అహమే జన్మలకు మూలము. అట్టి అహమునే యెరుక అన్నారు. అహంపదార్థరహితమే జన్మరహితమన్నారు. పరిపూర్ణమును ఎరిగించి అట్టి అహమనే యెరుకను పోగొట్టేవారే సద్గురువు. శరీరం ఉన్నంతకాలం చొక్కాలు ఎలా తొడుక్కుంటామో అలాగే అహంకారం ఉన్నంతకాలం శరీరమనే తొడుక్కుంటూ ఉండాల్సిందే ఆ అహంకారాన్ని గురుపాదాలపట్టి పోగోట్టుకునుంటే చాలు.... కుమ్మరి మట్టితో కుండలు చేస్తుంటే ఒక కుండా విరిగిపోయింది మళ్లీదాన్ని కుండగా చేస్తాడు. ఎందుకంటే దాన్ని కాల్చలేదు కాబట్టి కాల్చితే మల్లి అతుకదు అలాగే జ్ఞానాగ్నిలో కాల్చబడిన శరీరాలు మల్లి జన్మించవు. దానిలోని కర్మయనే పచ్చిదనం పోయేంతవరకు బాగా కాల్చాలి . యెరుక పుట్టినపుడు ఒక్కటే పుట్టలేదు దానికి తోడుగా మాయని తోడుతెచ్చుకుంది. కవలపిల్లలాగా మాయ ఎరుకలో ఒక భాగమేనని తెలుసుకున్నవారు జాగురకతతో వ్యవహరిస్తారు. పరిపూర్ణమునందు యెరుక లేనిదని తెలుసుకొని తాను లేకపోతాడు. ఎరుక అంటే శరీరంలోనే ఉండి అన్నిటిని తెలుసుకునేది ఏదైతే ఉన్నదో అదే యెరుక చెవితో శబ్ధాలు వినేది. చర్మంతో తాకేది. కళ్ళతో రూపాలను చూసేది. నాలుకతో రుచి చూసేది. ముక్కుతో వాసన గ్రహించేది. వీటన్నిటిని ఎరిగేది ఏదైతే ఉన్నదో అదే యెరుక నిశ్శబదంగా ఉండడమంటే తాను దైవంతో ఉండడం మౌనంగా ఉండడమంటే తానే దైవంగా ఉండడం మొదటిది వాకేమౌనం. రెండవది మనోమౌనం. దేహమే దేవాలయం దేహం లోని ఎరుకే తెలివే జీవుడు. దేహంలోని జీవుడే దేవుడు. దేహంలోని ఆత్మయే పరమాత్మ.
Om kitana shuddha pawitra swar hai lagata hai yugon yugon se hi yah swar parichit tha kintu kisi karanwash bhula hua tha punah praptakar tript hua om pranam Om. Har har mahadev om.
నేను ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి లో జన్మించిన అయ్యప్ప జన్మించిన ఉత్తరా నక్షత్రంలో నేను ఈ యొక్క బ్రహ్మ జ్ఞానానామావళి విన్న ప్రతి సారి నా మనసు బ్రహ్మానందము పొంది వేరే లోకానికి వేళ్లిపోతుంది
Don't know how to thank you enough for uploading this wonderful, wonderful ancient traditional recitation - it's an instant connection to the Divine! 🙏❤❤❤🙏
Its rare to get Adi Sankara Sanskrit translation in Telugu. Any one who closes his eyes and concentrates and listen to this divine chanting at least for a week will be blessed with Peace and tranquility. This could come handy to even teenagers suffering from anxiety or mood swings.. just to keep listening and see the actual meaning. The English translation are available for people to read and understand the composition of the great singer. Thanks for organizing a great treat. God bless you. Rao
Shankara Grantha Ratnavali - in telugu with meaning from Vyaasaramam - has been available for decades! You may even download these from archive.org Please check
Uchcharan me itani shuddhata hai ki man isi me atak jata hai. Swarakarshan hi satya kior akarshit karata hai om pranam Om he adiguru Shankar apane hi dushit hue sanataniyon ka punaruddhar kiya tha apako pranam hai pranam hai pranam hai om. Har har mahadev om
హే ! శ్రద్ధాళువు, మీ వచనం లోని ప్రతి పదం పదే పదే మరలా తలచుకునేలా చేయిస్తున్నది, మీ విశ్వాస జనిత ఆర్తి పూరిత తహ కలిగిన వాక్కులు దివ్యత్వాన్ని దర్శిస్తున్న అనుభూతిని తెలియ చేస్తున్నాయి, మీ తో ఇలా సంభాషించే భాగ్యం కలుగుత సుకృతం వలెనున్నది! జై సాయిరాం !!
