🙏💐 శ్రీ రామ విజయం ఆడియో నం-36 💐🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 63

  • @Urmiladevi-w3b3g
    @Urmiladevi-w3b3g หลายเดือนก่อน

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🙏🙏🙏

  • @vanivijjapu9165
    @vanivijjapu9165 หลายเดือนก่อน

    Amma chala chala bagundamma venakala rama dutha smarana chala bagundamma sai babu chesina mouth music chala bagundamma 🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏🙏🙏

  • @ysreelakshmi6874
    @ysreelakshmi6874 หลายเดือนก่อน

    సాయిరాం అమ్మ శ్రీరామజయరామజయజయరామ చాలచక్కగవివరణఇచ్చినారమ చాల బాగ వున్నదమధన్యవాదములమ🎉🎉🎉🎉🎉👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ushamani8192
    @ushamani8192 หลายเดือนก่อน

    అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
    చాల చాల బాగుంది🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
    శ్రీరామ జయరామ జయజయరామ 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

  • @prasannathaloni
    @prasannathaloni หลายเดือนก่อน

    Gurubyonamaha 🙏 🙏 sadhgurave namaha 🙏 💐 sri rama jaya rama jaya jaya rama 🙏 💐

  • @venkataramanagudipudi7076
    @venkataramanagudipudi7076 หลายเดือนก่อน

    అమ్మ నమస్కారము అమ్మ లలితమ్మ గారు 🙏🙏🙏
    అమ్మ ఈ రోజు ఆడియో అద్భుతంగా ఉంది అమ్మ మీరు అత్యద్భుతంగా వర్ణించారు అమ్మ 🙏🙏🙏
    అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
    చిత్రపటాలు అద్భుతంగా వున్నాయి అమ్మ సుష్మ గారు ధన్యవాదములు అమ్మ 🙏🙏

  • @ramadevigudibandi7941
    @ramadevigudibandi7941 หลายเดือนก่อน

    🙏🙏🙏🙇🙇🙇🌹🌹🌸🌸🌷🌷Sree Rama Jaya Rama Jaya Jaya Rama. Jai Sree Ram. Jai Hanuman. Chala bagundamma Sai babu music.

  • @rajyalakshmikolagatla4297
    @rajyalakshmikolagatla4297 หลายเดือนก่อน

    Sri Rama jaya Rama jaya jaya Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @amruthamsaraswathi1117
    @amruthamsaraswathi1117 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👏

  • @bhavaniranga3880
    @bhavaniranga3880 หลายเดือนก่อน

    🙏🙏🙏 sri rama jaya rama jaya jaya rama 🙏

  • @musicalshots6033
    @musicalshots6033 หลายเดือนก่อน

    Sri rama jaya rama jaya jaya rama🙏🙏🙏🙏

  • @sair.a.n.a8300
    @sair.a.n.a8300 หลายเดือนก่อน

    సాయిరాం అమ్మ🙏🙏 ఈరోజు పారాయణం చాలా బాగుంది అమ్మ🙏చి. సాయి విఠల్ చేసిన రామనామ Back ground music చాలా బాగుంది అమ్మ🙏🙏 ధన్యవాదాలు అమ్మ🙏🙏

  • @bharathsadineni8975
    @bharathsadineni8975 หลายเดือนก่อน

    నమస్కారం అమ్మ ఈరోజు అధ్యాయము చాలా అద్భుతంగా ఉందమ్మా మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు అమ్మ ధన్యవాదములు అమ్మ

  • @archanamunaga9979
    @archanamunaga9979 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు అమ్మ... మీరు చేసిన రామనామ స్మరణ, సాయి బాబు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి అమ్మ... సుష్మ గారు చాలా బాగా చిత్రాలు పెడుతున్నారు...
    ధన్యవాదాలు అమ్మ... 🙏🙏🙏

  • @sailajapotta6470
    @sailajapotta6470 หลายเดือนก่อน

    Sri ram jaya ram jaya jaya ram 🙏 🙏🙏

  • @chandrakalanunna1780
    @chandrakalanunna1780 หลายเดือนก่อน

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @lalitadityan
    @lalitadityan  หลายเดือนก่อน

    అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులు అమ్మ 🙏💐
    🙏 ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు 🙏💐

