To some extent I can understand what is deerga ayushman but chira ayushman sounds different what is its meaning and difference between two words please reply to query
ఓం నమశ్శివాయ దివి నుండి భువికి దిగివచ్చిన సంగీత పుత్రికలు మీకు శతకోటి వందనాలు తల్లి మీకు ఆ సరస్వతీ మాత అను గ్రహము మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటుంది ఎమ్మిగనూరు తాలూకా జంగమ మహేశ్వర సంక్షేమ సమాజము
మీరిరువురు సరస్వతి దేవి మానస పుత్రికల వలె ఉన్నారు. మీ కంఠస్వరం అద్భుతం. ఏమని పొగడుదుమో మీ గాత్ర మాధుర్యాన్ని. మీ గాత్రం వింటుంటే వేయి వేణువులు మ్రోగినట్లు గా ఉంటుంది.
Excellent melodious voice with great synchronization. గానం వింటూంటే, ఏదో లోకాల్లోకి పోతున్నట్టుగా ఉంది అమ్మలూ. అన్ని బాధలూ మరచిపోయి ఈ గానం వింటూ తనువు చాలించితే అంతకన్న పుణ్యం వేరే ఉంటుందా? 👍👍👍
‘ష్రీ, ష్రీరామ’ అంటున్నారు, కానీ చక్కగా రాగయుక్తంగా పాడుతున్నారు, వీరికి తెలుగెలా నేర్పేద ‘శ్రీ’రామా!!! నీ దయ, దీవెన వీరికెల్లప్ప్పుడూ కలిగెదుగాక తండ్రీ!!🙏🙏🙏
అన్నమయ్య శ్రీమన్నారాయణుని నందక అంశతో భూలోకంలో జన్మిస్తే నారదమహర్షి వారి వీణ ప్రియా సిస్టర్స్ గా జన్మించి శ్రీమన్నారాయణుని కీర్తి ఇస్తున్నారా అనిపిస్తున్నది
ఆ శ్రీ వారి వైభవాన్ని కీర్తించిన మీ కీర్తి కూడా అజరామరంగా ఉండిపోతుంది అమ్మా. మీరు నిజంగా ఆ సరస్వతీ మాతకు ప్రతీకలు మరియు సాక్షాత్తు ఆ శ్రీనివాసుని మానస పుత్రికలు.
నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా || దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- నోపకరా నన్ను నొడబరపుచు | పైపైనె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా || నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా || చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- లేకకా నీవు బహులీల నన్ను | కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా || నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా || వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా | దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణా || నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా || నారాయణ శ్రీమన్నారాయణ ఆది నారాయణ వేద నారాయణ లక్ష్మి నారాయణ హరి హరి నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ
Greatest lyrics of all time. Total devotion in lyrics and equal devotion in rendition. This will go long way. Kudos to Priya sisters for melodious singing
melodious rendering of annamacharyas song with devotion.role model body language foe carnatic students.the best way i have heard till now. wish to hear nedunoori on the same.
సిస్టర్స్' ప్రియా సిస్టర్స్' మనోహరరూపుని మనోఙ్ఞ కీర్తనం, ఆలాపనలో మీ మధుర గాన తరంగ వాహిని, మీ కంఠ ధ్వని నీల మోహనుని సప్త శిఖరాల జాలువారు ఆకాశ గంగా ఝరి, వీనుల విన్నంతనే ఏదో తెలియని హృదయానంద వివశత్వము,మీరు ఈ గానవాహిని లో చేస్తున్నా కృషికి అభినందనలు.
