మహాభారతంలోనే ఇంటర్‌నెట్ ఉందా ? | Internet existed in the days of Mahabharata | Special Big Debate

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • For Latest News Updates :
    ☛ Subscribe us : goo.gl/MkmvFW
    ☛ Like Us On : 10TVNewsChannel
    ☛ Visit us : www.10tv.in/
    ☛ Follow us : / 10tvnewschannel
    ☛Circle Us On : plus.google.co...
    Watch 10TV A leading 24/7 Telugu News Channel for All the latest News Updates, Breaking News, Political News, Live Reports, Weather Reports, Sports Update, Business Trends, Entertainment News And Stock Market News Along With Special Programs Like Exclusive Interviews, Cookery Shows, And Health Specials.
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news.Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates,Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    #mahabharat #iNTERNETINMAHABHARAT #BABUGOGINENI #MahabharatChronicles
    Visit Again -Team 10Tv #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 2K

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 6 หลายเดือนก่อน +12

    మతతత్వం అంటే ఈ సార్ ను చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది....ఆధారాలు లేనివి అసత్యములను నమ్మితె దేశం అభాసుపాలు అవుతుంది తప్ప అభివృద్ధి లోకి ఎన్నటికీ రాదు 👍 👍

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 หลายเดือนก่อน +3

    రమేష్ గారు మరియు బాబు గోగినేని గారు మంచి జ్ఞానవంతులు 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @rameshthirusiddharth5730
    @rameshthirusiddharth5730 2 ปีที่แล้ว +5

    Jayaho Ramesh Sir

  • @sunconurebirdswallah
    @sunconurebirdswallah 2 ปีที่แล้ว +36

    After babu enters the show then only real show will be started 😍

  • @amurthy762
    @amurthy762 4 ปีที่แล้ว +33

    భారత దేశం లో అతిపెద్ద నిర్మాణాము కులము...
    కులము అనే వ్యవస్థ ఎప్పుడైతే కులిపోదో ఎప్పుడైతే మన మధ్య నుంచి తొలగి పోతాయి యో అప్పుడు మన దేశములో అనేకమైన ఆవిష్కరణలు చూడవచ్చు...
    జై హింద్

    • @chilumurirajanikanth38
      @chilumurirajanikanth38 2 ปีที่แล้ว

      First reservation lu teeseste vadulipoddi

    • @shivasri26
      @shivasri26 ปีที่แล้ว +4

      @@chilumurirajanikanth38
      Kulam unnanduke reservations.
      So, kulalu theesesthe reservations avasarame undadhu.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 4 หลายเดือนก่อน

      💯💯💯💯💯

  • @himandisatyanarayana8042
    @himandisatyanarayana8042 2 ปีที่แล้ว +24

    Babu sir awesome knowledge.

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji 6 ปีที่แล้ว +57

    *Ramesh Garu* ...Chala chakkaga chepparu

  • @gopudivya8363
    @gopudivya8363 6 ปีที่แล้ว +26

    Babu garu and ramesh garu rocks

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 2 ปีที่แล้ว +30

    గిరిధర్ గారు ....... మన దేశంలో పాత కాలం నుండి ఉన్నదీ ... మంచి కుటుంబ వ్యవస్థ మాత్రమే ఉన్నది.

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 2 ปีที่แล้ว +8

      Bahu bharyatyam ledaa, Brahmanulaku bharyalanu pandabettina cheritra ledaa

    • @venkateswarluneppali1992
      @venkateswarluneppali1992 2 ปีที่แล้ว +6

      @@danielrajusavarapu4752 బైబిల్ లో చెప్పిన విషయాలు ఇక్కడ చెప్పమాకు మీ యేసు కదా అలాంటివి చెసేది

    • @Dronaa879
      @Dronaa879 2 ปีที่แล้ว +1

      @@venkateswarluneppali1992 😂😂 avna esu gopikalanu lovers cheskunnadu,. Inkodi baryanu adhi bakthudi baryanu love chesi trap cheyatam yese chesindu..
      Muni baryalanu chusi chollu kaarchukundi yese..,
      Puttinchina kuturne pelli chesukundi swayanaa yese..
      Maaru vesamlo vachi atyaachaaralu chesindhi yese 😂😂🤣🤣

    • @venkateswarluneppali1992
      @venkateswarluneppali1992 2 ปีที่แล้ว

      @@Dronaa879 గోపికలను లవర్స్ ని చేసుకున్నాడా అరే బాబు మైండ్ కానీ దొబ్బిందా ఏంటి రా అయ్యా నీకు

    • @Dronaa879
      @Dronaa879 2 ปีที่แล้ว +1

      @@venkateswarluneppali1992 padhaharu Vela gopikalu oka radha evaru babu

  • @surendrababu1925
    @surendrababu1925 2 ปีที่แล้ว +12

    బాబు గారు మీరు సూపర్ 👍

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 6 ปีที่แล้ว +66

    Anchor గారికి నమస్కారాలు.కులాల విషయం ఎత్తగానే ఆయనను గొంతు పెంచి వారించి Debate ప్రక్కదారి పట్టకుండా కాపాడారు.మీలాంటి anchor ఈ రోజుల్లో ఉండరు.ఇప్పుడున్న anchor లు డిబేట్ దారితప్పుతున్నా TRP ల కోసం మరికాస్త ఆజ్యం పోసేవాళ్లే ఎక్కువ.

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 ปีที่แล้ว +2

      Yes

    • @sreekedareswaratraders6226
      @sreekedareswaratraders6226 3 ปีที่แล้ว +1

      @@anumandlahimabindu5239 🙏🙏🙏🙏o🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sreekedareswaratraders6226
      @sreekedareswaratraders6226 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sreekedareswaratraders6226
      @sreekedareswaratraders6226 3 ปีที่แล้ว

      O🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏o🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sreekedareswaratraders6226
      @sreekedareswaratraders6226 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bssrikanth3137
    @bssrikanth3137 5 ปีที่แล้ว +19

    Ramesh garu, nice

  • @kamujusrinivasarao5073
    @kamujusrinivasarao5073 3 ปีที่แล้ว +51

    మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉంది అన్న ఆలోచనే ఒక బూతు ఆలోచన..దివ్య దృష్టి అంటే అర్ధమే వేరు...

    • @villageworld3195
      @villageworld3195 9 หลายเดือนก่อน

      నీకు తెలుసా
      కాదు అని నిరూపిస్తావా?

    • @emperormeiji1868
      @emperormeiji1868 8 หลายเดือนก่อน +5

      @@villageworld3195 yes spiderman entha nijamo mahabharatham jarigindhanadam kuda anthey nijam

    • @ego841
      @ego841 8 หลายเดือนก่อน +2

      ​@@villageworld3195 hinduism eeh pedda buthu... Malli nv andulo nerupupista antunnavq😂😂😂😂....

    • @malatkarmanjunath4626
      @malatkarmanjunath4626 8 หลายเดือนก่อน

      ​@@ego841avunu peddha peddha buthu book (Bible) meeru intha kanna yem matladataru 😅😅😅

    • @Bluray786
      @Bluray786 7 หลายเดือนก่อน +3

      లిపి లేని కాలంలో ఇవన్నీ ఎక్కడ రాశారు. BC 9 వ శతబ్దo లో లిపి రావడం భక్తి మూవ్మెంట్ రావడం గ్రంధాలు ప్రింట్ రావడం స్టార్ట్ అయ్యాయి. రామాయణం 17 లక్షల సంవత్సరాల భాగవతం 5 వేల సంవత్సరాలు క్రితమే జరిగితే అప్పుడు ఈ గ్రంధాలూ ఏ భాషలో రాశారు. అంతా కల్పిత గ్రంధాలు. ఒక కులం మనుగడకోసం కోసం రశుకున్నవి.

