🙏💐 శ్రీ రామ విజయం ఆడియో నం -56💐🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 67

  • @tumulurirenukarani4715
    @tumulurirenukarani4715 หลายเดือนก่อน

    అమ్మా ఈరోజు యుద్ధ కాండ వింటూ ఉంటే నిజముగా ఆ రామ రావణుల సంహారము కనులముందు జరిగినంత అనుభూతి కలిగింది అమ్మా. మీరు చెబుతున్నారు కాబట్టి ఇంతటి అనుభూతి కి లోను అవుతున్నాం అనిపిస్తుంది. గొంతు జీరపోయింది అంటున్నారు.మీ గొంతులో మాధుర్యం చక్కనిది. సందర్భానికి తగ్గట్టుగా చిత్రములు యుద్ధభూమి లొ చిత్ర పటములు ఏంతో అద్భుతంగా అమర్చిన సుష్మ గారికి అనేకానేక ధన్యవాదములు అమ్మా మీ ఇరువురూ ఈ శ్రీరామవిజయ గ్రంథ పారాయణ కు మంచి శోభను తెస్తున్నారు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు అమ్మా. ఇది మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాము అమ్మా మీ దంపతులు ఇరువురికి అనేకానేక ధన్యవాదములు నమస్సులు అమ్మా.🎉🎉🎉🎉🎉

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 หลายเดือนก่อน +2

    ఈరోజు రావణ వ ద గట్టము కవివర్యులు అద్భుతంగా వర్ణించి నారు...మీరు అంతే అద్భుతంగా చదివి విని పించినారు మా.విభీషణుడి పట్టాభి షేకం చాలా బాగుంది మా..రావణ వద సమయం లో కోటి విష్షు అడ్మిన్స్ యొక్క నామ స్మరణ చాలా బాగుంది అమ్మ.సుస్మ గారు చిత్రాలు అద్భుతంగా పెట్టి నారు .మీ అందరికి ధన్య ధన్యవాదాలు అమ్మ... 🙏🙏

  • @sunithab5037
    @sunithab5037 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః
    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏📚📖

  • @venkataramanagudipudi7076
    @venkataramanagudipudi7076 หลายเดือนก่อน +1

    అమ్మ నమస్కారము అమ్మ లలితమ్మ గారు 🙏🙏🙏
    అమ్మ రావణ సంహారం యెంత అద్భుతంగా వివరించారు అమ్మ శ్రీ raghuram జయ రఘురాం అని వినిపించింది అమ్మ మీరు పాడిన పాట అద్భుతంగా వినిపించింది అమ్మ మీరు వర్ణించిన తీరు వర్ణనా తీతం అమ్మ అద్భుతంగా ఉంది అమ్మ అద్భుతంగా వుండి అమ్మ ముక్కోటి దేవతలు శ్రీరామచంద్రుని పైన పూలవర్షం కురిపించారు అమ్మ అద్భుతం అమ్మ అద్భుతం అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏
    అమ్మ సుష్మ గారు చిత్రపటాలు అద్భుతంగా వున్నాయి అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏

  • @Urmiladevi-w3b3g
    @Urmiladevi-w3b3g หลายเดือนก่อน

    Sadhguruvenamaha 🙏🙏🙏
    Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏
    Danyavadhamulu Amma 🙏🙏🙏

  • @vanivijjapu9165
    @vanivijjapu9165 หลายเดือนก่อน

    Amma eroju chala chala baga chepparamma bagundamma 🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏

  • @chagisaraswathi1193
    @chagisaraswathi1193 หลายเดือนก่อน

    Amma, చాలా బాగా రావణ వద గురించి వివరించారు, కోటి విషు అడ్మిన్స్ వాళ్ళు కోరుస్ చాలా బాగా వుంది amma🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ushamani8192
    @ushamani8192 หลายเดือนก่อน

    అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐
    చాల చాల బాగుంది🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    శ్రీరామ జయరామ జయజయరామ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @nagalakshmib8282
    @nagalakshmib8282 หลายเดือนก่อน

    🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
    శ్రీ రామ జయరామ జయ జయ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    జై శ్రీ రామ్ 🙏🌺🙏 జై శ్రీ హనుమాన్ 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
    ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణ మస్తు 🙏🌹🙏
    బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుందమ్మా 🙏 సుష్మా గారి చిత్రపటాలు చాలా బాగున్నాయి అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🌹🌹🌹

  • @swathi7263
    @swathi7263 หลายเดือนก่อน

    గురుభ్యోనమః
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    చాలా బాగా వివరించారు అమ్మ చిత్రపటాలు చాలా బాగున్నాయి అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @bharathsadineni8975
    @bharathsadineni8975 หลายเดือนก่อน

    నమస్కారం అమ్మ ఈరోజు అధ్యాయము చాలా మధురంగా ఉంది అమ్మ రావణుడి వధ చాలా చక్కగా వివరించారు అమ్మ ధన్యవాదములు అమ్మ

  • @ysreelakshmi6874
    @ysreelakshmi6874 หลายเดือนก่อน

    శ్రీరామజయరామజయజయరామ సాయిరాం రావణుడి వధ చాలా బాగ వివరించినారమ చక్కటి చిత్రాలు సుష్మ గారికి మీకు శతకోటి ధన్య వాదములమ🎉🎉🎉🎉🎉👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saiannapurna4051
    @saiannapurna4051 หลายเดือนก่อน

    Amma entha adhbutham ga chepparu danyavadhalu sri rama jaya rama jaya jaya rama🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sujathaboina4710
    @sujathaboina4710 หลายเดือนก่อน

    నమస్తే అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏

  • @roopakala9994
    @roopakala9994 หลายเดือนก่อน

    అమ్మ రావణ వధ చాల బాగా చెప్పారు అమ్మ. మా వాయిస్ రికార్డర్ కూడా పెట్టారు అమ్మ.ధన్య వాదాలు అమ్మ.🙏🙏🙏🙏🙏

  • @krishnapriyakambhampati3519
    @krishnapriyakambhampati3519 หลายเดือนก่อน

    🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🌹🌹🍎🍎
    🙏🙏 అమ్మ ఈ రోజు అధ్యాయం చాలా అద్భుతంగా ఉంది అమ్మ కథ కు అనుగుణంగా చిత్రాలు చాలా చాలా బాగా పెడుతున్నారు అమ్మ మీకు అనేక అనేక ధన్యవాదములు అమ్మ 🙏🙏

  • @udayakumarjuluganti9202
    @udayakumarjuluganti9202 หลายเดือนก่อน

    అమ్మ ఈరోజు రావణ సంహారం అధ్భుతంగా వివరించారు అమ్మ చిత్రాలు అత్యద్భుతంగా ఉన్నాయి అమ్మ మీకు సుష్మా గారికి ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 శ్రీరామ జయరామ జయజయ రామ

  • @ramadevigudibandi7941
    @ramadevigudibandi7941 หลายเดือนก่อน

    🙏🙏🙏🙇🙇🙇🌷🌷🌹🌹🌸🌸Sree Rama Jaya Rama Jaya Jaya Rama. Jai Sree Ram. Guruvulaku, koras padina mana koti Vishnu group adimins andariki ma hradayapurwaka 🙏🙏🙏🙏🙏

  • @geethalakshmi2918
    @geethalakshmi2918 หลายเดือนก่อน

    అమ్మ 🙏🙏ఈరోజు యుద్ధకాండ వింటూ ఉంటే ఎదో తెలియని అనిర్వచనియమైన అనుభూతి కలిగింది అమ్మ. రామ రావణ యుద్ధం కన్నుల ముందే జరుగుతుంది అన్నట్టు గా వివరించారు అమ్మ. ధన్యవాదములు అమ్మ 🙏🙏💐

