Egg 65 | ఎగ్ 65 | Egg Recipes | Snacks | Appetizers | Kids Recipes | Healthy Snacks | Anda 65

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ส.ค. 2021
  • ఎగ్ 65 అనేది రుచికరమైన స్నాక్స్ రెసిపీ. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేయండి.
    #egg65 #homecookingtelugu #anda65 #homecooking #eggfry #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/shop/homecookin...
    Here's the link to this recipe in English: bit.ly/3DAVqAu
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 40 నిమిషాలు
    సెర్వింగులు: 4
    ఫ్రైడ్ ఎగ్ బైట్స్ కోసం కావలసిన పదార్థాలు:
    ఉడికించిన గుడ్లు - 6
    తరిగిన అల్లం
    తరిగిన వెల్లుల్లి
    పచ్చిమిరపకాయలు - 3 (తరిగినవి)
    ఉల్లిపాయ - 1 (తరిగినది)
    తరిగిన కరివేపాకులు
    తరిగిన కొత్తిమీర
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    పసుపు - 1 / 4 టీస్పూన్
    మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 / 2 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
    శనగపిండి - 1 కప్పు
    నీళ్లు
    వేయించడానికి సరిపడా నూనె
    ఎగ్ 65 కోసం కావలసిన పదార్థాలు:
    నూనె - 3 టీస్పూన్లు
    ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
    తరిగిన వెల్లుల్లి
    పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
    కరివేపాకులు
    కారం - 1 టీస్పూన్
    వేయించిన గుడ్లు
    టొమాటో కెచప్
    You can buy our book and classes on www.21frames.in/shop
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in/homecooking
    FACEBOOK: / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 24