Farming In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @vamsivamsi7369
    @vamsivamsi7369 2 ปีที่แล้ว +425

    కేవలం విజయాల నుంచే కాదు.... అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి....ఉమా అన్న గొప్ప స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శవంతంగా నిలవాలి 🔥🔥🔥🔥

    • @ramasarmavssistla8861
      @ramasarmavssistla8861 2 ปีที่แล้ว +5

      Good Morning Uma Prasad Marempati ji. Vullo kadalu Koora chesukuntaru visakhapatnam side. Chala taste ga vuntundi. Chalamandi vadataru . Market lo ammutaru.

    • @sripathikaryampudi6052
      @sripathikaryampudi6052 2 ปีที่แล้ว +13

      నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
      నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
      నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ
      అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ
      మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
      ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది ! -- chandrabose

    • @manaraithubiddafarms6255
      @manaraithubiddafarms6255 2 ปีที่แล้ว +4

      @@sripathikaryampudi6052 super👌👌👌👌👌

    • @durgaanushaponnuru5277
      @durgaanushaponnuru5277 2 ปีที่แล้ว +2

      X

    • @sathishrao3910
      @sathishrao3910 2 ปีที่แล้ว +1

      నిజ్జంగా అన్న ఉల్లి కుర్ర ts లో కూడా అంతే

  • @MuraliKrishna-wl4vl
    @MuraliKrishna-wl4vl 2 ปีที่แล้ว +99

    "అణువణువును చూపిస్తూ,ప్రతి అణువును సోధిస్తూ మా కనులకు విందును ఇస్తూ లక్ష్యానికి దూసుకుపోయే బాణం" తమ్ముడు ఉమ ❤️❤️❤️

  • @kajamohiddin7299
    @kajamohiddin7299 2 ปีที่แล้ว +80

    రైతే రాజు,రైతు దేశనికీ వెన్నుముక అంటారు. కానీ వాళ్ళ కు ఉన్నానని కష్టాలు మరి ఎవరికి ఉండవు. వాళ్ళ కష్ట సుఖసంతోషాలు చూప్పించడం చాలా బాగుంది. ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై..

  • @నాథ్అమర
    @నాథ్అమర 2 ปีที่แล้ว +58

    సూపర్ వ్యవసాయం బాగుంది ఓషన్ చాలా బాగుంది థాంక్యూ ఉమా గారు థాంక్యూ జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️

  • @ranjithadepu5988
    @ranjithadepu5988 2 ปีที่แล้ว +135

    ఉదయం లేవగానే నీ వీడియో చూడగానే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉమా అన్న నిజంగా సూపర్

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +43

    గ్రామీణ వాతావరణాన్ని.. శ్రీలంక పల్లెటూర్ల.. విశేషాలను.. చాలా చక్కగా.. చూపించారు.. థాంక్యూ.. బ్రదర్.. 😍👍

  • @gurramraj7781
    @gurramraj7781 2 ปีที่แล้ว +46

    ఉమా అన్నను ఏ దేశానికి వెళ్లినా అక్కడి వాళ్ళతో ఈజీగా కలిసిపోయే గుణం నీలో చాలా ఉంది చాలా కలివిడిగా ఉండటం చాలా మంచిది.

  • @ExploringInfiniti
    @ExploringInfiniti 2 ปีที่แล้ว +111

    Very happy to see Villages and Farming in Sri Lanka

  • @friendsforever8847
    @friendsforever8847 2 ปีที่แล้ว +26

    అన్నా నీ మంచితనం నీకు హెల్ప్ చేస్తుంది
    అగ్రికల్చర్ వీడియో సూపర్ అన్న

  • @onetrueindian1
    @onetrueindian1 2 ปีที่แล้ว +46

    அருமை நண்பா ... அருமை ... தங்களின் படைப்புகள் அனைத்தும் உயிரோட்டம் கொண்டவையாக இருப்பதற்கு காரணம் தாங்கள் தங்களுக்கு விருப்பமான ஒன்றை செய்து கொண்டு இருக்கிறீர்கள் ... நீங்கள் மென்மேலும் வளர வேண்டும் ..👏👏👏👍

