LAKSHMI NARASIMHA KARAVALAMBA STOTRAM TELUGU LYRICS AND MEANINGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @subbu10702
    @subbu10702 ปีที่แล้ว +31

    శ్రీ లక్ష్మినరసింహస్వామి నన్ను కాపాడు తండ్రి

  • @kondurusasirekha5572
    @kondurusasirekha5572 ปีที่แล้ว +11

    Swami naa badhalu anni povali tandri maa ayana to naa bandham yppatiki vidipokunda chudu swami naakoduku chaduvulo baga chadavali swami nuve naaku dikku swami

  • @devanuruMaddileti
    @devanuruMaddileti 2 หลายเดือนก่อน +28

    శ్రీ లక్ష్మి నరసింహ స్వామి తండ్రి నా అనారోగ్యం ను నిర్ములించి నాకు ఆరోమును ప్రసాదించాలని వేడతునాను స్వామి నా పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది స్వామి కరుణించి ఆదుకోవయా

    • @Rost-d78c
      @Rost-d78c 18 วันที่ผ่านมา +2

      Здоров'я тобі брате❤

    • @shresta_reddy
      @shresta_reddy 16 วันที่ผ่านมา

      th-cam.com/video/sNVEmstmKT0/w-d-xo.html

    • @G.Laksmiah
      @G.Laksmiah 3 วันที่ผ่านมา

      Ubu😅u9p

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik8457 3 ปีที่แล้ว +24

    శ్రీ.లక్ష్మి నరసిహ్మస్వామి.నన్ను.రోగపీడిత బాధలనుండి కాపాడుతండ్రి.నమో.నారాయణ
    వాసుదేవాయ. నమస్తే.పాహిమాం.రక్షమామ్
    స్వామి.

  • @bharathikarveti9323
    @bharathikarveti9323 6 หลายเดือนก่อน +17

    Swami Lakshmi Narasimha Swamy నన్ను నా బిడ్డలను చల్లగా చూడు తండ్రి నబిడ్డలకు మంచి ఉద్యోగ బిష్చ పెట్టు తండ్రి

  • @pathyaranarsimha6714
    @pathyaranarsimha6714 ปีที่แล้ว +12

    Om Sri laxmi narasimha mama dhehi karavalambam andarubagandali andulo nenduli thandri❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @varma603
    @varma603 ปีที่แล้ว +57

    శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మమ్మల్ని కాపాడు స్వామి నా ఆరోగ్యం బాగుండాలి స్వామి, మా కుటుంబాన్ని కాపాడు స్వామి

  • @srinufrom
    @srinufrom ปีที่แล้ว +54

    🙏🙏🙏🙏మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని హృదయంతరాలం నుండి కోరితే ఏదైనా ప్రసాదిస్తాడు నా నరసింహ స్వామి🙏🙏🙏🙏 చనిపోయే స్టేజి నుంచి నన్ను కాపాడారు ఆల్మోస్ట్ డాక్టర్స్ చేతులెత్తేసిన టైంలో నేను మనస్ఫూర్తిగా మొక్కాను వేడుకున్నాను స్వామిని అంతే ఇంకా తొందరగా 4 రోజుల్లో కోలుకుని ఇంటికి వచ్చేసాను అంత ఆ నరసింహ స్వామి దయ ఓం నమో నారసింహాయ నమః పైగా మా ఇంటి దేవుడు కూడాను
    ఈ జన్మ మొత్తం ఆయనకే అంకితం, మరోజన్మ ఉంటే మళ్ళీ ఆయన్ని సేవించే ముక్తిని ప్రసాదించామని కోరుకుంటాను
    🙏🙏🙏🙏ఓం నమో శ్రీ లక్ష్మీనరసింహ స్వామియే నమో నమః, శ్రీ లక్ష్మీ దేవతాయై నమః🙏🙏🙏🙏