  • @naiduappala4974
    @naiduappala4974 6 ปีที่แล้ว +10

    Babu sir is always correct correct correct

  • @arunkumarkote9091
    @arunkumarkote9091 4 ปีที่แล้ว +14

    మరి రాఫెల్ ఎందుకు ఫ్రాన్స్ నుంచి కొన్నారు... మన దగ్గర ఉన్నాయగా...

    • @thothajawala6225
      @thothajawala6225 4 ปีที่แล้ว +1

      మన దురదృష్టం దేశంలో science పట్ల అవగాహన పెంచకుండా , ప్రపంచంలో ఎవడు ఎమీ కనిపెటిన ఇది ఎప్పుడో మేము వడెసము సొల్లు మాటలుతో కాలం గడిపేస్టునారు

    • @venkateshwarlupittala3092
      @venkateshwarlupittala3092 3 ปีที่แล้ว +1

      @@thothajawala6225 కరెక్ట్

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 4 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣🤣🤣🤣💯💯💯💯

    • @bspmediahouse
      @bspmediahouse 4 หลายเดือนก่อน

      Rice enduku tintunnav ante

  • @BibleUnknownFactsTelugu
    @BibleUnknownFactsTelugu 6 ปีที่แล้ว +15

    Scientific gaa proof lenivi anni solle

  • @ajayuppada
    @ajayuppada 4 ปีที่แล้ว +12

    ఇంటర్నెట్ ఉంటే మరి ఇప్పుడు ఆ నెట్వర్క్ ఏమైంది .మొత్తం INFRASTRUCTURE ఏమైంది.

    • @aumuniquenature2133
      @aumuniquenature2133 2 ปีที่แล้ว

      Do research at temples😀😀😀😀 anicent bharat places🙏

  • @midithipatisrinivasurao4905
    @midithipatisrinivasurao4905 2 ปีที่แล้ว +18

    Very good debate sir science and the history is correct 💯 congratulations both of you Babu gogineni garu and k.krishna garu🙏👌🌷💐

  • @srujjanpedapaka740
    @srujjanpedapaka740 2 ปีที่แล้ว +6

    Excellent Babu Gogineni 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @venuveerla9984
    @venuveerla9984 ปีที่แล้ว +1

    మహాభారతం జరిగింది అని ఎక్కడ కూడా రుజువులు లేవు and అది కల్పిత పురాణం మాత్రమే కానీ చరిత్ర కాదు.
    దయచేసి సహోదారులు గమనించగలరు బాబు గోగినేని గారు is 100% right.
    Mana indians ki avaddhalatho self dabba kottadam e madhya chala ekkuva aindhi.

  • @chinnajct
    @chinnajct ปีที่แล้ว +3

    We need more people like babu sir

  • @satyavaraprasadtotharamudi4823
    @satyavaraprasadtotharamudi4823 6 ปีที่แล้ว +66

    పనికిమాలిన వెదవలను నాయకులు గా ఎన్నుకుంటె మనం ఇలాటి టిబెట్ లెపెట్టుకొవలి

    • @true.Indian.216
      @true.Indian.216 4 ปีที่แล้ว +1

      Well said bro

    • @showstopper4172
      @showstopper4172 4 ปีที่แล้ว

      @sangers balakrishna quadratic formula Indian kanipedithey? Lokam lo anni bhaarateeyuley kanipettaaraa? Idhem vidduram??? Columbus america nu kanugonnadu, antey columbus lokam antha kanipettada? Picchi pooku modi logikkulu bjp vedhavalaku cheppu.. logic unnollaku kaadhu.. neeku chaduvu cheppinchina amma nannaku dabbu nashtam thappa nuvvu nerchukunnadhi emi ledhu..

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 ปีที่แล้ว +1

      U r right

    • @prabhakarkokkera8
      @prabhakarkokkera8 2 ปีที่แล้ว +1

      అందుకే అన్నారు పువ్వుగాళ్ళను 🍊బత్తాయి గాళ్ళు అని

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 4 หลายเดือนก่อน

      💯💯💯💯💯

  • @officess6316
    @officess6316 2 ปีที่แล้ว +21

    బాబు గోగినేని కి అవసరం లేని, నమ్మని ధర్మము, జ్ణానం గురించి మాట్లాడవలసిన అవసరం ఏముంది. ఎన్నో లక్షల ఆలయాలని ధ్వంసం చేసినా, మిగిలిన ఆలయాల architecture ఇప్పటికీ అర్థం కానంత అమోఘం గా ఉంది. మన పూర్వీకులు ఇటువంటి వారు, వారి జ్ణానం ఇటువంటిది అని చెబితే ఇదేదో ఆత్మ నూన్యతా భావం అని వాగుతాడెందుకు. మన పూర్వీకులు మనకిచ్చిన జ్ణానాన్ని పరిక్షించి,ఆచరణలోకి తీసుకొచ్చే సమయము, కాలము ఆసన్నమైంది. "శుభం పలికారా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురి ముండేది" అన్నట్టుంది. ఇప్పుడిప్పుడే మనల్ని మనం నిరూపించుకునే అవకాశం వస్తుంది. కాసింత ఓపిక పట్టరాదా. మన దేశంలో ఏదన్నా చెయ్యడానికన్నా ముందే మన కాళ్ళకి అడ్డం పెడతారు ఇటువంటి రాక్షస జాతికి చెందిన వాళ్లు.
    వీడు రొడ్డు మీద గనక కనిపిస్తే, జనాలు తప్పని సరిగా కాండ్రీంచి ఉమ్మేస్తారు.
    అబద్ధాలు చెప్పాల్సిన అవసరం భారత జాతికి లేదు. ఎవడో ఒకడు మిడిమిడి జ్ఞానంతో వీడికి తోడవకండి. విమర్శించడానికన్నా ముందు మనం జ్ణాన బండారాన్ని అధ్యయనం చెయ్యాలి. నొరుందికదా అని నొటికొచ్చిన కామెంట్స్ వెయ్యకండి. మన పూర్వీకులు అంటే పరాయి వాళ్ళు కారు. వారు మనందరి తాత ముత్తాతలే . వారి జ్ణానాన్ని మనం మొదట నమ్ముదాం. ఇక ఇప్పుడున్న scientific temper తో త్వరలోనే నిరూపించ బడుతుంది.

    • @gowdradhakrishna8812
      @gowdradhakrishna8812 2 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @kameswararaosista6028
      @kameswararaosista6028 2 ปีที่แล้ว +5

      భారత ప్రజల్ని నిరక్షరాస్యులుగా చేసి, కల్పిత పురాణాల్ని నమ్మించి.శూద్రులని అవహేలన చేసిన గుంటనక్క జాతిని వేటాడే రోజు దగ్గర్లోనే వుంది

    • @kumaraswamy7219
      @kumaraswamy7219 2 ปีที่แล้ว +6

      కులం పరిజ్ఞానం భలే కనిపెట్టారురా ఈ బాపానోళ్లు.. ప్రపంచం లో ఎక్కడ లేని పరిజ్ఞానం.. మనిషన్నవాడు.. తూ.. అనే పరిజ్ఞానం

    • @జయమెప్పుడూసత్యానిదే
      @జయమెప్పుడూసత్యానిదే 2 ปีที่แล้ว +3

      ఎన్నో లక్షలు ఏంట్రా అజ్ఞాని,మూర్ఖుడా ఇటువంటి ఎన్ని పదాలు వాడినా మీలాంటి వారికి సరిపోవు...మీ,మా తాత,ముత్తాతలే అంత విజ్ఞాన వంతులైతే మనమెంత విజ్ఞానం తో ఉండాలి ఇప్పటికి...
      రష్యాకు,చైనాకు,జపాన్ కు,అమెరికా మన విజ్ఞానాన్ని అరువు ఇచ్చే స్థాయిలో ఉన్నామా? లేక అరువు తెచ్చుకునే స్థాయిలో ఉన్నామా...?

