MOST POPULAR ANNAMAYYA SONGS BY PRIYA SISTERS | Annamayya Pushpanjali -14

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มี.ค. 2016
  • MOST POPULAR ANNAMAYYA SONGS BY PRIYA SISTERS | Annamayya Pushpanjali -14
    Album Name : Annamayya Pushpanjali
    Singers : Priya Sisters,Sarath Santhosh,Bhuvana Kruthi,K R Manogna,K Ganesh
    Writer :Traditional
    Music : S V Anand Bhattar
    #Bhakthi #BhakthiSongs #DevotionalSongs

ความคิดเห็น • 1.4K

  • @my3bhakthisongs
    @my3bhakthisongs  2 ปีที่แล้ว +163

    దయచేసి క్షమించగలరు, వీడియోలో అన్నమయ్య గీతాలకు బదులు అన్నమయ్య గీతలు అని వచ్చినందుకు

  • @chandra5567
    @chandra5567 ปีที่แล้ว +65

    అమ్మా..🙏మీరు ఇద్దరు ఆ వెంకటేశ్వరస్వామి కృపతో జన్మించారు, కారణజన్ములు.🙏

  • @rajabhushanarao
    @rajabhushanarao ปีที่แล้ว +38

    ఇద్దరి గాత్రం అద్భుతం,వారు ఎప్పటికీ ఈ విధంగా పాడుతూ సంగీత ప్రియులను అలరించుతూ వుండాలని కోరుకుంటాను.
    వారికి భగవంతుని ఆశీస్సులు మెందు గా వుండాలి.

  • @anandaamaravadi8062
    @anandaamaravadi8062 2 ปีที่แล้ว +52

    ప్రతి ఉదయాన్నే మీ పాటలు విని ప్రశాంతమైన మనసు ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు

  • @kesav6302
    @kesav6302 ปีที่แล้ว +34

    1.కట్టెదురా వైకుంఠము..
    2. గోవింద గోవింద యని కొలువరే
    3.అందరికాధార మైన ఆది పురుషుడీతడు
    4.అణు రేణు పరిపూర్ణ మైనా రూపము
    5.చాలదా మా జన్మము..
    6.కలిగె నిదె నాకు కైవల్యము
    7.మత్స్య కూర్మ వరాహావ
    8.తగు నయ్య హరి నీకు...

  • @krishnamurthyuppara621
    @krishnamurthyuppara621 3 ปีที่แล้ว +42

    మనసు పొంగి కళ్ళలో ఆనంద భాష్పాలు వస్తున్నాయి. శత కోటి నమస్సులు

  • @srinukotipalli9403
    @srinukotipalli9403 3 ปีที่แล้ว +34

    ప్రియ సిస్టర్స్ మీ గొంతులో అన్నమయ్య పాటలు వింటుంటే జీవితం పావనం అవుతుంది

    • @anil304
      @anil304 3 หลายเดือนก่อน

      nijan anna

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 ปีที่แล้ว +10

    పండితులైన , పామరులైన , స్వామి భక్తి మాధుర్యాన్ని మీ గాత్ర మాధుర్యం లో అనుభవించ వలసినదే, మీ స్వర అర్చన అద్భుతం అమ్మా , భగవదనుగ్రహం మీకు లభించు గాక. ఓమ్ నమో నారాయణాయ నమః.

  • @laalithakoduri8284
    @laalithakoduri8284 ปีที่แล้ว +51

    సంగీతం భగవంతుని కృప! ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి గానం చేయగలుగుతారు. ధన్యులు తల్లీ...! విని తాదాత్మ్యం చెందే భాగ్యం మాకు కలిగింది.