  • @jwalanarasimha4800
    @jwalanarasimha4800 ปีที่แล้ว +4

    om sri jwala ahobila malola kroda karanja bharghava yogananda chatravata pavana navanarasimha swamy pahimam pahimam Govinda Govinda 🙏🙏🙏

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu2613 ปีที่แล้ว +14

    దయాసాగరా కరుణామయ లక్ష్మీ నరసింహ స్వామి తల్లి తండ్రి గురువు దైవము సర్వము నీవే అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా హరి గోవిందా 🙏🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🌹🪔🍎🐄🍊🌷☘️💐

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 ปีที่แล้ว +46

    మా ఇలవేల్పు ధేవుడి వైన లక్ష్మినరసింహాసామి అను నిత్యం మీకివే శత కోట్ల వందనాలు చెపుతున్నాను దేవా సదా అందరినీ రక్షించు మాతండ్రి ❤❤❤❤❤

    • @SuryaDev-1979
      @SuryaDev-1979 ปีที่แล้ว +1

      Sri Lakshmi Narasimha Swamy Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @subramanyamgandikota479
    @subramanyamgandikota479 2 ปีที่แล้ว +44

    లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రం చాలా బాగున్నది నా నమస్కారములు

  • @rajeswararaokoripella1852
    @rajeswararaokoripella1852 ปีที่แล้ว +6

    OM LAKSHMI NRUSImha swamy karavalambam

  • @gottipolu33
    @gottipolu33 8 หลายเดือนก่อน +69

    మా ఇంటి దేవుడు లక్ష్మి నరసింహ స్వామి భక్తజన సులభుడు భక్త రక్ష్బకుడు పాపకు ఆరోగ్యం ఐశ్వర్యం జాబ్ రావాలని ఆశీర్వ దించు స్వామి

    • @pavanannavarapu283
      @pavanannavarapu283 7 หลายเดือนก่อน +7

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nareshindia8287
      @nareshindia8287 7 หลายเดือนก่อน +2

      🚩🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🙏

  • @mondichinnanarasimhulu8483
    @mondichinnanarasimhulu8483 7 หลายเดือนก่อน +12

    Ma Babu ఆరోగ్యం బాగా అవ్వాలని అందరూ సంతోషం గా ఉండాలని ఆశీర్వదించి స్వామి కాపాడు స్వామి

  • @pothananagamani3125
    @pothananagamani3125 หลายเดือนก่อน +4

    తండ్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మా కుటుంబాన్ని కాపాడు తండ్రి 1

  • @venkatakameswararaokasibha9136
    @venkatakameswararaokasibha9136 6 หลายเดือนก่อน +8

    స్వామి లక్ష్మీ నరసింహస్వామి నాకు ముక్తి మోక్షం ఇయ్యి స్వామి నీ పాదాల మీద పడి భక్తి శ్రద్ధలతో తో ప్రార్ధిస్తూ కన్నీటితో ఏడుస్తూ ఈ శరీరాన్ని జీవన్ముక్తి ఇమ్మని

  • @sangasonu5546
    @sangasonu5546 2 ปีที่แล้ว +3

    Jainarasimha swamy jaiganesh omnamashivaya Amma swamysharanamayyappa swamysharanamayyappa swamysharanam

  • @shanthaiahgatla4268
    @shanthaiahgatla4268 6 หลายเดือนก่อน +12

    మా ఇంటి దేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి

  • @shivakesam2954
    @shivakesam2954 3 ปีที่แล้ว +36

    జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
    జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
    జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
    🚩🙏🕉️🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️🌹🌹🕉️🙏🚩🚩🙏🕉️

  • @madhulaxmi8833
    @madhulaxmi8833 ปีที่แล้ว +36

    మము కాపాడు స్వామి......
    నీవే దిక్కు మాకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manjuminnala3133
    @manjuminnala3133 8 หลายเดือนก่อน +11

    లక్ష్మీనరసింహస్వామి నా కుటుంబాన్ని రక్షించు తండ్రి నా కుటుంబంలో ఇలాంటి ఆపదలు రాకుండా చూసుకో తండ్రి జై లక్ష్మీనరసింహస్వామికి జై