  • @sriharikoganti1856
    @sriharikoganti1856 2 ปีที่แล้ว +39

    నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మా పిల్లలు ఎక్కిరించే వాళ్ళు.డాడీ ఎప్పుడు ఉమ ఉమ అంటాడు అంటూ.ఇప్పుడు నాకన్నా ముందే రెడి అవుతున్నారు.8 am కోసం😄😄😄😄😄😄

  • @vps5971
    @vps5971 2 ปีที่แล้ว +19

    శ్రీలంకా దేశాన్ని అధ్భుతం గా చూపిస్తున్నారు.
    మీ ప్రతి వీడియో ని చూస్తున్నాం .
    మీ కృషి చాలా ఉంది కాబట్టే అధ్భుతం గా ఉన్నాయి
    ట్రావెలర్స్ అందరికీ మీరు ఒక ఆదర్శం.
    ఫైనల్ గా ఆరోగ్యం ముఖ్యం bhigiluu.
    From Nellore district
    VPS

  • @rangarao9183
    @rangarao9183 2 ปีที่แล้ว +31

    వీడియో చాలా బాగుంది . శ్రీలంకలో పండించే చాలా పంటల గురించి చాలా చక్కగా చూపించారు , వివరించారు . ధన్యవాదములు .

  • @Muhammad-oj9xg
    @Muhammad-oj9xg 2 ปีที่แล้ว +10

    Love from batticalao sri lanka my telugu brothers 🇱🇰❤️🇮🇳

  • @krishnanaikbanavath9112
    @krishnanaikbanavath9112 2 ปีที่แล้ว +48

    Uma is not a traveller, he is a farmer also,, like this video very much 🌱🌳

  • @ravithentu4075
    @ravithentu4075 2 ปีที่แล้ว +21

    రోజూ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను,మీ వీడియో చూస్తే స్వచ్ఛమైన ప్రకృతిని చూస్తూ మనస్సు చాలా ప్రశాంతం గా ఉంటుంది బ్రదర్, భవిష్యత్తు లో ప్రపంచం మొత్తం చుట్టి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @lalithaperi6488
    @lalithaperi6488 2 ปีที่แล้ว +23

    ఉమా గారూ! నాకు మీలో నచ్చే గుణం ఏమిటంటే ఏ దేశం వారితోనైనా ఇట్టే కలిసిపోగలరు. ఆడవారిని మీరు గౌరవించే విధానం, పిలిచే పిలుపు నాకు బాగా నచ్చాయి. అక్కా అనో, తంగచ్చి అనో, అమ్మా అనో సంబోధిస్తారు. మగవారిని అన్న సో. బ్రదర్ అనో, పప్పా అనో పిలుస్తున్నారు. మీలో ఉన్న ఈ సుగుణా లే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళాయి. మీరు ఇంకా పై స్థాయికి ఎదుగుతారు. ఒక అమ్మగా ఇది నా ఆశీర్వాదం కూడా.

  • @prasadbudi9401
    @prasadbudi9401 2 ปีที่แล้ว +2

    మిగతా వాళ్ల కు నీకు చాలా తేడా వుంది వాళ్ల దేశాన్ని మాత్రమే చూపిస్తారు నువ్వ మాత్రం ఆ దేశం లో వున్న ప్రతీది చూపిస్తావు 👍👍👍

  • @NKS1982
    @NKS1982 2 ปีที่แล้ว +29

    వాటిని ఉలవ పువ్వులు అంటారు, రాయలసీమలో ఉపయోగిస్తారు. చాలా రుచిగా వుంటాయి. ఉల్లిపాయ బదులు వాటిని ఉపయోగించవచ్చు.

  • @athivabyradhika
    @athivabyradhika 2 ปีที่แล้ว +1

    ఉమా నీ వీడియోలు నేను టీవీలో చూస్తాను.
    మెసేజ్ ఫోన్లో పెట్టాలి కాబట్టి కాస్త ఆలస్యంగా పెడుతున్నా.
    అద్భుతం మహా అద్భుతం

  • @gkteluguinfo9704
    @gkteluguinfo9704 2 ปีที่แล้ว +4

    ఉల్లి కాడలు/ఉల్లి ఆకులు మా తెలంగాణ ప్రాంతంలో కూరగాయ వంటల్లో విరివిగా వాడుతారు.
    చాలా రుచిగా ఉంటాయి.

