First Day In Kathmandu Nepal 🇳🇵 | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.พ. 2022
- #UmaTeluguTraveller #Nepal #Kathmandu
For Binomo Education, Click binomoindia.in/TELUGU_TRAVELLER
and get Rs.65,000 for Binomo tutorial.
Use PN169 promo code for +100% on the first deposit. Thank me later!
Risk Warning! Your capital might be at risk!
Go subscribe to Binomo's Official Instagram Account - / binomo #Binomists
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...
For Binomo Education, Click binomoindia.in/TELUGU_TRAVELLER
and get Rs.65,000 for Binomo tutorial.
Use PN169 promo code for +100% on the first deposit. Thank me later!
Risk Warning! Your capital might be at risk!
Go subscribe to Binomo's Official Instagram Account - instagram.com/binomo/ #Binomists
It's good that u r warning about promotion initially..but better to check credibility of whom u r promoting..might be unnecessary headaches
.
FK app anna
@@Maninidu trading cheyku bro...labaloche mutuals lone warning untadi...aina trading ni nashtam ani ela untav jagrathaga oka idea tho chesthe nashtam radu alagee trading anedi andarlonu ndede kada warren buffet teleeda??? idem vyasanam kadu
@@cc_zx10r oo babu risk warning ani first a chapadu nuvu enduku petavu. experience unta na petalisindi
Him
శుభోదయం.. ఉమా గారు..నేపాల్.. మన భారతదేశంనికి.. దగ్గర ఉన్న.. మిత్ర దేశం.. మన ఇండియన్ ఆర్మీ లో.. నేపాలిలకు.. ప్రత్యేకమైన gurkha regiment.. బెటాలియన్ ఉంది.. నేపాల్ ని.. మీ కెమెరా తో.. కొత్తగా చూపిస్తున్నారు... 😍👍
Hi bro
హాయ్ ఉమా గారు. ✋
నేపాల్ లో టెంపుల్స్ చాలా చాలా బాగా నచ్చాయి నాకు. 🙏👏👏
మార్నింగ్ లేవగానే దేవుని దర్శనం కల్పించారు చాలా ధన్యవాదాలు మీకు. 🙏
ఆల్ ది బెస్ట్. 💐
పశుపతినాధ్ దేవాలయం కూడా చూడండి... సీతాదేవి జన్మించిన(పెరిగిన) ప్రదేశం కూడా బాగుంటుందంట జనక్ పూర్ ....👏👏👏👌👍
నేపాల్ ఆలయాలు అద్భుత కళాకృతులు కలిగి వున్నాయి. చూస్తున్నంత సేపు ఆధ్యాత్మిక వాతావరణం లో వున్నట్టు వుంది.
ధన్యవాదాలు ఉమా గారు.
ఉమా గారు మంచి ప్రదేశాలు , విహారాలు చూపిస్తూ ప్రపంచం పై అవగాహన చేస్తు నందుకు మీకు నా ధన్యవాదాలు
కృష్ణయ్య chaala గొప్ప వాడు..అయన 16000 వేల మంది గోపికలు ఉన్న కూడా వారిని చాలా పవిత్రంగా చూస్తారు కానీ మనసులో కూడా ఎటువంటి ఆలోచన ఉండదు వారి గురించి చెడుగా.. కానీ విపరీతమైన ప్రేమని వారి మీద కురిపించేవారు.. అలాగే గోపికలు కూడా కన్నయ్యని భక్తి భావం తో కొలిచేవారు.. అందుకే భర్త క్షేమం కోసం భార్యలు కన్నయ్యని కోలుస్తారు. నెమలి పింఛం అందుకే సాక్ష్యం.. ఈ ప్రపంచంలో సంఘమించని జీవులలో నెమలి ప్రత్యేకం.. మగ నెమలి పరవశించినప్పుడు అది చెమటని చిందిస్తుంది..ఆ చెమట చుక్కని మింగి ఆడ నెమలి పిల్లల్ని కంటుంది.. అంటే రెండు
శారీరకంగా కలవవు.. అందుకే కన్నయ్య నెమలి పింఛం ధరించి నేను కూడా స్వచ్ఛమైన వాడిని అని నిరూపించుకున్నారు..చాలా మంది రాముడు ఏకపత్ని వ్రతుడని రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటారు.. కానీ కృష్ణుడు కూడా రాముడి లాగానే ఎనలేని ప్రేమని కురిపిస్తాడని తెలియదు...🙏🙏🙏అందుకే ఆడవారు పెళ్లి కావాల్సిన వారైతే ప్రేమించే భర్త రావాలని....
పెళ్లి అయినా వారైతే భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కన్నయ్యని భక్తిశ్రద్దలతో కోలుస్తారు... సర్వం స్థితికారుడు నిర్ణయిస్తాడు.. 🙏🙏
చాలా బాగా వివరించారు.భాగవతము చదివినవారు మాత్రమే మీ లా చెప్పగలరు.
