నా యొక్క ప్రాథమిక అవసరాల కొరకు తక్షణమే ఐదు లక్షల రూపాయల డబ్బు సరఫరా జరిగినందులకు విశ్వానికి కృతజ్ఞతలు తధాస్తు ఓం శ్రీ అంగారకాయ నమః థాంక్యూ యూనివర్స్ తధాస్తు చింతకుంట్ల బాలయ్య❤❤❤❤❤
ప్రతిరోజు అంగారక స్తోత్రం పారాయణం చేసిన వారు రుణ విముక్తులు కాగలరు డబ్బు సంపద ఐశ్వర్యం థాంక్యూ యూనివర్స్ ❤ ఓం అంగారకాయ నమః తధాస్తు దేవతలందరికీ మీ ప్రియ ఆప్తులు చింతకుంట్ల బాలయ్య రజిత మా కుమారుడు చింతకుంట్ల విశ్వతేజ్ ❤❤❤
తండ్రి నా కష్టాలన్నీ తీర్చి అవసరానికి అవసరమయ్యే డబ్బును నాకు లభించినట్టు చూడు స్వామి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జీవితం సాగిపోయి లా చూడు తండ్రి నాకున్న రుణ బాధలు అన్నీ తొలగిపోయేలా చూడు తండ్రి
స్వామి నేను అప్పులు నా పిల్లల చదువుకు ఇంటి ఖర్చులకు అప్పు చేశాను కానీ ఈ అప్పు ఎలా తీర్చాలి అర్థం కావట్లేదు నాకు దారి చూపించు ప్రభు జాబ్ చేసిందంట ఇంటి ఖర్చులకు సరిపోతుంది అప్పు తీర్చడానికి సరిపోవట్లేదు అప్పు తీర్చే మార్గం చూపించు స్వామి ఋణము విముక్తి చెయ్యి స్వామి నాకు దారి చూపించు. ప్రశాంతమైన జీవితం కరుణించు స్వామి 🌺🙇🏻♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి వ్యాపారం అభివృద్ధి చెంది నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
నా యొక్క ప్రాథమిక అవసరాల కొరకు తక్షణమే ఐదు లక్షల రూపాయల డబ్బు సరఫరా జరిగినందులకు విశ్వానికి కృతజ్ఞతలు తధాస్తు మీ చింతకుంట్ల బాలయ్య రజిత మా కుమారుడు చింతకుంట్ల విశ్వతేజ్ గాజర గ్రామం
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి వ్యాపారం అభివృద్ధి చెంది నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
దేవా మా అప్పలు తీర్పించి మిమ్మల్ని రుణవిముక్తుల్ని చెయ్యి తండ్రి. మీకు ఆర్థిక సంవృధ్ధి నిచ్చి ,గౌరవమైన జీవితాన్ని ఇవ్వు తండ్రి🙏
ఫస్ట్ తెలుగు సరిగా రాయండి
నా కష్ట న ష్ట లన్నీ కడ తెర్చు తండ్రి
రుణ విముక్తి తండ్రి 10 లక్షలు దారి చూపించు తండ్రి అప్పులు తీరిపోయే తట్టు చెయ్యి తండ్రి
తండ్రి నా ఋణభాదాలు నుండి విముక్తి కలిగించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏
నా యొక్క ప్రాథమిక అవసరాల కొరకు తక్షణమే ఐదు లక్షల రూపాయల డబ్బు సరఫరా జరిగినందులకు విశ్వానికి కృతజ్ఞతలు తధాస్తు ఓం శ్రీ అంగారకాయ నమః థాంక్యూ యూనివర్స్ తధాస్తు చింతకుంట్ల బాలయ్య❤❤❤❤❤
Lootiop
Ok
very nice sir
🎉
మా కష్టము తీర్చు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి
,🙏🙏🙏🙏 నా కొడుకు మంచి ప్రయోజకుడు అయ్యేటట్లు చూపించు తండ్రి
ప్రతిరోజు అంగారక స్తోత్రం పారాయణం చేసిన వారు రుణ విముక్తులు కాగలరు
డబ్బు సంపద ఐశ్వర్యం థాంక్యూ యూనివర్స్ ❤
ఓం అంగారకాయ నమః
తధాస్తు దేవతలందరికీ మీ ప్రియ ఆప్తులు చింతకుంట్ల బాలయ్య రజిత మా కుమారుడు చింతకుంట్ల విశ్వతేజ్ ❤❤❤
Thanks to lot dears
Om antaranya namaha
Aaaaaaaaaaa AA as ji😊😅😢😢@@chinthakuntlabalu9026
తండ్రి నా అప్పులు భాధలు నుంచి రక్షించు తండ్రి
తండ్రి నా కష్టాలన్నీ తీర్చి అవసరానికి అవసరమయ్యే డబ్బును నాకు లభించినట్టు చూడు స్వామి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జీవితం సాగిపోయి లా చూడు తండ్రి నాకున్న రుణ బాధలు అన్నీ తొలగిపోయేలా చూడు తండ్రి
స్వామి నాకు ఉన్న అప్పులు తీరీపోవాలి మనశాంతి కావలి స్వామి
తండ్రి నన్ను రుణ భారం నుండి విముక్తి చెయ్యి స్వామి
నాకు అప్పు తీరినందుకు అంగారకుని చాలా థాంక్స్
ఓం హo అంగరకాయ నమః తండ్రి మా బారము మా కుటుంబ బారము అంతయు మీ పాద పద్మాల పైన మోపుతున్నము తండ్రి మేరే కాపడాలి తండ్రి ఓం హం అంగరకాయ నమః
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్
బ్రహ్మోవాచః వక్ష్యే హం సర్వ లోకానాం - హితార్థం హితకామదం
శ్రీ మదంగారక స్తోత్రమహామంత్రస్య - గౌతమ ఋషిః - అనుష్ఠుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః
ధ్యానం
రక్తమాల్యాంబరధరః - శూలశక్తిగదాధరః