Swami Brahmananda of Sri Chinmaya Mission is a great sage of our current times. His recitation of several Slokas including complete Bhagavadgita are Soul-stirring .,!
@@muralikulathumani6529 sir if you can follow Telugu, I can send you a book. mail me @rpodury@gmail.com or you may visit telugu.pratilipi.com.In the search box Please type Rohit sandehalu or anveshana live serial. I am happy to extend whatever that is possible
This is divine. My parents had the privilege to hear him in person. I have it on a tape but had not converted it yet. I have a request. Can you post the same with text displayed in Sanskrit? Much obliged if you can. Thank you
Thanks Prabhu, Sanskrit pronunciation was excellent, three version I would like to know which one to follow, English transliteration would be greatly appreciated.
Free of duality is THAT om ayam(IAM) atma Brahma spirit via spirit not explainable but can become one with it via love,none fornacation&man+woman United in sahaja maituna yoga sadhana,any other approach is futile,blunt but an emotional high...
One day adishankar,in his young age walking somewhere,then givindaacharya asked,"who are you"then adi shankar replied this. Neither water,either air, no akar,nirakar iam , I am. What iam.IsIt correct????
గతం లో ఒక మారు, శ్రీ భగవాన్ సత్య సాయి నాథుని మంగళహారాతిని ఎవరికో cd లో అసంకల్పితం గా ఇవ్వటం జరిగినది, ఆయన అది చూసిన పిదప స్వామి వారి కృపకు పాత్రుడై బాబాయే సర్వం అనే స్థితి లో ఉండసాగారు, అనుకోకుండా ఒకమారు అదే తొలిసారి పుట్టపర్తి వెళ్ళటం, అక్కడ బాబా తప్ప తక్కిన వారేవ్వరునూ నేనేరుగా! కాని చిత్రం గా ఎవరైతే నా ద్వారా ఇయ్యబడిన cd లోని ప్రార్థన ద్వారా బాబా భక్తునిగా వికాసం చెందారో వారే అక్కడ తతస్తించటం బాబా వారి దివ్య లీల! ఓం జయ జగదీశ హరే !! సాయినాథ పాహి !! జై సాయిరాం !!
అహమే జన్మలకు మూలము.
అట్టి అహమునే యెరుక అన్నారు.
అహంపదార్థరహితమే జన్మరహితమన్నారు.
పరిపూర్ణమును ఎరిగించి అట్టి అహమనే యెరుకను పోగొట్టేవారే సద్గురువు.
శరీరం ఉన్నంతకాలం చొక్కాలు ఎలా తొడుక్కుంటామో అలాగే అహంకారం ఉన్నంతకాలం శరీరమనే తొడుక్కుంటూ ఉండాల్సిందే ఆ అహంకారాన్ని గురుపాదాలపట్టి పోగోట్టుకునుంటే చాలు....
కుమ్మరి మట్టితో కుండలు చేస్తుంటే ఒక కుండా విరిగిపోయింది మళ్లీదాన్ని కుండగా
చేస్తాడు. ఎందుకంటే దాన్ని కాల్చలేదు కాబట్టి కాల్చితే మల్లి అతుకదు అలాగే జ్ఞానాగ్నిలో కాల్చబడిన శరీరాలు మల్లి జన్మించవు. దానిలోని కర్మయనే పచ్చిదనం పోయేంతవరకు బాగా కాల్చాలి .
