ఏ నాయకుడైనా అసెంబ్లీకి రాకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే సెక్యూరిటీ గాని జీతభత్యాలు అన్ని తీసుకుంటూ అసెంబ్లీకి రాని వాళ్ళని బర్తరఫ్ చేసే చట్టాన్ని పెట్టండి
మీరు ప్రతి పక్షం ఉండని లేకపోని మీరు చేసే పనులు న్యాయ ధర్మ బద్దంగా ఉండేవిదంగా చూడండి... ఆ పనికిమాలిన వాళ్ళు గెలిచిన దగ్గరి కార్యకర్తలు వచ్చిన వారి సమస్యల పరిస్కారం చేయండి...
@@vishnukumarrajupenmetsa8390 Sir madi vizag East, but meku chala manchi peru vundi... YSR party vallu maku house ledu sir... Nenu pawan kalyan abimani ani maku house rakunda chesaru.. Chala ebbandi ga vundi..nenu Gitam university lo work chestunna sir... Meru me family happy ga vundali..inka manchi panulu meru cheyyali..
This Vishnu Kumar Raju has spoken so many good words about TDP after 2018 . When he won only with support of TDP , he should not think that it is his strength. He and his father in law met Jagan and wanted to join YCP before 2019 elections . This was confirmed before media .
నేను ఇప్పటి నుండి చికెన్ మటన్ హలాల్ లేని చోట కొంటాను న కళ్ళు తెరుచుకున్నాయి జై హింద్ జై శ్రీరామ్ జై భవాని జై శివాజీ నేను ఏ పార్టీ కాదు కానీ నేను ఇంధువు నని చెప్తున్న
Abbaa chaa vacchadu me babu garu 2 years raaledhe appudu ne kallu kaakulu etthukupoyaaya?? Salary cut cheyyali antey constitution change cheyyi first velli
ప్రతిపక్షం ఎక్కడిచ్చాము సార్. రాలేదు అంటున్నారు. వాళ్ళకి పరిపాలన చేత కాదు. వాళ్ళకు అర్హత లేదు. మరో అవకాశం ఇవ్వం. ఆ ఒక్క అవకాశం చాలా ఎక్కువ. రాష్ట్రము దుర్గతి పట్టించారు.
@@WC2FAR అప్పుడు ప్రత్యామ్నాయం చూద్దాం. ఇక బై బై వైసీపీ. జీవితం లో ఒక పీడ అధ్యాయం గడిచిన అయిదేళ్లు. నిరుద్యోగం, వలసలు, రౌడీ యుజం, అక్రమణలు, అన్యాయాలు, sc, బీసీ సోదరులపైన కేసులు, హత్యలు, దూరడెలివెరీలు, గుళ్ళు, దేవుళ్ళు పైన ఆగయిత్యాలు వాటిని గుట్కా లాంటి గూట్లే బొమ్మలు అనటం అమ్మ... ఒకటా.. వేలకొద్ది అగాయిత్యాలు. మన ఓటు మనల్ని గెలిపించకపోయిన పర్లేదు. మనపై తిరగబడితే బూత్ లో ఓటు సైలెంట్గా మార్చేస్తది. ఎవ్వడైనా సరే 🏹
@@WC2FAR బాబు శుంఠ ఒక అమ్మాయి ని చంపిన వారిని 1డే లో పట్టుకున్నారు, వాళ్లకు ఉరి శిక్ష నే ఇక, చంద్రబాబు సీరియస్. అమరావతి స్టార్ట్ అయ్యింది అన్న కాంటీన్ లతో అన్నం పరిశ్రమ లు స్టార్ట్ అవుతున్నాయి రాక్షసులు పోయారు రోయ్...... 😄😄😄😄😄😄😄😄😄జాజ్జినక, జాజ్జినక 😄😄😄😄ye.....
There is a challenge for the ruling party in a democracy to conduct assembly proceedings without a credible opposition. This is also an opportunity for honest interaction! Anyway, a faceless opposition is a waste!
Vishnu Kumar garu ma street lo drainage rebuilt cheyyadaniki vachinappudu nenu velli ma street kaastha varshaniki Ela muligipothondo chupinchi solution request chesanu next in a week ma roads height cheincharu appatinundi ippativaraku okkasari kuda problem repeat avaledu nayakudu ante Ila undali Kevalam peru party chusi kadu person ni chusi elect chesukovalni telisindi ippati prajalaku ,congratulations vishunukumar Raju garu we really happy for your victory 😊
అమ్మ ఒడి 75% attendance ఉంటే ఎలా అయితే పథకం వర్తిస్తుందో అలా attendance బట్టి allowances prorata బేసిస్ లో అసెంబ్లీ కి వచ్చిన వారికి కూడా అలాగే ఇవ్వాలి.
మీ యొక్క పర్సనల్ విషయాలు మీరు మీ ఇళ్ళల్లో మాట్లాడుకుంటే బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది జనం విజయాన్ని అందించింది మీ వ్యక్తి గతాలు అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి కాదు
Don’t worry! We will do it ! We can’t talk anything about subject for the first two days . Better know about the rules before passing comments with ignorance.
