ఒకే భూమిలో పోక (వక్క), బొప్పాయి, మహాగని, శ్రీగంధం పెంచుతున్న | Arecanut, Mahogany

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.พ. 2022
  • తన భూమిలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతు కొండా రెడ్డి గారు.. ఒకే భూమిలో 4 రకాల వివిధ పంటలు పండించే ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా వక్క (పోక) సాగు చేసే క్రమంలో వాటికి నీడ కల్పించేందుకు బొప్పాయి, మహాగని, శ్రీగంధం సాగు చేస్తున్నానని వివరించారు. మొత్తం వీడియో చూస్తే వారి ప్రణాళిక పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఒకే భూమిలో పోక (వక్క), బొప్పాయి, మహాగని, శ్రీగంధం పెంచుతున్న | Arecanut, Mahogany
    #RythuBadi #రైతుబడి #Arecanut

ความคิดเห็น • 65

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 2 ปีที่แล้ว +9

    తెలంగాణ దార్శనిక రైతులకు హ్యాట్సాఫ్! రాజేందర్ రెడ్డి గారు వారి విజయగాథలను బయటికి తీసుకురావడం చాలా అద్భుతంగా ఉంది మరియు ఇతరులకు స్ఫూర్తినిస్తుంది.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 ปีที่แล้ว +11

    మంచి రైతు ను పరిచయం చేస్తివి రైతు బడి.
    శభాష్

  • @venkatpushpakodi
    @venkatpushpakodi 2 ปีที่แล้ว +13

    రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి pls సేవ్ farmer

    • @madhushetty6615
      @madhushetty6615 2 ปีที่แล้ว +2

      Raithu gelavali antey manam pandinchina panta export avvali... Appude farmers ki as well country ki set avvudi 🙏

  • @ramarajujv1
    @ramarajujv1 9 หลายเดือนก่อน

    Please do the video now to show how grown all 3 varities plants and farmer experience.
    Please do some videos on vakka plants in telugu states.
    You are doing wonderful job for farmers and lot of help new comers moving to agriculture.
    Thanks a lot Reddy garu.

  • @andhrarythubadi858
    @andhrarythubadi858 2 ปีที่แล้ว +1

    Great farmer konda reddy garu meru... highly informative & so inspired while watching this video... hatsoff to u sir 🙏🙏

  • @sastrysarikela2457
    @sastrysarikela2457 2 ปีที่แล้ว

    Great agriculturist, you are great Rajender garu

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +6

    Good information reddy garu good video I like it ❤

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @khushi.madhang855
    @khushi.madhang855 2 ปีที่แล้ว +1

    Hai Rajendar Reddy anna nice vedio

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 ปีที่แล้ว

    Good Reddy garu

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 2 ปีที่แล้ว

    Jai sriram jai jai sriram

  • @bharathreddy74
    @bharathreddy74 2 ปีที่แล้ว

    Rajender reddy gari presentation is excellent

  • @sreedevireddy2066
    @sreedevireddy2066 ปีที่แล้ว

    Rajendra reddy good work. Keep it up

  • @abhinomula321
    @abhinomula321 2 ปีที่แล้ว

    KONDA REDDY SIR _One of the greatest farmers

  • @nallagondasambaraju3048
    @nallagondasambaraju3048 2 ปีที่แล้ว +1

    👍

  • @gnvvalaanjaneyulu2823
    @gnvvalaanjaneyulu2823 2 ปีที่แล้ว

    Nice.videoanna

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 ปีที่แล้ว

    👏👏👏👏❤️❤️❤️❤️

  • @spotproperties888
    @spotproperties888 2 ปีที่แล้ว

    Nice

  • @anjiduggempudi7121
    @anjiduggempudi7121 2 ปีที่แล้ว +1

    THANK YOU... RRR. SIR

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      You are very welcome

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 2 ปีที่แล้ว +2

    Rajender Reddy gari ki mareeu konda Reddy gareki danyavadalu 🙏🙏🙏

  • @PradeepKumar-yb7fm
    @PradeepKumar-yb7fm 2 ปีที่แล้ว +1

    🥰🥰🥰😊🙌🙌🙌🙌

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว +1

    Very good information sir 👍

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thanks and welcome

  • @Gnana2525
    @Gnana2525 2 ปีที่แล้ว +2

    First view

  • @Aditri599
    @Aditri599 2 ปีที่แล้ว +4

    Nursery address,phone and details also please with videos

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 ปีที่แล้ว +1

    Super

  • @raghavendrasrinivasaraoerl8181
    @raghavendrasrinivasaraoerl8181 2 ปีที่แล้ว

    Nice video sir, good information

  • @ravikumar.6672
    @ravikumar.6672 ปีที่แล้ว

    Mahogany mida oka video ceyyandi

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 ปีที่แล้ว +1

    Nice video bro

  • @govardhanthimmapuram3174
    @govardhanthimmapuram3174 2 ปีที่แล้ว +1

    2 nd view

  • @narayanaab654
    @narayanaab654 2 ปีที่แล้ว

    Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది ఉగాది శుాకాంక్షలతో

  • @devappadeva2445
    @devappadeva2445 2 ปีที่แล้ว +4

    Shri ghandam chetlu ammina raitu vunte video cheyandi please please 🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      ఏడాది క్రితమే వీడియో చేశాము. చూడండి.

