20 ఏండ్లుగా వక్క పండిస్తున్న | Areca Nut Farming | Telugu రైతుబడి
ฝัง
- เผยแพร่เมื่อ 19 ม.ค. 2025
- ఒక్క ఎకరం భూమిలో వక్క తోట సాగు చేస్తున్న రైతు మహమ్మద్ బాషా గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని తాళ్లకెర గ్రామంలో ఈ రైతు వక్క పంట పండిస్తున్నారు. రాయదుర్గం పట్టణానికి సమీపంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ రైతు అనుభవం పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడగలరు. వీడియో చూసిన తర్వాత ఇంకా అదనపు సందేహాలు ఉంటే 9603727182 నంబరులో రైతు మహ్మద్ బాషా గారితో మాట్లాడవచ్చు. వీడియో చూడకుండా వీడియోలో ఉన్న సమాచారమే మొత్తం అడగడం పద్దతి కాదు. అలా అడిగితే అవతలి వాళ్ల నుంచి సరైన సమాధానం కూడా పొందలేమనే విషయం గుర్తించాలి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 20 ఏండ్లుగా వక్క సాగు చేస్తున్నాను Areca Nut Farming తెలుగు రైతుబడి
#RythuBadi #Arecanut #వక్కపంట
పంట సాగుబడి వివరాలు... విశ్లేషణ బాగుంది....మీనుండి మరిన్ని వీడియోలు కోరుకుంటూ.....
తెలుగు రైతు బడి కి & రాజేంద్రనాథ్ రెడ్డి అన్న గారికి ధన్యవాదములు 🙏🙏.
దయచేసి అవుసి చెట్లు పంట (అవుసివిత్తనాలు )గురించి తెలియచేయండి
అవిసె చెట్లు
బాగా చేశారు వీడియో రాజేంద్ర రెడ్డి గారు
Raja Gaaru Chalaa Mamchiga Anchoring Chesharu Chakkati Mataltho Manchi Information kuda Teliyjesharu. Good sir
Great work as usual Rajendra garu. It is a wonderful experience watching your videos.
Thank you so much 🙂
Beetel nut trees are more famous
in Madakasira
Amarapuram
Rolla
Agali
Gudibanda
Mandals
Namaskarm sir Rajandra reddy garu rythu badi very use full for farmers.very tact ful interviews.
సూపర్ వీడియో పెట్టారండి రాజేందర్ రెడ్డి గారు.ఇది కడప జిల్లాలో పొద్దుటూరు ఏరియా లో సాగు చేయడానికి వీలు అవుతుందా?
Brother ma ooru lo..పండించే cocon sericulture(పట్టుపురుగుల) gurinchi ..oka videos titali bro...manci profit vastundi
8×8...500..plant s for 1 Eakar..
Thanku brother you have given full information about the crop
Meeru interview super ga chestharu Anna,🙏🙏🙏
Thank you Anna🙏🙏🙏
@telugu raithu badi
You need to visit Amarapuram Mandal bro if you want to know more about this Beetel nut crops
Good evening sir me vidio chala bagundhi me question Baga adugutharu thanks sir
Rajendar gaaru miru chesthunna krushiki abhinandaniyam, rythulaku kotha kotha pantalanu parichayam chesthunandhuku dhanyavadalu. Inka mundhu kuda ilaage kotha kotha pantalanu purthi samachaaraam tho thelicheyalani korukuntunaanu.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు తిరుపతి చౌహాన్ గారు..
.p.l
Waiting brother ee video kosam TQ BROTHER
Welcome bro.
Will try to do more for you
TQ BROTHER
Bro plz do one video about bamboo plantations
Coconut plantation video chai brother
మీ వీడియో లు రైతన్నల కు చాలా ఉపయోగపడతాయి..అందరూ లైక్ చేయండి.. కామెంట్స్ చేయండి.. సబ్స్క్రయిబ్ చేయండి
రాజేంద్రా రెడ్డి గారు, వక్క చెట్ల మద్యలో అంతర పంటలు కూడా వేసుకోవచ్చా? ఎలాంటి పంటలు సాగు చేయవచ్చు?
నాకు అదే సందేహం
Yesukovachu kobbai chettu cocoa plant
Nalgondalo sagu cheyavacha pl.clarify
అన్ని రకాల మంగళూరు చలి వక్క (బీద వక్క), తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది ఎనిమిది ఎనిమిది రెండు ఒకటి టోకుగా అందుబాటులో ఉన్నాయి
పామాయిల్ తోటలో అంతర్ పంట కోకాబింట్ చెట్ల గురించి తెలుపగలరు
Thank you very much sir. Is it possible to invest other agriculture business to get minimum returns if possible please advice how
అన్నగారు , దీని యెక్క సాగు వివరములం తెలిపితే మేము చేసు కుంటాం కదా ,
Nice video reddy garu good job Andie 🙏
Thank you so much 🙂
Very Informative,🙏
Thamalapaku sagu gurinchi kuda chupinchandi. Ap and karnataka border lo may be undavacchu e beetel leaf farms try to cover this also bro...
