లోకేష్ ను ఎందుకు కలిసారు?Exclusive Interview With Manchu Vishnu | AP Election 2024 | Itlu Mee Jaffar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 317

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 9 หลายเดือนก่อน +33

    ఒకడికి ఏం అడగాలో తెలియదు..
    ఇంకొకడికి ఏం చెప్పాలో తెలియదు..
    మంచి ఇంటర్వ్యూ..🤣

  • @dupanaeswar1440
    @dupanaeswar1440 9 หลายเดือนก่อน +60

    జాఫర్ అన్నయ్య మీరు అసలైన వారిని ఇంటర్వ్యూ చేయట్లేదు వైఎస్ సునీత గారిని ఇంటర్వ్యూ చేయండి

    • @basireddy4820
      @basireddy4820 9 หลายเดือนก่อน

      Avunu appudu NTR kuda cheiii

    • @nsrinivarao4777
      @nsrinivarao4777 9 หลายเดือนก่อน

      Correct

  • @1982shashikanth
    @1982shashikanth 9 หลายเดือนก่อน +64

    జాఫర్ మధ్య మధ్యలో ఇలాంటి కామెడీ ఇంటర్వ్యూస్ చేయండి..

  • @prahaladanature
    @prahaladanature 9 หลายเดือนก่อน +63

    సీరియస్ ఇంటర్వ్యూస్ చేసి చేసి కాస్త రిలాక్స్ కోసం మంచు దగ్గరికి వచ్చారు

    • @in_Sk_world25
      @in_Sk_world25 9 หลายเดือนก่อน +1

      😂

    • @bharathkona
      @bharathkona 9 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @yedukondaluilapogu4307
    @yedukondaluilapogu4307 9 หลายเดือนก่อน +46