  • @sujathaboina4710
    @sujathaboina4710 หลายเดือนก่อน

    🙏Sri Rama Jaya rama Sita Rama 🙏🙏🙏

  • @radhikak7117
    @radhikak7117 หลายเดือนก่อน

    Sri Rama Jaya Rama jaya jaya Rama🙏🙏🌹

  • @charithchebrolu
    @charithchebrolu หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lakshmiboddupalli9890
    @lakshmiboddupalli9890 หลายเดือนก่อน

    అమ్మ 🙏 ఈరోజు అధ్యాయము చాలా బాగుంది అమ్మ 🙏🌹🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🌹🙏

  • @ramamkalluri42
    @ramamkalluri42 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @imperatore3451
    @imperatore3451 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః 🙏చాలా బాగుంది అమ్మ అధ్యాయం🙏🙏సాయి బాబు మ్యూజిక్ చక్కగా ఉంది వీడియో కి.. సుష్మ గారు చిత్రపటాలు చక్కగా పెట్టారు🙏🙏🙏ధన్యవాదాలు అమ్మ..A Suneetha

  • @potlurijayasaroja1156
    @potlurijayasaroja1156 หลายเดือนก่อน

    🙏🙏 అమ్మ! సాయి కన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీరు నవ్వుతూ చెప్పిన విధానం చాలా బాగుంది అమ్మ 🙏చిత్రాలు బాగున్నాయి అమ్మ 🙏 మీ ఇరువ్వూరు కి ధన్యవాదములు అమ్మ 🙏సాయి కన్నా కి అస్సిసులు అమ్మ 🙏💐

  • @udayakumarjuluganti9202
    @udayakumarjuluganti9202 หลายเดือนก่อน

    అమ్మ ఈరోజు అధ్యాయం చాలా బాగా చదివి వినిపించారు అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏వెనక సాయి బాబు ప్లే చేసి నా music మీరు చెప్పిన రామ నామం అధ్భుతంగా ఉన్నది అమ్మ 🙏🙏🙏 సుష్మా గారు చాలా బాగా చేస్తున్నారు అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏

  • @satyach6545
    @satyach6545 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @sandysandy642
    @sandysandy642 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @kiranmayeekaganti3349
    @kiranmayeekaganti3349 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @amruthamshruthi
    @amruthamshruthi หลายเดือนก่อน

    🙏🙏🙏🌹💐🌼🌺🪔🪔🥢 శ్రీ రామ జయ రామ జయజయ రామ, చాలా బాగా వివరించారు అమ్మ ఈరోజు పారాయణం, చాలా చాలా ధన్యవాదములు అమ్మ మీకు, background music చాలా బాగుంది అమ్మ 😊🌺🌼💐🌹🙏🙏🙏

  • @sunithab5037
    @sunithab5037 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః
    శ్రీ రామ జయ రామ జయజయ రామ
    🙏🙏🙏🙏🙏📖📚

  • @PvSriharirao
    @PvSriharirao หลายเดือนก่อน

    SriRama jayaRama jaya jayaRama
    Dhanyavadalu Amma
    Adbhuthamuga unnadi E Roju parayanamu
    Bagavnipincinaramma

  • @vijayalakshmi3188
    @vijayalakshmi3188 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @geethabhavanicheepurupalli8542
    @geethabhavanicheepurupalli8542 หลายเดือนก่อน

    Om Sai ram 🙏🙏🙏

  • @charithchebrolu
    @charithchebrolu หลายเดือนก่อน

    అమ్మ ఈ రోజు శ్రీరామవజయం గ్రంథ పారాయణ చాలా ప్రత్యేకంగా చి సాయి విఠల్‌ చేసిన రామ నామ playback తో ఆద్భుతంగా ఉంది అమ్మ🙏🙏ఎంతో చక్కగా లీనమై చదివి వినిపిస్తున్నారు అమ్మీమీరు🙏🙏అనేక ధన్యవాదములు అమ్మ🙏🙏సుష్మగారు చక్కగా చిత్రాలు సమకూరుస్తున్నారు అమ్మ🙏🙏ధన్యవాదములు అమ్మ🙏🙏🙏🙏శ్రీరామ జయరామ జయజయరామ🙏🙏🙏చి సాయి విఠల్ బాబుకి ఆశిస్సులు అమ్మ🙌💐💐🌹🙏🙏