  • @mohansabavath5263
    @mohansabavath5263 2 ปีที่แล้ว +24

    నా ఉపిరి ఉన్నత వరకు ని నామం మరువను ఈ జన్మ నీకే అంకితం స్వామి
    నీ మాల వేసిన ప్రతి సారి నాకు ఎదో తీరని లోటు ఏ జన్మలో చేసుకున్న పోణ్యమో నిను సేవించుకొనే భాగ్యని నాకు ఇచ్చావు ఈ జన్మ ఇది సాలు స్వామి వచ్చే జన్మంటూ ఉంటే మల్లీ నీ పద్ద సేవకుడిగా ప్రసాదించు స్వామి 🙏🏻ఓం నమో వేంకటేశాయ🙏🏻

  • @srilalithaproperties3524
    @srilalithaproperties3524 ปีที่แล้ว +15

    అమ్మా మీరు పాడిన ఈ పాటలు నాకు ఆనంద భాష్పాలు రప్పించింది. మీ యిద్దర కు ధన్యవాదములు తల్లీ

  • @sriharisrihari2072
    @sriharisrihari2072 ปีที่แล้ว +44

    అన్నమయ్య సంకీర్తనలు పాడడానికి మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి మీరు పాడిన పాటలు మేము వినడానికి మేమెంతో అదృష్టం చేసుకోని ఉండాలి ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏

  • @shobhabejugam941
    @shobhabejugam941 ปีที่แล้ว +8

    Chala మంచిగా పాడారు విన్న కొద్ది వినాలని అనిపిస్తుంది.మనస్సు ప్రశాంతంగా వుంటుంది🙏🙏🙏

  • @supporting9128
    @supporting9128 5 ปีที่แล้ว +160

    👌అన్నమయ్య... పాటలు అన్ని కూడా మనం..వింటూటే... మనలో మంచి వైబ్రేషన్స్ వస్తాయి...వినండి👍👍👍👍👍👍👍👍
    పాట మధ్యలో Ads రాకుండా ఉంటే...ఇంకాబాగుండేది.

  • @kondavishnu518
    @kondavishnu518 3 ปีที่แล้ว +20

    అన్నమయ్య పాటకు మధురమైన గాత్రాన్ని చేకూర్చారు. చాలా అద్భుతంగా అన్పిస్తుంది వింటుంటే.

  • @nnk9115
    @nnk9115 3 ปีที่แล้ว +29

    🙏🙏 ecstasy with tears ... NAA SANATANA BHARATHA KHANDAM ... BHARATHIYUNIGA PUTTADAM NAA ADRUSHTAM ...🙏🙏🇮🇳❤️🇮🇳❤️

    • @alavenukokila8990
      @alavenukokila8990 2 ปีที่แล้ว +3

      Aksharala nijam

    • @Narsimha6128
      @Narsimha6128 2 ปีที่แล้ว +2

      Annamayya sankirtanam ante mamula mari ..😍

  • @BEAST_GAMING730
    @BEAST_GAMING730 ปีที่แล้ว +5

    ఓం నమో వేంకటేశాయ నమః అమ్మా మీరు పాడిన పాటలు అద్భుతం గానం మధురం చాలా బాగా పాడారు అమ్మ గోవింద గోవిందా హరి గోవిందా ‌🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanasbhojan4973
    @dhanasbhojan4973 7 ปีที่แล้ว +13

    கடவுள் கொடுத்த வரம் இந்த சகோதரிகள். மெய்மறக்க வைக்கும் குரல் வளம். வாழ்க வளமுடன்

  • @sangameswaracharychittoju6424
    @sangameswaracharychittoju6424 2 ปีที่แล้ว +27

    మీ గానం వింటుంటే మనస్సు తన్మయత్వము చెందుతుంది. మృదు మధురమైన గానం😀😀😀😀😀

  • @bhuvanadeena1375
    @bhuvanadeena1375 6 ปีที่แล้ว +10

    அன்னமய்யா.... நீங்கள் வாழ்ந்த இந்த பூமியில் நாங்கள் வாழ பெரும் பேறு பெற்று இருக்க வேண்டும்

  • @lakshmiramaswamy3125
    @lakshmiramaswamy3125 6 ปีที่แล้ว +6

    Superb devotional Annamachariyar songs. Priya sisters utmost devotion is really divine. Soul penetrating devotion of Priya sister is superb. God bless them.