    సర్ ఇతని కంటే వీళ్ళ బ్రదర్ ని ఇంటర్వ్యూ చేసుంటే మంచిగా ఉండేదేమో మంచు మనోజ్ కి

  • @mr_youtube_user
    @mr_youtube_user 9 หลายเดือนก่อน +71

    అసలు ఈడ్ని పాలిటిక్స్ గురించి అడిగిన జాఫర్ గారు మీకో దండం 🙏🏻😂

    • @bevaraanurag1617
      @bevaraanurag1617 9 หลายเดือนก่อน +1

      వీడు ఒక్క k.a.paul

    • @kp9268
      @kp9268 9 หลายเดือนก่อน +3

      At least itanu MAA president ayadu pawan adi kuda avadu

    • @MahesshKumaar
      @MahesshKumaar 9 หลายเดือนก่อน

      ​@@kp9268Paytm entha vasthundhi ra

  • @abhi3083
    @abhi3083 9 หลายเดือนก่อน +91

    సిద్ధమా నా ప్రశ్న:. 1). సంపూర్ణ మధ్యపాన నిషేధం అన్నారు ఇంకెప్పుడు చేస్తారు?
    2). బాబాయ్ హత్య కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది.
    3). ఆంధ్ర ప్రదేశ్ రాజదాని ఎది.
    4). పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు.
    5) . మెగా DSC ఎక్కడ ?జాబ్ క్యాలెండరు అన్నావ్ ఎన్ని జాబ్స్ ఇచ్చారు ?అదికారంలోకి రాగానే రద్దు చేస్తాను అన్న CPS ఎప్పుడు చేస్తారు?
    6). రాష్ట్రం లో పాడు అయ్యపోయి. రోడ్స్ ఎప్పుడు బాగు చేస్తారు
    7). మీరు అధికారం లో కి వచ్చాక ఎన్ని కంపెనీస్ తెచ్చారు,ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు.
    8) ఇసుక ఎందుకు ఇవ్వడం లేదు ?దళిత పథకాలు ఎందుకు రద్దు చేసారు ?
    9). ఇప్పటి వరకు కూల్చి వేసిన దేవాలయాలు స్థానంలో కొత్త దేవాలయాలు నిర్మించలేదు,. ఎప్పుడు నిర్మిస్తారు.
    10). 89 మంది సలహాదారులు అవసరమా? ప్రజాధనంతో మీ ఇంట్లో గుడి సెట్స్ వెయ్యడం ఏంటి
    11).కేంద్రం మెడలు వంచి తీసుకు వస్తాను అన్న ప్రత్యేక హోదా ఎక్కడ ?
    12). గ్రామాల్లో. సచివాలయం సిబ్బందిని ఎందుకు పార్టీ,పనులకు వాడుకుంటున్నారు.
    13) గవర్నమెంట్ భవనాలు కు గవర్నమెంట్ డబ్బు తో పార్టీ రంగులు ఎందుకు వేస్తున్నారు
    14). ఇప్పటి వరకు మన ఆంధ్ర ప్రదేశ్ కు ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ ఎది..?విశాఖ రైల్వే జోన్ ఎక్కడ ?
    15),. మీ పార్టీ మీటింగ్స్ కి స్కూల్స్ & కాలేజీలకు సెలవు ఇచ్చి మరి కాలేజీ బస్ లో జనాలను తీసుకు వెళ్లడం ఏంటి?
    16). ఇంటి ఇంటి కి స్టికర్ అంటించల్సిన అవసరం ఏమి వుంది.మీ పాలన బాగా వుంటే వేరే మీకు మరో సారి అదికారం ఇస్తారు.
    17). ఇప్పటి వరకు చెరువు లలో పూడిక తేసి పనులు చేయలేదుఎప్పుడు చేస్తారు
    18). గ్రామాలలో 200 యూనిట్ల కరెంటు ఉపయగం వరకు ప్రీ అన్నావు..మరి ఎది.కరెంటు చార్జీలు పెంచడం ఏంటి ?
    19). దిశ అన్నావు. చట్టం అన్నావు. దీని వలన ఎంత మంది ఆడపిల్ల లా జీవితాలకు న్యాయం జరిగింది. ఎంత మంది నీ శిక్షించారు.
    20) .. దేవాలయాలు లో VIP లకు నెలకు ఎన్ని సార్లు దర్శనాలు ఇస్తారు. సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు.. దీనిని ఎప్పుడు పరిష్కరిస్తారు.?
    ఇలా చెప్పుకొంటూ పోతే... 200 పైగ ప్రశ్నలు వున్నాయి..
    అకౌంట్ లో పడే డబ్బులు గురించి ఆలోచిస్తున్నారు కానీ మన దగ్గర తీసుకునే డబ్బులు గురించి ప్రజలు ఆలోచించాలి......
    సంక్షేమం ఒకటే ఉంటె సరిపోదు అభివృద్ధి కూడా ఉండాలి
    మీ ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటె మీకు సంక్షేమం పథకాలతో అవసరం ఉండదు ,కానీ మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవు
    చదువు కొన్న ప్రతి ఒక్కరూ సామాన్య మనిషిలా ఆలోచించండి.

    • @sumanroyal474
      @sumanroyal474 9 หลายเดือนก่อน

      4 ki answer em cheppali

    • @gowthamnandha7137
      @gowthamnandha7137 9 หลายเดือนก่อน +8

      Babu puku officer question vesina prathi vadu potugadu kadhule kani elanti questions ma dagara kuda chala unayi 2014 to 2019 gap lo que adigina vadu telivyna vadu kadhu ekada adagalo telusuko 😂😂😂😂😂ekada no use 😂😂😂😂😂

    • @rajadadiraja
      @rajadadiraja 9 หลายเดือนก่อน +14

      ​@@gowthamnandha7137 avunu bro.. 600+ questions unnai... Babu gari manifesto lovi okkati kooda cheyyaledu.. appudu veedu padukoni ippude lechadu

    • @kumargupta9
      @kumargupta9 9 หลายเดือนก่อน

      don't waste so much time bro by typing messages, first 4 are enough to type....

    • @lktiger009
      @lktiger009 9 หลายเดือนก่อน +2

      For your second question, answer is clearly shown in ‘VIVEKAM’ movie.. every Telugu person should watch it and should understand about it factionist turned politician.