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +10

    నమస్తే ఉమా గారు 🙏
    సింహాళ దేశంలోని పల్లెటూర్లు వారి జీవన విధానం గురించి చాలా బాగా
    చూపించారు పల్లెటూర్లు పచ్చదనంతో కళకళలాడు తున్నాయి
    మామిడి పండు రుచి చూశారు బావుంది పచ్చిమిరపకాయ రుచి చూడడం ఏమిటండీ ఉమాగారూ.
    పచ్చిమిరపకాయ తిన్నాక మీ ఇబ్బంది చూసి బాధ అనిపించింది నవ్వు వచ్చింది.
    సాగరము సాగర తీరాన ఉన్న సిమ్మిగ్ పూల్ చాలా బావుంది. వీడియో చాలా బావుంది . ధన్యవాదములు🙏
    హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐

    • @KethTamilTubing
      @KethTamilTubing 2 ปีที่แล้ว

      Its not sinhala country. Its sri lanka, tamils and sinhala. Sinhala south, tamil is in north. Thanks

  • @TheBupeshvarma
    @TheBupeshvarma 2 ปีที่แล้ว +16

    అరటి గెల మనకి కూడా రైతు దగ్గర అంతే రేట్ ఉంటుంది డిమాండ్ లేనప్పుడు 50 - 30 కి కూడా అమ్మిన రోజులున్నాయ్యి.

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 ปีที่แล้ว +2

    శ్రీలంకను మీ కెమెరా లో భలేగా బందిస్తున్నారు...

  • @vasudevjella6954
    @vasudevjella6954 2 ปีที่แล้ว +36

    It is called spring onion in english and it is very frequently used in both Telangana and AP for daily cooking.

  • @srisri03411
    @srisri03411 2 ปีที่แล้ว +10

    "బీట్రూట్ దుంపలు భూమి లోపలే ఉంటాయి, వాటర్ ఫోర్స్ గా పేరెంచటం వల్లనా బయటకి వచ్చి కనబడుతున్నాయి "🌰

  • @vijayalakshmiv9895
    @vijayalakshmiv9895 2 ปีที่แล้ว +6

    Uma గారు అలుపెరుగని వీరుడు పొగాకు మా చిన్నపుడు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉండేది చాలా స్తెప్లు గా చేసేవారు పొగాకు కంపెనీ కి వేసేముందు.
    వాటిని ఉల్లి కాడలు (spring onions)అంటారు.మన గుంటూరు లో కూడా కూరల్లో వేస్తారు జాగ్రత్త మీ ఆరోగ్యం

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 2 ปีที่แล้ว +2

    Hi uma garu. ఈరోజు మీ వీడియో లో అంతా పచ్చదనం కనిపించింది. చూస్తుంటే చాలా సంతోష్ మేసింది. ఎటు చూసినా పచ్చిక పైర్లు వాటి మధ్య లో మీరు నడుస్తూ మాట్లాడుతుంటే మీరు ఎంత santoshapadutho మాకు వివరిస్తున్నారు అర్థమైంది మీ మాటల్లో. కూరగాయల పంటలు, పండ్ల పంటలు అని superb. Beetroot పంట నేను ఇదే ఫస్ట్ చూడటం. మా తాతయ్య గారు కూడా పొగాకు పంట పండించారు గుంటూరు పరిసర ప్రాంతాలలో. 👍. మీరు మామిడికాయ ముక్క తింటుంటే మాకు కూడా నోరు uoorindi. Eppudeppu మార్చ్ నెల లో మామిడికాయలు వస్తాయా, తిందామా అనిపించింది. ఇండియన్ ocean also superb. వ్యవసాయం దేశానికి వెన్నెముక లాంటిది. రైతులు బావుంటేనే దేశం బావుంటుంది. జై కిసాన్. 🙏👋👋 జై హింద్. 🇮🇳🇮🇳

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది" ఉమా ప్రసాద్" శ్రీలంక లోని పల్లెటూర్లు వ్యవసాయం చాలా బాగుంది....👌
    జై హింద్ 🇮🇳
    అనంతపురం ❤️

  • @rrreddy3522
    @rrreddy3522 2 ปีที่แล้ว +2

    వాటిని ఉల్లికువ్వలు అంటారు. వాటితో కూరకూడా చేస్తారు. రాగి రొట్టెలలో కూడా వేస్తారు. చాలా మంది తింటారు అలా.

