Babu Gogineni Sankranti Special 2.5 Hours Marathon Interview | Open Talk With Ajitha |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 1.4K

  • @RameshbabuY-k8i
    @RameshbabuY-k8i 9 หลายเดือนก่อน +5

    Babugogineni gariki hatsup to you. sir..melanti vaaru ikan chalamandi munduku raavali T.U. sir.

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 9 หลายเดือนก่อน +18

    జైభీమ్.. సార్ ...జ్ఞానం, విజ్ఞానం వర్ధిల్లాలి... సైన్సు ను నమ్మాలి ...డాక్టరు బాబు గోగినేని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.. మీరు చాల చక్కగా వివరించారు సార్..జీవితంలో ప్రతి ఒక్కరూ సార్ చెప్పేది తప్పకుండా వినాలని... వింటారాని... విజ్ఞానం వైపుగా మీరు ఆలోచించలాని కోరుతూ....విజ్ఞానం వర్ధిల్లాలి..

  • @rajithshette7122
    @rajithshette7122 3 ปีที่แล้ว +62

    జీవితంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,పెద్దల మాట వినకపోయినా పర్లేదు కానీ బాబు గోగినేని మాట వినండి

  • @okinawachampionsofgodavarikhan
    @okinawachampionsofgodavarikhan 10 หลายเดือนก่อน +9

    Wow really good information thank you so much sir

  • @Ramking7262
    @Ramking7262 10 หลายเดือนก่อน +13

    చూస్తున్న కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియో....
    ఎక్సలెంట్ కనౌలెడ్జి సార్, హ్యాట్సాఫ్.. 🙏🙏🙏

  • @bhaskararaovasadi
    @bhaskararaovasadi ปีที่แล้ว +33

    ఇంత గొప్పా మేధావి మన దేశంలో ఉండడం నిజంగా మన అదృస్టమ్ , తెలుసుకోవడమే కాదు అర్థమయేల చెప్పడానికి చాలా జ్నాపాక శక్తి మాట్లాడగలిగే విధానం యెంత గొప్పగా ఉంటుంది .

  • @anjanivaka6328
    @anjanivaka6328 ปีที่แล้ว +7

    బాబు గోగినేని,,,చాలా దైర్యం గా ముందుకు వెళ్ళుతున్నావు,,,నా దీవెనలు ,,
    నానా,,నీ అనుకునే అన్నీ విషయాలను నెరవేర్చుకునే పరిస్తి ,,లు అన్నీ ,నీకుకలగాలని ❤

  • @KumarMargam
    @KumarMargam 6 ปีที่แล้ว +36

    Anchor is quietly asking very good questions n gogineni garu is giving good answers...

  • @ajayakumarrayala7503
    @ajayakumarrayala7503 6 ปีที่แล้ว +10

    ఇకనైనా యువత ఇయన చెప్పేది విని చాదస్తం వదిలేసి నేర్చుకోవలసింది చాలా ఉంది ఇప్పటివరకు దేశం ముందుకు పోకుండా పగ్గాలు వేసి పట్టారు తెంచుకొని ముందుకు సాగండీ యవరో కనిపెట్టినవి ఉపయోగించుకుంటు జీవితాన్ని సాగించకండి మన పూర్వీకులు ఎంచేసారు ఈ రోజు మనం ఎంచుస్తున్నాం?

  • @polankisreeramulu3971
    @polankisreeramulu3971 8 หลายเดือนก่อน +3

    You see the beauty of Babu Goginenis explanation in a neat and clear manner. To every question, his explanation is pure scientific and proven. His narration is marvelous and reasoning is superb. Hats off to his explanation.

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 ปีที่แล้ว +7

    Babu sir super like done full video watched super

  • @chinnaswamyk4498
    @chinnaswamyk4498 4 ปีที่แล้ว +22

    నిజాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం..జనాలకి..
    Science is our life

  • @rajeev4948
    @rajeev4948 6 ปีที่แล้ว +48

    sir your change my mind , netitho
    i am humanist

    • @వీపుమీదరెండుదెబ్బలువేస్తా
      @వీపుమీదరెండుదెబ్బలువేస్తా 5 ปีที่แล้ว +5

      చాలా సంతోషం సార్ నేను కూడా కంటి చూపు లేకపోయినా మూడు మత గ్రంధాలను పరిశీలించి చదివి దేవుడు దయ్యము వ్యాపారం మాత్రమే అని గ్రహించగలిగాను మన లాంటి భావాలు కలిగిన వారు ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం నేను మీతో పరిచయం పెంచుకోవాలి అనుకుంటున్నాను మీకు ఇష్టమైతే మెసేజ్ చేయండి మన లాంటి భావాలు కలిగిన వారు కలిసి ఐకమత్యంతో నడవడం మంచిది ఎందుకంటే మనమంతా మనుషులం కాబట్టి మానవ విలువల తో జీవిస్తున్నాము కాబట్టి

  • @yarraashok5821
    @yarraashok5821 6 ปีที่แล้ว +45

    What a knowledgeable, hats off to u sir....

