Araku Tribal Dimsa : అరకు గిరి యువతుల దింసా నృత్యం | అరకు మేఘాల కొండ | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 237

  • @K-xf7yu
    @K-xf7yu หลายเดือนก่อน +5

    హిందూ బంధువులారా క్రిస్టియన్ మిషనరీలు మారుమూలకొండ ప్రాంతాలకి అలాగే పల్లెటూర్లకి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు కల్చర్ ని లాక్కుంటున్నాయి దయచేసి ఇలాంటి సంఘటనలు మీ గ్రామాలలో జరిగితే వాటిని వ్యతిరేకించండి వాళ్ళని బహిష్కరించండి ఎందుకంటే ఇలాంటి కల్చర్లన్నీ క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తారు వాళ్లు వ్యతిరేకిస్తాం వల్ల క్రిస్టియన్స్ గా మారినా ఈ కొండ ప్రాంతపు ప్రజలు అలాగే మారుమూల ప్రాంతపు ప్రజలు మన కల్చర్ ని పోగొట్టుకుంటారు దయచేసి మీకు అలా జరిగితే వాటిని వ్యతిరేకించండి హిందూ సంఘాలని సంప్రదించండి మీకు తగిన న్యాయం ఏం చేస్తాం దయచేసి హిందువులారా అందరూ ఐక్యంగా ఉండండి మనం మూల భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం సనాతన ధర్ మాన్ని కా కాపాడుకుందాం హిందువులందరం ఐక్యంగా ఉందాం🚩🇮🇳🕉️

  • @bosu9995
    @bosu9995 หลายเดือนก่อน +2

    అరకు అనగానే mind loki వొచ్చేది ATC అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నారు love ATC

  • @TribalMirror
    @TribalMirror หลายเดือนก่อน +18

    Araku ప్రాంతానికి మీరు
    బ్రాండ్ అంబాసిడర్స్ ...

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 หลายเดือนก่อน +4

    అరకులో థింసా మరియు పూర్వపు కట్టుబట్టులు మరి పచ్చని కొండలు చలదానం చాలా బాగుంటది అక్కడే ఉండాలనిపిస్తాది 👌👌👌 ఇంకా మంచి వీడియోలు చేయాలనీ కోరుకుంటున్నాను All the best araku tribal culture fans ok like cheyadi

  • @somelinagendra116
    @somelinagendra116 หลายเดือนก่อน +5

    సరి కొత్త వీడియో తో మా ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉంది రాము ,రాజు,గణేష్ చిన్నారావు గారు అరకు వ్యాలీ లోని 🌿🌱☘️⛰️🌲🌳⛰️⛰️మేఘాల కొండ వ్యూ పాయింట్ చాలా బాగుంది పచ్చని ప్రకృతి చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు వలిసి పూల సోయగం మనస్సుకు ఎంతో మధురానుభూతి కలుగుతుంది అరకు అనగానే అక్కడ గుర్తుకు వచ్చేది దీంసా నృత్యం అది మన సంస్కృతి సాంప్రదాయాలో ధీంసా నృత్యం ప్రధానమైనది చాలా బాగా వీడియో ద్వారా చూపించారు రాజు గారు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤జై అరకు ట్రైబల్ కల్చర్ బృందానికి ❤❤❤♥️👍👌🙏🙏🙏🙏🙏

  • @korrabhagath5853
    @korrabhagath5853 หลายเดือนก่อน +10

    అన్నగారు అరకువేలి మండలం, సిరాగం లో చాలా బాగుంటుంది

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 22 วันที่ผ่านมา +1

    మంచి వీడియో చూపించారు. బాగుంది...కొత్తగా

  • @lovelyshiva
    @lovelyshiva หลายเดือนก่อน +18

    రాజు అన్న నీ ఛానల్ కూడా చూస్తుంటాం అన్న

  • @suryayalla7653
    @suryayalla7653 หลายเดือนก่อน +4

    Nice మీ వలన అరకు కి ఇంక ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు 👌👌

