ఇంటి పైన గోదుమ గడ్డి పెంచి, అమ్ముతున్నం.. నెలకు 30 వేలు | Wheat Grass Farming | Rythubadi
ฝัง
- เผยแพร่เมื่อ 19 ก.ค. 2021
- హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లిలో నివసించే జనార్దన్ గౌడ్ గారు.. తన ఇంటి పైన గోదుమ గడ్డి పెంచుతున్నారు. కరోనాతో తమ ప్లే స్కూల్ తాత్కాలికంగా మూతపడటంతో ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎంచుకున్న వీట్ గ్రాస్ సాగుతో మంచి ఫలితాన్ని పొందుతున్నారు. అయితే ఇందుకోసం సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసుకొని.. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తూ నెలకు రూ. 20 వేల నుంచి 30 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పూర్తి వీడియో చూసి మొత్తం వివరాలు తెలుసుకోండి. జనార్ధన్ గారి ఫోన్ నంబర్ వీడియోలో ఉంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఇంటి పైన గోదుమ గడ్డి పెంచి, అమ్ముతున్నం.. నెలకు రూ.30 వేలు | Telugu Rythubadi
#WheatGrassFarming #రైతుబడి #గోదుమగడ్డి
రాజేందర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అంటే almost అవతలివ్యక్తి నుండి 100/100సమాచారం లాగేస్తారు,, superb 👌👌👌👍👍👍
🙏
🥳
Valu cheptaru.
We can get easy from hydro ponic method
అన్నా ఎంత స్పష్టంగా ఇంటర్వ్యూ చేసావు చాల చక్కాగ తెలియని వారికి అర్ధమయేలా చేశావు...❤❤❤
చక్కటి వివరణ
దాపరికం లేకుండా చెప్పారు
ఇద్దరికి ధన్య వాదములు
నిరుద్యోగులకు, గృహిణిలకు చాలా మంచి సహాయకారి
ధన్యవాదాలు
చాలా చాలా బాగుంది బాబూ రాజేందర్ రెడ్డీ అడగటంలో నీ పద్దతి చాలా బాగుంది ఎందరికో ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఎందరిదగ్గరకో వెళ్ళి అనేక రకాలైన వి చూపుతున్నావు చాలా సంతోషం.
👍👍
ధన్యవాదాలు సార్
రిపోర్టార్ అన్నా కు ధన్యవాదములు
అందరికి అర్ధం అయ్యో విదంగా వివరించారు 🙏🙏🙏🙏
వీక్షకులకి కావలసిన విషయాలు అన్నీ చాలా సవివరంగా రబట్టుతున్నరు.
Good interview sir
Thank you sir
అన్ని వివరాలను మీరు చాలా ఓపికగా అడిగి మాకు అందజేశారు ధన్యవాదాలు.
Super
ఉపాయం ఉండాలి కాని ఉపాధి పొందడానికి చాలమార‌్గాలు యున్నాయి ఈయన ఎంచుకున‌్న విధానం చాలా మంచి విధానం
మీరు అడిగే విధానం చాలా బాగుంది ప్రతిదీ కాల్
రాజేంద్ర రెడ్డి గారు మీ వీడియోస్ లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది 👍👍🙏🙏
Sir meru chestuna video chustutay software job manase farming loke vachayale ani undi sir chala baga chestunaru videos farmer ki una doubts ani clarity ga adugutunaru thanks a lot sir elaney chala videos chayale sir meru 🎉
Very nicevidio
ఈ ఛానెల్ కు ధన్యవాదములు 🙏
Anchor Garu.. last lo summary chepina vidhanam excellent.. great memory and good explanation 👏 very clear 👍
Chala vivaram ga knowledge share chesaru... Thank you
1 cup wheatgrass juice = 10kgs of fruits and vegetables ( full of vitamins & micronutrients so many benefits)
Brother maku vithanalu meeru saplay chayagalara
@@parimalakadiyala2735 godhuma ginjalu.. mee intlo unna godhumalu oka night nana petti veyandi
.