  • @venkateshvenkey8162
    @venkateshvenkey8162 9 หลายเดือนก่อน +156

    ఇలాంటి వాళ్ళతోను కూడా ఇంటర్యూ చేస్తారా జపర్ గారు వెస్ట్ ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ

    • @appu26182
      @appu26182 9 หลายเดือนก่อน

      Ninu amyna chasada vallu

    • @HidayatKhan-l9r
      @HidayatKhan-l9r 9 หลายเดือนก่อน

      Dabbulu yisthene kadha yi useless man gaa diki interview thisukunadu ok

    • @VinayKumar-sz3pz
      @VinayKumar-sz3pz 9 หลายเดือนก่อน +3

      Except manchu manoj

    • @saicharanvangaveti9981
      @saicharanvangaveti9981 9 หลายเดือนก่อน +3

      What your problem bro you giving any money

    • @Namasthevizag
      @Namasthevizag 9 หลายเดือนก่อน +1

      Time pass

  • @prajyo5320
    @prajyo5320 9 หลายเดือนก่อน +70

    పోనిలేరా బాబు మొహన్ భగవత్ గారిని
    అంకుల్ అనలేదు.‌

  • @lasyaerappa7611
    @lasyaerappa7611 9 หลายเดือนก่อน +2

    Vishnu garu chala bhaga answers echaru 🎉

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 9 หลายเดือนก่อน +33

    జాపర్ గారు మీరు కూడా జప్పా బ్యాచ్ తో ఎంటండీ. నిలకడ లేని వ్యక్తుల ఇంటర్వూలు . జనాల టైమ్ వేస్ట్ చేయోద్దు జాపర్ గారు. మన సినిమాలు ఎంత సక్సేస్ నో మీ ఇంటర్వూలు అంతే ?

    • @SATYA-jr8pb
      @SATYA-jr8pb 9 หลายเดือนก่อน +2

      Mana ki data bokka

    • @lktiger009
      @lktiger009 9 หลายเดือนก่อน

      😂😂

  • @prahaladanature
    @prahaladanature 9 หลายเดือนก่อน +17

    ఏంది జాఫర్ అన్నా మెగాస్టార్ కే దిక్కులేదు... మంచు విష్ణు సపోర్ట్ అనేది 00000000000000000

    • @BatistaSrinu774
      @BatistaSrinu774 9 หลายเดือนก่อน +1

      Mohan Babu Valla Tirupathi Lo Chiranjeevi Gellisadu

    • @prahaladanature
      @prahaladanature 9 หลายเดือนก่อน

      @@BatistaSrinu774 మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. మెగాస్టార్ అంతటివాడు పాలిటిక్స్ లో రనిచలేదు మంచు వాలు లేక లోకి రారు అని అర్థం అన్న

    • @chandrasekhar8297
      @chandrasekhar8297 9 หลายเดือนก่อน

      Worest family....Manoj very best

  • @lak3720
    @lak3720 9 หลายเดือนก่อน +3

    Jafer నీకు ఎం questions అడుగుతున్నావు, అన్ని బాగానే అడిగావు కానీ , వీళ్ళకి సీట్ ఎవరు ఇస్తారు , వైసీపీ ఇచ్చే ప్రసక్తే లేదు, జగన్ ప్రజల కోసం cm అయ్యాడు, ntr దగ్గర వీళ్ళ ఆటలు సాగాయి కానీ జగన్ ఆ పప్పులు ఉడకవు, షర్మిల కే ఆ పప్పులు ఉడకలేదు వీళ్ళు ఎంత చెప్పు, మా అన్న మా ప్రజల కోసం cm అయ్యాడు

  • @rahamthullad2802
    @rahamthullad2802 9 หลายเดือนก่อน +1

    Super answers

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh 9 หลายเดือนก่อน +6

    జాఫర్ గారూ....దయచేసి ఇలాంటి తలనొప్పి గాళ్లని ఇంటర్వ్యూ చెయ్యకండి ...ప్లీజ్..

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 9 หลายเดือนก่อน +1

    Vishnu garu 100% correct ga chepparu 🤌🤌🤌

  • @bhaskarreddy244
    @bhaskarreddy244 9 หลายเดือนก่อน +1

    లోకేష్ గురించి విష్ణు నీ అడుగుతుంటే కామెడీ గా ఉంది...