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h หลายเดือนก่อน +6

    Finally yes e video kosam nenu ini rojulu wait chesthuna vachesindhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Sannysukuru
    @Sannysukuru หลายเดือนก่อน +2

    Nice రాజు గారు... టూరిస్ట్ స్పాట్ తెలియని వాళ్లకి చూపించునందుకు ధన్యవాదములు. మన గిరిజన సంస్కృతి ఫేమస్ అయినటువంటి దింశా, కుండలు తయారీ విధానం. వస్త్రాధార్ణ విధానం ఆచారాలు అలాట్లు కట్టుబాట్లు ప్రపంచానికి తెలిజేసినందుకు... ప్రత్యక ధన్యవాదములు మీకు మీ టీం మెంబెర్స్ కు 💐💐💐💐🙏🙏🙏🙏

  • @VanjangiNatureVlogs
    @VanjangiNatureVlogs หลายเดือนก่อน +5

    రాజు అన్నయ్య మీ వీడియోస్ చాలా బాగుంటాయి అలాగే మీరు మాట్లాడే పద్ధతి కూడా చాలా చాలా బాగుంటుంది

  • @golloriapparao3614
    @golloriapparao3614 หลายเดือนก่อน

    లొకేషన్, మేఘాలు, ధింసా,గిరిజన సాంప్రదాయ వస్త్రాధారణ, కుండలు తయారుచేసే పద్ధతి చూడ్డానికి వీడియో చాలా బాగుంది....." ఆల్ ది బెస్ట్ ATC"

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 หลายเดือนก่อน +1

    వీడియో చాలా బావుంది. దింసా మన గిరిజనుల సాంకృతి.. నైస్ బ్రదర్

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 หลายเดือนก่อน +2

    వీడియో చాలా బాగుంది రాజు. చూడగానే మనస్సు కు ప్రశాంతత అనిపించింది ❤.

  • @RamaDevi-t8z
    @RamaDevi-t8z หลายเดือนก่อน +1

    Mee video, dhimsa dance baagunnayi , Raju ela vunnaru , I wish him speedy recovery, god bless you all

  • @BSBSrinu33
    @BSBSrinu33 หลายเดือนก่อน +1

    దింసా డాన్స్ చాలాబాగుంది
    లొకేషన్ కూడా బాగుంది

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi หลายเดือนก่อน +27

    హాయ్ రాజు అన్నయ్య మీ వీడియో కోసం వెయిటింగ్ రామ్ గారు ఎలా ఉన్నారు చాలా బాగుంది వీడియో మీ పద్ధతులు గాని చీర కట్టగాని నృత్యం కానీ చాలా బాగుంది మీ పద్ధతిలో ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది అందుకే మీ వీడియోస్ అంటే అందరికీ నచ్చుతాయి సూపర్

    • @GMasha
      @GMasha หลายเดือนก่อน +4

      ❤❤❤❤❤

    • @chinnachinna2402
      @chinnachinna2402 หลายเดือนก่อน +2

      ❤❤❤

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  หลายเดือนก่อน +2

      Thanks Akka ❤

    • @sekhar5234
      @sekhar5234 หลายเดือนก่อน +1

      Mi videos బాగున్నాయి

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 หลายเดือนก่อน +1

    Festival video chusinattu vundi super memu veltham time chusukoni😊😊

  • @MBabu-b8j
    @MBabu-b8j หลายเดือนก่อน +1

    పిల్లలు పెద్దలు అని సంబంధం లేకుండ అందరు సమానంగా అంధరు enjoy సూపర్ చేస్తున్నారు చక్కని వీడియో చలబాగా ఉంది ATC 😊😊😊

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 หลายเดือนก่อน

    హాయ్ రాజు గారు 2నెలల కిందట మేము అరకు వచ్చాము కానీ మేఘాలకొండ చూడటం మరిచిపోయాం మాకు ఎవరు చెప్పలేదు లమ్మసింగి చూసాము
    మీ వీడియో చూస్తే లమ్మసింగి కన్నా అరకు మేఘాలకొండ నీ బాగుంది

