కొండలలో నెలకొన్న - అన్నమయ్య సంకీర్తన - "పద్మశ్రీ " డా. శోభారాజు .Kondalalo Nelakonna- Annmayya Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 1.7K

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 ปีที่แล้ว +58

    అన్న పానీయాలు ప్రాణికి ఎంత అవసరమో ఈ పాట శ్రవణము ముక్తి పొందుటకు అంతే
    అవసరం!
    అదృష్టవంతులు మాత్రమే ఈ పాట
    విని తరించగలరు!

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 ปีที่แล้ว +124

    అమ్మా, ఈ పాట పాడడం కోసమే మీరు జన్మించి ఉంటారు. పాట పాడినందుకు మీరు, ఆ పాట విన్నందుకు మేము దన్యులం.
    నమో వేంకటేశాయ!!నమో వేంకటేశాయ!!

  • @hemanthsivakumar1116
    @hemanthsivakumar1116 5 ปีที่แล้ว +114

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
    దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
    ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
    మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
    నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు
    కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
    మంచివాడై కరుణ బాలించినవాడు.

  • @molakapraveen
    @molakapraveen 5 ปีที่แล้ว +233

    మూడు నెలలనుండి ఈ అన్నమాచార్య సంకీర్తనలు పాడడం నేర్చుకుంటున్నా. ఆ అనుభూతి మాటలలో చెప్పలేను. మా గురువు గారు నాకు నేర్పించిన మొదటి పాట ఈ పాట . పాడుతుంటే లోకం తెలియట్లేదు 👏👏👏

    • @gudivakaprabhakararao1405
      @gudivakaprabhakararao1405 4 ปีที่แล้ว +10

      Annamà charys keerthanalu _super

    • @nagausha5
      @nagausha5 4 ปีที่แล้ว +7

      God Bless you that you have taken the 1st step in learning to sing.

    • @sreekanthkarudumpa6937
      @sreekanthkarudumpa6937 4 ปีที่แล้ว +2

      Bro thamayerugathamaku taginanthe annamayya keerthana please

    • @nirmalasalihundam9075
      @nirmalasalihundam9075 2 ปีที่แล้ว +4

      Super👍 best of luck

    • @jayperi
      @jayperi 2 ปีที่แล้ว +4

      She got God's voice

  • @lntsrs2656
    @lntsrs2656 4 ปีที่แล้ว +56

    అన్నమయ్య కీర్తనలు ఆలపించిన మీరు.....ఆలకించిన మేము ధన్యులం.....

  • @poolapremsai6110
    @poolapremsai6110 4 ปีที่แล้ว +79

    ఏ జన్మలో చేసుకున్న పుణ్యమా అని ప్రతి ఏడాతి కి మూడు సార్లు దర్శనం చేసుకుంటున్నా స్వామి వారిని, ఓం నమో venkateshaya 🙏

  • @laksshhmiejagatha5036
    @laksshhmiejagatha5036 3 ปีที่แล้ว +100

    ఆహా!మీగానము మదురామృతము
    మా జన్మ ధన్యము తల్లి💐
    ఓం నమో వెంకటేశా!💐

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +22

    ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజలందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

  • @msgowda7389
    @msgowda7389 8 หลายเดือนก่อน +4

    I listen to this keerthana Every day.
    What a Positive vibes.
    Govinda Govinda Govinda ❤❤❤

  • @ManjuManju-xr8mo
    @ManjuManju-xr8mo 2 ปีที่แล้ว +50

    ఈ పాటకు మనసు ప్రశాంతంగావుంది 🙏🙏🙏ఓం నమో వెంకటేశాయస్వామి

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 ปีที่แล้ว +38

    అమ్మా, మీ గాత్ర మాధుర్యం ఒక ప్రత్యేకతను
    సంతరించుకున్నది. ఆ భాగ్యం మీకే స్వంతం
    తల్లీ, నీవు ఎంత దన్యురాలవో కదా!!