@@parimalakadiyala2735 godumale vittalu
Mari godumalu ...chapati Tina vastaya vitamins?
@@parimalakadiyala2735 market manchi quality vi tisukondi vastayii no problem
Super gaa adigaru baaga ardam aieala chepparu good job anna 👏👌
Miru cheste prathi video chaala chal most useful information broo..
Thanks alot love u💜💜💜
You are different aproch and good questions and answers you get ..very great information thank-you bro
Really good anchor......every vedio professional...clear...helpful...god bless u and this channel...I wish ur team a very successful life ahead......
Excellent Health related product
Great information Thanks Goud garu nd Anchor garu
Thankq so much bro ,naku avasaram ayye vishayam chepparu
Very nice interview anchor garu👍
Very professional 👏👏👏👏👌👌
good anchoring brother & good explaining జనార్దన్ garu.
Hi brother memu mee videos chusi veda vari sagu chestunnam thank you 🙏
Good Information Thank you👏👏👏
Very useful information brother 👍
Thank you to Presenter Rajendar Reddy who shared such a informatic and helpful interview.
Super Rajendra Reddy you are a dynamic enquiry god bless you
సూపర్ ఐడియా బ్రో.... Subscribed your chanal...
Thanks alot sir
You inspired alot
Thank you very much for your information. We appreciate your services. - Sankara Prasad, Teacher, Anakapalle, Visakhapatnam.
Very nice interviewer... I have observed many interviewers.. you are one of the best... 👍🙏 Thank you
Iddaru baga cheparu👍🏻
Thankyou so much whet grass gurichi baga chaparu
Super, and most valuable explanation by bro Gowd
Most inspiration explanation to
new cultivators God bless you bro
Nice clear information anna👌👌👌
Questioning sprrr
Nice health oriented video rajender sir
Super explanation
Anchor explanation is super with out stopping
Good Information brother. Thank you both of you
Wow super interview sir 👌👌👌
Good information ANNA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hii anna I'm Srinath from Our village(Eatoor) nice idea..👏👏
I bless Mr Rajender Reddy for his memory power..
Eam ayna interview ah anna . crystal clear prathi doubt clear ayndi 100/100 %
Interview and information explanation 👌👌
Thank you
Super sir. Tq
U r interview is good,
Super information anna
Super explain
సూపర్ వీడియో అందరికీ ఉపయోగపడే ఉంది చాలా బాగుంది సూపర్ తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Gadii amukone kudaa bratakachuu anamataa superb
Thanks raitubadi for ur valuable interview. He can approach Big basket for daily delivery. It is much reachable to each and every person who in need of miltivitamin. He can reuse and make compose from the removed trays so that it will reduce his cost so that he can reduce the price and anyone can afford. we will try following his procedure to grow in our home.
We wish you all the best for your business.
Hi
Hi
Thank you for this video
Excellent ga chepparu anna very useful video thankyou so much
Welcome
@@RythuBadisir wheat grass anna thailand grass okkatena
God bless u brother
Good
Thank you sir, Janardhan Goud garu told some times when orders are not there, he is throwing away the grass. We find Wheet grass powder in shops. I wish he could research on it and make wheat grass powder out of extra grass for additional income. That way he could grow more trays of grass and earn stable income.
Fungus vachindi padesthundu.climatic conditions chala mukyam, commercial ga cheyadaniki. Powder taste verey ga vuntundi, fresh di baguntadi.
Thanks sir
You are great sir.keep it up
Good idea
Good information 🙏
Thanks a lot
Me videos anni super
Super idea brother
Thank you so much
Nice information 👍
చాలా బాగా ఇంటర్వూ చేసావ్ అన్న
superb
Super sir
అన్న రాజేంద్రనగర్ పౌల్ట్రీ రీసెర్చ్ సెంటర్ గురించి... అక్కడ దొరికే కోడి పిల్లలు వాటి విలువ గురించి క్లుప్తం గా ఒక వీడియో చెయ్యి అన్న ని ఛానల్ లో ఎంతో మంది పిల్లలు ఆముత్తము అంటున్నారు వాటి కంటే మంచివి ధర తక్కువ లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వలు అందిస్తున్నాయి ,ఏ విషయం చాలా మంది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను...వేరే ఛానెలో లో కూడా దీనికి సంబందిచి వీడియో లేదు అనుకుంటున్నా....