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 หลายเดือนก่อน +1

    హాయ్ అన్న మీరు చూపించిన గిరిజన సాంప్రాధాయాలు మీ పద్ధతులు చాలా బాగుంటాయి మీ చీరకట్టు విధానం దింసా కార్యక్రమం చూడటానికి మాకు చాలా బాగున్నాయి all the best అన్న మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ మరిఎన్నో చేయలి అని కోరుకుంటున్నాను రాజు అన్న జతిన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారా జతిన్ ఎలా ఉన్నాడు

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 หลายเดือนก่อน

    Video chala bagundi 👌👌dimsa dance chala bagundi nenu appudu daggara nunchi chudaledu nice video ❤

  • @boyaramuramu137
    @boyaramuramu137 หลายเดือนก่อน

    హాయ్ atc ఫ్రెండ్స్ మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నము మి వీడియోస్ చూసిన తరువాత మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది😊😊😊😊

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 หลายเดือนก่อน

    హాయ్ రాజుగారు ఎలావున్నారు రాము ఆరోగ్యం ఎలావుందీ రాము ఆరోగ్యం జాగ్రత్త
    మీ వీడియో కోసం ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటాం

  • @Ch_uma_comedy_video_s
    @Ch_uma_comedy_video_s หลายเดือนก่อน +6

    రాముకి ఆరోగ్యం ఎలా ఉంది జాగ్రత్తగ ఉండండి👌👌👌👌👌👌💖💖💖💖💖💖💐💐💐💐💐🌹

  • @hithenreddy6231
    @hithenreddy6231 หลายเดือนก่อน

    Your perfect person for new reporter ❤

  • @anilkumarnani2043
    @anilkumarnani2043 หลายเดือนก่อน

    ఫ్రెండ్స్ క్లాసిక్ మేము వెళ్ళాం కానీ చాలా ఎంజాయ్ చేసాం వాళ్లకి తగ్గట్టుగా ప్రైజ్ మనీ మనం వాళ్ళకి అందజేస్తే చాలా వాళ్ళు ఆడవాళ్ళ వరకు మంచి యూస్ అవుతుంది

  • @GunavathiYadav-vw7gv
    @GunavathiYadav-vw7gv หลายเดือนก่อน +1

    Anna vedio super

  • @JenigaPadma
    @JenigaPadma หลายเดือนก่อน +3

    Super video brothers me videos super 👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉 Ramu health ala undhi ❤ brother s 🎉

  • @AnjammaThota-o1i
    @AnjammaThota-o1i หลายเดือนก่อน

    Hai atc team traditional dimsa dance very nice and beautiful Raju video audio chaala baundi

  • @muralinaidu8871
    @muralinaidu8871 หลายเดือนก่อน

    హాయ్ రాజు గారు మీరు పెద్ద వాళ్ళని గౌరవించే తీరు చాలా బాగుంది అమ్మ &నాన్న అని ముద్దుగా పిలవడం చాలా బాగుంది పట్టణ ప్రాంతాలలో ఉంటున్న యువత మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి మీరు పెద్ద పెద్ద చదువులు చదవకపోవచ్చు కానీ మీ సంస్కారం మాత్రం అమోఘం...

  • @gireshkumar2472
    @gireshkumar2472 หลายเดือนก่อน +1

    Mi video vachindante inka maku pandaga la vuntundi ❤

  • @OkaYatrikudu786
    @OkaYatrikudu786 หลายเดือนก่อน

    Beautiful view point.... I like video.....

