గంగాధర శాస్త్రి గారు ! నమస్తే సారు! మీకు మంచి మధురమైన స్వరం వుంది. మరో విధంగా చెప్పాలి అంటే సగం ఘంటసాల గారు మీరే నండీ! మాస్టారు గారి లాగే మీకునూ చక్కగా గమకాలు, రాగాలాపనలు బహు భేషుగ్గా పలుకు తున్నవి. మీ గానామృతానికి ఫిదా అయి పోని శ్రోత వుండడు. చక్కటి కాల్పనిక కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి అద్భుత రచన, మాస్టారు గారి స్వరరచన , వారి గానం ఎన్ని తరాలైనా మరపునకు రావు. ధన్యో శ్మి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A rare blend of literary feat and wonderful voce and musical notation resulting in a great feast to the ear . What a great talent it is of the writer and the singer who gave life to literature . Padabhi వందనములు to both the great artistes .Excellent effort by Sri Gangadhara Sastry garu
పుష్పవిలాపం - అక్షర మాలిక. ------------------------------------------- ---------- వచనం--------------- || నీపూజ కోసంపూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మాతోట లోకి వెళ్ళాను ప్రభూ ! ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానవనం కళకళ లాడుతూ వుంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకొంటున్నాయి. అప్పుడు ** .------------- పద్యం------------** ||| నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గోరానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి- మాప్రాణము తీతువా ....యనుచు బావురు మన్నవి కృంగి పోతి_ నామాన సమందేదో తళుకు వున్నది పుష్ప విలాప కావ్యమై ఆ ఆ..ఆ ఆ..ఆ ఆ ------------- వచనం------------- || అంతలో ఒక సన్న జాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను జూచి ఇలా అన్నది ప్రభూ ! || ___________ (పద్యం)___________ || ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కనిపెంచిన తీవ తల్లి జాతీయత దిద్ది తీర్తుము, తదీయ కరమ్ముల లోన స్వేస్భమై నూయలలూగుచున్ మురియు చుందుము ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వేళ్ళపై ... ఆ, ఆ..ఆఆ..ఆ ఆ ఆ..ఆ..ఆ..ఆ.ఆ.. ఆ..ఆ ఆ ఆఆఆ ------------------ వచనం-------------- || ఎందుకయ్యా మాస్వేచ్చా జీవనానికి అడ్డు వస్తావ్ మేము మీకు ఏమి అపకారం చేశాం.|| ___________ పద్యం___________ || గాలిని గౌరవింతుము సుగంధము పూసి__ మమాశ్రయించు భృంగాలకు విందు సేతుము కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము__ స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాళుము త్రుంప బోకుము-- తల్లికి బిడ్డకు వేరు సేతువే-- ఏ... ఏ ఏ . -- ఏ. ఏ .. ఏ .... ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ --------- వచనం-------------- || ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖ మంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభూ || _____________ పద్యం___________ || నూలుదారాలతో గొంతుకురి బిగించి గుండె లో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి -- || నూలు దారాలతోగుండెకురి బిగించి గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచు కొందురు ముచ్చట ముడల మమ్ము_ అక్కటా !_ ఆ ఆ దయలేని వారు మీ ఆడవారు || ---------------- వచనం--------------- || పాపం , మీరు దయా దాక్షిణ్యాలు ' గల మానవులు కాబోలునే! || ------------------- పద్యం--------------- || మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవిత మెల్ల మీకై త్యజించి కృశించి నశించి పోయె || || మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవిత మెల్ల మీకై త్యజించి కృశించి నశించి పోయె || మా.. యవ్వన మెల్ల కొల్లగొని ఆ పై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారబోతురు కదా నరజాతికి 'నీతి యున్న దా ! ఓయి మానవుడా .. ---------------- పద్యం----------- || బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి అందమును హత్య చేసెడి హంతకుండ _మలిన పడి పోయ నోయ్ .. నీ... మనుజ జన్మ .. ఆ .. ఆ ఆ ఆ . - ఆ ... ఆ ... ఆ... ఆ ..ఆ ఆ || _________ ఆఖరివచనం_________ ||| అని ధూషించు పూలకన్నియల కోయలేక నీకై ఒట్టి చేతులతో వచ్చిన నా హృదయ కుసుమాంజలిని గైకొని నా పై కరుణశ్రీ రేఖలను ప్రసరింపుము ప్రభూ .. ఊ.. ఊ.. ఊ.. ఊ ఊ ఊ|| ~~~~~~~ సమాప్తం~~~~~~~. ++++++++++++++++++++++++ 13-01-2024/// బెంగళూరు! .