  • @radhadevialamuri9790
    @radhadevialamuri9790 ปีที่แล้ว +6

    అద్భుతం , అన్నమయ్య సంకలనం !! గానం అమృతఝరి !!!
    రాధాసుందరం 🙏🏻🙏🏻🙏🏻

    • @varalakshmig4382
      @varalakshmig4382 ปีที่แล้ว

      1411114111414444411111441144414444444411111111411 11

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 ปีที่แล้ว +6

    అద్భుతం అమోహం అన్నమయ్య కీర్తనలు ఓం నమో వెంకటేశాయ నమః🙏💐👌🕉️🌹🌼👏

  • @dvlswamy5090
    @dvlswamy5090 3 หลายเดือนก่อน +1

    Priya sisters are really blessed by God to present their melodies songs of Annamayya keerthanalu, we are proud of you both for your voice, Jai srimannarayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 ปีที่แล้ว +3

    ప్రియ సోదరీమణులు అపురూపమైన విదుషి మణులు. వారి అన్నమాచార్య కీర్తనలు వింటూ ఉంటే మనసు ఆనంద తన్మయత్వం చెందుతుంది. వారివి కారణ జన్మలు. మనుషుల వె తలను తీర్చే గానం వారిది! వెయ్యేళ్ళు చల్లగా వర్ధిల్లాలి.

  • @k.raghavendra6905
    @k.raghavendra6905 2 ปีที่แล้ว +6

    మీ ఇరువురి గానం అమోఘం అనిర్వచనీయం 🥰🥰🥰❤️❤️🤩

  • @vsnmurthy893
    @vsnmurthy893 2 ปีที่แล้ว +6

    ప్రియ సిస్టర్స్ కీ నా యొక్క నమస్కారాలు. వారి మృధుమైన కంఠం ద్వారా అన్నమాచార్య కీర్తనలు వింటుంటే నా మనస్సు ఎంతో భక్తి భావము తో నిండుపోయింది. 🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻

  • @lingapidikiti4234
    @lingapidikiti4234 5 ปีที่แล้ว +4

    టిటిడిలో పనిచేసే సింగర్స్ అద్భుతంగా పాడుతారు...వారు పాడుతుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది....అది వింటుంటే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి మన కళ్ళెదురుగా వచ్చినట్టు అనిపిస్తుందిఅంత మధురంగా రమణీయంగా పాడుతారు

  • @rajjammiarts7977
    @rajjammiarts7977 7 ปีที่แล้ว +73

    Both sisters are "Godess Saraswathi " blessed to give us such a wonderful keerthanaa's , I pray almighty to give them more life and full energy to sing many more albums

    • @choudarybvr8339
      @choudarybvr8339 3 ปีที่แล้ว +3

      Mùsic ìs devinè. East or wèst
      Prìya sisters are the best
      Ģod bless them with health and happiness

    • @dvsrinivas5735
      @dvsrinivas5735 2 ปีที่แล้ว +1

      It's both sisters. God gifts throw for us

    • @sathyavatihota6453
      @sathyavatihota6453 ปีที่แล้ว

      @@dvsrinivas5735 nibgw

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 6 ปีที่แล้ว +4

    ఎన్ని సమస్యలు ఉన్నను ఈ కీర్తనలను వినగానే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @kellavenkatasivaramakrishn5994
    @kellavenkatasivaramakrishn5994 4 ปีที่แล้ว +44

    మీరు పాడిన పాటలు వింటుంటే మనసు చాలా ప్రశాంతం గా వుంటుంది

  • @sathyanarayanan1554
    @sathyanarayanan1554 3 ปีที่แล้ว +4

    It's always a wonderful pleasure to hear a song sung by a pair of Vocalists; Priya Sisters are the Best Pair of Vocalists whose combined rendition of Annamaiah Songs is a treat to music lovers! ... Sathyanarayanan from TIRUCHANUR, TIRUPATHI.