  • @ramamohanrao9911
    @ramamohanrao9911 9 หลายเดือนก่อน +29

    He is number one waste fellow his father is number one paytm star

  • @sujatharani7245
    @sujatharani7245 9 หลายเดือนก่อน +1

    Thanks Jaffer...this is best ever stress buster interview 😂❤

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 9 หลายเดือนก่อน +14

    Old episode jafer garu 😂

  • @gsbmyf
    @gsbmyf 9 หลายเดือนก่อน +1

    Good fellow

  • @pullabareddy8953
    @pullabareddy8953 9 หลายเดือนก่อน +2

    Jaffar garu manchu family lo except manoj garini kakunda remaining manchu family ni meru comedy videos gurinchee interview cheyandi... Political or serious matter gurinchi cheyamakandi

  • @mohanarya6825
    @mohanarya6825 9 หลายเดือนก่อน +1

    ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, సీఎం మరియు మాజీ సీఎం లతో కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు కదా..... ఇట్లు మీ అభిమాని

  • @bhanupradeep7685
    @bhanupradeep7685 9 หลายเดือนก่อน +10

    Eddaru nathigaluu saripoyar ayyaa😮😮😮

  • @venkynaidu4475
    @venkynaidu4475 9 หลายเดือนก่อน +2

    I love Manoj Anna ❤

  • @laxmareddy7904
    @laxmareddy7904 9 หลายเดือนก่อน

    Great analysis manju anna

  • @anilkumarsatyayadav3216
    @anilkumarsatyayadav3216 9 หลายเดือนก่อน +1

    Warest CM, warest government..... Jai Amaravati Jai AP save Amaravati

    • @ajayhues8219
      @ajayhues8219 8 หลายเดือนก่อน

      Nilapa ra howle

  • @rajureddy-qf9xf
    @rajureddy-qf9xf 9 หลายเดือนก่อน

    Super manoj bhaga matladav

  • @imkeerti
    @imkeerti 9 หลายเดือนก่อน +1

    ఒకవేళ సీక్రెట్ గానే వెళ్లి కలిశారు ... మీకేంటి జాఫర్ ఇబ్బంది
    వాళ్ళు ప్రత్యక్షంగా కలిస్తే ఒకల పరోక్షంగా కలిస్తే మరోలా ఉంటుందా మీకు
    కేవలం ఇంటర్వ్యూస్ కోసమే ఛానెల్ పెట్టారా

  • @lordsmahadev8875
    @lordsmahadev8875 9 หลายเดือนก่อน +1

    Manchu family lo genuine person evaraina unnaru ante Manoj Anna ne but ayana enduko avvalsinantha success Inka avvale future lo ayna avtharu Ani na feeling

  • @gopicmy
    @gopicmy 9 หลายเดือนก่อน +1

    Straight question to jaffer for which party u support u r directly attracting pk fans tats it

  • @in_Sk_world25
    @in_Sk_world25 9 หลายเดือนก่อน +1

    what i am saying is ...thats what i am saying..😂😂

  • @skrafeeq4726
    @skrafeeq4726 9 หลายเดือนก่อน

    విష్ణు గారు చెప్పింది 100% కరెక్ట్అందరితో కలిసి ఉండడం ముందుకు వెళ్లడం

  • @naganarayananraogadi7742
    @naganarayananraogadi7742 9 หลายเดือนก่อน +2

    Jafer garu meru questions vesinapudu answer chepedhaka vudhalavadhu

  • @aravaanil
    @aravaanil 9 หลายเดือนก่อน +7

    జాఫర్ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తే నీ మీద ఇంట్రెస్ట్ పోతుంది.

