మ ఇంటి నిండా మనీ ప్లాంట్ మొక్కలే... మనీ ప్లాంట్ గురించి తెలియని ఎన్నో విషయాలు మీ వీడియో ద్వారా నేను తెలుసుకున్నాను... ఇంట్లో చిన్న పిల్లలు తాగే సిప్పర్స్ కూడా నేను వదిలిపెట్టను అన్నిట్లో మొక్కలు పెంచుతాను... అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ పెంచుతాను... ఒకప్పుడు మీ అంకులు పిచ్చి బాగా ముదిరిపోయింది అనేవారు ఇప్పుడు ఈ మొక్కల వల్లే మనకి కరోనా రాలేదు అంటున్నారు... 🤗😍
Naku full eistam nenu north lo untanu eintlo ne penchuthanu bayata weather ki set avau kani eintlo baga peragarle em cheyali
Chala Hai ga undi me illu ❤
Super 😊
Wonderful idea Bindu garu chala nacchindindi nenu kuda ma intlo elane plants పెట్టాలి anukuntunnamu ధన్యవాదాలు బిందు గారు very useful video 🙏😍🤗👌
నమస్కారం అండీ 😊🙏...మంచిది అండీ 🤗😊🙏
Hi Bindu gaaru TH-cam lo ye creators ki fan kaadu meeku thappa
U r so genuine and ur videos are very helpful
Mee videos chuste chala happy ga anpistndi
చాలా బాగుంది బిందు గారూ.
Wooden planks కి white paint వేయించెయ్యండి.
Uniform గా ఉంటుంది
Mi care mi planning about plants chaala andanga and chala neat ga unnay andi
Chala bagundi nenu kuda alege pedatanu pakka.👍👌🌿☘️🌱
I love the way u maintain the home, no words 😍🥰😊👌👍🙏🏻🙏🏻
very nice bindu garu ,mee kitchen ba nachi memu white kitchen ki velthunnam new flat lo ,meeru regular ga mee kitchen ni yela maintain chestharo oka video pettandi meeku veelythe
Nice akka
Nenu future Lo Home Construction chesthe Miru cheppina points use chesthanu akks
Thank you so much 🌿🌿🌾🌾🍀😍
Antha paina unna plants ki watering ela chestaru...
Bindu garu super nenu mi abhimanini mi alochana vidhanam nakishtam goseva super🙏
ధన్యవాదములు అండీ 🤗😊🙏
I love the way you organise the things madam, respect 😊😊
Bindhu mee vedio choosthunna sepu cool gaa plecent gaa meditation chesinattu unntundhii...naa stress kastha thagginattu anipisthundhi...😊😊😊😊😊😊😊😊
Pettukovachu kaani sunlight lekapothe healthy ga undavandi....mee kitchen balcony pakkane undi kada so lighting undi....nenu kuda intlo greenery unte baguntundani pedathanu ..avi padaipothunte malli bayata thiskelli pedathanu... anyways mee kitchen chala bagundi👌👌
Aunu same.. Ma money plant bhayata nunchi intlo thechi petta chanipothundhi😔😔😔😔😔... Chala healthy ga unna plant repotting chesaka ala ayyindhi roju feel avuthuna plant chaka
@@sandyareddykalvapalli2486 ohh...dont worry andi....first bayata petti, cuttings chesi planting cheyyandi.chakkaga peruguthundi😊
Beautiful motivational vedieos.Thank you Bindu.
ధన్యవాదములు అండీ 😊🙏
U r one of the unique TH-camr Bindugaaru❤ Love ur content
Meeru money plants 🪴🪴 pettukuntuu maku 👌super 👌 idea echaru TQSM Bindhu garu
Hi Bindu garu
Meeru kotta intiki
vachhinappatiki ippatiki mee intlo peddaga yetuvanti marpulu cheyyaledu kitchen lo open shelf lu matram pettinchaaru malli ippudu ivi
Soo nice andi❤
Mee home designing videos nenu chala sarlu choosanu
Memu kottaga oka flat teeskunnam so chalaa usefull information ichharu aa videos lo thank you andi
Meeku kudirite interiors lo vaade hardware and ply etc meeru ye company vadaro kooda cheppandi bindugaru
😀
నా వయసు 78 ఏళ్ళు . దాదాపుగా 50 ఏళ్ళుగా మనీ ప్లా౦టు మా ఇ ౦టిలో వుంటుంది . కేవలం ఇ౦టి
వెలుపల ( నీడలో , నేల లోనే ) బాగా పెరుగుతుంది. ఎ ౦డాకాల౦ వు౦డే తీక్షణమైన ఎ ౦డకు ఆకులు నల్లగా మాడి పోతాయి. వుదయ౦ , సాయంత్రం ఎ ౦డను తట్టుకోగలదు . కానీ ఇ౦టి లోపల ( గదుల లో)
సరిగా పెరగదు. అకులు చిన్నవిగా వస్తాయి . ఏదైనా చెట్టుకు గానీ , గోడకు కానీ దగ్గరగా పెడితే చాలా
బాగా వాటికి అ౦టి పెట్టుకొని చాలా పెద్ద అకులు ( 2 అర చేతుల వెడల్పు కు పైగా ) వస్తాయి !!!
