🙏💐 శ్రీ రామ విజయం ఆడియో నం 49💐🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 45

  • @sailajapotta6470
    @sailajapotta6470 หลายเดือนก่อน

    Sri ram jaya ram jaya jaya ram 🙏 🙏🙏

  • @rajyalakshmikolagatla4297
    @rajyalakshmikolagatla4297 หลายเดือนก่อน

    Chala chala baga cheaper amma,
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathsadineni8975
    @bharathsadineni8975 หลายเดือนก่อน

    నమస్కారం అమ్మ ఈరోజు అధ్యాయం చాలా బాగుందమ్మా ధన్యవాదములు అమ్మ

  • @tumulurirenukarani4715
    @tumulurirenukarani4715 หลายเดือนก่อน +2

    లలిత గారు నమస్కారం అమ్మా. డ్రోణాచల పర్వతము ఆంజనేయ స్వామీ తీసుకురావడం శ్రీరాముడు హనుమను ఆలింగనం చేసుకోవడం కళ్ళకు కట్టినట్టు వివారించి చెప్పారు.పారాయణము లో లీనమై పోతున్నాము .చిత్రపటాలు సుష్మ గారు అద్భుతంగా సేకరిస్తున్నారు.మీ ఇరువురికి అనేకానేక ధన్యవాదములు అమ్మా 🎉🎉🎉🎉🎉

  • @venkataramanagudipudi7076
    @venkataramanagudipudi7076 หลายเดือนก่อน +1

    అమ్మ నమస్కారము అమ్మ లలితమ్మ గారు 🙏🙏🙏
    అమ్మ అద్భుతంగా వుంది అమ్మ ఈ రోజు ఆడియో మీరు అత్యద్భుతంగా వర్ణించారు అమ్మ ఆంజనేయస్వామి డ్రోణాచలం పర్వతం తీసుకురావటం శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామి ని ఆలింగనం చేసుకోవడం అద్భుతంగా అనిపించింది అమ్మ వివరించటం లో మీకు మీరే సాటి అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
    చిత్ర పటాలు అద్భుతంగా వున్నాయి అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏

  • @nagajyothivakkalagadda6560
    @nagajyothivakkalagadda6560 หลายเดือนก่อน +1

    Jai sri Ram, Ma Guruvulu ayina Lalitha mam ki sadha sadha 🙏🙏🙏Dhanyavaadaalu Amma 🙏🙏🙏

  • @ramadevigudibandi7941
    @ramadevigudibandi7941 หลายเดือนก่อน

    🙏🙏🙏🙇🙇🙇🌷🌷🌹🌹🌸🌸Sree Rama Jaya Rama Jaya Jaya Rama. Jai Sree Ram. Ma guruvulaku 🙏🙏🙏🙏🙏

  • @prasannathaloni
    @prasannathaloni หลายเดือนก่อน

    Gurubyonamaha 🙏 🙏 sadhgurave namaha 🙏 💐 sri rama jaya rama jaya jaya rama 🙏 💐

  • @amruthamsaraswathi1117
    @amruthamsaraswathi1117 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @swathi7263
    @swathi7263 หลายเดือนก่อน

    గురుభ్యోనమః
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    కృతజ్ఞతాభివందనములు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @ushamani8192
    @ushamani8192 หลายเดือนก่อน

    అమ్మ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    చాల చాల బాగుంది🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    శ్రీరామ జయరామ జయజయరామ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @jayalakshmipulimati380
    @jayalakshmipulimati380 หลายเดือนก่อน

    ఓం గం గణపతయే నమః 🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 శ్రీరామ జయరామ జయజయరామ🙏🙏🙏 అమ్మ ఈరోజు మధ్యాహ్నం చాలా చాలా అద్భుతంగా వివరించారు అమ్మ👌👌👌 ధన్యవాదములు అమ్మ🙏🙏🙏

  • @ushamadhuri8122
    @ushamadhuri8122 หลายเดือนก่อน

    నమస్తే అమ్మ 🙏 అమ్మ ఎంతో బాగా చెప్తున్నారు అమ్మ 🙏ధన్యవాదములు అమ్మ 🙏🙏చిత్రపటాలు చాలా బాగా పెడుతున్నారు అమ్మ సుష్మ గారు, ధన్యవాదములు అమ్మ 🙏🙏
    🙏🙏 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🙏🙏

  • @muthyraju4166
    @muthyraju4166 หลายเดือนก่อน

    సద్గురువే నమః 🙏💐
    అధ్యాయం చక్కగా వివరించారు అమ్మ 🙏💐
    శ్రీరామ జయరామ జయజయరామ🙏💐
    ధన్యవాదాలు అమ్మ 🙏💐

  • @udayakumarjuluganti9202
    @udayakumarjuluganti9202 หลายเดือนก่อน

    అమ్మ యుద్ధ కాండ చాలా బాగా చెబుతున్నారు అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 సుష్మా గారు చిత్రాలు అధ్భుతంగా పెట్టారు అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
    శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏

  • @krishnapriyakambhampati3519
    @krishnapriyakambhampati3519 หลายเดือนก่อน

    🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🌹🌹🍎🍎
    🙏🙏 అమ్మ ఈ రోజు అధ్యాయం చాలా అద్భుతంగా ఉంది అమ్మ మీకు అనేక అనేక ధన్యవాదములు అమ్మ 🙏🙏🌹🌹🍎🍎

