Telugu Basha Tiyadanam Video song | Neeku Nenu Naaku Nuvvu Movie | Uday Kiran | Shriya saran

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 2.1K

  • @akrcreations8376
    @akrcreations8376 4 ปีที่แล้ว +416

    తెలుగు భాషా గురించి అద్భుతమైన పాట రాసిన చంద్రబోస్ గారికి... Music అందించిన ఆర్పీ పట్నాయక్ గారికి... పాటకు తగ్గ నటనతో ఆకర్షించి మెప్పించిన హీరో ఉదయ్ కిరణ్ గారికి అభినందనలు.

    • @umadevir7708
      @umadevir7708 3 ปีที่แล้ว +17

      Padina charan gariki kuda

    • @akrcreations8376
      @akrcreations8376 3 ปีที่แล้ว +8

      @@umadevir7708 Yes

    • @srikanthbegari7998
      @srikanthbegari7998 3 ปีที่แล้ว +2

      @@umadevir7708 Wa QQ qq1a1qa1aaqaaààaàqq1qlawaqaawawwwAaaawaAawAw WaaaaaWWWw

    • @srikanthbegari7998
      @srikanthbegari7998 3 ปีที่แล้ว +2

      Aqaa1qaaqaaaaaqwwa11 Aa AaWAaqqA1àwaa

    • @srikanthbegari7998
      @srikanthbegari7998 3 ปีที่แล้ว +3

      @@akrcreations8376 a aww 1aa was

  • @శివనాగేశ్వరరావు-గ9భ
    @శివనాగేశ్వరరావు-గ9భ 3 ปีที่แล้ว +352

    "దేశ భాష లందు తెలుగు లెస్స"🔥❤
    జై తెలుగు తల్లి ❤🙏

  • @ankireddysirigireddy2319
    @ankireddysirigireddy2319 3 ปีที่แล้ว +32

    తెలుగు అంటే మూడు అక్షరాలా పదం కాదు, మూడు వేల సంవత్సరాలుగా తెలుగు బిడ్డలను కడుపులో పెట్టుకుని నీటిలో మెరిసే ముత్యం నా తెలుగు బాస

  • @boyahanumanthu46
    @boyahanumanthu46 5 ปีที่แล้ว +143

    ఏ భాషలో తీసుకున్న మన తెలుగు భాష కంటే స్వచ్చమైనది ఏది లేదు దేశభాషలందు తెలుగు లెస్స సూపర్ సాంగ్

    • @duddupudirudranarasimhaach2855
      @duddupudirudranarasimhaach2855 3 ปีที่แล้ว +3

      సూపర్ సాంగ్ అనే ఆంగ్ల పదములకు బదులుగా *తెలుగు పదములను* వాడినపుడు మాత్రమే తెలుగు భాషకు శతశశాతం న్యాయం జరుగుతుంది.
      👍👌🏻💐💥🍏🦢🌹🙏

  • @s.muzammilshareef8887
    @s.muzammilshareef8887 5 ปีที่แล้ว +413

    అద్భుతమైన పాట రచనకు కృతజ్ఞతలు...
    తెలుగు బాషాభిమానులు అందరూ ఒక like వేసుకోండి

  • @mohammedabdulwajid5111
    @mohammedabdulwajid5111 2 ปีที่แล้ว +35

    మనం మాట్లాడే తెలుగులో ఎంతో కచ్చితమైన అర్థం ఉంటుంది. తెలుగు బాషా లో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి అ♥️ఱ అక్షరాలకు ప్రాణం పొయ్యండి 🇮🇳

  • @rishi9447
    @rishi9447 2 ปีที่แล้ว +87

    అ ఆ ఇ ఈ ఉ ఊ.... 🥰😘❤❤❤ తెలుగు భాష తీయ్యదనమే వేరు! ప్రపంచ భాషల్లో తెలుగు ఎప్పటికి రాజు 👑💪

  • @sachinphatangare4750
    @sachinphatangare4750 2 ปีที่แล้ว +266

    నేను మరాఠీని కానీ నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. అన్నమయ్య సంకీర్తన, త్యాగరాజ్, రామదాస్ సంకీర్తన వినడానికి చాలా మధురంగా ​​ఉంటాయి నాకు తెలుగు భాష కొంచెం అర్థమవుతుంది. తెలుగు మాట్లాడేవారు చాలా అదృష్టవంతులు.

    • @megaanji6286
      @megaanji6286 ปีที่แล้ว +27

      దేశ భాషలందు తెలుగు భాష లెస్స

    • @sasikala-eu4mv
      @sasikala-eu4mv ปีที่แล้ว +6

      Hi

    • @udaykumargella3628
      @udaykumargella3628 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏

    • @pavanishiva
      @pavanishiva ปีที่แล้ว +4

      enta baaga telugulo vrasara

    • @kforkrish
      @kforkrish ปีที่แล้ว +3

      అప్పట్లో అసలు తెలుగు సినిమా లే లేనప్పుడు మా తెలుగు ప్రేక్షకులు వాల్ల కొడుకుల పేర్లలో మరాఠీ రంగస్థల నటులు పేర్లలో నుండి రావు అని పెట్టే వారు ఇప్పుడు చాలా తెలుగు వారు పేరులో రావు ఉన్నా కూడా వారికి తెలిదు రావు పేరు ఎక్కణ్నుంచి వచ్చిందో అని.