@@sugunaseereddi9748 🙏🙏thanks andi❤👍
మా చిన్నప్పుడు బాల వికాస్ వుండేది.శ్లోకాలు,పద్యాలు నేర్పించేవారు. ప్రతీ ఆదివారము క్లాసెస్ వుండేవి. ఇప్పుడు అలాంటి క్లాసులు వుంటే వివరాలు పంపగలరు యే వూరిలో అయినా సరే.
@@sugunaseereddi9748 అయ్యో అవునా?? నాకు కూడా అంతా idea ledandi..
Very nice story. Very nice 🙏🙏
ఈ ప్రపంచమే శివమయం అని చెప్పడానికి నిదర్శనం ఆ శంకారావం.. లోహం అయినా, శిల్పమైన, రాయి అయినా మనసుతో, భక్తితో కొలిస్తే సప్తశ్వరాలు ద్వనిస్తాయి.... అద్భుతమైన వీడియో ఉమా గారు. 👍👍ఆ కన్నయ్య, శివయ్య ఆశీసులతో మీ జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుషతో, నిత్యం మీ మనసు సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను.. 🙏అనుకున్న లక్ష్యని చేరుకునే వరకు మీకు అలుపురాకూడదని..
కోరుకున్న వారితో జీవితాన్ని పంచుకుని ప్రేమైక జీవనం సాగించాలని కోరుకుంటున్నాను.. ❤👍👍💚💚🔥🔥
నేపాల్ 🇳🇵 కి స్వాగతం ఉమా గారు 🙂
🙏బుద్దం శరణం గచ్చామి 🙏
🙏సంఘం శరణం గచ్చామి 🙏
Bro akkada medical College lo mana Indian students unnar konchm velli chupi bro
Too much andi idi
😂😂😂😂😂
bro valani chusi am cheyalo ade kuda nuve chepu
Me frnds vunnarah bro
@@reddinagaravikumar1402 girl friend vunde anukunta🤣🤣
Nepal lo seethadevi janmasthalam undhi ..try cheyyandi bro🌍
నేను బయట ప్రపంచాని నా ఫోన్ లో చూడగలుగుతున్నాను..Thanku uma garu🤩
Nepal tour is going on well. The Hindu temples are beautiful.
శుభ్రత విషయం లో శ్రీలంక చాలా ముందు ఉంది.
Love From Miryalaguda ❤️
Manchi please ku thikoni vellandi Umma anna
ఎవరు చూపించంని కోణంలో చూపించారు. శ్రీలంకలో నేపాల్లో కూడా అదే ఎక్సపెక్ట్ చేస్తున్నాము అన్న 👍👍👍👍
నమస్తే ఉమా గారు 🙏
నేపాల్ లో మీ ప్రయాణం అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న దేవాలయాల గురించి వివరిస్తూ చాలా బాగా చూపించారు దేవాలయాలన్నీ చాలా అందంగా చాలా బావున్నాయి. మీ ప్రయాణం చూస్తున్న మాకు చాలా ఆనందంగా వుంది. ధన్యవాదములు 🙏
Hi bro love from kurnool.మీ వీడియోస్ కోసం చాలా మా ఫ్యామిలీ ఎదురు చేస్తున్నాము....
🙏🙏😊🕉️🚩 ఓం నమః శివాయ... బుద్ధం శరణం గచ్చామి... సర్వే జనా సుఖినోభవంతు...
Love from Nandyal❤️
Jaihind🇮🇳
సండే శుభోదయం🌅🌅 అన్నయ్య ఎలా ఉన్నారు మీరు మీ ద్వారా ప్రపంచాని అరిచేతిలో చూడగలుగుతున్నాము ప్రతి విశాన్ని చాలా👌 చక్కగా వివరించి చెబుతున్నారు 👍👍❤❤
థాంక్స్ ఫర్ వీడియో ఉమా గారు సూపర్ జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
అన్న నువ్వు ఏ దేశం పోయిన అక్కడ మన వాళ్లకు పని చేసే work permit leda working visas gurinchi explain cheyyu
Venkatesh gari movie 😎😎😎 lo జరిగిన secens టెంపుల్ show bro ❤️❤️
Hi uma! Even though it is our neighboring country looks very different and beautiful architecture! Really enjoyed watching this video! Thank you brother 👍👍👍👌👌
Uma garu 🙏 ఎలా ఉన్నారు.? మీ హెల్త్ ఎలా ఉంది.. ఎప్పుడో బాగా పురాతన కట్టడాలు లాగ ఉన్నాయి.. రాజుల కాలం లాంటి కట్టడలను చూసినట్టు ఉంది.మా మనసంతా భక్తిభవం తో నింపేశారు. 🙏🙏😍😍🔥🔥ఏ కంట్రీ అయినా మా ఉమా గారి style next level
నమస్తే సిస్టర్... హ్యాపీ సండే... 😍
@@SriHari-ys9jd ❤❤❤
Detailed points in the video which no other traveller gives in Telugu.
