Mohan Babu SENSATIONAL COMMENTS On AP CM Jagan | Open Heart With RK | Manchu Manoj |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มี.ค. 2024
  • జగన్ నమ్మాను ..! మోసపోయాను ..! | Mohan Babu SENSATIONAL COMMENTS On AP CM Jagan | Open Heart With RK | Manchu Manoj | #ohrk
    #ABNRadhakrishna #MohanBabuOhrk #OpenHeartWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • บันเทิง

ความคิดเห็น • 385

  • @user-je9fw8hx9t
    @user-je9fw8hx9t 2 หลายเดือนก่อน +72

    మోహన్ బాబు మనసులోని మాటలు వ్యక్త పరచలేక పోతున్నాడు .

  • @narayansatya9463
    @narayansatya9463 2 หลายเดือนก่อน +131

    వీడు వీడి వేషాలు భలే ఉన్నాయి ....

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 2 หลายเดือนก่อน +77

    పాపం! గంటకొకడ్ని నమ్మడం, రోజుకొకడ్ని తిట్టడం, మూడురోజులకొక పార్టీ మారడం, తనకేదో ప్రత్యేక వ్యక్తిత్వం ఉండి ఏడ్చినట్లు పోజులు కొట్టడం, ఏ కుతంత్రం పారకపోతే కాళ్ళు పట్టడం, పొగడటం. ఇదీ వీరి నిర్వాకం.

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 หลายเดือนก่อน +110

    ఒక వేణు స్వామి
    ఒక శునిశిత్
    ఒక ka పాల్
    ఒక మోహన్ బాబు
    🤗🤗🤗👍

    • @nckrishnababu
      @nckrishnababu 2 หลายเดือนก่อน +3

      😂😂😂

    • @somashekar7333
      @somashekar7333 2 หลายเดือนก่อน +5

      Mari mana kandukuri vireham bekasam kuda

    • @chinkrish1776
      @chinkrish1776 2 หลายเดือนก่อน

      Ok jagan

    • @sandeepreddykaki4946
      @sandeepreddykaki4946 24 วันที่ผ่านมา

      Avunu avunu kandukuri vereham bakasham 100 crs collecting filim chestha ekkadundooo story kosam waiting

  • @ramanareddy7627
    @ramanareddy7627 2 หลายเดือนก่อน +146

    ఏమిరా బాలరాజు నీవల్లదేశానికి ఉపయోగం 😂😂😂😂 ..
    మోహన్ బాబు పరిస్తితి కుడితిలోపడ్డ ఎలుకలా అయింది...

  • @siddulusiddulu9462
    @siddulusiddulu9462 2 หลายเดือนก่อน +49

    మోహన్ బాబు గారు ఒక వేస్ట్ ఫెలో కమింగ్ ఫెలో దిత్తుల మారి నక్క అందితే జుట్టు లేక కాళ్లు

  • @chandutomaz
    @chandutomaz 2 หลายเดือนก่อน +80

    రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు. దానికి తగ్గ ఫలితం అనుభవిస్తున్నాడు.

  • @srinivasvasu3906
    @srinivasvasu3906 2 หลายเดือนก่อน +29

    మొదటి సారి చూస్తున్నా మొహన్ బాబు గారు ఇంత నిస్సహాయంగా , బిక్క మొహం వేసుకొని ,అహంకారం చఛ్హి , ఆత్మ విశ్వాసంతో ఎగరి పడక , im staight forward అని హెచ్చులుపోక ,స్తబ్బ్దుగా ఉండటం . అంతా జగనన్న power🤣

  • @gopichandmm1233
    @gopichandmm1233 2 หลายเดือนก่อน +42

    వీడు వీడి వేషాలు... తగిన శాస్తి జరిగింది. మీడియా పులి... సినిమాల్లో విలన్ గా రాణించాడు... హీరోగా రాణించాడు. కానీ నిజ జీవితంలో మాత్రం నూటికి నూరు శాతం వివాదాస్పద వ్యక్తి గా మిగిలిపోతాడు...😂

