Murali Manohar Speech | National SC Reservation Parirakshana Samiti | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 4.8K

  • @rajendraraj8757
    @rajendraraj8757 3 ปีที่แล้ว +116

    హిందువులు అందరూ ఏకమై ఒక సంస్ధపెట్టి, పేద హిందులకు చదువు,వైద్యంలో సాయంచేయండి.ఒక కులంవాడ్ని,వేరే కులం వారికిచ్చి పెళ్లి చేయండి.అదే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 3 ปีที่แล้ว +6

      చెప్పే వారే కాని చెసే వాడు ఎవ్వడూ లేడు.

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 3 ปีที่แล้ว +2

      Kulanni batti Pelli cheyaru bro estamtho Pelli chesukuntaru

    • @sureshyamjala386
      @sureshyamjala386 3 ปีที่แล้ว +5

      bro istomtho cheskkunte kulamperutho elanti vallu mardar chstar

    • @burnapuramvittalreddy2071
      @burnapuramvittalreddy2071 3 ปีที่แล้ว

      Prema pellillu avutunnai,kani okamata sc lalo kooda sub division varu kooda marriage chesukunetatlu cheyandi aa pani first CHEYALEDU

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 3 ปีที่แล้ว

      @@burnapuramvittalreddy2071 dhogalu bro chillara mentality

  • @srinivasthodeti1546
    @srinivasthodeti1546 3 ปีที่แล้ว +9

    మనువాదులలో దళితుల పట్ల ఎంత కుళ్ళు, ద్వేషం ఉందో తెలుస్తుంది.
    జై భీమ్ జై RS Praveen Kumar. Jai BSP.

  • @anandtudumuanandtudumu8089
    @anandtudumuanandtudumu8089 2 ปีที่แล้ว +1

    God bless you

  • @mrpuli6042
    @mrpuli6042 3 ปีที่แล้ว +223

    మన హిదువు ల్లో కులాలు ,అంటరానితనం అనే బలహీనతలు ఉన్నంతవరకు అవతలి వాళ్ళు బలంగా మార్చుకుంటారు

    • @suneelspartan978
      @suneelspartan978 3 ปีที่แล้ว +32

      కులతత్వం, అంటరానితనం , మనువాద సిద్ధాంతం వల్లనే హిందూమతానికి దళితులు దూరమయ్యారు.

    • @RanjithKumar-fs9gn
      @RanjithKumar-fs9gn 3 ปีที่แล้ว +7

      @@suneelspartan978 manuvadam annadhi kontha mandi dalitulu tersukochina narrative. Mi chuttu unna hindusni adagandi asalu manuvadam ante what ani, okkadiki kuda idea undadu. This is brought by Christi an missionaries to divide

    • @Chandra250234
      @Chandra250234 3 ปีที่แล้ว +6

      @@RanjithKumar-fs9gn 😂😂
      Jara telskoni matladandi bro

    • @diehardfanofhindhusim3969
      @diehardfanofhindhusim3969 3 ปีที่แล้ว +3

      I am ready to war jai hindh

    • @MrChandrakt
      @MrChandrakt 3 ปีที่แล้ว +2

      @@RanjithKumar-fs9gn antarani thanam ani modhaletti thu neeyamma matham ippatiki oka kulam ekkuva oka kulam thakkuva adhem pettudu matham artificial

  • @abhiabhishek2611
    @abhiabhishek2611 3 ปีที่แล้ว +8

    మతం కంటే మానవత్వం గొప్ప అని తెలుసుకున్న నాడు ,ఈ గొడవలు ఆగుతాయి.

  • @dasmettu
    @dasmettu 3 ปีที่แล้ว +31

    నిజం చెప్పరా చిల్లర వెధవ ఆయన పేరు మర్చిపోయినట్టున్నావు ర రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ సర్టిఫికెట్లు తప్పా....

    • @ravinderrepani6625
      @ravinderrepani6625 3 ปีที่แล้ว +1

      Praveen garu Kristen aa hindhuvaa nuvvu cheppu raaa

    • @dasmettu
      @dasmettu 3 ปีที่แล้ว

      @@ravinderrepani6625 nuvvu evani vi ra

    • @dasmettu
      @dasmettu 3 ปีที่แล้ว +2

      @@ravinderrepani6625 ayana speech interview vinaleda ..? vinakpothe vinu katttar hindhu ra babu mee kosam photo lu digaledu ra laxmi bhai marketing director chusi ra

    • @kodandareddyinukollu1052
      @kodandareddyinukollu1052 3 ปีที่แล้ว +1

      tagibotu

    • @annji
      @annji 3 ปีที่แล้ว

      @@ravinderrepani6625Praveen sir manishi anna,,? Nuv evaro chepu chustha

  • @solomonraj5866
    @solomonraj5866 3 ปีที่แล้ว +55

    బలమైన దళిత నేత పుట్టాడు అంటే చాలు మనువాదులు వెంటనే వారిని పురిటి లోనే చంపేయాలన్న కుట్ర ఆరంభం నుండి ఉన్నదే

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +2

      *CHRISTIAN SCHOOLS Lo EDUCATION FREE ga Chepthu SCHOOLS Lo JESUS Statue Lu & SCHOLS Ku EDURU Ga CHARCH Lu ENDHUKU Kattaru* 🤣🤣🤣
      _CHRISTIAN Schools Lo INDIAN Govt Nunchi Salaries Tisukuntu Teachers EQUALITY & Displin Name tho CHRISTIAN MATHA PRACHARAM chesthunaru Students Ku Teliyakunda_ 🤔🤔🤔
      _Foriengers Eey Chepali MATHAM & Education Gurienchi_ 🤣🤣🤣
      *EDUCATION Peru tho Meru Chesey CHRISTIAN Mafia Business Andariki Telusu INDIA Lo* 🤗🤗🤗

  • @lalitharanipaidi9590
    @lalitharanipaidi9590 3 ปีที่แล้ว +15

    👌👌👌👌స్వేరోస్ చరిత్ర బాగా వివరించారు సర్.... హిందువులారా బహు పరాక్ 🙏

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 3 ปีที่แล้ว +10

    వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే
    వచ్చే తరాల మన పిల్లలకి హిందుత్వం అంటే ఎంటో తెలియకుండా చేస్తారు కొంతమంది పనికట్టుకుని ఇదే పనిలో ఉన్నారు
    దయచేసి వచ్చే ఎన్నికల్లో అందరూ పార్టీలకు అతీతంగా బీజేపీ కి ఓటువేసి మన ధర్మాన్ని కాపాడాలి లేదంటే నాది పలానా ధర్మం అని చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు

  • @vishnuimss7527
    @vishnuimss7527 3 ปีที่แล้ว +78

    దళితులు మా సోదరులే అనే ప్రతి ఒక్కరు వాళ్ళ చెల్లె నో అక్కనో...దళితునికి ఇచ్చి పెండ్లి చేసి మాట్లాడండి సార్....నాలాంటివాళ్ళు నిజం నమ్మి బి.జె.పి తో కొనసాగుతారు....

    • @sachinkalyan8534
      @sachinkalyan8534 3 ปีที่แล้ว +4

      First me sister ni me Kulam lo life lo set kani vadiki ichi peli cheyu,, okate Kulam varu Ayna kani life lo set kani variki ichi peli cheyaru....
      Samajam lo chilika teche me limited dialogues inka chelavu

    • @salmanvinaykumar1631
      @salmanvinaykumar1631 3 ปีที่แล้ว

      Christian ithe munigindemiti veerente meekuprbulam yenti

    • @sandeepkumarchapidi5498
      @sandeepkumarchapidi5498 3 ปีที่แล้ว +1

      సూపర్ బ్రదర్

    • @sandeepkumarchapidi5498
      @sandeepkumarchapidi5498 3 ปีที่แล้ว +3

      అతని అర్థం అందరూ సమానమే అని అనుకుంటే పరువు హత్యలు ఎందుకని

    • @varuna8811
      @varuna8811 3 ปีที่แล้ว

      Masthu cheppinav samy

  • @jagadeeswararaosrungavarap4508
    @jagadeeswararaosrungavarap4508 3 ปีที่แล้ว +11

    బాబూ మురళి నీవు ఒక పెద్ద కల్తీ.

  • @nandunandu519
    @nandunandu519 3 ปีที่แล้ว +10

    మంచి మనిషిగా మారుతారు అని ఆశిస్తున్నాను సార్
    God bless you sir

  • @srinivasmanche3139
    @srinivasmanche3139 3 ปีที่แล้ว +410

    దళితులు అది హిందువులు జై భీమ్ జై శ్రీరామ్

    • @narasimhabathula745
      @narasimhabathula745 3 ปีที่แล้ว +15

      Supper bro

    • @Jaisriram-gg1xy
      @Jaisriram-gg1xy 3 ปีที่แล้ว +16

      సూపర్ బ్రో జై శ్రీరామ్

    • @vijaykumarsagar14
      @vijaykumarsagar14 3 ปีที่แล้ว +38

      కొంతమంది దేశద్రోహులు బౌద్ధ మతాన్ని అడ్డుపెట్టుకుని మత రాజకీయాలు చేస్తూ అమాయకపు దళితులను మతం మారుస్తూ బుద్ధుడు తమకే సొంతం అని చెప్పుకుంటున్నారు.ఇందులో భాగంగా కొంతమంది దేశ నాయకుల పేర్లు ముఖ్యంగా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఒంటి మహాత్ముల ఫోటోలను అడ్డుపెట్టుకొని వాళ్లను తప్పుగా చిత్రిక ఇస్తున్నారు.RS. ప్రవీణ్ కుమార్,కంచ ఐలయ్య వ్యక్తులు లాంటి ప్రబుద్ధులు తప్పుగా చిత్రీకరిస్తున్నారు మనలాంటి చదువుకున్న వ్యక్తులు దీనిని గ్రహించాలి.

