ఏటా గోదుమలు పండిస్తం | Wheat Cultivation | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2023
  • ప్రతి సంవత్సరం గోదుమలు సాగు చేస్తున్న రైతు సంతోష్ నాయక్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. సాగు ఖర్చు, సాగు విధానం, పంట దిగుబడి, మార్కెట్‌లో అమ్మడం, లాభ-నష్టాలు అన్నీ వివరించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో ఈ రైతు గోదుమలు, సోయా, శనగ, పత్తి వంటి పంటలు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఏటా గోదుమలు పండిస్తం | Wheat Cultivation | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #గోదుమలసాగు

ความคิดเห็น • 55

  • @rudraramramesh9037
    @rudraramramesh9037 11 หลายเดือนก่อน +3

    Anna miru vivaralu adige vidhanam clarity ga super undi anna

  • @ndevilal4521
    @ndevilal4521 ปีที่แล้ว +2

    Anna ee madhya kalam lo naku opayogapade videos chestunaru
    Chala thanks anna
    Mee valla naku kotha knowledge gather cheskunttuna

  • @kadhuriganesh223
    @kadhuriganesh223 11 หลายเดือนก่อน

    చాలా బాగా తెలియచేశారు థాంక్స్

  • @user-ve3mt2su7l
    @user-ve3mt2su7l 9 หลายเดือนก่อน

    Good information sir

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam ปีที่แล้ว +1

    Thanks anna.i am try budan POCHAMPALLY ,yadadri buvangiri, Telangana

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว +1

    Super

  • @gongalireddyjaasritha2831
    @gongalireddyjaasritha2831 11 หลายเดือนก่อน

    Good job bro

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 ปีที่แล้ว +1

    Lifstic saagu gurunchi& marketing gurunchi vedio chayyandi

  • @santoshfarm6971
    @santoshfarm6971 ปีที่แล้ว +1

    Namaste anna🙏

  • @risethevoice1996
    @risethevoice1996 ปีที่แล้ว

    Anna kanakambaram sagu gurinchi cheppandi anna

  • @mahiyadavpagadala7767
    @mahiyadavpagadala7767 ปีที่แล้ว +4

    Good information anna super 👌👌

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @vijayarachuri3657
    @vijayarachuri3657 ปีที่แล้ว +1

    Hai anna godumalu aadichaka maku cheptara godumalu kavali

  • @yerrayyapanga675
    @yerrayyapanga675 5 หลายเดือนก่อน

    Srikakulam lo seeds yekkada dorukthai and e season lo e pammata panndinncha vochha

  • @vanidigital3842
    @vanidigital3842 4 หลายเดือนก่อน

    January last week date 25 to 30th varaku Godhuma panta vesukovacha

  • @ksureshraju8682
    @ksureshraju8682 ปีที่แล้ว +1

    mana side godumalu pandutaya

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว

    Tru

  • @narayanaab654
    @narayanaab654 ปีที่แล้ว +1

    Tammudu rajendar good vedio

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Thank you so much Anna

  • @remalliboby6357
    @remalliboby6357 ปีที่แล้ว +1

    Anna edi ma AP lo sagu cheyavacha

  • @vijayarachuri3657
    @vijayarachuri3657 ปีที่แล้ว +2

    Hai anna naku Gurram vundi goduma pottu kavali 🐴 gurraniki

  • @srinuyadavgoudi3426
    @srinuyadavgoudi3426 9 หลายเดือนก่อน +1

    Sir మాకు గోధుమ విత్తనాలు కావాలి

  • @tamatamt
    @tamatamt ปีที่แล้ว +2

    4 months kastapadithe raithuku 20 velu ravatam kastam :(

  • @venkateshnallanki1791
    @venkateshnallanki1791 ปีที่แล้ว

    I want to purchase goduma need 10 quintas

  • @rajeshltv
    @rajeshltv 2 หลายเดือนก่อน

    సార్ నల్ల గోధుమ ని పండించండి

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 ปีที่แล้ว

    Barley Oates kuda veyyendi

  • @govardhanreddy5061
    @govardhanreddy5061 ปีที่แล้ว +1

    Papaya gurinchi pettandi brother

  • @mallikarjuna5656
    @mallikarjuna5656 ปีที่แล้ว +1

    Super sir 🌷🕉️🌷

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Thank you 🙏

  • @dyagaharikrishnayadv4818
    @dyagaharikrishnayadv4818 ปีที่แล้ว +1

    Sir thippatheega marketing gurinchi oka video chesthra sir???
    Please.....!!!!

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Sure sir. Will try to do

  • @gpranaykumarreddy2558
    @gpranaykumarreddy2558 ปีที่แล้ว +1

    Namaste anna

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      నమస్తే బ్రదర్..

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 3 หลายเดือนก่อน

    గోధుమ నూర్పిడి తర్వాత గడ్డి ని పశువులు తింటాయా..

  • @brlreddy9473
    @brlreddy9473 ปีที่แล้ว +8

    గోధుమలు , రాగులు , కొర్రలు ఎలాంటి పురుగు మందుల అవసరం రాదండీ.

    • @Thecomper
      @Thecomper ปีที่แล้ว

      నిజంగానా?

    • @brlreddy9473
      @brlreddy9473 ปีที่แล้ว

      @@Thecomper రైతులకు తెలుస్తుంది , రైతు కాని వారికి అవసరం లేదు..
      డబ్బులు ఉంటే బంగారు పళ్ళెం కొనగలరేమో కానీ అందులో తినే ప్రతీదీ రైతు శ్రమ నుండే వస్తుంది..రైతు ను
      అంత ఎటకారంగా మాట్లాడవలసిన అవసరం లేదు.

    • @Thecomper
      @Thecomper ปีที่แล้ว +1

      @@brlreddy9473 అవునా నిజమా అని ఎవరో యూట్యూబ్ లో అన్నది ఇంకెవడో వెటకారం చేస్తే, నిజం గా ఒక విషయం మొదటి సారి విన్నవాడు నిజమా అని అడిగితే ఏదో సోది చెప్తున్నావు నువ్వు నాకు సంస్కారం గురించి చెప్తున్నావు, నువ్వు ఇంత తెలివైన వాడివి అనితెలియక నిజంగానా అని అడిగాను చూడు అది నా తప్పు.

  • @mallikarjuna5656
    @mallikarjuna5656 ปีที่แล้ว +3

    Woter millon sagu vidanam videos pettandi

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +1

      తప్పకుండా పెడతాము.

    • @yadavallisuresh3176
      @yadavallisuresh3176 ปีที่แล้ว

      E time pettandi water milon 🙏 tq

  • @rathnareddy9979
    @rathnareddy9979 ปีที่แล้ว +1

    Goduma lo post herbicide chemical name cheppandi.

  • @tejaswi3479
    @tejaswi3479 ปีที่แล้ว

    How can I purchase coconut oil?

    • @tamatamt
      @tamatamt ปีที่แล้ว

      shop ki vellu (local oil mil)

  • @nithishkolla5558
    @nithishkolla5558 11 หลายเดือนก่อน

    Godhumallu seeds yakkada dorukuthai

    • @srinuyadavgoudi3426
      @srinuyadavgoudi3426 9 หลายเดือนก่อน

      నాకు కూడా కావాలి bro

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว

    Am ఆదిలాబాద్

  • @vijayarachuri3657
    @vijayarachuri3657 ปีที่แล้ว

    Aa raithu number cheppandi

  • @venkyvictory9160
    @venkyvictory9160 ปีที่แล้ว

    Godamalu vest

  • @sureshkodi5750
    @sureshkodi5750 ปีที่แล้ว +1

    Good information sir