  • @ganeshnellivalasa5427
    @ganeshnellivalasa5427 2 ปีที่แล้ว +15

    Aaa vullipaya vyavasayam lo ala srikakulam lo chala yekkuva mandhi chestharu
    Srikakulam lo pondara ani caste vaallu all types of agriculture chestharu
    Vaatini normal vegetables kante yekkuva ga thintaru ...
    I am very happy to see that
    Thank you uma annayya

  • @harikakalyansharma7079
    @harikakalyansharma7079 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అన్నయ్య ఆ పల్లె కూడా చాలా అందంగా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్లిన భాష రాకపోయినా సరే చాలా క్లోజ్ చాలా ఫ్రెండ్లీగా చాలా సరదాగా ఉంటారు అది నాకు చాలా ఇష్టం మీలో మీలా ఫ్రెండ్లీగా కలిసిపోయే నేచర్ కొందరికి మాత్రమే ఉంటుంది

  • @rajuraju-bo6gn
    @rajuraju-bo6gn 2 ปีที่แล้ว +6

    సముద్రం పక్కన సిమ్మింగ్పూల్ సూపర్ అన్నయ్య 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @shivakumaramanaganti4458
    @shivakumaramanaganti4458 2 ปีที่แล้ว +1

    మీరు తమిళ్ ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు.

  • @nuthurupativenkataseshaiah9871
    @nuthurupativenkataseshaiah9871 2 ปีที่แล้ว +10

    శ్రీలంకలో పల్లెటూరి వాతావరణం చాలా చక్కగా చూపారు. బావుంది .
    ఉల్లికాడలును మన తెలుఁగు వారు కూడా వంటలలో వాడుతారు .
    All the best. God bless you🙏

  • @yahooocafe7241
    @yahooocafe7241 2 ปีที่แล้ว +2

    శ్రీలంకలో చూడనీ ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది

  • @mslakkimslakki2401
    @mslakkimslakki2401 2 ปีที่แล้ว +7

    ఏ దేశంలో అయినా రైతు లేకపోతే తినడానికి తిండి దొరకదు కాని ,ఏదేశంలో చూసిన రైతుకు అన్యాయం జరుగుతూనే ఉంది , ఎప్పటికి రైతే రాజు అన్నా మాట నిజం అవుద్ధో. జై జవాన్ జై కిసాన్ 🙏

  • @kalagaharika
    @kalagaharika 2 ปีที่แล้ว +2

    మీ వల్ల చాలా విషయాలు తెలిసాయి ఉమా గారు tnq శ్రీలంక చాలా బాగుంది నాకు నచ్చింది

  • @bandajagan2976
    @bandajagan2976 2 ปีที่แล้ว +12

    వ్యవసాయం లేని దేశం ఏది లేదు శుభోదయం మా అన్నయ్య తెలంగాణ జనగామ జిల్లా

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 2 ปีที่แล้ว +2

    శ్రీలంకలో నేను చూడనీ ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 2 ปีที่แล้ว +4

    శ్రీ లంక లో పల్లె జీవనం బాగుంది. ధన్యవాదాలు

  • @venkataramanarajala1587
    @venkataramanarajala1587 2 ปีที่แล้ว +1

    వాటిని ఉల్లి కాడలు అంటారు ఈస్ట్ గోదావరి విశాఖపట్నం జిల్లా లో బాగా ఫేమస్

  • @maheshbrvc
    @maheshbrvc 2 ปีที่แล้ว +24

    Villages and villagers are always wonderful. I haven't seen beetroot, tobacco and beans plants. Thank u for showing me those plants. I like this vlog.👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍

  • @pramakwt9538
    @pramakwt9538 2 ปีที่แล้ว +1

    నీ శ్రీ లంక స్టూర్ ఇన్ని రోజులు తరువాత పొలాల వీడియో చాలా బాగుంది ఉమా గారు ఆల్ ది బెస్ట్

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 ปีที่แล้ว +11

    Thank you so much for taking time to show different kinds of farms/ farmers in Sri Lanka...Liked all the places of interest in Sri Lanka, the country looks beautiful with greenery all around& the places are neat & clean....