  • @royalcreation7815
    @royalcreation7815 หลายเดือนก่อน

    🙏☘️ JAI SRI SEETHA RAMA ☘️🙏

  • @nagalakshmib8282
    @nagalakshmib8282 หลายเดือนก่อน

    🙏🙏🌹🙏🌹🙏🌺🙏🌹🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
    శ్రీ రామ జయరామ జయ జయ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🌺🙏 జై శ్రీ రామ్ 🙏
    🙏🌺🙏 జై శ్రీ హనుమాన్ 🙏🌺
    ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణ మస్తు 🙏🌹🙏
    చిత్రా పాటలు చాలా బాగున్నాయి అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏👌🙏

  • @vanivijjapu9165
    @vanivijjapu9165 หลายเดือนก่อน

    Amma chala chala baga chepparamma 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @PvSriharirao
    @PvSriharirao หลายเดือนก่อน

    SriRamajayaRamajayajayaRama
    DhanyavadaluAmma

  • @aruna5973
    @aruna5973 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @imperatore3451
    @imperatore3451 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః 🙏చాలా బాగా వివరించారు అమ్మ...చాలా బాగుంది 🙏🙏చిత్రాలు కూడా చక్కగా ఉన్నాయి .శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏

  • @bommareddymalleswari3198
    @bommareddymalleswari3198 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించి చెబుతున్నారు ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏👌👌👏👏💐💐🌹🌹🌹 కథకు అనుగుణంగా చక్కని చిత్రాలు పెడుతున్నారు ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏👌👏💐🌹

  • @sadgunabanamukala4574
    @sadgunabanamukala4574 หลายเดือนก่อน

    🙏 గురుభ్యోనమః సద్గురవేనమః 🙏
    🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
    🙏 శ్రీరామ విజయము 28 వ అధ్యాయము చాలా అద్భుతంగా వివరించారు అమ్మా అనేకానేక ధన్యవాదములు 🙏.

  • @amruthamshruthi
    @amruthamshruthi หลายเดือนก่อน

    🙏🙏🙏🌹🌺🌼💐 ఈరోజు పారాయణం చాలా బాగుంది అమ్మ, చిత్ర పటాలు చూస్తుంటే కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది అమ్మ, చాలా చాలా ధన్యవాదములు అమ్మ 💐🌼🌺🌹🙏🙏🙏

  • @savithriravulacgeruvu9582
    @savithriravulacgeruvu9582 หลายเดือนก่อน

    అమ్మా ఈ రోజు ఆడియో చాలా భాగా చదివి వినిపించారు ఆమ్మ🙏🙏🙏. చాలా చాలా ధన్య వాదములమ్మ🙏🙏🙏
    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏

  • @padmavathimuvvala9558
    @padmavathimuvvala9558 หลายเดือนก่อน

    🙏💐🥭🥭💐🙏👌👌👌👌

  • @krishnavenivura8965
    @krishnavenivura8965 หลายเดือนก่อน

    శ్రీరామ విజయం వింటూ ఉంటే అమ్మ చాలా అద్భుతంగా ఉంది అమ్మ చాలా చక్కగా చదివి వినిపించారమ్మ ధన్యవాదములు అమ్మ🙏శ్రీరామ జయరామ జయజయ రామ🙏🙏🙏

  • @potlurijayasaroja1156
    @potlurijayasaroja1156 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏💐💐💐

  • @paluriparameswari5215
    @paluriparameswari5215 หลายเดือนก่อน

    🙏 Amma Sri Rama jaya Rama Jaya Jaya Ram Jaya Ram

  • @ramamkalluri42
    @ramamkalluri42 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @bhavaniranga3880
    @bhavaniranga3880 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @cherukuvadalakshmikumari9713
    @cherukuvadalakshmikumari9713 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @sandysandy642
    @sandysandy642 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @vijayalakshmi3188
    @vijayalakshmi3188 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lakshmiboddupalli9890
    @lakshmiboddupalli9890 หลายเดือนก่อน

    🙏🌹 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 ఈరోజు అధ్యాయము చాలా బాగుంది అమ్మ 🌹🙏

  • @sunithab5037
    @sunithab5037 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః
    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏📚📖

  • @PrameelaKumari-zb2ku
    @PrameelaKumari-zb2ku หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః నమస్కారం అమ్మ లలితమ్మ గారు ఈరోజు అధ్యాయము చాలా బాగా చక్కగా వివరంగా నిదానంగా చదివి వినిపించారు అమ్మ చాలా చాలా ధన్యవాదములు అమ్మ శ్రీరామ జయరామ జయజయరామ

  • @raghavaraomakineni8495
    @raghavaraomakineni8495 หลายเดือนก่อน

    Very goodji 🎉

  • @mallikamankala6158
    @mallikamankala6158 หลายเดือนก่อน

    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏

  • @VijayalakshmiKadali-we9qh
    @VijayalakshmiKadali-we9qh หลายเดือนก่อน

    Amma subhodayam thalli
    Indrajithu maha veerudu ayana udha patima goppaga undi Sri Rama vinayam madhuram mi vivarana chala bavundi thalli

  • @sridevigrandhi7777
    @sridevigrandhi7777 หลายเดือนก่อน

    Sriram jai ram jai jai ram 🙏🙏

  • @avsnlakshmi2742
    @avsnlakshmi2742 หลายเดือนก่อน

    Jai Sri ram 🎉🙏🙏🙏🙏

  • @padmajabhogadi6660
    @padmajabhogadi6660 หลายเดือนก่อน

    🙏🙏🌹🌹