సాయిరాం అమ్మ నమస్కారం🙏🙏 ఈరోజు పారాయణము చాలా అద్భుతంగా వివరించారమ్మ🙏🙏అహి మహి రావుల వధ ,హనుమంతుని సూక్ష్మ బుద్ధి అద్భుతం అమ్మ🙏🙏 🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏
శ్రీరామ జయరామ జయజయ రామ అమ్మ రాములవారి మాట విని హనుమ కంట నీరు రావడం అన్న సన్నివేశం వింటూ వుంటే వింటున్న మా కంట నీరు వచ్చింది అమ్మ....అంతగా లీనమై మీరు చెబుతున్నారు చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🙏 🙏🙏 శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏 జయంతి నాగరాజ రావ్ 🙏🙏
అమ్మా ఈరోజు అధ్యాయము లో హనుమంతుని సూక్ష్మ బుద్ధి అహిమహి రావణుల వధ అద్భుతంగా ఉన్నది. మీరు వివరిస్తుంటూ ఉంటే మనసుకు హత్తుకు పోతోంది. శ్రీ రామ విజయ పారాయణ పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్న మీకు అనేకానేక ధన్యవాదములు నమస్సులు అమ్మా 🎉🎉🎉🎉🎉
నమస్తే amma🙏 ఈరోజు అధ్యాయం ఎంతో అద్భుతంగా వివరించారమ్మ 🙏 అహి మహి సంహారం, హనుమంతుల వారి సూక్ష్మ బుద్ధి అని ఎంతో బాగా చెప్పారమ్మ వింటూ ఉంటే ఇంకా వినాలి అని ఉందమ్మా , ధన్యవాదములు amma🙏🙏 🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏🙏
అమ్మా ఈ 31 వ అధ్యాయంలో అహి మహిరావణుల సంహారం అంశం బాగుంది. సుష్మ గారు పెట్టిన హనుమంతుని భుజస్కంధాలపై నున్న రామ లక్ష్మణుల చిత్రం, శ్రీరాముడు హనుమంతుని ఆలింగనం చేసుకొన్న చిత్రం బాగున్నాయి .. శ్రీరాముడు వేసిన బాణాలు మహిరావణుడి నుదుటిపై గుచ్చుకొని రక్తపు బొట్లు నేలపై పడుతున్నకొద్దే ఒక్కొక్క రక్తపు బొట్టు నుండి ఒక్కో మహి రావణుడు ఉద్భవించడం ఆశ్చర్యం కలిగించింది... ఇది వినగానే శ్రీ దేవీ భాగవతం లోని రక్తబీజుడు గుర్తుకు వచ్చాడు.. అతని శరీరంనుంచి పడిన ఒక్కో రక్తపు బొట్టు నుండి ఎంతోమంది రక్త బీజులు ఉద్భవించారు కదా.. ఈ కథ గుర్తుకు వచ్చింది... చివరికి మహిరావణుడు రాముని చేతిలో మరణించడం అంశం బాగుంది.. అహిమహి రావణుల జన్మ వృత్తాంతం కూడా బాగుంది.. హనుమంతుడు తన తోకతో లంకలో నలుమూలలకు వెళ్లి రాక్షసులనందరిని మట్టుపెట్టే అంశం కూడా బాగుంది... చంద్రసేన తన కోరిక నెరవేరక పోవడంతో హనుమంతుని శపిస్తున్నాను అని అంటుండగా శ్రీరాముడు నేను శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు నీవు సత్యభామవు అవుతావు అని చంద్రసేనతో అనడం కూడా మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది... మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మా..💐💐🙏🙏
🙏🙏🙏🙏🙇🙇🙇🌷🌷🌹🌹🌸🌸Sree Rama Jaya Rama Jaya Jaya Rama. Jai Sree Ram. Ma guruvulaku Sada Sada 🙏🙏🙏🙏
అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
చాల చాల బాగుంది🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
శ్రీరామ జయరామ జయజయరామ 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
ధన్యవాదములు అమ్మ 🙏🙏శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏🙏
శ్రీ గురు భ్యోనమః
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏📚📖
🙏🙏🙏అమ్మా ఈరోజు అధ్యాయం చాలా అద్భుతంగా వుంది. చాలా బాగా వివరించారమ్మ.🙏🙏🙏అనేకానేక ధన్య వాదములమ్మ🙏🙏🙏
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏
అమ్మ చాలా అద్భుతంగా వివరించారు అమ్మ సుష్మ గారు పెట్టిన చిత్ర పటాలు బాగున్నాయి అమ్మ ధన్యవాదములు అమ్మ శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏🌹🌹🙏🙏
SriRamajayaRamajayajayaRama
DhanyavadaluAmma
Sri ram jai ram
హనుమ భ్రమరమును తొలిపించిన సూూక్ష్మ బుద్ది అద్భుతంగా వుంది అమ్మ....🙏
శ్రీరామజయరామజయజయరామ సాయిరం అమ్మ అద్భుతం గా వివరించినారమ చాలాబాగవున్నదమ అహి మహి రావుల వధ హనుమంతులవారి సూక్ష్మ బుద్ధి అద్భుతం అమ్మ ధన్యవాదములమ🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురుభ్యోనమః
శ్రీ రామ జయరామ జయజయ రామ
చాలా బాగా వివరించారు అమ్మ