ఏదైనా నీ జలగమాయన మడ్డి గాడిలాగ మాత్రం చె య్యలేరులే, వీళ్ళకి కోట్లలో ఎగ్ పఫ్ఫలు తినే అలవాటు లేదురా సామీ.... జలగ గాడు బాగా తిన్నాడు, చాలా బాగా చేసాడు, అలిసిపోయాడు, అందుకే పూర్తిగా విశ్రాంతి తీసుకోవటమే... ఆడికి కీలెరిగి వాత పెట్టే పని కాస్త లేటైనా NCbn చక్కగా పూర్తి చేస్తాడు.... నువ్వు ఆయాస పడకు రా సామీ....
ప్రజల చేత ఓటు ద్వారా ఎన్నుకోబడిన MLA.MP లు ప్రజాసమస్యలు గూర్చి మాట్లాడే అవకాశం ఉన్న సభ సమావేశాలు జరిగినప్పుడు ప్రజల అవసరాలు కొరకు మాట్లాడే అవకాశం ఉన్న సభ సమావేశాలు మాని ప్రజల సొమ్మును దోసుకోటం న్యాయం కాదు. కష్ట పడి చదువు కొని ఉద్యోగం చేసి కుటంబ పోషణ కోసం పని చేస్తే .వారు చేసే చేసే చిన్న తప్పును సాకుగా చూపించి వారి సేవలు ఆపి జీతం ఆపి ఇబ్బందికి గురి చేస్తారు .ఈ నాయకులు చేశానాలు గూర్చి మాట్లాడుతారు.
మీ గొప్పలు చెప్పుకోవడానికి కాదా అక్కడ ఆఫీస్ ఉంది ప్రజల నిమిత్తం ప్రజలకు ఏం జరగాలి ప్రజలకు ఏం కావాలి అని బాగా విచారణ చేసి ఆలోచన చేసి ప్రజలకు మంచి చేసే నిమిత్తం మాట్లాడండి మీ గొప్పల తర్వాత చెప్పుకోండి ఇంటికాడ
Dont be do confidence. ...YSRCP same that in 2019...still 11 .. remember2029..no long distance only 5 Years.. plz do works..AP people are watch must😂😂😂
STUDENTS ARE NOT ALLOWED TO WRITE EXAMS IF ABSENT FOR CLASSES. JOB HOLDERS AREN'T AWAREDED SALARY / BENEFITS IF TAKE LEAVE BEYOND THEIR LIMIT. BUT, WHY THERE IS NO ACTION IF AN MLA / MP ABSENT TO ASSEMBLY / PARLIAMENT - ISN'T THIS A HUGE CONCERN. DON'T WE NEED A BILL TO SORT THIS OUT!!!
ప్రజా సమస్యల. అవసరాల దృష్ట్యా అసెంబ్లీలో పరిష్కారం కోసం చర్చించటానికి రాకపోతే ప్రజలు చెల్లించిన పన్నుల నిధులను ఆయా యమ్.యల్.ఏ లకు చెల్లించకుాడదు. సోల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరిగే జులాయి లకు ఒక్క రుాపాయి కుాడా ప్రజాధనం వెచ్చించ కుాడదు. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం
Just entertaining the public. Get to work, discuss the problems. Get special status. Improve sports facilities , schools and hospitals in the state. The state will reach great heights.
జగన్ దేనికి ఓడిపోయారో తెలియడం లేదు అన్నది వైసిపి వర్గాల ఆలోచన .... జగన్ సమాంతర అభివృద్ధి అంటే ఇదేనా ??? ఇంతకీ గన్నవరం చుట్టూ వున్న 6 జిల్లాల ప్రజలు చేసిన పాపం ఏమిటి ?? వారు వైసిపి నీ 5 ఏళ్లు ఎన్నుకున్నందుకు చేసిన నేరమా ??? సాక్షాత్తూ కేంద్ర లెక్కల ప్రకారం దేశ అభివృద్ధి లో భాగంగా దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు నెలకొల్పి ప్రయాణీకులకు సమాంతర సౌకర్యం ఇవ్వాలి , వారు విదేశాలకు వెళ్లి అక్కడి నుండి దేశానికి విదేశీ మారక ద్రవ్యం ను ఆర్జించి దేశానికి పంపుతూ , దేశము నకు పట్టు కొమ్మలుగా వుంటున్న సందర్భం లో కేంద్రం పెద్ద మనసుతో సమాంతర అభివృద్ధి దిశగా ఆలోచన చేసి ....గన్నవరానికి , చుట్టూ వుండే 6 జిల్లాల ప్రజల కోసం విస్తరణ పనులు చేపట్టాలి అని నిర్ణయించి , నిధులు కేటాయించడం జరిగింది ... కానీ సైకో గారి ఆలోచన , నడవడి , చరిత్ర లో మచ్చ గా వున్న దేవాలయాల విధ్వంసం , విచారణ లేకుండా చేసి , అనేక సైకో సవాళ్లను సమాజం మీద కు నెత్తిన నీచుడు ఈ జగన్ అనే కడప కుర్రాడు.... జగన్ గారు గన్నవరం విమానాశ్రయం కు ఒక సైకో గ్రహణం పట్టించారు... వైజాగ్ తరువాత విజయవాడ యే అంతర్జాతీయ ప్రయాణాలకు సౌకర్యంగా వుంటుంది... ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు కు విజయవాడ యే అనువు గా వుంటుంది... కానీ సైకో మావయ్య గ్రహణం దృష్ట్యా ఆ బంగారు అవకాశాన్ని ( కేంద్రం దేశ వ్యాప్త లెక్కలు statistics దృష్ట్యా ) సమాంతర అభివృద్ధి గా ప్రయాణీకులకు సమాంతరము గా ఎక్కడా అసౌకర్యం లేకుండా ప్రయాణం జరగాలి.... అపుడే హైదరాబాద్ , చెన్నై , కోల్కతా విమానాశ్రయానికి రద్దీ తగ్గుతుంది ...తద్వారా విలువైన సమయం, వృధా ఖర్చులు, హోటల్ తదితర పరాయి ఆహారం అసౌకర్యం తగ్గు తుంది , సుఖమయ ప్రయాణం కోరుకోవడం అనేది నేటి ఆధునిక యువత కోరుకుంటోంది... అవన్నీ కాదని , ఈ గన్నవారనికి పాడు బెట్టడం ఒక సైకో చర్య అని అందరూ గమనించాలి .... కేంద్రం డబ్బు తో విస్తరణ చేపట్టి వారికి , వారే పూర్తి చేస్తారు...కానీ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ , సిబ్బంది , జగన్ సైకో మాత్రం భూమి నీ ఇబ్బకుండా ఇలా గన్నవరం మెడ లో గంటలు కట్టారు.... ఇలా దేశ ప్రగతికి విమానాశ్రయాలు సోపానాలు ... ఇంతకీ జగన్ సైకో గారికి ఉద్వాసన పలకడం ప్రజలు చేసిన మేలు🙏🙏🙏
ఇదీ ప్రజాస్వామ్యం ప్రజలతో ఎన్నుకున్నాపుడు, వారిషమాసాలు ఆస్సాంబ్లీలో చర్చించడం ఆస్సాంబ్లీ విది, కానీ వారు విదీ నిర్వహించటానికి రానప్పుడు జీతాలు ఇచ్చ అధికారం ఏ రాజాన్గం కల్పించింది?
అందరికీ నమస్కారం,🙏🙏🇮🇳 మనం ప్రజాసేవ చేయడానికి వచ్చాము, జరగబోయే అభివృద్ధి కోసం ఆలోచించి, ఎటువంటి అభివృద్ధి చేస్తే, మళ్లీ మన కూటమి ని, ఆదర్శంగా తీసుకుంటాది, అనుకుంటున్నాను, నేను అనే మాట ఏంటంటే, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నా లేకపోయినా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఎటువంటి అభివృద్ధి చేస్తే, మల్ల మన ప్రజలు మనకి అండగా ఉంటారని, అనుకుంటున్నాము, డెవలప్మెంట్ కోసం ఆలోచించి, ప్రతిపక్షం కోసం ఆలోచించకండి, నా యొక్కవిన్నపం, ఆంధ్రప్రదేశ్ One Of The Best Smart అవ్వాలని కోరుతున్నాము. Muddurthi Nagabhushanam Jai Hind Jai Bharat 🚩🙏🇮🇳
ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆఫీస్ కి రాకపోతే ఉద్యోగం పీకేస్తారు .. ఎమ్మెల్యే కి ఎందుకు ఎక్సెప్షన్
ఏ నాయకుడైనా అసెంబ్లీకి రాకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే సెక్యూరిటీ గాని జీతభత్యాలు అన్ని తీసుకుంటూ అసెంబ్లీకి రాని వాళ్ళని బర్తరఫ్ చేసే చట్టాన్ని పెట్టండి
Cbn kuda raledhu okkappudu
దొంగ ఓట్లతో వచ్చిన నాయకులను రీ కాల్ చేసేది చట్టం ఉంది అది కూడా చేయాలి
❤ super
@@sudhasanjaniithi1825 apudu CBN helana chesthe rale anthaka mundhu vacharu telidha 😂😂
Yes.@@sudhasanjaniithi1825
నిజమే సార్
వైసీపీ వాళ్ళు సభలో లేకపోవడం సభ చెప్పగా ఉంది
నాకు కూడా ఏదోలా ఉంది ఆడుదాం ఆంధ్ర టీమ్ ఉంటే బాగును
You want kodali nani should be there to see this TDP strength
Jagan lekunte sabhe kaadu ... politics Meeda interest kuda vundadehe.....even from telengana I see AP news about jagan
Veelu ichina haamilanu teerchamanu mundu tarawatha aata adukovachu
@@WC2FAR
మిమ్మల్ని ఆదుకోవడమే మా హామీ
@@Loka963😂😂😂
జై శ్రీరామ్,మీకు మా అభినందనలు. విశాఖ సూర్యనమస్కారములు బాచ్ ఈస్ట్ పార్క్ మాధవదార,విశాఖ పట్టణం ఉత్తరం.
❤❤సభను చాలా హుందాగా జరుపుతున్న నాయకులకు అందరకు ❤❤ధన్యవాదాలు
🌹కూటమి నాయకులు MAL లు MP లు గూగుల్ ఫామ్ ద్వారా ప్రజల సలహాలు చూచనలు తీసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నా 🌹👍ఇట్లు మీ కూటమి కార్యకర్తలు ❤🎉🎉
మీరు ప్రతి పక్షం ఉండని లేకపోని మీరు చేసే పనులు న్యాయ ధర్మ బద్దంగా ఉండేవిదంగా చూడండి... ఆ పనికిమాలిన వాళ్ళు గెలిచిన దగ్గరి కార్యకర్తలు వచ్చిన వారి సమస్యల పరిస్కారం చేయండి...