    • @siddharthareddymalla7393
      @siddharthareddymalla7393 3 ปีที่แล้ว +41

      అవును దళితులు ఆది హిందువులు, విస్వాసానికి మరో పేరు

    • @sreedharreddy5066
      @sreedharreddy5066 3 ปีที่แล้ว +11

      @@vijaykumarsagar14 Dheenini andharu grahinchali

  • @sandeepkumarchapidi5498
    @sandeepkumarchapidi5498 3 ปีที่แล้ว +124

    తొక్కలో ఐడియాలజి....మాకు మా బిడ్డలకు మంచి విద్య, వైద్యం ఇచ్చే వారు కావాలి.....మతం పేరుతో బిజినెస్ మాకవసరం లేదు.....

    • @cherithsreeram
      @cherithsreeram 3 ปีที่แล้ว +4

      Gorre kasai ne nammuthundi.

    • @seenup.seenup4440
      @seenup.seenup4440 3 ปีที่แล้ว +3

      Ore vedava aapara ni sodhi

    • @sandeepkumarchapidi5498
      @sandeepkumarchapidi5498 3 ปีที่แล้ว +1

      సీను గా బతికే ఉన్నవా నువ్వు ఇప్పటిదాకా

    • @nikhilwat
      @nikhilwat 3 ปีที่แล้ว

      Ippudu Meeku mee biddalaku education and health Evaru, Apparu.. Can you say? Nijam GA telusukovali ani undi.

    • @nikhilwat
      @nikhilwat 3 ปีที่แล้ว +4

      All INDIA lo Anni government colleges Lo reservations unnai.. Jobs lo kuda unai.. Gala 70 years nunchi.. At least 7 generations aa benefits enjoy Chesi undali.. Vallu antha emaipoyaaru.. IIT Lo 100 seats unte.. 20 seats SC St Vallake kada.. Completely full GA fill Avutunnai kada.. Govt. Jobs Lo.. Kuda SC St vallaki reservation chesina quota Lo Vere vallani teskoru.. So Evaru Evarini aputunnaru..aadukuntunnaru? Can youclarify.. Meeru em Chaduvukunnaru?mee Pillalaki badhyata Meedi Kadaa.. Meeru manchiga Chaduvukuni udyogam techukunte mee pillala future bagane untundi kada.. So Me pillalagurinchi tension enduku? Healthcare anedi Andariki common.. No special treatment .

  • @TrendTrackerNews-m2v
    @TrendTrackerNews-m2v 3 ปีที่แล้ว +12

    నువ్వు చెప్పేదే అబద్ధం అని అర్థం మవుతుంది
    ఎంత తీసుకున్నావెంటీ.......

  • @spnews337
    @spnews337 3 ปีที่แล้ว +12

    మురళి మనోహర్ గారు ఒక గొప్ప ప్రసంగం ...మీకు ఆత్మీయ నమస్సులు ...

  • @shivajimuppalla953
    @shivajimuppalla953 3 ปีที่แล้ว +114

    మొత్తానికి దళితుల మధ్య పోరు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు......

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 3 ปีที่แล้ว +9

    దళితులపై దాడులు జరినప్పుడు,హత్యలు జరిగినప్పుడు,హత్యాచారాలు జరిగినప్పుడు, ఊరు నుండి వెలివేసినప్పడు,గుడిలోకి రానివ్వనప్పుడు ఎక్కడ నిద్రపోయావా?

    • @thirupataiahthirupataiah7553
      @thirupataiahthirupataiah7553 3 ปีที่แล้ว

      ఆవును తినకూడదు

    • @venkubabycow9815
      @venkubabycow9815 3 ปีที่แล้ว

      Appudu putti undali kada bro
      Koncham logic burra Petu bro

    • @rajanarsimulupilli6795
      @rajanarsimulupilli6795 3 ปีที่แล้ว

      @@venkubabycow9815 ఇప్పటికీ జరుగుతున్నాయి

    • @venkubabycow9815
      @venkubabycow9815 3 ปีที่แล้ว

      @@rajanarsimulupilli6795 nizamay
      Kani.nekanna poor valu untaru sc lo mari valaku help chesthunava

  • @charainrocks2698
    @charainrocks2698 3 ปีที่แล้ว +33

    వాడు అని అంటున్నారు మీరు తప్పు కదా గౌరవం ఇవ్వండి ఇతరులకు మీరు ముందు

  • @mangapuramvenkatesh9587
    @mangapuramvenkatesh9587 3 ปีที่แล้ว +489

    నిజమైన దళితులు హిందువులు.వేరు కాదు మనం అందరం భారతీయులం

    • @arkapallybhagathkumar3413
      @arkapallybhagathkumar3413 3 ปีที่แล้ว +12

      వేరే ఎం కాదు సార్ కానీ మా స్థానం ఏంటి సార్

    • @arkapallybhagathkumar3413
      @arkapallybhagathkumar3413 3 ปีที่แล้ว +13

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ. మనిషి నిజ జీవితం లో జరుగలి కానీ ఎక్కడ కూడా నాకు కనిపిస్తలేదు. కేరళలో ఒకతను Sc పూజారి అయితే వొర్చుకొని వాళ్ళు అతన్ని దింపేశారు మరి దీన్ని ఎం అంటారు. ఇప్పడికి హైదరాబాద్ లో sc, st అంటే ఇండ్లు ఎవ్వరు మరి ఇది ఏంటి

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 ปีที่แล้ว +10

      @@arkapallybhagathkumar3413 Muslim looo sufi suunni rendu kulaalu vunnyi vaallakiw padaduw okarini okaru kottukuni champukuntaaru sufi madid ki sunni poodu sunni masid ki sufi pooodu vaallu kottukuntunnaa muslim matam maradam leedu enduku kooo 🤔🤔🤔 cristans looo catholic lu Protestants rendu groups vunnayi vaallaki padadu valla church ki vellu pooru vaalu enduku matam maaradam leedu

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 ปีที่แล้ว +9

      @@arkapallybhagathkumar3413 eeee cristan missaniries SC ST lani matam maarustunnatooo mundu vaallakee padadu Catholics veeru Protestants veeru hindulu anni temple laki vellachhu kaani catholic church laki Protestants vellaru Protestants church laki Catholics enduku vellakudadu idi vivaksha kaadaaa 🤔🤔🤔

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 ปีที่แล้ว +5

      @@arkapallybhagathkumar3413 anta enduku brooo hindu matam tooo problem kaadu problem antaaa oc BC sc st kulala dagaaraee problem appudu adi kulaa problem avtundi gaani hindu matam di kaadu mundu idi telusukoondi cristans convert ainaaa kulam poodu ippdu reddys ki church lu unnsi SC ST laki malli saparate church lu antaa idi vivaksha kaadaa cristans maarinaa kulam poodu vivaksha kulam vallee matam valla kaadu 😃😃😃

  • @sandheep3877
    @sandheep3877 3 ปีที่แล้ว +8

    అందుకనే మూతికి ఒక ముంత ముడ్డి కి ఒక చీపురు కట్టారు.బావుందన్నా బావుంది అలాంటి వాళ్ళని మళ్ళీ గద్దెనెక్కించాలి. అన్ని ప్రైవైటైజెషన్ చేయాలా. రిసేర్వేషన్స్ తీసేయాలి.మనకు మళ్ళీ మూతికి ఒకముంత రావాలి.అంతేకాని మన పిల్లలు డాక్టర్లు అవటం ఎందన్నా, మన పిల్లలు ఎవరెస్టు లు ఎక్కుడు ఎందన్నా, మన పిల్లలు చిన్న వయసులోనే క్రికెటర్లు అవటం ఎందన్నా.మనం,మన పిల్లలు ఎప్పుడు ఊడిగం చేయలి.పల్లకీ లు మోయాలి. చదువు మాత్రం వాళ్లకు ఇవ్వద్దు.ఇచ్చేవాడిని ఏదో ఒక నెపం మోపి వాడిని కిందకు లాగాలి.

  • @ibbumlg
    @ibbumlg 3 ปีที่แล้ว +93

    మనం ఏం చేసినా పేదవాడికి ఉపయోగపడేలా చేయాలా.

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana ปีที่แล้ว

    ప్రతి ఒక్క organisation కూడా కొన్నాళ్ళు బాగా society ని బాగుచేసేలా నటిస్తారు. ఆరంభం లో
    బాగా motivate చేస్తారు, convince చేస్తారు కోట్లు కూడబెట్టుకుంటారు. I worked for twenty years in this type of organisation, starting with polite and kind to geather money....same way like praveen kumar.... This is my practical experience...

