Elephant 🐘 Orphanage In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #UmaTeluguTraveller #SriLanka #Elephant
    Elephant 🐘 Orphanage In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

ความคิดเห็น • 1.5K

  • @vamsivamsi7369
    @vamsivamsi7369 2 ปีที่แล้ว +321

    గొప్ప సంపద జ్ఞానం.. ☺
    గొప్ప ఆయధం ఓపిక.. 🙂
    గొప్ప రక్షణ నిజాయితీ..☺
    మంచి ఔషధం నవ్వు... 🙂
    ఇవన్నీ కలిపితే మన ఉమా అన్న 🔥🔥🔥

    • @mysivaharivlog
      @mysivaharivlog 2 ปีที่แล้ว +7

      అన్న ని హా కోటేషన్ సూపర్ ఉంది

    • @bramesh1529
      @bramesh1529 2 ปีที่แล้ว +6

      Super

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +6

      Yes👌👌👌

    • @vamsivamsi7369
      @vamsivamsi7369 2 ปีที่แล้ว +5

      @@mysivaharivlog thank u bro

    • @ranielizabeth6297
      @ranielizabeth6297 2 ปีที่แล้ว +6

      True words👌👌

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +6

    నమస్తే ఉమా గారు 🙏
    బుజ్జి బుజ్జి ఏనుగులు చాలా
    బావున్నాయి. వాటి గురించి
    మీరు చాలా వివరంగా చెబుతూ వాటిని చాలా బాగా
    చూపిoచారు. మీ గజారోహణ
    చాలా బాగుంది. మీ మాటలు
    చాలా బావున్నాయి. ఏనుగులను చూస్తూ లక్ష్మికి స్థానం చేఇస్తూ వాటితో చక్కగా మాట్లాడుతూమీరు ఎంజాయ్ చేస్తుంటే.
    నాకు చాలా ఆనందం అనిపించింది.
    మీ ప్రయాణంలో మేము కూడా ఉన్నట్టే ఉంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ ప్రయాణం ముందుకు
    సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    ధన్యవాదములు 🙏
    హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐

  • @shok1014
    @shok1014 2 ปีที่แล้ว +45

    మాల్దీవ్స్ వీడియోస్ చూడాలని ఎంతో ఆతృతగా ఉంది అన్నా

  • @santhoshkumarputcha8005
    @santhoshkumarputcha8005 2 ปีที่แล้ว +2

    వీడియో నచ్చడం ఏమిటి అన్న వీడియో మాత్రం సూపర్ సూపర్.
    క్రికెట్ స్టేడియం కి visit చెయ్యడానికి మీకు పరిమెషన్ ఇవ్వరా అన్నా

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +64

    శుభోదయం.. ఉమా గారు.. 🙏
    మీరు.. ఏ.. దేశం వెళ్లిన.. వారి భాషను, సంస్కృతిని.. ప్రేమిస్తారు.. అందుకే.. మీకు అందరూ..దగ్గరవుతారు😍

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +4

      Hai bro👍👍👍😍

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +4

      @@urstruly1727 good morning sister.. వీడియో లో ఏనుగులు.. హైలెట్..

  • @vasudevjella6954
    @vasudevjella6954 2 ปีที่แล้ว +29

    Colombo Lotus tower is also known as “Nelum Kuluna” in Sinhala. Colombo lotus tower is one of the most famous tourist sites in the town of Colombo, Sri Lanka. Standing at a height of 356 meters this tower is the tallest tower in South Asia, 11th tallest tower in Asia and 19th tallest tower in the world

  • @nsrentertainment4596
    @nsrentertainment4596 2 ปีที่แล้ว +77

    రాజేంద్రుడు గజేంద్రుడు Movie Uma Anna
    Love From భద్రాచలం( తెలంగాణ ) ❤❤

  • @sathish_679
    @sathish_679 2 ปีที่แล้ว +2

    మంచి కెమెరా ఒకటి కొను అన్న ఇంకా క్లారిటీ ఉంటది వీడియో

  • @ramsai7244
    @ramsai7244 2 ปีที่แล้ว +21

    గుడ్ మార్నింగ్ ,🙏🙏🙏అన్న ఉదయాన్నే మీ వీడియో చూస్తే తెలియని ఆనందం energy full good day running