వ ౦టగదిలో మిగిలే ఆకులు , ఉల్లి ముక్కలు , పొట్టు , గ్రుడ్ల పె౦కులు , వాడిన టీ పొడి , పశువుల ఎరువు
లాంటివి మొక్కల మొదలు దగ్గర వేస్తే చాలా బల౦గా ఎదుగుతు౦ది . కొ౦తమ ౦ది చిన్న సీసాలో
చిన్న కు౦డీల లో పె ౦చుతారు . కానీ అవి పెద్దగా ఎదగవు. నేలలో గానీ పెద్ద కు౦డీలో గానీ పె౦చాలి.
లోపలి గదుల లో పె౦చినా కుాడా , అవి ( అరు బయట పెరిగిన౦త జీవకళతో ) చక్కగా పెరగవు !!!
..
Very informative and useful videos bindhu garu❤
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Money plant gurinchi Chala baga cheppau Bindu. Very nice.
Good to see the positive vibe and honestly you are yourself a very practical and true meaning for positive living.
Bindu garu kitchen ki kotha look vochindi prathi vasthuv kuda neet ga unchutharu ❤
Chala mucchata. Vesestundi mi illu chustuntee❤
Hello bindu garu meeru money plant tho mana behavior polchatam chala bagundi me chuttu prathidi positive vedajale vathavaranam valla me prathi work thing word thinking anni positive ga vunnayani ardham inadandi thank you
Mee ideas chala baguntay andi
Dhanyavadamulu andi🤗🙏
Hi Bindu exllent GA undi house anta neat ga pettaru plants chala baga arrange chesaru super
చెట్లను కంట్రోల్ చేస్తున్న బిందూ గారు,
సరే అంటున్న సచిన్,
సారిపోయారు ఇద్దరూ ను అంటున్న నెటిజన్లు.వ్యంగ్య మైన ప్రేమతో మి శ్రేయోభిలాషి 🎉🎉🎉
😅😅😊😍🤗🤗🙏🙏 Thank you so much andi
Very informative video Bindu garu, nenu kuda illantha money plants pettanu kani bottles lo.Miru pots lo pettaru kada leaves cleaning dust etc ela chestharu pls reply 🙏🏻🙏🏻
Very very nice to see and experience that green and pleasant vibes atmosphere , but now a days wood not at all available in best , some times it attracts termites, please take safety precautions.
Ur love towards greenery is seen every where
Awesome video madam👌
no one but bindu garu can only talk on money plant so aesthetically ❤ u make evrything so pleasant ..
ధన్యవాదములు అండీ...🤗🙏.. నేను ఎలా మాట్లాడినా దానిని అర్ధం చేసుకోగలిగే లోతైన ఆలోచన, స్పందించే మనసు మీకు ఉంది కాబట్టి నా మాటలు ఎస్తెటిక్ గా మీకు అనిపించాయి అండీ...
super n inspirational video,thank you Bindu garu
Akka me prathi vedio lo edoka manchi vishayam kotta vishayam untadi chala inspiring anipistaru akka meru☺️☺️☺️☺️
Super video chesaru Bindu garu🙏
Hi bindugaru..inni plants ni asalu maintain cheyyatame chala pedda vishayam.. appreciated.
need ur suggestion ..ma intlo palm tree pettanu but dani leaves are turning brown.. can you suggest me any tips pleae
Chala baga pettaru raa. Nice mari water enni days kisi postaru mari chala heldyga. Perugu tunnayi❤
I love the greens which add more beauty to your kitchen
Nice andi me vedios chala baguntayi me opikaku, maintance ki matallo cheppalenu
Hi Bindu garu. Tooo good ❤❤❤ greenary
Akka ,meeru sooper anthe, ❤❤
Bindu garu bolcony tour cheyyandi ...starting lo kanna ippudu modify chesinatlunnaru ...daaniki sambhandhinchi tips kaavaali
Na abiprayam a chekkalu kuda white colour vunte green mokkalu inka baga pop avutayibani ❤
Namaste andi🤗🙏... haa andi... chekka the way it looks organic kadaa ani alaane unchanu andee... munde paint vesesthe mallee venakku theesukur ravadam konchem kastam.. konni days ilaa unchaka change unte baaguntundi anipinchinappudu alaa chestanu andi🤗😍🙏
Wow super duper..❤ Lovely 😻
చాలా బాగుంది బిందు గారు , మీ కిచెన్ లో ఉన్న డిజిటల్ క్లాక్ లింక్ ప్రొవైడ్ చేయగలరు కుదిరితే .. థాంక్యూ
ధన్యవాదములు అండీ 😊🙏... amzn.eu/d/2RShtVS
Hi Bindu.. mee balcony glass and sliding door gurinchi video cheyyara? And sprouts jars pettina stand courtesy kooda.