  • @nagasadhanayanamandra5488
    @nagasadhanayanamandra5488 หลายเดือนก่อน

    అమ్మ చాలా బాగుంది అమ్మ బాగా వివరించారు అమ్మ ధన్యవాదములు అమ్మ కోటి విష్ణు అడ్మిన్స్ బ్యాక్ గ్రౌండ్ శ్రీ రామ జయ రామ జయ జయ రామ మీరు కూడా బ్యాక్ గ్రౌండ్ సౌండ్ బాగుంది అమ్మ రావణాసురుని వధ, బాగుంది అమ్మ. అమ్మ సుష్మ గారు చిత్ర పటాలు చాలా బాగున్నాయి అమ్మ ధన్యవాదములు అమ్మ శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏🌹🌹👏👏👏👏🌹🌹🙏🙏

  • @savithriravulacgeruvu9582
    @savithriravulacgeruvu9582 หลายเดือนก่อน

    అమ్మా ఈ రోజు రావణ సంహారము అద్భుతం గా వివరించారు.🙏🙏🙏 బాక్ గ్రౌండ్ మీరు పాడిన పాట చాలా బాగుంది. 🙏🙏🙏కోటి విష్ణు అడ్మైన్స్ పాడిన శ్రీ రఘురాం జయరఘురాం అని వినిపించింది.🙏🙏 సుష్మా గారు చిత్రములు చాలా భాగా అమర్చినారు. 🙏🙏🙏ఈ రోజు అధ్యాయం చాలా అద్భుతం గా వుంది. ఆనేక అనేక ధన్య వాదములమ్మ🙏🙏🙏
    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏

  • @hemalatasamprathi742
    @hemalatasamprathi742 หลายเดือนก่อน

    Sri Rama Jaya Jaya Rama chala chala dhanyawadhamulu amma

  • @santoshsanthu6881
    @santoshsanthu6881 หลายเดือนก่อน

    శ్రీ రామ జయజయ రామ అమ్మ చాలా బాగుంది మీరు రావణుని వధ ఇన్నాళ్లు కు రామాయణం వినే అదృష్టం మీ దయ వల్ల నాకు వచ్చింది ధన్యవాదములు అమ్మ.

  • @nagajyothivakkalagadda6560
    @nagajyothivakkalagadda6560 หลายเดือนก่อน

    Jai sri Ram, Ma Guruvulu ayina Lalitha mam ki sadha sadha 🙏🙏🙏Dhanyavaadaalu Amma 🙏🙏🙏

  • @karanamvenkatalakshmamma7748
    @karanamvenkatalakshmamma7748 หลายเดือนก่อน

    అమ్మా, నమస్తే. ఈరోజు రావణ సంహారం, చాలా బాగా వివరించారు. అమ్మా శ్రీరామ విజయం గ్రంధము ద్వారా ఎన్నో తెలియని విషయములను తెలుసుకున్నాము. నిజంగా ఈ గ్రంథము అద్భుతమైనది. మీరు చదివిన తీరు అత్యద్భుతం.మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు, శుభాభినందనలు.

  • @hemalatasamprathi742
    @hemalatasamprathi742 หลายเดือนก่อน

    Amma Shushma garu pics chala bhagundhi amma dhanyawadhamulu amma

  • @aruna5973
    @aruna5973 หลายเดือนก่อน

    🙏🙏 శ్రీరామ జయరామ జయ జయ రామ జయ రామ జయ రామ జయజయ రామ🌷🙏

  • @sadgunabanamukala4574
    @sadgunabanamukala4574 หลายเดือนก่อน

    🙏 గురుభ్యోనమః సద్గురవేనమః 🙏
    🙏 శ్రీరామజయరామజయజయరామ🙏
    🙏 శ్రీరామ విజయము లో 33 వ అధ్యాయము శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, రావణహోమవిద్వంసం, రావణ సంహారం, విభీషణుని రాజ్య స్థాపన, సదాశివ బ్రహ్మేంద్రాదులు శ్రీ రాముని దర్శీంచడం చాలా ఎక్కువగా ఉన్న అధ్యాయము ఎంతో మధురంగా ఉందమ్మా అద్భుతంగా వివరించారు అమ్మా అనేకానేక ధన్యవాదములు 🙏.

