కులం పోవాలంటే అదొక్కటే మార్గం!Caste Demolition||Mallepalli Laxmaiah Latest Speech||AmbedkarVisionTV
ฝัง
- เผยแพร่เมื่อ 21 ม.ค. 2025
- తరతరాలుగా భారతదేశం నరనరాన జీర్ణించుకుపోయి అసమానతలకు దారులు వేసిన కులం పోవాలంటే ఉన్న ఓకే ఒక్క చివరి మార్గాన్ని వివరించిన ప్రముఖ సామాజిక-రాజకీయ విశ్లేషకులు, రచయిత, ఉద్యమకారుడు మల్లేపల్లి లక్ష్మయ్య గారు...
#ambedkar #ambedkarvisiontv #babasahebambedkar #drbrambedkar #ambedkarism #ambedkarsong #jaybhim #bahujan #ambedkarspeech #castesystem #mallepallylaxmaiah #trending
Good morning Sir
కులం పోవాలి అంటే ముందు మతం మీద బ్రాహ్మణుల ఆధిపత్యం పోవాలి, హిందూ మతం మీద పీఠాధిపతులు మఠాధిపతులు పెత్తనం అన్ని కులాల వాళ్లది ఉండాలి, ఎవరైనా ఏ కులం వాళ్ళయినా మతం మీద ఆదిపత్యం తెచ్చుకునే లాగా ఉండాలి, అప్పుడు అన్ని కులాలకు గౌరవం వస్తుంది , అప్పుడు ఒకరిని ఒకరు పెళ్లి చేసుకుంటారు, క్రమంగా కులం సమస్య పోతుంది.
కులం పోదు, కుల భావన పోదు. కుల ప్రాధాన్యత పోతే చాలు. కులం ఉన్నా ఎటువంటి నష్టం ఉండదు.
కులం స్థాయి, ఒక హిందూ వ్యక్తిపేరు, ఇంటిపేరు స్థాయికి వస్తే చాలు. కులం వల్ల హిందువుల్లో ఉన్న ఎవ్వరికి ఎటువంటి నష్టం ఉండదు. ఇది జరగాలి అంటే కుల పెళ్ళిళ్ళు ఆపివేసి, కులాంతర పెళ్లిళ్లను అందరం ప్రోత్సహించాలి 🎉🎉🎉
కులం ఉన్నంతసేపు కుల ప్రాధాన్యత లేకుండా ఎలా ఉంటుంది స్వామి, రామాయణం అంతా విని రాముడు కి సీత ఏమైంది అన్నాడంట నీలాంటోడు, ఇంత నష్టం జరిగినా ఇంకా కులం సమర్థిస్తున్నావు, నీలాంటి అమాయకులు ఉన్నంతసేపు కులం వాదులకి తిరుగులేదు 😂😂😂
ఎస్ గుడ్ జై భీమ్ సర్ మీకు
అద్భుతంగా వాస్తవాలు చెప్పారు..
కానీ పుట్టుక తో అమాయకులు అయిన మా మాల మాదిగ SC ST వర్గాల వారు నిజం గ్రహించ లేకపోతున్నారు సర్...
మా మె ద ల్లు ఎప్పుడు మారతాయి..నా బాధ కూడా ఇదే సర్...ఇట్లు
సుధ..తడ..తిరుపతి జిల్లా
Kulam povali ante caste reservations teseyali😢😢