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 ปีที่แล้ว +80

    మన తెలుగు తల్లికి మల్లెపూదండ💐🌷🌸🌼🌼🌼🌼🌺
    మము గన్న బంగారు తల్లికి
    మంగళారతులు! 🙏✨✨✨

  • @azeemmohammed6131
    @azeemmohammed6131 3 ปีที่แล้ว +400

    👏👏👏 పాట లో చాలా లోతైన అర్ధం ఉంది...still వినే వాళ్ళు 2021 like వేసుకోండి..ఉదయ్ కిరణ్ గారు మేము చాలా కోల్పోతున్నాం సర్😥😥😥

    • @aallanaresh4140
      @aallanaresh4140 3 ปีที่แล้ว +4

      currect bro

    • @rajeshvassthav5535
      @rajeshvassthav5535 3 ปีที่แล้ว +3

      S సార్

    • @chandrikacherukuri4018
      @chandrikacherukuri4018 3 ปีที่แล้ว +1

      😭😭😭yesss

    • @tejaswiniteju8542
      @tejaswiniteju8542 3 ปีที่แล้ว +2

      @@rajeshvassthav5535 me no..

    • @DJ-cm3zm
      @DJ-cm3zm 3 ปีที่แล้ว +1

      Oka muslim ayyundi meeru baaga spandincharu...meelanti vaallunte asalu india vidipoyedhi kaadhu...mee samskaaraaniki namaskaaraalu sir

  • @user-ml9zy7vy8g
    @user-ml9zy7vy8g 5 ปีที่แล้ว +443

    తెలుగు వ్యక్తిని అని గర్వంగా ఉంది😘☺️☺️☺️☺️

  • @ahari8513
    @ahari8513 3 ปีที่แล้ว +67

    ఈరోజు ఆగష్టు 29, అనగా తెలుగు మాతృ భాషా దినోత్సవం.... పాట వింటున్నవారికి శుభాకాంక్షలు.

  • @penchalaiahprisethatlordfa8324
    @penchalaiahprisethatlordfa8324 4 ปีที่แล้ว +181

    మనం మంచి నటుడుని కోల్పోయినాము.ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

    • @ravalikoppu495
      @ravalikoppu495 2 ปีที่แล้ว

      Meaning full movie songs also nice

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +14

    చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు...నటులు ఉదయ్ కిరణ్ నటులు నాయకులు కృష్ణంరాజు గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని అర్ధం మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @lakshmidevipuvvadi5938
    @lakshmidevipuvvadi5938 6 ปีที่แล้ว +347

    అన్ని భాసలకంటే తెలుగు భాష చాల గొప్ప భాష

  • @ManiMani-td4md
    @ManiMani-td4md 2 ปีที่แล้ว +36

    I'm Chennai telugodu.Proud Teluguvadu Jai maa Telugu thalli 😍🙏😎Jai Tamilnadu. Jai 2 Telugu rashtram ❤🙏 Jai maa Telugu thalli 😎❤ జై మా తెలుగు తల్లీ ❤️😎🙏🏻

    • @raja1687
      @raja1687 ปีที่แล้ว +4

      I'm also chennai telugodu ❤❤❤❤

  • @mallikarjunyaragal6698
    @mallikarjunyaragal6698 4 ปีที่แล้ว +537

    I'm from Karnataka, Telugu is very beautiful language... Got my first job first posting in Kurnool. Learnt Telugu just in 6 months... Love you all Telugu people.

    • @preetijiragyale5371
      @preetijiragyale5371 4 ปีที่แล้ว +33

      I am karnataka I love kannada and second love telugu and learn this language 8 months

    • @SonGojit456
      @SonGojit456 4 ปีที่แล้ว +21

      I m Learning Kannada Chala Manchidi Anna

    • @preetijiragyale5371
      @preetijiragyale5371 4 ปีที่แล้ว +7

      @@SonGojit456 thanks from kannadigas

    • @keerthananarishetti547
      @keerthananarishetti547 4 ปีที่แล้ว +8

      Tqsm kanada people 🤗

    • @omom7834
      @omom7834 3 ปีที่แล้ว +17

      Telugu and kannada brothers

  • @కోటి_దామళ్ళ
    @కోటి_దామళ్ళ 3 ปีที่แล้ว +175

    తెలుగు బాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం
    తెలుసుకున్న వాళ్లకి తెలుగే మూలధనం
    తల్లిథండ్రి నేర్పినట్టి మాతృ బాషారా
    తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువ బోక్ రా (2)
    అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తూoది
    నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తూoది
    మమ్మీ డాడీ లోన ఆ మాధుర్యం ఎక్కడుంది
    మామా అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది
    అక్క అంటే చాలు.మనకు అదరణీ లభిస్తుంది
    అంటి అంకుల్ లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది
    పర బాషా జ్ఞానాన్ని సంపాదించు(2)
    కానీ ని బాషాలొనే నువ్వు సంభషించు
    తల్లీతండ్రీ నేర్పినట్టు మాతృభాషరా
    తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ ఋణం తీర్చరా
    కొమ్మ లోన పక్షులన్ని తమ కుతను మార్చుకొవూ
    భూమిపైన ప్రాణులన్నీ తమ బాషా ను మరువలేవు
    మనషూలమై మనభాషకు ముసుగును తగిలిస్తూన్నాము
    ప్రపంచాన మేధావులు మన పలుకు లు మెచ్చినారు
    పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పోగిడినారు
    ఆంధ్రులమై మన బాషకు అన్యాయం చేస్తున్నాము
    అభివృద్దికి ఉండాలి నిoగె హద్దు
    అది భాషా ఆచారాలను మిన్గెఁయద్ఢు
    తల్లి తంఢ్రీ నేర్పినట్టు మాతృబాషా
    రా
    ఉగ్గుపాల బాషా పలికేందుకు సిగ్గు పడకురా ....వెనక్కీ తగ్గ మాకురా
    (తెలుగు)
    మమ్మి డాడి అన్న మాట మరుద్దామురా
    అమ్మా నాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా .. ప్రతిజ్ఞ పునుధామురా
    ఈ సాంగ్ రెండు తెలుగు రాష్ట్రాలకు
    ( తెలంగాణ @ ఆంద్ర ప్రదేశ్ ) అంకితం
    తెలుగు భాషను కాపాడాలి 🙏🏻 ఈ సాంగ్ అందించిన వారికీ హృదయ పూర్వక ధన్యవాదాలు💐💐💐👇👇👇👇