  • @vijayakumarvennapusa6719
    @vijayakumarvennapusa6719 4 ปีที่แล้ว +10

    What a wonderful explanation
    Congratulations my dearest babu gogineni garu .🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀

  • @freshmindsyoutubechannel8844
    @freshmindsyoutubechannel8844 2 ปีที่แล้ว +8

    💝💝💝🙏🙏thankyou,sir.
    I learn more...this interview.
    I Agreed with you..sir.
    Love you,sir.🤝🤝💝👍🙏

  • @anandkumarrevalla7180
    @anandkumarrevalla7180 6 ปีที่แล้ว +18

    very good sir! excelent explanation on every comment..

  • @Unhappy-world-93
    @Unhappy-world-93 หลายเดือนก่อน +1

    Present generation elaa undali most known knowledge sir given

  • @bhaskararaovasadi
    @bhaskararaovasadi ปีที่แล้ว +3

    పూర్వం యే వాస్తు చూడకుండా కట్టిన రైల్వే స్టేషన్ , collector ఆఫీసు లు యెందుకు పడిపోవడం లేదు , వాస్తు ,చూసి లేటెస్ట్ టెక్నోలోజీ తో కట్టినవి యెందుకుపడిపోతుంది

  • @shashankmarri1056
    @shashankmarri1056 4 ปีที่แล้ว +14

    Wow that is a really simple and excellent explanation of space time

  • @murlikrishna4648
    @murlikrishna4648 2 ปีที่แล้ว +3

    అబ్బ, ఎంత చక్కగా వివరించారు... శ్రీ బాబు గోగినేని. వీరి వీడియోలు వినాలి అందరూ... అప్పుడు నిజంగా విన్న వారందరికీ... చాలా విషయాల మీద ఫుల్ గా క్లారిటీ వస్తుంది. స్కూల్స్ & కాలేజెస్ లో వీరి వీడియోలు అందరికీ ఒక తప్పనిసరి పాఠ్యఅంశంగా చూపించాలి. శ్రీ బాబు గోగినేని వంటి మేధావి, మానవ వాది... మన తెలుగు వారు కావడం... మనకు.. గర్వకారణం. గత మూడు సంవత్సరాలనుండి... వీరి వీడియోలు చూస్తున్నాను. ప్రతి విషయం... చాలా ఓపికగా, నెమ్మదిగా, పూసగుచ్చినట్టు చెబుతారు. వీరిని.. విమర్శించేవారు... తప్పకుండా... ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనుషులు అందరూ... శ్రీ బాబు గోగినేని... లా ఆలోచించి... ఆచరిస్తే... అదే... అసలైన, ఆనందకరమైన, ఆరోగ్య కరమైన, ఆహ్లాదకరమైన... మానవ సమాజం. శ్రీ బాబు గోగినేని... గారికి... మా హృదయ పూర్వక అభినందనలు.

  • @haneefpasha1652
    @haneefpasha1652 9 หลายเดือนก่อน +2

    What aknowledge babusir thankyou somuchsir

  • @Siri_veena
    @Siri_veena ปีที่แล้ว +5

    Excellent sir

  • @satyanarayanakolasa6336
    @satyanarayanakolasa6336 ปีที่แล้ว +4

    Sir No words to appreciate the detals explained by you sir

  • @karetivani8905
    @karetivani8905 5 ปีที่แล้ว +11

    Lots of knowledge
    Thanks sir..! All ur answers r unique....

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 2 ปีที่แล้ว +2

    ఈపాలపుత్తలో ' కోట్ల నక్షత్రాలలో సూర్యుడు ఒక నక్షత్రం అదేఆయన సౌర కుటుంబం . ఎదో ఆకర్షణ శక్తి చేత కొన్ని గ్రహాలు ఉలకలు చిన్న గణ పదార్థాలు విశ్వం లో కదలాడు చున్నా వని తెలుసు కానీ మావలనికి జీవన మనుగుడసాగడానికి సహకరిస్తూందో
    మనకు గోచరం అవుతుందో మనకు ఆప్రయత్మముగానే సహకరించిన పదార్థలన్ని ఏదో శక్తి మనకు ప్రసాదించిన వరంగా భావిస్తం ' "
    ఎదో రూపంగా మనందరికీ సహాకరిం నిన శక్తియె దేవుడు .నా వానన
    ఉదా : పంచ భూతాల చర్యల వల్ల కలిగే ఉపయోగాలు మనము మన జ్ఞాననికి అందిన మేరకు ఉపయోగించి
    లబ్ధి పొందుచున్నము. దానిపై దృష్టి సారించినవారిని మేదావులు గా ' పరిగని రపబడతున్నారు.
    ఇది సాద్యం కాదు అని అనుకునవి
    సాద్యం అయిన తర్వాత మన జ్ఞానాన్ని ' ఉపయోగిస్తునం' అన్వేషణ దీశ గా వేళ్ళు చున్నాడు .
    గడిచే కొద్దీ సూర్యుడి చుట్టూ ఉన్న

  • @swathijillella8892
    @swathijillella8892 4 ปีที่แล้ว +3

    Wow sir chaala bhaaga chepparu...now nenu kuda change ayyanu ...meru cheppeye truth nachindhi..I accepted andi...mee philosophy fantastic sir....mee autograph kaavali sir .....

