Sardha Antakshari Game In Taram Taram Show | SP.Balasubrahmanyam, Mano | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin
    #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #Chitra #sunitha #yeshwasalosong
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : httpsa:// etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 186

  • @spbfan9620
    @spbfan9620 6 หลายเดือนก่อน +113

    ఈ వీడియోలో అలానాటి గాయకులు Legendary Singers ఉన్న , మా బాలు గారి కుటుంబం "center of the attraction" 💯%...we love your family forever Balu sir ❤️👏

  • @Shankar-wz3ud
    @Shankar-wz3ud 6 หลายเดือนก่อน +71

    @Dear ETV :: ఎస్పీ చరణ్ గారితో ఇటువంటి ప్రోగ్రాం ఒకటి ప్లాన్ చేయండి 👏👏
    బాలు గారి కుటుంబానికి దిష్టి తగులుతుందేమో ముగ్గురు చూడముచ్చటగా ఉన్నారు ❤👏
    ఇక అలనాటి గాయకులకు పాదాభివందనం🙏🙏

  • @achharaos8128
    @achharaos8128 6 หลายเดือนก่อน +41

    ఇలాంటి రోజు మళ్ళీ ఒకటి వస్తుందా అద్భుతమైన గాన గంధర్వుడు మనోహరమైన గాయనీమణులు నిజమైన సంగీతం సంగీత కళాకారులు అందరికీ నా పాదాభివందనాలు🙏🙏🙏

  • @elisha269
    @elisha269 6 หลายเดือนก่อน +170

    Insta lo chusi vacchinna varu like vesukondi

    • @potnurubharathkumar2762
      @potnurubharathkumar2762 6 หลายเดือนก่อน +1

      😁😁😁

    • @gowrisumathi2336
      @gowrisumathi2336 5 หลายเดือนก่อน

      How 😂?

    • @elisha269
      @elisha269 5 หลายเดือนก่อน

      @@gowrisumathi2336 bcoz nenu kuda insta lone chusi vacchanu kabatti 😂

    • @tarasudharani1529
      @tarasudharani1529 4 หลายเดือนก่อน

      Nenu kuda

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 6 หลายเดือนก่อน +28

    మరొక్కసారి ధన్యవాదాలు ఈ వీడియో upload చేసినందుకు. బాలు గారి వ్యాఖ్యానంతో అలనాటి గాయకుల పాత,కొత్త పాటల సంగమం. ❤

  • @LakshmiMadhavapeddy
    @LakshmiMadhavapeddy 6 หลายเดือนก่อน +29

    గాయనీ గాయకులు అందరినీ ఒకే చోట చూడటం ఎంతో సంతోషంగా ఉంది 👌👍🙏

  • @ShirishaReddy-pe5os
    @ShirishaReddy-pe5os 6 หลายเดือนก่อน +34

    6:34 SP Charan Garu Excellent Singing ❤❤
    Hats off to our Legendary Singers 👏👏❤️

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 6 หลายเดือนก่อน +21

    అద్భుతం మహా మహా అద్భుతం
    ఈ కార్యక్రమం పూర్తి వీడియో ఉంటే బాగుండేది కదా..
    బాలు గారి పాటల వీడియోల్లో
    ఇది ఒక ఆణిముత్యం అనవచ్చు..
    మాధవపెద్ది గార్ని, రామకృష్ణ గార్ని,ఆనంద్ గార్ని,లీల గార్ని, జిక్కి గార్కి,వసంత గార్ని
    ఒకే వేదికపై చూసి నేను తరించాను వారందరికి నా హృదయపూర్వక
    ధన్యవాదాలు ధన్యవాదాలు
    శతకోటి వందనసుమాలు..

    • @allahbaksh2186
      @allahbaksh2186 6 หลายเดือนก่อน +1

      This vedio is very super

    • @user-ut9nl7qe8b
      @user-ut9nl7qe8b 5 หลายเดือนก่อน

      😊 Adbhutahaa 😊❤😊😊

  • @bvt369
    @bvt369 6 หลายเดือนก่อน +11

    Seniors voices ఎంత సౌమ్యంగా ఎంత ఆనందంగా ఉన్నాయో...... జూనియర్స్ మంచి జోష్ మీద ఉన్న పాటలు పాడి ఉత్సాహపరిచిన , సీనియర్స్ కంఠం మాత్రం మృదువుగా ఉంది.....

