goreti venkanna,Jillelamma Jitta || Telangana Folk songs|| Telangana Jung

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 674

  • @girit123prasad9
    @girit123prasad9 4 ปีที่แล้ว +1159

    సర్ నేను ఆంధ్ర ప్రాంతావాడిని.2009 నుండి 2016 వరకు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ వరకు వెళ్ళాను.అప్పుడే నాకు తెలిసింది.ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో.మీ పాట వింటూంట్టే మరోసారి సిగ్గేస్తోంది సర్.

    • @ramabavani5272
      @ramabavani5272 2 ปีที่แล้ว +1

      Chettha na kodaka visayvasyam kuda ledu raa neku

    • @chukkavalasagopal
      @chukkavalasagopal 2 ปีที่แล้ว

      మీరు చెప్పింది కొంత వరకు correct.
      కానీ ఉమ్మడి ఆంధ్ర లో కూడా తెలంగాణ ని పరిపాలన చేసింది...తెలంగాణ కు చెందిన ఎంఎల్ఏ, ఎంపి లే కానీ వేరే వాళ్లు కాదు కదా...వాళ్లే నిర్లక్ష్యం చేశారు.
      ఇప్పుడు తెలంగాణ వచ్చింది అధికారం చేతులు మారింది కానీ...ఏమైనా అభివృద్ధి అయింద ?

    • @madhuchinna9489
      @madhuchinna9489 2 ปีที่แล้ว +22

      Love from nirmal💞

    • @chramreddychramreddy1785
      @chramreddychramreddy1785 2 ปีที่แล้ว

      Ppppppppppplpppplplpplppp
      pplpl

    • @chramreddychramreddy1785
      @chramreddychramreddy1785 2 ปีที่แล้ว

      Ppplppppppl

  • @prasadbontha1324
    @prasadbontha1324 8 หลายเดือนก่อน +127

    2024 ఈ సాంగ్ విన్న వారు లైక్ చేయండి

  • @anilsaru4141
    @anilsaru4141 2 ปีที่แล้ว +87

    సురేష్ sir క్లాస్ లో , సార్ పాడిన పాట విని వచ్చినోల్లు ఉన్నారా

    • @vijaykande3557
      @vijaykande3557 2 ปีที่แล้ว +4

      Nenu unna bro

    • @GT-xt8ej
      @GT-xt8ej 11 หลายเดือนก่อน +1

      Nenu bro

    • @gantamalleshwari339
      @gantamalleshwari339 10 หลายเดือนก่อน +3

      S Andi ... Same ... Song nice.. e generation valu ivi vinakapoina ... Aa Kalam gurinchi తెలుసుకోడానికి సబ్జెక్ట్ తెలవలి కదా

    • @laxmanyadav9784
      @laxmanyadav9784 7 หลายเดือนก่อน +1

      Yes. broooooh😂

    • @nareshsange2645
      @nareshsange2645 5 หลายเดือนก่อน +1

      Ninu kuda...suresh sir class vinnaanu

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss2292 2 ปีที่แล้ว +101

    తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపు తీసుకొచ్చి పాట, తెలంగాణ ఉద్యమాలు మలుపు తిప్పిన పాట, యువతకి తెలంగాణ పైన అవగాహన కల్పించిన పాట, గోరేటి వెంకన్న గారికి నా పాదాభివందనం

  • @kollimarlavenkatesh9508
    @kollimarlavenkatesh9508 3 ปีที่แล้ว +49

    I am from guntur sir
    I was worked in khammam nijanga telanganaki ummadi rashtram lo anyam jarigindi

  • @banavathlalu3240
    @banavathlalu3240 ปีที่แล้ว +19

    అప్పట్లో డి వి డి లో వేసుకుని ఎన్నో సార్లు చూశాను తెలంగాణ ఉద్యమంలో జండా పట్టే అదృష్టం నాకు కలిగింది ఇలాంటి పాటలు ఎంతోమందిని ఉద్యమంలో భాగస్వాములను చేసింది

  • @MudeVijayKumarnaik
    @MudeVijayKumarnaik 2 ปีที่แล้ว +57

    నేను ఆంధ్ర లోని రాయలమ సీమ వాడిని
    రాయలసీమ ముఖ్యమంత్రులకు పుట్టినిల్లు అని పేరే తప్ప
    ఇక్కడ చేసిన అభివృద్ధి సున్నా, వారి పదవి కాలం వారు సంపాదించు కోవటానికే సరిపోవటం లేదు.