Nice temples and beautiful Kathmandu.. thank you Uma
Keep going 🎉
Different cultures ni maku chupinchinanduku Chala thanks bro👍
Stay safe uma garu😍❤
Safe journey ❤️ uma happy Sunday
Your videos are organic, without any drama.
అన్న ఈ వీడియో చూస్తుంటే మేమే నేపాల్ కి వెళ్లి చూసినట్టు అనిపిస్తుంది ఈ వీడియోలో మీరు చెప్పే మాటలు కూడా మంచిగా మాకు వివరిస్తున్నారు ఇలాంటి ఎన్ని వీడియోలు మాకు చూపించాలి చెప్పాలి కూడా అన్న ... ❤️
చాలా చాలా బాగుంది ఉమా గారు ధన్యవాదములు సార్ 🙏
ధన్యవాదములు ఉమా గారు 🙏
Take precautionary measures for safe journey. Keep going.
Kathmandu gurinchi manchi information icheru uma garu
Good Morning Anna
ఇండియా కూడా తిరగండి అన్న
Helli uma garu.
Nepal chala beautiful place, nenu 6 years back visit chesanu..
నేపాల్ లో వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా షూటింగ్ చేశారు ఆ ప్రదేశాన్ని విజిట్ చేయండి ఉమా గారు చాలా బాగుంటుంది ఆ ప్రదేశం
Stay safe anna
Love from mancherial ❤️❤️
నేపాల్ చాలా బాగుంది అందరు యూట్యూబ్ ఆర్ఎస్ చూపించారు కానీ ఇంత విపులంగా చూయించలేదు మీరు మాత్రం చక్కగా మంచిగా చూపిస్తున్నారు మేము చూసిన ఫీలింగ్ కలుగుతుంది
Good! You have shown good programme ! They are traditional things. Thank you.
nepal full of natural beautyful country.
Live lo choosinattu ga undhi.. Thanks bro
Hi Anna I'm from Bengaluru your videos information explanation and country culture exploring is too good
Miru ilage mudhuku sagalli marini videos cheyalli anna all the best Anna
Love from banglore ❤️❤️
Amezing video ❤️❤️
Very good...... brother..... నేపాల్ ని...........
చూపిస్తున్నారు.....ధన్యవాదములు.......🙏🙏🙏
Well Come to Nepal 🇳🇵🙏
Gud information anyya garu
Lots of Love From Ponnur Nidubrolu.. ❤❤
Good morning uma garu roju video's pettandi miku kuda hellp avutundi maku kuda happy ga untundi god bless you
Good morning Uma anna
Love from Guntur🤍🤍🤍
800K Family members soon 💪👌🤟
Very rich and spiritual place nepal
అందరు నిజమైన దేవుడ్ని ( యేసుక్రీస్తు ప్రభువారిని )ఎప్పుడు తెలుసుకుంటారో, ప్రతి ఒక్కరు సృష్టిని, మనుషులును దేవుడిగా నమ్ముతున్నారు కానీ నిజమైన దేవుడికి రూపం లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనిషి రూపీగా పరిశుద్ధంగా జన్మించి చెప్పారు కానీ ఇంకా చాలా మంది తెలుసుకోలేక పోతున్నారు
Please religion gurinchi issue cheyakandi.meeku christ ekkuva ayithe parledu.. But migatha religions gurinchi tappuga matladakandi.. 🙏evari nammakalu vallavi.. Sanathana హైందవ ధర్మం హిందూయిజం...
@@urstruly1727 బ్రదర్ నేనూ కూడ మీలాగే గుడి బయట ఉండి నమ్మిన వ్యక్తిని ఇప్పుడు గుడిలోకి వెళ్లి చూసిన తరువాత తెలిసింది అక్కడ ఏమిలేదు ఇది కేవలం బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య బ్రతకడానికి ఏర్పాటు చేసుకున్న మార్గం అని నువ్వు చెప్పే గ్రంధాలను study చేస్తే తెలిసింది ఇక్కడ పైన ముగ్గురు మాత్రమే నువ్వు చెప్పిన వాటిని జంజం వేసుకున్న వారు మాత్రమే పూజించడానికి హర్హులు అని ఓకే నా,. నిజానికి అంబేద్కర్ గారు ఇండియా లో పుట్టి ఉండక పోతే రాజ్యాంగం రాసి ఉండకపోతే పైన చెప్పబడిన వర్గాల ప్రజలకు మిగతా కాపు, రెడ్డి, కమ్మ, sc, st, bc ప్రజలు అందరికి ఏమి లేదు 1957 వరకు. ఇలా రాకపోవడానికి కారణం నువ్వు చెప్పే గ్రంధాలు మణుధర్మ శాస్త్రం, ఓకే నా. ఇవి ఏమి ఎవ్వరు చదవరు తెలుసుకోరు మా లాంటి వారు లక్ష మందిలో ఒక్కరు ఉంటారు ఇలా నిజాన్ని తెలుసుకుని చెప్పేవారు మిగతా వారు తెలుసుకోరు ఎందుకంటే వాళ్లకు డబ్బు, అధికారం, ఫ్రీడమ్ వచ్చేసింది కదా ఇంకా పక్కన ఉన్న వారు ఎలాగ పోయిన మనకెందుకు అని 99%ప్రజలు అలాగే జీవిస్తున్నారు బ్రదర్
Thank you bro Manchi temple chupincharu.