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 6 หลายเดือนก่อน +12

    అద్భుతమైన జ్ఞాపకాలు, ఈటీవీ వారికి శేతకోటి ధన్యవాదములు

  • @pradeepm6180
    @pradeepm6180 6 หลายเดือนก่อน +35

    చరణ్ గారు 👌👌❤️

  • @sreelakkaraju65
    @sreelakkaraju65 6 หลายเดือนก่อน +33

    అద్బుతహః, అప్పటి ఎపిసోడ్లు అన్నీ వెయ్యండి శ్రవణానందం👌🏼

  • @jayendra26
    @jayendra26 6 หลายเดือนก่อน +10

    Very cute charan gaaru❤

  • @storiesbymanjulasista7904
    @storiesbymanjulasista7904 6 หลายเดือนก่อน +15

    Balu garini chustuu undipovaalanipistondi.,.adhubhutam...❤

  • @manibabu4052
    @manibabu4052 6 หลายเดือนก่อน +6

    అబ్బ సూపర్ పాటలు సూపర్ స్టార్స్ మా కడుపు నిండిపోయింది,,,,,👌👌👌👌👌♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺👍👍👍👍👍👃👃😊😁😁😁😁♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌷🌷

  • @LakshmiK-l5m
    @LakshmiK-l5m 6 หลายเดือนก่อน +7

    Enni rojuluki mobile lo ok manchi program chusanu.🎉😊endaro mahanubhavulu andariki na padabhi vandanalu🤗🤗🥰🥰🎼🎼🎶🎶

  • @likithayarala9514
    @likithayarala9514 6 หลายเดือนก่อน +40

    Charan garu entha cute ga unnaru ❤❤

  • @savitriubasavaraju6351
    @savitriubasavaraju6351 6 หลายเดือนก่อน +13

    Complete Programe veyyandi please.balu garu,super meeru

  • @kasivishwanth584
    @kasivishwanth584 6 หลายเดือนก่อน +35

    Hero LA vunnaru Charan sir

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 6 หลายเดือนก่อน +9

    ముందుగా రామోజీరావు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆనాటి సినిగాయకుల నుండి ఈ తరం గాయకుల వరకు అందరిని ఇలాంటి కార్యక్రమాలు ద్వారా మాకు చూపించి కన్నుల విందు కలిగించారు. ఆనాటి పాడుతా తీయగా నుంచి ఈనాటి స్వరాభిషేకం వరకు ఇటువంటి కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా మనస్సు పులకరించి పోతుంది. Sir నాదో చిన్న మనవి మీరు ఆ మల్లెమాల వారి ప్రోగ్రామ్స్ ఆపేసి వారానికి రెండసార్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడితే ఎంతో బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఆపాత మధురాలు సుమనోహారాలు❤❤❤

  • @kalpanareddy9184
    @kalpanareddy9184 6 หลายเดือนก่อน +29

    Sooo cute CHARAN GAARU😔😔😔

    • @tuskerhere
      @tuskerhere 6 หลายเดือนก่อน +1

      Avna vestava

  • @user-jt8dz4to5z
    @user-jt8dz4to5z 6 หลายเดือนก่อน +24

    చరణ్ గారు 💞👌

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 6 หลายเดือนก่อน +5

    leela garu, Jikki garu how divine voice.....many thanks to the ETv vaariki...rare video...

  • @sirpasrikanth7724
    @sirpasrikanth7724 6 หลายเดือนก่อน +2

    Balu sir family Excellent Alanati Ragalu madhuram ❤❤❤

  • @jyothilaxmi2149
    @jyothilaxmi2149 6 หลายเดือนก่อน +18

    Please send the full episode of that show. Its very much interesting to see 2 generation singer in one plat.