  • @josyulabros2711
    @josyulabros2711 3 ปีที่แล้ว +161

    నేను శాస్త్రి ని 🙏 జై భీమ్

    • @gurramraj7781
      @gurramraj7781 3 ปีที่แล้ว +6

      శాస్త్రి గారు మీలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం

    • @mask5785
      @mask5785 3 ปีที่แล้ว +3

      🙏🙏🙏 Meku la Andhuku... Aloochana. Cheyadam ledu.. sir

    • @drpparamasivan9616
      @drpparamasivan9616 3 ปีที่แล้ว +4

      First remove that sastry, then say Jai Bheem

    • @VijaySanketh-oq2fs
      @VijaySanketh-oq2fs 3 ปีที่แล้ว

      👍👍👍

    • @krishari517
      @krishari517 3 ปีที่แล้ว +1

      Sastry gaaru meeru yenduku jai Bheem ani koniyadutunnaru, ante yenduvalla meeru Dr BR Ambedkar garini abhimanistunnaru......yee pati alochana unte ippudu ee desaniki parstithi vachedi kadu.....let me know ur opinion.....👍

  • @Upendra126
    @Upendra126 3 ปีที่แล้ว +68

    ఆర్ ఎస్ ప్రవీణ్ గానికి అమెరికాలో ఉన్న జార్జ్ సారోస్ నుంచి నిధులు వస్తున్నాయని
    కేంద్ర ప్రభుత్వానికి తెలుసు ఈమధ్యనే

    • @పల్లెటూరుపిల్లగాడు
      @పల్లెటూరుపిల్లగాడు 3 ปีที่แล้ว +7

      నిధి ఏం నొచ్చింది
      నిధి లాక్కుంటాలేదు కదా.......
      ప్రజల సొమ్ము బ్యాంక్స్ ఎగ్గొట్టి పోయినవాళ్లను పట్టుకోండి ముందు

    • @rameshs684
      @rameshs684 3 ปีที่แล้ว +3

      Milaaga videshi bankulo dachukoledu kada

    • @పల్లెటూరుపిల్లగాడు
      @పల్లెటూరుపిల్లగాడు 3 ปีที่แล้ว +1

      తు..... సిగ్గు లేకుండా
      చెప్తున్నావ్.... ఇండియా లో దోచుకున్నాం అని.......

    • @Murali0123
      @Murali0123 3 ปีที่แล้ว +1

      రామదాసు నోరు అదుపులో పెట్టుకో. నిజాలను ఒప్పుకోడానికి ధైర్యం కావాలి.

    • @పల్లెటూరుపిల్లగాడు
      @పల్లెటూరుపిల్లగాడు 3 ปีที่แล้ว

      @@Murali0123
      నిజం... మాట్లాడుతూన్నాను
      దానికి ...ఎందుకు

  • @rameshmekala257
    @rameshmekala257 3 ปีที่แล้ว +18

    నీ బుద్ధి సమాజానికి తెలిపినందుకు థాంక్స్.

    • @Sriram-tt6bh
      @Sriram-tt6bh 3 ปีที่แล้ว +2

      నీ బొంద.....

  • @masurammanohar7123
    @masurammanohar7123 3 ปีที่แล้ว +14

    Sir మీరు మాట్లాడుతుంది నిజమే , కాని హిందువులు గుడికి ఎందుకు పోతారో చెప్పగలరా ,నేను ఒక హిందువునే కని మన వాళ్లకు మోసం చేసి మాట్లాడ ము బాగా తెలుసు , ఈ రోజు గురుకులంలో చదువే ఒక గిరిజన బిడ్డ ఎవరెస్టు పర్వతం ఎక్కిన ఆమె దళిత బిడ్డ నా లేక క్రిస్టియన్ బిడ్డ ,మంచి వార్ని పట్లా సానుకూలంగా స్పందించ గళరు

    • @bspth6345
      @bspth6345 3 ปีที่แล้ว +1

      Marstunnadu arfan chesuko

  • @MegaChandram
    @MegaChandram 3 ปีที่แล้ว +35

    ఎవ్వరో ఒకరు...నేను దళితున్ని... దళితులు యొక్క స్థితిగతులు నాకు తెలుసు ...దళితుల కు సహాయం చెయ్యడానికి.. ముందుకు వస్తే...ఈ లాంటి ప్రచారాలు..చేస్తున్నారు.
    సహాయం చేయడానికి క్రిస్టియన్ అయితే ఏమి,హిందువు అయితే ఏమి.

  • @sikhinamsalemuraju7574
    @sikhinamsalemuraju7574 3 ปีที่แล้ว +7

    హిందువుగా పుట్టడం నాకు తెలియనిది "హిందువుగా" చావనన్నాడు బాబాసాహెబ్.

  • @NSai-jd5gm
    @NSai-jd5gm 3 ปีที่แล้ว +8

    నీవు చెప్పే ఒక్క హిందూ సంస్థలు అయిన దళితులకు చదువు చెప్పినవిరా ఆ క్రిస్టియన్ మిషనరీ వల్లనే దళితులకు చదువు ఈ మాత్రం అబ్బింది. లేకపోతే దళితుల లను పాతాళంలోకి తొక్కేటోల్లు.

    • @srikanthchenna1379
      @srikanthchenna1379 3 ปีที่แล้ว

      Alantappudu kulamarpidi unnadhi GA Anna cheange avvandi

    • @ActorDD
      @ActorDD 3 ปีที่แล้ว

      గురుకులాలు అంటే hinduvulavi కాదా.... బ్రిటిష్ వాడు ఇన్నాళ్ళు paripalisthe (మరి మీరు చెప్పేకధ) మిమ్మల్ని గుళ్ళ లొకి ఎందుకు pampinchaledu.... చర్చ్ లకి ఎందుకు పిలిచారు.. మీలాంటి వాళ్ళు చెప్పుడు,మాటలు దొంగ చరిత్ర చదివి దేశ vichhinnaniki పాల్పడుతున్నారు..

    • @NSai-jd5gm
      @NSai-jd5gm 3 ปีที่แล้ว

      @@ActorDD మీ తెలివి తగలేయ బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కాబట్టి క్రిష్టియన్ కళాశాలలో ,చర్చులలాల్లోకి పంపిస్తాడు. గుళ్ళల్లోకి ఎందుకు పంపిస్తాడు. హిందువుల మైన మనకే దళితులను గుడీ లోనికి,బడి లోనికి పంపించాలని లేనప్పుడు.వాడికెం కర్మ

    • @ActorDD
      @ActorDD 3 ปีที่แล้ว

      నా తెలివి బాగానే వుంది.....బ్రిటిష్ వాడి బూట్లు నాకే మీకే నీకే అర్థం కాలేదో...అయినా కవర్ చెయ్యడానికి try chesthunnavo... నీకే తెలియాలి....

    • @ActorDD
      @ActorDD 3 ปีที่แล้ว

      గుల్లలోకి రానివ్వడం లేదు అని అరవడం తప్ప నేను పుట్టినప్పటి నుండి ఒకటి కూడా చూడలేదు...ఇది కూడా రాజకీయనాయకుల డ్రామా లో భాగమే

  • @panugantirishi9381
    @panugantirishi9381 3 ปีที่แล้ว +1

    Jaii RSP
    Jaii BSP....💪💪
    Thagedheyy ledhu

  • @venkateswarlub4401
    @venkateswarlub4401 3 ปีที่แล้ว +29

    మీ BJP పాలిత రాష్ట్రాలలో ఇలాంటి గురుకులాలను ఇంతే మొత్తం లో పెట్టి దళిత బిడ్డలను మీకు నచ్చిన అధికారిని పెట్టి అభివృద్ధి చేయించండి అప్పుడు దళితులు మిమ్ములను నమ్ముతారు. Up, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల లో దళితుల మీద జరిగే అఘాయిత్యాలే మనువాదానికి నిదర్శనం.

    • @GG-rc8us
      @GG-rc8us 3 ปีที่แล้ว

      👍👍👍

    • @srinivasmanche3139
      @srinivasmanche3139 3 ปีที่แล้ว +1

      మరి మొన్న భైంసా లో జరిగిన చిన్నపాప పై జరిగిన అత్యాచారం కనబడతలేద సోదర ..

    • @viswas8222
      @viswas8222 3 ปีที่แล้ว

      చుండూరు, పదిరికుప్పం మరియు కారంచేడు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆ సంఘటనలు ఏ ప్రభుత్వ హయాంలో జరిగాయి?. పాతబస్తీలో దళిత బాలికపై జరిపిన అత్యాచారం ఏ మతం వారు జరిపారో తెలుసా?. విమర్శకు ముందు మనం చరిత్రను మననం చేసుకోవడం మంచిది లేదంటే అజ్ఞానానికి ప్రతీకలుగా నిలిచిపోతాం మిత్రమా!.

