Excellent...mind blowing performanc అద్భుతమైన రచనా చమత్కృతి తో అత్యద్భుతమైన సుస్వరాకృతి తో వెరసి తెలుగు భాషా వైభవాకృతిని ఆవిష్కరించిన సంగీత ,సాహిత్య మరియు గాయనీ గాయకులకు శుభాభినందనలు 🙏🤝👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మేము ZPHS పెద్ద తామరాపల్లి 7వ తరగతి విద్యార్థులం ... మీ పాట మేము అందరమూ కలసి విన్నాము చాలాబాగుంది మేము,,, చాల ఎంజాయ్ చేసాము... మీ టీమ్ కి మా ధన్య వాదములు
ప్రస్తుత పాలకుల చేత నిర్లక్ష్యానికి గురవుతున్న తెలుగుకు వెలుగులు నింపాలని మీరు చేసిన చిరు ప్రయత్నం దిగ్విజయం గా ముందుకు సాగాలని ,నావంతుగా నేను కూడా ఈ వీడియో ను పలువురికి షేర్ చేస్తున్నాను..
👏 Truly truly wonderful and exceptional effort. 🙏 Note: Just a very minor correction in the caption of displaying vowels: Lu Loo are incorrectly represented. They can be removed (as they are almost obsolete) or can be corrected using proper script.
"Love mother tongue; it's equally to God's song." This phrase beautifully describes the importance of one's native language, comparing it to a divine melody. Just as a song is a form of expression that connects us with emotions and thoughts, our mother tongue is a precious means of communication that carries culture, history, and identity. Just as a song is revered and cherished, our native language should be celebrated and valued, as it holds the essence of who we are and where we come from.
కుటుంబ పార్టీలు తెలుగు వద్దు అంటే తెలుగులోనే బడి చదువులు, ప్రైవేటు బడులలో కూడ, ఉండాలని కేంద్రం కొత్త విద్యా విధానం తెచ్చింది. తెలుగు మాధ్యమం బడులనే ఎత్తి వేసిన తెలుగుతల్లి ద్రోహులు తెలుగు ముఖ్య మంత్రులు. తల్లి భాషను ఇంత హీనంగా చూసే ఇలాంటి రోత ముఖ్యమంత్రులు ఎక్కడా లేరు.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో బడులకు పనికి రాని లేకి భాష తెలుగు అని ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ అదును చూసుకొని పక్క రాష్ట్రాల వారు కూడ తెలుగు బడులను ఎత్తివేశారు. మోడీ కొత్త విద్యా విధానంలో 8వ తరగతి వరకు (5వరకు తప్పనిసరి) పిల్లలు తెలుగులోనే చదవాలని ప్రకటించాడు. ఇది ప్రైవేటు బడులకు కూడ వర్తిస్తుంది.
అమేరిక వెళ్ళినప్పుడు 'ఎలా ఉన్నావు, హౌడీ" అని అడిగితే 'బాగున్నాను" అని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వ బడులలో కూడ తెలుగును ఒక తప్పనిసరి విషయంగా పెట్టాలని చెప్పాడు. రైల్వే, పోస్టల్, గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల పరీక్షలను తెలుగు మాద్యమంలో పెడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల ఉద్యోగాల్లో, మాధ్యమం వదిలి వేయండి, ఒక విషయంగా కూడ తెలుగు ఉండదు.
పాట
చాలా బాగుంది రాసిన వారికి ధన్యవాదాలు
యీ పాట నేనుకోడా పడుతున్నాను క్రియాపండగకు చాలాబాగుంది
Tq. Meeru singer ah andi
Kadu
Extent super good
ఈ పాట రాసి పాడినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. చాలా చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాను
నిజంగానే దేశ భాషలందు తెలుగు లెస్స...గా... చాలా బాగా పాడారు, పాట రచన కూడా చాలా అద్భుతం గా ఉంది, అందరికి ధన్యవాదములు.
Exelentuga padinaru hemachandhra garu adbhuthanga vundhi. Thanks. YESUDASU
Super mana basha ni talent ga padina patalu Inka ilantivi padalani korukuntu mi mohan
Baagundi nice....