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 6 หลายเดือนก่อน +20

    నయన ఆనందం శ్రావణా నందం రెండు కలిసి రావడం అంటే ఇదే
    మా బాలు గారు గుండె ను కంటికి ఇంపు కలిగించే గంధర్వుడు

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 6 หลายเดือนก่อน +13

    ఎన్నాళ్ళ క్రిందటిదో..అందరూ చిన్నగా వున్నారు.. బాగా అన్పించింది

  • @kesavamurthy2823
    @kesavamurthy2823 6 หลายเดือนก่อน +5

    All the GANDHARWAS on a single stages...what else one can ask for..tears of joy uncontrollable

  • @gowthamigarikapati9935
    @gowthamigarikapati9935 6 หลายเดือนก่อน +13

    We want videos more of old programs ❤❤❤

  • @praisychannel510
    @praisychannel510 6 หลายเดือนก่อน +10

    Elanti videos never before and never after.

  • @raviradhika3769
    @raviradhika3769 6 หลายเดือนก่อน +1

    Abba yenta bagundi program... super vedio super singers.. miss you 😢baalu sir 😢😢😢

  • @Ravvaqueens
    @Ravvaqueens 6 หลายเดือนก่อน +13

    ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ మాకోసం పెట్టిన ఈటీవీ వాళ్లకి 🙏🙏

  • @shariniameti3317
    @shariniameti3317 6 หลายเดือนก่อน +10

    Chala chala bagundhi please complete episode veyandi please

  • @varungudipudi
    @varungudipudi 6 หลายเดือนก่อน +3

    మా బాలయ్యను మళ్ళీ చూపించారు ❤❤❤శత కోటి వందనాలు ఈటీవీ వారికి 🎉🎉

  • @sunilpanugothu1469
    @sunilpanugothu1469 6 หลายเดือนก่อน +2

    చరిత్ర లో మరిచేపోలిని రోజు....... లేంజడ్స్ అందరూ...........❤

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 6 หลายเดือนก่อน +7

    Full apisodes పెట్టండి

  • @mahithachavva3305
    @mahithachavva3305 6 หลายเดือนก่อน +2

    Ilanti show ippati time vaste entho bavuntundi

  • @UmeshKumarthunikipati
    @UmeshKumarthunikipati 6 หลายเดือนก่อน +1

    Missing these kind of joyful programs now a days

  • @satyavani6498
    @satyavani6498 6 หลายเดือนก่อน +4

    Amma leelammagari voice vinte kanta neeru vachindi. Balugaru we miss you sir😢😢😢

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k 6 หลายเดือนก่อน +7

    సునీత గారు అప్పటినుండి ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారంటే మామూలు విషయం కాదు...... ఇది 25 years back video

    • @kalyanbabu6526
      @kalyanbabu6526 6 หลายเดือนก่อน +1

      1996 year lo jarigindi anukunta

  • @OgiralasaradaO-ik4ld
    @OgiralasaradaO-ik4ld 6 หลายเดือนก่อน +3

    చాలా చాలా బాగుంది ఇలాంటి ప్రోగ్రామ్ లు మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుంటుంది

  • @nookrajlucky9400
    @nookrajlucky9400 6 หลายเดือนก่อน +9

    జానకమ్మ ఉంటే❤❤❤❤❤❤

  • @vsrmurthyvasu496
    @vsrmurthyvasu496 6 หลายเดือนก่อน +3

    అక్కడ ఉన్న మహా గాయకులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shilpasss801
    @shilpasss801 6 หลายเดือนก่อน +4