  • @korrapativra4955
    @korrapativra4955 2 หลายเดือนก่อน +16

    రాష్టం ని సంకానాకించడంలో తన వంతు సహాయం చేసాడు అనుభవిస్తున్నాడు,

  • @sureshtech3018
    @sureshtech3018 2 หลายเดือนก่อน +81

    ఆపవయ్య నీ నాటకాలు నీ మద్దతువాళ్ళ ఎవడికి ఉపయోగం ఉండదు

  • @Bhawvani45
    @Bhawvani45 2 หลายเดือนก่อน +47

    చంద్రబాబు గారిని అయితే తిట్టిగలిగాడు
    జగన్ ని తిట్టలేక పోతున్నాడు భయపడుతున్నాడు తలతీసేస్తాడు తుగ్లక్ అని పాపం

    • @suman3210
      @suman3210 2 หลายเดือนก่อน +2

      Nidra lesthe jagan ni yenno antunaru KCR ni yevaru yem anaru , jagan yenthamandhi talalu tesadu

    • @ActorJagadeeshraj
      @ActorJagadeeshraj 2 หลายเดือนก่อน

      భవానీ అని అమ్మ పేరుతో ఉన్నావు
      ఏం అనలేక పోతున్న
      తుగ్లక్ నా
      ప్రతి వేస్ట్ చెత్త నా ……..గాడికి కూడా
      సీఎం జగన్ అంటే చులకనే
      మరి నువ్వు ఇలా అంటున్నావ్
      మరి నీ తల తెగలేదేం
      అంత అలుసా ….?

  • @satyasp7427
    @satyasp7427 2 หลายเดือนก่อน +26

    Dialogue king ke dialogue ledu 😂😂😂

    • @naidu3708
      @naidu3708 2 หลายเดือนก่อน

      Vaddu ley

  • @vissarajagopal1392
    @vissarajagopal1392 2 หลายเดือนก่อน +14

    అయ్యయ్యో! వీడికి సలహదారుడు పదవి ఇవ్వటం జగన్ మర్చిపోయాడు.

  • @chaitanyakona9999
    @chaitanyakona9999 2 หลายเดือนก่อน +11

    మోహన్ బాబు మొహం మాడి పోయింది పాపం 😂

    • @9lirika
      @9lirika 24 วันที่ผ่านมา

      Rashtra ni nashanam chesadu veedi swardham kosam..veedini paam anoddu

  • @bellapuhariprasad8043
    @bellapuhariprasad8043 2 หลายเดือนก่อน +5

    పశ్చాత్తాపం ఉందా ? లేదా ? వద్దులే ! సీను సూపర్ గా వుంది

  • @vasudev4706
    @vasudev4706 2 หลายเดือนก่อน +134

    Thamudu Mohan Babu, nuvu support chesthe Babu CM ayadu, Jagan CM ayadu, alage nuvu kuda CM avachu kada?

    • @user-sw6bd2ez8e
      @user-sw6bd2ez8e 2 หลายเดือนก่อน +4

      He can't support anyone no one will vote

    • @tellingtruewords
      @tellingtruewords 2 หลายเดือนก่อน +7

      ఏముంది ఆయన తలుసుకుంటే ఎన్నో చేసాడు ఇది ఎంత సీఎం అవ్వలేడా చాలా సులువుగా అవుతాడు సోషల్ మీడియా తలుసుకుంటే రోజు సీఎం అవుతాడు బాబు, పాప, ఇద్దరు బాబులు

    • @cmahesh4355
      @cmahesh4355 2 หลายเดือนก่อน +4

      Modi pm kooda ayyaadu

    • @vasudev4706
      @vasudev4706 2 หลายเดือนก่อน +1

      @@cmahesh4355 Yes, I forgot brother

    • @khan_999.9
      @khan_999.9 2 หลายเดือนก่อน +6

      veedu valanteer kuda kaaledu 🤣🤣🤣

  • @wamseekrishna
    @wamseekrishna 25 วันที่ผ่านมา +2

    @3:14 RK garu .. మి నవ్వు లో బాలే వెటకారం వుంది అండి 😆

  • @gaddamnarasimhareddy
    @gaddamnarasimhareddy 2 หลายเดือนก่อน +17

    Neku chepparu RK GARU

  • @ShafisBoutique
    @ShafisBoutique 2 หลายเดือนก่อน +10

    Bale matladaru mohan Babu garu

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 2 หลายเดือนก่อน +8

    సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఈ చిన్న లాజిక్ ఎందుకు గుర్తు రాదో 🙄

  • @mbk-techtracel
    @mbk-techtracel 2 หลายเดือนก่อน +12

    ఒకడు జ్ఞాని ఇంకొకడు మహ జ్ఞాని. ఇద్దరు కలిసి వెదాంతం చెబుతున్నారు, విందాం అందరు రండి.