  • @arao2038
    @arao2038 ปีที่แล้ว +33

    🙏 మా ఇలవేల్పు ధేవుడు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ... స్వామి మీకు శతకోటి ప్రణామములు. మా కుటుంబాన్ని రక్షించు తండ్రి ...🙏

    • @arao2038
      @arao2038 ปีที่แล้ว +4

      జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

    • @drnarsimlu.g5854
      @drnarsimlu.g5854 8 หลายเดือนก่อน

      Ma elavelpu kooda

    • @arao2038
      @arao2038 8 หลายเดือนก่อน +1

      అందరికి నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు ... 22-మే-2024(బుధవారం)

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 ปีที่แล้ว +34

    శ్రీ మట్టపల్లి రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నృసింహ స్వామియే నమః

  • @sailajav7105
    @sailajav7105 6 หลายเดือนก่อน +29

    మా కుటుంబ వృద్ధులకు రావాలని తండ్రి చల్లగా చూడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @tulasiram5173
      @tulasiram5173 4 หลายเดือนก่อน +7

      Naa runa bhadalu tholaginchu swami

    • @Moviesadmirer
      @Moviesadmirer 4 หลายเดือนก่อน +5

      వృద్దులకు కాదు సోదరా, వృద్ధి లోకి.

    • @seetham9642
      @seetham9642 4 หลายเดือนก่อน

      ​@@tulasiram5173❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @sarmayvb4593
      @sarmayvb4593 2 หลายเดือนก่อน

      Learn Telugu and write properly. If God says ‘ok done’ then you will never prosper as you asked just old people.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 ปีที่แล้ว +2

    Om shree shree lakshminrusima swamiye namonamo namonamo namonamo namaha

  • @LINGAMURTHYSRIRAMOJU
    @LINGAMURTHYSRIRAMOJU ปีที่แล้ว +12

    Ome.Sri.Laxhmi.Nrusimha
    Swamy.NeeVe.Dikku
    Na..Problem.Salvu.Cheyi
    Thandri
    Neeku.Veyyi.Vandanamulu

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik8457 10 หลายเดือนก่อน +21

    హే.జగన్నాథ.వాసుదేవ.శ్రీ.లక్ష్మి.నరసింహస్వామి.నాకు.కొందరు.శత్రువులు.వెంటాడుతున్నాయి.వారినుండి.నన్ను.రక్షంచు.తండ్రి
    కాపాడు.తండ్రి.వారిని.షిక్షించుతండ్రి.నమో
    నారాయణాయ.ప్రహ్లాద.రక్షక.శత్రునాషక.పాహిమాం.రక్షమాం

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o หลายเดือนก่อน +3

    जय श्री महालक्ष्मी जय श्रीमन् नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण

  • @elaxmanelaxman2777
    @elaxmanelaxman2777 7 หลายเดือนก่อน +15

    మా ఇంటీ ఇలావేలుపు నా స్వామి లక్ష్మి నర్సింహా స్వామి 🌹🌹🙏

  • @lankadihaimavati6139
    @lankadihaimavati6139 6 หลายเดือนก่อน +4

    నరసింహ స్వామి నా కోరిక మేరకు నెరవేర్చాలని ni పాదములు కోరుతున్నాను స్వామి 👏👏👏👏

  • @vaduguruadinarayana7154
    @vaduguruadinarayana7154 10 หลายเดือนก่อน +2

    శ్రీ లక్షీనారసీంహా ప్రాసాన్న నమో నమః
    ఈ రోజు పున్నమి శ్రీ కాద్రి నృసింహ స్వామి దాసాంగం పండుగ సందర్భంగా అందరు స్వామిని భక్తితో స్మారించ్చి ఆ దేవుని కృపకు పాత్రులు కండి
    జై జై జై కాద్రి నృసింహ స్వామి