    • @padmavlgnd6392
      @padmavlgnd6392 ปีที่แล้ว +5

      👍👍👍👍Great👍👍👍👍

    • @Swathi1754
      @Swathi1754 ปีที่แล้ว +2

      👏

    • @Shanthi12219
      @Shanthi12219 ปีที่แล้ว +1

      🎉🎉🎉🎉🎉

    • @UdaraNirmala-n6i
      @UdaraNirmala-n6i 10 หลายเดือนก่อน +1

      Griter song in telugu bahsa

    • @muralikrishna9696
      @muralikrishna9696 9 หลายเดือนก่อน +1

      పాట రాసిన చంద్రబోస్ గారికి పాదాభివందనం

  • @vravivravi2537
    @vravivravi2537 7 ปีที่แล้ว +303

    చాలా మంచి పాట తెలుగు గురించి ఇలాంటి పాటలు ఇప్పట్లో రావడంలేదు

  • @boyahanumanthu46
    @boyahanumanthu46 5 ปีที่แล้ว +45

    తెలుగు భాష సంస్కృతి మర్చిపోకూడదు అనే విధంగా ఈ సాంగ్ పాడిన సింగర్ మరియు డైరెక్టర్ గారికి నా పాదాభివందనాలు

  • @suryaa8638
    @suryaa8638 4 ปีที่แล้ว +166

    మన తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పే
    తెలుగు పాట కాబట్టి కామెంట్స్ అన్ని తెలుగు లోనే రాయండి.
    💐💐జై తెలుగు తల్లి 💐💐

    • @akrcreations8376
      @akrcreations8376 4 ปีที่แล้ว +5

      తెలుగు మానవ జాతికే గొప్ప వెలుగు.

    • @haribabuvidiyala7563
      @haribabuvidiyala7563 3 ปีที่แล้ว +1

      కచ్చితంగ

    • @gayathrimeesalau1026
      @gayathrimeesalau1026 2 ปีที่แล้ว

      @@akrcreations8376 й4йй11Й740й17708

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 2 ปีที่แล้ว +10

    🕉️ మాతృభాష మరుగుపడి పోయిన నేటి ఆధునిక యువతకు మనభాష గురించి చక్కటి అవగాహన కలిపించేలా ఉంది. యువత గ్రహించి,తెలుగుభాషను తప్పనిసరి ఇంటర్ వరకు చదువు కోవాలి.

  • @smrutiranjandash5782
    @smrutiranjandash5782 3 ปีที่แล้ว +57

    I'm from Odisha telugu is very beautiful language ❤️

    • @sangeethaelectronics93
      @sangeethaelectronics93 2 ปีที่แล้ว

      Super song

    • @bookpowerofworld6194
      @bookpowerofworld6194 2 ปีที่แล้ว

      @ਰੋਹਿਤ ਸ਼ਰਮਾ Bro Don't forget This innocent face Simple Nature Uday Kiran.💔💔💔😢😢😢👍👍👍👍👍

  • @jyothulapalukumar7243
    @jyothulapalukumar7243 2 ปีที่แล้ว +9

    మీలాంటివారు వచ్చే జన్మ ఉంటే కూడా పుట్టకూడదు మీ గొప్పతనం ఎవరూ
    అర్థం చేసుకోలేదు అందుకే మీ విలువ ఏంటో తెలుస్తుంది ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత కచ్చితంగా దేవుని ఒక కోరిక అడుగుతాను మిమ్మల్ని చూడాలని ఐ మిస్ యు ఉదయ్ సార్ 👍

  • @madhukarkallepelli9259
    @madhukarkallepelli9259 4 ปีที่แล้ว +47

    పర భాషా జ్ఞానాన్ని సంపాదించు కని నీ తల్లి భాష లోనే సంభాషించి ....❤️❤️❤️❤️ చంద్రబోస్ గారు 🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sairamquotes1992
    @sairamquotes1992 4 หลายเดือนก่อน +5

    తెలుగు ప్రజలందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

  • @jakkularahul5277
    @jakkularahul5277 3 ปีที่แล้ว +13

    అద్భుతమైన పాట (తెలుగు ఒక అద్భుతమైన భాష నేను ఒక తెలుగు మీడియం విద్యార్థి అయినందుకు సంతోషంగా ఉంది (E పాట మా స్కూల్ లో రోజువారీ పెట్టారు

  • @paidiraju9148
    @paidiraju9148 3 ปีที่แล้ว +5

    ఓంనమఃశివాయ
    ప్రపంచం భాషలకెల్ల తెలుగు లెస్స
    మానవత్వానికి మేల్కొలుపు తెలుగుభాష
    గుణాలపరివర్తనకు తెలుగుభాష
    స్నేహ సంభందికుల పూర్తి వివరణ తెలుగుభాష
    వినేకొలది వినాలనిపించి గూడార్ధాలను సమ్మళనం తెలుగుభాష కు వందనం అభివంధనం.