  • @rajuking2557
    @rajuking2557 2 ปีที่แล้ว +2

    Hiiiiiiiiiii Anna love you Anna super King 👑👑👑👑👑💚💚💯💯💯💯💯💯👑👑👑👑👑👑💚💚💯

  • @durgasri9296
    @durgasri9296 2 ปีที่แล้ว +71

    అన్నయ్య మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అన్నయ్య మీ మాటల్లో స్వచ్ఛమైన మీ మనస్సు ఏమిటో తెలుస్తుంది. 😍😍

  • @balarajupoola8676
    @balarajupoola8676 2 ปีที่แล้ว +3

    మీ వీడియోస్ కోసం ప్రతి రోజు ఎదురు చూసే అభిమానుల్లో నేను ఒకడిని

  • @anilsiri25
    @anilsiri25 2 ปีที่แล้ว +20

    శ్రీలంక వెజిటేరియన్ street food explore చేయండి ఉమాగారు..అలాగే మీరు వెళ్ళిన దేశం ట్రిప్ పూర్తీ అవగానే మొత్తం expenses ఎంత అన్నది ఒక వీడియో చేసి దాంట్లోనే ఆ దేశంలో ముఖ్యమైన ప్రదేశాల్లో మీరు దిగిన ఫోటోలు కూడా slide show వెయ్యండి

  • @ramakrishnapolavarapu8329
    @ramakrishnapolavarapu8329 2 ปีที่แล้ว +2

    ఏనుగులకి స్నానం వేయించే expericance సూపర్ ఉమా bro

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +12

    First time మీ live video ni skip chesthu skip chesthu chusanu.. ఎప్పుడు నవ్వుతు ఉండే మీరు బాధపడేసరికి చూడలేకపోయాము.. కానీ uma గారు i promise u situations ఎప్పుడు ఒకేలా ఉండవు ఉమా గారు.. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది.. So uma garu meeru ధైర్యంగా ముందుకు సాగండి..🔥ఉమా గారు late అవొచ్చేమో కానీ కచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యని సాధిస్తారు.. భవిష్యత్తు మీదే.. ఏ ట్రావెలర్ కి లేని ఒక emotional bondage undi meeku మీ subscribers tho.. అదే మీకు హెల్ప్ అవుతుంది uma గారు.. బాధపడకండి... మీరు నమ్ముకున్న బాటలో నడవండి.. Like షేర్, మేము చేస్తాము.. ఈరోజు న అన్ని groups lo share chesanu💚💚💚💚meeru bagundali💚🔥

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +3

      Yes.. మన ఫ్యామిలీ మెంబెర్స్ సపోర్ట్.. ఉమా గారి కి.. వుంటుంది.. 👍

  • @harsha9535
    @harsha9535 2 ปีที่แล้ว +2

    రాజేంద్రుడు గజేంద్రుడు హ్యాపీ జర్నీ అన్నయ్య

  • @seedarijhansi2256
    @seedarijhansi2256 2 ปีที่แล้ว +217

    Good morning annayya 🌄🌄🌄 కొన్ని రోజులు rest తీసుకోండి అన్నయ్యా చాలా tired ga ఉన్నారు

    • @pk.prashanth
      @pk.prashanth 2 ปีที่แล้ว +8

      Next country vellataniki dabbulu meeru isthara?