  • @ezeekraft4342
    @ezeekraft4342 2 ปีที่แล้ว

    Hi ఉమా గారు... పల్లెటూర్ చాలా బాగుందండి భలే ఉందండి.. మిర్చి కస కస నమిలేస్తారనుకున్న శ్రీ లంక చిన్నది అయినా ఎంత తిరిగినా తరగదు సూపర్ అండి

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +7

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @ramakantharao842
    @ramakantharao842 2 ปีที่แล้ว +1

    ఉల్లికోవులు అంటారు
    రాయలసీమ మరియు బెంగలూరు లో బాగ తింటారు

  • @rameshmanda2528
    @rameshmanda2528 2 ปีที่แล้ว +4

    Super nature India లో special తెలుగు రాష్ట్రాలలో ఉన్నటు ఉంది

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 ปีที่แล้ว +2

    చాలా బాగున్నది, ఉమా గారు, జాఫ్నా చూపించినందుకు చాలా థాంక్స్,అక్కడి వ్యవసాయం మన మాదిరిగా నే ఉన్నది.ఎందుకంటే మన తమిళ సోధరులేకదా.వీలైతే యింకా చూపించేది,అనగా వారి విద్యా విధానం,జీవన విధానం,జాఫ్ నా టౌన్ చూపించేది,అవి ఉల్లి గోబులు, రాయలసీమ లో కూర చేసుకొని తింటారు,చాలా బాగుంటుంది

  • @c.gokulakrishnan579
    @c.gokulakrishnan579 2 ปีที่แล้ว +4

    Super brother your srilanka vlog srilanka Tamil people's really good and warm welcoming Indian 👌 people I really happy first time seeing Telugu you tube traveler in srilanka Iam from Chennai Tamilnadu India

  • @mazzafilms2993
    @mazzafilms2993 2 ปีที่แล้ว +1

    ఉల్లి కాడలు మన ఆంధ్ర లో మా వైజాగ్ లో ఎక్కువగా తింటాం డైరెక్ట్ కూడా తినొచ్చు అండి అండ్ ఉప్మా అండ్ ఎగ్ కర్రీ లో వేసుకుంటే సుపెర్బ్ టెస్ట్

  • @Slreddy51
    @Slreddy51 2 ปีที่แล้ว +4

    Ninna comment lo anukunna.. Eroju vachindi agriculture n village life.. Super Uma garu.. 👏🔥🔥🔥

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +1

    శ్రీలంకలో వ్యవసాయం,, మన వద్ద ఉన్నట్లే ఉంది.అయినా కొత్త విషయాలు ఉన్నాయి. ధన్యవాదాలు బ్రదర్💐💐💐

  • @appukathu5124
    @appukathu5124 2 ปีที่แล้ว +7

    உலக வரைபடத்தில் இலங்கை சொர்க்கபூமி. எப்போ விளங்குமென்றால் மற்ற நாடுகளுக்கு போகும்போதுதான் விளங்கும்.

  • @murthyvelumuri4032
    @murthyvelumuri4032 2 ปีที่แล้ว +2

    ఉల్లి కొడులు అని అంటారు, అవకాయ అన్నం తో ముక్కలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది

    • @sivashanth4516
      @sivashanth4516 2 ปีที่แล้ว +1

      ఉల్లిపాయ పువ్వును సన్నగా తరిగి అందులో కారం, కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా మంచి నూనెలో వేయించి అన్నం లేదా బిట్ తో తింటాము.

  • @siddhu9529
    @siddhu9529 2 ปีที่แล้ว +4

    Hi Uma garu, Srilanka is known for Buddhism. Koncham Buddhism culture, Temples History of Buddhism kuda choopinchandi. Hope your Next episodes will have some information about Buddhism in Srilanka.