  • @gRavigRavi-jb5ru
    @gRavigRavi-jb5ru 6 ปีที่แล้ว +557

    ఇది రాసినవారికి పాడీనావారికి నా పాదబివందనం 👌👌👌👌👌

  • @kidsaregods7756
    @kidsaregods7756 2 ปีที่แล้ว +19

    I'm from Maharashtra. I learnt Telugu in 6 months. Trying to grab words of this song. I love Telangana and telugu people than Maharashtra. Lot of things given to me in my tough times by Telangana.. Jay Telangana, Jay Hind..

    • @jk-yj6ix
      @jk-yj6ix 2 ปีที่แล้ว

      Tq bro
      Hope u improve ur linguistic skills much more
      ధన్యవాధాలు !!!

    • @pavansiripudi5262
      @pavansiripudi5262 2 ปีที่แล้ว +2

      Telangana seperate avvakamundhu Telugu vaallani andhrulu antaaru.. Telangana ma nundi vidipoina bhasha paramga memu epudu anna thammullame..

    • @StellarSeekerMohan
      @StellarSeekerMohan 2 ปีที่แล้ว +1

      @@pavansiripudi5262super bro

  • @ammannasiddhu3808
    @ammannasiddhu3808 2 ปีที่แล้ว +134

    ఉదయ్ కిరణ్ గారి జీవితంలో ఈ పాట తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు..... అంతగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ గారు 😥😥😥

  • @kesavareddykanakanti886
    @kesavareddykanakanti886 4 ปีที่แล้ว +32

    ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది తెలుగు ఇష్టం ఎక్కువగా పాఠశాల లో తెలుగు మిడియం వుంది తెలుగు మాట్లాడుతూ తల్లి తండ్రులు కు మంచి పేరు తేవాలని నేను కోరుతున్నాను

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 2 ปีที่แล้ว +6

    తెలుగును ఎంతో అభిమానించే మనం ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సందేశాలకు పరిమితం కాకుండా మనమందరం వాట్సప్ లో కూడా "తెలుగు టైపింగ్ ఆప్" డౌన్లోడ్ చేసుకుని, సందేశాలను తెలుగులోనే వ్రాద్దాం. ముచ్చటైన తెలుగు ను కొందరు ఇంగ్లీషులో టైప్ చేస్తారు. ఇకమీదట తెలుగును తెలుగులోనే వ్రాద్దాం. ఎంతమంది "సై" అంటారో చూద్దాం.🙏🙏🙏

    • @maheshreddy8399
      @maheshreddy8399 ปีที่แล้ว

      అలా రాద్దాం అని అనుకుంటాం కానీ 50 + అంకుల్లు కూడా good morning, what are you doing Ani పెడుతుటరు Mari graduation lu చేసి తెలుగు లో పెడితే ఎలా brother వీడు moratodu అని అంటారు

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +29

    తెలుగు - వెలుగు ....మా మాతృభాష ఉర్దూ అయినా నేను తెలుగు మాట్లాడటానికే ఇష్టపడతా.....అంత స్వచ్ఛమైనది-తీయనైనది మన తెలుగు భాష... నేను భారతీయుడు అని ఎంతలా గర్వపడతానో తెలుగు బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా అంతే గర్వపడతా.........ధన్యవాదాలు చంద్రబోస్ గారు ...ఆర్పీ పట్నాయక్ గారు....ఉదయ్ కిరణ్ గారు💓💓💓

  • @k.namadeva3827
    @k.namadeva3827 4 ปีที่แล้ว +62

    ఉదయ్ కిరణ్ చనిపోయాడు ఒకళ్ళ మన దురదృష్టం

  • @satyanageswararao
    @satyanageswararao 3 ปีที่แล้ว +90

    తెలుగు భాష గురించి చాలా చక్కగా వ్రాసిన వాళ్ళకి,ఈ పాట పాడిన వాళ్ళకి హృయపూర్వకంగా నమస్సుమాంలి.....🙏🙏❤️

  • @vadlakondasoniya3842
    @vadlakondasoniya3842 5 ปีที่แล้ว +18

    Sp charan garu... Meru paadina patalaloo edhoka adhbuthaminaa pataaa... Ur always super singer sir👏God bless you sir

  • @luckyrailinfo
    @luckyrailinfo 2 ปีที่แล้ว +17

    ఈ రోజు మాతృభాష (తెలుగు భాష) దినోత్సవ
    అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

  • @Edutainment369
    @Edutainment369 6 ปีที่แล้ว +148

    Uday Kiran Gaaru... మీ ఆత్మకి శాంతి కలుగుగాక

    • @rameshravva902
      @rameshravva902 4 ปีที่แล้ว

      Ramesh ravva super song🎤🎤🎤🎶🎶🎶

  • @somakrishnaiah26
    @somakrishnaiah26 7 ปีที่แล้ว +130

    proud to be a Telugu person

  • @kusumanallamothu8699
    @kusumanallamothu8699 4 ปีที่แล้ว +21

    Telugu is a language where everyone likes this language. Jai Telugu thalli🎶🎶🎶

    • @gs5841
      @gs5841 4 ปีที่แล้ว

      Very nice language na?

  • @vempadapuanusha6558
    @vempadapuanusha6558 3 ปีที่แล้ว +5

    అన్ని బాషాల కంటె మన తెలుగు బాషా గొప్పది.నాకు తెలుగు అంటే చాల ఇష్టమే.