యెరుక పుట్టినపుడు ఒక్కటే పుట్టలేదు దానికి తోడుగా మాయని తోడుతెచ్చుకుంది. కవలపిల్లలాగా మాయ ఎరుకలో ఒక భాగమేనని తెలుసుకున్నవారు జాగురకతతో వ్యవహరిస్తారు.
పరిపూర్ణమునందు యెరుక లేనిదని తెలుసుకొని తాను లేకపోతాడు.
ఎరుక అంటే శరీరంలోనే ఉండి అన్నిటిని తెలుసుకునేది ఏదైతే ఉన్నదో అదే యెరుక
చెవితో శబ్ధాలు వినేది.
చర్మంతో తాకేది.
కళ్ళతో రూపాలను చూసేది.
నాలుకతో రుచి చూసేది.
ముక్కుతో వాసన గ్రహించేది.
వీటన్నిటిని ఎరిగేది ఏదైతే ఉన్నదో అదే యెరుక
నిశ్శబదంగా ఉండడమంటే తాను దైవంతో ఉండడం
మౌనంగా ఉండడమంటే తానే దైవంగా ఉండడం
మొదటిది వాకేమౌనం.
రెండవది మనోమౌనం.
దేహమే దేవాలయం దేహం లోని ఎరుకే తెలివే జీవుడు.
దేహంలోని జీవుడే దేవుడు.
దేహంలోని ఆత్మయే పరమాత్మ.
Thank you soooooo much Andi, అద్భుతమైన జ్ఞానం ప్రసాదించారు మీ పాదాలకు మీకు నమస్కారాలు
Chala unnathamyna janna vivaramunu chepparu Chala Chala Thanks andi 🙏🏻🙏🏻🙏🏻
Dhanyavadamulu swami
Om kitana shuddha pawitra swar hai lagata hai yugon yugon se hi yah swar parichit tha kintu kisi karanwash bhula hua tha punah praptakar tript hua om pranam Om. Har har mahadev om.
No other can explain like this about our true Self and the incorporeal and the unspendable Light that is present in and around everything.
I have been listening for the last 15days. Feeling calm and peaceful. Thanks to Swamiji.
🇮🇳🌷⚘👏
शिवाय गुरवे नमः || कृष्णम् वन्दे जगद्गुरुम् ||
नमः शिवाभ्याम् नमोनमः शङ्करपार्वतीभ्याम् ||
गुरवे सर्व लोकानाम् भिषजे भव रोगिणाम् |
निधये सर्व विद्यानाम् दक्षिणामूर्तये नमः||
Swami Brahmananda. Chinmaya mission. Pranams all
Shankaracharyulu rachinchina ee bramha gnana mala naa subhakankshalu,💙🇮🇳🌄🌄
Parameswarude padi natlu Vundi. Jai Sankara bhagavathpadha.
నేను ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి లో జన్మించిన అయ్యప్ప జన్మించిన ఉత్తరా నక్షత్రంలో నేను ఈ యొక్క బ్రహ్మ జ్ఞానానామావళి విన్న ప్రతి సారి నా మనసు బ్రహ్మానందము పొంది వేరే లోకానికి వేళ్లిపోతుంది
Don't know how to thank you enough for uploading this wonderful, wonderful ancient traditional recitation - it's an instant connection to the Divine!
🙏❤❤❤🙏
😊😊😮❤❤😮😊
All glory to our Jagadguru Adhisankaracharya.
