Open heart with rk లో మీరు చెప్పిన చాలా విషయాలు బాగా విన్నాను సామాజిక పరంగా నడుస్తున్న మూఢనమ్మకాల గూర్చి మీరు చర్చించి న విధానం చాలా బాగుంది. హేతువాది గా మీ అభిప్రాయాలను ఇతరుల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం లేదు వారి విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేయడం లేదు చాలా సంతోషం గుడ్డిగా ఏదీ నమ్మవద్దు,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించ మని అభివృద్ధి చేయమని చెప్పారు మీయొక్క మాటలు నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి చాలా ధన్యవాదాలు అభినందనలు సార్.
బాబు గోగినేని గారి ఆదర్శ భావాలకు అనుగుణంగా మనకి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి వాటిని అర్థం చేసుకోకపోవడం మన దురదృష్టం ఒకసారి మరల ఆ సినిమాలు చూడండి అదిగో అల్లదిగో నెక్స్ట్ గోపాల గోపాల ఈ సినిమాలు అంతరార్థం గ్రహించండి ఇదే వాదన బాబు గోగినేని గారిది సింపుల్ గా ఈశ్వరరావు సుందరపు
'' గ్రంథాల్లో ఉన్నాయని కానీ, పండితులు చెప్పారని కానీ, దేన్ని నమ్మకండి. తల్లిదండ్రులు చెప్పారని తరతరాలుగా ఆచారంగా ఉన్నదని చివరకు స్వయంగా నేను చెప్పాను అని కూడా దేన్ని నమ్మకండి. విశ్వాసమే వినాశనానికి మూలం. మీరు స్వీయ అనుభవంతో, విచక్షణతో శోధించి సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని సత్యంగా గ్రహించండి'' అని బుద్ధుడు అంటాడు.
Appudu nuvvu kuda ithara mathalu vallu ela oka nammakanni pettukuni alochistunnaro nuvvu kuda adhe avuthav. Undalsindhi rational mind ledha theist mind kadhu undalsindhi open mind. Open mind ante atu rationalist mind set undakudadhu and theist mind set undakudadhu ante akkada cheptunna vishayaniki logical reason undha unna adhi vastavanga kanapaduthunda ani cheppukovali.
రాజకీయాల గురించి చెప్పొచ్చు కానీ మతం ఎందుకు చెప్పకూడదు? అని ప్రశ్నిస్తున్నాడు ఎవరినైనా ఏమైనా అనొచ్చు అని అంటున్నాడు సార్ మతాల గురుంచి గొడవలు జరుగుతాయి & దేశం ఎన్ని ముక్కలుగా విడిపోతుందొ తెలీదు
మీ లైఫ్లో చాలా మంచి వ్యక్తికి ఇంటర్వ్యూ చేసారు, ఆ రాంగోపాల్ వర్మ,,మోహన్బాబు,KA Paul,xyz వంటి head long వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్పే సమాధానం చాలా అసహనంగా ఉంటుంది, నేర్చుకోండి ఈ బాబు సమాధానాలు, గౌరవం, మర్యాద, న్యాయ దేవతల ఉంది ప్రసంగం.
Such a intelligent person really became a fan of him, this is the first show i watched about him, because of venu swamy i got to know about this legend
I feel the song 'Vela sumagandhamulu galikodili' from Atharintiki Daredi Describes him and his family 🙏 thank you. Babu and his family are real life heroes,
బాబు గోగినేని గారికి అభినందనలు గొప్ప మేధావి ఎంతో గొప్ప knowledge ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించాలి కుళ్ళి పోయిన వ్యవస్థ లో ఇటువంటి వాళ్ళు ఉండాలి. కొంత మంది కుల మతాల మీద సంపాదించే వాళ్లకు సరైన సమాధానం చెప్పే వ్యక్తి.
