చాలా చాలా సం.క్రితం విన్నాం గ్రామఫోన్ రికార్డు లూసేకరించాం. సీడీ లు వాడతాం. తర్వాత జీవనగమనంలో కొద్దిగా మరపుకు వచ్చాయి ఎన్నో... మళ్ళీ పాత రోజులు జ్ఞాపకమొచ్చాయి. ధన్యవాదాలు మీకు.
అద్భుతంగా ఉంది పుల్లారెడ్డి గారు బీదపూజ చాలా సంతోషం అలాగే నాన్నగారి పద్యాలు కూడా కొన్ని వెలుగు లోకి తేగలరని నామనవి ఇట్లు చింతలపాటి పురుషోత్తమ ప్రసాదశర్మ కోగంటి వారిపాలెం అగ్రహారం అచ్చమ్మపేట మండలం పల్నాడు జిల్లా
అద్భుతమైన రచన చక్కని సాహిత్యం .గాన గంధర్వుడైన ఘంటసాల వెంకటేశ్వర రావు , కరుణశ్రీ ( ఉదయశ్రీ), జ్యందాల పాపయ్య శాస్తి గారు. దాశరథ రంగాచార్యులు,/ కృష్ణమాచార్యులు , గుర్థం జాషువా గారు రఘు రామయ్య మరియు ఈలపాటి సూరయ్య గారు/తెలుగు సాహిత్యం రంజింప చేసిన కారణ జన్ములా అనిపిస్తుంది. ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదాలు.
ఇలాంటి హృద్యమైన పద్యాలు రాసేకలము మార్దవంగా భావద్యోతకంగా శ్రావ్యంగా మధురంగా పలికించి మధువు లొలికించే కంఠము వారికి ముందులేవు వారి తరువాత రావు.ఆవాక్య,స్వరనిధులకు ప్రతినిధులు కావడం తెలుగు వారి పురాకృత పుణ్యఫలం.ఇలాంటి మంచి వీడియో లు చేయండి.
వినిపించదే నేడు విజయనగర సామ్రాజ్య విజయ దుం దు భల మోత కనీపీ౦చదేనేడూ కాకతీయ సామ్రాజ్య జయపతా క..... జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తెలుగు తల్లి పద్యకావ్యము లోని పద్యము దయతో ఎవరైనా వీడియో లేదా ఆడియో యూట్యూబ్ లో ఉంచగలరు
Elaa ,emani,varninchatam?? Aa adhbuthamayina amara gaayakudu,maa teluguvaari teluguvaargaa puttinanduku, mementhagaa garvapadaka? Adi gaanamaa,leka hrudayaalanu pindivese raagamaa??? Mari oka Ghantasaala puttaboru,,,,, enni yugaalakayina,aayana prathyekatha, aayanade!!!
ఘంటసాల గారంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారే! 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అద్భుతమైన కరుణ శ్రీ గారి సాహిత్యానికి ఇంకా అద్భుతమైన ఘంటసాల వారి గాత్రం మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ మళ్ళీ వింటున్నాను ధన్యవాదములు 🙏🌹
Marvellous తెలుగు భాష తియ్యదనం రుచి ఇరువురు ఎంతో బాగా అనుభవింప చేశారు. కృతజ్ఞతలు.
కారణజన్ముడు మాస్టర్ ఘంటసాల!
ఆయన స్వరంతో తెలుగు అక్షరం అమరమైంది
చాలా కాలం తర్వాత హృద్యంగా ఒక పాట వినడం జరిగింది. కృతజ్ఞతలు.
👣👣👣👣👣👣
🇮🇳🙏👏
ఇద్దరు దిగ్దంతుల అఖండ కృషిని మాకు పంచి పెట్టిన మాన్యులైన తమకు మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ
అద్భుతమైన జంధ్యాల వారి పద్యాలను ఘంటసాల వారి గళం నుండి వినిపించిన మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను
సూర్య,చంద్రులు,నక్షత్రాలు వున్నంత కాలం ఈ కంచు కంఠము వినిపిస్తువుంటుంది.
తెలుగువారు చాలా పుణ్యము చేసుకున్నారు.
This is right
చాలా చాలా సం.క్రితం విన్నాం
గ్రామఫోన్ రికార్డు లూసేకరించాం.
సీడీ లు వాడతాం.
తర్వాత జీవనగమనంలో కొద్దిగా మరపుకు వచ్చాయి ఎన్నో...
మళ్ళీ పాత రోజులు జ్ఞాపకమొచ్చాయి.
ధన్యవాదాలు మీకు.
సీడి లు వాడాం.