విష్ణు కుమార్ గారు మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసారు ఇంకా చేయాల్సిన వి చేసేందుకు అవకాశం వచ్చింది అభినందనలు
Tks sir . I will do as per the requirements of public.🙏
@@vishnukumarrajupenmetsa8390 Sir madi vizag East, but meku chala manchi peru vundi...
YSR party vallu maku house ledu sir... Nenu pawan kalyan abimani ani maku house rakunda chesaru.. Chala ebbandi ga vundi..nenu Gitam university lo work chestunna sir...
Meru me family happy ga vundali..inka manchi panulu meru cheyyali..
@@rameshvenkata2781vadevado fake account ra samy😂😂
@@ravin7344😂😂
@@ravin7344 parleduley anna. Thanu fake ayinav.na account lo numdi money poduga...na problem cheppanu antey
శుభోదయం,
సర్వేజనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. 🙏
Ycp mp వదులెసి బీజేపీ తో మాట్లాడి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పోస్ట్ ఇప్పించి న్న డు పవన్ కళ్యాణ్ ఎంతో మంచివాడు .
A
Wonder speech sir, really good message to our visakhapatnam people.
On the other hand it's little commodity.
Thank you sir.
This Vishnu Kumar Raju has spoken so many good words about TDP after 2018 . When he won only with support of TDP , he should not think that it is his strength. He and his father in law met Jagan and wanted to join YCP before 2019 elections . This was confirmed before media .
నేను ఇప్పటి నుండి చికెన్ మటన్ హలాల్ లేని చోట కొంటాను న కళ్ళు తెరుచుకున్నాయి జై హింద్ జై శ్రీరామ్ జై భవాని జై శివాజీ నేను ఏ పార్టీ కాదు కానీ నేను ఇంధువు నని చెప్తున్న
అహా .. అ పనిలో ఉండరా బాబు నువ్వు..
@@sarvareaalam143, కానీ మీలాగా కులాల కోసం మతాల చిచ్చులు పెట్టే వాళ్ళం కాదు కదరా
జై సోమిరెడ్డి!గాడ్ బ్లెస్స్ యు!
పోరాటయోధుడు 🙏 దేవుడు కరుణించాడు, నాయకుడు గురించాడు 🏹
విష్ణు గారు !! ప్రతిపక్షం లేని లోటు తీర్చేలా ..........😮🎉❤
విస్ట్ను కుమార్ రాజు గారు చాలా. సరదా గా. మాట్లాడతారు. 🙏🙏🙏
Jai shree Ram 🚩💐🚩🙏🚩
రాని వారికి జీతాలు ఇవ్వకూడదు.
లేదా రాజీనామా చేయించాలి.
జీతాలు ఇస్తారా😮
@@VerityvantaluTH-camchannel అవును ఇస్తారు , అది కూడా ప్రజా ధనం .
Abbaa chaa vacchadu me babu garu 2 years raaledhe appudu ne kallu kaakulu etthukupoyaaya?? Salary cut cheyyali antey constitution change cheyyi first velli
@@Sweep-hp2vy పనికి మాలిన ఎదవలకి ఎందుకు ఇవ్వాలి Salery? అది కూడా 1,30,000/- రూపాయలా ? ఎవడబ్బ సొమ్మొ నీకు తెలుసా? అదీ నీది మరియి నాది కూడా.
2.50 lak bro @@VerityvantaluTH-camchannel
ప్రతిపక్షం ఎక్కడిచ్చాము సార్. రాలేదు అంటున్నారు. వాళ్ళకి పరిపాలన చేత కాదు. వాళ్ళకు అర్హత లేదు.
మరో అవకాశం ఇవ్వం. ఆ ఒక్క అవకాశం చాలా ఎక్కువ. రాష్ట్రము దుర్గతి పట్టించారు.
వీళ్ళు వాళ్ళకి మించి దుర్గతి పట్టిస్తారు ఏం ఫీల్ అవ్వదు
@@WC2FAR అప్పుడు ప్రత్యామ్నాయం చూద్దాం. ఇక బై బై వైసీపీ.
జీవితం లో ఒక పీడ అధ్యాయం గడిచిన అయిదేళ్లు. నిరుద్యోగం, వలసలు, రౌడీ యుజం, అక్రమణలు, అన్యాయాలు, sc, బీసీ సోదరులపైన కేసులు, హత్యలు, దూరడెలివెరీలు, గుళ్ళు, దేవుళ్ళు పైన ఆగయిత్యాలు వాటిని గుట్కా లాంటి గూట్లే బొమ్మలు అనటం అమ్మ... ఒకటా.. వేలకొద్ది అగాయిత్యాలు. మన ఓటు మనల్ని గెలిపించకపోయిన పర్లేదు. మనపై తిరగబడితే బూత్ లో ఓటు సైలెంట్గా మార్చేస్తది. ఎవ్వడైనా సరే 🏹
@@WC2FARనా జీవితంలో జగన్ లాంటి నీచ నిక్రుస్టపు , అవినీతి దొంగ ని ఎప్పుడూ చూడలేదు తంబీ .
@@WC2FAR
బాబు శుంఠ
ఒక అమ్మాయి ని చంపిన వారిని 1డే లో పట్టుకున్నారు, వాళ్లకు ఉరి శిక్ష నే ఇక, చంద్రబాబు సీరియస్.