Fabulous. You listen 💯 times, same feeling every time with divinity and spirituality. No words to describe the classic singing of Priya sisters. May God 🙏 bless them with long life and happiness.🙏
Real ga enta sweet ga undi mam mi voice. Purandaradas, Tyagaraju, Annamayya, Ramadasu....villanta kalisi Aa Sri Mahavishnuvu ni request chesi mi Iddaru ni puttichuntaru Valla keertanas forever sweet ga nilichipotaniki. Mi Voice lo "శ్రీమన్నారాయణ" ane mantram vereee level Superbbbb. Miku Bharata Ratna, Padmabhushan....ani icheyali. Doctorate ichunte ok. Inka ivvakunte India Govt. Anta Dhourbhagyamindi inkoti ledu A.P Talent ni gurtinchaleni.
After performing nithyarchana I have been listening to these sister's annamaacharya keerthanalu. Lucky enough to have darshan of lord sreenivasa. !!! Bless you bangaru thallulu Shanmukha Priya and Haripriya
I am very thankful to you priya sisters . You both are blessed by God to serve god with your great voices . I am very proud to be a Godavarian which is your motherland .
సరస్వతి పత్రికలకు శతకోటి వందనములు
ಈ ಕೀರ್ತನೆ ನನ್ನ ಮನದಲ್ಲಿ ಶಾಶ್ವತ ಈ ಇಬ್ಬರು ಸಹೋದರಿಯರು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದಾರೆ ಪದೇಪದೇ ಕೇಳುವುದರಿಂದ ಮಾನಸಿಕ ನೆಮ್ಮದಿ ದೊರಕುತ್ತದೆ
శృతి లయలే ఉచ్వాశ నిశ్వాసా లు గా సంగీత నికి భక్తి కి జీవం పోసిన అన్నమయ్య కి మీ సోదరీమణులకు శిరస్సు వంచి నమస్కారం,
మీకు అభిమానం తో " చిరాయుష్మాన్ భవ ".
To some extent I can understand what is deerga ayushman but chira ayushman sounds different what is its meaning and difference between two words please reply to query
ఓం నమశ్శివాయ
దివి నుండి భువికి దిగివచ్చిన సంగీత పుత్రికలు మీకు శతకోటి వందనాలు తల్లి
మీకు ఆ సరస్వతీ మాత అను గ్రహము మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటుంది ఎమ్మిగనూరు తాలూకా జంగమ మహేశ్వర సంక్షేమ సమాజము
సమాజము
మీరిరువురు సరస్వతి దేవి మానస పుత్రికల వలె ఉన్నారు. మీ కంఠస్వరం అద్భుతం. ఏమని పొగడుదుమో మీ గాత్ర మాధుర్యాన్ని. మీ గాత్రం వింటుంటే వేయి వేణువులు మ్రోగినట్లు గా ఉంటుంది.
Nice song
People should hear this song
Nice song
అమృతం🙏🙏🙏🙏🙏🙏🙏
@@prasadchamarthy9341b vote😂
ఈ పాటను బాలు గారు హృదయం స్పందించేలా పాడారు.బాలు గారికి అభినందనలు
మీ గానం ఎక్సలెంట్ గా వుంది మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది, చాలా సార్లు వింటున్నాను.
మీకు దన్యవాదములు ఇంత చక్కగా పాడినందుకు. ఓం నమో నారాయణ శ్రీ నారాయణ
Very nice and very good bhajan oom namo venkitesay ❤❤❤jaisreeram
నిజం గా ప్రియా సిస్టర్స్ ఎంత అదృష్టవంతులో వాళ్ళ స్వరం ఆ భగవంతుడికి... 🙏🙏
మి పాటలు బాగుంటాయి వింటుంటే ప్రపంచాన్ని మార్చిపోతున్నము ప్రతి రోజు ఉదయం వింటాము మీకు నా ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు
Excellent melodious voice with great synchronization. గానం వింటూంటే, ఏదో లోకాల్లోకి పోతున్నట్టుగా ఉంది అమ్మలూ. అన్ని బాధలూ మరచిపోయి ఈ గానం వింటూ తనువు చాలించితే అంతకన్న పుణ్యం వేరే ఉంటుందా? 👍👍👍
, me
It is wonderful that they are keeping the annamacharya tradition alive, having brought it to life!