    • @Santoshnsk
      @Santoshnsk 3 ปีที่แล้ว

      Em nachindhi meeku?

  • @sweetydamodara8037
    @sweetydamodara8037 3 ปีที่แล้ว +9

    sir I love veryyyyyyy much ur way of talking

  • @NIKHILNIKHIL-nq9ib
    @NIKHILNIKHIL-nq9ib 3 ปีที่แล้ว +9

    Amazing interview. Thanks for this video

    • @vijayasreekuppa1344
      @vijayasreekuppa1344 ปีที่แล้ว

      బాబు గారు.. మీ విశ్లేషణలో యాంకర్ ప్రశ్నలకి కొన్ని దాటేస్తున్నారెందుకు? వేదాల్లో రాశులు లేవన్నారు 6వేదాంగాలల్లో జ్యోతిష్యం ఉంది కదా. జ్యోతిష్యంలో రాశులు ఉంటాయి కదా! మరి అలాగే స్వర్గం నరకం ఉంటే పునర్జన్మ ఉండదు అన్నారు కదా! దీనికి భగవద్గీతలో చాలా మంచి వివరణ ఉంది ఒకసారి చూడండి! కర్మఫలం అనేది ఉన్నంతకాలం పునర్జన్మ ఉంటుంది కదా. శరీరం నశిస్తే ఆత్మ కూడా ఉండదంటున్నారు ఏంటి? ఆశ్చర్యంగా ఉంది మీ వాదన... నేను ఆలోచించే విధానము సరిగ్గా ఉందో లేదో కానీ మీరు చెప్పే దాంట్లో మాత్రం బేస్ లేదని నాకు అనిపిస్తుంది. మీరు ఈ ప్రశ్నలకు ఇంకొక వీడియో చేయండి దయచేసి

    • @Ramking7262
      @Ramking7262 10 หลายเดือนก่อน

      ​@@vijayasreekuppa1344దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, దేవుడు కోసం కాకుండా మనిషి మనిషి లా బతుకు అని అయన ఉద్దేశం...

  • @nagendrakaranreddypoddutur3186
    @nagendrakaranreddypoddutur3186 2 ปีที่แล้ว +2

    ఎవరు ఎవరు ఈ ఎపిసోడ్ చూస్తున్నారో, విన్నపం శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి, వారు రచించిన గ్రంధాలు (బుక్స్)చదవండి.

  • @madangopaln71
    @madangopaln71 4 ปีที่แล้ว +3

    Super sir! People who spread religion either spend money or collect money. But people who spread humanity no business with money and spread the great knowledge and science for nothing but for human development.

  • @deshpandevinodvinod5366
    @deshpandevinodvinod5366 4 ปีที่แล้ว +8

    మీరు సైన్స్ ప్రకారం చెప్తున్నారు మధ్వాచార్యుల సిద్ధాంతంలో చెప్పిన అన్నీ కూడా సృష్టిలో ఉన్న అద్భుతాలు జరుగుతాయని చెప్పారు మీరు ఇది ఆధ్యాత్మికంగా మనసు పెట్టి చూడండి

  • @swamybvr6281
    @swamybvr6281 4 ปีที่แล้ว +3

    Babugogineni Garu talk 2.5hrs excellent ,thought provoking.Thanks.

  • @krishnam4218
    @krishnam4218 2 ปีที่แล้ว +3

    Shri Babu Gogineni is doing great job. Everyone should understand and follow what he says.

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 3 ปีที่แล้ว +4

    Great knowledge, way of explanation is super.

  • @kvenkateswararaoadvocate3699
    @kvenkateswararaoadvocate3699 4 ปีที่แล้ว +13

    Your way of explanation is great and motivating 🙏🙏🙏

  • @gopudivya8363
    @gopudivya8363 6 ปีที่แล้ว +18

    Super interview I love babu sir ideology

    • @bhanojipilli9096
      @bhanojipilli9096 3 ปีที่แล้ว

      He is a smart man, but a misguided individual. Basically, he is saying that we are animals! He is completely wrong. We cannot put science above God. Science should serve God.

  • @kalakshepam9000
    @kalakshepam9000 ปีที่แล้ว +3

    The G.O.A.T. Sir Isaac Newton once actually said " The more I study science, the more I believe that God exists."
    and also said that " Gravity sets the planets in motion but it cannot explain who sets the planets in motion."