  • @savithriravulacgeruvu9582
    @savithriravulacgeruvu9582 หลายเดือนก่อน

    అమ్మా ఈ రోజు ఆడియో చాలా భాగా వివరించారు అమ్మా. ,🙏🙏🙏ఆడియో లో చి. సాయి విఠల్ చేసిన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది👏👏.మీరు చేసిన నామ నామ స్మరణ చాలా బాగుండమ్మ🙏🙏🙏
    ధన్య వాదములమ్మ🙏🙏🙏.సుష్మా గారు కథానుగుణంగా చిత్రములు చాలా భాగా అమర్చినారమ్మా.🙏🙏🙏
    సుష్మా గారికి నా ధన్య వాదములమ్మ🙏🙏🙏
    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏

  • @mvnprasad7258
    @mvnprasad7258 หลายเดือนก่อน

    అమ్మ నమస్తే🙏
    శ్రీ రామ జయ రామ జయ రామ🌹
    చాల బాగ చెప్పారు.
    చిత్రాలు, సంగీతము చాల బాగుంది.
    -Prasad MVN, ATP

  • @rajyalakshmikolagatla4297
    @rajyalakshmikolagatla4297 หลายเดือนก่อน

    Amma chala chala bagundamma venakala rama dutha smarana chala bagundamma sai babu chesina mouth music chala bagundamma amma🙏🙏🙏🙏🙏

  • @nagajyothivakkalagadda6560
    @nagajyothivakkalagadda6560 หลายเดือนก่อน

    Jai sri Ram, Ma Guruvulu ayina Lalitha mam ki sadha sadha 🙏🙏🙏Dhanyavaadaalu Amma 🙏🙏🙏

  • @sadgunabanamukala4574
    @sadgunabanamukala4574 หลายเดือนก่อน

    🙏 గురుభ్యోనమః సద్గురవేనమః 🙏
    🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
    🙏 శ్రీరామ విజయము లో హనుమద్బందనం లంకాదహనం మధ్యలో మీ చిరునవ్వులు, సాయి బాబు మ్యుజిక్, మీ రామనామం జపము చాలా చాలా అద్భుతంగా వివరించారు అమ్మా అనేకానేక ధన్యవాదములు 🙏.

  • @karanamvenkatalakshmamma7748
    @karanamvenkatalakshmamma7748 หลายเดือนก่อน

    అమ్మ నమస్తే. ఈరోజు చాలా బాగా వివరించారు. చి సాయి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది . సుష్మా గారి చిత్రాలు అద్భుతంగా వున్నాయి.అమ్మా, మీకు, సుష్మా గారికి చి. సాయి విఠల్ కు హృదయపూర్వక శుభాభినందనలు.

  • @krishnapriyakambhampati3519
    @krishnapriyakambhampati3519 หลายเดือนก่อน

    🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🌹🌹🍎🍎
    🙏🙏 అమ్మ ఈ రోజు అధ్యాయం చాలా అద్భుతంగా ఉంది అమ్మ శ్రావణ మాసంలో మంగళవారం నాడు హనుమంతులు వారి గురించి రావటం, విఠల్ బాబు మ్యూజిక్ మీ చిరునవ్వు సుష్మ గారు కథకు అనుగుణంగా చిత్రాలు చాలా చాలా బాగుంది అమ్మ మీకు అనేక అనేక ధన్యవాదములు అమ్మ 🙏🙏🌹🌹🍎🍎

  • @avsnlakshmi2742
    @avsnlakshmi2742 หลายเดือนก่อน

    శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామిjai sri ram .jai veera hanuman Jai veera hanuman 🙏🙏🙏⚘️⚘️⚘️sri matre namaha adbhutamuga undi ma chitramulato bujji krishnayya music nama smarana ento adbhutaga anipinchindi ma guruvulu namassulu ma🙏🙏🙏sushma gariki danyawadamulum⚘️⚘️🎉🎉🎉🎉🎉

  • @ushamadhuri8122
    @ushamadhuri8122 หลายเดือนก่อน

    నమస్తే అమ్మ 🙏అమ్మ ఈరోజు వీడియోలో సాయి బాబు ఎంతో బాగా ప్లే చేసాడు అమ్మ, ఇంక మీరు నామస్మరణ చేయడం కూడా చాలా బాగుందమ్మా బ్యాక్ గ్రౌండ్లో, మీరు నవ్వుతూ చెప్తుంటే చాలా బాగుందమ్మా 🙏🙏ఎంతో సంతోషంగా ఉందమ్మా మన వీడియోలు చూస్తూ ఉంటే, 🙏🙏సుష్మ గారు చాలా బాగా చేస్తున్నారు అమ్మ వీడియోస్ ధన్యవాదములు అమ్మ 🙏🙏ధన్యవాదములు అమ్మ లలితమ్మగారు 🙏🙏సాయి బాబుకి ఆ సద్గురువుని ఆశీస్సులు అమ్మ 🙏🙏
    🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ🙏🙏