  • @nandunandu519
    @nandunandu519 3 ปีที่แล้ว +9

    మీ ప్రసంగాలు మంచిని పెంచే విధంగా ఉండాలి సార్,
    అంతే కానీ విధ్వేశాని,అభిర్వుద్ధిని అడ్డుకునే విధంగా ఉండ కూడదు
    కనీసం భవిష్యత్తులో అయినా మీరు మంచి మనిషిగా మారుతారు అని ఆశిస్తున్నాను సార్

  • @godisloveloveisgod3888
    @godisloveloveisgod3888 3 ปีที่แล้ว +12

    మీరు speech ఇచ్చి wrong మెసేజ్ ఇవ్వకండి. Praven కుమార్ గారు గొప్ప మేధావి. దళితుల విద్యార్థుల రూపు రేఖలు, భవిషత్తును మార్చాబోతున్నారు. RSP గారు అంబేద్కర్ బాటలో నడుస్తున్నారు. హిందూ మతంలో అంటరానితనం, అష్ప్రష్యత, స్త్రీలకు విద్య లేదు. విజ్ఞానం, గౌరవం ఇవ్వలేరు. మీరు నిజమైన హిందువులు కారు. Jai RSP Jai అంబేద్కర్.

  • @hprabhaker506
    @hprabhaker506 3 ปีที่แล้ว +6

    Great person Dr RS PRAVEEN KUMAR

  • @rizwanpathan8150
    @rizwanpathan8150 3 ปีที่แล้ว +24

    జై భీమ్ లాల్ నీల్ ఏక్ హై జై ప్రవీణ్కుమార్ సార్

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 3 ปีที่แล้ว +3

      నా బొచ్చు... వాడో దేశ ద్రోహి

    • @ericbhana2914
      @ericbhana2914 3 ปีที่แล้ว +2

      నీకెంటిరా భీమ్ తో సంబంధం

    • @ganesh4534
      @ganesh4534 3 ปีที่แล้ว +1

      Turka badkaw meeku mamalni odinchadam chathakaka maa hindulani addam pettukoni game aduguthunadu thuuu mee bathuku chedaaa

    • @chintakindaanuradha8008
      @chintakindaanuradha8008 3 ปีที่แล้ว

      @@ericbhana2914 are memu bc lamu Ra maku Ambedkar devudu Ra meru esuprabu biddalu

    • @ericbhana2914
      @ericbhana2914 3 ปีที่แล้ว

      @@chintakindaanuradha8008 వాళ్ళు ముస్లిమ్స్ రా ఎర్రి

  • @eppalapallibhaskar8670
    @eppalapallibhaskar8670 3 ปีที่แล้ว +276

    అన్న దళితూలు అని అనకండి మనము అందరమూ
    హిందువులము అని చెప్పండి 🙏🙏🙏🙏

    • @R.K642
      @R.K642 3 ปีที่แล้ว +41

      దళితులు అనేది ఒక వర్ణము మాత్రమే..అంటే ఒక వృత్తి అని అర్థం. దళిత వృత్తి అత్యంత పవిత్రమైనది..వారు లేకుంటే మిగిలిన వర్ణాలకు మనుగడ లేదు సోదరా..భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు జాంబవంతుని కుమార్తెను వివాహం చేసుకోలేదా..కేవలం బ్రిటిష్ కుక్కలు మాత్రమే సృష్టించిన ఈ కులాలు పేర్లు ఇప్పటికీ హిందూ మతానికి పెనుశాపంగా మారుతున్నాయి..హిందువులలో చాలామంది వర్ణముకు కులానికి భేదం తెలియక తమది అణగారిన కులం అంటూ నిరాశచెంది మతమార్పిడికి గురిఅవుతున్నారు..ఎవరో కొందరు అగ్రవర్ణాల వారు చూపిన కులవిచక్షణను ఎత్తిచూపుతూ అమాయకులైన , హిందూ మత ములస్థంభాలైన శూద్రవర్ణస్థులను అపోహలు ద్వారా బలవంతపు మతమార్పిడి చేయిస్తున్న బ్రిటీష్ మతాలను క్షమిస్తే మన మెడను మనమే నరుకుకున్నట్లు అవుతుంది..జై హింద్..

    • @arkapallybhagathkumar3413
      @arkapallybhagathkumar3413 3 ปีที่แล้ว +18

      @@R.K642 ఇవన్నీ బాగానే వున్నవి సార్, ఎట్లా కృష్ణుడు జాంబావ కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు కదా మరి ఎట్లా చుట్టాలు అయ్యిర్రు మరి sc లను పూజారి చెయ్యొచ్చు కదా సార్. మేము సనాతన ధర్మాన్ని ఆచరిస్తాం కానీ మా దేవుళ్ళకు మాలాగే చోటు లేదు, ఒక ఎల్లమ్మ, ఒక బిరప్ప, ఒక కాటమయ్య, ఒక జాంబవంతుడు, ఒక చెన్న కేశవ, వీళ్ళను ఒక దేవుళ్ళలాగా చూస్తారా. ఇంకా జాంబావతుడి గురించి మాట్లాడుతున్నారు ఒక్క గుడి ఉందా సార్, ఉండదు. ముసలి కన్నీరు వొద్దు

    • @singervenky3669
      @singervenky3669 3 ปีที่แล้ว +21

      @@arkapallybhagathkumar3413 మీరు చెప్పింది కరెక్ట్, కానీ మీరు అడిగిన ప్రతి క్వషన్ కి ఆన్సర్ ఉంటది.... గుడి లేనంత మాత్రాన తక్కువ ఎక్కువ కాదు బ్రదర్.....
      బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ante సృష్టి ఏర్పడటానికి కారణం అయినా శక్తి ( ఎనర్జీ ) బ్రహ్మ అంటే ఈ సృష్టిని సృష్టించిన శక్తి, విష్ణు అంటే విశ్వం లొ ఏర్పడ్డ గ్రహాలు, నక్షేత్రాలు వీటిని కొంత కాలం కాపాడుకునే శక్తి మహేశ్వరుల అంటే ఇలా ఏర్పడ్డ వీటన్నింటిని తిరిగి ప్రకృతిలో కలుపుకునే శక్తి
      ఇలా సైన్స్ ని ప్రజలకు పురాణాల రూపంలో పేర్లు పెట్టి చెప్పారు... మరి ప్రకృతిని దేవుడుగా భావించి చెప్పే గొప్ప సంస్కృతీ ఎక్కడైనా ఉందా మన ఋషులు ఎంత అద్భుతంగా రీసెర్చ్ చేస్తే ఇలా చెప్పి ఉంటారు. ఇలా ప్రకృతిని నిస్వార్ధంగా కాపాడుకోవాలి అంటే భక్తి ఉండాలి so అందుకే మన ఋషులు ఇలా పూజించేలా మనమ్ ఆచరించేలా చేసారు... ప్రకృతిని కాపాడితే మనం కాపాడ బడతం కదా....
      మీ పాయింట్ కొద్దాం ఈ పురాణాలను రాసిందే అడవిలో ఉండే ఋషులు తక్కువ జాతి వాళ్ళు అనుకుందాం మరి వాళ్ళే రాశారు కదా ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు.... అంటే కారణం ఉంటది తప్పకుండ...
      శివుడు కాటి కాపరిగా ఉండలేదా అంటే ఆయన ఎవరు దళితుడు అన్నట్లే కదా మరి ఆయనని దేశం మొత్తం పూజిస్తున్నారు కదా.
      ఆది శక్తి అంటే అమ్మ వారు, మరి ఆమెను సృష్టికి మూలం అయినా శక్తిగా కొలుస్తారు కదా ఆ అమ్మ వారి నుండే ఈ దేవుళ్ళు ఏర్పడ్డారు అని చెప్తారు ( సృష్టి ఏర్పడటానికి కారణం అయినా ఎనర్జీ ) మరి అమ్మ వారికీ అనేక రూపాల్లో పూజలు జరుగుతుంటాయి కదా.
      వాల్మీకి ఎవరు ఇలా చెప్పుకుంటే ఋషులు అంత అడవి జాతి వారే మరి వాళ్ళు ఎవరు మన వాళ్ళే కదా వాళ్ళు అందించినా జ్ఞానాన్నే అందరు పాటిస్తున్నారు....
      గుళ్ళల్లో పూజలు చెయ్యాలి అంటే ఆ మనిషి పవిత్రంగా ఉండాలి, మాంసం తినకూడదు, మడి ఆచారాలు పాటించాలి మంత్రాలూ అన్ని నేర్చుకోవాలి అలా అయితే ఎవరైనా పూజారి అవ్వొచ్చు అలా శూద్ర వర్ణం వాళ్ళు నేర్చుకున్న బ్రాహ్మణునిగా మారొచ్చు.... వర్ణం అనేది టాలెంట్ ని బట్టి మారుతుంది.... అంటే ఒక ఆఫీస్ లొ స్టాప్ లాగ అంతే కానీ శూద్రుడు అంటే ఇక వాడు దానికే పరిమితం అయిపోవాలి అని కాదు వర్ణ వ్యవస్థ యొక్క ఉద్యేశం.
      ఇలా ప్రతి దానికి అర్ధం ఉంటది బ్రదర్ తెలుసుకుంటే తెలుస్తది
      కొందరు మూర్ఖులు వారి స్వార్ధం కోసం, జీవనం కోసం, ఆధిపత్యం కోసం మనకు అసలు నిజాన్ని చెప్పకుండా అణిచివేశారు, దోచుకున్నారు కానీ ధర్మం లొ తప్పులు లేవు మిత్రమా ఎందుకంటే ఆ ధర్మాన్ని మనకు పరిచయం చేసిందే ఋషులు....
      సృష్టి మొత్తం ఏకం నుండి వచ్చింది. అంటే మనం ఎన్ని రకాలుగా ఉన్న మనమంత ఒక్కటే... అందుకే కదా ప్రతి జీవి మనం ఏం తింటామో దాదాపు అవి అదే తింటాయి... అదే గాలి పీలుస్తాయి.... చివరకి ప్రతి దానికి చావు ఉంటది... ఈవెన్ గ్రహలకు నాక్షేత్రాలకు కూడా 🙏🙏🙏జై సనాతన ధర్మ, జై భీమ్, జై శ్రీరామ్, జై హింద్ 🙏🙏🙏