  • @pothuluriNagabalaji
    @pothuluriNagabalaji หลายเดือนก่อน +1

    First like and first comment ❤❤❤❤

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 หลายเดือนก่อน +2

    హాయ్ బ్రదర్స్ వీడియో చాలా బాగుంది బ్రదర్స్. రాము బ్రదర్ ఎలా ఉన్నాడు, ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤

  • @srikanthkuntavlogs
    @srikanthkuntavlogs หลายเดือนก่อน

    morning son view chala bagundi.
    దింసా ఆటతో పాటు ఇంక కొంచం వేరధి చూపిస్తే బాగుండు అని అనిపించింది. ok

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft หลายเดือนก่อน

    Just love and soul of the culture which represents the reality of the life.....

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini หลายเดือนก่อน

    Dance chalaa bagundhi bro

  • @maneeshagangadhar8673
    @maneeshagangadhar8673 หลายเดือนก่อน

    Hii ramu garu and raju garu recentgane nen mee channel lo vdeos chusi subscribe cheskunnanu appatinundi prathi roju mee vdeos chusthunnanu .....almost prathi okka vdeo chusthunnanu inka unnay avi kuda anni chustanu kacchitanga anni vdeos like chestanu .......rojanta wrk lifelo chala stress anipisthundi ...okkasari mee vdeo open cheste anni marchipoi peacefulga untundhi.....Ramu garu welcome back andi meeru lekunte aa vlog enta baunna meeru leni lotu kanipisthu untundhi

  • @nanibhargava8789
    @nanibhargava8789 หลายเดือนก่อน +8

    Rinku singh fans ikkada

  • @vinodakula6354
    @vinodakula6354 หลายเดือนก่อน

    Video vere level raju i like it

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 หลายเดือนก่อน

    చాల బాగుంది రాజు.

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj หลายเดือนก่อน

    రాము బ్రో,, హెల్త్ బాగుందా! All the best ATC టీమ్ 👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻

  • @నరసింహారెడ్డి
    @నరసింహారెడ్డి หลายเดือนก่อน

    1 st like from Vijayawada bro

  • @venkataramanaiah175
    @venkataramanaiah175 หลายเดือนก่อน

    మంచి వీడియో చూపించారు చాలా బాగుంది 🎉🎉🎉❤❤

  • @puvvalaeswararao9380
    @puvvalaeswararao9380 หลายเดือนก่อน

    వీడియో మాత్రం చాలా చాలా బాగుంది ATC బ్రదర్స్ మీ ద్వారా మేఘలకొండ చూడగలిగాను వ్యూ పాయింట్ మాత్రం అబ్దుతంగా ఉంది సో నేను కూడా ఎప్పుడైనా రావాలనుకుంటున్నాను ఫైనాలుగా థింసా నృత్యం అంటారా కనువిందు కల్గించింది..........

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 หลายเดือนก่อน

    చాలా బాగుంది raju.

  • @yennamRamesh-pc3qt
    @yennamRamesh-pc3qt หลายเดือนก่อน

    నేను వచ్చాను akkadik చాలా బాగుంది వ్యూ పాయింట్

  • @shanthismart1783
    @shanthismart1783 หลายเดือนก่อน

    Wow beautiful 😍 nice nature 👌

  • @shaikreshma9034
    @shaikreshma9034 หลายเดือนก่อน

    Hi bro first comment chesanu vedeos Anni chustanu kani comment cheyaledu pls reply ❤❤❤

  • @MainumainumainuMainumainumainu
    @MainumainumainuMainumainumainu หลายเดือนก่อน

    Super samy super duper excited for you all the best super samy super duper

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 หลายเดือนก่อน

    Love from Adilabad ❤️😍

  • @lovelyshiva
    @lovelyshiva หลายเดือนก่อน

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న

  • @pushpa_wonder
    @pushpa_wonder หลายเดือนก่อน +2

    Best TH-cam channel 👏👏

  • @bhanusrisri44
    @bhanusrisri44 หลายเดือนก่อน

    Wow really superb andi mee padhatulu culture awesome raju bro🥰👌e dance lo nenu okkati observe chesanu tribal vallantha samanam ga vunnaru but City's nundi vachinavallemo okaru waight thakkuva okaru thakkuva ala vunnaru appude ardham ma food ki mee food ki entha different vundho😊 kani view point location wonderful 😍chudaleni palaces mee vedio lo chustunna thank you so much bro keep it up 🥰

  • @sagar7377
    @sagar7377 หลายเดือนก่อน

    మీ క్లోతటింగ్ చాలా బాగావుంది

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao หลายเดือนก่อน +4

    బ్రో ఎక్సలెంట్ గుడ్ వీడియో బ్రో...