  • @immadipulakeshi2722
    @immadipulakeshi2722 4 ปีที่แล้ว +37

    I don't understand telugu, but I listen to this keertana every day..it touched my heart. A thousand wishes to artist and annamacharya 🙏.. govinda.. govinda

  • @1975-k6z
    @1975-k6z 6 หลายเดือนก่อน +3

    తల్లి నీ గాత్రం అద్భుతం

  • @somavarapunageswararao2310
    @somavarapunageswararao2310 2 ปีที่แล้ว +13

    తల్లి మీ పాదాలకు నమస్కారంలు .

  • @SatyaKomatineni
    @SatyaKomatineni ปีที่แล้ว +23

    ఆమె మాటలో,
    ఎంత మృదుత్వం!
    మానవత్వమేమో!

  • @dolagowrunaidu797
    @dolagowrunaidu797 2 ปีที่แล้ว +13

    తిరుపతి లో వున్నట్టు ఉంది అమ్మ 🙏🙏💐💐

  • @a.v.rmurthy5080
    @a.v.rmurthy5080 3 ปีที่แล้ว +42

    ఆ కోనేటి రాయుని అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని మీ సంకీర్తనతో మా కళ్ళముందు ప్రత్యక్షం చేశారు అమ్మ మీకు శతకోటి వందనాలు

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 ปีที่แล้ว +18

    The only word EXCELLENT 👍 వేంకటేశ్వర స్వామి మాకు అందించిన వరమమ్మ మీరు. మీకు నమస్కారము, ధన్య వాదములు . ఓం నమో వేంకటేశాయ.

  • @sripathireddy3923
    @sripathireddy3923 3 ปีที่แล้ว +12

    మనస్సు ప్రశాంతంగా ఉంది ఓం నమో వేంకటేశా నమఃశ్రీనివాసాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 4 ปีที่แล้ว +15

    చిట్ట స్వరం పలికిన ఆ రీతి కి..గాన సరస్వతి కి వందనములు

    • @ashajyothisreedevi9764
      @ashajyothisreedevi9764 ปีที่แล้ว +1

      మేడమ్.... చిట్ట స్వరం షేర్ చేయండి ప్లీజ్

  • @anjaneyulud2924
    @anjaneyulud2924 3 ปีที่แล้ว +13

    When I Am disturbed I listen this song.gives me peace
    Anjaneyulu bangalore

  • @labitems6577
    @labitems6577 2 หลายเดือนก่อน +2

    Such an amazing song that that blows my mind....Peaceful feel. Om Namo Venkateswara Namaha:

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 ปีที่แล้ว +9

    తల్లీ, మీరు ఎంత సుకృతం చేసుకున్నారో.
    ఆ స్వామి కీర్తనలు గానం చేసే అదృష్టం
    కలిగింది.

  • @sivaramakrishnainavolu7814
    @sivaramakrishnainavolu7814 4 ปีที่แล้ว +19

    A millions of applauds to the voice as well composition. We are fortunate to present before this song innumerably.....👌👌👌

  • @krishnamurthyv9918
    @krishnamurthyv9918 2 ปีที่แล้ว +6

    ఎ న్ని జన్మల పుణ్యఫలం వుంటే ఈ అమృత వాహిని విని తరించగలం మా జన్మ తరించింది తల్లి మీకు పా దాభి వందనం తల్లి నమో నారాయణాయ నమః

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 ปีที่แล้ว +3

    ఈ పాట వింటూ ఉంటే మనసు
    ఆ వేంకటేశ్వరుని చెంతనే ఉన్నట్లు
    ఉంటుంది.

  • @sunnychoicesankamvenumadha6563
    @sunnychoicesankamvenumadha6563 2 ปีที่แล้ว +28

    ఎంత గొప్పగా పాడినారు, చాల మధురమైన స్వరం.