  • @durgaprasadchirala1244
    @durgaprasadchirala1244 ปีที่แล้ว +14

    సర్వే జనాః సుఖినోభవంతు 🙏

  • @SVBP
    @SVBP 2 หลายเดือนก่อน +1

    Jai Sri Vedam 🙏
    www.youtube.com/@svbp-hindi?sub_confirmation=1
    We are inviting you and your family to Saraswathi Beejakshar Kshetram (Beejakshar on Tongue for Education ), Godavari River Aarti & Veda Patasala at Basara Telangana

  • @jksjanga1117
    @jksjanga1117 3 ปีที่แล้ว +85

    ఓం శ్రీ లక్ష్మినరసింహస్వామి నన్ను కాపాడుతండ్రి. మీపాదాలకు నా శిరస్సు వంచి నమస్కారంలు.స్వామి.

    • @anilakadiyala3587
      @anilakadiyala3587 3 ปีที่แล้ว +2

      F

    • @muralikrishnakesa5531
      @muralikrishnakesa5531 3 ปีที่แล้ว +4

      Om namo NARAYANAYA OM NAMO NARAYANAYA.

    • @muralikrishnakesa5531
      @muralikrishnakesa5531 3 ปีที่แล้ว +2

      OM namo VENKATESAYA Om VENKATESAYA Govinda GOVINDA

    • @muralikrishnakesa5531
      @muralikrishnakesa5531 3 ปีที่แล้ว +1

      Om namo srinivasaya namah om shanti shanti.

    • @srinivasaraodanne5211
      @srinivasaraodanne5211 2 ปีที่แล้ว +1

      @@anilakadiyala3587 ఎంఎం ఎఘఘ భాగంగా ఎఎఎఎ‌‌ ‌. ఫ ఎ. ఎంఎ ఈ రోజు నీ

  • @podishettiaparna6014
    @podishettiaparna6014 ปีที่แล้ว +14

    ఓం నమో నరసింహ స్వామి. నను కాపాడు తండ్రి.. 🙏🙏...

  • @padmajarani72
    @padmajarani72 2 ปีที่แล้ว +6

    ఓం శ్రీ లక్ష్మీనృసింహస్వామి నమో నమః! ఓం శ్రీ లక్ష్మీనృసింహస్వామి నమో నమః !! ఓం శ్రీ లక్ష్మీనృసింహస్వామి నమో నమః!!! పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం💐💐💐🍊🍊🍊🙏🙏🙏

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 ปีที่แล้ว +2

    Om Laxmi narasimha ya namaha om Laxmi narasimha ya namaha om Laxmi narsimha ya namaha

  • @sarupilla6891
    @sarupilla6891 ปีที่แล้ว +1

    Om Lakshmi nrusimha ma dehi karavalambam 🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏻🙏🏻

  • @ashuugoud7847
    @ashuugoud7847 8 หลายเดือนก่อน +14

    లక్ష్మీనరసింహస్వామి మా అప్పులు తీరిపోయిన ఆశీర్వాదంతో స్వామి

  • @k.nagendrarao4526
    @k.nagendrarao4526 2 ปีที่แล้ว +319

    నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని .,హ్రృదయాంతరాళం నుండి శరణు కోరితే ఎంతటి కష్టమైనా తప్పించి.,చెయ్యి అందించే పరమ దయాళువు స్వామి., స్వయంగా అనుభవించి ఆస్వాదించిన వాడిని.

    • @yedotibalachoudrey3870
      @yedotibalachoudrey3870 2 ปีที่แล้ว +13

      🙏🙏🙏🙏🙏

    • @durgamvenkat7314
      @durgamvenkat7314 2 ปีที่แล้ว +6

      Naku chavu thappa vere ledu

    • @k.nagendrarao4526
      @k.nagendrarao4526 2 ปีที่แล้ว +8

      @@durgamvenkat7314 అటువంటి ఆలోచన రాకూడదు.,ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మనస్పూర్తిగా ఆర్తితో కోరితే పరిష్కారం లభిస్తుంది.