Super Reddy Garu 🎉❤
Very informative.. thank you
Welcome
Very good information...thanq
Brother okasari oil form video cheyandi
Super వీడీయో
maadi west godavari
memu yakkada marketing cheyagalamu
vakka lu kone shops yakka vunnai
Raythullu Kastalu Kastam Focus Your Interview Gaudiness Congratulations 🎉🎉🎉🎉🎉
Interview excellent
డైరీ video's regular ga చేయండి bro
Very nice massage
Is this crop In Telangana Mahabubabad district climate suitable for cultivation give correct information & clarification as formers favourite channel
Rayalasimalo climate ki pandutunda sir
Very good breather super
Thank you so much
Regadu bhoomi (black soil) vakka chetlu nata vacha
S
Dairy farm videos cheyu Anna please
Ok sure
Thank you brather
Anna e vakka bagalaku kilo 600 rupayalu
Mh lo dhinni Karra lo vadutharu
Good information
Super reddy garu
Good information annaya
Thank you so much 🙂
Verigood bayya mee iddaru
1000 plants per acre not preferred, only we can plant 500 to 600(8×8 or 9×9)
👌
You know life time of tree
రికార్డ్స్ ప్రకారం ఒక ఎకరానికి వక్క దిగుబడి 12క్వింటాల్ ప్రతి సం నికి అందులో మీకు 1st,2ND,3rd క్వాలిటీ అని మూడు రకాలు వస్తాయి,
నిజానికి వక్క 300 నుండి 400రు 1st quality ఉంటుంది.
మిగతావి చాలా తక్కువ ధర ఉంటాయి
మీరు చెప్పినట్టు ఏటా ఎకరంలో 12 క్వింటాళ్లు పండితే.. 400 గరిష్ట ధర వచ్చింది అనుకుంటే.. రైతుకు వచ్చే మొత్తం ₹4800. ఇందులో ఖర్చు ఎంత? మిగులు ఎంత? ఈ లెక్కన ఏటా ఎకరం అమ్ముకోని రోడ్డున పడాలి కద పంట వేసిన రైతులు..!!?
250/300 రూ/కేజీ. రైతుల దగ్గర కొనుగోలు
వక్క ప్రొసెస్ చాలా కష్టం తో కూడుకున్నది,కాయలు కోసిన తర్వాత పండు కాయలు 20రోజులు ఆరబెట్టాలి తర్వాత వక్క తోలు తీసి ఉడకబెట్టాలి తర్వాత 10రోజులు ఎండబెట్టి మార్కెట్ చెయ్యాలి ఆ తర్వాత క్వాలిటీ ఆధారంగా మనకు ధర వస్తుంది,నికరంగా 2నుండి 2.5 లక్షలు మొదటి క్వాలిటీ నుండి వస్తుంది 70వెలు నుండి 1లక్ష రూపాయలు రెండవ మూడవ క్వాలిటీ నుండి వస్తుంది బ్రదర్,
ఇందులో పంట కోయటం చాలా కష్టం తో కూడుకున్నది. ఆదాయం అటు ఉంచితే వక్క బయటికి రావడానికి చాలా సమయం మరియు శ్రమతో కూడుకున్నది
@@vishikahvlogs507 kadu vakka pantali vesoko ni oka acre ki 3 nunchi 4 lakshalu sampadisthunsru ma chuttalu shivamogga karnataka prantamlo vuntaru
@@vishikahvlogs507 pp0
@@jyothireddy4228
I'm there Darling
SuperAnna. 🙏
Alanti bhoomi anukulam untundho cheppaledhu
అన్న గారు వక్క విత్తనాలు ఎక్కడా దొరుకుతాయి
Vakka endulo vupayogistharu,oka vela pan parak lo matrame ayithe inkonni rojulalo ban ayithayi,ippudu 90%shops lo ammatam ledu next 100 percent ban chestharu jagratha
మంచి వీడియో
Red soil lo Naata vacha
I am inspire this video
For 10x10ft gap, how come 1000 plants possible in acre?