    • @MNVDeekshitha
      @MNVDeekshitha 3 ปีที่แล้ว +3

      @@singervenky3669 waahh

    • @MNVDeekshitha
      @MNVDeekshitha 3 ปีที่แล้ว +8

      @@arkapallybhagathkumar3413 బ్రో ఎల్లమ్మ,బీరప్ప లను ఎందుకు చూడరు అనుకుంటున్నావ్ దేవుళ్ళలాగా చూస్తారు

  • @soorepallimanohar1477
    @soorepallimanohar1477 3 ปีที่แล้ว +72

    మనోహర్ గారు
    మీరు ఎంత మందికి విజయవంతమైన జీవితాలను అందించారు?
    ఎన్ని కుటుంబాలకు చేరువ అయ్యారు?

    • @chinnalingannapothuraju1152
      @chinnalingannapothuraju1152 3 ปีที่แล้ว +2

      అడిగిన ప్రశ్నకు మీరు చెప్పిన మాటలు ఏమీ సంబంధం లేదు

    • @hanumanththoodi8673
      @hanumanththoodi8673 3 ปีที่แล้ว

      What do you know about him, Brother?

    • @rajendraraj8757
      @rajendraraj8757 3 ปีที่แล้ว

      వాడ్ని నమ్ముకుంటే తనజాతిని,వాడిలాగే బానిసలుగా చేస్తాడు,అంతే

    • @happyqueen7823
      @happyqueen7823 3 ปีที่แล้ว +1

      @@rajendraraj8757 banisa enti a yugam lo vunnavu

    • @sevatvtelangana7202
      @sevatvtelangana7202 3 ปีที่แล้ว

      Manohar garu please text your number. I would like to talk to you personally.

  • @papannagugulothu8836
    @papannagugulothu8836 3 ปีที่แล้ว +18

    R.S.Praveen Garu రాజీనామా చేసి,ఆయనకు నచ్చినట్టు చేసుకుంటే మీ ఏడుపు ఏమిటి,మీ మొసలి కన్నీళ్లు దేనికి?

    • @sailusara108
      @sailusara108 3 ปีที่แล้ว +2

      Vadu. Matha pichi na koduku..

    • @sailusara108
      @sailusara108 3 ปีที่แล้ว +1

      Praveen kumar.

    • @Vyshnavi926
      @Vyshnavi926 3 ปีที่แล้ว

      @@sailusara108 No bro it's just a misunderstanding.... better meeru okasaari sir interviews choodandi...... 🙃

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 3 ปีที่แล้ว +16

    చాలా విషయాలు చెప్పారు.
    హిందూ ధర్మాన్ని రక్షించాలి

    • @gopaljoseph7966
      @gopaljoseph7966 3 ปีที่แล้ว

      Hello neku mental Patindi.yerragada hospital lo join ga

    • @suryatejaanneboina5606
      @suryatejaanneboina5606 3 ปีที่แล้ว

      @@gopaljoseph7966
      Gopal means???
      Joseph means??.,.
      ??
      Am a indian

  • @ibbumlg
    @ibbumlg 3 ปีที่แล้ว +18

    పేద హిందూ కు మీరు మీ మోడీ గారు ఏం చేస్తున్నారు చెప్పండి అది కూడా.
    మతం పేరుతో రాజకీయ లబ్ది పొందుతున్నారు ఎవరికి ఏం చేసేది లేదు.

  • @ambedkarkampally9821
    @ambedkarkampally9821 3 ปีที่แล้ว +20

    సారూ మీరు మీ మాటలు చాలా బాగున్నవి కాని , మీ వయసుకు రెస్పెక్ట్ చేసి నేను మిమ్మలిని ఎమీ మాట్లాడలేదు కని మీకు అంత నాకు తెలుసు అనుకుంకుతున్నరు కని మీకు telukovalisinavi ఇంకా చాలా వున్నవి సారూ .
    ఎస్సీ లను , దళితులను ఈ అగ్రవరణ లు anachivesistunnapudu మీరు ,మీ ఈ తెలివి ఎక్కడ పోయింది సారూ ..!
    అందంగా మాట్లాడటం కాదు మైకు దొరికిందని మాట్లాడటం కాదు సారూ .
    ఎస్సీ ల బ్రతుకు మారడానికి నీవు ఎమీ చేస్తావ్ చెప్పు సారూ.
    ఏనుగు పోతుంటే మొరగడ కాదు సారూ . మీ ఎజెండా ఎంటి చేపండి

    • @nikhilwat
      @nikhilwat 3 ปีที่แล้ว +2

      Eppudooo jarigina Vati gurinchi Ippudu taluchukuni revenge mentality Podaa bro.. Ide kada problem.. Manaki.. Evaru evariki help cheyyali.. Naku Evaru cheyyaledu help.. Nenu chaduvukoleda.. Udyogam cheskotam Ledaa.. Nuvvu chaduvukunte Evaru aadukuntunnaru.. Sensible GA talk pls
      . Gata 70 yrs nunchi reservations enjoy chestunnaru... By that logic.. Enni generations chakkaga chaduvukoleda? Vala families Anni develop Kaleda? Nijam oppukune Dhairyam Leka.. Eppudu pakkanodu baagupadipotunnadu ani edupulu enduku. Answer my question 70 yrs nunchi reservation tooti develop ayina Valla statistics teyyandi.. Tesi Meere Cheppamdi answer.. If you Say reservations are of no use. Then stop them.. Rendu kavaali antr ela?

  • @srinivasaraonuthalapati3197
    @srinivasaraonuthalapati3197 3 ปีที่แล้ว +2

    Good message anna gati

  • @BJRao-to3lw
    @BJRao-to3lw 3 ปีที่แล้ว +16

    Excellent analysis. KCR gadu is destroying Telangana and Jagan gadu is destroying Andhra Pradesh. In Andhra Pradesh now 80 percent of people are Christians. Hindus became minority in Andhra Pradesh. KCR gadu oka tagubothu vedhava. Became CM luck by chance.

  • @rajaiahd3369
    @rajaiahd3369 3 ปีที่แล้ว +16

    మనుధర్మము నశించాలీ..భారత రాజ్యాంగం వర్దిల్లాలీ....

    • @lokeshpotnuru7146
      @lokeshpotnuru7146 3 ปีที่แล้ว +2

      మనుదర్మం చదివావా

    • @sudheerk67
      @sudheerk67 3 ปีที่แล้ว +1

      Manu dharmam upayoginchi ee courtlu naduputunnaru? Urike sollu cheppaku.

    • @jrpreddy2003
      @jrpreddy2003 3 ปีที่แล้ว +3

      అసలు బైబిల్ చదివినావా?. చదివి ఉండవు. మొత్తం బైబిల్ చదివి అర్థం తెలుసుకుంటే మీరు అందులో ఉండరు .

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 3 ปีที่แล้ว

      మనుధర్మ గురించి మీకేం తెలుసు

    • @ramkodandu2598
      @ramkodandu2598 3 ปีที่แล้ว

      జై మానుధర్మం 🚩భారత రాజ్యాంగం 🙏

  • @ibbumlg
    @ibbumlg 3 ปีที่แล้ว +165

    కడుపు నిండిన వారికి కడుపు మండిన వారికి చాలా తేడా ఉంటుంది.

    • @bhaskarbhaskar7062
      @bhaskarbhaskar7062 3 ปีที่แล้ว +1

      మంచిగా చెప్పావ్ బ్రదర్

    • @jathirathnaluvlogs1854
      @jathirathnaluvlogs1854 3 ปีที่แล้ว +6

      సార్ కి బాగా కడుపు నిండిది అందుకే అలా మాట్లాడుతున్నాడు

    • @kameswararao6872
      @kameswararao6872 3 ปีที่แล้ว +7

      యేసు దగ్గరకు వెళ్లి పాస్టర్ గామారు..గొర్రె పప్పలు తో పాటు...గొర్రెగొద్దులు...దోచుకోవచ్చు...జై భీమ్

    • @chsampath7371
      @chsampath7371 3 ปีที่แล้ว +5

      @@kameswararao6872 bheem అన్నవుగాని bhemm saap హిందూ మతం చేసిన మోసానికి అన్యాయాలకు బౌద్ధ మత మారి జీవించాడు హిందూ మతం పేరుతో దళితులను పశువులను చేసిల్లు.. Anduke బీమ్ saap minoroties దళితకీ మంచి చెయ్యాలని కృషి చేసారు...