    • @geethakamath1023
      @geethakamath1023 2 ปีที่แล้ว +3

      @@durgamvenkat7314 me too

    • @kammanikathalu8985
      @kammanikathalu8985 ปีที่แล้ว +2

      నాసమస్యలు వింటి మీ రెంత అదృష్ట వంతు లో అర్థ మ ముతుంది శ్రీమాత్రే నమ

  • @mokshithagosala
    @mokshithagosala ปีที่แล้ว +6

    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
    నీవు తప్ప నాకు వేరే దిక్కు లేరు స్వామి
    నిన్ను మనస్ఫూర్తిగా నమ్మను నమ్ముతున్నాను స్వామి
    దయచేసి నా బాధలని తొలగించి స్వామి దయచూపు

  • @rajushiva4631
    @rajushiva4631 6 หลายเดือนก่อน +2

    హే.జగన్నాథ.వాసుదేవ.శ్రీ.లక్ష్మి.నరసింహస్వామి.నాకు.కొందరు🙏శత్రువులు.వెంటాడుతున్నాయి.వారినుండి.నన్ను🙏రక్షంచు.తండ్రి
    కాపాడు.🙏తండ్రి.వారిని.షిక్షించుతండ్రి🙏నమో నారాయణాయ.🙏ప్రహ్లాద.రక్షక.శత్రునాషక.పాహిమాం.రక్షమాం🙏
    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మీకు శతకోటి ప్రణామములు. నా ఆరోగ్యం కాపాడు స్వామి. నా కుటుంబాన్ని కాపాడు స్వామి.🙏🙏
    🔥🪔🥥🪔🍇🍉🍊🍌🍋🥭🍎🍌🍏🍑🫒🥥🍌🍉🍇🥥🥝🍒🍓🍉🍌🍍🍉🍌
    ☘🍀💐🪴🥀🌹🏵19🌻🌼🌺🥀🪴07🌺🌻🌷🪴🌷🍀2024☘🥀🌹🦬🙏👋🙏👋

  • @naikmanasa988
    @naikmanasa988 6 หลายเดือนก่อน +4

    దాత దైవంబు తల్లియు - దండ్రి వీవె
    నమ్మియున్నాను నీపాద - నళినములను 🙏🙏🙏🙏
    Sri Laxmi Narasimha Swamy namo namaha 🌼🌺

  • @vanajar9373
    @vanajar9373 2 ปีที่แล้ว +1

    OmnamoLakshmi Narasimha kastalanunchi kapadu thandri karuninchu thandri

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 3 ปีที่แล้ว +3

    Om Sri Lakshminrusimha Swamyainamo namaha emi adbbhuthagathram, gaanam ggana gandharvulu ani veella laanti varine anali ahaaa vinadam aipoyina tharvatha kuda ee ganam gathram chevilo mroguthune untundi rojantha ,meeru mee ganamtho mammalni oka rakamaina thanmayathvam loki theesukuni veltunnaru very excellent meeru paadina narayana stotram(ofcourse anni geethalu)vintunte chala adbhuthamga untayi Meeru ammavari Manidweepam nunde vachchiuntaru(Priya Sisters)

  • @waterproofworks
    @waterproofworks 2 หลายเดือนก่อน +2

    ఓం లక్ష్మీ నరసింహ స్వామి వారి నమః రాజ్యలక్ష్మి అమ్మవారి నమః ఓం లక్ష్మీ నరసింహ స్వామి వారి మహా రాజ్యలక్ష్మి అమ్మవారి నమః ఓం లక్ష్మీ నరసింహ స్వామి వారి రాజ్యలక్ష్మి అమ్మవారి నమః ఓం లక్ష్మీ నరసింహ స్వామి వారి రాజ్యలక్ష్మి అమ్మవారి నమః ఓం లక్ష్మీ నరసింహ స్వామి వారి రాజ్యలక్ష్మి మౌనమా ఓం లక్ష్మీ నరసింహ స్వామి వారి రాజ్యలక్ష్మి అమ్మవారి నమః ఓం లక్ష్మీ నరసింహ స్వామి వారి నమః రాజ్యలక్ష్మి ఓం లక్ష్మీ నరసింహ స్వామి వారి లక్ష్మమ్మ ఓం లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @MLaxmaiah-sv7jp
    @MLaxmaiah-sv7jp 2 หลายเดือนก่อน +16