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +1

    ఉమ. చాలా బాగుంది. వీడియో. పంట పొలల్లో. పంటలు అన్ని. బాగున్నాయి అమ్మ.. బాగా ఎండలు గా ఉన్నాయి.. జగ్రత్త

  • @nationpavan742
    @nationpavan742 2 ปีที่แล้ว +3

    చాలా మంచి వీడియో చేశారు అన్న ధన్యవాదములు ఉమా గారు...♥️♥️

  • @kwtkwt6124
    @kwtkwt6124 2 ปีที่แล้ว +1

    Super Videos. P.VENKATTA CHALAPATHI .FROM KUWAIT.

  • @vadnalasusmitha4641
    @vadnalasusmitha4641 2 ปีที่แล้ว +5

    Just loved this video....srilankan farming is soo good 👍....thank u bro.for this video...waiting for next video....

  • @prasadsola6912
    @prasadsola6912 2 ปีที่แล้ว

    వీటిని ఉల్లి కాడలంటారు ఇవి సాంబారుకు ,కర్రీకి ,చాలా రకాలుగా తింటాము చాలా టేస్ట్ గా ఉంటుంది. మా రాయలసీమ లో ఇది ప్రతి ఒక్కరు తింటారు

  • @Priyaa_10
    @Priyaa_10 2 ปีที่แล้ว +23

    Hope you reach 1M subscribers soon🤗💖

  • @sivayelisa9399
    @sivayelisa9399 2 ปีที่แล้ว +1

    అన్న వాటిని ఉల్లిగడ్డ కూర అంటారు మేము చాలా సార్లు తిన్నాము. అవి కొంచెం ఘాటుగా ఉంటాయి ఇప్పటికీ విజయనగరం జిల్లాలో అమ్ముతున్నారు మార్కెట్లో.

  • @srinivasduvvuri2136
    @srinivasduvvuri2136 2 ปีที่แล้ว +11

    Your Srilankan tour is wonderful. Next time please carry a world map show them from where you are coming. By the way I am from GUNTUR, AP. Good Luck for your future tours

  • @pratapareddy8760
    @pratapareddy8760 2 ปีที่แล้ว +1

    ఉల్లి కాడలను పువ్వు రాకముందు తింటారు మేము కూడా చిన్నప్పుడు తిన్నాము, రాయలసీమ లో తింటారు ఉమా గారు

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +5

    పల్లెటూరి వాతావరణం చాలా బాగుంది, వారు పండించే పంటలు కొత్తవి కాకపోయినా మంచిగా చూపించారు.మీ కష్టానికి తగిన ఫలితం దొరకాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.ఆరోగ్యం జాగ్రత్త.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 ปีที่แล้ว +1

    ఉమగారి ప్రజంటేషన్ తీరే చాలా డిఫెరెంట్ గా , ప్లెజంట గా వుంటుంది !!! 👌👌👌

  • @rangaswami5710
    @rangaswami5710 2 ปีที่แล้ว +5

    ఉమా మీ యాత్ర విశేషాలు చాలాబాగుంది

  • @reddyvaraprasad7193
    @reddyvaraprasad7193 2 ปีที่แล้ว +2

    ఉమా గారు మీరు చేసే ట్రావెల్ వీడియోలు ఆ దేశాల సంస్కృతిని ప్రతిబింబిస్తూ వారి జీవన విధానాలను సృజించు తూ వ్యవసాయం ఆచార వ్యవహారాలు జీవనశైలి ఆహారపు అలవాట్లు వివిధ తెగల జీవనశైలి వీటిని పరిచయం చేయడంలో మీరు అద్భుతం సోదరా జయహో ఉమా. ఉమా గారు బయట దేశాలలో వ్యవసాయ ఉత్పత్తులు కానీ మరే విధమైన వస్తువుల మీద కాని టాక్స్ లు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల వాటి ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మనదేశంలో వివిధ పథకాల కోసం టాక్స్ లు పెంచడం ద్వారా మనం అధిక ధరలు చెల్లిస్తున్నాం

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 ปีที่แล้ว +6

    Feast to my eyes brother! I always love to see country side of each and every country! My dreams come true because of you! Thank you very much!!👍👍

  • @yellmanchilli.varalakshmiy2550
    @yellmanchilli.varalakshmiy2550 2 ปีที่แล้ว +2