    Balu garu full enjoy ❤❤❤❤❤❤❤❤❤❤ so cute

  • @krishnakumarisorapalli7126
    @krishnakumarisorapalli7126 6 หลายเดือนก่อน +1

    Balu Anna ki 🙏🏾🙏🏾🙏🏾program chala bagunndhi

  • @killadaramya7647
    @killadaramya7647 6 หลายเดือนก่อน +1

    Balu sir ❤❤❤ you are still alive

  • @sivagowri3826
    @sivagowri3826 6 หลายเดือนก่อน +3

    Sunitha, srilehka, sailajamma, Charan, manogaru

  • @gowthamigarikapati9935
    @gowthamigarikapati9935 6 หลายเดือนก่อน +8

    Sunitha garu ❤❤❤❤❤

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 6 หลายเดือนก่อน +6

    ఆ రోజులు ఎంత బాగుండేవో

  • @kalpanareddy9184
    @kalpanareddy9184 6 หลายเดือนก่อน +3

    Beautiful moments....Miss you a lot BAALU GAARU🙏🏻🙏🏻🙏🏻

  • @chandrakalag8391
    @chandrakalag8391 6 หลายเดือนก่อน +7

    Chala bagunnay sar anni patalu

  • @mhimabindu2173
    @mhimabindu2173 6 หลายเดือนก่อน +1

    మా మనసంతా ఆనందంతో నింపేశారు మహా నుభవులనంతా కలసి హాయిగా

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 6 หลายเดือนก่อน +2

    ఎక్కడికో వెళ్లిపోయాం ❤ఎవరు చెప్పరు రా వీలంతా లేరని 😢

  • @varanasibalavardhan9960
    @varanasibalavardhan9960 6 หลายเดือนก่อน +1

    I loved it..... and I am requesting ETV to post the full video of this program

  • @parvathiuttaravilli5746
    @parvathiuttaravilli5746 5 หลายเดือนก่อน

    Chala happyga vundhi viilandarini chustunte🥳🥳🥳

  • @vijjug1335
    @vijjug1335 6 หลายเดือนก่อน +5

    Chala bagundhi video 👌

  • @PavanKumar-tb5gs
    @PavanKumar-tb5gs 6 หลายเดือนก่อน +1

    11:34 spb garu , 😂👌,just like chiru chinna cute reaction ❤

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 6 หลายเดือนก่อน +1

    👌👌

  • @Listeningsongs603
    @Listeningsongs603 6 หลายเดือนก่อน +7

    Only chithra amma is missing😢

    • @yayatikalyan9822
      @yayatikalyan9822 6 หลายเดือนก่อน +3

      P suseela s janaki garlu kuda leru.

  • @karthikregidi
    @karthikregidi 6 หลายเดือนก่อน +4

    P.Leela Amma ki Na Namaskaaralu

  • @sailajaksaivenkatanaga3755
    @sailajaksaivenkatanaga3755 6 หลายเดือนก่อน +4

    We miss you Balu sir 😢

  • @jaswanthking-w8m
    @jaswanthking-w8m 6 หลายเดือนก่อน +5

    Sunitha❤❤❤❤❤❤❤

  • @smilingranjith1
    @smilingranjith1 6 หลายเดือนก่อน +3

    Sunitha garu is looking same like Soundarya garu

  • @supriyak1193
    @supriyak1193 6 หลายเดือนก่อน +1

    Chala chala bagundi a year lo vachindi cheppara plz

  • @srilathakola5110
    @srilathakola5110 6 หลายเดือนก่อน

    Super old is gold songs 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kameswararao2916
    @kameswararao2916 6 หลายเดือนก่อน +1

    Adbhutam. Alanati gayakulandaru okachotacheri alarincharu❤

  • @BhanuPrakash-xp2sp
    @BhanuPrakash-xp2sp 6 หลายเดือนก่อน +1

    Charan gaaru, sunitha garu soo cute

  • @suprithkumarr3991
    @suprithkumarr3991 6 หลายเดือนก่อน +2

    S P sir edre mathra sadya ❤❤❤🎉🎉

  • @middemadduleti2945
    @middemadduleti2945 6 หลายเดือนก่อน +2

    సంగీత పుత్రులకు శతకోటి వందనాలు

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 6 หลายเดือนก่อน +4

    పూర్తి కార్యక్రమం అప్ లోడ్ చేయండి

  • @surendrakumarmadhula7310
    @surendrakumarmadhula7310 6 หลายเดือนก่อน +2

    enno year lodhi eee episode balu gaaru asru nivali

  • @lalithakumari9840
    @lalithakumari9840 6 หลายเดือนก่อน

    Wow no words to comment about these programme

  • @prakashraj.c-0342
    @prakashraj.c-0342 6 หลายเดือนก่อน +1

    The great Madhavapeddi Satyam gaaru... 🎉🎉🎉

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 6 หลายเดือนก่อน

    Full show seen in u tube.
    Singers names cheeppandii please.
    Is Sunitha madam is there?