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 ปีที่แล้ว

      Agreed, divinity flows in their voices. ...from USA ( hail from Andhra Pradesh)

  • @bhanuradha3670
    @bhanuradha3670 8 วันที่ผ่านมา +1

    ஸ்ரீமன்நாராயணாயநமஹ

  • @ramkumaralajingi5984
    @ramkumaralajingi5984 4 ปีที่แล้ว +3

    "Matya kurma varaha manushya simha vamana nityarama rama rama hitabuddi kalki" 10 avathralu in one charanam. Excellent

  • @lakshmikumar1459
    @lakshmikumar1459 7 ปีที่แล้ว +64

    though I don't understand the lyrics , the divinity and love for the LORD , is clearly felt through the wonderful singing of priya sisters . very pleasant and sweet voice. the day starts hearing these songs and gives so much of positive vibrations .

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 ปีที่แล้ว +1

    God bless you.annamayya geethalu.chala baga padinaru.morning vinte mind peaceful ga undi.

  • @rahalti
    @rahalti 6 หลายเดือนก่อน +2

    Idi chala bondi maam nanna garu vintununtaru thankyou andi❤

  • @vkarjagiv
    @vkarjagiv 6 ปีที่แล้ว +3

    we can only say OM NAMO VENKATESHAYA for having given this great opportunity to hear this song , awesome. Two sisters singing in one voice. Superb. Feeling as if physically climbing the hills. Thanks

  • @srilakshmilakshmi4667
    @srilakshmilakshmi4667 6 ปีที่แล้ว +14

    A divine singing. Hats off to priya sisters....

  • @pinnanavenkatarao2312
    @pinnanavenkatarao2312 4 ปีที่แล้ว +1

    Danyavadamulu priya sisters chala bhaga ganam chesararu adbhutam
    Annamayya kerthanalu sravanam cheyadam atmanandam paramatma nandam
    Etlu
    Pinnana nandeeswararao
    Sri satyasai balavikas guru

  • @nagarajalluru962
    @nagarajalluru962 6 ปีที่แล้ว +6

    Excellent and amazing song I like very much of the extra ordinary voice of Priya sisters

  • @balaajeeks8935
    @balaajeeks8935 6 ปีที่แล้ว +3

    Music is divine. when singing about God naturally pleasing to mind. Soul purification process. Let this divine music go on for ever. Praying God to bless these dedicated SINGERS blissfully.🎷🎸🎹🎧🎤📣📢

  • @venkataramanayernagula1618
    @venkataramanayernagula1618 3 ปีที่แล้ว +18

    Very sweet voices. God blessed.

  • @hkk4213
    @hkk4213 ปีที่แล้ว +2

    I am adicted to these songs. Every Saturday if i don't listen songs along with Pooja, that won't be my Saturday. A devudi aseshulu meepi ellapudooo undalani ashistooo.....

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 2 ปีที่แล้ว +1

    Yennisaarlu vinnaano lekka ledu. Adbhutham gaa paadaaru. 🥰🥰

  • @vennakalpana7172
    @vennakalpana7172 7 ปีที่แล้ว +14

    if i get next janam I ask god to give nice voice like u sisters.then I dedicate my voice to sing all type of spiritual songs. this is my oath. any how hats off sisters once again. Govinda govinda.

    • @warriorprincess1676
      @warriorprincess1676 6 ปีที่แล้ว +2

      VENNA KALPANA God bless you . Believe me I used to think the same earlier

  • @shailajajagannath3296
    @shailajajagannath3296 4 ปีที่แล้ว +19

    Even though I know telugu little, I can feel the bhakti in the songs. Dashavatara will come infront of our eyes while hearing the song. Excellent composition and voice.