  • @sesharatnamtallam4852
    @sesharatnamtallam4852 หลายเดือนก่อน

    ఈ రోజు రావణ సంహారం చాలా బాగా వివరించారు అమ్మా 🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ

  • @amruthamshruthi
    @amruthamshruthi หลายเดือนก่อน

    🙏🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ, ఈరోజు పారాయణం చాలా చాలా బాగుంది అమ్మ, రావణ సంహారం చాలా బాగా వివరించారు అమ్మ, రావణ సంహారం జరుగుతున్నప్పుడు మన కోటి విష్ణు గ్రూప్ అడ్మిన్స్ రామ స్మరణ చేయడం చాలా బాగా అనిపించింది, చాలా చాలా ధన్యవాదములు అమ్మ మీకు, సుష్మా గారు మీరు పెట్టిన చిత్ర పటాలు చూస్తుంటే కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది అమ్మ, మీ ఇరువురికి చాలా చాలా ధన్యవాదములు,శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే 🙏🙏🙏

  • @prasannathaloni
    @prasannathaloni หลายเดือนก่อน

    Gurubyonamaha 🙏 🙏 sadhgurave namaha 🙏 💐 sri rama jaya rama jaya jaya rama 🙏 💐
    Amma chala bagundhi grandham, chala adbhutham ga chepthunaru amma🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @avsnlakshmi2742
    @avsnlakshmi2742 หลายเดือนก่อน

    Jai Sri ram Jai Sri ram amma enta chakkaga chadivi vinipincharuma 🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏maduram maduram maduram amma sri rama vijayam enta maduramu meeru chadivi chitamulato kalipi choostunte ma kanula mundu jarugutunnatluga ani ipinchindima .meeku satakoti namussuluma🙏🙏🙏🙏🙏🙏🙏.sushmagariki koti vishnu admins ki hrudaya poorvaka namassulu amma 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @durgakumari5724
    @durgakumari5724 หลายเดือนก่อน

    నమస్తే అమ్మ ఈరోజు అధ్యాయం లంకకు తీసుకువెళ్ళి యుద్ధం చూపించారు అమ్మ మీరు చెప్పటం అమోఘం అద్భుతం మన కోటి విష్ణు అడ్మిన్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్మరణ కూడా చాలా బాగుంది అమ్మ వారందరికీ ధన్యవాదములు అమ్మ మీరు చదివిన తీరు అద్బుతం అత్యధ్బుతం అమ్మ అబ్బ అబ్బ ఎంత ఉద్విగ్నంగా ఉంది అమ్మ ఆఘట్టం నేను 3 సార్లు మళ్ళీ మళ్ళీ విన్నాను అమ్మ ఆడియో విన్నంత సేపు త్రయోదశాక్షరి జపిస్తూనే ఉన్నాను అమ్మ మధురం మధురం అతిమధురం అమ్మ సహస్ర కోటి ధన్యవాదములు అమ్మ నమస్తే

  • @radhikak7117
    @radhikak7117 หลายเดือนก่อน

    Jai Sri Ram 🙏🙏🌹🌹 Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🌹🌹

  • @sreedevisreedevi-o2m
    @sreedevisreedevi-o2m หลายเดือนก่อน

    🙏🙏🙏Amma chalabaga vivarinchi Naru Amma ,Gurubanduvula Ramanama Japanm chala bagundi Amma .Meeru sandarbaniki anugunamga Gnaneswari grandam gurinchi prasthavicharu Amma chala thanks Amma endukantebook chadivetappudu naaku gurthu raledu kaani meeru cheppindi vinnaka gurthukochindi . Meeru chala sandarbalallo ila vivarinche vidanam chala bagundi Amma. 😊😂🙏🙏

  • @paluriparameswari5215
    @paluriparameswari5215 หลายเดือนก่อน

    Mee voice bagaleadhau ani annaru amma take care amma
    Ayiena chala Baga chuputhunnaru amma 🙏