  • @gudipatinarasimharao536
    @gudipatinarasimharao536 5 ปีที่แล้ว +10

    బుద్దుడి బోధనలను ఎలా అయితే మావి అని చెప్పి కలిపేసుకుని కుట్ర చేసినట్టుగానే.. ఇపుడు నూతన ఆవిష్కరణలన్నీ వేదాలలో ఉన్నాయని చెప్పడం వాటిని కూడా ఆక్రమించుకున్న గొప్పవారిగా అనిపించుకోవాలని నేటి మొళి బ్యాచ్ ప్రయత్నం...

  • @madhumadhu-tx2tf
    @madhumadhu-tx2tf 4 ปีที่แล้ว +7

    Babu sir rockzzz

  • @princeamar4363
    @princeamar4363 3 ปีที่แล้ว +11

    Babu gogineni Sir ur genius

  • @NSS-4right
    @NSS-4right 6 ปีที่แล้ว +54

    పిచ్చికి , వోట్ బ్యాంక్ రాజకీయాలకు పరాకాష్ట ఇది...ఈ డప్పులు కొట్టుకోవడం ఒక మత వర్గాన్ని మూఢత్వంలోకి నడిపించడం , వాళ్ళను సైన్స్ కి దూరంగా జరిపి వాళ్ళ ను మూఢత్వం వైపు తిప్పడం....నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అని....ఊహ కథలు ఎప్పుడూ నిజాలు కాదు...కష్ట పడి కనిపెడితే తప్ప...మళ్ళీ కని పెట్టినవాడికి నేనే చెప్పాను అనడం....వాట్ ఎ ఫ్యూలిష్ నెస్.

    • @postwala2667
      @postwala2667 6 ปีที่แล้ว +1

      Ooha science kadaa? thats a first step for the invention. Oohey lekunda how can you conceptualize something? Mahabharatam lantidi oka 5000 years lo human ela vundabothundo edaina oka Sci-fi vrayachu kada nuvvu, mi gogineni? oka 5000 savathrala katha chepochu kada. Appudu sahityanni /Science ni separate chedham. sagam telvulatho samputhunarra - antha mike telusu, mi kantey mundu puttina vallu, vallaku em telvadu anukuntunaru. Migtha vallu piccha nayallu anukuntaru. Space ki velley vallu iroju kondaru untey, kadupu ninda tina leni vallu, kuda unnaru. Aroju rajulu undey, iroju tribals unnaru....Syam rao - mana oori charithralu entha ledanna 500 years untadi - manalo entha mandiki ah history telusu? Vallu em bhattalu veskunaru, valla tools entivi, nagali eppadidi?

    • @krishkrish7868
      @krishkrish7868 6 ปีที่แล้ว

      bradhar puravam pushpakavimanamvumdha leadha thealusukomdi

    • @prudhvijag1595
      @prudhvijag1595 6 ปีที่แล้ว

      +Sanju Baba orie mental yadava, dani technology cheppalra chaduvu leni yadava, Aditya 369 choosava? Ante time machine maname kanipettinatta? Oohalaki sastraniki teda telayani yadavallara

    • @junimyera6951
      @junimyera6951 6 ปีที่แล้ว

      Syam Rao darling ur right

    • @venkateshwarlupittala3092
      @venkateshwarlupittala3092 3 ปีที่แล้ว +1

      ఏదైనా అది మనవాల్లే చేశాంటే అది సిగ్గపడాల్సిన విశయం

  • @bhaskarboss8510
    @bhaskarboss8510 5 ปีที่แล้ว +29

    babu gogineni super sir

  • @kkrishnajk7266
    @kkrishnajk7266 2 ปีที่แล้ว +26

    మనదేశంలో ఉండే ఆలయాలు చాలా వున్నాయి అవి ఏ టెక్నాలజీ తో కట్టరో ఎల డిజైన్ చేశారో తెలుసా ఇలాంటివి వేరే దేశాలలో వున్నాయా ఇదిర మా భారత దేశం యొక్క గొప్పతనం గోగినేని గోకోవడనికి తప్ప ఎందుకూ పనికిరాడు నా దేశము గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడవా తటతీస్తా నా దేశం ఉప్పు తిని నా దేశాన్నే కించపరుస్తూన్నవ్ జాగ్రత్త

    • @prasanth34864
      @prasanth34864 2 ปีที่แล้ว

      Vati gurunchi e vedhavalaku knowledge ledu sir.tanu pattina kundeluku 3 kallu unattu untundi vee
      llathoti

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 ปีที่แล้ว +2

      Come out of dreams.

  • @MJLN12
    @MJLN12 2 ปีที่แล้ว +7

    అరె స్వామి ఊహలకు - వాస్తవాలకు తేడా తెలుసుకోండి.ముందు ఊహలు,కలలు కనటం సాధారణం.వాటిలో కొన్ని పుస్తకాలు గా రావటం జరుగుతాయి.అవి వాస్తవ రూపం లోకి రావచ్చు రాకపోవచ్చు.అన్ని మన మే కనిపెట్టాము అంటే ప్రపంచం మనలను చూసి నవ్వుకుంటుంది

    • @kishorevidya8578
      @kishorevidya8578 2 ปีที่แล้ว

      .

    • @amaravathibhaskar4335
      @amaravathibhaskar4335 6 หลายเดือนก่อน

      నవ్వు కోవడమే కాదు పిచ్చి వాళ్ళు అనుకుంటారు.

  • @parwathaluppuleti4944
    @parwathaluppuleti4944 2 ปีที่แล้ว +8

    మన భారత దేశానికి కులాలను కనుకొన్న గొప్ప తనమునది

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +11

    గిరిదర్ గారి బుకాయింపు నైపుణ్యం అద్భుతం.

  • @samthumati4091
    @samthumati4091 2 ปีที่แล้ว +10

    Babu Gogineni garu is a highly educated man.

  • @chintalaphanijalandarreddy3422
    @chintalaphanijalandarreddy3422 ปีที่แล้ว

    బాబు గోగినేని నువ్వు నిజంగా ఒక అద్భుతం .మీలాంటి వాళ్లు కూడా ఈ దేశంలో పుట్టడం ఒక అద్భుతం. భారతదేశానికి సంఖ్యా శాస్త్రం నువ్వు పుట్టి అంతవరకు తెలియదు ...నువ్వు పుట్టాకే భారతదేశంకి సంఖ్యా శాస్త్రం అంటే ఏంటో తెలిసింది ...హాట్సాఫ్ బాబు గోగినేని.