    • @SK______105-w1e
      @SK______105-w1e 2 ปีที่แล้ว +3

      ప్రపంచ భాషలన్నిటీలో తెలుగు గొప్ప ❤

  • @chiranjeevib9905
    @chiranjeevib9905 2 ปีที่แล้ว +24

    Proud to be Indian and Telugu as mother tongue 😍

  • @pdmbrahma6698
    @pdmbrahma6698 8 หลายเดือนก่อน +15

    Still 2024 vinevallu like vesukondi❤

  • @raghavareddy920
    @raghavareddy920 2 ปีที่แล้ว +73

    అచ్చులతో ముగిసే భాష భారతదేశంలో మన తెలుగు ఒక్కటే .....
    వినడానికి అమృతం పోసినట్టు ఉంటది చెవి లో
    భారతీయుడు గా గర్వించు ❤️
    తెలుగువాడి గా జీవించు ❤️

    • @maheshreddy8399
      @maheshreddy8399 ปีที่แล้ว +4

      ఇటాలియన్,తెలుగు రెండు భాషలు ప్రపంచంలో వోవల్స్ తో ముగుస్తాయి

  • @sudharshanchary4584
    @sudharshanchary4584 2 หลายเดือนก่อน +1

    తెలుగు భాష చెక్కదనం తల్లిదండ్రుల గురించి భాష గురించి చాలా అందంగా ఈ సినిమాలో చెప్పినందుకు ధన్యవాదములు

  • @p.pkunjumon7720
    @p.pkunjumon7720 7 หลายเดือนก่อน

    I am from Kerala. I spent 9 years in Andhra Pradesh and learned Telugu perfectly. I feel proud of this song. I watched this song in Swarabhishekam programme and learned the background behind this song also. I know to read Telugu. I have more than 1000 songs with me including old classics. I know all southern languages, but I feel that Telugu has a mesmerizing effect in songs.

  • @baluomsivamentertainment3105
    @baluomsivamentertainment3105 2 ปีที่แล้ว +13

    తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథనాయకుడి గా ఎదగాల్సిన హీరో ఉదయ్ కిరణ్ గారు

  • @naveenkumarbonkula849
    @naveenkumarbonkula849 4 ปีที่แล้ว +41

    When I am listening this song I am getting goosebumps... I love this song

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 2 ปีที่แล้ว +5

    చంద్రబోస్ గారికి అభినందనలు ధన్యవాదములు చక్కటి moral songMaatrubhaasha dinoothsava శుభాకాంక్షలు అందరికీ 👏👏👏

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 2 ปีที่แล้ว +1

    తెలుగు బాషా గొప్పతనం గురించి నిజముగా ఈ పాటలో గొప్పగా వివరించారు హాట్స్ అప్ ఉదయ్ కిరణ్ గారు మిస్ యూ.....

  • @venkayammapureti9563
    @venkayammapureti9563 2 ปีที่แล้ว +1

    పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీబాషలోనే నువ్వు సంభాషించు అనే మాట చాలా గొప్పగా రాశారు రచయిత మేను పులకరించె ఎప్పుడు విన్నా

  • @4621-m5j
    @4621-m5j 3 ปีที่แล้ว +49

    The great language ' Telugu '...Telugu thalliki Vandanam 🙏🙏🙏This song shows the self respect of Telugu speaking people..Deshabashalandu Telugu Lessa given by Srikrishnadevarayalu(great King)

    • @ShaikArsh18
      @ShaikArsh18 3 ปีที่แล้ว +2

      I am from India ... I love Telugu language but my mother tongue is Urdu we are Muslims
      I really proud of when I born in India
      Jai Hazarat Tippu sultan jai Tippu 🌹🌹🌹
      Love from India 🇮🇳🇮🇳🇮🇳

    • @ShaikArsh18
      @ShaikArsh18 3 ปีที่แล้ว +2

      Hazarat Tippu sultan is a king of India 🇮🇳🇮🇳👑👑🔥🔥

  • @SonGojit456
    @SonGojit456 3 ปีที่แล้ว +6

    తెలుగు తల్లికి వందనం రేయ్ North Indians తెలుగు ఎంత గొప్ప గా ఉంది తెలుసా అది తెలుసా నీకు. తెలుగు నేర్చుకుంటే అంటే మంచి మనసు ఉంది మంచి Attitude ఉంది అర్ధం అయ్యిందా నీకు మీ తెలుగు పర్ఫెక్ట్ గా ఉండాలి

  • @sweetismiley
    @sweetismiley 7 ปีที่แล้ว +663

    తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం
    తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
    తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
    తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
    ఇది మరువబోకురా
    అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
    నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
    మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ
    మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది
    అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
    ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ
    పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
    కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
    తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
    తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా
    కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు
    భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
    మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము
    ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
    పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
    ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము
    అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
    అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు
    తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
    ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా... వెనక్కి తగ్గమాకురా
    ||తెలుగు||
    మమ్మీడాడీ అన్నమాట మరుద్దామురా
    అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా

  • @NInnigame
    @NInnigame 2 ปีที่แล้ว +2

    Telugu baasa goppatananni chappina e song ki hatsaf.baratiyuluga puttadam mana adrustam. Telugu baasa denostshavam subhakankshalu

  • @darulanitheesh9972
    @darulanitheesh9972 3 ปีที่แล้ว +2

    తెలుగు భాషా గురించి అధ్బుతమైన పాట రాసిన చంద్ర బోస్ గారికి కృతజ్ఞతలు

  • @bandiravikumar9480
    @bandiravikumar9480 6 ปีที่แล้ว +10

    చాలా గొప్ప సాహిత్యం.... మన తెలుగు బాష మరువకు యే దేశం వెళ్లిన .....