  • @mynotrequired3199
    @mynotrequired3199 6 หลายเดือนก่อน +2

    Chala chala chala bagundii❤

  • @srimathalalithambika9287
    @srimathalalithambika9287 6 หลายเดือนก่อน +2

    06:35

  • @rajeshbade3602
    @rajeshbade3602 6 หลายเดือนก่อน

    Thank you Etv entha manchi videos upload chesaru chinnappudu chusina video baga gurthundi

  • @somepath410
    @somepath410 6 หลายเดือนก่อน

    Sunitha asal chaala active 👏

  • @kmalleshwari2455
    @kmalleshwari2455 6 หลายเดือนก่อน +1

    E tv channel is the best program's conduct those days

  • @annapurna6462
    @annapurna6462 6 หลายเดือนก่อน

    Andaru lejandries andariki namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sandeesh_Srikantam
    @Sandeesh_Srikantam 6 หลายเดือนก่อน +1

    Ye year lo telecast ayyuntundi eee episode ?

  • @harshavardhanharsha9348
    @harshavardhanharsha9348 6 หลายเดือนก่อน +1

    Full video pettandi

  • @srikanthgovada8042
    @srikanthgovada8042 6 หลายเดือนก่อน

    Thank you so much my dear E tv for remembering my old age memorie of this show

  • @shilpasss801
    @shilpasss801 6 หลายเดือนก่อน +2

    Please sir full episode

  • @manibalapisupati1743
    @manibalapisupati1743 6 หลายเดือนก่อน +1

    Who are the participants in Sp shailja garu side unable to identify every one

    • @viswasairevanth
      @viswasairevanth 6 หลายเดือนก่อน +2

      Mano garu, Sp charan, Sp sailaja, SS srilekha, sunitha and kushi murali

  • @annapurna6462
    @annapurna6462 6 หลายเดือนก่อน

    Exllent program❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramanaalavala7689
    @venkataramanaalavala7689 6 หลายเดือนก่อน

    Tq ee programs PEDTHUNNANDKU🎉

  • @shasihemanth5711
    @shasihemanth5711 6 หลายเดือนก่อน +3

    Heart feels happy super antakshari...

  • @indiran9306
    @indiran9306 6 หลายเดือนก่อน

    Balugaru🙏🙏🙏💐n owsome singers❤,,👍👏👏👏👌

  • @koteswaricherukuri522
    @koteswaricherukuri522 6 หลายเดือนก่อน +2

    Nice program sir ❤❤❤❤❤❤

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 6 หลายเดือนก่อน +1

    PEDHALAKU ANDHARIKI SETHAKOTI PADHABI VANDHANALU SUBODHAYAM NAMASKARAM

  • @garud7560
    @garud7560 6 หลายเดือนก่อน

    Sunita is very cute 🥰🥰🥰🤩🤩🤩😊

  • @n_titled
    @n_titled 6 หลายเดือนก่อน

    Bring back such programs
    Antakshari is our game

  • @viralvenkyvlogs434
    @viralvenkyvlogs434 6 หลายเดือนก่อน +1

    Bro senior s perlu cheppandi sir perlu cheppandi sir

  • @sanjaypruthviraj2297
    @sanjaypruthviraj2297 6 หลายเดือนก่อน +3

    ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్ని మధురాతీ మథురం, ఈనాడు ఆ హాయి లేదేలా నేస్తం,
    ఆ రోజులు మునుముందిక రావేమిరా ….

    • @madhavipatnam
      @madhavipatnam 6 หลายเดือนก่อน

      Balu garu leru kadhaa sir ika Sangeetha prapancham lo Aanandham ekkada vuntundhi 😢😢😢

  • @allahbaksh2186
    @allahbaksh2186 6 หลายเดือนก่อน

    Most beautiful video please full episode

  • @allismine8493
    @allismine8493 6 หลายเดือนก่อน +1

    Programs ante ila vundaali❤

  • @VimalaN-zr3ny
    @VimalaN-zr3ny 6 หลายเดือนก่อน

    Super program🎉❤

  • @laxminarayana131
    @laxminarayana131 6 หลายเดือนก่อน

    Full and complete episode పెట్టండి

  • @Imperfectionist_004
    @Imperfectionist_004 6 หลายเดือนก่อน +2

    When reality shows are actually good without any double meaning dialogues