  • @thumusrihari6442
    @thumusrihari6442 2 หลายเดือนก่อน

    గిరిధర్ గారు మాట్లాడిన దాంట్లో ఎంతో అంతో సత్యం ఉన్నది మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న పూర్వకాలం నుండి కూడా ఎప్పటి వరకు మన భారతదేశాన్ని ఒక చిన్న చూపుగా చూసే కుహన మేధావులు కుహనా రాజకీయ నాయకులు పార్టీలు కుహన సినిమా యాక్టర్లు కుహాన పెట్టుబడిదారులు ఎందరో ఉన్నారు అందుకని ఈ ఈ భారతదేశం మునుముందు ఎటు పోతుందో ఎవరికీ తెలియదు ఇదివరకే ఇతర దేశాల పాలలో మన దేశం సర్వం కోల్పోయింది ఇలాంటి కుహానా మేధావుల వలనే మహాభారతము రామాయణము సత్యహరిచంద్ర ఇలాంటి పురాణ గాధలను మనం దేశములో జరగలేదు అని అంటున్నారు కానీ ఇతర దేశములు యేసు అల్లా పుట్టిండు అని అనడం మాత్రం నిజం అంటారు ఎప్పటికీ మన వాడుకలో పోయినయి చాలా ఉన్నవి అందులో ఒకటి కుంపటి అంటే ఎవరికైనా తెలుసా తెలవని వాడు ఏది అంతా అబద్ధం కుంపటి చూపించమంటే ఎక్కడ తెచ్చి చూపించాలి మరియు ఏతము పెట్టడము అంతా అబద్ధము ఏతము చూపించండి ఎక్కడ తెచ్చి చూపించాలి అదేవిధముగా మోట అంతా అబద్ధం అంటే మోట ఎక్కడ తెచ్చి చూపించాలి పాల గోకుల కొండ ఎక్కడ తెచ్చి చూపించాలి పోయిన కాలములు పేడను కాల్చి బొగ్గు చేసి పండ్లు తోముకునే వార అది ఇప్పుడు కాలగర్భములో కనుమరుగై పోయినది పోయిన కాలములో మట్టి కుండలు వండుకుని మట్టి చిప్పలను అన్నము తినే వాళ్ళము ఇవి ఇప్పుడు అవి కాలగర్భములో కనుమరుగై పోయినవి ఎప్పుడు నా వయసు 60 సంవత్సరములు ఈ 60 సంవత్సరము లా లోనే మార్పులుఈ ప్రపంచంలో జరిగినవి ఇవన్నీ ముందు భవిష్యత్తులో చెప్తే వారు రుజువు చేయమంటే ఏ విధముగా చేసి చూపించగలను మరియు ప్రస్తుత భారత దేశములో ఉన్న దేవాలయములు ఏ విధముగా కట్టినారు ఆ దేవాలయములలో చూస్తే అంతు చిక్కడం లేదు కనుక దీనిని బట్టి మనము అర్థం చేసుకోవలసింది పోయినా కాలములో ఏదో ఒక చిన్న ఆధారములు పట్టి ఇప్పటి ఈ ప్రపంచం నడుస్తుంది ప్రపంచమును ఏదో ఒక శక్తి నడిపిస్తోంది ఇది నగ్నసత్యం

  • @ravikumar-hy3yy
    @ravikumar-hy3yy 6 ปีที่แล้ว +21

    Very poor audio n video quality ...plz improve

  • @amalkiran832
    @amalkiran832 6 ปีที่แล้ว +9

    Indians need to live in the present now.
    Ancient India was great and I'm extremely proud of it. It was technologically advanced as compared to other countries of that time.
    How long will we live in the past ? Indians no longer have originality. We are a poor imitation of the West. Still under the influence of colonial rule.
    Only when we live in the present and have a vision about our future will we be the greatest country in the world again.

  • @galeebujannaram8240
    @galeebujannaram8240 6 ปีที่แล้ว +23

    Ramesh sir is great

    • @jaisrinivas1195
      @jaisrinivas1195 3 ปีที่แล้ว

      నా కామెంట్ చదువు నాయనా...

  • @DALLIAPPALARAJUMUSIC
    @DALLIAPPALARAJUMUSIC 2 ปีที่แล้ว

    భారత దేశం లో పుట్టిన ప్రతి వాడు మన పురాణ గ్రంధాలని గౌరవించడం మంచిది ఈ గోగినేని ఎక్కడ పుట్టాడు

  • @narender2350
    @narender2350 6 หลายเดือนก่อน

    Ramesh గారు super గా వివరంగా చెప్పారు

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 2 ปีที่แล้ว +3

    కరెంట్ లేని కాలంలో ఇంటర్నెట్ ఏంట్రా బత్తాయి.
    కనిపెట్టిన ప్రతీది మేము ఎప్పుడొ కనిపెట్టామ్ అని చంకలు గుద్దుకోవడం ట్రెండ్ అయిపొయింది.

    • @Sivasonuqw
      @Sivasonuqw 3 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @ofapoint7391
    @ofapoint7391 2 ปีที่แล้ว +11

    ఈలాటి చర్చల కు చాలా సమయం ఇవ్వాలి

  • @pavan.k24
    @pavan.k24 5 ปีที่แล้ว +15

    Ramesh sir👍

  • @prakash8403
    @prakash8403 6 ปีที่แล้ว +69

    ఒరేయ్ సవట ల్లారా internet మహాభారతం టైంలో ఉంటే మరి ఈ మద్యలో ఏమై పోయిందిరా

    • @TPL2309
      @TPL2309 4 ปีที่แล้ว +2

      యండమూరి వీరేంద్రనాధ్ “ తులసీదళం” లో
      లాగా మెదడు స్థానంలో బ్యాటరీ ఉంది.

    • @rajakatadi9672
      @rajakatadi9672 4 ปีที่แล้ว

      Mydalo bukapala valla...nimte numu

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 4 ปีที่แล้ว +3

      Ore British yedava...

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 4 ปีที่แล้ว +2

      @Yeshwanth Dulla Anna Cristian British vadu Mana deshani akraminchukoni Mana sampadani nidhulanu dochukoni Mana valani champi Mana deshani Sarva nasanam chesina Cristian British gunta nakkalu...

    • @venkateshwarlupittala3092
      @venkateshwarlupittala3092 3 ปีที่แล้ว +3

      ఏవైనా పిట్టలెత్తకు పోయాయేమో

  • @satyanarayanachintalapati6440
    @satyanarayanachintalapati6440 2 ปีที่แล้ว +1

    మన వాళ్లు ఏ దైన చెపితే ఉన్మాదులంటారు. ప్రత్యేకముగా మన విద్యని తక్కువగా చూపించటం, ఇతరుల విద్య (మన దగ్గర నుంచి నేర్చుకొని లేదా తస్కరంపబడి) ఏదైనా కని పెడితే దాన్ని వాళ్ళ గొప్ప గా అభివర్ణంచటం నేడు జరుగుచున్నది. సిగ్గుపడి ఇవాళ్టి కైనా మన విద్యను అభ్యసించండి. ఒక కులంమీదనో మతం మీద నో ద్వేషంతో దేశ గౌరవాన్ని మంట కలప కండి.

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 2 ปีที่แล้ว +35

    పుస్తకాల్లో ఉన్నవి నమ్మము, ఎవరయినా యోగి, ఋషి, చెబితే నమ్మము, మనము స్వయంగా తెలుసుకొనే ప్రయత్నం చేయము.
    మరి ఎలా చెబితే నమ్ముతాము.

    • @mogudampallysrinivas8086
      @mogudampallysrinivas8086 2 ปีที่แล้ว +4

      Proof is must bro

    • @srinugedala2118
      @srinugedala2118 2 ปีที่แล้ว

      Jay Sanatan Dharm

    • @RMadhu-lj1kf
      @RMadhu-lj1kf 2 ปีที่แล้ว +1

      Bible లో ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయి నడకకు దారి ఇచ్చింది అంటారు అది నిజమని నమ్ముతారు, మన గ్రంధాలు గుళ్ళు గోపురాలు సజీవ సాక్ష్యాలు కానీ ఒప్పుకోరు

    • @darsinarayan6107
      @darsinarayan6107 2 ปีที่แล้ว +2

      @@RMadhu-lj1kf adhi kuda mana మహాభారతంలో కాఫీ కొట్టారు ఎర్ర సముద్రం దరి గురించి

    • @sagkala
      @sagkala 2 ปีที่แล้ว +2

      Proof kavali cheppindi chadivindi ela nammali right bro kanipettaru proof vundi chusamu travel chesamu pushpaka vimanam edi yekkina vallu yekada asala vimanam yekkada

  • @anjimarkurthi
    @anjimarkurthi 6 ปีที่แล้ว +16

    Ramesh garu super

  • @prabhakarj931
    @prabhakarj931 6 ปีที่แล้ว +14

    Internet ante emiti? Divya drushti kadu. Interconnection of computer networks. Computer lekunda internet saadhyama?