    • @sairam-df6uh
      @sairam-df6uh ปีที่แล้ว +1

      But newton proved Gravity not God. So God didn't exist

  • @suneethadamerla3510
    @suneethadamerla3510 6 ปีที่แล้ว +4

    Sir Babu garu chala chala baaga cheppthunnaru sir. Meeku intha knowledge ela vachindi sir. Any subject adi ye rangamaina ela thelusu sir. Meeku mee memory ki johaar. Thank you sir maaku intha knowledge ni esthunnanduku

  • @baboo8657
    @baboo8657 2 ปีที่แล้ว +4

    Excellent and extravagant really knowledge

  • @bsuryanarayanamurthy4706
    @bsuryanarayanamurthy4706 6 ปีที่แล้ว +12

    Excellent information sir

  • @luckyshankar6523
    @luckyshankar6523 3 ปีที่แล้ว +2

    Good explanation sir inka awareness tisukuravali milanti vallu e samajanni sir

  • @Duryadhana-n7k
    @Duryadhana-n7k 2 ปีที่แล้ว +3

    You are very great. Sir handup to you experience

  • @syamalarao9445
    @syamalarao9445 6 ปีที่แล้ว +36

    Dear sir
    మీరు చాలా సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు

  • @snarasingh
    @snarasingh 6 ปีที่แล้ว +36

    This is one of the best interviews i have seen explaining science and questioning stupid beliefs and arguments. As a PhD in physics I fully support Babu

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 2 ปีที่แล้ว

      ఈ దేశంలో ఆధికారం కోసం అకృత్యాలు చేసే వారికి ఉన్న విలువ విద్యావంతులకు లేదు.

    • @prasadrao1515
      @prasadrao1515 ปีที่แล้ว

      Exelently explaine with sitific proof and keep it up.

  • @darlaraghuramulu1780
    @darlaraghuramulu1780 6 ปีที่แล้ว +10

    Your grate speaches phenamenon no doubt science is true throught world
    Grate Grate Babu Sir

  • @cinimafan2053
    @cinimafan2053 6 ปีที่แล้ว +33

    Babu Sir, you are great, spending your precious time for sake of common people. to eradicate ignorance

    • @gururajkr6882
      @gururajkr6882 5 ปีที่แล้ว

      Ture sir

    • @8956deep
      @8956deep 4 ปีที่แล้ว

      Emi valuable time vidiki Muslims gurinchi matladamanu vediki Vedam thelidu epdu chadavadu TV lo publicity kosam sollu chepthadu ADI nijaamo kado theliyani murkulu vintaru Vidu cheoey science lo sagam thappule

    • @sandeepvonguru1053
      @sandeepvonguru1053 4 ปีที่แล้ว

      @@8956deep orey cedars he is against all religions enka Muslim Vs Hindu Vs Christan. This what religion does.

    • @8956deep
      @8956deep 4 ปีที่แล้ว

      @@sandeepvonguru1053 sanathan dharma is not a religion first u should know that it's way of living people who don't have any knowledge will talk about religion ...how ancient yogis came to know multiverse different dimensions don't talk with Ur half knowledge don't follow person who is not perfect

    • @reddykrishna2229
      @reddykrishna2229 4 ปีที่แล้ว

      Krishna Reddy, Hyderabad
      This man is a genius. He should b treated like a prophet. He is doing yeoman service to humanity.

  • @parvathiamma239
    @parvathiamma239 9 หลายเดือนก่อน +1

    Great sir u r so great 🎉😢🎉🎉🎉🎉🎉🎉

  • @kadamsaicharan9031
    @kadamsaicharan9031 6 ปีที่แล้ว +21

    Really speaking, my life is before babu gogineni and after gongineni
    Now I got a new perception of seeing things

    • @Fighter-xu7dq
      @Fighter-xu7dq 4 ปีที่แล้ว +2

      Rgv point of view kuda chudu Ramuism on devullu, puranalu. Mazaa vastadi

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 ปีที่แล้ว +2

    Very knowledgeable person.He has scientific answer for every quarry.

  • @skbaji7567
    @skbaji7567 5 ปีที่แล้ว +8

    The best video of explanation of universe truths pls save it great sir

  • @singervenky3669
    @singervenky3669 3 ปีที่แล้ว +2

    ఈ విశ్వం ఒక పాయింట్ నుండి ఒక మహా విస్ఫోటనం ద్వారా జరిగింది అని తెలుసు.... మరి ఆ పాయింట్ ఎక్కడి నుండి వచ్చింది? దాన్నే దేవుడు అనుకున్నారు తప్పేముంది హిందువు పరమాత్మ అన్నారు, క్రిస్టియన్స్ యెహోవా అన్నారు, ముస్లిమ్స్ అల్లా అన్నారు...
    కానీ ఒక్క సనాతన ధర్మం లోనే ఆ పరమాత్మ నుండి ఏర్పడిన ఈ సృష్టిలోని ప్రతి అణువు దేవుడు అని చెప్పింది. అర్ధం అయ్యిందా నీ శాస్త్ర వేత్తలు చెప్పక ముందే నవగ్రహాల ఉన్నాయి ఈ సూర్య మండలం lo అని చెప్పింది సనాతన ధర్మం అవి మన మనుగడకు ఉపయోగ పడుతున్నాయని వాటిని కూడా పూజిస్తారు ( ఇక్కడ పూజించడం అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అని అర్ధం ఇంకేదో అనుకోకు ) ఆ పూజకు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఔషధ పూరీతమైనవే వాడుతారు. So దానివల్ల ప్రమాదం ఏదైనా ఉందా..... ఇక్కడ సనాతన ధర్మంలో మొత్తం సైన్స్ ఏ ఉంది అది నీకు తెలియాలి అంటే ఈ విశ్వం గురించి అధ్యయనం చేయడానికి ఎంత టైం పడతడో అంత టైం పడతది తెలుసో వయ.... అపర మేధావి 🙏🙏🙏