    • @venkymannem9855
      @venkymannem9855 2 ปีที่แล้ว +6

      Vlogs nuv chestava😂😂

    • @ManjunathManju-cj2pr
      @ManjunathManju-cj2pr 2 ปีที่แล้ว +2

      Rest tisukonte dabbulu

    • @venkymannem9855
      @venkymannem9855 2 ปีที่แล้ว +1

      @@ManjunathManju-cj2pr 😸😃

    • @KIRANKUMAR-zk6ok
      @KIRANKUMAR-zk6ok 2 ปีที่แล้ว

      No rest pizza contunee ur journey broo

  • @kajamohiddin7299
    @kajamohiddin7299 2 ปีที่แล้ว +3

    లక్ష్మీ గారికి ధన్యవాదాలు మిమ్మల్ని జాగ్రత్తగా దించినందుకు.అందరికీ తెలిసిందే మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు - 1993.ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై...

  • @sumabala9407
    @sumabala9407 2 ปีที่แล้ว +9

    ఏనుగు మీద స్వారీ అంటే మామూలు విషయం కాదు. You are so lucky. మీరడిగిన సినిమా ," రాజేంద్రుడు గజేంద్రుడు"

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu 2 ปีที่แล้ว +1

    Lakshmi ki miku like exllent uma garu , movie రాజేంద్రుడు గజేంద్రుడు 🙏 video exllent 👌👌👌

  • @Rpatel9729
    @Rpatel9729 2 ปีที่แล้ว +14

    మీరు సూపర్ ఉమా గారు ఎందుకు అంటే మీ ఫ్యాషన్ ని మీరు వదలలే సక్సెస్ గా ముందుకు వెళ్తున్నారు మీ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను

  • @Gpkumar62
    @Gpkumar62 2 ปีที่แล้ว +1

    లంక కి వెళ్లి అప్పుడే 17 రోజులు పైనఅయిందా....అసలు నిన్న మొన్న వెళ్లినట్టు ఉంది...ఉమా గారు

  • @PeetaGeethaKrishna
    @PeetaGeethaKrishna 2 ปีที่แล้ว +13

    Good morning Uma anna . Maldives superb destination anna meeru velli explore chesi budget entha avuthundi family trip ki .... ❤️

  • @bagadammanjula4894
    @bagadammanjula4894 2 ปีที่แล้ว +1

    Hii uma garu. Rajendra prasad elephant film రాజేంద్రుడు గజేంద్రుడు.

  • @chelimallamahesh6161
    @chelimallamahesh6161 2 ปีที่แล้ว +6

    సముద్రం లోని కెరటాలు లేచి పడుతున్నందుకు పడిన లేస్తున్న అందుకు మన Uma అన్నా లాగా🐅🐅

  • @kasanurssreenivas994
    @kasanurssreenivas994 2 ปีที่แล้ว +1

    ఉమా గారు, ఏనుగు మీద సవారీ భయంగా వుంది అన్నారు, సింహాలతో, మొసలి తో కలిసి నడిచారు, మీకు ఇది చాలా సులభమే, దాదాపు ఏనుగులు సౌమ్యంగా ఉంటాయి, కొద్దిగా అయినా భయం ఉంటుంది, వాటితో పోలిస్తే తక్కువే, ఏనుగుల గురించి మంచి విషయాలు తెలిపారు, కృతజ్ఞతలు, రెస్ట్ తీసుకోండి, మీలో కొద్దిగా గ్లో తగ్గింది, అలిసి పోయారు, ఓకె తమ్ముడుమీ శ్రీలంక ప్రయాణం మాకు హ్యాపీగా ఉంది.. జాగ్రత్త ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 2 ปีที่แล้ว +42

    1) Thanks for showing beautiful Elephant museum in Sri Lanka.
    2) Millennium Elephant Foundation (MEF) is an organization and charity set up to rescue and care for captive Asian elephants in Sri Lanka.
    The foundation is situated on a 15-acre estate by the name of Samaragiri, which is located 10 km northwest of Kegalle, within the Sabaragamuwa Province of Sri Lanka.
    3) Your Elephant ride is interesting to watch. Washing of Elephant is equally a good gesture by Mr. Uma Prasad Malempati.
    4) Bon Voyage to Maldives.