Nanu kuda penchesukondi Bindu garu😊undipota aa plants lagaa❤
Chala manchi vishayalu chepparu
Thank you Bindu garu last vedio lo adiganu ventane chupincharu
I am grateful to you for sharing valuable things and thoughts not only plants but also life.
I wish you prosperity life.
🤗🙏
Thank u for ur video
Fiddle fig plant growing tips cheppandi Bindhu garu
Chala bagaundi andi bindhu garu
Very nice bindhu garu👌
Very well explained but u didn't tell how r u managing to water the plants with wooden planks.
Hi Bindu garu yalavunnaru mokkalu intiki chala andanni ichai Andi illu marinta andumga vundi
హాయ్ అండీ నమస్కారం 🤗🙏,,,,ధన్యవాదములు అండీ
Chala baga chepparu ❤
Hai sister nenu mimmalni follow avuthanu thank you 🙏🏻🙏🏻
Hello Bindhu garu 🙏😊. చాలా రోజులు తర్వాత మీ వీడియో చూస్తున్న. చాలా చాలా సంతోషం ga వుంది 🙏😊. Nice 👌👌👌👌😊
Last lo cheppina maatalu chala bavunnai Bindhu……..❤❤❤
Namastey andi...elaa unnaru?🤗🙏 Thank you so much andi
Bavunnanamma❤️
Hi bindu garu. Front side vachhina vines back side veste wood Kante kindaki vastay and ventilation vasthundi akkadi Nundi elanu perugutay. Front side malli vines malli grow avutay and weight kuda balance avuthundi both side vines unte. Good theme it is very nice
Chala bagundi andi Ala pettatam
Videos super👌👌 , me channel a category lo chestunnaro cheppandi pls....
Greenary is peaceful location mam i love plants 😊
😊🙏
Chala Baga chepparu bhindi garu ❤
Hi bindu garu me home challa baguntaye ; really me farm laxmi ala naku penchukovali ani vundi you live a goodlife ; oka doubt money plant branches kindaku ravodhu money ravu antaru and koni places lo petali vasthu prakaram antaru need your answer because meru correct reason cheptharu ani na feeling thankyou for response too dear 😊
Akka illantaa natural gaa vundi .
Thank you maa🤗😊
Very nice explanation and good work akka
Hiiiii bindu akka super akka chaala chaala bagundi ma bindu emi chesina super love u so much akka ❤❤❤❤
Nice idea bindhu garu
Waa Exlent Andi super Idya
Your kitchen looks great
Super Bindu garu so nice ❤
helo andi 🎉🎉 tamala paku chettu pettandi baguntai
నమస్తే అండీ 😊🙏,,, పెట్టాను అండీ ... th-cam.com/video/8H_K8VdOTm8/w-d-xo.htmlsi=7yNBvW31baMyFcwf&t=452
బిందు అక్క మీ ఇల్లు ఐతే అద్భుతం సింపుల్ అండ్ స్వీట్ ఎంత కూల్ గా అనిపిస్తుంది నాకయితే సూపర్ గ నచింది మని ఫ్లాంట్ తో ఇంకా అందం వచ్చింది 🎉🎉🎉🎉🙏🙏🙏
థాంక్యూ సో మచ్ మా 😊🤗😍
Money plant philosophy 👍👏🏻👏🏻
😊🙏
Soo beautiful bindhu garu
Easye ga bread cheyatam chupinchara pl
ధన్యవాదములు అండీ... తప్పకుండా అండీ 🤗🙏
@@BLikeBINDU waiting for the video
That's why I like you and your words and at the same time your farm Andi bindu garu
Water lo konchem milk kalapandi chala green ga fresh ga untundi
So beautifull decoration 🎉🎉
Hi bindu garu i have a small doubt paina vatiki water ela poyyali koncham cheppara
Do video on how to maintain nd all on indoor plants
హలో బిందుగారు మీ వంటిల్లు కిచెన్ గార్డెన్డ్ అండి చాలా బావుంది. నేను మా హౌస్ లో గోడకి అల్లించానండి ఒక్కో ఆకు అరిటాకు సైజు ఉందండి . అలాగే మా కిచెన్ కిటికీ లో కుడా వుంచాను అవి స్మాల్ గా వున్నాయండి . మీరు చెప్పినట్టు ప్లాంట్ వాటికి అనుగుణంగా పెరుగుతాయనుకుంటా! ఈసారి ఫామ్ లో ఉన్నటువంటి అన్ని మొక్కలను పేర్లతో సహా చెపుతూ చూపించండి బిందుగారు . గార్డెన్ టూర్ ల అనమాట ఓకే న బిందుగారు 👍 .
Chala bagundi bindugaru Mee vedious ante chala istam
Aaplacelo curtain undi kadandi
Wonderful, beautiful 😍❤️ anthe Inka maatallevu😊
Hi mam…we are constructing our home. When ever I watched your home I feel pleasure.could you please reveal the painting codes
Hello bindu garu, beautiful andi