  • @kayyalaprashanthyadav12345
    @kayyalaprashanthyadav12345 ปีที่แล้ว +51

    తెలంగాణ జాతి రత్నం మన గోరిటి వెంకన్న 🎉❤

  • @gopikrushna5356
    @gopikrushna5356 6 ปีที่แล้ว +181

    తెలంగాణ షేక్స్పియర్ మన గోరటి గారు

    • @maheshgandi6166
      @maheshgandi6166 3 ปีที่แล้ว +3

      Antha kanna akkuva

    • @ssrkchaitanya
      @ssrkchaitanya 2 ปีที่แล้ว +6

      @@maheshgandi6166 father of English language Shakespeare
      Father of Telangana language; Kaloji narayana rao

  • @naveenc5675
    @naveenc5675 3 ปีที่แล้ว +106

    అన్న మీ లాంటి ఉద్యమ కారులు మళ్ళీ ..ఉద్యమం చేసే సమయం వస్తుంది అన్న. ఈ గడీల పాలనలో మన రాష్ట్రం ఆగమైపోతుంది.. జై తెలంగాణ జై జై తెలంగాణ

    • @reddymvsreddy7525
      @reddymvsreddy7525 3 ปีที่แล้ว +2

      Ippudu goreti venkanna garu gadila palana lo lera

    • @freemath5391
      @freemath5391 3 ปีที่แล้ว +12

      పదవీ వచ్చినాక ఎంకన్న పాట మూగబోయింది

    • @naveenc5675
      @naveenc5675 3 ปีที่แล้ว

      @@freemath5391 yes's bro

    • @amlikuntachennaiah4022
      @amlikuntachennaiah4022 2 ปีที่แล้ว

      @@freemath5391 0;;00;;;;;;;;;

    • @eppalarajkumar1386
      @eppalarajkumar1386 2 ปีที่แล้ว +4

      అన్నకు mlc ఉంది కదా ఇక పాట ముగాబోతది...

  • @bablushaik3248
    @bablushaik3248 2 ปีที่แล้ว +24

    Iam a Andhra Pradesh cityzen but I love for ever Telangana state sir

  • @nagarajuraju1297
    @nagarajuraju1297 3 ปีที่แล้ว +50

    పాలమూరు ముద్దుబిడ్డ గోరటి వెంకన్న🔥

  • @uduthaswamyswamy7021
    @uduthaswamyswamy7021 6 ปีที่แล้ว +103

    తెలంగాణ ఉద్యమం లో ఇ పాట ఉపుఅందించింది

  • @shaiknagul3898
    @shaiknagul3898 2 ปีที่แล้ว +13

    అన్న మీ చెయ్యి పట్టుకొని మితో కలిసి అ సైదుల పాట కు నల్లగొండ లో అసైదుల ఆడినందుకు చాల ఆనందంగా ఉంది అన్నా దన్యవాదాలు

  • @purnachandergurram8227
    @purnachandergurram8227 ปีที่แล้ว +6

    దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ పాట వింటున్న కానీ పదం కూడా మరిచిపోలేదు అప్పట్లో రోజు మా ఊరిలో రోజు ఉద్యమ దీక్ష చేసేప్పుడు ఇదే పాట

  • @ladduchennakeshavulu7903
    @ladduchennakeshavulu7903 6 ปีที่แล้ว +76

    పాలమూరు పాలిట జనపదలా దైవం సార్ మీరు..........

  • @balasekhar3560
    @balasekhar3560 4 ปีที่แล้ว +39

    Who is listening in 2020 on carona holidays....