ఒక అమ్మన్ రాయ్ ఒక మహాత్మా గాంధీ ఒక అంబేద్కర్ అంతెందుకు ప్రస్తుత మన అబ్దుల్ కలాం గారు అందరూ నమ్మి సిద్ధాంతమే బాబు గోగినేని గారి సిద్ధాంతం ఒక్కసారి హ్యూమన్ నిజాన్ని పరిశీలిద్దాం మానవజాతి సంస్కరణలకు పాటుపడదాం మానవత్వం మొగ్గు చూపిద్దాం మూఢనమ్మకాలు చేతన్ ఎన్నాళ్ళు ఈ బ్రతుకులు ఎన్నాళ్లీ పగటి వేషాలతో బ్రతకడం జీవించడం ఇకనైనా మానవత్వంతో బ్రతుకుదాం ముందుకు సాగుదాం జైహింద్ జై భరత మాత జై జై బాబు గోగినేని ఈశ్వరరావు సుందరపు
బాబు గారు నవగ్రహాల గూర్చి గ్రహాలు నక్షత్ర రాశుల్లో పోవడం visual ఎఫెక్ట్. నక్షత్ర రాశులు సౌర మండలానికి ఎన్నో కాంతి సంవత్సరాల దూ రం లో ఉన్నవి. మీరు స్టడీ చేయ వలసినది చాలా ఉంది. మతాల ధ్యేయం మానవ వాదమే. మీ అభిప్రాయాలు. సరి.యైనవే. మూఢ నమ్మకాలు మన సమస్య. పూజలు అనవసర ఆర్భాటం. మన సంస్క్రుతి పెంపు అని చాలా మంది చేస్తున్నది పెడ దోవ పట్ట కూడదు.
సార్ మీరు since మరియు జ్యోతిసం లోని అవక తావకాల గూరించిప్రజలకు వాస్తవాలు తెలియ చేస్తున్నారు దయచేసి వెనుక అడుగు వెయ్యకుండా continew చెయ్యండి బాబు గోగినేని
Babu Gogineni garu is against Lying, Manipulation and Opportunism. His mindset is full of Judiciousness and Humanity, and overall, wisdom of common sense. Hats off!
I had been following your interviews online whenever i came across. At this stage in life, as i gained years ( 75 yr old i am ), i feel highly indebted to you for the thapatrayam you continue to have towards sharing your experiences, knowledge you gained , the karuna in your eyes n voice , AWESOME . This interview in particular had been a highlight. Thanks a lot Babu for your dedication. Thanks to your brought up, your parents n your wife. It is a real privilege to be born as your child. Live long, live healthy, n continue to live a beautiful life as you are now. If not inconvenient to you, i like to meet you sometime for a few minutes. Jeete raho Beta !
Rk sir interview is really great. I felt happy that RK is also posses very good knowledge on various subjects. Gogi is fantastic in humanistic matters. Am elder to you, hence I bless you whole heartdly , wish all the best in your mission. Anwar
బాబు గోగినేని గారు మరింత perfectness కోసం ప్రయాణించాల్సి ఉంది. కులం అనే దానిని తప్పు పట్టడం మంచిదే. అదే సమయంలో, అగ్రకులాలు అనే పదాలు వాడడం కూడా మానెయ్యాలి.
మనిషి మనిషి గా బ్రతకాలి..స్వంత ఆలోచనతో ఉండాలి...ethics ఉండాలి..నిజమే... చిలుకూరు పూజారి గారు మిమ్మల్ని మెచ్చుకోవటం తప్పు కాదు..ఆయనకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేదు...ఆయన స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వేత్త కాదు..ఆయన యాంత్రిక పూజ పద్దతి చేస్తూ పెరిగారే కానీ ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాదు..ఆయన కూడా అజ్ఞానే..రమణ మహర్షి, త్యాగయ్య, పోతన, కావ్యకంఠ గణపతి ముని మొదలగు వారు ఆధ్యాత్మిక వేత్తలంటే...అర్థం తెలియని ఆచారాన్ని గుడ్డిగా నమ్మే బ్రాహ్మణులకు కూడా మూర్ఖులే..నిరక్షరాష్యులే
Good evening RK Sir 🙏,mee open heart program lo best anipinchindi Sri Babu gogineni gari wonderful replies mee cross examination Sir.Sri Babu gogineni superb Sir.
Open heart with rk లో మీరు చెప్పిన చాలా విషయాలు బాగా
విన్నాను సామాజిక పరంగా నడుస్తున్న
మూఢనమ్మకాల గూర్చి మీరు చర్చించి న విధానం చాలా బాగుంది.
హేతువాది గా మీ అభిప్రాయాలను
ఇతరుల మీద బలవంతంగా రుద్దే
ప్రయత్నం చేయడం లేదు వారి
విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేయడం లేదు చాలా సంతోషం
గుడ్డిగా ఏదీ నమ్మవద్దు,శాస్త్ర
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించ
మని అభివృద్ధి చేయమని చెప్పారు
మీయొక్క మాటలు నాకు చాలా
సంతృప్తిని ఇచ్చాయి
చాలా ధన్యవాదాలు అభినందనలు సార్.
Thank you 🙏 Sir
ఒక మంచి interview చూశాను
మా అందరికీ అర్థం అయ్యేల ఆచరణ విధానాలు వివరంగా వివరించారు మీకు ధన్యవాదములు సర్
What a great explanation by Babu Gogineni about Humanism.