అమరావతి స్టార్ట్ అయ్యింది
అన్న కాంటీన్ లతో అన్నం
పరిశ్రమ లు స్టార్ట్ అవుతున్నాయి
రాక్షసులు పోయారు రోయ్...... 😄😄😄😄😄😄😄😄😄జాజ్జినక, జాజ్జినక 😄😄😄😄ye.....
There is a challenge for the ruling party in a democracy to conduct assembly proceedings without a credible opposition. This is also an opportunity for honest interaction!
Anyway, a faceless opposition is a waste!
Vishnu Kumar garu ma street lo drainage rebuilt cheyyadaniki vachinappudu nenu velli ma street kaastha varshaniki Ela muligipothondo chupinchi solution request chesanu next in a week ma roads height cheincharu appatinundi ippativaraku okkasari kuda problem repeat avaledu nayakudu ante Ila undali Kevalam peru party chusi kadu person ni chusi elect chesukovalni telisindi ippati prajalaku ,congratulations vishunukumar Raju garu we really happy for your victory 😊
ప్రతిపక్షం అని అనడం సరికాదు సార్. ప్రజలు ప్రతి పక్ష హోదా ఇవ్వలేదు గౌరవ సభ్యులు గమనించాలి
If opposition doesn't come, please put their pictures in those seats
Really great idea 😂
😂😂😂
దిష్టిబొమ్మలు పెట్టమంటారా?
లేదా
జగన్ గ్రాఫిక్స్ పెట్టినట్టు.. వాళ్ళను కూడా గ్రాఫిక్స్ లో చూపుదామా?
Bommalu choosi pass posukotaanika evm manipulation government 😅
@@Sweep-hp2vyNuvvu entha edisina Inka neeku Paytm money raadhu.
Who is he...I never see him before..what a man Vishnu sir...❤❤❤
విష్ణు గారు RRR గారికి చాలా దగ్గర.😢😂❤🎉❤
ఏదైన గోకుందం అంటే అది కూడ ఉండదు అద్యక్ష 😂😂
😂 😂😂😂
Speaker పదవి ఎంతో గౌరవించదగ్గది. ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదు.
He insult speaker with his words
Actually speaker garini insult cheddamani kadu.papam ataniki matlade vidanam kudaraledu ante@@VudumulaVijayaraju
అమ్మ ఒడి 75% attendance ఉంటే ఎలా అయితే పథకం వర్తిస్తుందో అలా attendance బట్టి allowances prorata బేసిస్ లో అసెంబ్లీ కి వచ్చిన వారికి కూడా అలాగే ఇవ్వాలి.
Super 🎉
ఏ MLA శాసన సభ కు హాజరు కాడో... అలాంటి నాయకుడు ఎంఎల్ఏ పదవి నుండి తప్పించెయాలి. మరియు హాజరు కు ఎంఎల్ఏ ల అందరికి పేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలి.
ప్రతి పక్షం కాదు 11 వ పక్షం
Wah....super riming
11mandi paksham😅😅😅😂😂. Chinna correction.
Jai jagan anna 💙
Jagan single ga contest chesadu meelaga gumpulu gumpulu ga raledhu
ఔరా జగన్ సభలో ఉండి ఉంటే పుట్ బాల్ ఆడుకోనే వారు , వద్దు జగన్ లాభం లేదు వేంటనే పారీపో .
మీ యొక్క పర్సనల్ విషయాలు మీరు మీ ఇళ్ళల్లో మాట్లాడుకుంటే బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది జనం విజయాన్ని అందించింది మీ వ్యక్తి గతాలు అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి కాదు
Speaker తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు🤦♀️
Niu pakka ycp anukuta😂
@aruna .... Paytm loki amount vachinda 5rs...
5 years nundi em chesthunav darling, ippude melukunnava
Mi anil kumar yadav
Ambati rambabu
Nani gadi kantey better
Anna.super🙏🙏🙏🙏🙏🙏
A P Assembly should pass a Resolution, if A MLA won't attend the Assembly make him ineligible for contesting next ELECTIONS.
బాబూ మీరు ప్రజా సమస్యలు మాట్లాడండి రాజు గారూ మిగతావి మనకు అనవసరం. జై భారత్ జై హిందూస్తాన్ జై శ్రీ రామ్ జై హనుమాన్ జీ జై భాజపా జై మోడీజీ
Good speech by Raju garu 👏👏
If YSRCP doesn’t come to assembly then the people who voted for them why the hell they voted them ?
You told 100% truth
Velli adagamanu. Ippudu kuda valaki vote vesina prajalu valaki bhayapadithe. Vallu istam vachinatu chestaru.
kamma kulam veyalekaaaa JEEVITHAM LO MEMU AH CASTE KI DOORAM
164 seats vachai.....andhra ni Singapore cheseyandi...best time...no opposition to stop us now🔥
Neku adhi adige hakku evaru iccharu...?? Nuvvu vesav ga kutami ki nuvvu Anni shut chesi choosuko tv lo..
Who the hell r u to judge us ??