    • @neethu123321
      @neethu123321 ปีที่แล้ว

      Ggggshrhahtgvbbnjnnnbjnnnn nnn

    • @esreddy3097
      @esreddy3097 11 หลายเดือนก่อน

      Dhanyavadhamulu.. Mam..

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +10

    Very pleasant peaceful song dr. Shobharaju garu we r felt feel peace of soul తేనెలాంటి మాధుర్యమైన గాత్రం ధన్యవాదములు 🌹🙏🙏🌹🌹

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 2 ปีที่แล้ว +15

    Arunachalaॐ
    ఈ కీర్తన ఈ అమ్మ పాడాల్సిందే
    అంత భక్తితొ పాడతారు ఈ మహాతల్లి.ఈ పాట కూర్చిన
    వారు మా ఒంగోలు Ms.బాలసుబ్రమణ్య శర్మ గారు.

  • @sowmyajayaram7152
    @sowmyajayaram7152 2 ปีที่แล้ว +12

    After listening your voice of this annamayya kertana no can replicate your voice 🙏

    • @kalahasthiatchyutaramam2697
      @kalahasthiatchyutaramam2697 2 ปีที่แล้ว

      అమ్మ మీ పాదాలకు మా నమస్కారం తల్లీ

  • @khajahussain9231
    @khajahussain9231 4 หลายเดือนก่อน +1

    గానం చాలా బాగుంది,madam గారికిధన్యవాదములు. భక్తి భావం కలుగుతుంది.

  • @svrao555
    @svrao555 7 ปีที่แล้ว +11

    అద్భుతమైన అన్నమాచార్య కీర్తన శ్రీమతి శోభారాజు గారి గళం ద్వారా విని తన్మయత్వం చెందాము.

  • @kalidassai5608
    @kalidassai5608 ปีที่แล้ว +2

    అన్ని రాగాలలో కెల్లా హిందోళం అత్యంత మధురమైన రాగం - అమ్మా ఎంత మధురంగా పాడారో 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @venuveena2115
    @venuveena2115 7 ปีที่แล้ว +8

    ఇటువంటి పాటవింటే జన్మ ధన్యం

  • @manjulavanisri2844
    @manjulavanisri2844 ปีที่แล้ว +1

    Annanaya paatalu vinalante me paatale adbutam me gaanam

  • @suryanarayanaraju5900
    @suryanarayanaraju5900 2 ปีที่แล้ว +4

    Govinda hari govinda hari govinda hari govinda hari govinda hari govinda hari govinda 👏👏👏👏

  • @Gurudeva185
    @Gurudeva185 หลายเดือนก่อน

    అమ్మ నీవూ నూరేళ్ళు చల్లగా నుండాలి తల్లి!👏

  • @AshokAshok-to5lv
    @AshokAshok-to5lv 2 ปีที่แล้ว +10

    అమ్మా మీ గానానికి,మీకు 🙏🙏🙏

  • @rajashreeraju261
    @rajashreeraju261 3 ปีที่แล้ว +28

    When heard this song first time i started sing but today i know full song and my age is 12 years🙏🙏🙏🌹🌹🌹🌹

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +3

    an excellent devotional song on edukondala swamy by smt Shobha raj.madam. namo venkatesaya.

  • @ramaswamy6306
    @ramaswamy6306 2 หลายเดือนก่อน +1

    Dhanyavadagalu Manasige mudakoduva,Pl repeat such type of songs God bless U always Ramaswamy Vijanagar Bengaluru.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +5

    SHOBHA RAJU GARI......VOICE AND WAY OF SINGING IS GREAT.