  • @saakedrnarasimhulu9798
    @saakedrnarasimhulu9798 6 ปีที่แล้ว +13

    Yes it is an amazing explanation sir Thanq

  • @venkatnaidu1655
    @venkatnaidu1655 9 หลายเดือนก่อน +1

    Supar.sir

  • @richie3205
    @richie3205 4 ปีที่แล้ว +11

    He is extremely intelligent with his unique thinking. Thank you Sir you made me think right.

  • @muralikotamraju2409
    @muralikotamraju2409 6 ปีที่แล้ว +4

    super babugaru garu, you deserve more than Nobel prize. you left everybody behind. we had no time seen vivekananda but you have replaced him in this era .

  • @anilsonamamidi6957
    @anilsonamamidi6957 ปีที่แล้ว

    😊Yankaramma garu... Meeru matladukunna vishayaalu.. marchipokandi😊

  • @prasaddadi
    @prasaddadi 6 ปีที่แล้ว +36

    Excellent sir...Last one month there has been multiple videos from you..
    About ratonalisim and humanism and backwordness & existence of God...
    Really appreciate the work you doing .....👌👌👌

    • @bramhavidya4943
      @bramhavidya4943 6 ปีที่แล้ว

      prasad dadi దేవుడు ఎందుకు కళ్లకు కనిపించడు అంటే
      మన కళ్లు గణ ద్రవ రూప పదార్థం కావున మనకు గణ ద్రవ రూపాలే కనిపిస్తాయి వాయువులను చూడలేము ఆక్షీజన్ కంటికి కనిపించదు మరి ఆక్షీజన్ లేదనగలమా?అలాగే దేవుడు కూడా కనిపించనంత మాత్రాన దేవుడు లేడనడం మూర్ఖ లక్షణం,దేవున్ని చూడాలంటే దివ్యదృష్టి తో మాత్రమే దానికి మార్గం యోగ(ఆసనాలు కాదు)

    • @babuv6584
      @babuv6584 6 ปีที่แล้ว +6

      Bramha vidya మీ దివ్యదృష్టికి దేవుడు కనిపించినట్టున్నాడు వెళ్లి TV ల్లో చెప్పండి మీకూ ఒక గుడి కడతారు

    • @hillsandvalleys4767
      @hillsandvalleys4767 6 ปีที่แล้ว +6

      @@bramhavidya4943 మీ సొల్లుకీ శాస్త్రీయ ఆధారం లేదు...
      బాబు గోగినేనీ సూపర్...

    • @raj4deekonda745
      @raj4deekonda745 5 ปีที่แล้ว +2

      Asalu dhristi antene chupu kadha alantidhi dhivya dhrusti ekadinundi vachindhi..

    • @వీపుమీదరెండుదెబ్బలువేస్తా
      @వీపుమీదరెండుదెబ్బలువేస్తా 5 ปีที่แล้ว +4

      @@bramhavidya4943మీకు ఉందా దివ్యదృష్టి? మీరు దేవుని ఎన్నిసార్లు చూశారు? ఈ రెండు ప్రశ్నలకు తెలుగులో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి ధన్యవాదములు

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 8 หลายเดือนก่อน +1

    Madam గారు బ్రాహ్మణ అనిపిస్తుంది.బ్రాహ్మణుల మోసాలన్నీ అవపోషణ పట్టారు.very great.మీ రెనైనా చెప్ఫండి పేరసైటిక్,పరాన్న భుక్కుల domination తగ్గకపోతే,ఇంకా మన దేశములో అరాచకము పెరుగుతూనే ఉంటుంది గోగినేని గారు.

  • @tejabegari8476
    @tejabegari8476 4 ปีที่แล้ว +3

    I really love the ideology of babu gogineni.
    I'm an atheist even.
    I'm Interested in Astronomy. I wanna correct one thing. We are sure that the universe is NOT from a singularity. It's something else, but not god.
    But, we're sure it's not singularity. I'm proud to be a disciple of babu gogineni sir.

    • @Santoshnsk
      @Santoshnsk 3 ปีที่แล้ว

      God created universe

  • @yadaiahlandam5511
    @yadaiahlandam5511 2 ปีที่แล้ว +6

    This is one of the best interview

  • @jyotsnabaday267
    @jyotsnabaday267 5 ปีที่แล้ว +9

    Sir your analytical mind is really super natural. Happy to know you

  • @muralikotamraju2409
    @muralikotamraju2409 6 ปีที่แล้ว +3

    Mr. babu gogineni is a really educated man. Education is the manifestation of knowledge already in man. free thought should be given to all children so that children can take our country forward.