Vishnu Kumar sir...❤❤❤❤❤
🎉సూపర్ స్పిచ్ సార్ బీజేపీ 👌
గొక్కు నేందుకు బొచ్చు కూడా.లేదు 😅భలే మాట్లాడుతున్నాడే
బొచ్చు ఉన్న గోక్కోలేని సిట్యుయేషన్ జలగన్న 😄😄😄
😂
He has insulted speaker
After 5years I am waiting ap assembly JAISRIRAM
They all have understood the capacity of Butula speaker 😂
భయపడి దాక్కున్నారు 11 మంది పందికొక్కులు. ఒకప్పుడు 151 . ఇపుడు 11
CONGRATS SOMIREDDY GARU AFTER 25 YRS MALLA GELICHI ASSEMBLY LO ADUGU PETARU
అంత పనికి మాలిన బ్యాచ్ ఉంది మీకు మిరే గోక్కోడానికి వచ్చారు supper
జనాలకి మీరు ఏం చేస్తారు విద్య వైద్యం ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏం చేయగలరు అది చెప్పి చావండి రా సామి
Don’t worry! We will do it ! We can’t talk anything about subject for the first two days . Better know about the rules before passing comments with ignorance.
Ayushman Bharat apply chesukunnava raa
ఏదైనా నీ జలగమాయన మడ్డి గాడిలాగ మాత్రం చె య్యలేరులే, వీళ్ళకి కోట్లలో ఎగ్ పఫ్ఫలు తినే అలవాటు లేదురా సామీ.... జలగ గాడు బాగా తిన్నాడు, చాలా బాగా చేసాడు, అలిసిపోయాడు, అందుకే పూర్తిగా విశ్రాంతి తీసుకోవటమే... ఆడికి కీలెరిగి వాత పెట్టే పని కాస్త లేటైనా NCbn చక్కగా పూర్తి చేస్తాడు.... నువ్వు ఆయాస పడకు రా సామీ....
ప్రతిపక్షం.వుండాలి అని మీకు వుంటే ఒక 8 మంది ఏమ్ యెల్ యే లు వారి పార్టీ లో కలవండి
Nuvvu kalupu velli 😂😂
Yenduku bro valle bjp lo kalavadaneke ready avuthunnaru ga
Kindly speak on public issues and benefits
జై పుల్లారావ్ గారు చిల్కలూరిపేట 🌹🌹👍🙏
వైసిపి వాళ్లు రాకపోవడంతో సభ ఎంత సంతోషంగా జరుగుతున్నదో గొడవలు లేవు ముఖ్యంగా బూతులు లేవు😂
🙏🏻🙏🏻🙏🏻👌👌
విష్ణుకుమార్ రాజు బాగా చెప్పారు వాడు పెద్ద సాడిస్ట్ అని
జై తెలుగుదేశం
Velagapidi Rk garu great leader
Mass leader 😊👍
పంచ్ లు వేసుకోవడమేనా.. పరిపాలన.. ప్రజాసమస్యలపై.. ప్రజోపయోగ కార్యక్రమాలపై.. చర్చ.. పరిస్కారాలు.. ఆమోదాలు ఉన్నాయా?
No opposition in Andhra to stop andhra from becoming Singapore 🔥
మొదట మీరు చెప్పినవి చేయండి సర్ అసెంబ్లీ కి ఎవరు వస్తే ఏమి ఎవరు రాకుంటే ఏమి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి మీరు చెప్పిన హామీలన్ని థీర్చంది
Vaste kada prajalu tarupuna poradite baguntadi
Intlo unte ela
Meru ycp fan aa
@@sivainfo7355 అది వారి ఇష్టం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వస్తే ఏమి రాకుంటే ఏమి
ప్రజల చేత ఓటు ద్వారా ఎన్నుకోబడిన MLA.MP లు ప్రజాసమస్యలు గూర్చి మాట్లాడే అవకాశం ఉన్న సభ సమావేశాలు జరిగినప్పుడు ప్రజల అవసరాలు కొరకు మాట్లాడే అవకాశం ఉన్న సభ సమావేశాలు మాని ప్రజల సొమ్మును దోసుకోటం న్యాయం కాదు. కష్ట పడి చదువు కొని ఉద్యోగం చేసి కుటంబ పోషణ కోసం పని చేస్తే .వారు చేసే చేసే చిన్న తప్పును సాకుగా చూపించి వారి సేవలు ఆపి జీతం ఆపి ఇబ్బందికి గురి చేస్తారు .ఈ నాయకులు చేశానాలు గూర్చి మాట్లాడుతారు.
Assembly value 100/. Add ayindi ,public way lo
మీరు స్పీకర్ పదవికి వన్నె తెచ్చే నాయకుడు..మాకు అత్యంత సంతోషం మిమ్మల్ని ఈ స్థాయిలో చూస్తే..
Is it good to wear party badge in assembly
ప్రతిపక్షం లేదుగా ఇప్పుడు వస్తే ఎంత రాకపోతే ఎంత ,?
Why not even a Minister post to VISHNU KUMAR Raju from VISAKHA like Big City?🤔😡😎😡
మీ గొప్పలు చెప్పుకోవడానికి కాదా అక్కడ ఆఫీస్ ఉంది ప్రజల నిమిత్తం ప్రజలకు ఏం జరగాలి ప్రజలకు ఏం కావాలి అని బాగా విచారణ చేసి ఆలోచన చేసి ప్రజలకు మంచి చేసే నిమిత్తం మాట్లాడండి మీ గొప్పల తర్వాత చెప్పుకోండి ఇంటికాడ
వారిమీద వీరిమిద పడి ఎడడం ఎందుకు ..