  • @kumarpenugonda2321
    @kumarpenugonda2321 4 ปีที่แล้ว +29

    Once we listen or sing, we dont require any stress management classes. So blissful 🙏❤🌺
    A melting composition 🙂

  • @phaniprasadravuri6315
    @phaniprasadravuri6315 4 ปีที่แล้ว +3

    తిరుమల వాసా....శ్రీ వేంకటేశ.....నీ భక్తుల బ్రోవుమయ్యా....దయా సాగరా....ఆపద మ్రొక్కుల వాడా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmanabhasai5716
    @padmanabhasai5716 2 หลายเดือนก่อน +1

    Sri variki koti koti namaskaramulu

  • @vijayakumarkannan6250
    @vijayakumarkannan6250 ปีที่แล้ว +5

    Devine voice, thanks to Lord

  • @nagaraju5868
    @nagaraju5868 5 ปีที่แล้ว +8

    మీకు శతకోటి వందనములు తల్లి...

  • @loginmisc123
    @loginmisc123 6 ปีที่แล้ว +8

    Shobha Raju madam sings to her habit: highly melodious. The swaras are incomparable.

  • @srinivasvanacharla5245
    @srinivasvanacharla5245 4 ปีที่แล้ว +8

    ఆహా ఎంత మదురం స్వరం ..🙏🙏

  • @vithalkulkarni350
    @vithalkulkarni350 2 ปีที่แล้ว +3

    Super Great voice Om namo venketeshya

  • @RameshBabu-rn8tf
    @RameshBabu-rn8tf 2 ปีที่แล้ว +1

    వింటేనే ఏదో తెలియని మాటలలో చెప్పలేని మధుర దివ్యానుభూతి .పాడినవారిని పుణ్యాన్ని గురించి మనమా చెప్పగలవారము?

  • @natarajnittur9985
    @natarajnittur9985 7 ปีที่แล้ว +15

    I am first time of listening this song it is very devotional feeling like myself lost in listening over joy feeling

  • @santoshregalla
    @santoshregalla ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤అమ్మా.... మీ గాత్ర సూత్రము మాంగళ్యము కన్నా మహిమన్వితము మరి... శోభా రాణి శోభాయమాన శోభారాజు మీరే కదా మ్మ్మ్. అమ్మా ❤️❤️❤️❤️

  • @anilgurram5339
    @anilgurram5339 4 ปีที่แล้ว +24

    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు
    గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు
    గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు
    కుమ్మర దాసుడైన
    కురువరత్తినంబి
    ఇమ్మన్న వరములెల్ల
    ఇచ్చినవాడు
    దొమ్ములు చేసినయట్టి
    తొండమాన్ చక్కురవర్తి
    దొమ్ములు చేసినయట్టి
    తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి
    నమ్మినవాడు
    కొండలలో నెలకొన్న
    గమదని సగమాగగనిదమగస
    కొండలలో సగసమ గదమని
    గమగదమని దసనిద మగదమగస
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు
    గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు
    ఎదలోని శ్రీ సతి ఎపుడో
    ఎడబాటు కాగా
    ఎనలేని వేదనలో రగిలిన
    వాడు
    మనసిచ్చి పరిణయమాడిన
    సతి పద్మావతి
    మమతల కోవెలలో మసలని
    వాడు
    నీతికి నిలిచిన వాడు
    దోషిగ మారెను నేడు
    ప్రేమకే ప్రాణం వాడు
    శిక్షకు పాత్రుడు కాడు
    ఆర్తరక్షక శ్రీ
    వేంకటేశ్వర కరుణతో
    తోడు నీడై వాన్ని
    కాపాడు నేడు
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు
    గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు
    గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయడు వాడు

  • @narshimhacharya5992
    @narshimhacharya5992 2 ปีที่แล้ว +2

    అన్నమయ్య కీర్తనలు పాడిన పాటలు అద్భుతం డా.శోభగారి కి అబి నందనాలు

  • @Satya_780
    @Satya_780 4 ปีที่แล้ว +11

    శ్రీ అన్నమయ్య వారి సాహిత్యామృతంతో పోటీ పడింది తెలుసా మీ గాత్రమాధుర్యం. అద్భుతం అంతే.. ఓం నమో వేంకటేశాయ

    • @venkataramanareddy8181
      @venkataramanareddy8181 2 ปีที่แล้ว

      Sri Swamy varini Nammukunna Asamanya Bhaktulaku Pratyaxa Karuna katakshalu samvantsara kalaals nundi elauntayo kallaku kattinatlu Vivarincharu.