    • @chsampath7371
      @chsampath7371 3 ปีที่แล้ว +6

      @@kameswararao6872 నోరు ఉంది అని ఇంకో మతాన్ని దూషిస్తే వాళ్లకు నోరు ఉంటది దీనే మన భాషలో ఎలా చెప్తారో మీకు తెల్సు అంకుంటున

  • @cyadagiri6198
    @cyadagiri6198 3 ปีที่แล้ว +8

    ఎవ్వరి నైన రెస్పెక్ట్ తో మాట్ల డడం చాలా ఉత్తమం జై RSP 🐘⚔️✊

  • @navajeevanapriya4905
    @navajeevanapriya4905 3 ปีที่แล้ว +54

    నేను కమ్యూనిస్ట్ ని మా కుటుంబం అంతా కమ్యూనిస్ట్ యే ఇప్పటివరకు మచ్చలేని నాయకులు మా నాన్న గారు 💪🏼💪🏼💪🏼

    • @prashanthshetkar2350
      @prashanthshetkar2350 3 ปีที่แล้ว +8

      Communist antene swatantra bharatavaniki pedda macha... malli andulo macha leni nayakulu anta 🤣🤣

    • @lakavathdevendar6091
      @lakavathdevendar6091 3 ปีที่แล้ว +2

      Great leader your dady

    • @sridhar3414
      @sridhar3414 3 ปีที่แล้ว +3

      Haha comedy.....inka undha communist party.....india lo

    • @thehindu4018
      @thehindu4018 3 ปีที่แล้ว +1

      @@prashanthshetkar2350 😊😊😊👌👌

    • @shivakumar.k382
      @shivakumar.k382 3 ปีที่แล้ว +5

      నిజమైన కమ్యూనిస్టు లు ఇప్పుడు లేరుగా ఎంచేదాం

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012 3 ปีที่แล้ว +85

    "భీం భగవా ఎక్ హై - బోలో వందేమాతరం "
    మంచి స్లోగన్ చెప్పారు. దీన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. పబ్లిక్ లోకి తీసికెళ్లాలి

  • @Nissy2020
    @Nissy2020 3 ปีที่แล้ว +49

    ఆలోచన లేకుండా మైకు చేతిలో ఉందని నచ్చినట్టు మాదిగల కొరకు మాట్లాడుతున్నారు సర్

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 3 ปีที่แล้ว +6

      ఆయన చెప్పేది నిజమే...

    • @madhusudhanvadyaram1501
      @madhusudhanvadyaram1501 3 ปีที่แล้ว

      మైక్ చేతిలో ఉంది కదా ఏదో ఒకటి మాట్లాడితే అది అవివేకం అనుకోవాలి ,,

    • @nanibangaramnani6221
      @nanibangaramnani6221 3 ปีที่แล้ว

      Yes bro

    • @nanibangaramnani6221
      @nanibangaramnani6221 3 ปีที่แล้ว

      Avunu vanike am thelusu any

    • @sureshgunda4406
      @sureshgunda4406 3 ปีที่แล้ว +3

      Yes Rsp is true Christian

  • @Ranjith_Aeku
    @Ranjith_Aeku 3 ปีที่แล้ว +7

    Praveen Kumar sir ekkada relegion gurinchi matladale.... actually he is developing the Child with quality Education.....we r in 21st century.. remember sir....

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 3 ปีที่แล้ว +15

    RS ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఉద్యోగం పోతుందో మొనని రాజీనామా చేసాడు సర్ నిజాలు నిర్భయంగా చెపుతున్నారు అభినందనలు జై హింద్

    • @pullamraju4855
      @pullamraju4855 3 ปีที่แล้ว

      Might have Sufficiently earned foreign money through NGOS ?!

    • @yerraravi6537
      @yerraravi6537 3 ปีที่แล้ว

      Abbo pikav le

  • @swamysmadasu5953
    @swamysmadasu5953 3 ปีที่แล้ว +9

    అరె ఓ ముసలోడా ఊర్లకు దళితులను గుడి లోపలికి రాణించలేరు వాళ్ళను ఏమనాలి రా టెర్రర్ గ ప్రపంచం పరంగా గోమాత బీఫ్ సంస్థలు ఆరు కంపెనీలు ఉన్నాయి అందులో 4 బ్రాహ్మణ పేరు మీదనే ఉన్నాయి ఈ బ్రాహ్మణులు ముస్లిం పేరుమీద క్రియేట్ చేసి కంపెనీలు స్థాపించినారు వీళ్లు వీళ్లను ఏమనాలిరా జై భీమ్ జై బహుజన 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 3 ปีที่แล้ว +22

    *నిజంగా నాయకులు మొదటి నుంచి కులాల గురించి పనిచేయకుండా దేశం కొరకు పనిచేసి ఉంటే మన దేశంలో ఈ కులమత పిచ్చితో పాటు దారిద్ర్యం కూడా పోయి దేశం ప్రపంచ దేశాలలో అత్యుత్తమ స్థాయిలో ఉండేది. దీని ప్రకారం రిజర్వేషన్లు పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లలో ఇంకా 100 ఏళ్ళు ఇచ్చిన అసమానతల పరిస్థితి మారదు. రాజ్యాంగం కన్న ముందు హిందూ మతాన్నే సవరించాలి దమ్ముంటే.. తమాష ఏమిటంటే ప్రతి తలమాసినోడు రాజ్యాంగం పుస్తకం చదవటం వదిలి పెట్టి చూడనోడు కూడా రాజ్యాంగం మార్చాలి అంటాడు కానీ మరి కులాలను రద్దు చెయ్యాలి అనడు ఎందుకంటే మంది కష్టాన్ని దోచి బ్రతుకొచ్చు, ఇప్పటి వరకు చేసింది అదే కనుక.. జై భీం జై ఫూలే జై భారత్ 🇮🇳☝️*

    • @dgangaraju9258
      @dgangaraju9258 3 ปีที่แล้ว

      Super bro...jai భీ.

    • @rajswaero1737
      @rajswaero1737 3 ปีที่แล้ว

      🔥🔥🔥🔥🔥🙏🙏🙏

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 3 ปีที่แล้ว +2

      ఈ అసమానతలు తొలగి పోవాలంటే చదువు మాత్రమే పరిష్కారము. అన్ని వెనుకబడిన తరగతులకు ఉచితంగా మంచి విద్యను ప్రభుత్వం ఇవ్వాలి.
      సంవత్సరానికి 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న SC/ST కుటుంబాల రిజర్వేషన్లను తొలగించండి. ఇది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. ఎస్సీ / ఎస్టీ పరిధిలో కొంతమందికి మాత్రమే రిజర్వేషన్ల ఆధారంగా నిరంతరం ఉద్యోగాలు, తరువాత పదోన్నతులు వస్తూనే ఉన్నాయి - ఎందుకు? పేదలు పేదలుగానే కొనసాగుతున్నారు - అంబెడ్కర్ గారు పొందాలని కోరుకున్న ప్రయోజనాలు ఏవీ పొందడంలేదు.

    • @mundlapati
      @mundlapati 3 ปีที่แล้ว

      Very true sir

  • @ramgurrala3937
    @ramgurrala3937 2 ปีที่แล้ว +2

    Jai Rsp 🔥

  • @Iamsrisailam
    @Iamsrisailam 3 ปีที่แล้ว +97

    హిందుత్వం కాదు కావలిసింది,సమానత్వం ...

    • @rightchoice1642
      @rightchoice1642 3 ปีที่แล้ว +9

      hindutvam untene anni mathalani samananga chustundi,vere mathalu hinduvulani gelakatame pani ayi poindi,naku telisi nuvvu convert ayyintav anukunta

    • @navajeevanapriya4905
      @navajeevanapriya4905 3 ปีที่แล้ว +1

      KSS Tech ఒక్కటే మాట బాగా చెప్పారు మిత్రమా..

    • @premkumarchede
      @premkumarchede 3 ปีที่แล้ว +1

      @@rightchoice1642 ఇప్పుడు కూడా ఉన్నది హిందూత్వమే అందరిని ముందు గెలికేది వాళ్ళే స్వామి (అందరూ కాదు హైందవము లో కొందరు మాత్రమే)....మతం నీ వ్యక్తి గతానికి సంబంధించింది.... నీకు నచ్చినవి చేయి నచ్చక పోతే పాఠించకు అంతే .... దేశం అందరికి మత ప్రచార హక్కు ఇచ్చింది .అలానే ఇష్టం ఉంటే నమ్మండి లేదంటే లేదు అంతే కదా simple ...

    • @checkfurniture
      @checkfurniture 3 ปีที่แล้ว

      Nee bonda

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 3 ปีที่แล้ว +31

    ఇంతకీ DR. B. R. Ambedkar దళితుడా? కాడా? ఈయన బౌద్ధుడు కదా!