  • @surendrababu1925
    @surendrababu1925 2 ปีที่แล้ว +1

    స్వామి స్వామి చెప్పడం కాదు చూపించండి స్వామి చూస్తాము నోటి మాటలు నేను కూడా మచ్చలుగా చెప్తాను

  • @gonesudhakar929
    @gonesudhakar929 5 ปีที่แล้ว +12

    Ramesh and gogineni super

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว

      దొందు దొందే, ఇండియా ని కించపరుస్తున ఎధవలు

    • @mskarthik81
      @mskarthik81 4 ปีที่แล้ว

      అలాంటి వాళ్ళే
      ఇండియా కావాలంట
      ముర్కులు

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 ปีที่แล้ว +2

      Yes

  • @veeru483
    @veeru483 6 ปีที่แล้ว +35

    మన మహాభారతం గొప్పదని చెప్పడానికి ఇలాంటి చిల్లర గొప్పలకు పోకూడదు.ఇప్పుడు ఇంటర్నెట్ మహాభారతంలో లేదు అంటే ఏమైనా నష్టమా.

    • @rakeshrakeshgoud4816
      @rakeshrakeshgoud4816 4 ปีที่แล้ว +1

      Correct

    • @true.Indian.216
      @true.Indian.216 4 ปีที่แล้ว

      Well said bro

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว

      ఎస్

    • @Prasad7061
      @Prasad7061 4 ปีที่แล้ว +1

      Adi nuvvu 18 purana lu, vedam chadivi, mana bharath desam lo
      Adbhuthanga nirminchabadina science ku and manushula ku kuda andalenatuvanti devalayam shilpa nirmanalu unnaayi.
      Kabatti hinduvullara miru hindu grandalu mottam chadivi, mana bhrath desam lo unnatu vanti pradesamulu chusi, eee chachu hetuvadula matalani vinand

    • @revolutionworld4408
      @revolutionworld4408 4 ปีที่แล้ว

      @@Prasad7061 శిల్ప కళ ఉంది కానీ ఇంటర్నెట్ లేదు.

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 6 ปีที่แล้ว +19

    అరె పూక వేదాలు పురాణాలు గ్రంధాలు ఊహాజనిత కథలు చరిత్రనే కాదురా అంటే సైన్స్ అంటె ఎట్ల .......

    • @venaktaapparaoannasamudram7528
      @venaktaapparaoannasamudram7528 4 ปีที่แล้ว +1

      If you don't believe puranas or Vedas please say your opinion smoothly. But don't use such type of velgar language.

    • @NaveenGollapalli-os5ky
      @NaveenGollapalli-os5ky 6 หลายเดือนก่อน

      ​@venaktaapparaoanyou poor man 😂nasamudram7528

  • @maheshwarraok4601
    @maheshwarraok4601 2 ปีที่แล้ว +21

    లక్షల సంవత్స రాల భారతదేశ చరిత్రను ,ఆచార వ్యవహారాలను ,భారత దేశాన్ని కించపరిచె వాళ్ళతొ చర్చలు పెట్టి దేశాన్ని హేళన చేయవద్దు ..!!

  • @ravivasamsetti2536
    @ravivasamsetti2536 4 ปีที่แล้ว +29

    అంత టెక్నాలజీ మన దగ్గర ఉంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎందుకు ఆక్రమించుకుంటూ రండి మనుషుల్ని మభ్య పెట్టడం తప్ప ఎందుకు పనికిరావు ఇప్పుడికి మన వాళ్ళు ఏమి తయారు చేయలేరు ఏ అంటే ప్రభుత్వాలు సహకరించవు

    • @jaisrinivas1195
      @jaisrinivas1195 3 ปีที่แล้ว

      నా కామెంటు చదువు నాయనా...

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 2 ปีที่แล้ว +5

      నలంద విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం లోని books లను తగుల బెడితే అందులోని పుస్తకాల కేటలాగ్ చూపండి అంటే ఎలా చూపించేది.
      ఆస్ట్రేలియా లోని ఒక యూనివర్సిటీ వారు మన సుశృతుని విగ్రహము పెట్టి పూజిస్తున్నారు అంటే మీరు నమ్మే స్థితిలో ఉన్నారా. విదేశస్తుల ను నమ్మే మీరు ఏం చేస్తున్నారు.internet హాస్యాస్పదం ఏం లేదు. కృష్ణుడు దూరదర్శన్
      లో సుభద్ర చూడడము పుస్తకాల్లో ఉంది

    • @monanethi503
      @monanethi503 2 ปีที่แล้ว +3

      @@patnamseshadri3886
      నిజాలు అర్థం కావాలంటే..
      పబ్లిక్ కి news మాత్రమే యివ్వండి..
      రాజకీయం చేయద్దు..
      కొండ నాలుకకి మందు చందాన..
      బీజేపీ, అండ్ rss వారూ హిందుత్త్వం మీద పేటెంట్ తీసుకున్నట్లుగా
      పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు..🙏

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 2 ปีที่แล้ว +3

      Arya brahmanula ku kattu kathalu vrayyatam lo goppavallu

    • @publicvoice9826
      @publicvoice9826 2 ปีที่แล้ว

      @@patnamseshadri3886 మరి బ్రిటిష్ వాడు వచ్చి కాల్చినపుడు , మన దెగ్గర వాడిని ఎదిరించే టెక్నాలజీ లేదా ? బీజేపీ మత రాజకీయాల కోసం కల్పితాలు సృష్టించారా ?

  • @amzadbaba5552
    @amzadbaba5552 2 ปีที่แล้ว +8

    Babu garu milanti vallu,,,deshaniki kavali,,mooda nammakalu,,,matha pichchi,,,public ni educate chaysthunnaru,,tq love you♥️🙏,jai bharth🇮🇳

  • @srinivaschary5902
    @srinivaschary5902 6 ปีที่แล้ว +8

    బాబుగోగినేని గారు నమ్మిందే నిజం ఇతగాడు నమ్మకపోతే అంతా అబద్దం....

    • @curioustest8669
      @curioustest8669 6 ปีที่แล้ว +2

      Emra chary. Me bamanpuku abadhala kathalaku kalam chellindi

  • @raomscommander7809
    @raomscommander7809 ปีที่แล้ว +5

    Not only that. If satellite-communications and internet were there during Mahabharata time, then why only Sanjay, all queens, princesses and those who weren't in the battle field would have watched the war live. But it didn't obviously happened that way.

    • @srinivasaraghu8574
      @srinivasaraghu8574 9 หลายเดือนก่อน

      Sanjay did see and explain to Dritharastra

  • @hamedmd8974
    @hamedmd8974 6 ปีที่แล้ว +86

    tripura cm ku brain dobbindaaaa.....

    • @samuelpaul3061
      @samuelpaul3061 5 ปีที่แล้ว +6

      Avunu endukante aa makhalowde gadu matha jadyam vunna bjp lanjodku kada.

    • @bandarusrinath4646
      @bandarusrinath4646 2 ปีที่แล้ว +2

      Ignorance has a blinder religion. What's written in hindu scripture is all true.