  • @komarasattiraju2983
    @komarasattiraju2983 2 ปีที่แล้ว +1

    ప్రియ-- సోదరీమణులను ఆ పురుషోత్తముడు చల్లగా చూడాలి🙏🙏🙏🙏

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 ปีที่แล้ว +1

    Wondarfull Butufull Songs
    Anaa Maya Varasallu Meru
    Congratulations 🎉🎉🎉

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 4 ปีที่แล้ว +9

    Thank you priya sisters, cannot explain in words the melody of their voice, God's gift, we are fortunate to have these sisters, om namo Sri Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kallamdhanunjayreddydj71
    @kallamdhanunjayreddydj71 7 ปีที่แล้ว +37

    Enni janmala punya palamo kada aa devudu priya sisters ki anta manchi gatram echaaru swami.anduku pratipalamga swami ki geeta ala tho swarabishekam chestunnaru sisters .enta bagyamo kada.endariki dakkunu ee baghyamu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nageswararaodhavala3896
      @nageswararaodhavala3896 7 ปีที่แล้ว

      htipatalu

    • @suryanarayanamurthyjosyula1461
      @suryanarayanamurthyjosyula1461 6 ปีที่แล้ว

      God has created you both sisters only to sing his beautiful songs and purify my mind by listening your songs please also sing mangalaharatulu so. That we can also sing them god bless you both and your families

    • @komalag5211
      @komalag5211 4 ปีที่แล้ว

      Super voice

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 2 ปีที่แล้ว +1

      వారు భక్తి తో పడుతున్నారు.అందుకే ఆ భగవంతుని మనసులో darsinchuko గలుగు తున్నాము. వారి జన్మ ధన్యం. Manajanma కూడా ధన్యం.

  • @madhusudhanrao5321
    @madhusudhanrao5321 2 ปีที่แล้ว +1

    Maku priyamaina singers priyasisters ,adbhutham, amazing, wonderful ganam .meeku meeresati .

  • @gayathrisubramanyam9832
    @gayathrisubramanyam9832 4 ปีที่แล้ว +14

    Extraordinary voice.soothing voice.

  • @nagendraakhiri508
    @nagendraakhiri508 7 ปีที่แล้ว +6

    annamayya samkeerthanalu
    which are very meaningful were become further more
    meaningful by sweet and heart full voice of Priya
    the sisters
    heart full thanks to Priya sisters

  • @vijayaparthasarathy6334
    @vijayaparthasarathy6334 3 ปีที่แล้ว +10

    My mind and body is at absolute bliss when I hear the gorgeous Priya sisters sing on my Govinda.Thank Lord Venkateshwara for having blessed the two sisters sing your praises

  • @pavitraanand1042
    @pavitraanand1042 6 ปีที่แล้ว +2

    very nice, i liked maccha kurma song very much by priya sisters,

  • @rameshm9647
    @rameshm9647 4 ปีที่แล้ว +3

    Priya sisters are boom to the music world with 100% COMMITMENT . melodious , sweet voice . God's gift & God bless them.

  • @dtnreddy9
    @dtnreddy9 4 ปีที่แล้ว +4

    Om Namah venktesya 🙏🙏🙏
    Excellent voice fealing so much Devotional super Priya sisters...thank you so much Madam 💐💐💐

  • @vijayamukundarajan5390
    @vijayamukundarajan5390 7 ปีที่แล้ว +20

    Thirumalaikku poi Perumal dharisanam pannina anubhavam. Great.

  • @sukanyashantharam3202
    @sukanyashantharam3202 ปีที่แล้ว

    ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, 🙏🙏🙏
    We are blessed too much to hear these devotional songs in your sweet voice. Thank you so much

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశాయ
    అద్భుతంగా గానం చేసారు ధన్యవాదములు
    స్వామి వారి అన్నమయ్య గీతాలు శ్రవణం చేసిన ఎంతో ఆత్మానందం వైకుంఠ ప్రాప్తి
    గోవిందా 🙏💐👌🕉️🌹

  • @mvsprasad1111
    @mvsprasad1111 7 ปีที่แล้ว +28

    one should hear in the early hours of morning to connect to sri venkateswara swami .

  • @bhaseedrdrnumathik3191
    @bhaseedrdrnumathik3191 3 ปีที่แล้ว +3

    Iam blessed by God to hear god's song ,in your voice,iam very satisfied by hearing ur songs,thank u so much.