  • @Rihanshpathri
    @Rihanshpathri 2 ปีที่แล้ว +12

    తెలంగాణ జానపద వాగ్గేయకారుడు ✊✍️

  • @rjkumar-s7q
    @rjkumar-s7q 5 ปีที่แล้ว +139

    who is remembering this song in the year 2019

  • @nagururavitez0517
    @nagururavitez0517 3 ปีที่แล้ว +20

    కల్మషం లేని మనిషి కలం నుండి జాలువారిన కవిత్వం ఆయన కంఠం నుండే వింటుంటే రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి🔥🔥

  • @harishreddy062
    @harishreddy062 6 ปีที่แล้ว +66

    Super anna ..palamooru muddubida...feeliing proud to have such a great and talented personality in telangana

  • @mgouthamreddy7436
    @mgouthamreddy7436 8 ปีที่แล้ว +19

    yenni badalunna gaani jilledamma jitta vaani idupu thokkinaamanam jilledamma jitta..... adbutham ayya...

  • @YesuPolepally
    @YesuPolepally 5 หลายเดือนก่อน +4

    ఆంధ్ర రాయలసీమ నుండి బ్రతుకుదెరువుకు వస్టే తప్పులేదు. వ్యాపారం , రాజకీయం చేసే వారికి ఈ పాట ఒక ఊపు ఊపిన గొప్ప ఉద్యమ పాట

  • @harshavardhanjoga7479
    @harshavardhanjoga7479 6 ปีที่แล้ว +353

    రాజకీయ లబ్ధి కోసం ..నాయకులు చేసిన అన్యాయానికి ఒక సామాన్య తెలంగాణ బిడ్డ ఏ విధంగా బాధపడుతున్నాడో నాకు తెలుస్తుంది...కానీ నా ఆంధ్ర సోదరులకి(నేను ఆంధ్రావాడినే (భారతీయుడినే ) ) చెప్పేది ...ఈ పాటలోని మాటలు ఆవేదన నుండి...మనోవేదన నుండి పుట్టినవి కాని ...కోపం నుండి వఛ్చినవి కావు...
    ఏది ఏమైనా...జరిగింది అందరి మంచికే...విడిపోయిన కలిసి ఉందాం..మన ఐక్యతను చాటుదాం...రగద్వేషాలకు ,కోపాలకు పోవద్దు... దూషణ చెసుకోవద్దు.. రాజకీయ కోరలకు బలికావొధ్ధు...జై హింద్...

    • @gangstarprvee1
      @gangstarprvee1 6 ปีที่แล้ว +11

      harsha vardhan joga super bro me lanti alochana andarki unte bavuntadi 🙏🙏🙏

    • @rathanreddy7815
      @rathanreddy7815 6 ปีที่แล้ว +2

      harsha vardhan joga super

    • @SunilKumar-kd8br
      @SunilKumar-kd8br 6 ปีที่แล้ว +3

      Hand soff Broo andaru nee lagey undali

    • @sketin5440
      @sketin5440 6 ปีที่แล้ว +1

      Super bro

    • @saishekargoud1526
      @saishekargoud1526 6 ปีที่แล้ว +2

      Idi devide kanappudu enduku rale e alochana

  • @maturiashok8613
    @maturiashok8613 ปีที่แล้ว +1

    Antha Dhammu vundali Apati Nayakulani kadhani rasina padina venkanna Anna gariki hats up

  • @naveenkanna8857
    @naveenkanna8857 4 ปีที่แล้ว +67

    Who is listen in 2020 Oka like vesukondi

  • @ramakrishnark3501
    @ramakrishnark3501 3 ปีที่แล้ว +8

    మా పాలమూరు ముద్దు బిడ్డ....... 💪

  • @nncreations1298
    @nncreations1298 2 วันที่ผ่านมา

    ఈ పాట లిరిక్స్ ఉంటే పెట్టడి ❤

  • @sandeepjerripothula4952
    @sandeepjerripothula4952 6 ปีที่แล้ว +27

    కేక సర్ మీరు సూపర్ గోరేటి వెంకన్న గారు

  • @manojpanasa3324
    @manojpanasa3324 6 ปีที่แล้ว +9

    Telangana is king

  • @RaghavendhraGajam
    @RaghavendhraGajam 2 หลายเดือนก่อน +1

    జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @vanamalachandhuvchandhu5575
    @vanamalachandhuvchandhu5575 หลายเดือนก่อน +1