సూపర్ ఎక్సలెంట్ ❤️❤️🌹
Supr. ....telugu explanation....nice
Excellent...mind blowing performanc
అద్భుతమైన రచనా చమత్కృతి తో
అత్యద్భుతమైన సుస్వరాకృతి తో
వెరసి తెలుగు భాషా వైభవాకృతిని ఆవిష్కరించిన
సంగీత ,సాహిత్య మరియు గాయనీ గాయకులకు శుభాభినందనలు 🙏🤝👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
చాలా బాగుదండి పాట
Tq
చాలా బాగుంది.. శుభాకాంక్షలు🌺🌺🌺
I love this song. Thank you so much andi🙏
మేము ZPHS పెద్ద తామరాపల్లి 7వ తరగతి విద్యార్థులం ... మీ పాట మేము అందరమూ కలసి విన్నాము చాలాబాగుంది మేము,,, చాల ఎంజాయ్ చేసాము... మీ టీమ్ కి మా ధన్య వాదములు
Call me 9010980999
చాలా బాగా పాడారు brother నాకు చాలా బాగా నచ్చింది 👍👍👍🙏🙏👌
Lovely 👍. దేశ భాష లందు తెలుగు లెస్స 🙏
Anna song challa bagundhanaa 👌👌👌👌👌👌👌👌👌👌💐
తెలుగు సాహిత్యం ను వ్యక్తీకరించే పాట👏💐
Anna enka enno elanti patalu ravalani present geberation ki teliyalani superrr
ధన్యవాదాలు మిత్రమా..
ప్రస్తుత పాలకుల చేత నిర్లక్ష్యానికి గురవుతున్న తెలుగుకు వెలుగులు నింపాలని మీరు చేసిన చిరు ప్రయత్నం దిగ్విజయం గా ముందుకు సాగాలని ,నావంతుగా నేను కూడా ఈ వీడియో ను పలువురికి షేర్ చేస్తున్నాను..
చాలా డిఫరెంట్గా ఉంది ఈ పాట అయినా కూడా చాలా బాగుంది❤.. 🙏🙏
ఈ పాట ను నేను ప్రమోట్ చేస్తున్న. నా వంతు సహాయం నా మాతృభాషకు.😊
Super anna👌nice song
Tq
Super excellent 🎉💐💐💯
సుపర్ అన్న పదం నుంచి వచ్చిన పదాలు మధురం గా ఉన్నాయి అన్న సూపర్
Bagundi.... Yilanti pahalu yinkaravali... All tim congratulations🎉🎉🥳🥳🥳👏👏👏👏
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
Super song annaya and all team members
vyakaranam tho telugu paata ....chala goppa alochana
Nice song 🎉❤😊
Really 👌👌👌❤️❤️
కమ్మగా అమ్మ భాష ని అందంగా సమర్పించిన మీకు ధన్యవాదాలు
Supr song & dance
Anna super undhi
Masha Allah..... super 🙏🙏🙏🙏
Memu e song all india radio lo padamu e month 23-12-24 morning 9 ki telecast
avuthundhi
Tq
Meeru paduthara andi
Sprb bro
Superb అన్న.అభినందనలు.ఇంకా మంచి మంచి పాటలు తెలుగు భాష పరంగా తీసుకురండి ఇది మా రిక్వెస్ట్
Tq thappakunda give ur suggestions @9010980999
Excellent sir
తియ్యనైనా తేనెలోలుకు మన తెలుగు భాషా 🙏🙏🙏🙏👌👌
👏 Truly truly wonderful and exceptional effort. 🙏
Note: Just a very minor correction in the caption of displaying vowels: Lu Loo are incorrectly represented.
They can be removed (as they are almost obsolete) or can be corrected using proper script.
Chala bavundi sir
Super singer in telugu song
Super song sir chalabhaga padaru
Kammadhina Ammabhasha Telugu songs exlent
సూపర్
❤
దేశబాషల యందు,తెలుగు ప్రత్యేక వెలుగు.