    • @kusumakumari5121
      @kusumakumari5121 2 ปีที่แล้ว +1

      Millennium Elephant Foundation (MEF) - nice - srilanka people

  • @Kasi-l3w
    @Kasi-l3w 2 ปีที่แล้ว +1

    వీడియో సూపర్ అన్న ఏనుగులు శ్రీలంకల ఉంటాయని శ్రీలంకలో దేశాల్లో ఉంటాయని మాకు మాల ఎప్పుడు వెళ్తున్నావ్ అన్న మల్ల నేపాల్ లో అన్ని చూపించండి మొత్తం కోవేట్ చేయించుకున్నావా అన్న సూపర్ అన్న వీడియో

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 ปีที่แล้ว +7

    శుభోదయం అన్నయ్య 🌅🌅నిన్న లైవ్ మీసైయాను కానీ నైట్ సుసాను కామెంట్లు పరిగెడుతున్న అడిగినదానికి అడిగినట్టు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు మీ ఓపికకి 🙏🙏👌👌👌👍👍❤❤

  • @gundaganigopichandnaidu7608
    @gundaganigopichandnaidu7608 2 ปีที่แล้ว +1

    రాజేంద్రుడు గజేంద్రుడు..అన్న మూవీ నేమ్ సూపర్ ఉంటది మూవీ

  • @VSinghrathod
    @VSinghrathod 2 ปีที่แล้ว +4

    Elephant is my fav Superstar😍... Emaina food istey chaalu baga emotional aipoddi😀😀

  • @Mamathareddy7780
    @Mamathareddy7780 2 ปีที่แล้ว +1

    Hello annaiah schools చూపించండి శ్రీ లంకలో

  • @chandu.m1400
    @chandu.m1400 2 ปีที่แล้ว +14

    Love you Anna ❣️❣️❣️❤️😘😘 be safe happy journey 💖💖💖

  • @nuthurupativenkataseshaiah9871
    @nuthurupativenkataseshaiah9871 2 ปีที่แล้ว +1

    ఎలిఫెంట్ ఆర్ఫన్ సెంటర్ చూస్తున్నంతసేపు ,నాకు కేరళ ,గురువాయూర్ వద్దనున్న ,ఏనుగుల ఫార్మ్ గుర్తుకొస్తూంది .అట్లాగే ,లాటరీ టికెట్స్ అమ్మకం కూడా. సౌత్ ఇండియా లో ,కేరళ లోనే లాటరి టికెట్స్ ఎక్కువ .
    వీడియో చాలా చాలా బావుంది.
    All the best👍. God bless you🙏

  • @Sindunama
    @Sindunama 2 ปีที่แล้ว +5

    GOOD MORNING UMA BRO I LOVE YOUR VIDEOS I'M FROM PONNUR TENALI PAKKANE

  • @Krishnakanthkandukuri
    @Krishnakanthkandukuri 2 ปีที่แล้ว +1

    Lakahmi sananm chestha gents chudakudadu anduke velatla uma garu uvnaru ane ,,😃😀😃😀😀😀

  • @roshiniroshini61
    @roshiniroshini61 2 ปีที่แล้ว +11

    My day start with your video bro....🥰🥰🥰🥰

  • @infinityeducation1116
    @infinityeducation1116 2 ปีที่แล้ว +1

    Movie Name :రాజేంద్రుడు - గజేంద్రుడు. ఉమ గారు

  • @omadnomad1635
    @omadnomad1635 2 ปีที่แล้ว +17

    This was lovely especially lakshmi hitting with the tail was so cute

  • @bbashira7132
    @bbashira7132 2 ปีที่แล้ว +1

    రాజేంద్రుడు గజేంద్రుడు movie name annya😊

  • @RajarajeswariGurram
    @RajarajeswariGurram 2 ปีที่แล้ว +12

    Hi uma brother, one thing i want to tell you are soulful traveller and watching your videos gives me hope in life, thanks for spreading love and positivity in world,i will pray for god that your dream should come true