Excellent sastri garu
గంగాధర శాస్త్రి గారు ! నమస్తే సారు! మీకు మంచి మధురమైన స్వరం వుంది. మరో విధంగా చెప్పాలి అంటే సగం ఘంటసాల గారు మీరే నండీ! మాస్టారు గారి లాగే మీకునూ చక్కగా గమకాలు, రాగాలాపనలు బహు భేషుగ్గా పలుకు తున్నవి. మీ గానామృతానికి ఫిదా అయి పోని శ్రోత వుండడు. చక్కటి కాల్పనిక కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి అద్భుత రచన, మాస్టారు గారి స్వరరచన , వారి గానం ఎన్ని తరాలైనా మరపునకు రావు. ధన్యో శ్మి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎందరో మహానుభావులు ధ న్య జీవులు వారికి వారిని సృష్టించిన ఆ భగవంతు నికి సాష్టాంగ నమస్కారం
చాలా బాగా పాడారు సార్, నాకు ఎంతో ఇష్టమైన పుష్ప విలాపం పాడిన మీకు ధన్యవాదములు సార్
ఊలు / నూలు దారాలతో గొంతు కురి బిగించి . ఈ పద్యం 1 పాట - మొత్తం పుష్పవిలాప గేయానికే అత్యత మధురంగా వుండి గుండెకాయలాంటి ది ఇది.
నీ గొంతులో అమృతము జాలువారుతున్నది ప్రభు
అమోఘం మాస్టరగారు.
After listening to this song, I don’t feel like plucking the flowers 🌹
A rare blend of literary feat and wonderful voce and musical notation resulting in a great feast to the ear . What a great talent it is of the writer and the singer who gave life to literature .
Padabhi వందనములు to both the great artistes .Excellent effort by Sri Gangadhara Sastry garu
పుష్పవిలాపం - అక్షర మాలిక.
-------------------------------------------
---------- వచనం---------------
|| నీపూజ కోసంపూలు కోసుకొద్దామని
ప్రొద్దున్నే మాతోట లోకి వెళ్ళాను ప్రభూ ! ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానవనం కళకళ లాడుతూ వుంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకొంటున్నాయి. అప్పుడు
** .------------- పద్యం------------**
||| నేనొక పూల మొక్క కడ నిల్చి
చివాలున కొమ్మవంచి
గోరానెడునంతలోన విరులన్నియు
జాలిగ నోళ్ళు విప్పి- మాప్రాణము
తీతువా ....యనుచు బావురు
మన్నవి కృంగి పోతి_
నామాన సమందేదో
తళుకు వున్నది పుష్ప విలాప
కావ్యమై ఆ ఆ..ఆ ఆ..ఆ ఆ
------------- వచనం-------------
|| అంతలో ఒక సన్న జాజి కన్నె సన్నని
గొంతుకతో నన్ను జూచి ఇలా అన్నది ప్రభూ ! ||
___________ (పద్యం)___________
|| ఆయువు గల్గు నాల్గు ఘడియల్
కనిపెంచిన తీవ తల్లి జాతీయత
దిద్ది తీర్తుము,
తదీయ కరమ్ముల లోన స్వేస్భమై
నూయలలూగుచున్ మురియు
చుందుము
ఆయువు తీరినంతనే హాయిగ
కన్ను మూసెదము ఆయమ చల్లని
కాలి వేళ్ళపై ... ఆ, ఆ..ఆఆ..ఆ ఆ
ఆ..ఆ..ఆ..ఆ.ఆ.. ఆ..ఆ ఆ ఆఆఆ
------------------ వచనం--------------
|| ఎందుకయ్యా మాస్వేచ్చా
జీవనానికి అడ్డు వస్తావ్
మేము మీకు ఏమి అపకారం చేశాం.||
___________ పద్యం___________
|| గాలిని గౌరవింతుము సుగంధము పూసి__ మమాశ్రయించు భృంగాలకు