    • @venkataramanareddy8181
      @venkataramanareddy8181 2 ปีที่แล้ว

      Om Namo Sri Venkatashaya

  • @saniprasad7771
    @saniprasad7771 2 ปีที่แล้ว

    Ee patalu vintunte nene neruga velli aa vaikunta vaasuni padala chentha cherinatuvanti bhavam kaluguthundi.naku annamayya sankeerthanalu yentha vinna mariyu padina kuda thanivi theeradam ledu om namo venkatesaya🙏🙏🙏

  • @SunilThummala
    @SunilThummala 11 ปีที่แล้ว +23

    One of the most peaceful song. Definitely will be on my favorites list for ever. Ms. Raj's voice added beauty to this song.

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 8 วันที่ผ่านมา

    What a devotional and melodious voice thalli

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +3

    అత్యంత అద్భుతమైన అన్నమాచార్య కీర్తన నాకు చాల ఇష్టమైనది.

  • @gbharti2009
    @gbharti2009 ปีที่แล้ว

    Om Namo Venkatesaya. Dr. Sobha raju garu Kondalalo nelakonna pata vintu unte sakshatu aa Venkateswara swami bhu lokam lo digi vacchinatte anipistundi
    Amma meeku sata koti vandanalu. Ye janmalo ye punyam chesaro meeru.

  • @sujatachaudhry2661
    @sujatachaudhry2661 10 ปีที่แล้ว +50

    when I hear this song I immediately go back to 1980s and bhubaneshwar (to my father's house) where I used to hear this song every day . This is my all time favourite song!!!!!!!!

  • @saikumarn5291
    @saikumarn5291 15 วันที่ผ่านมา

    Om namo venkateshaya... 🙏🕉️

  • @sairamk7815
    @sairamk7815 2 ปีที่แล้ว +4

    I haven’t heard till date a sweeter version of song than this , this can only be with divine grace

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 ปีที่แล้ว +1

    శోభారాజ్ గారి గానామృతం గ్రోలుట కంటే
    మానవులకు భాగ్యం ఏమున్నది? ఆమె
    ఎంత పుణ్యం చేసుకున్నది అంత శ్రావ్యమైన
    గాత్రం పొందగలిగినది!
    మనం కనీసం ఆ పాట వినగలిగే భాగ్యం
    You tube వారు కల్పించారు!
    నమో నమో నమో వేంకటేశాయ!!

  • @balasubrahmanyam3047
    @balasubrahmanyam3047 4 ปีที่แล้ว +8

    What shall I give to Swamy except singing his songs wholeheartedly.

  • @RamaRao-c2q
    @RamaRao-c2q 11 หลายเดือนก่อน

    అన్నమయ్య కీర్తనలు మీరు పాడుతూ ఉంటే మాకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్ష మైనట్లు ఉంటుంది.
    మీకు అభిమాన పూర్వక అభినందనలు.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 ปีที่แล้ว +4

    NANNU KANNA NAA TALLI TANDRI AINA LAKSHMI VENKATESWARULA PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏

  • @padmavathiitta613
    @padmavathiitta613 ปีที่แล้ว +1

    Thank you so much super

  • @vaddejagan1427
    @vaddejagan1427 3 ปีที่แล้ว +5

    చివరి రెండు నిమిషాలు అద్బుతం 🙏🙏🙏

    • @eleswarapunageswararao3843
      @eleswarapunageswararao3843 ปีที่แล้ว

      Having dedicated her entire life to the singing and propagation of Annamayya's immortal padams, Srimathi Sobha Raju earned a name for herself as an ace singer of devotional songs.