  • @Raju-sy3hg
    @Raju-sy3hg 2 ปีที่แล้ว +2

    Anna elephant ride inka cheyakandi ndku antey elephants' back baruvu moyadaniki built avaledu ...vilu telikunda vatitho yekuva baruvulu yethistharu, rides cheisthunaru & ur videos ❤️❤️

  • @chinnapianotutorial555
    @chinnapianotutorial555 2 ปีที่แล้ว +8

    Good morning uma anna
    Take care for yourself
    Love from Guntur🤍🤍
    800K Family members Soon🤟👍

  • @likithbinnaveni2252
    @likithbinnaveni2252 2 ปีที่แล้ว +1

    Anaa sri lanka loo sri rammudu bridge kattichauu adhii eppatti varakuu undhii anni chapputhunnaruu adhii nijamee ??
    Okavella nijamm aithee ahaa bridge dagariki vellandiiii
    Eppatti varaku undhii anttunnaruu sri rammudu kattichinna bridge for sita jagaa telusukovadaniki

  • @girimamidala1149
    @girimamidala1149 2 ปีที่แล้ว +9

    i am watching your videos since short long back every day, your presentation of Videos are very clear, interesting, please keep doing with due care. srilanka is clean with roads, it is adopted to india for clean india, suggest with your videos to people of india to change.

  • @parichiatchyuth4006
    @parichiatchyuth4006 2 ปีที่แล้ว +1

    జంతువుల ఆన్నిటి లోకెల్లా అత్యంత మేధా శక్తి వున్న జీవి గజరాజు 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘
    మీకు వున్న పరిజ్ఞాయం తో మాకు విజ్ఞనాన్ని మరియు వినోధన్ని పంచుతున్నరు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు( 🙏ఉమా గారు🙏 )👍🙂

  • @నాథ్అమర
    @నాథ్అమర 2 ปีที่แล้ว +9

    గజేంద్రుడు రాజేంద్రు ప్రసాద్ సూపర్ జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳♥️

  • @allaallabakash2327
    @allaallabakash2327 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న ఆ సినిమా పేరు రాజేంద్రుడు-గజేంద్రుడు

  • @chinnajhonny
    @chinnajhonny 2 ปีที่แล้ว +4

    సూపర్ బ్రదర్ మీరు చాలా చక్కగా చెప్తారు చాలా బాగుంది 👌🤩

  • @shailajan4086
    @shailajan4086 2 ปีที่แล้ว +1

    feeding yela estharo? and yenugulaki dhanthalu levu??

  • @nimmi704
    @nimmi704 2 ปีที่แล้ว +7

    Movie name is rajendrudu gajendrudu uma garu, really ur video is fantastic, thank u for showing and giving details about elephants, awesome knowledgeable video about elephants, ur passion for showing and sharing details is extraordinary

  • @raghuyadavraghuyadav416
    @raghuyadavraghuyadav416 2 ปีที่แล้ว +1

    Rajendra Prasad moviesRajendra Prasad movie Gajendrudu Rajendrudu

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +3

    మీ వీడియో తో పాటు విశ్లేషాత్మకంగా వివరించిన విధానం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త,

  • @Gpkumar62
    @Gpkumar62 2 ปีที่แล้ว +1

    సూపర్ ఉమా గారు మీ వీడియోలు అన్నీ ...

  • @boddubasu7656
    @boddubasu7656 2 ปีที่แล้ว +4

    Hi Uma another blockbuster vlog from Sri Lanka. Elephant 🐘 orphanage is superb. All the best Uma bro

  • @ajfct5945
    @ajfct5945 2 ปีที่แล้ว +1

    Love from పాకిస్థాన్ ,🤣🤣🤣🤣🤣🤣🤣

  • @baktharvali3677
    @baktharvali3677 2 ปีที่แล้ว +9

    Love Annaya ❤️
    My inspiration Anna ❣️❣️

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 2 ปีที่แล้ว +1

    మువే నేమ్ రాజేంద్రుడు గజేంద్రుడు
    చాలా బాగుంది,చాలా సంతోషంగా ఉంది ఏనుగులను చూపించారు