  • @maisarlaprashanth7268
    @maisarlaprashanth7268 4 ปีที่แล้ว +13

    నిజమైన మానవతావాది సార్ , బాబు సార్ హ్యాట్సాఫ్ సార్👏👏👏👏

    • @g.krishnanyadhav5589
      @g.krishnanyadhav5589 3 ปีที่แล้ว +3

      మానవవాది ఆయన మానవతావాది కాదు

  • @srinivassuthari3507
    @srinivassuthari3507 ปีที่แล้ว +1

    Sup sar

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 2 ปีที่แล้ว +3

    That is very logical, scientific and very rational. There's yet another topic, "punarjanma". Pardon me, this also sounds pretty ludicrous...

  • @naren06938
    @naren06938 6 ปีที่แล้ว +5

    U r a great god gift sir to earth....anchor topic divert chestu enni questions vestunna ee topic ni marchipokunda, vadilipetakunda answer cheyatam superrr sir👌👍🙏👏

  • @DharmaShakti130
    @DharmaShakti130 5 ปีที่แล้ว +5

    Variety qualified t anchor. She is asking intelligent questions as she knows all subjects well for a journalist job

  • @saianil2734
    @saianil2734 4 ปีที่แล้ว +6

    What an interview..!! Covered most of the subjects like science, ancient history, biology, sociology, physics, chemistry astronomy, geography, Law and of course religion. Can’t agree more and can’t ask more. Danke Schon Babu garu.

  • @globalvariable1642
    @globalvariable1642 6 ปีที่แล้ว +5

    Great video, Babu gaaru is exceptional!! very simple and plain explanations...

  • @k.srinivasmaharaj1455
    @k.srinivasmaharaj1455 ปีที่แล้ว +1

    Supar sar

  • @nedunuri9
    @nedunuri9 6 ปีที่แล้ว +3

    Great explanation. He should have extraordinary intellectual acumen which even Vivekananda lacked. Einstein's Noble Prize should be taken back and given to Babu Gogineni because innocent and mindless Einstein believed in God (impersonal) Einstein must bow down to Babu Gogineni.

  • @reddipallinarasimhulu2693
    @reddipallinarasimhulu2693 3 ปีที่แล้ว +3

    Sir wonderful video,

  • @anasuya3302
    @anasuya3302 4 ปีที่แล้ว +3

    Delightful. Sir

  • @sampathpapineni3106
    @sampathpapineni3106 6 ปีที่แล้ว +8

    excellent, worth watching

  • @venkatamadhumayigottipati6262
    @venkatamadhumayigottipati6262 4 ปีที่แล้ว +4

    It's amazing. Babu Garu is genius. Being a rationalist, I admire his ideology.

  • @MakenaMankenamichael123
    @MakenaMankenamichael123 8 หลายเดือนก่อน +1

    గోగినేని గారు మీకు నా వందనములు మీలో ఉన్న ఆత్మ ఎవరిది? మీ దేహం ఆత్మ లేకుండా నడిపించబడుతుందా? ఒక్కసారి మీరు ముక్కు నోరు మూసుకొని చూడండి కొన్ని నిమిషాల అలా వేచి చూడండి మీరు ఎంత సేపు అలా ఉండగలరు? నీవు వేరు నీ ఆత్మ వేరు నిన్ను నీవు చూసుకోలేవు అదే నీలో ఉన్న ఆత్మ నీ రూపాన్ని ఆకారాన్ని నువ్వు చూడగలవు ఇతరులకు కూడా నీ రూపాన్ని ఆకారాన్ని చూడగలరు నీ లవర్ ఉన్న ఆత్మను ఎవరు చూడలేరు ఇదే ఆత్మ ప్రభావము అందుకే ఏసుక్రీస్తు ఇలా చెప్పాడు ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయులు సత్యమునై ఉన్నవి బైబిల్ ఆధారం యోహాను సువార్త ఆరవ అధ్యాయము 63 వ వచనం మీకు దేవుని ప్రత్యక్ష కావాలంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ప్రతిరోజు మీరు రాత్రి పడుకునే ముందు ఇలా ప్రశ్నించుకోండి నన్ను సృష్టించిన దేవుడు ఎవరు? నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు? బైబిల్ ఆధారం యోబు 35 వ అధ్యాయం 10 11 వచనములు చదవండి ఇప్పుడు మీరు దేవుడు లేడని అంటున్నారు కానీ ఒక్కరోజు మీరైనా నేనైనా అందరం చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నాడని తెలిస్తే పరిస్థితి ఏమిటి? నా సెల్ నెంబర్ 6305925798

  • @vijayabhaskarareddymaryada4082
    @vijayabhaskarareddymaryada4082 ปีที่แล้ว +3

    I think the man who read book s as well as gains science and knowledge from uniniwars no words to appreciate