విందు సేతుము కమ్మని తేనెలు
మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి
గూర్తుము__ స్వతంత్రుల మమ్ముల
స్వార్థబుద్ధితో తాళుము
త్రుంప బోకుము-- తల్లికి బిడ్డకు
వేరు సేతువే-- ఏ... ఏ ఏ . --
ఏ. ఏ .. ఏ .... ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ
--------- వచనం--------------
|| ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో
ముఖ మంతా ఎర్రబడి ఇలా అన్నది
ప్రభూ ||
_____________ పద్యం___________
|| నూలుదారాలతో గొంతుకురి బిగించి
గుండె లో నుండి సూదులు గ్రుచ్చి
కూర్చి --
|| నూలు దారాలతోగుండెకురి బిగించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి
కూర్చి
ముడుచు కొందురు ముచ్చట
ముడల మమ్ము_ అక్కటా !_ ఆ ఆ
దయలేని వారు మీ ఆడవారు ||
---------------- వచనం---------------
|| పాపం , మీరు దయా దాక్షిణ్యాలు '
గల మానవులు కాబోలునే! ||
------------------- పద్యం---------------
|| మా వెలలేని ముగ్ధ సుకుమార
సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకై త్యజించి కృశించి నశించి పోయె ||
|| మా వెలలేని ముగ్ధ సుకుమార
సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకై త్యజించి కృశించి నశించి పోయె ||
మా.. యవ్వన మెల్ల కొల్లగొని ఆ పై
చీపురు తోడ చిమ్మి మమ్మావల
పారబోతురు కదా నరజాతికి
'నీతి యున్న దా !
ఓయి మానవుడా ..
---------------- పద్యం-----------
|| బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి
హంతకుండ _మలిన పడి పోయ
నోయ్ .. నీ... మనుజ జన్మ .. ఆ .. ఆ
ఆ ఆ . - ఆ ... ఆ ... ఆ... ఆ ..ఆ ఆ ||
_________ ఆఖరివచనం_________
||| అని ధూషించు పూలకన్నియల
కోయలేక నీకై ఒట్టి చేతులతో వచ్చిన
నా హృదయ కుసుమాంజలిని గైకొని
నా పై కరుణశ్రీ రేఖలను ప్రసరింపుము
ప్రభూ .. ఊ.. ఊ.. ఊ.. ఊ ఊ ఊ||
~~~~~~~ సమాప్తం~~~~~~~.
++++++++++++++++++++++++
13-01-2024/// బెంగళూరు!
.
హరిశ్చంద్రుడి కాటికాపరి పద్యాలను పాడండి, శాస్త్రి గారు
An absolute performance of Telugu singers
Shastry is very good sir 🙏
అద్బుతం.... సాహిత్యం, గళం 💐👏
Wah wah❤
Perfect Rendition 🎉
Fantastic
gantasala gari la paadaaru 🙏
Good morning brother gangadhar hello hai bhai 🎉🎉🎉
sir you are great
Ghantasala gar gambheeryamu mardavamu puniki puchukunnaru
🎉 sir master ! Aripaka art 🎨 na painting s🖌️ lo me gathram nu upayogi ncha vachaa me permission
excellaNT SAASTRU GARU
Soooper
బెస్ట్ పార్ట్ @04:05
Hats off sir
Nakuhestamainade
Aha
Exlent 6:14
Apara Ghantasala
Super 6:23
Over.yactig😅veedidi😅sale.ilati😅dummy😅gallu😅kokollallu😅
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manasuku hattukiune geyam