    • @muralij4951
      @muralij4951 2 ปีที่แล้ว +6

      @@samuelpaul3061 నీ తాత ముత్తాత లు ఏమి పరాయి దేశం నుండి వలస వచ్చిన వారు కాదు, నువ్వు తిట్టిన ప్రతి తిట్టు హిందువులుగా బ్రతికిన నీ తాత ముత్తాత ల ను తిట్టినవ్, ఆ పాప పరిహారం ఖచ్చితంగా అనుభవిస్తవ్

    • @soundaryam1456
      @soundaryam1456 2 ปีที่แล้ว +2

      నీకు దొబ్బింది

    • @kak971
      @kak971 2 ปีที่แล้ว

      @@muralij4951
      నచ్చినోడు చేస్తే నొప్పి లేదు అంటారు అలా ఉంది నీ సోది
      1946 lo దేశాలు ఉనికి లో వచ్చాయి
      అంతకుముందు బలం ఉన్నవాడిదే రాజ్యం బలం ఉన్న వాడు ఏ దేశాన్ని అయినా ఆక్రమించుకునే వారు ఇక్కడ వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు
      బ్రిటిష్ సామ్రాజ్యం 50 దేశాల మీద పరిపాలించింది
      ఢిల్లీ సుల్తానులు ని ఓడించి పరిపాలించింది బాబర్
      అంటే ఒకే ధర్మాన్ని అనుసరించే వారు మధ్య యుద్ధం
      ఇక్కడ ధర్మ యుద్ధం కాదు భూమి యుద్ధం
      అంటే రాజ్యం కోసం పోరాడిన వారు
      ఇటు ఇండోనేషియా వరకు అటు ఇరాన్ వరకు హిమాలయ శిఖరాలు నుండి శ్రీలంక వరకు భారతీయ సంస్కృతి కనపడుతుంది
      విజ్ఞానం టీవీ డిబేట్స్ ద్వారా మీడియా ద్వారా రాదు సోదరా
      Authentic హిస్టరీ బుక్స్ చదివితే జ్ఞానం పెరుగుతుంది
      నిన్ను I do to kya అడుగుతున్నాను ఏ ఒక్క పుస్తకం అయినా పూర్తిగా చదివావా? పుస్తకం ముట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పు?
      నీలో నీతి నిజాయితీ మానవత్వం ఉంటే నా ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా ఇస్తావని ఆశిస్తున్నాను.
      Good luck

  • @baburao-s6q
    @baburao-s6q 6 หลายเดือนก่อน +2

    పెద్దాయన.. మొన్నటి దాకా పప్పు దద్దోజనం తిని చదువు అనేది కేవలం బాపనోల్లకే చదువు ఇతరులు చదవకూడదు అని చట్టాలు చేసి ఇక సాంకేతిక అభివృధ్ధి జరగిందంటే అబద్దం కాదా?

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 ปีที่แล้ว +1

    రమేష్ గారు కరెక్ట్

  • @SubhashTrends9
    @SubhashTrends9 6 ปีที่แล้ว +31

    Maha Bharatanatam mottam oka creative story only....

    • @androidgamerpro2013
      @androidgamerpro2013 6 ปีที่แล้ว +4

      Subhash Savara can u prove that with exact proofs until then don't talk u have no wright .kaluu leva veli chudu samudram lo Dwaraka Nagaram avaseshalu eppati ki unai

    • @samuelpaul3061
      @samuelpaul3061 5 ปีที่แล้ว +1

      @@androidgamerpro2013 ni amma pukulo + ni pendlam pukulo vuntayi lanjodka.

    • @HavHavee
      @HavHavee 2 ปีที่แล้ว

      @@samuelpaul3061 nee amma dengaie lanajakodukulu

  • @kishorejyothi9740
    @kishorejyothi9740 6 ปีที่แล้ว +37

    bjp the worst party

    • @ooorukguy
      @ooorukguy 6 ปีที่แล้ว

      they do only onething, i.e, spreading communal hatred and spread such bogus claims

  • @satyanarayanamurtyduvvuri3810
    @satyanarayanamurtyduvvuri3810 2 ปีที่แล้ว +10

    బాబు గోగినేని నోటికి వచ్చినట్లు మాట్లాడే స్వేచ్ఛ ను వినియోగించు కుంటున్నారు. 🙏

  • @jusstganesh
    @jusstganesh 7 หลายเดือนก่อน

    Babu gaaru meeru super...👌👌👌👌

  • @ajmirabhangilal150
    @ajmirabhangilal150 6 ปีที่แล้ว +43

    అయితే మీరు ఆ ఇంటర్నెట్ నే వాడుకోండి

    • @true.Indian.216
      @true.Indian.216 4 ปีที่แล้ว +2

      Hahaha 😂😂😂

    • @AnilKumar-uv7jk
      @AnilKumar-uv7jk 4 ปีที่แล้ว +1

      @@true.Indian.216 andhuke Modi aa internet vaadadanike social media vadili velladu...meeku Inka telvada entandi update avvandi 🤦🤦🤦🤦😂🤣😂😂🤣

    • @pavansreenivas6823
      @pavansreenivas6823 4 ปีที่แล้ว +1

      🤣🤣

    • @PavanKumar-qp4du
      @PavanKumar-qp4du 4 ปีที่แล้ว

      😁😁🤣

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 ปีที่แล้ว

      😂😂😂😂 👌 punch

  • @amalkiran832
    @amalkiran832 6 ปีที่แล้ว +28

    We talk about god's and supreme technologies and yet we are still biased about something as trivial as skin color, language and caste.

  • @sailrspengineer1777
    @sailrspengineer1777 6 ปีที่แล้ว +11

    BABU GOGINENI SIR ... SUPER ,,,💪💪💪💪💪💪💪👏👏👏👏👏👏✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว

      లూస్ మైండ్ గోగినేని, వద్దంటే పుట్టాడేమో

  • @sundar_07.
    @sundar_07. 6 ปีที่แล้ว +17

    Another Jaleel Khan😂

  • @Chinni.Shiva_dsnr
    @Chinni.Shiva_dsnr 5 ปีที่แล้ว +8

    భారత దేశం గొప్పతనం (ఏమైనా ఉందనుకుంటే ) ఏంటో మీరే చెప్పండి బాబు గారు

  • @Chinni.Shiva_dsnr
    @Chinni.Shiva_dsnr 4 ปีที่แล้ว +1

    well debate by Giridhar

  • @pidatalaravi8210
    @pidatalaravi8210 4 ปีที่แล้ว +25

    గిరిధర్ లాంటివాళ్ళు తరతరాలుగా భారతదేశంలో పిట్ట కథలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారు అని అర్థమవుతుంది

    • @sankara4381
      @sankara4381 3 ปีที่แล้ว +2

      నా దేశం నుంచి వెళ్ళిపో లంజాకొడకా మన దేశం గురించి నీకు ఏమి తెలుసు సంకరజాతి కొడకా సచ్చి పోతావ్ ముండా 😡😡😡😡

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 ปีที่แล้ว +2

      @@sankara4381 Nee Deshama.... Ee Desham Ye Okkari Sontam kadu ..Andaridi 1st Adi Telusuko...Andha bhakti moorkhatWamu Chelladu..

    • @kumaraswamy7219
      @kumaraswamy7219 2 ปีที่แล้ว +1

      @@sankara4381 ఈ దేశం నుండి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ లాంటి అగ్రకులాల వాళ్ళే దేశం విడిచి విదేశాల్లో స్థిరపడుతున్నారు.. వీళ్లంతా లంజకొడుకులేనా మీ లెక్కలో?