  • @Mathinsayad
    @Mathinsayad 2 ปีที่แล้ว +5

    UMA Anna Fan's attendance here'guy's 🔥💞

  • @deviindia5482
    @deviindia5482 2 ปีที่แล้ว +1

    Very nice Uma garu ఎలా వున్నారు

  • @Quincyqueen05
    @Quincyqueen05 2 ปีที่แล้ว +6

    Happy to see the elephant 🐘 musium

  • @gowthamsaimachani596
    @gowthamsaimachani596 2 ปีที่แล้ว +1

    take care annaya health gurinchi kuda pattinchukondi stress antha mee face lo kanipisthundhi maku ivanni chupinchali anna thapana maku chala baga nachindhi hatts off annaya

  • @PardhuSmartTech
    @PardhuSmartTech 2 ปีที่แล้ว +16

    So Beautiful Elephants 💟💞

  • @MuraliKrishna-wl4vl
    @MuraliKrishna-wl4vl 2 ปีที่แล้ว +1

    సోమవారం నుండి శనివారం వరకు vlogs చేసి...ఆదివారం విశ్రాంతి తీసుకో తమ్ముడు...ఆరోగ్యంగా వుంటావు❤️

  • @pradeepcool5637
    @pradeepcool5637 2 ปีที่แล้ว +4

    Anna love from gajuwaka Visakhapatnam 👍

  • @gopirajaede
    @gopirajaede 2 ปีที่แล้ว +1

    రాజేంద్రుడుగజేంద్రుడు రాజేంద్రప్రసాద్ సినిమా

  • @maheshb9862
    @maheshb9862 2 ปีที่แล้ว +4

    I am pleased with this vlog. Ur explanation regarding their tusks really good 👍 👌 ❤❤❤❤❤❤

  • @lethakarisagar513
    @lethakarisagar513 2 ปีที่แล้ว +1

    రాజేంద్రుడు-గజేంద్రుడు ( మూవీ నేమ్ )

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +11

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @bvsagaralapati
    @bvsagaralapati 2 ปีที่แล้ว +1

    Rajendrudu Gajendrudu 1993 film My favourite actor and favourite film from childhood

  • @ajaykavuri
    @ajaykavuri 2 ปีที่แล้ว +5

    Nice exploring bro🤠👍

  • @Balu00088
    @Balu00088 2 ปีที่แล้ว +2

    17:00 rajendrudu gajendrudu

  • @weeewithfun4645
    @weeewithfun4645 2 ปีที่แล้ว +5

    SO WE CAN ALL AGREE THAT THIS MAN NEVER DISAPPOINT US WITH HIS VIDEOS ❤❤❤.....

  • @ank.facts5
    @ank.facts5 2 ปีที่แล้ว +2

    Movie name
    Rajendrudu Gajendrudu

  • @rachelnoel1988
    @rachelnoel1988 2 ปีที่แล้ว +4

    Good morning Uma Garu be safe today's vlog is so nice.v r from Ballari Karnataka India 💐💐💐

  • @shyamnanda8610
    @shyamnanda8610 2 ปีที่แล้ว +1

    Movie name is Rajendra Gajendra Anna 🙏🙏🙏🙏

  • @vasudevjella6954
    @vasudevjella6954 2 ปีที่แล้ว +3

    It is nice of u to make such elaborate videos of every place in your videos, hoping to see much of your videos in places you wish to go. Thank you for making us watch.