Ok Anna
Yeah manchi point brother.. Memu kuda start chesam but sontha money to chesam... Emaaina schemes unte detailed ga explain cheyandi please
@@rakeshpuli6988 mi location ekkada bro
Yes naku e idea vschindi
Iam searching for this good video
Thanks and welcome
Anchor garu meeru chala baga interview chesarandi, information kuda baga thiskunnrau
Good information bro
Thank you so much 🙂
GOD BLESS U
Good information 👍👍
Thanks
Good information sir
Thanks and welcome
Super anchor
8 నుండి 9 రోజుల వయసు ఉన్న గోధుమ గడ్డి జ్యూస్ ను ప్రతీరోజు ఉదయo ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ తాగుతుంటే 4rth స్టేజ్ లో ఉన్న కాన్సర్ కూడా తగ్గిపోతుంది..
S
Anni rojulu tagale
@@dv9239 vadi chusara chusaka mere namutaru 100 pursent result untadhi
good information
Great work by mr goud
He really found an opportunity and worked on it and the best part created a market out of it and was able to earn living when other sources of income nearly shut down
Blessing in this pandemic time for his family
Wish him a success and expansion too
And schools and reading halls too resume
Yes
Thank you
Thank you sir 🙏
By
@@RythuBadi sir wheat grass anna thailand grass anna okkatena
Very good I formation
Thanks
Super goud garu
Hai brother... Wheat bag ela theppinchukovali ane information and Wheat grass dorike Ratnadeep stores information provide cheyandi please.
good sir.
Many many thanks
Good for cancer patients
👌👌👌
Super 👌Brother powder prepare cheya vachhuga
Nice video sir
Thanks sir
Very good 👍🙏
Thank you very much
Hi Sir, I am very much interested in it and want to grow in big scale in my farm, Could you help me out in collecting the seeds, Can you also share your contact num to have a further communication on the same.
రాజేంద్ర గారు చాలా మంచి information ఇచ్చారు. TQ గోధుమ గడ్డి తీసిన తరువాత మిగిలిన మట్టి, గోధుమ వేర్లు ఏమి చేస్తారో అడిగి చెప్పండి sir.
Pashuvula ki dhana ga use cheiachu
ఎరువు చెయ్యవచ్చు
చాల వివరనాత్మకంగా ఉన్నది
Super
Good work 👏👏👏
Thanks ✌️
Anna me lanti channels valla max eppudu unna youth ki chala chala help avutunnai anna...
Dantlo nanu okanni.. nanu eppudu rabbit farm and pure natukolla farm pedutunna anna.. eppudu constitution lo undhi....
Market xhusukunnake diganu nanu.
Madi Bhadrachalam anna.
Thank you anna ❤️❤️
మీ ఫామ్స్ సక్సెస్ కావాలి బ్రో.
మీరు మరో పది మందికి ఆదర్శంగా నిలవాలి.
@@RythuBadi tq anna❤️❤️
@@dv9239 anni urlu tiriga bro akkada 5 10 ala konna ... Chala urlu tiriga
@@dv9239 haaaaa
నేను వికలాంగుని నాకు చానల్ ఉంది👏👏సపోట్ చేయండి,
Ok anna
Ok ma
సరే సోదరా
ఎం సపోర్ట్
@@ramnaresh2290 th-cam.com/video/rjvuud3Q2xM/w-d-xo.html
Tq
Sir gud information ichharu kani aa trey ki aduguna holes pettara sir extra water povadaniki
Good
Thanks
Xlnt🇮🇳👍
👌👌👌👍💐
👍👍✌✌
Good idea and good work.
Thanks 👍