🕉అయ్యా సాహిత్యం చాలా భాగుంది.ఘంటశాలగారి గాత్రం విని ఆనందించాము.మీ ప్రయత్నానికి ధన్యవాదములు. 🙏🙏🙏
Adbhutam and amaragan .I listened first time this two poems through Ghantasala melodious voice..
అద్భుతమైన composition. Hats off to you Sattenapalli news channel.
ఘంటసాల మధురం 👍 కరుణశ్రీ కలం సుమధురం 🙏🙏🙏
🙏🙏 సార్ మీ గళం కు మీ వ్యాఖ్యానం బీడపూజ కు చాలా బాగా నప్పింది 🎉🎉🙏
Wonderful✨😍 magical voice of ghantasala master, TX for sharing this!!
అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేశాయి.🙏
ఆత్మ, పరమాత్మల సంయోగం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఆ సంయోగానికై ఆత్మ యొక్క ఆర్తి 👌👌👌అమర గాయకుని గొంతులో కరుణశ్రీ గారి కావ్యం 👌👌👌👌అందించిన మీకు 🙏🏼
Ok
❤ ji😊
అద్భుతంగా ఉంది పుల్లారెడ్డి గారు బీదపూజ చాలా సంతోషం అలాగే నాన్నగారి పద్యాలు కూడా కొన్ని వెలుగు లోకి తేగలరని నామనవి ఇట్లు చింతలపాటి పురుషోత్తమ ప్రసాదశర్మ కోగంటి వారిపాలెం అగ్రహారం అచ్చమ్మపేట మండలం పల్నాడు జిల్లా
మాటల కందని మధుర భావన, కవిత, గాత్ర సౌరభం !
అందుకే ఆయన అమరగాయకుడు. తెలుగువారి అదృష్టం.
Chevulaku impaina madura geethalu, yenni sarlu vinna thanivi thrathu .gantasala vari sumanjalul u.❤❤
అద్భుతమైన రచన చక్కని సాహిత్యం .గాన గంధర్వుడైన ఘంటసాల వెంకటేశ్వర రావు ,
కరుణశ్రీ ( ఉదయశ్రీ), జ్యందాల పాపయ్య శాస్తి గారు. దాశరథ రంగాచార్యులు,/ కృష్ణమాచార్యులు , గుర్థం జాషువా గారు
రఘు రామయ్య మరియు ఈలపాటి
సూరయ్య గారు/తెలుగు సాహిత్యం
రంజింప చేసిన కారణ జన్ములా అనిపిస్తుంది.
ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదాలు.
ఇలాంటి హృద్యమైన పద్యాలు రాసేకలము మార్దవంగా భావద్యోతకంగా శ్రావ్యంగా మధురంగా పలికించి మధువు లొలికించే కంఠము వారికి ముందులేవు వారి తరువాత రావు.ఆవాక్య,స్వరనిధులకు ప్రతినిధులు కావడం తెలుగు వారి పురాకృత పుణ్యఫలం.ఇలాంటి మంచి వీడియో లు చేయండి.
మేము పొందిన హృదయానందం...మాటలలో చెప్పలేను
మీకు 🙏🙏🙏
అమోఘమైన రచన అదే స్థాయిలో గాత్రం. ఈ జన్మకు ఇంతకంటె ఏంకావాలి
Great poet & great singer. Vaariki Naa namaskaramulu.
Paramathm ni ala pujinchali.varu saraswathi puthrulu.❤❤❤❤❤
Wonderful paintings for marvelous lyrics and melodious voice of Padmashree Ghantasala garu
Johar Ghantasala Master 🙏🙏🙏
sagi nageswara rao... excellet sweet melodies literature
Okka nimushamu kannumuyuduvugaani RAMMU PRABHU MAAKUTEERAMMUNAKU
Excellent
karunasri gari rachanalaku ghantasala gari adbhutamyna gatram, very rare collection, super🙏
Poetic melody enriched by marvellous Ghantasala gari voice. So nice and soothing to hear these poems.
Good song and ragamalikaaa
అద్భుతమంటే చాలా చిన్నమాట.ఏదైనా "కరుణశ్రీ" మరియూ "ఘంటసాల"వారి కలయిక మనకి అంటే శ్రోతలకు పూర్వజన్మపుణ్యమే సుమా!!
Ennisarlu vinna thanavi theeratamledu
Excellent ❤
Very useful and informative.
బీద పూజ మీ గానము చాలా బాగుంది
Unmatchable performance by Mastaru .
God gift ghantasala
వినిపించదే నేడు విజయనగర సామ్రాజ్య విజయ దుం దు భల మోత కనీపీ౦చదేనేడూ కాకతీయ సామ్రాజ్య జయపతా క..... జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తెలుగు తల్లి పద్యకావ్యము లోని పద్యము దయతో ఎవరైనా వీడియో లేదా ఆడియో యూట్యూబ్ లో ఉంచగలరు
Thankyou Reddy garu.