Greatest man and great interview
బాబుసర్ నీ మేధాశక్తి కి నా సెల్యూట్ అండి🙏...
దేవుళ్ళు లేరు, దెయ్యాలులేవు ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు నిజమైన అమాయకులు
బాబు గోగినేని గారి ఆదర్శ భావాలకు అనుగుణంగా మనకి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి వాటిని అర్థం చేసుకోకపోవడం మన దురదృష్టం ఒకసారి మరల ఆ సినిమాలు చూడండి అదిగో అల్లదిగో నెక్స్ట్ గోపాల గోపాల ఈ సినిమాలు అంతరార్థం గ్రహించండి ఇదే వాదన బాబు గోగినేని గారిది సింపుల్ గా ఈశ్వరరావు సుందరపు
Yes
Very very very knowledgeable very good speech 💖💖💖💖💖💖💖💖💖
Great knowledge good program thanks for both of you.
END OF DAY GOOD INTERVIEW
GOOD NARRATION OF BABU GOGINENI
అసలు హ్యూమన్ ఎవల్యూషన్ గురించి తెలుసుకుంటే చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. తెలుగు వాళ్ళ దరిద్రం తిరుపతి.
తిరుపతి దేవాలయంలో కొని కోట్ల డబ్బులు వస్తూనయ్ ఆ డబ్బు ఎవరు మింగుతున్నారు . మీకు తిరుపతి మాత్రం దరిద్రం
i'm fortunate that at least i'm able to see few telugu ppl who really acts like a human being and understands that we are human being.
Amazing Babu Rajaaji garu, is an Amazing Human ‘ with Genius Brain ‘ 🙏🙏🙏
Maanavatvam Parimalinche Manchi Manishiki Babu Gogineni gaariki
Satakoti Vandanaalu ! 🙌🙏🙏
Great interview.Thankyou Radha Krishna garu. I'm too small to talk about Babu Gogineni garu,but his knowledge is highly appreciable.
Thank you RK garu for this program
Superb interview .. thanks for posting
'' గ్రంథాల్లో ఉన్నాయని కానీ, పండితులు చెప్పారని కానీ, దేన్ని నమ్మకండి. తల్లిదండ్రులు చెప్పారని తరతరాలుగా ఆచారంగా ఉన్నదని చివరకు స్వయంగా నేను చెప్పాను అని కూడా దేన్ని నమ్మకండి. విశ్వాసమే వినాశనానికి మూలం. మీరు స్వీయ అనుభవంతో, విచక్షణతో శోధించి సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని సత్యంగా గ్రహించండి'' అని బుద్ధుడు అంటాడు.
Nv chepindi kuda budhudu chepina grndam lonidhi kabati edi kuda asthyam ee na
@@90mldose 😂
Jayaho RK sir wonderful open heart with Babu gogineni Sir...such a person extraordinary sir...
I like this interview very much...❤️
Good interview and very knowledgeable sir nakuda tharkika aalochana Shakthi undhi
ఈ ఇంటర్వ్యూ అర్థం కావాలి అంటే ఒక rational mind ఉండాలి.
Appudu nuvvu kuda ithara mathalu vallu ela oka nammakanni pettukuni alochistunnaro nuvvu kuda adhe avuthav. Undalsindhi rational mind ledha theist mind kadhu undalsindhi open mind. Open mind ante atu rationalist mind set undakudadhu and theist mind set undakudadhu ante akkada cheptunna vishayaniki logical reason undha unna adhi vastavanga kanapaduthunda ani cheppukovali.
@@pandu2129 ఇంతకీ తమరు ఏం చెప్పాలనుకుంటున్నది సెలవియ్యండి.
Biyyan kard ah 😮
రాజకీయాల గురించి చెప్పొచ్చు కానీ మతం ఎందుకు చెప్పకూడదు?
అని ప్రశ్నిస్తున్నాడు
ఎవరినైనా ఏమైనా అనొచ్చు అని అంటున్నాడు సార్
మతాల గురుంచి గొడవలు జరుగుతాయి & దేశం ఎన్ని ముక్కలుగా విడిపోతుందొ తెలీదు
ఇద్దరి minds సామాన్య మానవుడికి అర్ధమైంది బ్రొ
Great conversation.Gogineni Babu sir is a fighter.wish his thoughts and attitude spread and awake our minds.Thanks to RK.
మీ ప్రయత్నం సూపర్ సార్.
This is the best interview I have seen till today... And the best interview from RK sir...