    Jay Telangana Jai Jai Telangana

  • @mohammedshaikalishaik7029
    @mohammedshaikalishaik7029 6 ปีที่แล้ว +8

    Your vice is most power full👌👌👌👍

  • @krishna1951
    @krishna1951 6 วันที่ผ่านมา

    Once again listening to one of my favourite songs in the year of 2025❤❤

  • @shivasrivardhan-ee-0049
    @shivasrivardhan-ee-0049 12 วันที่ผ่านมา +1

    It's 2025 still hearing to this best one ❤️‍🩹

  • @cricmasthi
    @cricmasthi 8 ปีที่แล้ว +15

    Great song ... very big fan of U sir

  • @pullaraog1287
    @pullaraog1287 5 ปีที่แล้ว +13

    One of my favourite singer

  • @suneelpeddaboina8908
    @suneelpeddaboina8908 7 ปีที่แล้ว +21

    I'm die hard fan of you anna listening this song still in 2017 Dec

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 5 ปีที่แล้ว +11

    gOraTi గోరటి వెంకన్న 🙂👏

  • @syedfarhanaaz510
    @syedfarhanaaz510 4 ปีที่แล้ว +9

    Telangana udyama one of the best song

  • @benelli600ilover6
    @benelli600ilover6 3 ปีที่แล้ว

    Anna big fan of you. nee patalu vinte telangana lo puttinandhuku feeling proudness

  • @kindly1
    @kindly1 9 หลายเดือนก่อน +3

    Now perfect suitable song BRS party 🥳😂

  • @badinisaidulugoud9211
    @badinisaidulugoud9211 7 ปีที่แล้ว +6

    Kevvu keka sir fantastic song

  • @kuchukullashivareddy2284
    @kuchukullashivareddy2284 3 ปีที่แล้ว +2

    Anna miru telangana annimutham Jai telangana

  • @srisvstv9231
    @srisvstv9231 7 ปีที่แล้ว +265

    పాలమూరు పులిబిడ్డ గోరేటి వెంకన్న

  • @mnaresh1882
    @mnaresh1882 7 ปีที่แล้ว +8

    Great human of telangana freedom fighter

  • @mukundamyelenethas
    @mukundamyelenethas 6 ปีที่แล้ว +18

    Jai Telangana..🙏🙏🙏🙏🙏 goreti Garu we are very proud to have such a great cultural poets on our land

  • @kvenkatesh1067
    @kvenkatesh1067 4 ปีที่แล้ว +2

    Appudu telangana kosam poradi ,neti paristitulu chusi badhapaduthunnavaru okka like here

  • @viveknani4564
    @viveknani4564 6 ปีที่แล้ว +5

    Kirak song anna venkanna jai telangana

  • @ganeshshankarnaik3703
    @ganeshshankarnaik3703 2 ปีที่แล้ว +3

    గోరేటి వెంకన్న గారు ఇప్పుడు కేసిఆర్ గారు BRS పార్టీ మీటింగ్ ఆంధ్రలో పెట్టినప్పుడు ఈ పాట అక్కడ పాడాలి అన్న మీరు....

  • @kiranMylavarapu
    @kiranMylavarapu 4 ปีที่แล้ว +7

    who is watching in 2020 . . . . . .

  • @Saikumar-br3md
    @Saikumar-br3md 5 ปีที่แล้ว +3

    Superb song venkanna......

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @maturiashok8613
    @maturiashok8613 ปีที่แล้ว

    Telangana movement lo 2011 lo nenu 10th lo Vuna oka vupu vupina Song edhi palakula gurinchi Appati yuvathaki manchi lesson chepina Song

  • @sureshmadasu8090
    @sureshmadasu8090 4 ปีที่แล้ว +4

    Listening in may 2020

  • @రమేష్యాదవ్-ఘ8య
    @రమేష్యాదవ్-ఘ8య 8 ปีที่แล้ว +45

    telangana hero

  • @srikanthtbittu9922
    @srikanthtbittu9922 4 หลายเดือนก่อน +3

    రేవంత్ ts ద్రోహి

  • @bhanu-13
    @bhanu-13 3 ปีที่แล้ว +35

    There is a magic in venkanna voice

  • @narayanasharma7886
    @narayanasharma7886 ปีที่แล้ว

    తెలంగాణ సార్ గడ్డ తాగుబోతుల సంఘం ఇంటి మనిషి మంచిగా ఉంటే యట అందరూ మంచిగా ఉండు ఇంటి మంచి మంచి ఉండే బయట మంచి ఉండదు ఊరు ఊరు గెలిచి మంచిది సంప్రదించకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడం వల్ల ఇటువంటి కావాలి