‘ష్రీ, ష్రీరామ’ అంటున్నారు, కానీ చక్కగా రాగయుక్తంగా పాడుతున్నారు, వీరికి తెలుగెలా నేర్పేద ‘శ్రీ’రామా!!! నీ దయ, దీవెన వీరికెల్లప్ప్పుడూ కలిగెదుగాక తండ్రీ!!🙏🙏🙏
ఒక సారి శృతి లో లయ తప్ప కుండా పాడండి మీరు...ఎంత మాత్రం వుంటుంది అనేది అందరం వింటాం మీ స్వర శుద్ధత
తనివి తీరని గాత్రం అద్భుతం గా ఉంది
మీరు ఇరువురు కలిసి పాడుతూ ఉంటే అపరిమితమయిన ఆనందం కలుగుతుంది.ఆ వైకుంఠ దర్శనం చేయించారు ..God bless you thallulu. 🎉🎉🎉🎉❤
మీ స్వర రూపాలు భగవంతుని వరాలు కాక మరేంటి. అద్భుతం !!
అన్నమయ్య శ్రీమన్నారాయణుని నందక అంశతో భూలోకంలో జన్మిస్తే నారదమహర్షి వారి వీణ ప్రియా సిస్టర్స్ గా జన్మించి శ్రీమన్నారాయణుని కీర్తి ఇస్తున్నారా అనిపిస్తున్నది
@@kolavenkatarao4074 0
@@kolavenkatarao4074
P
@@kolavenkatarao4074 aaaaaa
th-cam.com/video/yTpsEYz98A8/w-d-xo.html
అంత క్లిష్టమైన కీర్తనని అలా అలవోకగా ఎలా ఆలపించారు అండి బాబూ !! మీరు అదృష్టవంతులు !! (అమృతసమానమైన) జంట కంఠ స్వరాలు మీకు వరాలు !!
అత్యద్భుతం !!!
What a prasa Prasad garu 'janta kanta swaralu meeku varalu' wahh
ఆ మాధుర్యాలకు ఎన్ని పొగిడినా తక్కువే నండీ.
మీరూ ప్రాస వేసేశారు గా.( ప్రాస ప్రసాద్)
I like this song
super sisters👍singing spl cocoos of God gifts
SIR POORVA JANMA SUKRUTAM.
Fabulous telugu singers from rayalaseema region. Never tire of listening to them
ఎంత చక్కగ పాడారో చెప్పలేను. భగవదనుగ్రహం మీ పై అపారముగనున్నదని మాత్రం చెప్పగలను. సరస్వతి రెండుగ కనిపించింది మిమ్మల్ని చూస్తూంటే.
Superb songs
అద్భుతమైన పాట హృదయానికి హత్తుకునే పాట ,,☺️☺️👌👌
🌈🌾🌾🥭🥭 ఓం నమశ్శివాయ, జై శ్రీమన్నారాయణ, జైశ్రీరామ్ , జై భారత్, జై ప్రధాని మోడీజీ, యోగి ఆదిత్యనాథ్ జి, సరస్వతి దేవి, ప్రియా సిస్టర్స్ కి వందనం 💐💐👏
సరస్వతి పుత్రికలకు శతకోటి వందనాలు
మీ గానం,గొంతు ,స్వరం ,మహా అద్భుతం ప్రియ సిస్టర్స్ 🙏
మీ రాగాలు దైవ సంకల్పి తాలు 💐💐🙏🙏 శ్రీ ఓం నమో వేంకటేశాయ
ఆ శ్రీ వారి వైభవాన్ని కీర్తించిన మీ కీర్తి కూడా అజరామరంగా ఉండిపోతుంది అమ్మా. మీరు నిజంగా ఆ సరస్వతీ మాతకు ప్రతీకలు మరియు సాక్షాత్తు ఆ శ్రీనివాసుని మానస పుత్రికలు.