  • @PrameelaKumari-zb2ku
    @PrameelaKumari-zb2ku หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః నమస్కారం అమ్మ లలితమ్మ గారు ఈరోజు అధ్యాయంలో చిరంజీవి సాయి విఠల్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా అద్భుతంగా ఉంది అమ్మ మీరు చెప్పే విధానం కూడా చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా ధన్యవాదములు అమ్మ శ్రీరామ జయరామ జయజయరామ

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 หลายเดือนก่อน

    అధ్యాయం చక్కగా వివరించి నారు అమ్మ.సాయి విట్టల్ ప్లే చేసిన మ్యూజిక చాలా..బాగుంది అమ్మ.చిత్రాలు చాలా..బాగున్నాయి అమ్మ.మీరు చేసిన శ్రీ రామ దూతం శిరసా నమామి నామం కుడా చాలా బాగుంది అమ్మ.ధన్య వాదములు అమ్మ.🙏🙏💐

  • @VijayalakshmiKadali-we9qh
    @VijayalakshmiKadali-we9qh หลายเดือนก่อน

    Amma subhodayam Lanka dahanam vivarana chala bavundi thalli

  • @rajenderraonedunoori1408
    @rajenderraonedunoori1408 หลายเดือนก่อน

    అమ్మా . నేటి ఆడియోలో హనుమంతుని బంధించడం, లంకా దహనం అంశాలు చాలా బాగున్నాయి. లంకా దహనం వర్ణించే టప్పుడు చిత్రాలు తదనుగుణంగా వున్నాయి. తిరిగి కిష్కింధకు వెళ్ళేటప్పుడు హనుమంతుని కోరికపై బ్రహ్మ దేవుడు లంకలో జరిగిన సంగతులు అన్నీ లేఖ ద్వారా తెలిపే అంశం మొదటి సారి విన్నాను.... లంకా నుంచి హనుమంతుని రాక విషయ వివరణకూడ చాలా బాగుంది అమ్మా..🙏🙏💐💐

  • @nagasadhanayanamandra5488
    @nagasadhanayanamandra5488 หลายเดือนก่อน

    అమ్మ చాలా అద్భుతం గా వివరించారు అమ్మ మీరు చేసిన శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసాస్మరామి చాలా స్లో గా వినిపించింది అమ్మ చాలా చాలా బాగుంది అమ్మ సాయి విటల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం గా వాయించిన్నావు నాన్న చాలా బాగుంది అమ్మ సుష్మ గారు మీరు ఈ రోజు చాలా అద్భుతం గా చేశారు అమ్మ చిత్ర పటాలు చాలా బాగున్నాయి అమ్మ మీకు, లలితమ్మ గారికి ధన్యవాదములు అమ్మ సాయి విఠల్ కి ఆశీస్సులమ్మ శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹

  • @padmasri1203
    @padmasri1203 หลายเดือนก่อน

    🙏🌹 శ్రీ గురుభ్యో నమః🌹🙏
    నమస్కారం అమ్మ🙏 అమ్మ శ్రావణమాసం తొలి మంగళవారం నాడు మంగళకరమైన హనుమత్ విజయం అను ఘట్టం ను మీ వచనంకు, మీ మధుర కంఠ స్వరంతో రామనామం కు, చి.సాయి విఠల్ అందించిన చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం, సుష్మ గారు అందించిన అత్యంత అద్భుతమైన చిత్రాలు మరింత శోభాయమానంగా, కనుల పండుగ చాలా అద్భుతంగా వుంది అమ్మ. మనస్సుకు సంతోషంగా ,ఆహ్లాదంగా అనిపించింది అమ్మ. అమ్మ, మీరు, సుష్మ గారు , చి.సాయికి శుభాభినందనాలు అమ్మ. మేము అందరం శ్రద్ధగా పారాయణ చేసేటందుకు మీరు అందరు మీ విలువైన సమయాన్ని, కృషిని మాకోసం చేస్తున్నారు అమ్మ. మీకు శతకోటి వందనాలు, చాలా చాలా ధన్యవాదములు అమ్మ. వెలకట్టలేని అధ్యాత్మిక సంపదను మా అందరికి అందిస్తున్న మీరు పుణ్యమూర్తులు, ధన్యజీవులు అమ్మ. మీ వంటి గురువులు లభించడం మా అదృష్టం అమ్మ
    .🙏🙏🙏🙏🙏💐💐💐💐
    🙏🌹శ్రీరామ జయరామ జయజయ రామ🌹🙏