Super🎉🎉🎉
Super duper
సూపర్ సాంగ్ అన్న
Baagundi
Super Anna
"Love mother tongue; it's equally to God's song." This phrase beautifully describes the importance of one's native language, comparing it to a divine melody. Just as a song is a form of expression that connects us with emotions and thoughts, our mother tongue is a precious means of communication that carries culture, history, and identity. Just as a song is revered and cherished, our native language should be celebrated and valued, as it holds the essence of who we are and where we come from.
Super chala bagunadhi and baga padaru
కమ్మనైన భాష, మన అమ్మ నాన్న భాష.. అందమైన భాష మనందరి తెలుగు భాష😍🙏👌🦚💐🇮🇳🙋👍👍
Super super song 🎉🎉🎉
Super bro
Tq
Excellent singer and meaning full song
Wow Excellent song
చాలా బాగుంది
On 29 iam going to dance on this song I love it❤❤❤
Vere songs ki kuda interest unte call cheyyandi 9010980999
Super song
చాలా బాగుంది 👌👌👌😍💐
కమ్మనైనా అమ్మబాష రా...మధురమైన మాతృబాషా రా... తియ్యనైన తెలుగు బాషా రా... దేశమంత వెలుగు బాషా రా...
Awesome 👍😊❣️
❤❤🌹💐🙏
👌👌👌
చాల బాగున్నది.
Superb 🙏💐💐
Tq so much
సూపర్ సాంగ్
Wow super
Super 💕💕
Super
👌 nice
Tq
Soooooooooooooooooooooobeautifullllllllllllllllllllllllllllllllllllll
I this song very much
Excellent song👏👏
Very nice
పల్లవి కొత్త రాగంతో ఉండి ఉంటే బాగుండేది. చరణాలు మ్యూజిక్ డాన్స్ అంతా సూపర్
Hands off to singing and lyrics writing sir and your team also sir
Tq madam
🎉🎉🎉🎉
Anna me opika ki chala mimalni mechukovali.
Super telugu song thq
Super ganga garu song
👌👌
Tq so much andi
కుటుంబ పార్టీలు తెలుగు వద్దు అంటే తెలుగులోనే బడి చదువులు, ప్రైవేటు బడులలో కూడ, ఉండాలని కేంద్రం కొత్త విద్యా విధానం తెచ్చింది.
తెలుగు మాధ్యమం బడులనే ఎత్తి వేసిన తెలుగుతల్లి ద్రోహులు తెలుగు ముఖ్య మంత్రులు. తల్లి భాషను ఇంత హీనంగా చూసే ఇలాంటి రోత ముఖ్యమంత్రులు ఎక్కడా లేరు.
wow
Movie ne plz
🙏🙏🙏
👌🏻👌🏻👌🏻
Good song
👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌🧡🧡🧡🧡🧡👋👋👋👋👋👋👋🥰🥰
Send the lyrics please please please 🙏
Brother i want lyrics.
Ee tune ekkado vinnattundi
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో బడులకు పనికి రాని లేకి భాష తెలుగు అని ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ అదును చూసుకొని పక్క రాష్ట్రాల వారు కూడ తెలుగు బడులను ఎత్తివేశారు.
మోడీ కొత్త విద్యా విధానంలో 8వ తరగతి వరకు (5వరకు తప్పనిసరి) పిల్లలు తెలుగులోనే చదవాలని ప్రకటించాడు. ఇది ప్రైవేటు బడులకు కూడ వర్తిస్తుంది.
అమేరిక వెళ్ళినప్పుడు 'ఎలా ఉన్నావు, హౌడీ" అని అడిగితే 'బాగున్నాను" అని చెప్పాడు.
కేంద్ర ప్రభుత్వ బడులలో కూడ తెలుగును ఒక తప్పనిసరి విషయంగా పెట్టాలని చెప్పాడు.
రైల్వే, పోస్టల్, గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల పరీక్షలను తెలుగు మాద్యమంలో పెడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల ఉద్యోగాల్లో, మాధ్యమం వదిలి వేయండి, ఒక విషయంగా కూడ తెలుగు ఉండదు.
Song lyrics pettandi
Kinda undi kada...????