చతుర్భుజో మేషగతో - వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ - ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయః - సర్వకామ ఫలప్రదః
లోహితో లోహితాక్షతశ్చ - సామగానాం కృపాకరః
ధరత్మజః కుజోభౌమో - భూమిజో భూమినందనః
అంగారకో యమశ్చైవ - సర్వరోగాపహారకః
సృష్టేః కర్తాచ హర్తాచ - సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజనామాని - నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య - ధనం ప్రాప్నో త్య సంశయం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ - ధూపదీపైర్గుడోదకైః
మంగళం పూజయిత్వా తు - దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా - అంగారేణ తదగ్రతః
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ - వామపాదేన సంస్పృశన్
మూలమంత్రం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ
ఏవంకృతే న సందేహో - ఋణం హిత్వా ధనీ భవేత్
మహతీం శ్రియ మాప్నోతి - హ్యపరో ధనదో యథా
అర్ఘ్యము
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ - స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్త స్త్వాం ప్రపన్నోస్మి - గృహాణార్ఘ్యం నమోస్తుతే
ఇతి ఋణవిమోచకాంగారక స్తోత్రం
P
Great job...mem... very good
Thank you so much mam for giving this stotram in written from 🙏
How many times will read?
🙏🙏🙏
మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
స్వామి నన్ను రుణ బాధల నుండి విముక్తి చేయు 🙇🏻♀️🙇🏻♀️🙏🙏🙏🙏
స్వామి నన్ను రుణ భారీ నుండి విముక్తి చెయ్యి స్వామి 🙏🙏🙏🙏
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
మా పిల్లలకు మంచి విద్యను ప్రసాదించు తండ్రి
0m namo angarakaya namha
जय शिव शंकर ऊँ नमः नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण
నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
ఋణ విమోచన అంగారక స్తోత్రమ్ లేక కుజ స్తోత్రమ్
స్కంద ఉవాచ:---
ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథుం భవేత్ |
బ్రహ్మోవాచ :---
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం
హిత కామదం |
అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య
గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా, మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |
ధ్యానమ్:---
రక్తమాల్యాంబరధరః శూలశక్తి గదాధరః | చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః ||
మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః ||
లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః ||
అంగారకో యమశ్చైవ
సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః ||
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం
ప్రాప్నోత్యసంశయః ||
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః | నమోస్తు తే మమాశేష ఋణం ఆశు వినాశయ ||
రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైః గుడోదనైః మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా ||
ఏకవింశతి నామాని పఠిత్వా తు తదంతికే | ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః ||
తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశన్|
మూలమంత్రః |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల | నమోస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||
ఏవం కృతే, న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా |
అర్ఘ్యం:---
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష ఋణమాశు విమోచయ ||
🌺భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః ఋణార్తస్త్వాం ప్రపన్నో స్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే ||🙏
(కాసిని నీళ్ళు చేతిలోకి తీసుకుని తెల్లని అక్షతలు లేక కుంకుమ కలిపిన అక్షతలు నీళ్ళతో పాటు పళ్ళెంలో వదిలేయాలి.రెండు అక్షతలు శిరస్సుపై వేసుకుని మధ్య వేలు,ఉంగరం వేలు ఆ రెండు వేళ్ళతో తాకి కుడి కన్ను, తర్వాత ఎడమ కన్ను తుడుచుకోవాలి.)