Dont be do confidence. ...YSRCP same that in 2019...still 11 .. remember2029..no long distance only 5 Years.. plz do works..AP people are watch must😂😂😂
They are started working..... Givr them time.... Confidence only create wonders
Jagan asked for one chance people gave just one chance. Never again YCP...
Pk also asked atleast time ani
Meeru mee English thagaleyya.......english ochinodu kuda marchipothad ra babu😂😂😂
Take decision who is not attend Assembly. As a people Servent.
STUDENTS ARE NOT ALLOWED TO WRITE EXAMS IF ABSENT FOR CLASSES. JOB HOLDERS AREN'T AWAREDED SALARY / BENEFITS IF TAKE LEAVE BEYOND THEIR LIMIT. BUT, WHY THERE IS NO ACTION IF AN MLA / MP ABSENT TO ASSEMBLY / PARLIAMENT - ISN'T THIS A HUGE CONCERN. DON'T WE NEED A BILL TO SORT THIS OUT!!!
Nice speech
ప్రతి పక్షం నాయకులు absent అవుతున్నారు అద్యక్ష. వాళ్ళకి హాజరై సరిపోకపోవటం తో వాళ్ళని అసెంబ్లీ నుంచీ డీటైన్ చెయ్యాలి అద్యక్ష.😅😂🤣
ఎందుకు వస్తారు రాజకీయాలకి వస్తారు ప్రజలని చూడరు మీ విమర్శలు మీవే
సుపర్
ప్రజా సమస్యల. అవసరాల దృష్ట్యా అసెంబ్లీలో పరిష్కారం కోసం చర్చించటానికి రాకపోతే ప్రజలు చెల్లించిన పన్నుల నిధులను ఆయా యమ్.యల్.ఏ లకు చెల్లించకుాడదు. సోల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరిగే జులాయి లకు ఒక్క రుాపాయి కుాడా ప్రజాధనం వెచ్చించ కుాడదు. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం
Happy Birthday velagapudi 😂.....
వెలగపూడి రామకృష్ణ గారు బెస్ట్ లీడర్
రాజుగారు వాడు మాట్లాడే భాష ఎప్పుడు మంచిది కాదండి నిజం ఒప్పుకోవాలి
Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
Pls Personnel talk stop chesyandi.. every minet chala value Development pi Construction cheadham..
Arere..2019 2024 assembly jarga ledu kada..5 years jaffa Reddy evadi modda kudustunnadu...
Cha...amtha twaraga vaalu chesina daridralu drohalu marchipothara...manam marchipogalama...kastha vaalanu frustration theerchokonivvandi
జగన్ అసెంబ్లీకి పోకుండా ఉండడమే మంచిది ఒక సంవత్సరము టైం ఇవ్వాలి అప్పుడు జగన్ అసెంబ్లీకి పోవాలి ప్రతిపక్షం లేకుండా పాలక పక్షానికి మంచిగానే ఉంటుంది
Please develmemet andhra pradesh sir
Just entertaining the public. Get to work, discuss the problems. Get special status. Improve sports facilities , schools and hospitals in the state. The state will reach great heights.
Please have correct Video Headlines
హోదాఇవ్వండి మీకు పోయేదేముంది 🎉ప్రతిపక్షం లేకపోతే చప్పగాఉంటుంది కిక్ లేదు
అయ్యాన్నగారికి చిరాగ్గా ఉంది... పాపము... వొద్దెలియండి 😂😂😂..
బోనులోంచి 😂😂😂
Super
Sir RAJU garu, THERE IS "NO OPPOSITION PARTY IN ANDHRA PRADESH ASSEMBLY" Sir. THEY ARE JUST MLAs ONLY Sir.
6:43
జగన్ దేనికి ఓడిపోయారో తెలియడం లేదు అన్నది వైసిపి వర్గాల ఆలోచన ....
జగన్ సమాంతర అభివృద్ధి అంటే ఇదేనా ???
ఇంతకీ గన్నవరం చుట్టూ వున్న 6 జిల్లాల ప్రజలు చేసిన పాపం ఏమిటి ??
వారు వైసిపి నీ 5 ఏళ్లు ఎన్నుకున్నందుకు చేసిన నేరమా ???
సాక్షాత్తూ కేంద్ర లెక్కల ప్రకారం దేశ అభివృద్ధి లో భాగంగా దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు నెలకొల్పి ప్రయాణీకులకు సమాంతర సౌకర్యం ఇవ్వాలి , వారు విదేశాలకు వెళ్లి అక్కడి నుండి దేశానికి విదేశీ మారక ద్రవ్యం ను ఆర్జించి దేశానికి పంపుతూ , దేశము నకు పట్టు కొమ్మలుగా వుంటున్న సందర్భం లో కేంద్రం పెద్ద మనసుతో సమాంతర అభివృద్ధి దిశగా ఆలోచన చేసి ....గన్నవరానికి , చుట్టూ వుండే 6 జిల్లాల ప్రజల కోసం విస్తరణ పనులు చేపట్టాలి అని నిర్ణయించి , నిధులు కేటాయించడం జరిగింది ...
కానీ సైకో గారి ఆలోచన , నడవడి , చరిత్ర లో మచ్చ గా వున్న దేవాలయాల విధ్వంసం , విచారణ లేకుండా చేసి , అనేక సైకో సవాళ్లను సమాజం మీద కు నెత్తిన నీచుడు ఈ జగన్ అనే కడప కుర్రాడు....