  • @gurusatsang6138
    @gurusatsang6138 2 หลายเดือนก่อน +4

    మోహన్ బాబు తగిన శాస్తి జరిగింది

  • @satyanarayanapenubothu615
    @satyanarayanapenubothu615 2 หลายเดือนก่อน +19

    Old episode ni election time lo vasthunnaru nice sir

  • @ramakrishnaunnam4740
    @ramakrishnaunnam4740 2 หลายเดือนก่อน +3

    Mohan Babu garu act super

  • @raj88324
    @raj88324 2 หลายเดือนก่อน +8

    ఒర్ రామ కృష్ణ వీడి overaction భరించలేకపోతున్నాం మోహనబాబు ఆశించలేదు అని చెప్తున్నాడు కదా

  • @bhagath_Singh
    @bhagath_Singh 2 หลายเดือนก่อน +6

    ఇంకా తగ్గలా...😂😂😂 ఇంకా తగ్గదేమో... 🤔🤔🤔

  • @dharmarao1665
    @dharmarao1665 2 หลายเดือนก่อน +4

    ఓడిపోతారు అని తెలియగానే ఊసరవెల్లి అవతారం ఎత్తుతాడు

  • @suryanarayanadoddavarapu2597
    @suryanarayanadoddavarapu2597 2 หลายเดือนก่อน +7

    ఒకడు స్వంత డబ్బాగాడు. ఇంకొకడు పచ్చ పార్టీ డబ్బాగాడు. సూపరో సూపర్.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 2 หลายเดือนก่อน +1

    "IAS, IPS lu Medhaavulu Kaadu Jagamerigina Satyam" you are Right!

  • @MAAREVIEWS
    @MAAREVIEWS 2 หลายเดือนก่อน +10

    ఈ వీడియో ఎప్పటిదిరా .. రోత కృష్ణా

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 2 หลายเดือนก่อน +9

      Sakshi Kada rota paper

  • @sugunaravela-ur4yc
    @sugunaravela-ur4yc 2 หลายเดือนก่อน +2

    2 years back old video

  • @viswanathabhi6121
    @viswanathabhi6121 2 หลายเดือนก่อน +1

    మోహన్ బాబు పరిస్థితి కాదు ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంది AP

  • @santoshpotnuru9734
    @santoshpotnuru9734 2 หลายเดือนก่อน +7

    Ee Interview roju.., RK full happy ga padukuni untaadu.., Entha pysachika aanandamoo.. 😀

    • @Mohan90120
      @Mohan90120 2 หลายเดือนก่อน

      E comment petti nuvvu happy ga padukoni untav

  • @user-wq3us4cr6v
    @user-wq3us4cr6v 2 หลายเดือนก่อน +7

    Kirosene kitti gaa.... Yemi raa née bhaadha😂😅😂

  • @kirankumar7036
    @kirankumar7036 2 หลายเดือนก่อน +3

    Ori 😂 philosopher మాటలు...😢😢😢 చెవిలో పువ్వు.. కుడతి లో ఎలుక 😂😂😂...

  • @madhubesta586
    @madhubesta586 2 หลายเดือนก่อน +3

    Sir Radhakrishan garu meeru adage questions ku answer ledhu😂😂😂

  • @musicstrings3135
    @musicstrings3135 25 วันที่ผ่านมา

    ఊహించుకుంటూ ఇంటర్వూ చేయడం. Open heart RK ఆ

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 หลายเดือนก่อน +1

    మీరందరూ ఒకటేరా బాబు. ప్రజలే అమాయకులు

  • @singh2326
    @singh2326 2 หลายเดือนก่อน +2

    Mohan babu Ila tadabadatam first time chustunnamu😂😂

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 2 หลายเดือนก่อน +1

    ధోరణి బాడ్.. మంచి నటుడు. మంచి
    చూద్దాం

  • @Cent-130
    @Cent-130 2 หลายเดือนก่อน +2

    😂😂😂అసలు మీరు ఎందుకు సపోర్ట్ చేసారు మల్లి ఎందుకు బయటకి వచ్చేసారు ఏ పడివి మీకు రాలేదు అనా అని అడిగితే ఏంటో చెప్తారు ఏంటి మోహన్ బాబు గారు