  • @praveen8221
    @praveen8221 6 หลายเดือนก่อน

    మనసుకు ప్రశాంత కావాలంటే ఈ పాట వినాలి అమ్మ మీ పాట మధురం.

  • @sunithagopal9351
    @sunithagopal9351 6 ปีที่แล้ว +18

    Chala chala baga paadaru madam,vinanthasapu Devuni Mundu vunna feeling

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏

  • @hyd.int.personaldevelopmen7316
    @hyd.int.personaldevelopmen7316 5 ปีที่แล้ว +7

    For me ,her melodious tone is the best I ever heard. It gives me intense peace. I feel like hearing this song repeatedly.

  • @ramasastry528
    @ramasastry528 ปีที่แล้ว +2

    శుభరాత్రి చాలా బాగా పడుతుంది

  • @pentashankar360
    @pentashankar360 3 ปีที่แล้ว +24

    Namo venkateshaa... మమ్ము కాపాడు తండ్రి 🙏

    • @dharmag2726
      @dharmag2726 3 ปีที่แล้ว +2

      🙏

    • @simhadrisabbana1201
      @simhadrisabbana1201 3 ปีที่แล้ว +1

      S
      Venkateswara Swamy ellavella. Kapadu Thandri.

    • @abdulsharief1
      @abdulsharief1 3 ปีที่แล้ว +2

      Edukondal raayadu anni chuse valu, enni sirsaastang cheste takkuve paadalu ki sasrasaastang vandanaalu🌹🌹🌹🌹🌹

    • @chandramouli.b6181
      @chandramouli.b6181 3 ปีที่แล้ว

      @@abdulsharief1 chandramouli

    • @rangarao7971
      @rangarao7971 3 ปีที่แล้ว

      @@simhadrisabbana1201 v

  • @srinivasnagabandi5174
    @srinivasnagabandi5174 หลายเดือนก่อน

    Amma/ ee gaanam amritha dhara / heart lopaliki charge avuthundi / naaku tears vasthai ee keerthana tirumalalo morning edukomdalo keerthana chesthe ee janmaku chaalu.

  • @veeraswam3
    @veeraswam3 12 ปีที่แล้ว +22

    Talent with devotion gives world class performance, very well nice song to hear .
    Govinda ................ Govinda .
    Always Praise the lord , for all that ,he has given us .

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 3 ปีที่แล้ว

    Congratulations shobha Raju garu
    Mi Bhakti gitalu mani mani Manikya lu SRI Venkateswara Swamy .
    Anna maya kitana lu miku mire Sathi
    Congratulations

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 4 ปีที่แล้ว +6

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
    🕉️🌷🙏🌹

  • @prasadprasadd7989
    @prasadprasadd7989 ปีที่แล้ว

    Om Namo venkatesa govinda govinda Hari govinda govinda govinda govinda govinda govinda

  • @akshaygameingff929
    @akshaygameingff929 ปีที่แล้ว +6

    అమ్మ మీ గురించి విన్నప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉందమ్మా మీ వీడియోస్ కచ్చితంగా చూస్తాను నేను మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి అమ్మ ఓం నమో వెంకటేశాయ🙏🙏

  • @rajenderreddy7347
    @rajenderreddy7347 2 หลายเดือนก่อน

    Eclxcellent voice, never listen before like this

  • @kgollakotag
    @kgollakotag 4 ปีที่แล้ว +3

    Un comparable melodious tones and talents of private singers.... sheer dedication

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว

    Manchi raagam hindolam manchi gaatram shobha raaj gaaridi aa devadevudu aamenu sada kaapaadi rakhsinchu gaaka om namo venkatesaaya

  • @hulk70006
    @hulk70006 12 ปีที่แล้ว +29

    such a beautiful composition . . such an awesome rendition . . and beautiful tirumala picture . . even seeing those picture is so peaceful! yes, venkatadri samam sthanam bramhande nasti kinchana!!!