    • @nagesh5880
      @nagesh5880 3 ปีที่แล้ว +7

      ఇంత వయసోచ్చింది. ఈ మాత్రం తెలియ కుండా ఎలావున్నారయ్యా, కులానికి, మతానికి తేడా తెలీకుండా వున్నారు. కాస్త జ్ఞానం పెంచుకొండయ్యా అగ్రజులు.

    • @harithoshini2870
      @harithoshini2870 3 ปีที่แล้ว

      He is an Indian

    • @crisvamc83
      @crisvamc83 3 ปีที่แล้ว

      @@nagesh5880 please see his name

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 3 ปีที่แล้ว

      Ambedkar Jeevitha chivari kaalam lo bouddam sweekarinchadu..eppudu manollu Christianity theesukoni dalitula ani chepputharu

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 3 ปีที่แล้ว

      @@nagesh5880 ade kulam Peru cheppi reservation dibbi Christianity patsthunnarani story Neeku ardamynda bro

  • @kbnaikofficial2390
    @kbnaikofficial2390 3 ปีที่แล้ว +7

    School lo చిన్న పిల్లలు కూడా ఇప్పుడు జై హింద్ అని అనడం మానేసి జై భీమ్ జై స్వేరోస్ అని మొదలు పెట్టారు
    అంతలా మార్చేశారు R s Praveen Kumar garu గురుకులాల్లో

    • @banothusubhashnaik1818
      @banothusubhashnaik1818 3 ปีที่แล้ว

      I am not inferior to anyone
      I shall be the leader wherever I am
      I shall do what I love and be different
      I shall always think big and aim high
      I Shall be honest hardworking and punctuality
      I shall never blame others for my failure
      I shall neither beg nor cheat
      I shall repair what I borrow
      I shall never fear the unknown
      I shall never give up
      Ma sir maku nerpinchindi 👆
      Ella kulam , matham , akkada undhi ra
      Jaffa na kodaka .
      Matha pechi lanjodaka , inka annalu thokkutharu ra venakabadda vallani .
      Marpu modhalu iendhi
      Swaeros future PM, CM, MLA, MP, MLC, IAS, IPS, DOCTORS, & SCIENTISTS .
      JAI SWAEROS , jai hindh,
      Jai jai sriram

  • @agbrothers7435
    @agbrothers7435 3 ปีที่แล้ว +4

    మీరు చెప్పేది 100% వాస్తవం సర్... మన హిందువులంతా ఒక్కటి కావాలి...

  • @dudyanrathods8658
    @dudyanrathods8658 3 ปีที่แล้ว +6

    మనోడు ఎదిగితే మనమే ఓర్చుకోమ్..... అదే రెడ్డి, రాజులూ... అన్నా ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీలో వుంటారు.. మనం వాళ్ళని ఫుల్ సపోర్ట్ చేస్తాం ఏమ్ డౌర్బాగ్యము సార్... ఈ భూమి మీద ఎవ్వడు పర్ఫెక్ట్ కాదు... అదే గుర్తించాలి...

  • @chintuln6153
    @chintuln6153 3 ปีที่แล้ว +13

    సరే నమ్మం కానీ . నువ్ ఎంత మంది లేని వాళ్ళని ఎందరిని చదివించావ్ . అది చెప్పండి . విదేశాలకు ఎంతమంది ని పంపిచావో చెప్పండి.

    • @santhukumar3701
      @santhukumar3701 3 ปีที่แล้ว

      Praveen గాడు వాడి సొంత డబ్బులు పెట్టాడా

  • @manavatvam1
    @manavatvam1 3 ปีที่แล้ว +13

    ఒక దళితుడు మంచిగా బ్రతికితే తట్టుకోలేరారా మీరు

  • @safesociety_swaeroartistsf2271
    @safesociety_swaeroartistsf2271 3 ปีที่แล้ว +2

    Jai Bheem Jai rsp

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +16

    చర్చిలలో ప్రార్థనలకు వెళ్ళేవారిని క్రిష్టియన్స్ గానే గుర్తించండి.
    అలాంటి వారికి హిందువులుగా సర్టిఫికెట్ ఇచ్చే రెవెన్యూ అధికారులను ప్రశ్నించాలి‌

    • @srinivasveerlaa7464
      @srinivasveerlaa7464 3 ปีที่แล้ว +2

      Abhaa bale chepparu ..అలాగే converted Christian ki kuda SC reservation తీసేయాలి...మా నిజమైన ఎస్సీ లకు అవకాశాలు ఖూనీ చేస్తున్నారు

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +3

      @@srinivasveerlaa7464 ఈ విషయమై ఇతర కులాల వర్గాల వారు కాకుండా మీలాంటి స్వకులంలో నష్టపోయేవారే ఏకమై ప్రశ్నిస్తూ పోరాటం చేయాలి.

  • @ganeshburlaganeshburla7374
    @ganeshburlaganeshburla7374 3 ปีที่แล้ว +57

    True words sir👍

  • @venkatabrj3723
    @venkatabrj3723 3 ปีที่แล้ว +7

    Excellent Speech.JAi Bharatmatha,JAIBHEEM

  • @bhanumurthyavs5292
    @bhanumurthyavs5292 2 ปีที่แล้ว +1

    ధన్యవాదములు

  • @genuineisrare8020
    @genuineisrare8020 3 ปีที่แล้ว +80

    It's Time to take action against fake SC

    • @vikram6721
      @vikram6721 3 ปีที่แล้ว +3

      అబ్బో , ఇవే తగ్గిచుకుంటే మంచిది
      పని చూస్కో

    • @kidschildren3345
      @kidschildren3345 3 ปีที่แล้ว +2

      Ori nayana tvaraga teskomdi brother nenu SC numdi christian certificate teskovali evvatledu naku vallu meru action teskumtee tvaraga vasthundi please

    • @vikram6721
      @vikram6721 3 ปีที่แล้ว +7

      @@kidschildren3345 ఏం కాదులే ,బ్రో , ఏది త్వరగా రాదు టైం పట్టిద్ధి ,
      అలా కాదు
      Cast మారితేనే నీకు పరలోకం వస్తదని నువ్వనుకుంటే , రోజుకో cast లోకి మారు , రోజుకో మతానికి మారు , రోజుకో .....

    • @kidschildren3345
      @kidschildren3345 3 ปีที่แล้ว

      @@vikram6721 I want be a christian in the sight of Government that's it bro

  • @prasadareddyvaddula1962
    @prasadareddyvaddula1962 3 ปีที่แล้ว +7

    Sir your COMMENTS on Hinduism 100% CORRECT. Hinduism to be saved by you and like supporters of Himduism

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 ปีที่แล้ว +50

    శంకరన్ ఐఏఎస్ ని వారి ఇంటి వద్ద నేను ఒకసారి కలిసాను. చాలా మంచి వ్యక్తి.

  • @prabhumedibhai8962
    @prabhumedibhai8962 2 ปีที่แล้ว +2

    Jai Bheem jai Bsp Jai RSP

  • @TEC4953
    @TEC4953 3 ปีที่แล้ว +49

    That's a beautiful feedback to the society. How our own society is fragmented politically.....is threatening.

    • @devanandgoud8451
      @devanandgoud8451 3 ปีที่แล้ว +1

      Super sir, meeru. Manchi inspirational speech.

  • @cpnaidu1206
    @cpnaidu1206 3 ปีที่แล้ว +8

    నువ్వు హిందూ బంగారం అయితే, హిందూ సమాజంలో అంటరానితనం ఎందుకు ఉంది, దాని పై ఏ విధమైన పోరాటాలు చేశావా దళితుల అభివృద్ధి కోసం ఈ విధమైన ధర్నాలు చేశావా, దాని గురించి చెప్పు నీకు దమ్ముంటే.
    కొందరు దళిత సన్యాసులను ముందు పెట్టుకుని ఏదో గొప్పలు చెప్పడం కాదు, దళితులందరూ క్రిస్టియన్ గా ఎందుకు మారుతున్నారు ఒక్కసారి ఆలోచించు, ఎందుకంటే హిందూమతంలో అంటరాని తనం ఉంది కాబట్టి....

    • @Elixir4life
      @Elixir4life 3 ปีที่แล้ว +1

      మారారు వారి అది వల్ల నమ్మకం అనుకుంటే...మతం మార్చుకుని కూడా ఇంకా రేసర్వషన్ ఎందుకు తీసుకుంటున్నారు

  • @ushappagarisumedh1291
    @ushappagarisumedh1291 3 ปีที่แล้ว +7

    మతం గురించి కాదు సార్ అందరికీ మంచి చేసే వారు కావాలి మంచి చదువు అందరికీ అందించడం తప్ప

  • @rahulvosukula2702
    @rahulvosukula2702 3 ปีที่แล้ว +8

    Thank you so much!
    Have become much bigger fan of RS Praveen sir:)😊

  • @erramalle4189
    @erramalle4189 3 ปีที่แล้ว +32

    సదువు కున్నోడు మాట్లాడుతున్నాడు వినుండి
    గురుజ తన కింద నలుపు ఎరగదు .
    నిధులు మాస్తు చెప్పొచ్చు, చెప్పు చెప్పు....