  • @anasuya3302
    @anasuya3302 4 ปีที่แล้ว +2

    Ty sir.its true. Nice explaining to all

  • @bs3806
    @bs3806 6 ปีที่แล้ว +19

    Sir mi talent supperb... anchor burra panicheyyatledu....😙😂😂😂

    • @8956deep
      @8956deep 4 ปีที่แล้ว +2

      Emi talent undi vadu chepeyani thappulu half knowledge person babu vidu research chesindi emi ledu atheist theories

    • @sandeepkumarmedapati4001
      @sandeepkumarmedapati4001 3 ปีที่แล้ว +1

      Sariynavadu tagilite vadi burra pani cheyadu 😂

    • @siddardhanallamilli3867
      @siddardhanallamilli3867 4 หลายเดือนก่อน

      ​@@8956deepPoni full knowledge edo meeru cheppocchu kada. Vintaam.

  • @prakashcheguru2309
    @prakashcheguru2309 ปีที่แล้ว

    Babu sir gaariki salute.
    Oka Laksha oka koti Babu gogineni lu thayaru kaavali ventane, andarini maarchadaniki andaru anaga maanava jaathi science nu vaasthavaanni gurthunchi santhoshanga brathakali yetuvanti mosalu lekunda gnanamutho.

  • @lasyaalali9325
    @lasyaalali9325 6 ปีที่แล้ว +25

    Excellent babu garu

  • @latheefshaik160
    @latheefshaik160 3 ปีที่แล้ว +1

    Ajitha garu Tq for good discusion...

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 ปีที่แล้ว +4

    బాబు సార్ ఒక మనిషి శరీరంలో
    " బుద్ధి మనస్సు" అనేవి రెండు ఉన్నాయి. మనము ఆ రెండు పదాలను సందర్భాన్ని బట్టి వాడుతుంటాము కాని అవి నిజంగా వున్నప్పటికి వాటిని నిరూపించ మంటే అవి నిరూపణకు వస్తయా ?
    బాబు సార్ మనిషికి నిద్ర అనే స్థితిలో కొంత మందికి ఏదో ఒక టైం లో కలలు వస్తుంటాయి ఆ కలలు రావటం నిజము దానిని అందరూ ఉప్పుకుంటారు కాని దానిని నిరూపించ మంటే ఏవరైనా నిరూపించ గలరా?
    అలేగే దేవుడు (దేవలాడబడేవాడు)దేవుడు అయిదు జ్ఞానేంద్రియాలకు దొరకని వాడు ఉదాహరణ -మీరు రుచిని నాలుక తోను చూపును కంటి తోనూ స్పర్శను చర్మంతో శబ్దాన్ని చెవితోను గ్రహిస్తున్నారు కాని దైవాన్ని వీటి ద్వొర గ్రహించలేరు. వాటిని మనిషి గ్రహించనపుడు వాటితో(దైవం తో ) మనకి పని ఏముంది అని ప్రశ్న రావచ్చు
    అందిరికి తెలియజేయునది ఏమనగా దైవాన్ని జ్ఞానం ద్వోరా మాత్రమే దైవాన్ని తెలియవచ్చును

  • @srisrisrisri6104
    @srisrisrisri6104 6 ปีที่แล้ว +5

    wt a excellent information...and interview...grt channel...grt interview thank u soook mch...never done by any other news channel..grt mam..tnq

  • @sudhakkd
    @sudhakkd 5 ปีที่แล้ว +14

    Excellent explaination sir.

  • @nageshwararaoleasetti1088
    @nageshwararaoleasetti1088 6 ปีที่แล้ว +9

    Sir your speech is very important for future I like every much sir

  • @snarasingh
    @snarasingh 6 ปีที่แล้ว +4

    Babu is also very precise in his explanations. The words he used during the interview are just perfect. That shows lot of knowledge as well as wisdom.

  • @anasuya3302
    @anasuya3302 4 ปีที่แล้ว +6

    Very vibrant n amazing speech

  • @987nothingness
    @987nothingness 6 ปีที่แล้ว +13

    Hopefully Young Telugu people understand these concepts and get clarity. Its very difficult to explain these concepts to older generation as they are conditioned over the years.

  • @gaddamgopal8566
    @gaddamgopal8566 ปีที่แล้ว +2

    ఎంతమంది నాస్తికులు దేవుడు లేదన్నా పురాతనమైన సాంప్రదాయాలు ఎప్పటికీ నిలబడేది ఒక్క దేవుడు మాత్రమే ఈ
    సాంప్రదాయాలు ఎంతమంది నాస్తికులు కలసిన ఏమి చేయలేరు

  • @yogodan
    @yogodan 5 ปีที่แล้ว +7

    బాబుగారు మీరు నిజాలు చెపుతున్నారు. విశ్వం ఆవిర్భావం, జీవము యొక్క పుట్టుక పరిణామము చదివినవారికి తాము ఇన్నిరోజులు ఎంత అజ్ఞానము లో బ్రతుకుతున్నామో తెలుస్తుంది. తన మీద తన నమ్మకము పెరుగుతుంది. The science syllabus in school is not properly designed to destroy the ignorance indoctrined by religion.