    • @veerappaveerappa6418
      @veerappaveerappa6418 2 ปีที่แล้ว

      @@RythuBadi దయచేసి ఆ వీడియో లింక్ పెట్టగలరు

  • @andesairam8521
    @andesairam8521 2 ปีที่แล้ว +1

    Swaraj code tractor 🚜 rivew plize sar

  • @yasodreddy1
    @yasodreddy1 2 ปีที่แล้ว +2

    Forest trees 600 plants per acer? That’s disaster I’m sorry former is going have bad experience,minimum distance pant to plant is 18*18 recommended if it’s more it’s good for growth, he would have go for tissue culture Teak or anything but tissue culture only!!!

  • @mallelaragavendrareddy86
    @mallelaragavendrareddy86 2 ปีที่แล้ว

    Raytulaykunty yavvadu bratakadu kaani raytu meeda padee bratikynakoduukulu kotiswrulu niiyama.

  • @VamsiKrishna-yp6zs
    @VamsiKrishna-yp6zs 2 ปีที่แล้ว

    Konda reddy garu voice same telangana BJP mla ragunandan rao gari voice lane vundhi

  • @venkatpushpakodi
    @venkatpushpakodi 2 ปีที่แล้ว +1

    ప్లానింగ్ farmer

  • @Jagan838
    @Jagan838 ปีที่แล้ว

    Plants akkada nundi tesukocharo , nursary details cheppandi , please sir

  • @slrintegratedfarm3664
    @slrintegratedfarm3664 2 ปีที่แล้ว

    arecanut plants nursery name plz

  • @DurgaPrasad-bd
    @DurgaPrasad-bd 2 ปีที่แล้ว +1

    Mahogany plant price yentha??

  • @maisimhareddy4600
    @maisimhareddy4600 ปีที่แล้ว

    Rajender reddy garu mahagani mokkala adrass pH no teliyajeyandi

  • @badvelnazeer9174
    @badvelnazeer9174 2 ปีที่แล้ว

    వక్క లు ఎక్కడ తక్కువ దొరుకుతాయి sir

  • @Gnana2525
    @Gnana2525 2 ปีที่แล้ว +1

    Poka chetlu and yalakula chetlu ekkada dorukuddi sir

    • @veerappaveerappa6418
      @veerappaveerappa6418 2 ปีที่แล้ว +1

      Shivmogga district Karnataka state

    • @nagarajmudam234
      @nagarajmudam234 2 ปีที่แล้ว

      @@veerappaveerappa6418 contact number share cheyandi

  • @tvramana8608
    @tvramana8608 2 ปีที่แล้ว

    రాజేందర్ రెడ్డి గారు రైతు ఫోన్ నంబర్,అడ్రస్ తెలియ చేయండి సార్

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      వీడియో స్టార్టింగ్ లో అడ్రస్ స్పష్టంగా చెప్పాము సార్. వీడియోలో రైతు ఫోన్ నంబర్ కనిపిస్తోంది. కామెంట్లలో నంబర్ పోస్ట్ చేయలేము. వీరి గ్రామం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి. బెంగళూరు హైవే పైన ఆర్బీవీఆర్ఆర్ మోడల్ హైస్కూల్ ఎదురుగా వీరి వ్యవసాయ క్షేత్రం ఉంటుంది.

  • @ravichandra3284
    @ravichandra3284 2 ปีที่แล้ว

    Arecanut Mahagani same land not good decision… mahagani cutting time arecanut it I’ll damage

  • @singasanisingasaniseshu1198
    @singasanisingasaniseshu1198 ปีที่แล้ว

    రెడ్డి గారు మీ ph no.

  • @nagarajmudam234
    @nagarajmudam234 2 ปีที่แล้ว

    Sir maku kuda srigandham & mahogany
    chetlu kavali contact number share chesthara

  • @punnamgandam5546
    @punnamgandam5546 2 ปีที่แล้ว

    రైతు మొబైల్ నంబర్ ప్లీస్

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 2 ปีที่แล้ว

    mahagani phon number gave