  • @iamsupremejyothsna126
    @iamsupremejyothsna126 2 ปีที่แล้ว +10

    I'm from Punjab Telugu is very beautiful I love you all the Telugu people

  • @ippili.sureshkumar9547
    @ippili.sureshkumar9547 3 ปีที่แล้ว +11

    గొప్ప తెలుగు పాట... రచయిత చంద్రబోస్... గారికి హృదయ పూర్వక
    నమస్కారాలు ... 🙏🙏🙏

    • @ranjithbhpl
      @ranjithbhpl 2 ปีที่แล้ว

      మా ఊరి వాడు చెంద్ర బోస్ అన్న

    • @saraswathivelamala9185
      @saraswathivelamala9185 ปีที่แล้ว

      జై తెలుగు తల్లీ 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤

  • @durgannat1915
    @durgannat1915 4 ปีที่แล้ว +66

    తెలుగు భాష తియౢదనం
    తెలుగు భాష గొపఁదనం
    ఈ ప్రపంచం ఉండేంత వరకు

  • @sriharip496
    @sriharip496 2 ปีที่แล้ว +4

    తెలుగు సాహిత్యం,తెలుగు మాధుర్యం, తెలుగు జానపదం,తెలుగు తియ్యదనం.తెలుగు భాషను బతికించుకుందాం.తెలుగులో మాట్లాడుకుందాం.తెలుగు వెలుగులను నలుదిశలా ప్రసరింపజేద్దాం.
    తెలుగు వారందరికీ #తెలుగుభాషాదినోత్సవం శుభాకాంక్షలు.
    'దేశ భాషలందు తెలుగు లెస్స'
    -శ్రీ కృష్ణదేవ రాయలు
    #TeluguLanguageDay

  • @raghurn2850
    @raghurn2850 6 ปีที่แล้ว +41

    God gifted person Uday Kiran .....

  • @jonnagiriyaswanth9530
    @jonnagiriyaswanth9530 4 ปีที่แล้ว +31

    All andra people to supported and to proud Telugu language and present India 4 th place in India all andra people supported 1 place all
    The best

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 5 ปีที่แล้ว +5

    "తెలుగు భాష" తీయదనం" తెలుగు భాష" గొప్పధనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక్క మూలధనం 👌❤
    బ్యూటిఫుల్ లిరిక్స్ 🤗
    నీకు నేను
    నాకు నువ్వు..................❤❤

  • @nageswarreddy2819
    @nageswarreddy2819 4 ปีที่แล้ว +63

    SP charan s/o SP Balasubramaniam son sung this song. Most underrated singer ❤️

  • @deepthireddy3173
    @deepthireddy3173 4 หลายเดือนก่อน +1

    ఈ రోజున మాతృ భాషా దినోత్సవం శుభాకాంక్షలు🙏ఈ రోజున పాట వింటున్నవారు ఒక👍

  • @yallasreenivasulu9573
    @yallasreenivasulu9573 6 ปีที่แล้ว +29

    The greatness of Telugu.I miss u ,udaykiran garu

  • @jasminejohn9631
    @jasminejohn9631 6 ปีที่แล้ว +30

    I don't understand telugu... but do watch movies.... This hero so gd looking... Gd height... can act v well.... Y he had such an end..... Really MAN is unpredictable.....

    • @Rednam-Arts
      @Rednam-Arts 5 ปีที่แล้ว +1

      He suicide...Because of some Family in Telugu Industry....He's very good Actor...see his Movies Like "Manasantha Nuvve" "Nee Sneham" etc.,

    • @ranikrishnarao2250
      @ranikrishnarao2250 3 ปีที่แล้ว

      @@Rednam-Arts vvvv

  • @nareshgangadevi9413
    @nareshgangadevi9413 4 ปีที่แล้ว +23

    పాట రాసిన చంద్రబోస్ గారికి పాడిన S. P. చరణ్ గారికీ చాలా ధన్యవాదములు

  • @nareshgoudtarak1451
    @nareshgoudtarak1451 8 หลายเดือนก่อน +2

    Waht a song abba .... ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు కూడా వెనే వాళ్ళు ఒక like❤

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 3 ปีที่แล้ว +2

    హరే కృష్ణ ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐💐💐 అత్యంత అద్భుతమైన రచన✍️

  • @bhargavibhargavi1051
    @bhargavibhargavi1051 6 ปีที่แล้ว +26

    This is speciality of telugu. we have to remember the telugu language

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว +3

      కనీసం లిపివాడలేక పోయినా, ఆంగ్లలిపి లోనే వ్రాసినా తెలుగుమాటలతోకూడిన తెలుగువాక్యాలనే, ఆంగ్లలిపిలో వ్రాయడానికి ప్రయత్నించండి....
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว +3

      Kaneesam Telugu Lipi raayaleka poyinsttaithe, Angla lipi lonainaa Telugu maataltho koodina Telugu vaakyaalanu, Anga Lipi lone ayinaa sare vraayadaaniki prayatninchandi.
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sprenukadevi9787
    @sprenukadevi9787 7 ปีที่แล้ว +26

    Super song...🙇🙇🙇🙇
    I Love my mother tongue... Telugu so much...
    And miss you Uday Kiran.