Chittoor district తంళ్లపల్లె తాలూకా పెద్ధతిప్పసముద్రం mandal & garamam (Live-in bangaluru)
Congratulations Sir Thank You🙏🙏🙏
చాలా బాగుంది .ఉమ నువ్వు మాస్క్. వేసుకోవడం లేదు జనాలు ఎక్కువగా ఉంటున్నారు కదా.. మీము ఇంటిలో ఉండీ వీడియో చూస్తున్నాము.. నువ్వు జాగ్రత్త..నేపాల్ చాలా బాగుంది.
All temples view bagundi
Love from kerala ❤❤
Hi bro memu kuda nepal velli chusina feeling vachindi tq bro
హిస్టారికల్ సమాచారం బాగా చెప్పరు,మరియు చూపించారు,🙏
Super bro your gives the complete information about every country it's really good.
చాల బాగ చూపించారు దర్బార్ స్కేర్ ఉమా జీ.👌🇮🇳
Pasupathinadh temple ...
You showed the Durbar square hurriedly.Its full of beautiful sculptures.Havent shown well
Beautiful vlog Nepal 🇳🇵 country loo temple's architecture different looks superb 👌 👏
Nice vlogging style but elaga subscribers count peruguthundho quality of shots, editing , stability viti standards kuda penchu bro mi followers memu meru e camera work lo develop avvali ani korukuntam , maku kuda machi product chudali ani vuntadhi
PS: not criticizing but just suggestion
Your well wisher ✌️❤️
Impressive update Bro
Simple vlogging , informative about places
Good Morning Bro.Eagerly waiting for your Videos.
Happy to see arthi at pasupathinath temple
Nepal chala bagundi.. koncham dehradun, etc north side hill statuons type lo anipistundi akkada environment.
till i watched on fb uma sir..now came to youtube and subscribed. keep uploading small countries also.. waiting for egypt and Truky videos
Good ana.. Best 👍of luck
Umagaru good afternoon, నేపాల్ ను different angle లో చూపించి explain చేసినందుకు thank you... have a nice day..
Happy journey uma
Near to 800 k congrats uma garu👍
ఉమా గారు good morning .బిర్గంజ్ చాలా బాగుంటది మన ఇండియా నేపాల్ బార్డర్ rexol -birganj) కేవలం 3km నడుచుకుట చాలామంది ప్రయాణం చేచె చూడలనివుంది
Good Morning Uma Garu 🙂
Brother please cover the famous amusement parks in Nepal if possible
Pleasant video 👌
Another amazing video from uma garu
Very nice video 👌 thank you for your updates brother
goggles Super set ayayi UMA, You are looking like Super Hero, Always maintain it and make us proud, Barath Mata KI Jai, Jai Hind.
amazing 13.16 to 13.31 pure kansa.
Chala chakkaga cheppi vedio baga chupicharu Great 👏👌
బుద్దాస్ స్టైల్ లో కట్టారు.పైగా భూకంపాలు ఎక్కువ కాబట్టి,చెక్కతోటే గుళ్ల నిర్మాణము చేసినట్లున్నారు.మీ ట్రాన్స్ లో పడి మా లోకాన్నే మరిచిపోతున్నాము బ్రదర్💐💐💐
God bless all child🙏 🙏❤❤❤
Visited in 1981 nice temples.
enjoyed watching this video andi Umagaru👌🙏
So nice happy journey 👍👍
Chaalabhagachoopisthunnaru
Thanq
హ్యాపీ సండే. టెంపుల్స్ చాలా బాగున్నాయి బ్రదర్
Super Video Bro🔥🔥🔥
Great brather chala bagundi video super 👍👍👍😘😘🙏🙏🙏frome Hyderabad ❤️
Iam Following All Your Vedios. Thank you
So nice video I never seen Nepal tq
అన్నా నువ్వు అద్భుతంగా ఉంది చూసావా అన్నావు కదా. ఆయుధం అది మహాభారతంలో వాడినది.