    Spring onion s అని అంటారు ఉల్లి కోళ్లు అని అని అంటారు మనకి ఆంధ్ర లో దొరుకుతాయి వంటల్లో కూడా వాడతారు

  • @gihan.u2001
    @gihan.u2001 2 ปีที่แล้ว +7

    By 2009 all these areas had been destroyed..now they are prosperous again..I wish may this peace last forever ❤️😍✨

    • @TharshanaPrem
      @TharshanaPrem 2 ปีที่แล้ว

      In 2009 war were not happened in jaffna, war happened in another districts but in 80's and 90's war happened in this place and so many places were destroyed

  • @prabhu1439
    @prabhu1439 2 ปีที่แล้ว +2

    ఉల్లి కాడలు వండుకొని తింటారు అన్నా
    ఇంకా మనం తినే ప్రతి వంటలో గార్నిష్ చేసుకోవడానికి use చేస్తారు

  • @joethim
    @joethim 2 ปีที่แล้ว +7

    Entire SL series has been really good, I enjoyed every minute of it 👍

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 2 ปีที่แล้ว +1

    ఉల్లి కాడలు అన్న...
    నేను తినలేదు కాని చాలా సార్లు చూసాను... మార్కెట్ లో.. ఇప్పుడు తగ్గిపోయాయి
    మా సైడ్ కూడా 40,50 అడుగులు వాటర్ పడుతుంది అన్న
    సమె మనకు ఉన్న గడ్డి రకం అక్కడ ఉంది అండ్ వయ్యారిబామా మొక్క అక్కడ ఫుల్ గా ఉంది

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว +5

    In any country...Nela nu nammithene jeevanam. Keep going.

  • @ch.nagesh6775
    @ch.nagesh6775 2 ปีที่แล้ว +1

    Extordinary bro srilanka lo mana zampani gurinchi cheppinanduku chala santhosham ga undi bro

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 2 ปีที่แล้ว +5

    Super. You touched the agriculture life of Sri Lanka farmers. It seems they are growing many crops.

  • @entisangathulu
    @entisangathulu 2 ปีที่แล้ว +1

    Red soil lo ye panta vachinaa taste excellent ga untundi. Present Sri Lanka lo inflation perigi prices ekkuvaga unnayi. Ulli kaadalu kuda curry chestaru Baga untundi. Water unte red soil lo Anni pandinchavachu. Maa oorilo kuda red soil polam ekkuva. Present varsham taggi only dry crops vestunnaru. Idi varaku all vegetables inka ground nut pandevi

  • @vineelabayya3424
    @vineelabayya3424 2 ปีที่แล้ว +5

    I think that is spring onion
    Mostly we will use in fried rice

  • @honorp2019
    @honorp2019 2 ปีที่แล้ว +1

    Just subscribed from London I'm a srilankan tamilian 🤗

  • @manimadhav3858
    @manimadhav3858 2 ปีที่แล้ว +5

    Everybody likes farming. But unfortunately many people will not get a chance to do farming activity. It is really thrilling, exciting and give immense satisfaction. Ty for Uma garu for this nice video.

  • @modernpoet7155
    @modernpoet7155 2 ปีที่แล้ว +1

    ఉమా గారు అవి ఉల్లి కాడలు అంటారండి
    మన ఆంధ్రాలో కూడా బాగా వండుకుంటాము..
    కర్రపెండలం కూడా మనకు పండుతుంది..
    మీరు చూపించే దేసాలు మేము వెళ్ళినట్టు అనిపిస్తుంది......మీరు ఏదేశం వెళ్ళినా అక్కడ నుండి చిన్న రాయి తెచ్చుకోండి ..
    గుర్తు గా అలా చెయ్యటం మంచిది అంటారు

  • @ranipayamma2524
    @ranipayamma2524 2 ปีที่แล้ว +3

    శ్రీలంక సినిమాల గురించి కొంచెం చెప్పండి హీరోస్ గురించి కూడా చెప్పండి

  • @uravaavoom2972
    @uravaavoom2972 2 ปีที่แล้ว +2

    Uma naanu Jaffna ... Neeru ee video shaala bhaavunthi

  • @ranielizabeth6297
    @ranielizabeth6297 2 ปีที่แล้ว +6

    Goodmorning uma babu....Srilanka vileges,fields chaala Amazing.....i advise u don't eat the vegetables &fruits without washing .....may be festicides spray chesi undochhu.....take care of ur health....beautiful fields&Amazing cultivation......👍