గంటసాల వారి గాత్రం వినిపించిన మీకు ధన్యవాదాలు-
ఒక్క కరుణశ్రీ గారు మాత్రమే శ్రీ ఘంటసాల గారిచేత పాడించి చిరస్మరణీయులయిన తెలివయిన కవి గారు.
జాషువా గారి పద్యాలు కూడా పాడారు Ghantasala గారు
🙏🙏🙏🙏🙏ఈ గానామృతాని గ్రోలుటే గాని వర్నింప నా తరము గాదు అందుకే ఈ నా నమస్సుమాంజలు.
Naa kannellatho KAALLU KADUGANUNTI RAMMU DAYACHEYUMU THANDRI
Gantasalavari galamunu appatini maruvalekunnanu. Ayana manalanu vadali vellipovatamu jeernichukalekunnanu. Ayanapatalu vini chala dhukkinchuchunnanu
What a wonder.God s gift 📦
AMARA GAANAM...THANKS FOR POSTING....!
Excellent poems. It is useful for present generation.
ఇది ఎప్పుడూ వినలేదు. పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలండి.
Excellent Telugu sweet literature.Wonderful production.
శెభాష్ , మధురగానాంకి అతికినట్టున chira మాలిక , మరిన్ని అంసెలతో alarinchhandi . నేను గుంటూరువాడినే .,సంతోషం
Visvasamsaaramulo alsinatandri NAA HRUDAYAMU NEE KORAKU TALUPUTESIYUNNAANU RAA PRABHU
very very very very Excellent telugu poems
Ardhratha karuna vedana badha verasi oka mahakavyam oka mahaganam🙏🙏🙏🙏🙏
Aahaa beefdavaadi PUJA 🙏🙏🙏🙏🙏🙏🙏
నచ్చని మెచ్చని వాడు ఎవ్వడు
Goodcollectiongaddecongratulations 6:01
చాలా గొప్ప ప్రజెంటేషన్
Wonderful sir.
Ohh ohho madhuram eeswaraalu
Jai ghantasala venkateshwar rao
మనోహరము కమనీయము మాధుర్యము
కరుణశ్రీ వారికి గానశ్రీ వారికి నా హృదయ
పుష్పాంజలి
మల్లికార్జునుడు
🙏🙏🙏 మరో మల్లికార్జునుడు , బెంగళూరు .25-08-23.
Elaa ,emani,varninchatam??
Aa adhbuthamayina amara gaayakudu,maa teluguvaari teluguvaargaa puttinanduku, mementhagaa garvapadaka?
Adi gaanamaa,leka hrudayaalanu
pindivese raagamaa???
Mari oka Ghantasaala puttaboru,,,,,
enni yugaalakayina,aayana
prathyekatha, aayanade!!!
Beautiful pics in this song. Where can I get those? I want them to be framed. Please anyone?🙏
Jai papayya sestry
Great presentation
Very nice..
❤❤❤🙏🙏🙏
Happy to hear sweet poems
🙏🙏💐💐
🙏🙏🙏
Very sweet
This girijakalyanam known to me since late 70s. Now Zi am 66 years old,
మీకు ధన్యవాదాలు
Ajaramaramaina kavithvam mariyu kantam.. Veeriruvuru eppudu Vani asthanamuna koluvai unnaru.
super sir
సూపర్
Namskaram
Sairam Pranamams 🙏🙏🙏🙏🙏
No wordsto spell
Great
MajanmadanyamsirBheedapoojavinadamtho
👌👌👌🙏🙏
🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏
🙏🙏🙏👍
🎉🎉
His son is, also lecture named as Bapuji
🙏🙏🙏🙏🙏
Lyrics pls
Ghantasalagari swaram lo matrame ilanti vilapalaku nyayam jaruguthundi annadi akshara satyam 🙏🙏
🙏
పుష్ప, విలాపం కరుణ శ్రీ వారి కారుణ్యని కి కదౕంబ వనం
అదిబీదపూజయా కా
దదిభాషాయోషపూజ అదె కాదయ్యా
అదిగాన సరస్వతి స
త్పదపూజగ,నెంచజాలు వారలుధన్యుల్.
రాయప్రోలుసీతారామశర్మ
భీమవరం-
Dhanyavaadamulu🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమృతమై్యులు managhantasala
🚩🕉🛕🙏✍️🇮🇳🌏🙌👌👌👌🙏🙏🙏
Ento paravassyanni kaliginchundi
Lalitha Latha karuna hrudaya ghanta
అజరామరణం ఇలాటివి గాయకుడు &కవిగారాలు
Lyricks please 🙏