  • @kvlakshmi9124
    @kvlakshmi9124 3 ปีที่แล้ว +2

    Lord created these two divine sisters to
    Address these keertan and bhajan songs perfectly in a mesmerizing voice reallly we are all proud to be lndians

  • @vijayaparthasarathy6334
    @vijayaparthasarathy6334 3 ปีที่แล้ว +2

    My day begins hearing the Priya sisters sing songs on Lord Venkateshwara.I am transported to the feet of my Lord hearing them sing

  • @ChandraShekar-wh7hg
    @ChandraShekar-wh7hg 7 ปีที่แล้ว +4

    Rendova geethamu, Govinda Govinda anni palaakarey.... manasuku anandam esthundi...

  • @VijayaLakshmi-fv1zu
    @VijayaLakshmi-fv1zu 3 ปีที่แล้ว +3

    After m.s amma I have the divine feeling while hearing Priya sisters.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyambulli8982
    @satyambulli8982 ปีที่แล้ว +1

    As I have said in my comments you both are blessed by Lord Srinivasa very nice when ever I listen I am feel Lord Srinivasa darshan Lord bless you

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 2 ปีที่แล้ว

    Abbabba Yemi Songs. Wonderful, Marvelous, Adbhutham yenni cheppina thakkivey. Priya sisters meedi Suuperrrrr Voice. God's gift. May God bless you 🙏🙏 Maa Luck. Thank you very much 🥰🥰

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 4 ปีที่แล้ว +9

    Om Namo Venkatesaya.. May the grace of Sri Venkateswara be upon everybody...

    • @sabithagowra574
      @sabithagowra574 ปีที่แล้ว

      We r v lucky to hear devotional songs through ur melodious voice which is nothing but from Lord Venkatesh s GIFT
      Om namo Govinda

  • @sadanandaraovajjha
    @sadanandaraovajjha 7 ปีที่แล้ว +14

    Sisters are blessed. Apart from having wonderful voice, authority on art of singing classic music and mutual understanding, cohesiveness, what makes them stand out their devotion to Lord and music which flows in full.God bless them to dole out more for us.

  • @rajeevram1924
    @rajeevram1924 5 หลายเดือนก่อน +1

    Om namo venkatesha ya.srirastu.shubhamastu.sri padmavathi talli krupa.vasudeva sarvam.jai hind.

  • @sivaraju6884
    @sivaraju6884 3 ปีที่แล้ว +1

    శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాఆ గోవిందా గోవిందా హరి హర గోవిందా గోవిందా

  • @udayeswararaolingam6557
    @udayeswararaolingam6557 6 ปีที่แล้ว +3

    i am grateful to annamayya and to also our sisters for singing with such divine voice inimitable style ---even annamayya would have loved to listen to

  • @sampathsarathy7930
    @sampathsarathy7930 4 ปีที่แล้ว +12

    If we hear this songs in early morning hours truely it is a very nice exp

  • @pullareddychinthapalli2612
    @pullareddychinthapalli2612 6 ปีที่แล้ว +2

    ఎన్ని జన్మల పలమో .ఆ దేవ దేవుడికి
    స్వరాభిషేకం చేస్తున్నారు.

  • @annepusatyanarayana9829
    @annepusatyanarayana9829 2 ปีที่แล้ว +2

    You are fortunate enough to have an opportunity to sing for Sri Venkateswara

  • @SanthoshKumar-bx5om
    @SanthoshKumar-bx5om 4 ปีที่แล้ว +32

    Please remove the ads while the songs are being played.. Place them at end..

  • @kamalamanivenkatraman8551
    @kamalamanivenkatraman8551 7 ปีที่แล้ว +53

    awesome. Two sisters singing in one voice. Superb. Feeling as if physically climbing the hills. Thanks

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 5 หลายเดือนก่อน

    Adbhuthamaina ganam..Dhanyavadamulu Madams..Om Namo Venkatesaya..❤❤❤

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 10 หลายเดือนก่อน +1

    Super songs ooom namo venkatesaya namahaa

  • @veenashastri8246
    @veenashastri8246 7 ปีที่แล้ว +5

    I love all songs of priya sisters. They sing awesome. Devine voice...............