  • @9908309909
    @9908309909 2 ปีที่แล้ว +1

    మూవీ పేరు 'రాజేంద్రుడు గజేంద్రుడు '

  • @alugojurakesh1706
    @alugojurakesh1706 2 ปีที่แล้ว +5

    Hi good morning anna

  • @RajKumar-bv7hx
    @RajKumar-bv7hx 2 ปีที่แล้ว +1

    Ni revenue gurinchi oka vedio teyandi anna

  • @vuppalanarasimharao1363
    @vuppalanarasimharao1363 2 ปีที่แล้ว +3

    Very much loved to see elephants and baby elephants….
    I know you had great fun on elephants ride .. Uma
    Very nice travel 👌

  • @ramakrishnaputti8849
    @ramakrishnaputti8849 2 ปีที่แล้ว +1

    I'm miss you you live video you sorry my bro I'm duyt sorry 😞😢 my hero hero my my hero my hero love you good night sweet be carefull bro 🙏❤

  • @ramudiramu
    @ramudiramu 2 ปีที่แล้ว +4

    Uma Anna ```inspiration``` my life

  • @Venkatadurga.687
    @Venkatadurga.687 2 ปีที่แล้ว +2

    Rajedra gajendra

  • @raviprbvloges1715
    @raviprbvloges1715 2 ปีที่แล้ว +6

    Good morning తమ్ముడు.......మంచి జరగాలని కోరుకుంటున్నా శ్రీలంక విహారం.......all the best......

  • @telugubudgettraveller
    @telugubudgettraveller 2 ปีที่แล้ว

    ఆల్రెడీ రవి గారు చూపించారు కదా మాల్దీవ్స్...మీరు వేరే ఇంకొకటి..చూపిస్తే బాగుంటుందేమో..అని నా అభిప్రాయం.

  • @mallikarjunamallikarjuna2248
    @mallikarjunamallikarjuna2248 2 ปีที่แล้ว +5

    Aana. Suparu

  • @yalpimanjula2637
    @yalpimanjula2637 2 ปีที่แล้ว +1

    Rajendrudu-Gajendrudu movie 🎬 name all the best Uma👍👍💐

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว +4

    Each country we are imaging in one way...but in Uma view it is Different.. good to see.

  • @vinodfromvizag5477
    @vinodfromvizag5477 2 ปีที่แล้ว +1

    17:00 rajendrudu gajendrudu movi name

  • @bhanuchander8790
    @bhanuchander8790 2 ปีที่แล้ว +4

    Love from bhanu haridwar uttarakhand ❤❤❤❤❤❤

  • @ebinezarteli8490
    @ebinezarteli8490 2 ปีที่แล้ว

    Brother...ఎలాగూ.. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర కదా? వెళ్లొచ్చు కదా? ఎందుకంటే చాలా కంట్రీస్ కోవిడ్ రూల్స్ పెట్టాయి అంటున్నారుగా?

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 2 ปีที่แล้ว +7

    Love from Nellore ❤️ UMA Anna

  • @raghavendarsane5413
    @raghavendarsane5413 2 ปีที่แล้ว +2

    Maldives videos chaiyande

  • @ihateloveshabeer
    @ihateloveshabeer 2 ปีที่แล้ว +5

    Happy journey brother 💞💐

  • @SRITV123
    @SRITV123 2 ปีที่แล้ว

    అన్నయ్య కొద్దిగా పని ఉండే వీడియో చూడటం చాలా ఆలస్యమైంది కానీ అద్భుతం అద్భుతం

  • @Youuuuuuu458
    @Youuuuuuu458 2 ปีที่แล้ว +4

    Love from vijaywada ❤️

    • @pragadasubbu1489
      @pragadasubbu1489 2 ปีที่แล้ว

      Life style.job camera kadha yes or no

  • @tirupathiraokatari
    @tirupathiraokatari 2 ปีที่แล้ว

    మల్దీవ్స్ లో చాలా carefully బ్రో చాలా డేంజర్ male లో సందులో తీరగామాకు డ్రగ్స్ మాఫియా వాళ్ళు దోచుకుంటారు

  • @weeewithfun4645
    @weeewithfun4645 2 ปีที่แล้ว +3

    SO WE CAN ALL AGREE THAT THIS MAN NEVER DISAPPOINT US WITH HIS VIDEOS ❤❤......

  • @penugondaadilakshmilakshmi7545
    @penugondaadilakshmilakshmi7545 2 ปีที่แล้ว +1

    Rajendhrudu gajendhruda movie,, I love movie🐘🐘