It's not possible
How many years to yielding
Yenni sammatharalaku panta vasthadhi sir
Anna me Odisha se , Mera ye kehna hai apka discus Jo bhi kiya isss video me Mera kuchh bhi samajh me nehi ayaa so Hindi me video banaiye plZ
Nellore district lo sydhapuram mandalam. Vakka or poka sagu ku anukulam aaa kadhaa theliya chaya galaru
Mee mobile number plzz
good video sir
Very good information sir
Anna very nice 👌👌
Thank you so much
సూపర్ bro
@telugu raitu badi, I am a good follower of your channel but having really doubt about what he said on video.. will really be beetelnut give 10lakhs retuns per acre,??
Heyy Raja anna Gaaru maa village adhi miss ayyanu sir mimmalli meet avvadam🤗😔😔
మళ్లీ వచ్చినపుడు కలుద్దాం బ్రో.
@@RythuBadi కచ్చితంగ అన్న ఒక మెసేజ్ ఇవ్వండి చాలు వచ్చే ముందు Thanks 🤝🤝Anna
Kobbere thota lo antara panta laga sagu chyevacha, e.godavari Konasema area anna maadi
General gaa kobbere vaka rendu kalipay vastaru karnataka loo
Mana konaseema vetiki manchi anuvuga untundi kani ikkada marketing sariga ledu
Memu vesinam 6*4 pettinam vakka chetlu
e vuru andi midi
ఎటువంటి భూమి లో సాగు అనుకూలం
అన్నగారు మాది వరంగల్ జిల్లా పరకాల మండలం నల్లరేగడి వాటర్ పుల్ వక్క మొక్కలు పెట్టుకోవచ్చా మక్కలు దొరికే వారి ఫోన్ నం ప్లీజ్ ఇవ్వగలరు
Konni earyalo kapu radhu mundhu konni chetlu penchi chudandi
shivamogga lo vuntai vellandi
Super sir
Nice video bro
Thanks for the visit bro
Brother areca nut plants chuttu bush pepper vesukunte additional income vasthundhi...please suggest this to farmers 🙏🙏
Anna Telangana lo vasthada ee panta
ఎలా పెంచాలి ఎం మందులు వాడాలి
Super anna
20 quintal raw nut @5000 rupees per quintal = 1 lakh .. how he is getting 10 lakhs ?
Yes my doubt also same
His sar nalla regadio pandinchikovacha
Rajendar gaaru, I think the calculation or price info is wrong. Please clarify. If One quintal is around Rs 5000/- and the yield is 20 quintals per acre then it will be Rs 5000/- * 20 = Rs 100,000/- only not to be 10,00,000
The yield is 40×3=120 quintals.
120×5000= 600000 .
Processed nut is 20 quintols * 45000/- rate= 900000/-
👍
Bro sheep farming video do bro
Ok bro
Black soil lo vesukovacha ?
Veasukovachu.kaani neeru niluva undaradhu
I am little confused.
What's are the prices of tender nut and processed nuts?
With peel quintal Rs 5000
Only nuts 40 -50000 rd or sometimes more
@@UshaRani-st5fc thanks andi
@@UshaRani-st5fc enduku mari antha difference
@@UshaRani-st5fc In the video, farmer mentioned that without peel quintal it is 5k and with it is 10k; as they don't have machinery to peel; they are selling without peel;
ఎ నేల లో ఈపంట పండుతుంది
Please tell me which soil is suitable for this crop
We don't know at present.
This farm is in red soil.
Red soil and black soil rendu set avutai
Veetiki main gaa water undali
Water lekapothay ee chetlu ekkuva rojulu sustain kalevu
Vetilo antara pantaga coconut kani tamala paku gani vesukovachu
Vakka marketing Ela brother
అన్న కాపుకు ఎన్ని రోజులు కు వస్తుంది చెప్పు అన్న
5 years ki vasthundi
Telangana lo e cultivation ekkada chestunnaru?
How to contact him Brother bez I need to talk with him to do new business with areca plants leaves
Hi may I know did you started your business ?
Hai annaya
Hello bro
telagana prantamlo panduthunda
అన్న 20 కింటాల్లకి 10 లక్షలు ఎలా వస్తవి
1 క్వింటా 50,000
20*5000=100000 how to bring 10lac
It depends on Yealding and price bro
ayaana annatugaa 10 lakhs em radu per acre ki, anni baguntay 4-5 lakhs varaku ravachu
5000 per 100kgs without removing waste ,if he removes waste per 100kg 40000- 50000minimum ,yearly after removing waste he can get 2tons*400000 minimum
Which area
Raithey Raju
ఈ మొక్కలు కావాలంటే ఎలా మీరు పంపించగలరా
Assam bengal lo 20 rupees 1 plant
Plz annna Hindi me video banaiye
Teek hi bhai..
Hi anna
Sheep farming chayu brother
Sure brother
GRT
Hi brother rajender garu