గోవింద గోవింద గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
చాలా బాగుంది తల్లి ధన్యవాదాలు
శతకోటి ధన్యవాదాలు అమ్మ మీకు
మీ గొంతులో ఆ పాట కు మీరు ప్రాణం పోసినారు
Meeru nakanna chinna vallo.. Peddavalo teluadu thalli..
Meeku padabhivandanam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అమ్మ ఆ భగంతుడు మీకు ఎంతటి గొప్ప స్వరం ప్రసాదించడు
ఇద్దరు సరస్వతీలు; ఓం నమో వేంకటేశాయ.!
దొరకునా ఇటువంటి స్వచ్ఛమైన గాత్రం!!! మేము యీ ఇద్దరి గాత్రం వినటానికి పెట్టి పుట్టాము. జయహో ప్రియ సోదరీమణులు...👍
Memumeegatrannivinitaristunnamu
Mana andhra varaina Priya Sisters gurinchi telitani varu cheppalsindi yemundi.
Worldwide Pramukha gayakimanulu. Vari ganam amrutha dhaara. Vari ganam vinte
manasuku yenthi hayigavuntundi, maimarachipothanu. Vari ganam parakastaku yeppudo cheipiyindi. Vari fanam vini tarinchatame. 👍🙏😃👏🤝
Melodious voice which leads one really fell in the feet(saranaagadhi) of Lord all time. Let both live for 100 years.
Excellent and marvelous Rendition
@@kunadharajussnraju4987 xx
ఈ పాట వింటుంటే మనసు ఆనందంతో పులకించిపోతుంది.చాలా బాగా పాడారమ్మా.
నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప-
నగరాజధరుడ శ్రీనారయణా ||
దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య-
నోపకరా నన్ను నొడబరపుచు |
పైపైనె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా ||
నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప-
నగరాజధరుడ శ్రీనారయణా ||
చికాకుపడిన నా చిత్తశాంతము సేయ-
లేకకా నీవు బహులీల నన్ను |
కాకుసేసెదవు బహుకర్మల బడువారు
నాకొలదివారలా నారాయణా ||
నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప-
నగరాజధరుడ శ్రీనారయణా ||
వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల నడబడ జేతురా |
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీనారాయణా ||
నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప-
నగరాజధరుడ శ్రీనారయణా ||
నారాయణ శ్రీమన్నారాయణ
ఆది నారాయణ
వేద నారాయణ
లక్ష్మి నారాయణ
హరి హరి నారాయణ
వెంకట నారాయణ
తిరుమల నారాయణ
Excellent
111111111111111111
Super 🙏😘❤
0
₩
78jj790o
ఆ దేవదేవుడి కీర్తనలు పాడటానికే పుట్టారు మీరు, శ్రీ హరి మీ మీ కీర్తనలు విని మురిసిపోతుంటాడు ఎంత అదృష్ట వంతులో మీరు
ONLY PRIYA SISTERS CAN SING LIKE THIS..I THINK THEY ARE THEBEST DEVOTIONAL SINGERS THAT THE COUNTRY HAS EVER PRIDUCED
May be not!Even others May have beautifull voice.But they are best Duo.
🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics erundha podunga. Arumaya eruku
సాక్షాత్తు ఆ అన్నమయ్య పా డుతున్నట్టు ఉంది. మీ గాత్రంలో ఏదో
మహత్తు ఉంది.
అద్భుతం మీ గానం. అది భగవంతుని కృప. నమోవాకములు.
అమ్మ మీ ఇరువురిలో ఆ శ్రీ నారాయణ ని చూస్తున్నాను తల్లి. శుభం.
Greatest lyrics of all time. Total devotion in lyrics and equal devotion in rendition. This will go long way. Kudos to Priya sisters for melodious singing
⁸
Pqq
Priya Sisters Miku koti koti vandanalu, mi bhakti ganamulu maduarati maduram, mi swaram vintunte manasu ku Shanti labhistundi, Saraswati putrikalaku maro sari Miku vandanalu
melodious rendering of annamacharyas song with devotion.role model body language foe carnatic students.the best way i have heard till now. wish to hear nedunoori on the same.