    • @kumaraswamy7219
      @kumaraswamy7219 2 ปีที่แล้ว

      @@sankara4381 ఈ దేశం ములవాసులైన శూద్రులు, దళిత గిరిజనులదే.. ఆర్యులు ఇక్కడ కు వచ్చిన విదేశీ దేశ ద్రిమ్మరులు.. వీళ్ళ వల్లనే దేశం లో మూఢ నమ్మకాలు పాతుకపోయినవి.. విద్య బహుజనులకి అందకుండా పోయింది

    • @rameshmanukonda
      @rameshmanukonda 2 ปีที่แล้ว

      Anchor should get common sense

  • @pavansathyamudhalkar4569
    @pavansathyamudhalkar4569 4 ปีที่แล้ว +36

    భారత పురాణాలను అర్ధము చేసుకోవాలంటే, ఆధ్యాత్మిక జ్ఞానం, మనోధర్శనం(third eye) వుండాలి

    • @homiebaba
      @homiebaba 4 ปีที่แล้ว +9

      మీకు అర్థం అయ్యాయా?

    • @mvsrinivas5966
      @mvsrinivas5966 2 ปีที่แล้ว +9

      గుడ్డి నమ్మకం ఉండాలి. నోరు మెదపుకుండా , ప్రశ్నలు వేయకుండా, ప్రసంశలు ఉండాలి.‌

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 2 ปีที่แล้ว

      @@homiebaba 😂😂👌

    • @bvidyaratnakishore659
      @bvidyaratnakishore659 2 ปีที่แล้ว

      @@kotaharipriya1396 ఏమంటున్నారు మీరు? మహాభారతం లో నిజంగానే ఇవన్నీ ఉన్నాయంటున్నారా???

    • @bvidyaratnakishore659
      @bvidyaratnakishore659 2 ปีที่แล้ว

      @@kotaharipriya1396 connectivity prathichotaa vundi.. meeru ye history teesukunnaa vuntundi. . Mesopotamia tesukunna, Chinese civilization teesukunnaa, Indus Civil teesukunnaa..
      Prathi connectivity internet avvadhu.. don't cheat your heart

  • @ramanareddy3916
    @ramanareddy3916 5 ปีที่แล้ว +10

    నమ్మిన వారు...నమ్మని వారు...ఈ రెండు సమూహాలకి అనాదిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి.ఇదీ అందరికీ తెలుసు.
    అయితే సమూహలోని తొంభై తొమ్మిది శాతం మనుషులు నమ్మకాలకే కట్టుబడి ఉంటారు(సమాజ వారసత్వ బావజాల బానిసత్వానికి లొంగిన వారు.).కేవలం ఒక్క శాతం ప్రజలు మాత్రమె నమ్మకాలకి కట్టుబడరు(సమాజం వారసత్వ భావజాలాన్ని ఎదురించేవారు)
    సమూహా మెజారిటీ ప్రజల భావాజాల ప్రకారమే సమాజం నడక ఉంటుంది.ముఖ్నంగా సమాజం మీద అధికారం కోరుకునే వారు ఆ సమాజం మెజారిటీ తత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు.రాజకీయ నాయకుడు సంఘం సంస్కర్త కాదు.
    మెజారిటీ ప్రజల భావజాలాన్ని వ్యతిరేకించటం కంటే అవగాహన చేసుకోవటం ముఖ్యం మొదట.

    • @MrSuresh1963
      @MrSuresh1963 2 ปีที่แล้ว +1

      చాల బాగా విశ్లేషించారు

    • @srk3245
      @srk3245 2 ปีที่แล้ว +1

      Ready garu good
      Politicians very bad

    • @srinugedala2118
      @srinugedala2118 2 ปีที่แล้ว

      Jay Shri Sanatan Dharm

    • @srk3245
      @srk3245 2 ปีที่แล้ว +1

      Gedela srinu meeru devudni chusara

  • @gangadharjarugumalli3805
    @gangadharjarugumalli3805 ปีที่แล้ว

    సైన్స్ ప్రకారము పరిశోధించి పరిశీలించి కనుగొన్న విషయాలు గోగినేని మరియు గోగినేని వరుసలో డిబేట్ అతనికి ఒక విషయం తెలియజేయడమేమనగా ప్రస్తుతం రైట్ సోదరులు కనుకొన్న విమానం గురించి తెలుసుకున్నాము మనము పుష్పక విమానం గురించి గ్రంథంలో చదువుకున్నాము గగనతలంలో మనుషులు ప్రయాణించే ఒక వస్తువును విమానం అని ముందే గ్రంథాల్లో చెప్పబడింది తరవాత రైట్ సోదరులు కనుగొన్న విమానం తర్వాత మనకు ఏమనిపిస్తుంది ఇది ముందే మా దేశంలో ఉండేది అని చెప్పాల్సి వస్తుంది మీ దృష్టిలో ఇది కల్పిత గాథ అలా కల్పితం అయిత ఒక వస్తువు పైన గగనతలంలో విహరించే మానవుని ప్రస్తావన గ్రంథంలో ఉండబట్టే రైట్ సోదరులు కనుక్కున్న తర్వాత ఇది మా దేశంలో ముందే ఉండేది అని మనము అనుకుంటాము

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 ปีที่แล้ว +1

    Super ramesh garu babu garu

  • @Madhu-wo4lx
    @Madhu-wo4lx 6 ปีที่แล้ว +18

    Science cannot lose ever

    • @mbabireddy2607
      @mbabireddy2607 4 ปีที่แล้ว

      పెద్దలు,చాల,మాట్లాడినట్టు, మేరు పుట్టిన ppatinunui న్డీ,మాట్లాడండి,చలు

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 6 ปีที่แล้ว +16

    Comedy ga vunnadi RSS Team.

  • @skfencingstonesskfencingst4481
    @skfencingstonesskfencingst4481 5 ปีที่แล้ว +4

    ఇంకా నయం అది మానవుడు కాడినుంచే రొబట్స్ ఉన్నాయి అనలేదు

  • @bhupathkandhala1760
    @bhupathkandhala1760 4 ปีที่แล้ว +2

    Right brothers kante mundhe ma dhaggara puspaka vimanam undhi antaru. Unte appudu andhulo eh fuel use chesaru? Eh fuel lekundane work chesindha!! mari ippudu miru kuda without fuel tho work chese pushpaka vimanam cheyandi. Alaa chesthe mana dhesha goppathanam yekkadiko vellipodhi....

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 2 ปีที่แล้ว +1

    కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో మరుగున పడతాయి అవి బయటపడితే తెలుస్తోంది

  • @praveenkumarkuppam472
    @praveenkumarkuppam472 4 ปีที่แล้ว +11

    Ippudu vunde technology tho mana India lo vunde temples nu....same alage malli kattagalama.... Asalu haa temples nu a technology lekunda ala design chesaru abba adhi naa doubt🤔🤔🤔

    • @monanethi503
      @monanethi503 2 ปีที่แล้ว +3

      అధ్భుత కట్టడాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయీ.. మరి అన్నీ చోట్ల హిందువులూ వెళ్లి కట్టి ఉంటారా..!😷🙏

    • @likedvideos8909
      @likedvideos8909 2 ปีที่แล้ว +1

      @@monanethi503 avunu valle kattaru any doubt,inko 100 years tharuvatha scientist lu cheptharu

    • @sweetrokalla
      @sweetrokalla 2 ปีที่แล้ว +1

      @@likedvideos8909 yela velli kattaru

    • @moviemonster1449
      @moviemonster1449 2 ปีที่แล้ว +1

      @@sweetrokalla enduku ante okapudu prapancham motam Hindu dharmame undedi.. worlds oldest religion Hinduism kabbati...
      And more over india lo unde structures ki vare countries Lo unde structures ki polika enti.india lo unavi more complex

    • @Pavankumar-nr4kk
      @Pavankumar-nr4kk 2 ปีที่แล้ว

      Enti bro srichaitanya student va

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 6 ปีที่แล้ว +43

    No proof of Internet in ancient india

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 4 ปีที่แล้ว +4

      Go to bagavath Geetha book... kurukshetra war ni intlo undi chusindi satyabama .Chinna adddam pette lo ..