  • @ravitejaaddagabottu3951
    @ravitejaaddagabottu3951 2 หลายเดือนก่อน +2

    నీ సొంత ప్రయోజనాల కోసమే ఏమైనా చేస్తావు

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 2 หลายเดือนก่อน +2

    తమ్ముడు మోహనబాబు నీవు ముగిసిన అధ్యాయం. నిన్ను నీ మాటల్ని నమ్మేకి ఇది M.ధర్మరాజు MA సినిమా time కాదు,,,,5 ఏళ్ళు ఆయనిది 5 ఏళ్ళు ఈయనిది నాకి నాకి నీ నాలుక నలుపెక్కిందేమో... నిస్సహాయుడే doubt ఏమి లేదు. ఒకప్పటి తన చరిష్మాని తనే చంపేసుకున్న చవట ఈ భుక్తవత్సల నాయుడు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @Gowriashok1998
    @Gowriashok1998 2 หลายเดือนก่อน

    Ami upayagam sir etuvati interview lu

  • @imsdba5468
    @imsdba5468 2 หลายเดือนก่อน

    Fee thakkuva chesthe as a media you should support government

  • @NKS1982
    @NKS1982 25 วันที่ผ่านมา

    మోహన్ బాబుకి ఒక పక్క నుంచి గాలి తీసేసాడు.

  • @bobtino6832
    @bobtino6832 2 หลายเดือนก่อน

    Total College fee structure should be like Govt fee structure

  • @user-hz7tn8io8p
    @user-hz7tn8io8p 2 หลายเดือนก่อน

    🎉

  • @khadeershaik5588
    @khadeershaik5588 2 หลายเดือนก่อน +3

    In india farming and education is non profitable business ra babu

  • @imsdba5468
    @imsdba5468 2 หลายเดือนก่อน +1

    You should know that education is a nonprofit organization

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 2 หลายเดือนก่อน +1

    RK గారు....మోహన్ బాబు గారిని క్యూస్షన్స్ లతో శాండ్విచ్ 🍔 చేసేసాడు 😂

  • @mnu3714
    @mnu3714 2 หลายเดือนก่อน +1

    Mohan babu sir...Take care sir Jaggu gadu asalu manchi vaadu kadu....take care sir plz

  • @jyothsnam9914
    @jyothsnam9914 2 หลายเดือนก่อน +1

    బాబుగారుటైములొపిజులురవటంలెదుఅనిదిక్షలుచెసిఅలరిచెశరుకదఇపుడుచెయండిచుదాములొపలపడెసిపైకిరాకుండతొకుతడుదమువుంటెఇపుడుచెయండిచుదాము

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 2 หลายเดือนก่อน +5

    ఏం మాట్లాడాడు బాబు నీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకయ్యా గంటకే మాట్లాడతావు నీకే తెలియదు మళ్లీ వైయస్సార్ ఎన్టీఆర్ ఎందరో సమానులు అంటున్నావు ఏదైనా సరి పెట్టుకోవడం లా ఉంది ఆత్మ తృప్తి

  • @maheshlinga3617
    @maheshlinga3617 22 วันที่ผ่านมา

    Mohan babu you are also one of the reason for AP destruction. For your personal ego. That’s the fact