  • @Ajmovies81
    @Ajmovies81 2 ปีที่แล้ว +7

    నా నాన్న నేపాలీ వాడైన ,నా తాతయ్య తెలుగు వారని చాలా గర్వంగా ఉంది నాకు ...🥰

  • @_penchal_
    @_penchal_ ปีที่แล้ว +2

    ఈ ఒక్క పాటతో తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. అందుకే శ్రీ కృష్ణ దేవరాయలు " దేశ భాషలందు తెలుగు లెస్స" అని అన్నారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว +28

    తెలుగుభాషాదినోత్సవ సందర్భాన...
    ఈ పాట రచయిత శ్రీ చంద్రబోసుగారికి యావత్ తెలుగుజాతి తరపున గౌరవపూర్వక వందనములు!🙏🏼💐
    🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼

  • @pavaniroyal7
    @pavaniroyal7 8 ปีที่แล้ว +264

    miss you udhay kiran garu❤

  • @dasarichaitanya4956
    @dasarichaitanya4956 6 ปีที่แล้ว +392

    ఈ పాట చూసి ఇప్పటికైనా ఇంటర్ వరకు తెలుగు బాష తప్పని సరి చేయాలి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తప్పని సరి చేయాలి

    • @idduboinaramu5783
      @idduboinaramu5783 5 ปีที่แล้ว +7

      బాగా చెప్పారు

    • @kishorepamuru9086
      @kishorepamuru9086 5 ปีที่แล้ว +5

      yes brother

    • @shaiksaida58
      @shaiksaida58 4 ปีที่แล้ว +2

      👏💋🐣🐣👚

    • @pravalikasaraswathi6674
      @pravalikasaraswathi6674 4 ปีที่แล้ว +7

      Okati chepthanu thapuga anukokandi,. Pedavallu telugu lone cheduvutharu,vunna vallu English midiyam chaduvutharu mari andaru government badilo enduku chadiviyaru andi

    • @jpkalyan123
      @jpkalyan123 4 ปีที่แล้ว +2

      My mother language Telugu,but naynu chadhvadhy no.1 oldest language in the world.

  • @satyasatya5390
    @satyasatya5390 4 ปีที่แล้ว +29

    ఎస్.పి. చరణ్ వాయిస్ సూపర్🤗🤗

  • @saikrish1144
    @saikrish1144 4 ปีที่แล้ว +3

    Telugu bhashaa sampadinchina song ni Telugu gaayakudu SP Charan padatadatamtho chala baga vachindi adi vere language singer ithi inta baga vachidikademo

  • @pchandbasha8547
    @pchandbasha8547 4 ปีที่แล้ว +163

    ప్రతి ఒక్కడు పొగడటం తప్పితే బయట ఎక్కడ ఐన ఆంగ్లం మాట్లాడి ఎంతో ఎదిగి పోయిన వాడిలా గౌరవం తప్పితే ఎక్కడైనా తెలుగు వారి సమావేశాలలో తెలుగు మాట్లాడిన హీనంగా చూస్తున్నారు.. ఇది నిజం

  • @hemakandregula7620
    @hemakandregula7620 6 ปีที่แล้ว +9

    anthuke sri krishna dhevarayulu 'Desa bhasalandhu Telugu lessa ' annaru
    i am proud to be an Telugu person

  • @rajeshbyreddy95
    @rajeshbyreddy95 6 ปีที่แล้ว +305

    దేశ బాష లందు తెలుగు లెస్స

  • @arjundev4202
    @arjundev4202 ปีที่แล้ว +130

    హిందీ మరియు ఇంగ్లీషు కారణంగా ఇప్పుడు తెలుగు భాష గురించి నేను చింతిస్తున్నాను.

    • @whatscinema650
      @whatscinema650 ปีที่แล้ว +19

      Hindi avasaram ledhu kani, English avasarame bro brathakadaniki and world tho connect avvadaniki.
      So, mana mother tongue ni marchipokunda verey languages ni nerchukovali

    • @abdhulappu
      @abdhulappu 10 หลายเดือนก่อน

      P😮Go​@@whatscinema650

    • @paraveranji
      @paraveranji 9 หลายเดือนก่อน

      ​@@whatscinema650re m😊

    • @ShashiReddy2000-q4e
      @ShashiReddy2000-q4e 5 หลายเดือนก่อน

      ​@@whatscinema650😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @JyothiAsha-n2b
      @JyothiAsha-n2b 4 หลายเดือนก่อน

      ❤❤❤lll❤l]❤LLL❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@whatscinema650

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 3 ปีที่แล้ว +2

    చరణ్ పాడిన పాటల్లో ఆణిముత్యం... ఎంతో మంచి రచన...అంతే చక్కని సంగీతం...

  • @saisatheesh2045
    @saisatheesh2045 4 ปีที่แล้ว

    మన తెలుగు భాష గొప్పతనం గురించి మన తెలుగు గురించి చెప్పిన గొప్ప సందేశం ఇచ్చే పాట ఇది. దేశ బాషలందు తెలుగు లెస్స..ప్రతి రోజు ఒక్క సారి అయిన వింటాను..నేను తెలుగులోనే సివిల్స్ రాయాలని తెలుగులోనే సివిల్స్ కొట్టాలి అని నాలో ఎంతో స్ఫూర్తిని నింపిన పాట ఇది.ఇప్పటికి సివిల్స్ తెలుగులోనే రాశాను కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు అయిన ఎప్పటికి అయిన తెలుగులోనే సివిల్స్ కొడుతా తెలుగు సత్తా ఏంటో నీరూపిస్తా అని నాకు నమ్మకం ఉంది .ఎప్పటికి తెలుగును ఇష్టపడే మీ చిర్ర సాయి సతీష్ పున్నమి వెన్నెల రచయిత సెల్ : 9989531034 వరంగల్ జై హింద్.....