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్।
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్||
th-cam.com/video/Ij6aTtQF42Y/w-d-xo.html
మానవుడై పుట్టాక ఏదో ఒక ఋణం అతన్ని పట్టి పీడిస్తూ వుంటుంది.ఋణ విముక్తి అంత తేలిక కాదు.అందునా ధన సంబంధమైన ఋణాలు బాగా పట్టి పీడిస్తూ ఉంటాయి.ఇతరులు మనకు అప్పు వుండి ఆ అప్పు మనకు తీర్చకపోయినా, మనము ఇతరులకు ఇవ్వవలసిన అప్పు
ఇవ్వలేకపోయినా,ఈ రెండు రకాల ఋణాల నుంచి విముక్తి పొందడానికి కుజ స్తోత్రాన్ని(అంగారక స్తోత్రమ్) పారాయణం చేయమని సాక్షాత్తు బ్రహ్మ దేవుడు, కుమారస్వామి కి చెప్పాడు.మంగళవారం నాడు పారాయణం చేసుకుంటే తక్షణ సకల ఋణ విముక్తి అవుతుంది.
Tq sir
Tq mam
దేవా మా అప్పులు తీర్పించి మమ్మల్ని ఋణ విముక్తుల్ని చెయ్యి తండ్రి మాకు ఆర్థిక సంవృద్ధి నిచ్చి గౌరవమైన జీవితాన్ని ఇవ్వు తండ్రి
Ma Appulu anni theerali Thandri
Tamdri nannu appula baadanundi rakshinchu swami Chala appulu vunnayi swami
మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
స్వామి నేను అప్పులు నా పిల్లల చదువుకు ఇంటి ఖర్చులకు అప్పు చేశాను కానీ ఈ అప్పు ఎలా తీర్చాలి అర్థం కావట్లేదు నాకు దారి చూపించు ప్రభు జాబ్ చేసిందంట ఇంటి ఖర్చులకు సరిపోతుంది అప్పు తీర్చడానికి సరిపోవట్లేదు అప్పు తీర్చే మార్గం చూపించు స్వామి ఋణము విముక్తి చెయ్యి స్వామి నాకు దారి చూపించు. ప్రశాంతమైన జీవితం కరుణించు స్వామి 🌺🙇🏻♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో అంగారకాయా నమః ఋణము నుండి విముక్తి కలిగించు తండ్రీ
Ma appulu teerchi ma arogyalu manchiga unchi ma pillalu settle ayela chudu swamy
తండ్రి తోందరగా ఋణ విముక్తి చేయీ
తండ్రి మా రుణం తీరి రుణ విముక్తులం అయ్యేటట్లు గా దీవించు
అంగారక మహీ పుత్ర భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మామశేష ఋణమాశు విమోచయ|| ఏవం కృతేన సందేహో ఋణం హిందుత్వాన్ని భవత్| మహతీం శ్రియ మాప్నోతి హ్యాపరో ధనదోయుథాః ||
Thandri. Ma appulabhadanunchi vimukthi kaliginchu. Thandri ma pillalaku. Manchi bhavishath ni prasadinchandi
Dheva nayokka appulu anni theerchi mammalni kapadu thandri.
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి
Deva kapadu thandri
తండ్రి నా కష్టాలు ను కడతీర్చి నన్ను ఋణభాదల నుండి విముక్తి కలిగించు స్వామి
ఓం నమో అంగరకాయ నమః,
స్వామి నన్ను ఋణ విమోచన కున్ని చేయి స్వామి
ఋణ బాధలు అన్నీ దూరం ఐపోవలి ...... ఓం అంగారక స్వామినే నమః
తండ్రి నా ఋణ బాధలు నుండి విముక్తి కలిగించు స్వామి
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి వ్యాపారం అభివృద్ధి చెంది నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
ఓం నమో ఋణ విమోచన అంగారక దేవాయ నమః
ఓం నమో అంగారకాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 ఓం అంగారకాయ నమః
Om namo angarakaya namaha
Om namo angarakaya namah
ఓం నమో అంగరకాయ నమః
4:37 4:37 ❤
పదే పదే నమస్కారంసమర్పయామి 🙏🙏🙏🙏🙏
రుణవిమోచన అంగరకా నమః జూన్ ఫస్ట్ వరకు నా అప్పులు ముట్టేటట్టు చేయవా దేవ 🙏🙏🙏
నమోస్తుతే మహాలక్ష్మి... నా అప్పులు అన్ని పోయి నా అవసరం తీరే సంపద ప్రసాదించు తల్లి
Nenu ichina dabbulu naaku Vachay thank you Unnivers
Swami mammalni runalanundi vimukthulani cheyandi Swami 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🎉🎉