  • @kasturikondapuram
    @kasturikondapuram หลายเดือนก่อน

    Mohanbabu gaaru jagan maha mayagadu ✊✊✊

  • @user-fe1jz7wt1o
    @user-fe1jz7wt1o 2 หลายเดือนก่อน

    Mohanbabu tho ni action bagundi rk garu memu peddakammmollami Anni chusthunnamu

  • @arumbakasatish7248
    @arumbakasatish7248 2 หลายเดือนก่อน

    2years back video. Open heart with RK - Mind game with RK

  • @mohangupta8630
    @mohangupta8630 2 หลายเดือนก่อน

    Ayyo papam

  • @madhumandli
    @madhumandli 2 หลายเดือนก่อน +1

    deyi old videos bale marketing chestunnavu

  • @rameshangala3565
    @rameshangala3565 2 หลายเดือนก่อน

    Antega,Antega😅

  • @nagendrababu2810
    @nagendrababu2810 2 หลายเดือนก่อน

    Aa thumbnail ki and content ki yemainaa sambandham undhaa rk gaaru.. Mohanbabu gaaru meeku sariggaa answer cheyagalaru

  • @Samrajyakrishna1970
    @Samrajyakrishna1970 2 หลายเดือนก่อน +1

    మళ్ళీ వచ్చాడు సెల్ఫ్ Dabbaa godu

  • @prasadsirtuitions2664
    @prasadsirtuitions2664 2 หลายเดือนก่อน

    Moham babu garu collage fees reversment padaledhu

  • @naidukannisetti8595
    @naidukannisetti8595 2 หลายเดือนก่อน

    Sir ee mohan Babu AA yannddakee agodugu pattay rakam eedu vestgadu nee support avadakee kavali Jai CBN garu Jai sr NTR garu

  • @user-cj7zi7xj1m
    @user-cj7zi7xj1m 2 หลายเดือนก่อน +1

    వాడి ఎదుట ఉన్న వాడి మీద ఒట్టు వేసి చెప్పమనండి చూద్దాం

  • @gurumurthy6624
    @gurumurthy6624 2 หลายเดือนก่อน

    Mohan babu cinema lo comedy
    Real life lo comedy

  • @subhadrachereddy2855
    @subhadrachereddy2855 2 หลายเดือนก่อน

    RK is trying to Mohan Babu against Jagan

  • @venkatt6450
    @venkatt6450 2 หลายเดือนก่อน +7

    మోహన్ బాబు గారు మీరు పోయి పోయి ఈ బ్రోకర్ గాడికి ఇంటర్వ్యూ ఇవ్వడం మీ అభిమానిగా మాకు చాలా బాధగా ఉంది

  • @jvmedia2023
    @jvmedia2023 2 หลายเดือนก่อน +1

    I am YCP Fan. but I LIKE RADHAKRIDHNA (ABN)

  • @sivajiGuddati
    @sivajiGuddati 2 หลายเดือนก่อน

    ఐఏఎస్ లో ఐపీఎస్లు తప్పుదారి పట్టిస్తున్నారు అని అంటున్నారు ఇవతల వైపు ఎర్రి పప్ప అయితే తప్పుదారి పట్టిస్తారు మీరు చెప్పకనే చెబుతున్నారు ఎర్రి పప్ప అని

  • @san-qh9yp
    @san-qh9yp 2 หลายเดือนก่อน

    మోహన్ బాబు నీకు ఎప్పుడూ మోస పోవడం అలవాటా ఎంటి , ఎప్పుడూ వాడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు అంటావు , సొంతం గా నీ పని నువ్వ చేసుకొలేవా!

  • @myjokestelugu4247
    @myjokestelugu4247 2 หลายเดือนก่อน

    IAS lu medhavulu kadha RK Mohan babu garu, mere medhavulani mee feeling na

  • @sivajiGuddati
    @sivajiGuddati 2 หลายเดือนก่อน

    మోహన్ బాబు గారికి అందరూ చెడ్డ గానే కనిపిస్తారు తనకు నచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఉత్తములుగా కనిపిస్తారు

  • @bmahendrareddy1020
    @bmahendrareddy1020 2 หลายเดือนก่อน

    😂😂

  • @SatyanarayanaVanka-up3hs
    @SatyanarayanaVanka-up3hs 2 หลายเดือนก่อน

    పశ్చాత్తాపం ఉండదు జనాభాను మభ్యపెట్టి వారు స్వలాభం కోసమే పార్టీ మారతారు

  • @user-kc8hl8mu3p
    @user-kc8hl8mu3p หลายเดือนก่อน

    అప్పుడు patm ఆర్టిస్ట్

  • @veeranjaneyareddy3336
    @veeranjaneyareddy3336 2 หลายเดือนก่อน

    elections time lony etuvanti interviews pedatadu radakrishna garu jagan nu etla erikinchalany chustunnadu

  • @ArunachowdariBobba
    @ArunachowdariBobba 2 หลายเดือนก่อน

    Independent🎉🎉🎉

  • @fayazaseema
    @fayazaseema 2 หลายเดือนก่อน

    లోఫర్‌లు ఇంటర్వ్యూలకు అర్హుల?