सकृत श्रवणमात्रेण ब्रह्मज्ञानं यतो भवेत् ।
ब्रह्मज्ञानावलीमाला सर्वेषां मोक्षसिद्धये ॥ १ ॥
असङगोऽहमसङगोऽहमसङजोऽहं पुनः पुनः ।
सच्चिदानन्दरुपोऽहमेवाहमव्ययः ॥ २ ॥
नित्यशुद्धविमुक्तोऽहं निराकारोऽमव्ययः ।
भूमानन्दस्वरूपोऽहमहमेवाहमव्ययः ॥ ३ ॥
नित्योऽहं निरवद्योऽहं निराकारोऽहमच्युतः ।
परमानन्दरूपोऽहमहमेवाहमव्ययः ॥ ४ ॥
शुद्धचैतन्यरूपोहमात्मारामोऽहमेव च ।
अखण्डानन्दरूपोऽहमहमेवाहमव्ययः ॥ ५ ॥
प्रत्यक्वैतन्यरूपोऽहं शान्तोऽहं प्रकृतेः परः ।
शाश्वतानन्दरूपोऽहमहमेवाहमव्ययः ॥ ६ ॥
तत्वातीतः परात्माऽहं मध्यातीतः परः शिवः ।
मायातीतः परंज्योतिरहमेवाहमव्ययः ॥ ७ ॥
नानारूपव्यतीतोऽहं चिदाकारोऽमच्युतः ।
सुखरूपस्वरूपोऽहमहमेवाहमव्ययः ॥ ८ ॥
मायातत्कार्यदेहादि मम नास्त्येव सर्वदा ।
स्वप्रकाशौकरूपोऽहमहमेवाहमव्ययः ॥ ९ ॥
गुणत्रयव्यतीतोऽहं ब्रह्मादीनां च साक्ष्यहम् ।
अनन्तानन्दरूपोऽहमहमेवाहमव्ययः ॥ १० ॥
अन्तर्यामिस्वरूपोऽहं कूटस्थः सर्वगोऽस्म्यहम् ।
परमात्मस्वरूपोऽहमहमेवाहमव्ययः ॥ ११ ॥
निष्कमोऽहं निष्क्रियोऽहं सर्वार्माऽऽद्यः अनातनः ।
अपरोक्षस्वरूपोऽहमहमेवाहमव्ययः ॥ १२ ॥
द्वन्द्वादिसाक्षिरूपोऽहमचलोऽहं सनातनः ।
सर्वसाक्षिस्वरूपोऽहमहमेवाहमेवाहमव्ययः ॥ १३ ॥
प्रज्ञानघन एवाहं विज्ञानघन एव च ।
अकर्ताहमभोक्ताहमहमेवाहमव्ययः ॥ १४ ॥
निराधारस्वरूपोऽहं सएवाधारोऽहमेव च ।
आप्तकामस्वरूपोऽहमहमेवाहमव्ययः ॥ १५ ॥
तापत्रयविनिर्मुक्तो देहत्रयविलक्षणः ।
अवस्थात्रयसाक्ष्यस्मि चाहमेवाहमव्ययः ॥ १६ ॥
दृग्दृश्यौ द्वौ पदार्थो स्तः परस्परविलक्षणौ ।
दृग् ब्रह्म द्र्रिश्यं मायेति सर्ववेदान्तडिण्डिमः ॥ १७ ॥
अहं साक्षीति यो विद्याद्विविच्यैवं पुनः पुनः ।
स एव मुक्तः सो विद्वानिति वेदान्तडिण्दिमः ॥ १८ ॥
घटकुड्यादिकं सर्व मृत्तिकामात्रमेव च ।
तद्वद्ब्रह्म जगत् सर्वमिति वेदान्तडिण्दिमः ॥ १९ ॥
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ।
अनेन वेद्यं सच्छास्त्रमिति वेदान्तडिण्डिमः ॥ २० ॥
अन्तर्ज्योतिर्बहिर्ज्योतिः प्रत्यग्ज्योतिः परात्परः ।
ज्योतिर्ज्योतिः स्वयंज्योतिरात्मज्योतिः शिवोऽस्म्यहम् ॥ २१ ॥
॥ ईति श्री आदिशंकराचार्यकृत ब्रह्मज्ञानावली सम्पूर्ण ॥
There are so many versions on the net but this is my favourite chanting of these beautiful shlokas!🙏❤️❤️
Prathiroju vintanu Swamiji
Mahanandam kaluguthondi
Dhanyavadamulu namaste Swami.