    శ్రీ పిలిచిన లక్ష్మీనరసింహస్వామి

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 ปีที่แล้ว +1

    Om sreelakshminrusimaswamiyenamo namo namaha

  • @imdivinelyblessed
    @imdivinelyblessed ปีที่แล้ว +4

    ॐ महालक्ष्म्यै नमः🙏🙏🙏🌈.....ॐ नमो नारायण🙏🙏🙏✨️.....ॐ श्री लक्ष्मी नरसिंहाय नमः🙏🙏🙏🙏......

    • @imdivinelyblessed
      @imdivinelyblessed ปีที่แล้ว +2

      दैहिक रूप में हमेशा मेरे साथ चलने और मेरा दिव्य समर्थन करने के लिए भगवान को मेरा विनम्रतापूर्वक धन्यवाद🙏🙏🙏🙏.....

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 3 หลายเดือนก่อน

    ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కి జై. మా . కుటుంబాన్ని చల్లగా దీవించు తండ్రి

  • @KadamachiDurgaiahKadamachiDurg
    @KadamachiDurgaiahKadamachiDurg 11 หลายเดือนก่อน +9

    లక్ష్మీ నరసింహ స్వామికి జై

  • @chandumadduri484
    @chandumadduri484 2 ปีที่แล้ว +1

    Thandri miku shathakoti namaskaralu mi padalaku koti namaskaralu mammalini kapadu swamy

  • @padmakanike
    @padmakanike ปีที่แล้ว +1

    OM NAMO LAKSHMI NARASIMHA SWAMIYE NAMAHA

  • @maheshvulavala9667
    @maheshvulavala9667 5 หลายเดือนก่อน +1

    తండ్రి లక్ష్మీనరసింహ నన్ను కష్టాల ఊబిలో నుంచి బయటికి నడిపించు స్వామి 🙏🏼🙏🏼

  • @varma603
    @varma603 ปีที่แล้ว +5

    Jai Narashimma Jai Jai Narashimma, Thandri mammalni Karuninchuvaya Nuvedikku swami

  • @madhusudhan8524
    @madhusudhan8524 4 หลายเดือนก่อน +2

    Maa Enti Devvudu Ahobilam Sri Lakshmi Narasimha Swamy Manchiga Chudu Thalli Thandri Ani Nuvve Thandri 🌺👏🪷👏💐👏

  • @yakkalabalaji6778
    @yakkalabalaji6778 ปีที่แล้ว +6

    ఓం నమో సింహాచల నరసింహ స్వామియే నమః 🙏🙏🙏

  • @adankiraghavacharuyulu9677
    @adankiraghavacharuyulu9677 3 ปีที่แล้ว +1

    జయజయశ్రీ లక్ష్మీనరసింహా!జయతుజయతు

  • @murthygaru5171
    @murthygaru5171 3 ปีที่แล้ว +28

    🙏లక్షీన్రృసింహుని ప్రాణికోటి ప్రార్ధన సంసార సాగరం ఈదుట అసంభవం ఆస్వామిచేయూత లేనిదే. నృసింహ మిమ్మల్ని ఈసంసార కూపంనుంచి ఒడ్డు చేర్చు తండ్రి 🙏🙏🙏🙏