  • @visumedoji
    @visumedoji 2 ปีที่แล้ว

    బ్రదర్ నీ వీడియోస్ మహోద్భ౫ుతం ,నేను రెగులర్ గా. చూస్తాను. నీ సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది.నీ వీడియోస్ వల్ల మాకు ప్రపంచ జ్ఞానం ఎంతో తెలుస్తుంది. చాలా దన్యవాదములు

  • @vallabha12
    @vallabha12 2 ปีที่แล้ว +3

    విదేశాల్లో బాగా వాడతారు వీటిని. Leeks, green onions are same family. Leeks have wide leaves. If u cook chicken with green onion very tasty . American uses in varies dishes.we don’t miss it. 😀

  • @chandrasekharp8415
    @chandrasekharp8415 2 ปีที่แล้ว +1

    నమస్తే ఉమా అన్న మీరు చూసినావి ఉల్లికడలు అంటారు మీరు చూపించు ప్రతి ప్రదిసాలు చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నాను

  • @nikhilteja3831
    @nikhilteja3831 2 ปีที่แล้ว +19

    Brother Jaffna Tamilians ni LTTE gurinchi, Srilankan Civilwar gurinchi adagandi..... Veelaite seperate Vlog cheyyandi!

    • @elizabethrani1447
      @elizabethrani1447 2 ปีที่แล้ว

      Yes 👍

    • @MahendraTV
      @MahendraTV 2 ปีที่แล้ว

      its very important..

    • @suryaaradyam1041
      @suryaaradyam1041 2 ปีที่แล้ว

      Political issue avuddi.. ఎందుకంటే టూరిశం వీసా కాబట్టి...
      పొలిటికల్ ఇష్యూ లో కవర్ చేయకూడదు..
      He is a traveller., Not a journalist..,
      Remember ఉక్రెయిన్ సమస్య ఉమా..

    • @nikhilteja3831
      @nikhilteja3831 2 ปีที่แล้ว

      @@suryaaradyam1041 Just learn about story! Not asking for journalism

  • @javiscreativepoint5722
    @javiscreativepoint5722 2 ปีที่แล้ว +1

    Hyderabad lo ఉల్లి కాడలు బాగా తింటారు super వీడియో andi

  • @anitravelvlog5176
    @anitravelvlog5176 2 ปีที่แล้ว +4

    This is very interesting information without cultural differences. Nice 👍

  • @prasadkaki2159
    @prasadkaki2159 2 ปีที่แล้ว

    వండర్ఫుల్ లోకేషన్ ఏపీ లో ఉన్న ప్రతి ఒక్క తోటలు శ్రీలంకలో చూపించి నందుకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 2 ปีที่แล้ว +5

    Love From Miryalaguda ❤️

  • @chandusirivaram5273
    @chandusirivaram5273 2 ปีที่แล้ว +1

    వాటిని spring onions వుల్లి పూలు అంటారు
    కర్నాటక లొ యెక్కువ వాడతారు
    All the best happy journey Uma
    Your vedios are very nice

  • @cvcthoughts708
    @cvcthoughts708 2 ปีที่แล้ว +10

    1st view 1st comment Anna nice villagers I liked the farm lands very much 👌👌👌👌👍👍👍☺️☺️

  • @krishnarao2727
    @krishnarao2727 2 ปีที่แล้ว +1

    Srilanka northern most point...chaalaa baagundi. Nice vlog 👌👍

  • @ranjithkumargade
    @ranjithkumargade 2 ปีที่แล้ว +5

    Sri Lanka banned importing usage of chemical fertilizers and pesticides so yielding of production is decreased so rates increased
    Ask the people about india and china. Want their reactions

  • @drlakshmitalks4138
    @drlakshmitalks4138 2 ปีที่แล้ว +2

    ఉల్లి కాడలు అంటారు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లో వాడతారు