  • @VijayalakshmiKadali-we9qh
    @VijayalakshmiKadali-we9qh หลายเดือนก่อน

    Chala santhosham Hanumanthuni vinyasam SriRamuni darshanm brahmadevuni swahasthalatho rachinchina lakha lakhmanudu chadivi vinipinchadam chala bavundi thalli

  • @lalithamadduru1768
    @lalithamadduru1768 หลายเดือนก่อน

    అమ్మ ధన్య వాదములు.అమ్మ 🙏🙏🙏

  • @ratnakumarikankipati7335
    @ratnakumarikankipati7335 หลายเดือนก่อน

    Amma!! Lalitamma garu namasthe amma today audio episode chala bagundamma. mee background Rama Naman,Sai vittal mouth organ music. mee vivarana and sushma gari chitralu...anni super ga vunnayi amma...appude audio ayyo ayipoinde ani anipinchindamma...antha adbutamga vundi amma 🙏

  • @sridevigrandhi7777
    @sridevigrandhi7777 หลายเดือนก่อน

    Sriram jai ram jai jai ram 🙏🙏

  • @gnaneswari2920
    @gnaneswari2920 หลายเดือนก่อน

    Amma Eeroju audiolo chi.sai vital Babu chesina back ground music chala chakkaga undi amma Amma alagae meru chesina nama smarana chala bagundi amma danyavadalu amma susmagaru kataku anugunamuga chakkani chitralu pedutunnaru amma danyavadalu amma

  • @royalcreation7815
    @royalcreation7815 หลายเดือนก่อน

    🙏🌹 SRI Ram JAI RAM JAI JAI RAM 🌹🙏

  • @muthyraju4166
    @muthyraju4166 หลายเดือนก่อน

    శ్రీరామ జయరామ జయజయరామ 🙏🌹

  • @charithchebrolu
    @charithchebrolu หลายเดือนก่อน

    సీహెచ్‌. సత్య🙏🙏🙏

  • @krishnaraovura5113
    @krishnaraovura5113 หลายเดือนก่อน

    Jai sriram

  • @bommareddymalleswari3198
    @bommareddymalleswari3198 หลายเดือนก่อน

    అమ్మ ఈ రోజు ఆడియోలో చి.సాయి విఠల్ చేసిన back ground మ్యూజిక్ చాలా చక్కగా ఉందమ్మా 🙌💐🌹👌👏అలాగే మీరు చేసిన నామ స్మరణ కూడా చాలా చక్కగా వుంది ధన్య వాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👏👏🌹🌹💐💐💐సుష్మ గారు కథకు అనుగుణంగా చక్కని చిత్రాలు సేకరించి పెడుతున్నారు ధన్య వాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻👌👏🌹🌹💐💐

  • @tumulurirenukarani4715
    @tumulurirenukarani4715 หลายเดือนก่อน

    అమ్మా ఈ రోజు పారాయణలో లంకా దహనం , మీ చిరు నవ్వులు బంగారు సాయి బాబు మ్యూజిక్ మీ రామనామ మూ అద్భుతంగా ఉన్నాయి. మీకు అనేకానేక ధన్యవాదములు అమ్మా. సాయి బాబు కీ ఆశీస్సులు 🎉🎉🎉🎉🎉

    • @lalitadityan
      @lalitadityan  หลายเดือนก่อน

      🙏 ధన్యవాదాలు అమ్మ 🙏 శ్రీ మాత్రే నమః 🙏💐

  • @swathi7263
    @swathi7263 หลายเดือนก่อน

    గురుభ్యోనమః
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    చాలా బాగా వివరించారు అమ్మ
    కృతజ్ఞతాభివందనములు అమ్మ 🙏🙏🙏🙏🙏