  • @kalyanshada7117
    @kalyanshada7117 3 ปีที่แล้ว +38

    మత విద్వేషాల పేరుతో మిలాగ హత్యలు చేయడం లేదు

  • @narenderk9757
    @narenderk9757 3 ปีที่แล้ว +14

    మీరు దళితులని అంటున్నారు.. మనం దళితులం అందరం ఒక్కటే అనే భావన మీ మనసులో లేనట్టువుంది.. అందుకే మీరు.. మీరు.. అని వాళ్లకు నూరి పోస్తున్నారు.. మీ ప్రసంగం ముగింపు మీ యొక్క కుటిల స్వభావాన్ని వ్యక్త్యపరిచింది..

  • @krishnantr8096
    @krishnantr8096 ปีที่แล้ว +1

    Jai RSP 🌹🌹🌹

  • @nationalrtimedia7615
    @nationalrtimedia7615 3 ปีที่แล้ว +11

    మాయ మాటలు చెప్పి అందరినీ ఫూల్స్ చేసావు కన్నా

  • @Kumar_ask19
    @Kumar_ask19 3 ปีที่แล้ว +14

    Great analysis sir 👌👌👌👌👌

  • @bhagawangomasi3664
    @bhagawangomasi3664 3 ปีที่แล้ว +22

    పెండ మొఖాము నువ్వు...తూ...
    మతం మతం అని మనుషి గా మాట్లాడు
    అన్నం తింటున్నవా... ఇంకేమైన తింటున్నవా..ప్రవీణ్ సార్ తో డిబేట్ చేసి మాట్లాడు...

  • @nagamani9893
    @nagamani9893 3 ปีที่แล้ว +4

    Jai bheem jai Praveen Kumar sir

  • @sulgeliwarramesh4019
    @sulgeliwarramesh4019 3 ปีที่แล้ว +17

    Jai Sri Ram Jai Hind

  • @kampelliprashanth162
    @kampelliprashanth162 3 ปีที่แล้ว +15

    నీ భాధ ఇందిరా బై.....Bjp రేపిస్ట్ లిస్టు కూడా చెప్పారాదుర బై జరంత...

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 3 ปีที่แล้ว +33

    మంచి జోకయ్య లా ఉన్నారు, great

  • @dassuppala5481
    @dassuppala5481 3 ปีที่แล้ว +3

    Jai rsp...

  • @nageswararao6909
    @nageswararao6909 3 ปีที่แล้ว +10

    అయ్యా..వారికంటే గొప్పగా సేవలు అందించి, దైవత్వం నిరూపించుకోండి.విమర్శలతో పనేముంది

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 3 ปีที่แล้ว +16

    ఇన్ని రోజులు ఎందుకు ముసుకొన్నారో...మరి

  • @Rudra...Chitradurga
    @Rudra...Chitradurga 3 ปีที่แล้ว +11

    RS praveen kumar is great person, meedhi communalism chi, meevallla ee dheshaniki emi upayogam ledhu 😡😡😡 Ambedkar is symbol of knowledge, 🇮🇳🔥🔥🔥

    • @Mooga_kavi7
      @Mooga_kavi7 2 ปีที่แล้ว

      Vaadu okka social welfare ni develope chesadani meeru eguruthunnaru kaani vaadu meka vanne Puli sulligadu moddagadu

    • @jyoshnad1405
      @jyoshnad1405 ปีที่แล้ว

      100/ DR Br Ambedkar echina symbal vadukutukuntu vedhava na kukalu solu cheptharu.

  • @mraghupathi9922
    @mraghupathi9922 3 ปีที่แล้ว +9

    Finally jai RSP...jai BSP....

  • @shivamamillapally2326
    @shivamamillapally2326 3 ปีที่แล้ว +34

    నువ్వు ఎన్ని చెప్పిన RS ప్రవీణ్ కుమార్ సర్ ఇమేజ్ ని తగ్గించలేవు.

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 3 ปีที่แล้ว +3

      Vadu pacca hindu vyathireki aa musugulo unna pedda roug, vaadini bayataku lagali cristianla kunna certificates theesi check chesi s perumeeda vunte kottesi joblonuni theeseyali , ee repist lanu battaloodadeesi cheppulatho kottali

    • @Vyshnavi926
      @Vyshnavi926 3 ปีที่แล้ว +1

      @@rukminijalakam7319 excuse me I don't no how much you know about praveen sir but max. sir was really great man better meeru okasaari sir interviews choodandi 🙃

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      *CHRISTIAN SCHOOLS Lo EDUCATION FREE ga Chepthu SCHOOLS Lo JESUS Statue Lu & SCHOLS Ku EDURU Ga CHARCH Lu ENDHUKU Kattaru* 🤣🤣🤣
      _CHRISTIAN Schools Lo INDIAN Govt Nunchi Salaries Tisukuntu Teachers EQUALITY & Displin Name tho CHRISTIAN MATHA PRACHARAM chesthunaru Students Ku Teliyakunda_ 🤔🤔🤔
      _Foriengers Eey Chepali MATHAM & Education Gurienchi_ 🤣🤣🤣
      *EDUCATION Peru tho Meru Chesey CHRISTIAN Mafia Business Andariki Telusu INDIA Lo* 🤗🤗🤗

  • @vedarajuv7376
    @vedarajuv7376 3 ปีที่แล้ว +39

    వాడి గుడ్డలూడదీసి నిజ స్వరూపాన్ని మాకు చూపించారు ఇప్పుడర్ధమైంది వాడో.5 గాడని

  • @mangampetgopi210
    @mangampetgopi210 3 ปีที่แล้ว +1

    Story Bagundii raa...

  • @ramchenderbheemvamshi5099
    @ramchenderbheemvamshi5099 3 ปีที่แล้ว +47

    అయితే నీ కేం నొప్పి..

    • @naveenbunny2617
      @naveenbunny2617 3 ปีที่แล้ว +4

      మా ధర్మం లో వేలు పెడితే గుద్ద బడ్డలుకోడతాం

  • @solomonrajur4948
    @solomonrajur4948 3 ปีที่แล้ว +22

    Praveen sir ....salute you

  • @venkataramanamurthyvasamse7275
    @venkataramanamurthyvasamse7275 3 ปีที่แล้ว +53

    మీరెన్ని చెప్పినా RS PK సర్ క్యారెట్ వాల్యూ తగ్గించలేరు.

    • @durgaraokasthala4398
      @durgaraokasthala4398 3 ปีที่แล้ว +4

      PRAVEEN KUMAR IS JOINING BSP. SO EXCEPT CHRISTIANS NO OTHERS WILL SUPPORT. SO MANY SUCH PEOPLE WILL COME AND GO. HE WILL BE A BIG FAILURE

    • @clearbitt429
      @clearbitt429 3 ปีที่แล้ว +1

      Christian musugulo unde dangerous gang ra baabu meeru.Patriotism gurinchi cheppthadu anukunna mee lavadalo RS PK kaani religion gurinchi vidveshalu rechagotte lanti vaadu desa drohi, alanti panule BRITISH chesindhi. 🙏

    • @arthapuprasad7019
      @arthapuprasad7019 3 ปีที่แล้ว

      Good

    • @lagishettijanabai9581
      @lagishettijanabai9581 3 ปีที่แล้ว

      Sir meeru hinduulanu rehhagoduthunnaru praveensir manchi deshabhakthudu

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 ปีที่แล้ว

    Fine analysis and bare facts come open people must understand carefully and decide at conclusionwith truth that leads to dharmayuktam andsatyamargam thanks for this factual speech and rightful

  • @rajendraraj8757
    @rajendraraj8757 3 ปีที่แล้ว +411

    హిందువులు అందరూ ఏకమై ఒక సంస్ధపెట్టి, పేద హిందులకు చదువు,వైద్యంలో సాయంచేయండి.ఒక కులంవాడ్ని,వేరే కులం వారికిచ్చి పెళ్లి చేయండి.అదే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం

    • @Rudra...Chitradurga
      @Rudra...Chitradurga 3 ปีที่แล้ว +8

      100℅ right brother

    • @prabhupdv5797
      @prabhupdv5797 3 ปีที่แล้ว +3

      Super suggestion 👍

    • @chsampath7371
      @chsampath7371 3 ปีที่แล้ว +10

      ఒకపుడు బ్రాహ్మణ మాత్రమే చదువుకునే వాళ్ళు దళితులు వాళ్ళ సేవ చేసేది పాపం పండింది

    • @chsampath7371
      @chsampath7371 3 ปีที่แล้ว +8

      Me అవసరల కోసం బాషా కులా మత ఇలా devide చేసి 😔😔😔

    • @anjilingampally3850
      @anjilingampally3850 3 ปีที่แล้ว +5

      ఇది మార్థం చేయరు బ్రదర్

  • @user-sd7wb1nt5u
    @user-sd7wb1nt5u 3 ปีที่แล้ว +7

    Meeru correct matladutaru sir, jai hind

    • @padmareddy5434
      @padmareddy5434 3 ปีที่แล้ว

      Alampur tk chinnapotulPadu vlage lo dalitulani mottam crystians ga maarcharu