    • @youngtigers
      @youngtigers 2 ปีที่แล้ว

      బాబు గోగినేని నిజాలు చెప్తున్నారా? మరి ఆలా నమ్మకండి. అతనికి నచ్చని శాస్త్రీయత , వాస్తవాలు (ముఖ్యంగా భారత భూమి లో ఈ నాటి ఆధునిక విజ్ఞాననానికి అందని విజ్ఞానం వాస్తవానికి ఉన్నాకూడా అది లేనే లేదు అని వాదించే వ్యక్తి బాబు గోగినేని) గురించి వివరించినా, అతని మాటల్లో ఉన్న అబద్ధాల మీద ప్రశ్నించినా ప్రశ్నించిన వారి మీద ఆరోపణల చేస్తాడు. చేసిన ఆరోపణలను నిరూపించమంటే పిరికితనం తో పారిపోతాడు. ఇలాంటి వ్యక్తి చెప్పేవన్నీ నిజాలు అనుకునేవారు మోసపోతున్నట్టే.

  • @RBCNofficial
    @RBCNofficial ปีที่แล้ว +1

    Your great sir

  • @Samuelrajsams
    @Samuelrajsams 6 ปีที่แล้ว +22

    Sir..ur Soo inspirational to younger generation
    And can u write a book to our upcoming generation to know about human life and science

  • @HeartistMurali
    @HeartistMurali 3 หลายเดือนก่อน +1

    పదార్థం ఎక్కడ్నుంచి వచ్చిందయ్యా బాబు? అది కదా అసలు ప్రశ్న.

  • @rockyrocky9885
    @rockyrocky9885 6 ปีที่แล้ว +9

    Super sir I agree with these topics well sir eppatinundaina bublic konchemaina alochinchali

    • @bramhavidya4943
      @bramhavidya4943 6 ปีที่แล้ว

      rocky rocky దేవుడు ఎందుకు కళ్లకు కనిపించడు అంటే
      మన కళ్లు గణ ద్రవ రూప పదార్థం కావున మనకు గణ ద్రవ రూపాలే కనిపిస్తాయి వాయువులను చూడలేము ఆక్షీజన్ కంటికి కనిపించదు మరి ఆక్షీజన్ లేదనగలమా?అలాగే దేవుడు కూడా కనిపించనంత మాత్రాన దేవుడు లేడనడం మూర్ఖ లక్షణం,దేవున్ని చూడాలంటే దివ్యదృష్టి తో మాత్రమే దానికి మార్గం యోగ(ఆసనాలు కాదు)

    • @వీపుమీదరెండుదెబ్బలువేస్తా
      @వీపుమీదరెండుదెబ్బలువేస్తా 5 ปีที่แล้ว +1

      @@bramhavidya4943 మీకు ఉందా దివ్యదృష్టి? మీరు దేవుని ఎన్నిసార్లు చూశారు? ఈ రెండు ప్రశ్నలకు తెలుగులో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి ధన్యవాదములు

    • @వీపుమీదరెండుదెబ్బలువేస్తా
    • @nvHumanist
      @nvHumanist 4 ปีที่แล้ว

      @@bramhavidya4943 neeku mind block ayyi Edo oohinchukuntunnaavu. Oxygen undani scientist's cheppaaru. Diya drushti thechchukoni nuvvu kooda choopettu masku. Mee devudini rammanu kanapadamanu. Ask him to prove himself

  • @latheefshaik160
    @latheefshaik160 3 ปีที่แล้ว +2

    Babu garu Tq for good presentation about reality

  • @muralimohandammu8077
    @muralimohandammu8077 5 ปีที่แล้ว +23

    He’s A Great Person, Unfortunately Born In India, He’s The One Can Change The Way We Think 🙏🏼

    • @nvHumanist
      @nvHumanist 4 ปีที่แล้ว +2

      Why unfortunate? I didn't get you?. He roamed all around the world and is a renowned human rights activist. He fought in Africa and Europe as far as I know.

    • @chalapathiraonalli1918
      @chalapathiraonalli1918 2 ปีที่แล้ว

      Sollu

    • @chalapathiraonalli1918
      @chalapathiraonalli1918 2 ปีที่แล้ว

      Yevado uhinchi chepte nuvvu cheptunnav

    • @vasuavadutala1415
      @vasuavadutala1415 2 ปีที่แล้ว

      గ్రేట్ పర్సన్ నా...... బిగ్ బాస్ 2 లో చూశాం ఎంత గ్రేట్ పర్సన్ నో.............

  • @saikrishna7688
    @saikrishna7688 3 ปีที่แล้ว

    Anni indians k telusu, andharu mananumche nerchukunnaru ane concept Indian freedom struggle appudu vachindi.
    A brief history of modern india book lo page no 257 . Rediscovery of india's past sub heading lo vethakandi
    Ee book IAS exam ki prepare iyye prati okkaru chaduvutaru so we can trust this source.

  • @rafishaik5472
    @rafishaik5472 4 ปีที่แล้ว +4

    Exllent knwldge 👌