  • @kshashiprakash6431
    @kshashiprakash6431 2 หลายเดือนก่อน

    Old vedeo

  • @ravijayanth4763
    @ravijayanth4763 2 หลายเดือนก่อน +16

    Rada Kristana garu jagan garu gurinchi thappuga cheppinchali ani try chestunnaru

    • @sravan3311
      @sravan3311 2 หลายเดือนก่อน

      Abba Abba MB yemanna china pilloda

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 27 วันที่ผ่านมา +2

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వారు ఇతనిని ఇంటర్వూ చేసి మీ ఛానల్ విలువను ఎందుకు దిగజార్చుకుంటారు, ఇతని కంటే K.A. Paul గారిని ఇటర్వ్యూ చెయ్యండి మీకు prp రేటింగ్ ఉంటుంది.

  • @nandurishankar5477
    @nandurishankar5477 2 หลายเดือนก่อน

    RK leader ante ala undali

  • @satishkumarrayavarapu5054
    @satishkumarrayavarapu5054 2 หลายเดือนก่อน

    hahaha :D

  • @ge8300
    @ge8300 2 หลายเดือนก่อน

    Ela maatlaadevaarini Jagan assalu daggariki raanuvvadu ....Mohan Babu is like Jr. RRR😂😂😂

  • @prasadbt707
    @prasadbt707 2 หลายเดือนก่อน

    నువ్వు దేశంలో అందరిని అభిమానిస్తావు ఎ ఎండ కా గొడుగు పడతావు

  • @damodarsai8797
    @damodarsai8797 2 หลายเดือนก่อน +1

    Dooolaaaa Teeererendeereeeeeeeeeee..........

  • @pramodbhavanam3786
    @pramodbhavanam3786 2 หลายเดือนก่อน

    Did jagan commit any post?

  • @Ddhayatv
    @Ddhayatv หลายเดือนก่อน

    Endakagodugu lo master antaru ma vurilo

  • @ramanjaneyulua2433
    @ramanjaneyulua2433 2 หลายเดือนก่อน +3

    ఇది చాలా పాత వీడియో.

  • @jeshjcbteshtractor6981
    @jeshjcbteshtractor6981 2 หลายเดือนก่อน

    ముఖ్యమంత్రి ని wrong direction లో teesukeltunte ముఖ్యమంత్రి కి బుర్ర లేదా,

  • @karthikv2070
    @karthikv2070 6 วันที่ผ่านมา

    Open heart ki vachi mouth open cheyyadenti?

  • @nagarajumacha2396
    @nagarajumacha2396 23 วันที่ผ่านมา

    మోహన్ బాబు అన్ని అపద్దాలే మాట్లాడుతున్నావ్

  • @mbhemalingappa4429
    @mbhemalingappa4429 2 หลายเดือนก่อน +1

    Mohan Babu school @ collage lo chala arachakalu unyA kabathi jagan Mohan raddy cm gari dhuram petaru Mohan students ni chanpi school @ collage lo pathipeduthunaru

  • @sa2662
    @sa2662 2 หลายเดือนก่อน +1

    Ekkada adhikaaram Vunte akkada ee batch vaalipothundhi 😂😂😂

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 2 หลายเดือนก่อน

    You are big hero, great business man & logical person, then how can you believe Jagan first with out checking his history, now simply saying that ' I believed Jagan & cheated by him " is it logical to you.

  • @summerhigh4295
    @summerhigh4295 2 หลายเดือนก่อน +2

    Nuve pedha mosam babu vi

  • @kshashiprakash6431
    @kshashiprakash6431 2 หลายเดือนก่อน

    Old video