  • @sujatharani7245
    @sujatharani7245 9 หลายเดือนก่อน

    Njoyed a lot sir.... that's what i am saying 😂😂😂😂

  • @raghavendrababuraavi8851
    @raghavendrababuraavi8851 9 หลายเดือนก่อน

    మోహిత్ నీ తమ్ముడు బాలకృష్ణ నీ అన్న లోకేష్ భార్య నీ చెల్లెలు ఏందిరా ఇది ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు

  • @sandy4ind
    @sandy4ind 9 หลายเดือนก่อน

    వీడికి RSS నుండీ కాల్ వచ్చిందంట. వీడు వీడి వేషాలు😂

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 9 หลายเดือนก่อน +3

    సైకో పోవాలి సైకిల్ రావాలి

  • @kashwin3830
    @kashwin3830 9 หลายเดือนก่อน +2

    Its re-uploaded video😁.

  • @manojkumarJasti
    @manojkumarJasti 9 หลายเดือนก่อน

    Ee interview eppatido ipdu post chesaru

  • @vammafoundation3706
    @vammafoundation3706 9 หลายเดือนก่อน

    జాఫర్ గారు మీకు సరిగా పనిలేదు అనుకుంటా లేకపోతే వీళ్ళను ఇంటర్వ్య చేయరు.

  • @Satyawinner
    @Satyawinner 9 หลายเดือนก่อน +13

    Jaffa jaffer 😂😂😂😂

  • @ap1603
    @ap1603 9 หลายเดือนก่อน

    Jaffar Garu.. please interview the successful people in the society, information what they share will be useful for next gen. Useful for next gen..don’t waste u r quality time

  • @dheerajadwaitha3125
    @dheerajadwaitha3125 9 หลายเดือนก่อน

    Vishnu so cute

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 9 หลายเดือนก่อน +3

    బాబు రావాలి అభివృద్ది కావాలి

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 9 หลายเดือนก่อน

    శ్రీ విద్యా ని కే త న్ డ్రీమ్డ్ యూనివర్సిటి వుంది. చిత్తూరు జిల్లా లో. కేంద్ర. రాష్ట్ర. సహాయం అవసరం ఉంటుంది. జగన్ చెల్లమ్మ భర్త. చంద్రబాబు. నందమూరి బంధువులు. వీళ్ళ సహాయం తో నే మా అధ్యక్షులు గా మెగాస్టార్ పై విజయం సాధించారు. అన్న కూడా భూమా నాగి రెడ్డి కుమార్తె మౌనిక ను వివాహం ఆడారు. ఇద్దరు కమ్మ యువకులు కుటుంబం లో ఇద్దరు రెడ్డి యువతి లు ప్రవేశం. రాజకీయం అనే మంచు లో కరిగి పో వలిసిందే

  • @pro-god-hero
    @pro-god-hero 9 หลายเดือนก่อน +7

    వీడు తో ఇంటర్వూ ఎంది జాఫర్ గారు, వీడు ఒక జోకర్ ఏమి చెబుతాడో వాడికి అయిన తెలుసా ?

  • @kishornulu9502
    @kishornulu9502 9 หลายเดือนก่อน +1

    సిగ్గుపడమాకు చూడలేకపోతున్నాను

  • @pathuri5373
    @pathuri5373 9 หลายเดือนก่อน

    Jaffar Anna public use vallani interview chai bro.

  • @mohammodrasheeda7839
    @mohammodrasheeda7839 9 หลายเดือนก่อน +1

    Nice interview

  • @79prakashtadi
    @79prakashtadi 9 หลายเดือนก่อน

    ఒక ఇడియట్ vs మరొక ఇడియట్, ఫలితం బొగ్గు

  • @cricstoriesbysuresh
    @cricstoriesbysuresh 9 หลายเดือนก่อน

    Manoj tho interview cheyandi

  • @balu341
    @balu341 9 หลายเดือนก่อน

    Jaffer garu I'm big fan you byreddy siddarth Reddy tho latest interview kavali please

  • @Hitech_77
    @Hitech_77 9 หลายเดือนก่อน

    mohan babu College students కు భోజనం సరిగా పెట్టరు

  • @hemanthreddy8972
    @hemanthreddy8972 9 หลายเดือนก่อน

    Interview with sharmila garu

  • @prahaladanature
    @prahaladanature 9 หลายเดือนก่อน +8

    కలిస్తే ఊడపీకేదేమిలేదులే

  • @nallagangulu482
    @nallagangulu482 9 หลายเดือนก่อน

    Jaffar Bhai Ilantivallato Interview antandi.
    Mekunna reputation potundi.