  • @RadhaKrishnan-gz6cb
    @RadhaKrishnan-gz6cb 6 ปีที่แล้ว +5

    I can not understand this language but I like this singer

  • @ramathupakula3918
    @ramathupakula3918 7 ปีที่แล้ว +3

    Telangana kosam meeru chesina krushi hrudaga poledu

  • @krikis9056
    @krikis9056 4 หลายเดือนก่อน +1

    telangana peru meda dopidi😢😢😢

  • @kirankumarmaralla
    @kirankumarmaralla 5 ปีที่แล้ว +6

    Sir ur performance nice

  • @kashivishwanath6974
    @kashivishwanath6974 7 ปีที่แล้ว +2

    kandanoolu song King sir meeru meeku padabhivandanam

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 6 ปีที่แล้ว

    Anna ninnu chusina prathi sari na manasuku entho santhoshanga vuntundi.

  • @akishan3044
    @akishan3044 7 ปีที่แล้ว +17

    good clarity's in this song
    so good poet

  • @sukumarrajamalla1654
    @sukumarrajamalla1654 6 ปีที่แล้ว +31

    జై అంబేద్కర్

  • @nareshtemper1668
    @nareshtemper1668 6 ปีที่แล้ว +3

    My favorite song
    Super song sir

  • @p.srikanthpayyavula6804
    @p.srikanthpayyavula6804 2 หลายเดือนก่อน

    Venkanna ❤❤❤

  • @gopikrishnagunda3239
    @gopikrishnagunda3239 8 ปีที่แล้ว +9

    awesome song

  • @avinashavinash8249
    @avinashavinash8249 3 ปีที่แล้ว +3

    Great song on students Anna 👌👌👌 on Telangana students

  • @shivarameligeti9505
    @shivarameligeti9505 2 ปีที่แล้ว +14

    Hands off GORATI VENKANNA 👍👍

  • @dhruva2564
    @dhruva2564 6 ปีที่แล้ว +6

    Power of Telangana

  • @gattushashikumar5222
    @gattushashikumar5222 4 ปีที่แล้ว +5

    One of my favorite folk singer 🎤🎤

  • @kommagallarakesh8854
    @kommagallarakesh8854 3 ปีที่แล้ว +2

    Who is listen in 2021

  • @shivarathrisantosh664
    @shivarathrisantosh664 6 ปีที่แล้ว +2

    Superb... anna

  • @ramathupakula3918
    @ramathupakula3918 7 ปีที่แล้ว +4

    Ma janma danyamainade thatha 😘😘😘

  • @sridharsunny7892
    @sridharsunny7892 3 ปีที่แล้ว +1

    Ur eligible for all padma awards.

  • @udayreddy8332
    @udayreddy8332 7 ปีที่แล้ว +10

    telangana folk singer

  • @dharavath.rajeshrajesh2455
    @dharavath.rajeshrajesh2455 2 ปีที่แล้ว +1

    2023 లో విన్నావారు ఒక లైక్..

  • @samsonnalla2488
    @samsonnalla2488 ปีที่แล้ว

    లాస్ట్ లైన్ సూపర్

  • @b.hussainb.hussain8993
    @b.hussainb.hussain8993 5 ปีที่แล้ว +2

    Mee paata super sir

  • @durgamsheshudurgamsheshu7201
    @durgamsheshudurgamsheshu7201 5 ปีที่แล้ว +3

    Superb song 🙏🙏🙏

  • @yuvarajpothuganti6272
    @yuvarajpothuganti6272 6 ปีที่แล้ว +4

    I love telanganna

  • @ganibashipangubashipanguga9702
    @ganibashipangubashipanguga9702 7 ปีที่แล้ว +3

    anna nuvu supper anna ... androlli chustaru nee patalu vinte

    • @lovelynani6264
      @lovelynani6264 7 ปีที่แล้ว

      Gani bashipangu bashipangu gani me prathi cmnt chusthanu nenu nice...