  • @ArunSree-yd4si
    @ArunSree-yd4si หลายเดือนก่อน

    Super..anna..bagundi..video...love..you..all...😇😇😇

  • @PraveenG7280
    @PraveenG7280 หลายเดือนก่อน

    జై ఆదివాసీ ❤❤❤❤

  • @SeethaGeetha-v8x
    @SeethaGeetha-v8x หลายเดือนก่อน

    Raju annaya ram annaya miru ante naku chala ishtam mi videos chala baguntai

  • @ThiruK-u9l
    @ThiruK-u9l หลายเดือนก่อน

    చాలా బాగుంది అన్న

  • @jathasreed4817
    @jathasreed4817 หลายเดือนก่อน

    Ee dance loni chaala steps memu maa vinayaka nimarjanam ki chestamu ippudu eee vedio chusaka adi gimsa ani telisindi

  • @praveenbanoth9733
    @praveenbanoth9733 หลายเดือนก่อน

    1st like 1st comment ❤❤

  • @Dhanalaxmi-f2h
    @Dhanalaxmi-f2h หลายเดือนก่อน +1

    Ft like all the best ❤

  • @BangarunaiduRagolu-bl6sn
    @BangarunaiduRagolu-bl6sn หลายเดือนก่อน

    Bagundi raju.

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br หลายเดือนก่อน

    Super location ❤❤❤❤❤

  • @praveenratanlella4327
    @praveenratanlella4327 หลายเดือนก่อน

    Super babu super

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo หลายเดือนก่อน

    హాయ్ తమ్ముడు రాజు వీడియో చాలా బాగుంది మేఘాలకొండ చాలా బాగుంది చాలా బాగా చూపించా రు రాము గారు ఆరోగ్యం ఎలా ఉంది ఈ వీడియోలో ప్రేమించలేదు అయిన తర్వాత కోరుకునే ము భగవంతుని ఎప్పుడు కరుణిస్తాడొ కోలుకుని మా ముందుకు వస్తారని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏

  • @KrishKrishna-h5s
    @KrishKrishna-h5s หลายเดือนก่อน +1

    అన్న డ్రోన్ తో తీస్తే ఇంకా బాగుండు 👌👌👌కానీ పర్లేదు బాగుంది

  • @phanikumar6488
    @phanikumar6488 หลายเดือนก่อน

    Raju bro...nice ad super 👌 bro....this vedio...how is ram

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS หลายเดือนก่อน

    Hello ATC TEAM అరకు మేఘాల కొండ , థింసా నృత్యం 👌👌 చాలా బాగుంది వీడియో❤❤

  • @chakribattu5664
    @chakribattu5664 หลายเดือนก่อน

    Video super

  • @AnilaAnila-qp3nt
    @AnilaAnila-qp3nt หลายเดือนก่อน

    Nice 🎉🎉🍫🎉🙏❤️❤️💐🥳🥳🥳

  • @GSuresh-s9f
    @GSuresh-s9f หลายเดือนก่อน +1

    Hai Ram hai❤❤❤❤

  • @sureshgoud1952
    @sureshgoud1952 หลายเดือนก่อน

    Hii first comment

  • @tgff-thaman3745
    @tgff-thaman3745 หลายเดือนก่อน

    Hi brothers' how are you? Nice video 📸🎉🎉🎉 all the best 👍

  • @Ammu_chandu
    @Ammu_chandu หลายเดือนก่อน

    Araku super hero s

  • @mamiditeresa9197
    @mamiditeresa9197 หลายเดือนก่อน

    Beautiful❤

  • @RajyalaxmiAthram
    @RajyalaxmiAthram หลายเดือนก่อน

    Hii Raju dada bagundi video

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 หลายเดือนก่อน

    Meghala konda view aithe beautiful ga unadhi brother and dhimsa dance mind blowing ga unadhi brother ,but dhimsa dance lo kids dance beautiful ga unadhi brother.