  • @t.eswar143
    @t.eswar143 9 หลายเดือนก่อน

    సాలా మలేకుం జాబర్ అన్న అతనితో ఎంట్రీ వేస్ట్ అన్న ఓకే బాయ్

  • @RameshGoud-h7i
    @RameshGoud-h7i 9 หลายเดือนก่อน

    Jai Cbn Sir Jai Jaffer Garu

  • @pathakamurisuresh3475
    @pathakamurisuresh3475 9 หลายเดือนก่อน

    Jaffar bro okasari ka Paul ni interview cheyandi

  • @asifmd1992
    @asifmd1992 9 หลายเดือนก่อน

    Bring your interview sharmila n sunitha

  • @chintureddy9254
    @chintureddy9254 9 หลายเดือนก่อน +1

    Manchu Manoj anna tho interview chey bey

  • @LastDays-b5o
    @LastDays-b5o 9 หลายเดือนก่อน

    Entha serious guy comidy chesaru trollers😢

  • @June-gi1wk
    @June-gi1wk 9 หลายเดือนก่อน

    Neku enta mandi brothers and sisters unaru andi babu 😂😂😂😂😂

  • @JoshuaRaviteja
    @JoshuaRaviteja 9 หลายเดือนก่อน

    It's an old video, just reuploaded.

  • @chandrasekhar8297
    @chandrasekhar8297 9 หลายเดือนก่อน

    Jafar....Anna.. vishnu vest.... Manoj best....

  • @Suneel-Sonu
    @Suneel-Sonu 9 หลายเดือนก่อน

    Wealth creating Institutes run avvali antey anni parties bagundali kada jaffer garu

  • @srikamalvydyabhushana5320
    @srikamalvydyabhushana5320 9 หลายเดือนก่อน

    Memers : reyy ready ga undandi ra..

  • @Nagarjunapaleti1415
    @Nagarjunapaleti1415 9 หลายเดือนก่อน

    Jai Jagananna...🇸🇱

  • @raghuveer3235
    @raghuveer3235 9 หลายเดือนก่อน

    Jaffar nuvu vinavaaa ..adutivallu cheppedi

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 9 หลายเดือนก่อน

    Jaffer do not waste ur time interview with Super star Vishnu

  • @Kanth789
    @Kanth789 9 หลายเดือนก่อน +12

    బతుకు తక్కువ
    బడాయి ఎక్కువ🙏

  • @MegaMadhavareddy
    @MegaMadhavareddy 9 หลายเดือนก่อน

    Chala kastapaddaru iddaru kooda.. 9 min interview kosam.

  • @rajunaidurajunaidu4704
    @rajunaidurajunaidu4704 9 หลายเดือนก่อน +2

    జగన్ కి మోహనబాబు సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ చేసాడో అప్పుడే వారి విలువ పోయింది.. మంచు మనోజ్ కి గుడ్ name ఉంది..

  • @Maanvithavlogs
    @Maanvithavlogs 9 หลายเดือนก่อน

    వీడి ఎర్రిపుకు నవ్వు........
    దేనికి పనికి రాని..... ఫ్యామిలీ

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 9 หลายเดือนก่อน

    జాఫరన్నా ఈ డబ్బాగాడే దొరికాడా మీకు ఇంటర్వ్యూ చేయడానికి

  • @neelimabalineni7046
    @neelimabalineni7046 9 หลายเดือนก่อน

    Bala krishna be like: naake babai la unnavu kadhara snow nibba.

  • @PavanKumar-il2wc
    @PavanKumar-il2wc 9 หลายเดือนก่อน

    ఈ డబ్బా ఎందుకు రా బాబు... ఎప్పుడు మారతారు రా మీరు... ఆయన పేరు మోహన్ భగత్ కాదు మోహన్ భగవత్

  • @Everydayfun339
    @Everydayfun339 9 หลายเดือนก่อน

    Manchu vishnu the great actor oscar level actor athanu

  • @manojreddy5901
    @manojreddy5901 9 หลายเดือนก่อน

    Jaffa ga old episode endhuku

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625 9 หลายเดือนก่อน

    Idhemi relationship, Balakrishna my brother antavu,brahmanini is my sister antavu.