జగన్ గారు గన్నవరం విమానాశ్రయం కు ఒక సైకో గ్రహణం పట్టించారు...
వైజాగ్ తరువాత విజయవాడ యే అంతర్జాతీయ ప్రయాణాలకు సౌకర్యంగా వుంటుంది...
ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు కు విజయవాడ యే అనువు గా వుంటుంది...
కానీ సైకో మావయ్య గ్రహణం దృష్ట్యా ఆ బంగారు అవకాశాన్ని ( కేంద్రం దేశ వ్యాప్త లెక్కలు statistics దృష్ట్యా ) సమాంతర అభివృద్ధి గా ప్రయాణీకులకు సమాంతరము గా ఎక్కడా అసౌకర్యం లేకుండా ప్రయాణం జరగాలి....
అపుడే హైదరాబాద్ , చెన్నై , కోల్కతా విమానాశ్రయానికి రద్దీ తగ్గుతుంది ...తద్వారా విలువైన సమయం, వృధా ఖర్చులు, హోటల్ తదితర పరాయి ఆహారం అసౌకర్యం తగ్గు తుంది , సుఖమయ ప్రయాణం కోరుకోవడం అనేది నేటి ఆధునిక యువత కోరుకుంటోంది...
అవన్నీ కాదని , ఈ గన్నవారనికి పాడు బెట్టడం ఒక సైకో చర్య అని అందరూ గమనించాలి ....
కేంద్రం డబ్బు తో విస్తరణ చేపట్టి వారికి , వారే పూర్తి చేస్తారు...కానీ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ , సిబ్బంది , జగన్ సైకో మాత్రం భూమి నీ ఇబ్బకుండా ఇలా గన్నవరం మెడ లో గంటలు కట్టారు....
ఇలా దేశ ప్రగతికి విమానాశ్రయాలు సోపానాలు ...
ఇంతకీ జగన్ సైకో గారికి ఉద్వాసన పలకడం ప్రజలు చేసిన మేలు🙏🙏🙏
Boomi evaledhu ani yevaru chepparu miku boomi echina variki punaravasam kuda kalpincharu gannavaram prajalni adigi thelusukondi okasari
జనాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా కి వచ్చారా లేకపోతే కామెడీ చేస్తా కి వచ్చారా
Jaggu ni comedy 😅 cheyataniki
వాళ్లకు ఇదే చివరి avakasam
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
Amaravati mode of Highjacking is going on VISAKHA by Not giving any Ministry to Big City VISAKHA.🤔😡😎😡
ఇదీ ప్రజాస్వామ్యం ప్రజలతో ఎన్నుకున్నాపుడు, వారిషమాసాలు ఆస్సాంబ్లీలో చర్చించడం ఆస్సాంబ్లీ విది, కానీ వారు విదీ నిర్వహించటానికి రానప్పుడు జీతాలు ఇచ్చ అధికారం ఏ రాజాన్గం కల్పించింది?
రాజగారు అంత కన్నా ఎక్కువ చెయ్యాలి
Where is cricket team
😂😂😂😂😂
First day Duck out 😂😂
😂😂😂😂
అందరికీ నమస్కారం,🙏🙏🇮🇳
మనం ప్రజాసేవ చేయడానికి వచ్చాము,
జరగబోయే అభివృద్ధి కోసం ఆలోచించి,
ఎటువంటి అభివృద్ధి చేస్తే,
మళ్లీ మన కూటమి ని,
ఆదర్శంగా తీసుకుంటాది,
అనుకుంటున్నాను,
నేను అనే మాట ఏంటంటే,
ప్రతిపక్షం వాళ్ళు ఉన్నా లేకపోయినా,
మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం ఏం చేయాలనుకుంటున్నామో,
ఎటువంటి అభివృద్ధి చేస్తే,
మల్ల మన ప్రజలు మనకి అండగా ఉంటారని,
అనుకుంటున్నాము,
డెవలప్మెంట్ కోసం ఆలోచించి,
ప్రతిపక్షం కోసం ఆలోచించకండి,
నా యొక్కవిన్నపం,
ఆంధ్రప్రదేశ్ One Of The Best Smart అవ్వాలని కోరుతున్నాము.
Muddurthi Nagabhushanam
Jai Hind Jai Bharat 🚩🙏🇮🇳
ప్రతిపక్షం ఉండాలి సార్
అసెంబ్లీలో జగన్ అంటే మీ ఆటలు సాగవు ఐదేళ్లు ఉండండి సీన్ రిపీట్ అవుతుంది
Raju, continue this kind of funny stores till next elections
మాటలతో ఏమీ కాదు పనులు చేసి చూపించండి
ఈ భజనలు అన్ని ఆపి మా బీజేపీ పార్టీ ఏం చేయబోతుందో ఏం చేయాలనుకుంటుంది అది చెప్పండి రా సామి బిజెపి పార్టీ పరువు తీయ బాగ కండి స్వామి
జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అన్నారు గా అయ్యన్న పాత్రుడ . అక్కడే మాకు జగన్ దమ్ము అర్థం అయింది…
Chaaa....ala artham ayindha brotheruuuuu..kk
Anna next undhanna niku... crocodile festival wait and c