  • @waterproofworks
    @waterproofworks 2 หลายเดือนก่อน +2

    ఓం విష్ణుమూర్తి లక్ష్మీ దేవత నారాయణ హర హర మహాదేవ శంభో శంకర ఓం విష్ణుమూర్తి లక్ష్మి నారాయణ హర హర మహాదేవ శంభో శంకర నారాయణ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఓం విష్ణుమూర్తి లక్ష్మి నారాయణ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఓం విష్ణు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ ఓం విష్ణుమూర్తి లక్ష్మి నారాయణ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఓం విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఓం విష్ణుమూర్తి లక్ష్మి నారాయణ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఓం విష్ణుమూర్తి లక్ష్మి నారాయణ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఓం విష్ణు మూర్తి లక్ష్మీనారాయణ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం పరమేశ్వర పార్వతి దేవి గంగాభవాని విగ్నేశ్వర సుబ్రహ్మణ్యస్వామి విగ్నేశ్వర సుబ్రహ్మణ్యస్వామి విగ్నేశ్వర సుబ్రహ్మణ్యస్వామి విగ్నేశ్వర సుబ్రమణ్య స్వామి కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik8457 2 ปีที่แล้ว +14

    ఓంనమోనారాశిహ్మా.భగవానికి. ప్రణామములు
    నమోభగవతే. నారాయణ. వాసుదేవాయ. నమః
    ధన్యోస్థి.స్వామి.ధన్యోస్థి

  • @Bhawvani225
    @Bhawvani225 ปีที่แล้ว +3

    🕉🌴🙏ఓమ్ శ్రీ లక్ష్మీనృసింహ నమోనమః 🙏🌴🕉

  • @MallekharjunaReddyCGMKR
    @MallekharjunaReddyCGMKR 26 วันที่ผ่านมา +1

    OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Sreekara Subhakara pranava swarupa Lakshmi Narasimha padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve Sharanam Ayya OM Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai hanuman thank you so much God bless thanks 🙏🙏🙏🙏🙏 thanks

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 11 หลายเดือนก่อน +3

    Om shree lakshminrusiamaswamiye namonamo namonamo namonamo namaha govindhagovindha govindhagovindha govindhagovindha

  • @waterproofworks
    @waterproofworks 2 หลายเดือนก่อน +1

    ఓం బ్రహ్మ విష్ణు పరమేశ్వర దత్తాత్రేయ లక్ష్మీనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి విష్ణుమూర్తి స్వామి లక్ష్మీ దేవత కనబడితే శంకర ఓం నమశివాయ గౌరీ దేవత పరమేశ్వరి విష్ణు దేవత ఓం బ్రహ్మ విష్ణు పరమేశ్వర దత్తాత్రేయ లక్ష్మీనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి విష్ణుమూర్తి స్వామి లక్ష్మీ దేవత కనకదుర్గమ్మ తల్లి శంభో శంకర ఓం నమశివాయ గౌరీ దేవత పరమేశ్వర విష్ణుమూర్తి లక్ష్యంతో ఆయన గాయత్రి దాత దత్తాత్రేయ హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ

  • @sureshvissamsetti2624
    @sureshvissamsetti2624 8 หลายเดือนก่อน +10

    జై లక్ష్మీ నరసింహ స్వామి కి🙏🙏

  • @samskarraju3989
    @samskarraju3989 ปีที่แล้ว +16

    జై లక్ష్మి నృసింహ ప్రభో పాహి పాహి 🌹💐🙏

  • @madhusudhan8524
    @madhusudhan8524 ปีที่แล้ว +2

    Thandri Namo Narayana Namaha👏👏

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik8457 10 หลายเดือนก่อน +3

    హే.జగన్నాధా.కేశవా.పుందరీక.మాధవ.మధుసూదన.గోవిందా.శ్రీ.నారసింహ.పాహిమాం.రక్షమామ్.కాపాడుతుంది

  • @pokalasujatha
    @pokalasujatha 6 หลายเดือนก่อน +1

    మా ఇంటి ఇలవేల్పు బుజిల పురం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మా అందరి ఆరోగ్యాలు బాగుండాలి స్వామి అనుగ్రహించు స్వామి 🙏🙏

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 3 ปีที่แล้ว +7

    Om Sri Lakshmi Narasimha Swamy Saranu Saranu Rakshamam Pahimam KARUNICHU SWAMI SARANU SARANU RAKSHAMAM PAHIMAM