Also me
😊
మీ లైఫ్లో చాలా మంచి వ్యక్తికి ఇంటర్వ్యూ చేసారు, ఆ రాంగోపాల్ వర్మ,,మోహన్బాబు,KA Paul,xyz వంటి head long వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్పే సమాధానం చాలా అసహనంగా ఉంటుంది, నేర్చుకోండి ఈ బాబు సమాధానాలు, గౌరవం, మర్యాద, న్యాయ దేవతల ఉంది ప్రసంగం.
Rgv is different bro
Great personality.....am so happy to see this nice part
Nice interview and nice ansewrs by babu gogineni sir.he is very knowledgeable person..❤❤
Chala Baga chapyaru thank you so much sir 🎉🎉🎉🎉🎉
One of the best interview
Chala baga chepparu sir
Such a intelligent person really became a fan of him, this is the first show i watched about him, because of venu swamy i got to know about this legend
That was good interw...
RK garu,
Very good interview done by you. You did it in a respectful way.
Great explanation ❤❤❤ blessing for humanism
Amazing discussion
రాధాకృష్ణ గారు - బ్రహ్మానందం గారితో ఒక ఎపిసోడ్ చెయ్యండి.
BG is awesome. We need people like him in todays Indian society 👍🏻🇮🇳
True, he is a legend
మీ ఎనాలిసిస్ ...వెరీ ఇంట్రెస్టింగ్, రియల్. we listen meticulously.
we appreciate you
చాలా బావుంది
I feel the song 'Vela sumagandhamulu galikodili' from Atharintiki Daredi Describes him and his family 🙏 thank you. Babu and his family are real life heroes,
We need more show s like this
Yes ganganna...your right
Yes I like babugogineni he is intalleual very good interview
Thank good interview
I respect babu gogineni garu
బాబు గోగినేని గారికి అభినందనలు
గొప్ప మేధావి
ఎంతో గొప్ప knowledge
ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించాలి
కుళ్ళి పోయిన వ్యవస్థ లో ఇటువంటి వాళ్ళు ఉండాలి.
కొంత మంది కుల మతాల మీద సంపాదించే వాళ్లకు సరైన సమాధానం చెప్పే వ్యక్తి.
ఒక అమ్మన్ రాయ్ ఒక మహాత్మా గాంధీ ఒక అంబేద్కర్ అంతెందుకు ప్రస్తుత మన అబ్దుల్ కలాం గారు అందరూ నమ్మి సిద్ధాంతమే బాబు గోగినేని గారి సిద్ధాంతం ఒక్కసారి హ్యూమన్ నిజాన్ని పరిశీలిద్దాం మానవజాతి సంస్కరణలకు పాటుపడదాం మానవత్వం మొగ్గు చూపిద్దాం మూఢనమ్మకాలు చేతన్ ఎన్నాళ్ళు ఈ బ్రతుకులు ఎన్నాళ్లీ పగటి వేషాలతో బ్రతకడం జీవించడం ఇకనైనా మానవత్వంతో బ్రతుకుదాం ముందుకు సాగుదాం జైహింద్ జై భరత మాత జై జై బాబు గోగినేని ఈశ్వరరావు సుందరపు
బాబు గారు నవగ్రహాల గూర్చి గ్రహాలు నక్షత్ర రాశుల్లో పోవడం visual ఎఫెక్ట్.
నక్షత్ర రాశులు సౌర మండలానికి ఎన్నో కాంతి సంవత్సరాల దూ రం లో ఉన్నవి. మీరు స్టడీ చేయ వలసినది
చాలా ఉంది. మతాల ధ్యేయం మానవ వాదమే. మీ అభిప్రాయాలు. సరి.యైనవే. మూఢ నమ్మకాలు మన సమస్య. పూజలు అనవసర ఆర్భాటం. మన సంస్క్రుతి పెంపు అని
చాలా మంది చేస్తున్నది పెడ దోవ పట్ట కూడదు.
సార్ మీరు since మరియు జ్యోతిసం లోని అవక తావకాల గూరించిప్రజలకు వాస్తవాలు తెలియ చేస్తున్నారు దయచేసి వెనుక అడుగు వెయ్యకుండా continew చెయ్యండి బాబు గోగినేని
Science
క్రిస్టియన్ కి వెంటనే మారిపోతారు .
Thank you
Excellent interview RK garu.but old one 👍👍
Chala rojula tarvata manchi comedy show chusa.. I appreciate🙂😀
Thank u bro for your comedy 🤗
😂babu gogineni is the biggest comedian
Babu Gogineni garu is against Lying, Manipulation and Opportunism.