  • @PedaKotaiahAyinakota
    @PedaKotaiahAyinakota หลายเดือนก่อน

    Super bro ramu elaa unaaru ❤

  • @bashameesala8677
    @bashameesala8677 หลายเดือนก่อน

    Superb 🎉🎉🎉🎉 bro

  • @saikiran-iw3rq
    @saikiran-iw3rq หลายเดือนก่อน

    Super chala bagundi

  • @SureshSurakasi
    @SureshSurakasi หลายเดือนก่อน

    హాయ్ ఫ్రెండ్స్ మేఘాల కొండ లొకేషన్ సూపర్ గా ఉంది మీ సంప్రదాయ గిరిజన నృత్యం చాలా బాగుంది వీడియో సూపర్ గా అంటే సూపర్ గా ఉంది అండ్ రామ్ గారికి హెల్త్ ఎలా ఉంది రామ్ గారు తొందరగా కోలుకొని ఎప్పటిలాగా వీడియో లోకి రావాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను😊

  • @jammulaleela5497
    @jammulaleela5497 หลายเดือนก่อน

    Chala bagundi

  • @pallavikotamkadi1159
    @pallavikotamkadi1159 หลายเดือนก่อน

    Nice video Raju garu

  • @satwikmandangi980
    @satwikmandangi980 หลายเดือนก่อน

    First comment ❤

  • @sarus849
    @sarus849 หลายเดือนก่อน

    Chala baundi vedeo🎉

  • @srikanthsri7244
    @srikanthsri7244 หลายเดือนก่อน +1

    Chala manchi video chupincharu brothers chala bagundhi Inka enno ilanti videos chupinchandi brothers malli araku and ananthagirinj Malli video chesi mottham chupinchu Malli upload cheyyandi brothers ❤️❤️❤️😎😎😎

  • @Momsworld_9
    @Momsworld_9 หลายเดือนก่อน

    డాన్స్ సూపర్ 😊😊

  • @dhanunjaybharath1464
    @dhanunjaybharath1464 หลายเดือนก่อน

    First comment👌

  • @drakshareddy6168
    @drakshareddy6168 หลายเดือนก่อน

    Hi brothers video chala bagude

  • @rambabusoyam58
    @rambabusoyam58 หลายเดือนก่อน

    అంతా బాగానే ఉంది బ్రో ❤❤❤ గానీ, ఏ ఊరు, ఏ జీపీ, ఏ మండలం, అరకు లోయకు, బొర్రగుహలకు యెంత దూరం ఆ ప్రదేశం వగైరా చెప్పి వీడియో మొదలు పెడితే ఇంకా బాగుంటుంది అని నా భావన.... జై ఆదివాసి, కుంటున్నాగుల గూడెం, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, TG

  • @HappyHoneyBee-le5ys
    @HappyHoneyBee-le5ys หลายเดือนก่อน

    Hi ATC team gud evening

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 หลายเดือนก่อน

    How is Ram bro I hope he is doing well waiting for his joining in the team, if Ram bro is there Raju bro will enjoy with out Ram Raju is like incomplete wishing quick recover from his health issue ❤❤❤❤❤❤

  • @jannianandrao6865
    @jannianandrao6865 หลายเดือนก่อน

    Super

  • @Momsworld_9
    @Momsworld_9 หลายเดือนก่อน

    Best TH-cam channel 👍👍👌👌 nice video brothers 😊

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 หลายเดือนก่อน

    Bagundi Anna

  • @GirijanaAmmai
    @GirijanaAmmai หลายเดือนก่อน

    Super video location super 💯👍