  • @vamsikrish3185
    @vamsikrish3185 5 ปีที่แล้ว +27

    Ippudu Bangaru Telangana baga enjoy chestunnaru kada bayya. Happy for you guys...

    • @princevegeta8083
      @princevegeta8083 3 ปีที่แล้ว +11

      Yes we are enjoying our life now 24 hours current and water supply life is so happy

    • @deepuvlogs3049
      @deepuvlogs3049 3 ปีที่แล้ว +4

      100%🖤🤍

    • @shravantanneer3046
      @shravantanneer3046 3 ปีที่แล้ว +7

      200% inthakamundu kante 1000 ratelu nayam ra..nyvvu nee rastram chusko

    • @srikanthpolepally8348
      @srikanthpolepally8348 3 ปีที่แล้ว +2

      Eppuudu happy gane vudhi

    • @examadda8364
      @examadda8364 2 ปีที่แล้ว

      Ippudu appatikante better ga undi

  • @indrlavigneshindralavignes7676
    @indrlavigneshindralavignes7676 6 ปีที่แล้ว +2

    Nice song sir Venkanna Garu

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @rameshramcharan6948
    @rameshramcharan6948 5 ปีที่แล้ว +1

    Namaste venkanna.........

  • @sainaveen5307
    @sainaveen5307 8 ปีที่แล้ว +7

    super Anna

  • @veerababukurra3360
    @veerababukurra3360 8 ปีที่แล้ว +8

    anna spr song

  • @RavinderraoVardhineni-x1o
    @RavinderraoVardhineni-x1o ปีที่แล้ว

    Super son brother Jai sriram

  • @marribhaskar9514
    @marribhaskar9514 3 ปีที่แล้ว +1

    Nipata manaku balamu ni mavunamu Manaku shapamu avutunadi anna.

  • @bswarankumar7277
    @bswarankumar7277 2 ปีที่แล้ว

    We need more vedios like this.

  • @m.ganeshm.saichandu7506
    @m.ganeshm.saichandu7506 4 ปีที่แล้ว +1

    Supper👌👌👌 anna

  • @girkabalaswamy2985
    @girkabalaswamy2985 6 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్

  • @balasekhar3560
    @balasekhar3560 4 ปีที่แล้ว +2

    Die hard fan from A.P..... Especially from Kadapa.....

  • @bswarankumar7277
    @bswarankumar7277 2 ปีที่แล้ว

    100% correct ( usa ) love you brother

  • @FunnyVideo360days
    @FunnyVideo360days 2 ปีที่แล้ว +2

    Telangana ఉద్యమం టైం లో Telangana కి జరిగిన అన్యాయం గురించి ఈ తరం విద్యార్థులకి తెలిసింది ..తెలంగాణ ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్లి ఉంటే..చాలా మంది విద్యార్థులు నక్సలైట్స్ గా మారేవాల్లు..నేను కూడా ఇంకా రాకపోతే అది తప్ప వేరే దారి లేదు అనుకున్న..ఎందుకంటే ప్రైవేట్ companies vallave.. జాబ్స్ వాళ్ల వాళ్ళకే రికమెండేషన్స్..మనకి పేరుకి కంపెనీ ఉండేది ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళకి. నేను జాబ్ తెచ్చుకున్న కంపెనీ లో 95%ఆంధ్ర వాళ్ళే..60 మంది ఉద్యోగులు ఉంటే అందులో మేం రాకముందు 2 /15 unnathodygulu తెలంగాణ వాళ్ళు..కిందిస్థాయి ఉద్యోగాలు కూడా ఎక్కువ వాళ్ల ఏరియా వాళ్ళకే ఇచ్చేవాళ్ళు..వాళ్ల వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు..మనవాళ్ళకి ఎదుగు ఉండని జాబ్స్ ఇచ్చేవాళ్ళు..చాలా మంది ఉద్యగోల్లు ప్రభుత్వం లో ప్రైవేట్ లో Andravallu దోచుకున్నారు ...అది తెలివి కాదు..మోసం...

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +1

    Kevvu keka Goreti Venkanna
    Gaaru meeru Super