పొడుపు కథలు | Podupu Kathalu | best Telugu Riddles | Telugu Puzzles | Rajan PTSK | Ajagava
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
- సరదా పొడుపు కథలు - Telugu Riddles
“తండ్రి గరగర
తల్లి పీచుపీచు
బిడ్డలు రత్నమాణిక్యాలు
మనుమలు బొమ్మరాళ్లు”
ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
పోనీ ఇంకొకటి
“దడి పచ్చన
దారి తెల్లన
నలమహారాజు నల్లన
దమయంతి ఎర్రన”
ఇదేమిటో చెప్పండి?
ఈరోజు మనం సరదాగా ఇలా కొన్ని పొడుపు కథలు చెప్పుకుని వాటిని మనమే విప్పుకుందాం.
Rajan PTSK
#RajanPTSK #PodupuKathalu #TeluguRiddles
మిత్రమా మీకు జై శ్రీరామ, మీకు శ్రీ రామ రక్ష, మిత్రమా భోజనం చేశారుగా, మేము మీ పొడుపు కథలు వింటూ భోజనం చేస్తున్నాము జై శ్రీరామ
అయ్యా! మమ్మల్ని మా చిన్నతనంలోకి తీసికెళ్ళినందుకు ధన్యవాదములు. ఆరోజుల్లో వెన్నెలలో కూర్చుని ఈ పొడుపుకథలు వేసుకునేవాళ్ళం. ఆరోజులు మళ్ళీరావు.
Tq guruji
మీరు కధలు చెప్పే విధానం చాలా బాగుంది. మళ్ళీమళ్ళీ వినాలని ఉంటుంది.
మహారాజశ్రీ పెద్దనాన్న గార్లైన కర్ణుడికి సముఖమునకు ధర్మరాజు తరువాత పుట్టిన భీముని కుమారుడు అయిన ఘటోత్కజుడు రాసుకున్న ఉత్తరము ఏమనగ అర్జుణి కుమారుడికి{ఇంద్రుని మనువడు} ఇస్తామన్న పిల్లను నీ చెలికాడైన ధుర్యోధనుడి కుమారునకు అడుగుతునారట. ఇట్లు ఘటోత్కజుడు (బహుశ పూరణము సరియైనది అనుకుంటున్న) తురంగమునకు పుట్టినవాని తండ్రియును, ఈశ్వరుని వాంచించిన దాని అన్నయును వాక్యములను పురింప మనవి గురువు గారు
ఈశ్వరుడు వాంఛించినది పార్వతిని ఆమె అన్న విష్ణువు
శతకోటి వందనాలు..🙏🙏🙏
Namaskaram guruvugaru🙏
Nameste guruvu garu
అయ్యా నమస్కారం, ధన్యవాదాలు
Sir, thx you so much
Thank you so very much
🙏🙏🙏
Mee voice nijamga పాతకాలంలో లాగ language undi.
Mundu like chesi tarvata video chustham🙂😊
Podupu kadhalu baggunnaye. Namaskaram
Super guruji
Very nice. Sooper
Nice
నల దమయంతి చరిత్ర గురించి తెలియ చేయగలరు
I remembered my grandmother . She tells everyday night storys god storys songs ilke this. In my child wood those are really golden days whith out TV thanku so much😔😌👏
👌👌👌
🙏🏼🙏🏼🙏🏼👌👌
అత్తగారి అత్త గారు మామగారి తల్లికి ఏమౌతుంది ... సమాధానం చెప్పండి...
బాల్యాన్ని గుర్తుచేశారు....
గురూగారు నమస్కారం. ఒకసారి మీరడిగిన పొడుపు కథ భావం వివరించండి
సార్ మీరు చేసిన ఏ ప్రోగ్రామ్ అయినా రికార్డింగ్ high volume తో ఉంటోంది... రికార్డింగ్ విషయంలో మీకు ఎవరు సాటిరారు హ్యాట్సాఫ్
Last dani answer cheppandi sir
Namaskaram Guruji
🙏
Wonderful message Thanks
Me ammagariki na Namaskaramulu!
Thanks sir
Nice voice..Good explanation..నిండు భోజనం..
7y6
Super super super 😍😍
Super
అయ్యా! ఆ పొడుపుకథలో వ్రాసిన లేఖ ఘటోత్కచుడు, కర్ణునికి వ్రాసినది. అని నాకు అర్థమైంది. తప్పైతే సవరించగలరు. మీకు నా అభివందనాలు.
మీ జవాబు సరైనదేనండి.
@@Ajagava 🙏🙂🙂
అరే !
నేనే మిమ్మల్ని పొడుపు కథలు చెప్పమని అడుగుదాం అనుకున్నా
మీరే పెట్టేశారు😃😃
ధన్యవాదాలు🙏🙏🙏
Wonderful.
Uttaram rasindi bheemuda?
కాదండీ. ఘటోత్కచుడు కర్ణునకు వ్రాసినదండి.
@@Ajagava kumarudagu mata miss ayya, ayyo!
Garbhamu kottinadi evaru Andi?
@@ksunilkarthik gandhari andi
Namaskaram Gurujii
Guruji l hope the latter written by Abhimanyu Or ghatotkach is it right or wrong I don't know.. ? Please explain gurujii.
గురువు గారూ మీ నాయనమ్మ గారి నాయనమ్మ కు శత సహస్రాధిక వందనాలు
ఘటోత్కచుడు కర్ణునకు వ్రాసినదండి.
Dhanyavaadlu gurujii