Its rare to get Adi Sankara Sanskrit translation in Telugu. Any one who closes his eyes and concentrates and listen to this divine chanting at least for a week will be blessed with Peace and tranquility. This could come handy to even teenagers suffering from anxiety or mood swings.. just to keep listening and see the actual meaning. The English translation are available for people to read and understand the composition of the great singer. Thanks for organizing a great treat. God bless you. Rao
Shankara Grantha Ratnavali - in telugu with meaning from Vyaasaramam - has been available for decades! You may even download these from archive.org
Please check
Very good analysis & good advice to all sir, మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు
Very, very, thanks . ❤❤❤🙏🙏sai ram . ram
ఓం నమః శివాయ శ్రీ హరి గోవిందా నారాయణ పరమేశ్వర
Uchcharan me itani shuddhata hai ki man isi me atak jata hai. Swarakarshan hi satya kior akarshit karata hai om pranam Om he adiguru Shankar apane hi dushit hue sanataniyon ka punaruddhar kiya tha apako pranam hai pranam hai pranam hai om. Har har mahadev om
Such a peaceful hymn, wonderful rendition by Swami ji
Ultimate truth expressed in words!! What a creation, what an experience. Asangoham asangoham asangoham.
Hari Om! 🕉 🕉 🕉
హే ! శ్రద్ధాళువు, మీ వచనం లోని ప్రతి పదం పదే పదే మరలా తలచుకునేలా చేయిస్తున్నది, మీ విశ్వాస జనిత ఆర్తి పూరిత తహ కలిగిన వాక్కులు దివ్యత్వాన్ని దర్శిస్తున్న అనుభూతిని తెలియ చేస్తున్నాయి,
మీ తో ఇలా సంభాషించే భాగ్యం కలుగుత సుకృతం వలెనున్నది! జై సాయిరాం !!
Very touching.thatwamasi.ahambrahmasi.very beautifully and melodiously sung.pranam to that singer Swamy.
Thankyou for the wonderful clear pronuciation , like teaching to chant .
ఇంకా మనము ఎంత అజ్ఞానంలో ఉన్నామో అనుభవ పూర్వకముగా మాత్రమే తెలుసుకోగలగాలి
Touching .....
Breath giving .....
Outstanding ..........
Pranam.. Vandan.. Abhinandan ...
Marvelous. So clear and so soothing
This is so beautiful 💕💐
Thank you for providing such an auspicious Amrutha gyanamala. I will be great ful
Very peaceful.
Sairam !! This is Divine...Thankyou for this upload...
Amazing Undeniable ever evident TRUTH !!!
I daily listen this, feels calm and peace , धन्यवाद
Swami Brahmananda of Sri Chinmaya Mission is a great sage of our current times. His recitation of several Slokas including complete Bhagavadgita are Soul-stirring .,!
Absolute soul touching.wonder.wonder hymn
Beautiful rendering.Thank you.
పరమ అద్ద్భుతం ,హ ,కలదు కలదు అనువాడు కలదోలేదోకాని ,ఈ శ్లోకం / మంత్ర మాత్రం ముగ్డున్ని చేస్తుంది .బతుకమ్మ లాగా .
Soothing.....
Appealing.....
Outstanding .....
Divine
Most beautiful,
Thank you ✨🙏✨
This is sung by the heavenly voice of Swami Brahmananda of chinmaya mission.One can buy the cd and the accompanying book.Look for strotamala.
+Jay Pillay it's a beautiful CD.I love it!
Beautiful and peace ful. One gets blessed
Jay Pillay hai
Much appreciate tis info!
Om
This is sung by Swami Brahmanandam of Chinmaya Mission
Hari Om Swamiji,
Your voice has transported me to the very inner core of my Being!!
❤🙏🙏🙏🙏
Super. Thank you🙏🙏
Very serene divine rendering by grace of shiva
Swamiji Brahmananda ji 🙏 koti Koti pranam.🙏🙏 So Divine.🙏🙏🙏
Jagadguru Sri Adi Sankaracharya namamyaham punah punaha
BRAHMA VISHNU MAHESHWARA
Beautiful!!