His mindset is full of Judiciousness and Humanity, and overall, wisdom of common sense.
Hats off!
More great personalities like Babu are always in need for progress of the human
thank you very much sir
Babu gogineni is d best humanist,philosophist
I had been following your interviews online whenever i came across. At this stage in life, as i gained years ( 75 yr old i am ), i feel highly indebted to you for the thapatrayam you continue to have towards sharing your experiences, knowledge you gained , the karuna in your eyes n voice , AWESOME . This interview in particular had been a highlight.
Thanks a lot Babu for your dedication. Thanks to your brought
up, your parents n your wife.
It is a real privilege to be born as your child.
Live long, live healthy, n continue to live a beautiful life as you are
now.
If not inconvenient to you, i like to meet you sometime for a few minutes.
Jeete raho Beta !
V.good.I like your interview
Salute sir always with you
High time Babu takes up greater responsibility in educating people in non Telugu speaking states
Sir I believe in God and humanity I don't believe in religion without humanity. I can't 100%agree with you but I like your way of argument.
చాలా భాగ చెప్పరూ sir thank you sir
We need people like u sir. BG.
Good ones
Gogineni garu. Iam thanks to you .And Iam very happy to listen your statements about your Hethuvadham.
You are speaking interesting topics
good interview RK sir
Super msg sar 👍✊
Good interview and good things
Excellent RK garu & Maa goginini interview 🙏
Rk sir interview is really great. I felt happy that RK is also posses very good knowledge on various subjects. Gogi is fantastic in humanistic matters. Am elder to you, hence I bless you whole heartdly , wish all the best in your mission. Anwar
Salute sir
Excellent explanation sir Hat's off you sir.
Great personality
Babu garu meru India ni paripalinchali, Indian kalcher marali Iam from Big FAN🌹🌹🌾🌾🙏🙏
Super ga chepparu sir
QUESTIONS. HYLIGHT
ANSWERS. VERY. COOL
I request you my RK kindly arrange a debate on Bhagvadgeeta plz
we need more shows like this! really appreciated. babu awesome
,,,, v. ..
My:
😂 33 by
Ok
@@shashidharsharmananimukkam7532 గ à
My fight is with the Belief not Believer its very good
What a beautiful mind you have sir
Thanks
బాబు గోగినేని గారు మరింత perfectness కోసం ప్రయాణించాల్సి ఉంది. కులం అనే దానిని తప్పు పట్టడం మంచిదే. అదే సమయంలో, అగ్రకులాలు అనే పదాలు వాడడం కూడా మానెయ్యాలి.
Nice interview
మనిషి మనిషి గా బ్రతకాలి..స్వంత ఆలోచనతో ఉండాలి...ethics ఉండాలి..నిజమే...
చిలుకూరు పూజారి గారు మిమ్మల్ని మెచ్చుకోవటం తప్పు కాదు..ఆయనకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేదు...ఆయన స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వేత్త కాదు..ఆయన యాంత్రిక పూజ పద్దతి చేస్తూ పెరిగారే కానీ ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాదు..ఆయన కూడా అజ్ఞానే..రమణ మహర్షి, త్యాగయ్య, పోతన, కావ్యకంఠ గణపతి ముని మొదలగు వారు ఆధ్యాత్మిక వేత్తలంటే...అర్థం తెలియని ఆచారాన్ని గుడ్డిగా నమ్మే బ్రాహ్మణులకు కూడా మూర్ఖులే..నిరక్షరాష్యులే
చాలా చక్కగా చెప్పారు
Sir👏🏻👏🏻👏🏻👏🏻
Sir your speech is super
Super ra
2nd class lo jarginavi baga gurthunnai kanani inter stage lo emergeny gurunchi matladinavi gurtu levu nice talk........
గ్రేట్ మ్యాన్ బాబు గోగినేని సార్🎉❤👍👍👍👍
Babu garu మీకు ప్రణామాలు....🙏🙏🙏
Babu gogineni is a pure intellectual.
A Very Very GoodMorning Sir.. Avery NICE PHILOSOPHY..
Good interaction
Nice
Good evening RK Sir 🙏,mee open heart program lo best anipinchindi Sri Babu gogineni gari wonderful replies mee cross examination Sir.Sri Babu gogineni superb Sir.
Rk sir good information
Very good information and discuss
ప్రొ . నాగేశ్వర్ గారితో ఒక ఎపిసోడ్ చేయండి సర్
V nice 👍
nice ಸರ್
Thank you RK gaaru, మంచి ప్రోగ్రాం 🌹🌹
R44tt desserts see