  • @sammy60191960
    @sammy60191960 6 หลายเดือนก่อน +1

    The most musical language of India, aka Telugu.

  • @omom7834
    @omom7834 2 ปีที่แล้ว +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో నారాయణాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 2 ปีที่แล้ว

    Amma Namashkram miku... Mi jiivitha charitra... Vinnanu ippude... Miru. Yenno kastalu paddaru... Mi tyagam.... Miku Aa sivayya baba challaga choodali... Ani Babaku korukuntunnanu....

  • @moorthyk4550
    @moorthyk4550 5 ปีที่แล้ว +6

    It's pure bliss listening to Annamacharya keertana by Dr. Shobharaj garu.

  • @lakshimil3933
    @lakshimil3933 2 ปีที่แล้ว

    Shashtanga namaskaramulu talli mee bhakti shradhalaku koetii rayuduvadu mee galaniki mee mardavam ki dasudai sada meeku Korina varalu teerchi diddaru talli

  • @drshr2009
    @drshr2009 3 ปีที่แล้ว +8

    Very beautiful melodious voice. Thanks so much!

    • @vijayaeluru5095
      @vijayaeluru5095 3 ปีที่แล้ว

      Now days technology is a lifetime but this songs takes from that lifetime🙏🙏🙏

    • @janardhanvudharapu4830
      @janardhanvudharapu4830 3 ปีที่แล้ว

      @@vijayaeluru5095 spa

  • @CR7LOVER576
    @CR7LOVER576 ปีที่แล้ว +1

    Meeku padabhivandanalu Talli...om namo venkatesaya namaha 🙏🏻

  • @rajinirajini103
    @rajinirajini103 3 ปีที่แล้ว +3

    Om namo Venkateshaya thandri nannu ee kastam nundi rakshinchu Swamy 🙏🙏🙏🙏🙏

  • @rajuv5652
    @rajuv5652 3 ปีที่แล้ว +1

    ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాట ఇది అన్నమయ్య సంకీర్తన

    • @mahitaedupuganti2598
      @mahitaedupuganti2598 3 ปีที่แล้ว

      Very very very happy to listening Bakhti songs and music is great achievement to me

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +23

    అన్నమాచార్యుల కీర్తనలను వింటుంటే ఏ ప్రపంచం గుర్తుకు రాదు సంపూర్ణమైన మానసికంగా ప్రశాంతత కలుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

    • @DUSIGROUP
      @DUSIGROUP 3 ปีที่แล้ว +1

      This is THE SONG which you were searching for , it contains the secret key to unlock the tressure of boons.
      If you understand it then you have it
      Only a person with a pure heart can
      Hope you are that lucky one
      In short"
      Mangnewala khada hai to
      denawala bhi khada hai'

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 ปีที่แล้ว +1

      Sarigga naa manasulo
      Vunna bhaavaalni chepparu sir
      Ty..for your nice comment
      Padhabhivandanam talli dr shobha raju gaaru ..meeku

    • @ramudukurva8335
      @ramudukurva8335 3 ปีที่แล้ว

      yes

    • @vsnraosaanam5451
      @vsnraosaanam5451 3 ปีที่แล้ว

      @@DUSIGROUP kya baat hai!!👍👍😁😁

  • @RamaRao-c2q
    @RamaRao-c2q 11 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా పాడారు.మీకు నమస్కారములు🎉

  • @enetok2479
    @enetok2479 4 ปีที่แล้ว +20

    Such a Sweet Song
    in
    Such a Sweet Voice !!
    ధన్యోస్మి !!!

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 ปีที่แล้ว

    సభక్తితో ప్రణమిల్లి స్వామీ నీవే శరణం అని
    వేడితే తప్పక కాచి కాపాడే వాడే ఈ
    కలియుగ వేంకటేశుడు

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs 5 ปีที่แล้ว +7

    This song I am hearing since 35 years. Song and singing heart touching.