  • @sujatharani7245
    @sujatharani7245 9 หลายเดือนก่อน

    Ayodhya temple opening ki invitation ivvaledu.. papam... Manchu family

  • @ganeshsimhadri72
    @ganeshsimhadri72 9 หลายเดือนก่อน

    Jaffer Garu meku oka namskarm memu me interviews Ani chusthanam Ani meku loku aga kanpdthunam jaffer garu warst interviews cheyaddu vallu cheppavani no one frode interview s sir dhya hesi cheyavaddu sir

  • @ramugumma2305
    @ramugumma2305 9 หลายเดือนก่อน

    Old video epdu ndhuku ea

  • @gopikrishna3431
    @gopikrishna3431 9 หลายเดือนก่อน

    Veedu Kannappa cinema teestunnadanta ayyoooo😢😢😢

  • @Shannababu
    @Shannababu 9 หลายเดือนก่อน

    Friends kannapa moive by mistake hit aiythe oka year manam interviews lo snow babu ney chustham

  • @naveenchowdary598
    @naveenchowdary598 9 หลายเดือนก่อน

    Adi bramayya garu kadu bhayya bramham garu

  • @khadeerricky1720
    @khadeerricky1720 9 หลายเดือนก่อน

    DHRUVEE RATHEE video

  • @rajasekarc6206
    @rajasekarc6206 9 หลายเดือนก่อน

    I thing it's old eposide

  • @rameshunnam591
    @rameshunnam591 9 หลายเดือนก่อน +2

    Waste interview,jaafer gaaru please don't do sir.

  • @chennakeshavulu6959
    @chennakeshavulu6959 9 หลายเดือนก่อน +1

    Jaffer politics teliyani vadi tho political interview carrect khadhu

  • @southfitness7567
    @southfitness7567 9 หลายเดือนก่อน

    Adye snow ❄️🌨️ babu

  • @vamcbhavanam7589
    @vamcbhavanam7589 9 หลายเดือนก่อน

    Asal 9 mins interview entra jaffar bhai 🤦🏻‍♂️

  • @venkataperi
    @venkataperi 9 หลายเดือนก่อน

    veedini, veedi nanna ni kani TDP malli encourage chesthey, CBN ki antha kanna siggu vundadu.

  • @PAnji-n9o
    @PAnji-n9o 9 หลายเดือนก่อน

    Hi

  • @veera4u
    @veera4u 8 หลายเดือนก่อน

    Mr. Jaffar, why are you questioning Vishnu Manchu about Pawan Kalyan Garu? What credibility does he have to talk about Pawan Kalyan Garu? He is neither a politician nor the most successful actor, just the son of Mohan Babu. His family has been against the Mega family and appears envious of their success.
    Who is he to judge whether Pawan Kalyan Garu will be a successful politician? Pawan Kalyan Garu is already a successful politician; his party has faced elections once, and at that time, Janasena didn't have a complete cadre or experienced electioneering candidates. He is the only politician in India who practices zero-budget politics.
    After the failure of his party in past elections, did he leave politics or stop fighting for the public? When TDP couldn't fulfill the responsibilities of the opposition, Janasena, led by Pawan Kalyan Garu, took on the opposition's role and fought for the public. He has spent his own money for farmers and has undertaken many welfare activities for the state. Janasena and Pawan Kalyan Garu are the most successful politicians; just look at their growth. I will respond to you after the 2024 elections.

  • @NAGALLARAJESH-y5n
    @NAGALLARAJESH-y5n 9 หลายเดือนก่อน

    ఒరేయ్ నాయనా జాఫర్ నీకు ఇంకా ఎవరు దొరకలేదు వీడి తో ఇంటర్వ్యూ ఎందుకు

  • @sravankuamr8946
    @sravankuamr8946 9 หลายเดือนก่อน

    Ekkada panikiraru politics

  • @heyman7983
    @heyman7983 9 หลายเดือนก่อน

    Jahfar jii dont do this 😢😢past vedios yenduku aya malla malla post chesthav