ఓం నమో అంగారకయా నమః, ఋణ బాధలు అన్నీ తోలగేటట్లు దీవించండి తండ్రి
Maku kuda swamy
Maku kud appil Anni tholigiponi
నాకున్న అప్పులా బాధనుండి కపడినందుకు థ్యాంక్ యూ ఇశ్వం
Meekunna appulu teeripoyaya
Tandrimamalni runavimukutulanu cheaiah kuja garu
Maa runa bhadalu anni tiripovali swami🙏
Om namo angaraka graha devathayya namo namaha
🙏🙏🙏🙏🙏
Omsreeangarakadavnomaha
నా యొక్క ప్రాథమిక అవసరాల కొరకు తక్షణమే ఐదు లక్షల రూపాయల డబ్బు సరఫరా జరిగినందులకు విశ్వానికి కృతజ్ఞతలు తధాస్తు
మీ చింతకుంట్ల బాలయ్య రజిత
మా కుమారుడు చింతకుంట్ల విశ్వతేజ్
గాజర గ్రామం
Om nanu agarakaya namahi naku koti rupaelu vachnduku vesvniki 🪔🪔🪔🪔
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయ నమః
ఓం నమో అంగారకయనమః
ఓం నమో అంగారకయనమః
ఓం నమో అంగారకాయ నమః
ఓం నమో అంగారకాయ నమః
ఓం నమో అంగారకాయ నమః
ఓం నమో అంగారకాయ నమః నాఅప్పులన్ని నా రుణ బాధలన్నీ తొలగించి నాకు విముక్తి కలిగించు స్వామి
OM am angarakaya namah 🙏🌺🏠
Maku vunna appulani terchela margani prasadinchu tandri
Om Namo angarakaya namahasaramu saranu saranu Swamy
Nanu Runa vimochandni cheyyi swamy
Angarako swami nannu runavimukthunni sehi thandri
ఓం అంగారకాయ నమః
Swamy naa avasaram kosam ten lakh rupees echiinanduku thank you Swamy today. 🙏🙏
Om Angarakaaya Namaha
ఓం నమో అంగకరక యే నమ :
Swamy naku vomna badhàlu anni thiripoye manasanthi kavali 🙏🙏
Vishwaniki kruthagnathalu
Om namo Angarakaya namaha....🙏🙏🙏🙏🙏🙏.
Naaku unna appulu Theeripovali Thandri
Om namo angarakaya namaha 🙏🙏🙏
OM Boomi Putraya namah 🙏🌺🏠☘️
Om namo angarakaya namaha🙏🏻🙏🏻ma runa badalu anni thiripoyayi swami thank you so much univers🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమో అంగారకాయ నమః ఋణ విముక్తడిని అయ్యాను దేవా
ఓం అంగారక స్తోత్రం నమః
Laxminarasimha swamy na appula bhadhalu lekunda choodu thandri
Om shri Angarakaya namah
Thank you universe🌌💕❤
Swamy nayokka runalu tholaginchi kapadu.
Sandeep na nundi theesukunna 4laks naaku Ventana thirigi ichelaa anugraam evvu angarakaya namaha
Runa vemukthi kaliginchu thandri....plsssss God
Om angarakaya namaha om angarakaya namaha om angarakaya namaha om angarakaya namaha om angarakaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి వ్యాపారం అభివృద్ధి చెంది నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
ఓం అంగకార్య నమః మా కష్టము తీర్చు తండ్రి
❤❤❤ Kanchana film Castrol 8th standard❤❤
I love money
I love universe
Sri Angarakaya namah
Thank you universe
I received unicorn bike thank you universe❤❤❤❤❤
ఓం అంగరకాయనమః
ఓం అంగారక స్వామి నమస్కారం ఉల్లు రుణ విమోచన ము చేయండీ స్వామి
ఓం నమో భూమి పుత్రయ నమః 🌺🌺
ఓం నమో అంగారకాయా నమః ఋణము నుండి విముక్తి కలిగించు తండ్రీ , ఓం నమో అంగారకాయ నమః
ఓం ఋణముక్త ఈశ్వరా మహాదేవ నమహ 🙏🙏🙏
Om angaraka mahi puthra namaha. Ma badalu thirchu
Om Shree Angaaraka Devaya Namah
ఓం అంగారక స్తోత్రం నమ
ఓం అంగరకాయ నమహ నా ఋణబాధలు తీర్చు తాన్రి 🙏🙏🙏
🙏🌼OM NAMO ANGARAKA DEVATABYON NAMAHA 🌼🙏
Om sri angaraka deva namaha