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 4 ปีที่แล้ว +3

      If you are true hindu ..just know about bagavath Geetha and Ramayana books.. learn the truth

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 4 ปีที่แล้ว +1

      And just know how u r body designed ..and where your life came..learn the indian ancient science .it's shows u

    • @VinodKumar-dt7gt
      @VinodKumar-dt7gt 4 ปีที่แล้ว +3

      In Maha Bharat there is a telepathy, Divya drishti and akashvani this communication started in Maha Bharath,
      This is the Best example for those who talk neglect on Hinduism.

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 4 ปีที่แล้ว +3

      @@VinodKumar-dt7gt Lucha politicians and Lucha Muslim kings and Lucha British destroyed Bharath and Hindu culture

  • @krishnamohan2190
    @krishnamohan2190 5 ปีที่แล้ว +10

    Gogineni great

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว +1

      వాడికి ఏం దొరుకుతుంది పురాణాల ను కించపరిస్తే, ఎధవ నా కొడుకు.

  • @meenuganagalakshmi115
    @meenuganagalakshmi115 3 ปีที่แล้ว +3

    Anchor played good role

  • @uniquetelugufactsTPoct0723
    @uniquetelugufactsTPoct0723 4 ปีที่แล้ว +13

    9:12 Google map panicheyakana ledha signal sariga andhaledha🤪😂😂😂😂😂😂

  • @chopparasrinivas5140
    @chopparasrinivas5140 6 ปีที่แล้ว +14

    Anchor gaaru you need to have presence of mind!!!

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 2 ปีที่แล้ว +8

    మనదేశ సంస్కృతి సంప్రదాయాలను చదువనీయకుండా, అటుగా పరిశోదనలు చేయకుండ చేసింది కమ్మీలు, కాంగీలే.
    మన చరిత్రనే ఉన్మాదంగా చిత్రించి, మనకు దూరంగా చేయటమే వీరి లక్ష్యం.

    • @Dronaa879
      @Dronaa879 2 ปีที่แล้ว +1

      Kammilu kangilaa 😂😂🤣🤣🤣🤣, comedy kakapothey ikkada topic ancient times gurchi matladthey nv etu gaani tym topic gurinchi matladthav endhi bro subject knowledge vunda asalu😂🤣

  • @praveensasthri8741
    @praveensasthri8741 4 ปีที่แล้ว +23

    ఈ మద్య లో ఇంటర్నెట్ పండుగ కి వెళ్లింది.

  • @mohanraomerugu5012
    @mohanraomerugu5012 2 ปีที่แล้ว

    Super ramesh garu

  • @bhavaniprasaddevarabhotla248
    @bhavaniprasaddevarabhotla248 2 ปีที่แล้ว +2

    మొదట రమేష్ గారి ప్రశ్న ఉత్తమం
    తర్వాత శర్మగారు ప్రాచీన టెక్నాలజీ ఉందీ పరిశీలన చేయాలీ అన్నది చాలా హర్షణీయం.
    3 గోగినేని బాబు కేవలం వాఙ్మయాన్ని పూర్తిగా హేళన చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడటం మన దేశ దౌర్భాగ్యం.

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 4 ปีที่แล้ว +8

    మా తాతగారు ఒకప్పుడు ఈ రాజ్యానికి రాజు అని ఒకాయన అన్నారు.. మరొక అతను మీ తాతగారు రాజు అయితే మీరు ఎందుకు ఇంత చిన్న ఉద్యోగం చేస్తున్నారు అన్నాడు .. ఇదంతా విన్న మరొకడు మీరు రాజ వారసులు అయితే మీరు ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది..ఎందుకు ఇలా డప్పు కొడతవ్ అన్నాడు.. ఇంత ఆత్మన్యూనత భావం ఎందుకు అని ఇంకొక మేధావి అన్నాడు.. నిజంగానే రాజుగారి మనవడు అయిన ఆ వ్యక్తి అప్పటి నుండి తను రాజ వారసుడని విషయాన్నే మరిచాడు... ప్రజా ప్రయోజనాలను ఉపయోగించాల్సిన తమ రాజ్యపు నిధి రాశుల ఆధారాలను అపోహ లుగా పక్కన పెట్టేశాడు..

    • @Moolavasi
      @Moolavasi 2 ปีที่แล้ว

      భక్తియర్ఖిజి పాపం సెరణఆర్ధి 🤣

    • @maheshwarraok4601
      @maheshwarraok4601 2 ปีที่แล้ว

      రాజుల వారసులు యిప్పుడూ వున్నారు.

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 6 ปีที่แล้ว +6

    RSS:Trump Chadivindi RSS college lo.😉😉

  • @kishoreytc
    @kishoreytc 4 ปีที่แล้ว +8

    29:17 sir, thank you for clarity. i'm not a professional on these subjects. but just wanna add this - the problem is if Mahabharata as discussing is only depicting context, but not specific ingredients of a situation(which when tried becomes infinite pages). i think Wikipedia for instance say is keeping the official history of our generation, we might confidently say its better its stating facts rather than mere context.

    • @kravy246
      @kravy246 2 ปีที่แล้ว

      Artham kaledu bro

    • @charanteja6861
      @charanteja6861 2 ปีที่แล้ว

      L

    • @enrichagroserviceschavali156
      @enrichagroserviceschavali156 2 ปีที่แล้ว

      Weed is here in india, needy crop is here in India then on words, but After the majority weed is growing in the field ( in the minds of
      ...... )

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 ปีที่แล้ว +1

    Buddhist లను ఉాచకోత కోసింది బ్రాహ్మణులు కులముల వివక్ష తెచ్చింది బ్రాహ్మణులు అప్పుడు బౌద్ధమతం ఉన్నది

  • @vtunelife7333
    @vtunelife7333 2 ปีที่แล้ว +1

    1) For every technology...the roots are there in India...is the main..in tension...to say..here.....that is fact...
    2) the discussion should be done with..the C.M. who actually given the statement...remaining all are opinions..

  • @sameerahmed8881
    @sameerahmed8881 4 ปีที่แล้ว +8

    brothers appatlo technology vundho ledho cheppadaniki ippudu adharalu levu. kanee ideology vundhani mathram khachithamga cheppagalam kadha.

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 6 ปีที่แล้ว +5

    Swiss bank lo Black money: 70 Indians de Gooppe kada???????

  • @pkwritings1682
    @pkwritings1682 2 ปีที่แล้ว +3

    ఇంటర్నెట్ ఉంటే నాకు పంపండి 5GB రోజు videos చూడలేకపోతున్న తోరగా ఐపోతుంది.. Wifi id చెప్పు ఇంటర్నెట్ అప్పుడే ఉంటే scientist లు అందరూ ఎమ్ పికటానికి పుట్టారు అంటావ్ సామి

  • @aLBertt77
    @aLBertt77 ปีที่แล้ว +2

    Babu gogineni is real man 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మీ లాంటి వ్యక్తులు చాలా అవసరం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavan1983able
    @pavan1983able 2 ปีที่แล้ว

    Super ramesh garu 👍👍👍👌👌