  • @S_r_k_96
    @S_r_k_96 6 ปีที่แล้ว +6

    తెలుగు భాషా వైభవం అనన్య అసమాన్యము. జయ జయహే తెలుగు భాష!!

  • @StellarSeekerMohan
    @StellarSeekerMohan 2 ปีที่แล้ว +4

    దేశభాషలందు తెలుగు లెస్స ❤️

  • @akashsongsandvideos5901
    @akashsongsandvideos5901 3 ปีที่แล้ว +8

    ఇంత మంచి తీయనైన తెలుగు పాట మా ముందుకు తీసుకువచ్చిన మీకు ధన్యవాదాలు. అందుకే....పెద్దలు
    దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BScreations20
    @BScreations20 ปีที่แล้ว +2

    తెలుగు భాష దినోత్సవం శుభకాంక్షలు ❤️

  • @drbrannasagar3818
    @drbrannasagar3818 3 ปีที่แล้ว +11

    I like telugu very much. Kannada and telugu are closely related. Congratulations and good wishes to all.

    • @raja1687
      @raja1687 ปีที่แล้ว

      By caste wise both are same

  • @gunashekhar1083
    @gunashekhar1083 6 ปีที่แล้ว +35

    Telugu is my mother language feel I am lucky

    • @MaheshMahesh-lg1yy
      @MaheshMahesh-lg1yy 5 ปีที่แล้ว +1

      Super

    • @preetijiragyale5371
      @preetijiragyale5371 4 ปีที่แล้ว +1

      Kannadigas feel lucky to say kannada

    • @kannekantikaruna7197
      @kannekantikaruna7197 3 ปีที่แล้ว

      @@preetijiragyale5371 please don't comment hear at least for Telugu people don't have to say iam proud to be an Telugu guy tamil, malayalis always comment on us negatively now Kannada people also

    • @TEJA_2
      @TEJA_2 3 ปีที่แล้ว

      @@preetijiragyale5371 aithe em chedham antav mari

    • @preetijiragyale5371
      @preetijiragyale5371 3 ปีที่แล้ว

      @@kannekantikaruna7197 e no naku telugu mida prema undi

  • @garlapallynaresh5309
    @garlapallynaresh5309 5 ปีที่แล้ว +21

    Who are listening this song in 2019 & But we miss uday kiran😭😭😭😭😭

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว

      Aa raasededo telugu maatallo rayochchu gaa...????🤔
      కనీసం లిపివాడలేక పోయినా, ఆంగ్లలిపి లోనే వ్రాసినా తెలుగుమాటలతోకూడిన తెలుగువాక్యాలనే, ఆంగ్లలిపిలో వ్రాయడానికి ప్రయత్నించండి....
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
      Kaneesam Telugu Lipi raayaleka poyinsttaithe, Angla lipi lonainaa Telugu maataltho koodina Telugu vaakyaalanu, Anga Lipi lone ayinaa sare vraayadaaniki prayatninchandi.
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sireesha6826
    @sireesha6826 5 ปีที่แล้ว +21

    Honourable language is Telugu

  • @Bhadrudu
    @Bhadrudu 5 ปีที่แล้ว

    ఆ తెలుగు భాషని, తెలుగువాళ్ళని అవమానిస్తూ ఇప్పుడు తెలంగాణా వచ్చినది. తెలుగుతల్లి విగ్రహం పోయింది తెలంగాణాతల్లి విగ్రహం వచ్చింది. తెలుగువాళ్ళని నలుగురిలో నవ్వులపాలు చేసినది.

  • @khadars4599
    @khadars4599 2 ปีที่แล้ว +3

    ఈ రోజు ఆగష్టు 29 ... అందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు

  • @udaykiran7350
    @udaykiran7350 3 ปีที่แล้ว +3

    ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..

  • @G_Rupesh
    @G_Rupesh 3 ปีที่แล้ว +12

    తెలుగు Blood... 💪🔥🔥💥💕

    • @SonGojit456
      @SonGojit456 3 ปีที่แล้ว +1

      తెలుగు అంటే మా రక్తం.

  • @maheshgarrepelly927
    @maheshgarrepelly927 6 ปีที่แล้ว +18

    😍😍😍 only Uday garu DeSeRVeS that he is honour and proud to be an Indian...😘😘😘Great Uday garu 😘😘😘 but you are not here to hear my words

    • @nerma1260
      @nerma1260 5 ปีที่แล้ว

      Malah

    • @roopanpujari7821
      @roopanpujari7821 5 ปีที่แล้ว

      S

    • @nerma1260
      @nerma1260 5 ปีที่แล้ว

      Ok

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว +1

      idainaa telugu lo cheppandi thammudoo!
      telugu lo maatlaadinaa, telugu maatale raasinaa ARTHAMAYYE SANDARBHAALLO telugu nu maatrame vaadamdi..🙏🏼
      TELUGU teliyani vaalla daggara matrame ITHARA BHASHA lu vaadandi.🙏🏼
      👇🏼
      కనీసం లిపివాడలేక పోయినా, ఆంగ్లలిపి లోనే వ్రాసినా తెలుగుమాటలతోకూడిన తెలుగువాక్యాలనే, ఆంగ్లలిపిలో వ్రాయడానికి ప్రయత్నించండి....
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
      Kaneesam Telugu Lipi raayaleka poyinsttaithe, Angla lipi lonainaa Telugu maataltho koodina Telugu vaakyaalanu, Anga Lipi lone ayinaa sare vraayadaaniki prayatninchandi.
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @maheshgarrepelly927
      @maheshgarrepelly927 3 ปีที่แล้ว

      Ok anna. Kshaminchandi