Vidyasagr guru speech about bramma ganavali speech in telugu lo undi adbutham
Can you provide link sir, please
Anirvachneeya🙏🌹🙏
Hari om
one word on,purnam
@siquid08, Swamy Brahmaananda (chinamaya mission) thanks for liking this :-)
🙏🙏🙏🙏🙏
Thank you
Please pay attention to words. It is wrongly said by you,"Nitya khsudro aham", it is Nitya shudhho hum.
@ bprmel: Thank you Very much sir, I am planning to do more. Sairam
Direct experience of any one concept is sufficient to recognise Self. For example. "Drik Brahma drusyam maya"
Vrsarma Podury - have been successful in this quest? Help out a fellow mumukshu please :)
@@muralikulathumani6529 sir if you can follow Telugu, I can send you a book. mail me @rpodury@gmail.com or you may visit telugu.pratilipi.com.In the search box Please type Rohit sandehalu or anveshana live serial. I am happy to extend whatever that is possible
Murali Kulathumani If you prefer English, my guru teaches Advaita in English :)
Shankara padhabhi vsndanam
Chayapurusha sadana mariyu swarasastram gurinchi cheppagalaru
Dhanyosmi :-)
This is divine. My parents had the privilege to hear him in person. I have it on a tape but had not converted it yet. I have a request. Can you post the same with text displayed in Sanskrit? Much obliged if you can. Thank you
Thank you soooo much
🙏💐
Thanks Prabhu, Sanskrit pronunciation was excellent, three version I would like to know which one to follow, English transliteration would be greatly appreciated.
Very peaceful. Thank you for posting. I am curious to know who has sung beautifully.
This and several other Hymns are sung by Shri Swami Brahmananda of Sri Chinmaya Mission.
Moksham anede ledhu.
Endukante Athmaku bandham Moksham lene ledhu
,🙏🙏🕉️🙏🙏
మమ
So beautiful! Can someone give the lyrics in Sanskrit? Thanks.
See the "Aparna singer given in English and Sanskrit recitation..
Anekasarlu Anubhuti pondinappydu matrame moksham
Can someone post the meanings please.
English version can be seen at:INDIA SPIRITUALITY:Brahma Jnamavali Mala sb Shri Adi Sankaracharyua sanskrit-English Full Unicode
6 patake Dadar Telugu
Free of duality is THAT om ayam(IAM) atma Brahma spirit via spirit not explainable but can become one with it via love,none fornacation&man+woman United in sahaja maituna yoga sadhana,any other approach is futile,blunt but an emotional high...
Is your approcha have limitations to only man & woman, or bilingual..?
सर्वं खल्विदं ब्रह्म । ( All of this is Brahman)
One day adishankar,in his young age walking somewhere,then givindaacharya asked,"who are you"then adi shankar replied this. Neither water,either air, no akar,nirakar iam , I am. What iam.IsIt correct????
Yes!!
Udo bola udo ambassador maulicha ho
:)
endukoemo fpeñdànď pànchikarà àm
గతం లో ఒక మారు, శ్రీ భగవాన్ సత్య సాయి నాథుని మంగళహారాతిని ఎవరికో cd లో అసంకల్పితం గా ఇవ్వటం జరిగినది,
ఆయన అది చూసిన పిదప స్వామి వారి కృపకు పాత్రుడై బాబాయే సర్వం అనే స్థితి లో ఉండసాగారు,
అనుకోకుండా ఒకమారు అదే తొలిసారి పుట్టపర్తి వెళ్ళటం, అక్కడ బాబా తప్ప తక్కిన వారేవ్వరునూ నేనేరుగా! కాని చిత్రం గా ఎవరైతే నా ద్వారా ఇయ్యబడిన cd లోని ప్రార్థన ద్వారా బాబా భక్తునిగా వికాసం చెందారో వారే అక్కడ తతస్తించటం బాబా వారి దివ్య లీల! ఓం జయ జగదీశ హరే !! సాయినాథ పాహి !! జై సాయిరాం !!
Adi shankaras brahma jnana vali mala translation sung in tamil essence in english with mahaperiyava discourse
th-cam.com/video/xObk5qauAS4/w-d-xo.html
Lo
Better to give English meaning too
నన
6😅
మన
Om
🙏🙏🙏🙏🙏
🙏💐