  • @jasp3953
    @jasp3953 3 ปีที่แล้ว +2

    You are more like Godess Lakshmi rather than like Godess Saraswathi. You are noted for emotions and feeling and serenity and composure you convey through rendition. It does'nt much matter what you sing. You are both great by the way you simply are.

  • @ksomeswararao8141
    @ksomeswararao8141 2 ปีที่แล้ว +1

    Chiranjeevulugaa vardhillandi👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @dadipydiraju1076
    @dadipydiraju1076 2 ปีที่แล้ว +1

    కళామతల్లి పుత్రికలకు శిరస్సువంచి పాదభివందనం
    నమస్తే

  • @manjunathrao3359
    @manjunathrao3359 6 ปีที่แล้ว +5

    Good to hear these songs on regularly. Hats of priya sisters such a wonder songs. Stay blessed.

  • @sreenivasulujampala526
    @sreenivasulujampala526 7 ปีที่แล้ว +14

    Excellent voice, mind will have a sperb devotional feeling as similar to MS Subba lakshmigaru

    • @anithaneeluri6850
      @anithaneeluri6850 4 ปีที่แล้ว +1

      “Superb?”

    • @funnybuddiesgeneralstore4620
      @funnybuddiesgeneralstore4620 2 ปีที่แล้ว

      పాట మధ్యలో వచ్చే యాడ్ ని ఖచ్చితంగా కొనను 🤣

  • @seshadrimukala1524
    @seshadrimukala1524 ปีที่แล้ว +1

    Omnamo venkatesa. Let balajee give priya sisters his blessings.

  • @sridharbabubusani2194
    @sridharbabubusani2194 8 หลายเดือนก่อน

    Amma inta adbutamaina...patalato...maa janma dhanyamu

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 ปีที่แล้ว +3

    సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము

  • @duvvurivenkatasitaramayya7157
    @duvvurivenkatasitaramayya7157 2 ปีที่แล้ว +5

    Wonderful singing. May God bless you both at all times.

  • @aithapraveen8989
    @aithapraveen8989 3 ปีที่แล้ว +1

    Excellent voice Priya sisters you have Swamy's Grace. LUCKY

  • @venkatrajum6137
    @venkatrajum6137 2 ปีที่แล้ว +2

    ತುಂಬಾ ಸೊಗಸಾಗಿದೆ👍👌🏼🙏🙏🙏

  • @sindhuribatchu4209
    @sindhuribatchu4209 5 ปีที่แล้ว +9

    Very devotional nd sweet... love to hear again nd again

  • @bindumalathi2457
    @bindumalathi2457 8 ปีที่แล้ว +20

    I love to hear these songs everyday.👍👌👏😊😇🎵🎤

  • @abhilash8895
    @abhilash8895 5 ปีที่แล้ว +2

    Nice lyrics and composition annamayya geethalu lovely songs for lord venkateswara songs really like this songs amazing
    Mathya korma varaha songs really amazing

  • @bveeranna2650
    @bveeranna2650 10 หลายเดือนก่อน

    Chalabundi mee gontulo ounna aa maduram danyavadamulu thalli

  • @bhavanisankaraprasadboppud5867
    @bhavanisankaraprasadboppud5867 7 ปีที่แล้ว +10

    while hearing these devotional songs, we will have a lot of relief from day to day disturbences and peace of mind. excellent really..

  • @bindumalathi2457
    @bindumalathi2457 8 ปีที่แล้ว +13

    Awesome songs by Priya sisters. Very lovely to hear!

    • @gvimala6301
      @gvimala6301 5 ปีที่แล้ว

      bindu malathi
      The bes

  • @satyavathikavuri3042
    @satyavathikavuri3042 7 หลายเดือนก่อน

    అధ్బుతమైన గాత్రం, గొంతులో ధ్వనించే భక్తి ఎంతభాగ్యమో!!