ఎం తబాగాపాడినారు.సూపర్❤❤❤❤
అన్నమయ్య దివ్యమైన కీర్తన, చెవుల కింపైన హిందోళ రాగం, శ్రావ్యంగా ఆలపించిన ప్రియ సోదరీమణులు; మనస్సుకి ఎంతో ఆనందం కలిగింది.
ఓం నమో వేంకటేశాయ. 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
సిస్టర్స్' ప్రియా సిస్టర్స్' మనోహరరూపుని మనోఙ్ఞ కీర్తనం, ఆలాపనలో మీ మధుర గాన తరంగ వాహిని, మీ కంఠ ధ్వని నీల మోహనుని సప్త శిఖరాల జాలువారు ఆకాశ గంగా ఝరి, వీనుల విన్నంతనే ఏదో తెలియని హృదయానంద వివశత్వము,మీరు ఈ గానవాహిని లో చేస్తున్నా కృషికి అభినందనలు.
Super !
Very melodious !!
Namaskaram its great what a control on ragam aarohanaavarohanam mathasharada may bless u thanks mesdames
Lucky and proud to be born on the incredible land called Bharat !! Jai Shri Krishna !!
నా తెలుగు భాష అద్భుతమైనది .తేనె వంటి తెలుగు పదాలు
Sisters! God bless u and we receive more and more the Bhakti song from u
Sweet & holy
ఎన్నో జన్మలపుణ్యంఉంటేగాని మీ గాత్రం వినే అదృష్టముండదు,మీకు సాష్టాంగ ప్రణామములూ
The beauty of Hindolam is enhanced by the singing of the Priya sisters in their sweet voice
Gvh
I DONT NO ORIGINAL
U R BOTH AMRUTHAM SINGING DRINKED
మీ అమృత మైన రాగాలాపనకు శిరస్సు వంచి పాదాభివందనం
Born for getting salvation through music medium. I am a big fan to you both.
Very good and Excellent Sweet Voice Sisters. Thank you. God bless you.
Nigama
Ve4yyglodz9ngsq
కోనసీమ రత్నాలు
th-cam.com/video/yTpsEYz98A8/w-d-xo.html
అద్భుతమైన గాత్రనికి, వెంకన్న కోసమే అన్నమయ్య కీర్తనలకి 🙏
Very nice and peaceful song.
I enjoy everyday morning
Thanks to Priya sisters for beautiful presentation
R.Bal krishna
Superb
మహా తల్లుల లకు పదాభి వందనం నమో శ్రీ వేంకటేశాయ నమః🎉
very nice composition.
so nice voice gift of God.
Excellent melodious singing by Priya sisters.Hats off.we are proud of you.
చాల చక్కగా పాడినారు సదా శ్రీ వేేంకటనాధుని దయ మీపై ఉండాలనీ మా ఆకాంక్ష
Fabulous. You listen 💯 times, same feeling every time with divinity and spirituality. No words to describe the classic singing of Priya sisters. May God 🙏 bless them with long life and happiness.🙏
This traditional kirtanas will win the Hart hearts and melt the mountains and my thanks to the dedicating sisters god bless them
This generation is lucky to hear your songs.
Superb voice and devotion
Yedu kondalu vada Venkata Ramana.....
Govinda... Govinda......
Dear Sir / Madam , Thanks for Watching the Video for More Videos Subscribe our Channel
th-cam.com/users/AmuthamMusic
Roju vinte ee padalu manasu devadu degara kadali pothundi thankyou sisters shanmuka & hari priya frm bengaluru central survey dept
మీకు నా నమస్కారం అమ్మ చాలా బాగా పాడినారు
Angels of the Kaliyuga. Never heard such a Co ordinating voice
0a
OlpIooo
అవును అండి
Really madam
th-cam.com/channels/yrcrDJrYgf4iCFHXL34mog.html [Energy Creator Divine]
Real ga enta sweet ga undi mam mi voice. Purandaradas, Tyagaraju, Annamayya, Ramadasu....villanta kalisi Aa Sri Mahavishnuvu ni request chesi mi Iddaru ni puttichuntaru Valla keertanas forever sweet ga nilichipotaniki.