  • @padmasri1203
    @padmasri1203 หลายเดือนก่อน

    🙏🌹శ్రీ గురుభ్యో నమః🌹🙏 నమస్కారం అమ్మ. ఈ రోజు అధ్యాయం లోని ప్రతి ఘట్టాన్ని చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు ఎంతో రసవత్తరంగా, చక్కగా చెప్పారు అమ్మ. ఈ రోజుతో యుద్ధకాండను పూర్తి చేసుకున్నాము. మీరు ఎంతో శ్రమ తీసుకొని ఆడియోలు మా అందరి కోసం చేస్తున్నారు అమ్మ. మీకు శతకోటి వందనాలు,అనేకఅనేకధన్యవాదములు అమ్మ. సద్గురువుని అనుగ్రహం వలన మీ వలనే శ్రీరామ విజయం వంటి మహోన్నత మైన గ్రంధాన్ని పారాయణం చేసే అదృష్టం కలిగింది అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏
    సుష్మ గారు ప్రతి రోజు మీరు లలితమ్మగారి వచనానికి తగిన విధంగా చక్కని , అద్భుతమైన చిత్రాలు పెడుతున్నారు. అమ్మ.మీకు చాలా చాలా ధన్య వాదములు అమ్మ🙏🙏👌👌👌👌💐💐💐💐
    🙏🌹శ్రీరామ జయరామ జయజయ రామ🌹🙏

  • @paluriparameswari5215
    @paluriparameswari5215 หลายเดือนก่อน

    Amma Ramayanamgurunchi meeru adhubutham ga chuputhunnaru
    Maa gunthuka bagaleadu ani Anna chala Baga chuputhunnaru
    Mamu chdhuknna dhanikanna meeru vinipisthunnadhi chala.... Bagundhi amma dhanyawad hamulu amma 🙏🙏🙏 God bless you amma

  • @sridevipappu2430
    @sridevipappu2430 หลายเดือนก่อน

    Sairam 🎉 Jai shree Ram.. Thank you very much..,

  • @lalitadityan
    @lalitadityan  หลายเดือนก่อน

    అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులు 🙏💐
    🙏 ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు 🙏💐
    🙏 శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతేనమః 🙏💐

  • @padmajabhogadi6660
    @padmajabhogadi6660 หลายเดือนก่อน

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏🌹🌹

  • @PvSriharirao
    @PvSriharirao หลายเดือนก่อน

    SriRamajayaRamajayaRamajayajayaRama
    Youddakanda Entho maduramga
    Unnadi korasu sri Raghuram jaya
    Raghuram Lalithammagaru padinapata chaalaabagunnavi
    E roju parayanam Adbhuthamugg unnadi nenu 2 times vinnanu
    DhanyavadaluAmma jaisriram

  • @royalcreation7815
    @royalcreation7815 หลายเดือนก่อน

    🙏🌹🍊🍃 SRI RAMA JAYA RAMA JAYA JAYA SEETHA RAMA 🍃🍊🌹🙏

  • @NirmalaKanuparthi
    @NirmalaKanuparthi หลายเดือนก่อน

    శ్రీరామ జయ రామ జయ జయ రామ 🙏🙏

  • @sudhakarvakkanthula8856
    @sudhakarvakkanthula8856 หลายเดือนก่อน

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @bommareddymalleswari3198
    @bommareddymalleswari3198 หลายเดือนก่อน

    ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏👌👌👏👏🌹🌹💐💐💐

  • @paluriparameswari5215
    @paluriparameswari5215 หลายเดือนก่อน

    🙏 Amma Sri Rama jaya Rama Jaya Jaya Ram 🙏🙏🙏

  • @lalithakaranam6436
    @lalithakaranam6436 หลายเดือนก่อน

    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏

  • @savithrinagaraju9910
    @savithrinagaraju9910 หลายเดือนก่อน

    Chala bagundi amma🎉

  • @geethalakshmi2918
    @geethalakshmi2918 หลายเดือนก่อน

    అమ్మ 🙏🙏🙏

  • @lakshmiboddupalli9890
    @lakshmiboddupalli9890 หลายเดือนก่อน

    అమ్మ 🙏🙏🙏

  • @VijayalakshmiKadali-we9qh
    @VijayalakshmiKadali-we9qh หลายเดือนก่อน

    Amma subhodayam thalli Rama Ravana yudham chala adbutham ga vivarincharu thalli
    Ravanuni vadha konchem badhaga kuda undi
    Ayana chala veerudu kani parasthree vyamoham entha thappu ani manaku thelapadam ayana kadha
    Mi vivarana chala bavundi thalli

  • @sailajapotta6470
    @sailajapotta6470 หลายเดือนก่อน

    Sri ram jaya ram jaya jaya ram 🙏 🙏🙏

  • @sridevigrandhi7777
    @sridevigrandhi7777 หลายเดือนก่อน

    Sriram jai ram jai jai ram 🙏🙏🙏

  • @sudhasasi2449
    @sudhasasi2449 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @bhavaniranga3880
    @bhavaniranga3880 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @ramamkalluri42
    @ramamkalluri42 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @khandavillinagamani7455
    @khandavillinagamani7455 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @sripadajyotirmayi1737
    @sripadajyotirmayi1737 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @vijayalakshmi3188
    @vijayalakshmi3188 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @padmajabhogadi6660
    @padmajabhogadi6660 หลายเดือนก่อน

    🎉🎉

  • @jagadeeswarisuvvari7251
    @jagadeeswarisuvvari7251 หลายเดือนก่อน

    Jai sriram

  • @sair.a.n.a8300
    @sair.a.n.a8300 หลายเดือนก่อน

    సాయిరాం అమ్మ నమస్కారం🙏🙏రావణ సంహారం ఎంతో అద్భుతంగా వివరించారమ్మ🙏🙏 కథకు తగ్గట్టుగా చిత్రాలు చాలా బాగున్నాయమ్మ🙏 Background శ్రీ రామ జయ రామ జయజయ రామ వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది అమ్మ🙏🙏 తింటే గారెలు తినాలి, వింటే మా లలితమ్మ చెప్తున్న శ్రీ రామ విజయం వినాలమ్మ🙏🙏 చాలా చాలా అద్భుతం🙏🙏🙏🙏🙏 ప్రతి ఘట్టాన్ని ఎంతో కళ్లకు కట్టినట్లు గా చూపించారు. చిత్రాలు, మీరు చెప్పే విధానం , కన్నుల ముందు జరుగుతున్నట్టు గా ఉందమ్మ🙏🙏 రెండుసార్లు విన్నానమ్మ🙏🙏మాకు ఇంతటి అదృష్టాన్ని కలిగించిన మీ ఇరువురికి హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏🙏🙏
    🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏
    🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏
    🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏

    • @lalitadityan
      @lalitadityan  หลายเดือนก่อน

      అమ్మ 🙏🙏🙏🙏🙏
      ఇంతటి శ్రద్ధాళువులైన శ్రోతలు గురుకృప వలన లభించడము నా పురాకృత పుణ్యఫలము 🙏 శ్రీ మాత్రే నమః 🙏💐
      🙏 ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు 🙏💐

  • @jayalakshmipulimati380
    @jayalakshmipulimati380 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏

    • @jayalakshmipulimati380
      @jayalakshmipulimati380 หลายเดือนก่อน

      మా ఈరోజు అధ్యాయము యుద్ధకాండ చాలా చాలా అద్భుతంగా వివరించారు అమ్మ సుష్మ గారు పెట్టినటువంటి చిత్రములు అన్ని చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి 👌👌👌👌👌ముఖ్యంగా రావణాసురుడు రాముడితో సంహరించ బడినప్పుడు దేవతలందరూ రాముడి మీద పుష్ప వాన కురిపించడం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది అమ్మ👌👌👌👌 మీకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ🙏🙏🙏