కృతజ్ఞతాభివందనములు అమ్మ 🙏🙏🙏🙏🙏
Amma subhodayam thalli
Sri Rama vinayam madhuramMaruthi vinyasalu chala bavunayi Sri mathre namaha
🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏
🙏🙏 ఈ రోజు అధ్యాయం చాలా చాలా బాగుంది అమ్మ మీకు అనేక అనేక ధన్యవాదములు అమ్మ 🙏🙏🌹🌹🍎🍎
Om Sai ram 🙏🙏🙏
సద్గురువే నమః🙏💐
అధ్యాయం చక్కగా వివరించారు అమ్మ 🙏💐
శ్రీరామ జయరామ జయజయరామ 🙏💐
ధన్యవాదాలు అమ్మ 🙏💐
Sriram jai ram jai jai ram 🙏🙏🙏
అమ్మ ఎంత బాగుంది అమ్మ.ధన్య వాదాలు అమ్మ 🙏🙏🙏🙏🙏
Gurubyonamaha 🙏 🙏 sadhgurave namaha 🙏 💐 sri rama jaya rama jaya jaya rama 🙏 💐
🙏🙏 ఓం గురుభ్యోన్నమః శ్రీరామ జయరామ జయజయరామ అమ్మ చాలా చక్కగా చదివి వినిపిస్తున్నారమ్మా నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామమ్మా 🙏నమస్కారం అమ్మ
🌷🙏
నమస్కారం అమ్మ శ్రీరామ విజయం వింటుంటే ఎంతో అద్భుతంగా ఉందమ్మా హనుమంతుల వారి ప్రతాపం వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది అమ్మ ధన్యవాదములు అమ్మ
Sri ram jaya ram jaya jaya ram 🙏 🙏🙏
సాయిరాం అమ్మ నమస్కారం🙏🙏 ఈరోజు పారాయణము చాలా అద్భుతంగా వివరించారమ్మ🙏🙏అహి మహి రావుల వధ ,హనుమంతుని సూక్ష్మ బుద్ధి అద్భుతం అమ్మ🙏🙏
🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏🌹
Amma chala chala baga chepparamma 🙏🙏🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏
చాలా బాగా చదివి వినిపించారు అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏👌👌👏👏🌹🌹💐💐💐
శ్రీరామ జయరామ జయజయ రామ
అమ్మ రాములవారి మాట విని హనుమ కంట నీరు రావడం అన్న సన్నివేశం వింటూ వుంటే వింటున్న మా కంట నీరు వచ్చింది అమ్మ....అంతగా లీనమై మీరు చెబుతున్నారు చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🙏
🙏🙏
శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏
జయంతి నాగరాజ రావ్ 🙏🙏
🙏 గురుభ్యోనమః సద్గురవేనమః 🙏
🙏 శ్రీరామ జయరామజయజయరామ 🙏
🙏 శ్రీరామ విజయము అహి మహి సంహారం 31 వ అధ్యాయము చాలా అద్భుతంగా వివరించారు అమ్మా అనేకానేక ధన్యవాదములు 🙏.
🙏🙏 నమస్తే అమ్మ ఏ రోజు అధ్యయ ము బాగుంది అమ్మ, లలితమ్మ చాలా బాగాచెపుతున్నారు అమ్మ చిత్రాలు బాగున్నాయి అమ్మ మీ ఇరువురు కి ధన్యవాదములు అమ్మ 💐💐💐🙏🙏
Jai sri Ram, Ma Guruvulu ayina Lalitha mam ki sadha sadha 🙏🙏🙏Dhanyavaadaalu Amma 🙏🙏🙏
అమ్మా అద్భుతంగా లేనమై చెబుతున్నారు మ.అహి మహి రావణుల సంహారం చాలా బాగా చెప్పారు మ...చిత్రా లు చాలా బాగున్నాయి అమ్మ.....🙏🙏
🙏🙏🙏chala bhagundi Amma
Chala. Bagundi. Chitralu. Bagun. Nnayi. Meku.. Susmagarlkl. Dhanayavadamulu
Jai Sri ram Jai veera hanuman🙏🙏🙏🙏🙏⚘️⚘️⚘️కృష్ణం vande jagadgurum 🙏🙏⚘️⚘️ కృష్ణాష్టమి రోజు కృష్ణయ్య గురించి రావడం చాలా సంతోషం అనిపించింది అమ్మ🎉🎉
అమ్మా ఈరోజు అధ్యాయము లో హనుమంతుని సూక్ష్మ బుద్ధి అహిమహి రావణుల వధ అద్భుతంగా ఉన్నది. మీరు వివరిస్తుంటూ ఉంటే మనసుకు హత్తుకు పోతోంది. శ్రీ రామ విజయ పారాయణ పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్న మీకు అనేకానేక ధన్యవాదములు నమస్సులు అమ్మా 🎉🎉🎉🎉🎉
నమస్తే amma🙏 ఈరోజు అధ్యాయం ఎంతో అద్భుతంగా వివరించారమ్మ 🙏 అహి మహి సంహారం, హనుమంతుల వారి సూక్ష్మ బుద్ధి అని ఎంతో బాగా చెప్పారమ్మ వింటూ ఉంటే ఇంకా వినాలి అని ఉందమ్మా , ధన్యవాదములు amma🙏🙏
🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏🙏
🙏🌺🍌☘️ JAI SRI RAMA ☘️🍌🌺🙏
అమ్మ నమస్కారము అమ్మ లలితమ్మ గారు 🙏🙏🙏
అమ్మ అద్భుతంగా వుంది అమ్మ ఈ రోజు ఆడియో మీరు అత్యద్భుతంగా వివరించారు అమ్మ 🙏🙏🙏
ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
శ్రీ రామ విజయం గ్రంథం చాలా చాలా బాగుంది అమ్మా బుక్ చేయించాను మా పిల్లల్ని కూడా చద వమన్నాను అమ్మా 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👏🏾