Mi Voice lo "శ్రీమన్నారాయణ" ane mantram vereee level Superbbbb. Miku Bharata Ratna, Padmabhushan....ani icheyali. Doctorate ichunte ok. Inka ivvakunte India Govt. Anta Dhourbhagyamindi inkoti ledu A.P Talent ni gurtinchaleni.
Thanks a lot to Priya sister's for singing a God's song's
Songs
Wonderful Singing & Wonderful Sisters. Keep going.
It's pleasure to listen your voices ,u r great
ఎంత మధురము ఏడుకొండలవాడి కీర్తనలు
Om Namo Sri venkatesha..
Wow..Great renditions by beautiful Priya sisters...
Hearing such songs make.our..day beautiful thank. u a lot.singing.sis
Priya sisters are blessed in the realm of music
I am proud of their parents who have gifted daughters. I salute them. Dr.P.V.Laxmiprasad
I like very much annamayya songs
Great job madam s super voice
th-cam.com/video/yTpsEYz98A8/w-d-xo.html
After performing nithyarchana I have been listening to these sister's annamaacharya keerthanalu. Lucky enough to have darshan of lord sreenivasa. !!! Bless you bangaru thallulu Shanmukha Priya and Haripriya
I have listened to them singing more than a decade ago.Super singing sisters.
Pppppppppppppppppppppppppppppp
@@chandrareddyb.k.259 what do you mean?
Ugaugani ki aayanani keerthichadaniki swame enchukuntadu. Miru dhanuyulu amma🙏🙏🙏
Perfect timing. Both madam s.... Great
Paramesh Sagarla
అద్భుతం గా ఆలపించారు. 👌👍🙏
I saw many many singer's.but still now I didn't not find any singers like you.you have divine voice
ఆ శ్రీ mannaraayanudu మీకు ఎంత తీయని voice ఇచ్చాడు,, 🙏🙏🙏
I am very thankful to you priya sisters . You both are blessed by God to serve god with your great voices . I am very proud to be a Godavarian which is your motherland .
Nijama?
...nenu Kuda garvapadunnanu
Ey pata enni sarlu vinna tanivi tiratledhu.. Vesavilo tirigina variki challani majjiga cheykurchey santhvana kalugistundi.. Hats off priya sisters..
BOTH OF YOU ARE BLESSED BY GOD.
అద్భుతమైన సంకీర్తన మీరు ఆలపించే విధానం అహో అదో తెలియని భక్తి భావము మనసున హృదయం మరో లోకంలో ఆ వెంకటేశ్వరుని సన్నిధానంలో ఉన్నట్లు తోస్తుంది
Great to hear Priya sisters sing this wonderful song.
ಇಂತಹ ಕೀರ್ತನೆಗಳು ಭಕ್ತಿ ಮಾರ್ಗದ ಕಡೆಗೆ ಕರೆದೊಯ್ಯುತ್ತದೆ ಮಧುರ ಹಾಡುಗಾರಿಕೆ
It's God gift.. Such a wonderful Rendition of Songs Love to Watch .May the God Bless both of You.
Divine. Music and more intoxicating than.vine
Vaikuntanike theesukuni vellarandi,Priya sisters.Dhanyosmi.
Great and Divine performance as usual from genius sisters. GOD Bless.
🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
చాలాబాగా ఆలపించారు. ధన్యవాదాలు.
2 sisters sung very well its heart touching
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది
Excellent...marvallous..indian treditional music always sweet and cool....
I like your annamayya songs i am very very happy my blessings to you