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 11 หลายเดือนก่อน +1

    Omshreelakshminrusimha swamiye namonamo namonamo namonamo namaha govindhagovindha govindhagovindha govindhagovindha

  • @baburaomalla6927
    @baburaomalla6927 3 ปีที่แล้ว +17

    Palasa శ్రీ లక్ష్మి నరసింహ కలవయంబ
    నమస్తే నమః. కరోనా వైరస్ నుండి ప్రజలు కు కాపాడు స్వామి

  • @sirisaranpatchigolla3609
    @sirisaranpatchigolla3609 ปีที่แล้ว

    Tandri lakshmi narasimha maaku sath santhananni evvu 😢😢😢😢😢😢😢

  • @ganeshgoud5243
    @ganeshgoud5243 ปีที่แล้ว +2

    Jai sri lakshmi narsimha swamy jai

  • @natureloversri5791
    @natureloversri5791 5 ปีที่แล้ว +10

    Jai laxmi narasimha 🙏🏼🙏🏼🙏🏼 excellent nice chenel thanks to apploding meaning excellent

    • @musicquinn356
      @musicquinn356 4 ปีที่แล้ว +1

      జై లక్ష్మి నరసింహ

  • @vijayalakshmibysana2026
    @vijayalakshmibysana2026 ปีที่แล้ว +1

    ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 3 ปีที่แล้ว +5

    జై శ్రీరామ్.... ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమో నమః...🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik8457 9 หลายเดือนก่อน +1

    నారాయణ.అనంత.హర్.నర్శింగో
    ప్రహ్లాద్ బాదహారాయే.కృపాలు
    జై.శ్రీ.లక్ష్మి.నారసింహ.స్వామికి.జయహో
    . కేశవా.మాధవా.మధుసూదన
    పాహిమాం.రక్షమం

  • @boyasomasekhar3246
    @boyasomasekhar3246 3 ปีที่แล้ว +6

    శ్రీ లక్ష్మీనరసింహస్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mratnam1235
      @mratnam1235 3 ปีที่แล้ว +1

      Very good lakshmi narsihastotram

  • @MENANGIREDDIRAVMESH.
    @MENANGIREDDIRAVMESH. 8 หลายเดือนก่อน

    తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నన్ను ఎల్లప్పుడూ కరుణించి కాపాడు తండ్రీ.

  • @shivanandb1539
    @shivanandb1539 ปีที่แล้ว +3

    Jai Laxmi Narasimha Swamy ki Jai Ho Jai Shri Laxmi Narasimha Swamy ki Jai Ho

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 ปีที่แล้ว +9

    Om Namo Laxmi Narasimha Ya Namaha Om Maha Laxmi Ye Namo Namaha Amma Om Sri Baktha Prahladha Swamy 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @pathyaranarsimha6714
    @pathyaranarsimha6714 ปีที่แล้ว +1

    ❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉🎉Omsri guru narasimhaia namaha thandri

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik8457 2 ปีที่แล้ว +4

    ఓదేవా.లక్ష్మీనరసింహ. స్వామి.నీకు.కోటికోటి
    ప్రణామములు.దేవా.మమ్ముల.క్షమించు.తండ్రి
    ధన్యవాదాలు. స్వామి.కాపాడు.తండ్రి.మహానుభావా

  • @reddys9911
    @reddys9911 3 ปีที่แล้ว +8

    ఓం శ్రీ లక్మినరసింహ స్వామియే నమః 🙏🙏

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 10 หลายเดือนก่อน +1

    Om shree lakshminrusiamaswamiye namonamo namonamo namaha rachaithagariki padinavariki chanalgarlaku hrudhyapooravkapadhabivandhanalu Omshanthi prathipranini asheerwadhistharaniasisthu asheerwadhinchamaniprarthisthunnau thandri om shanthishanthi

  • @chichulajayakakshmi1959
    @chichulajayakakshmi1959 3 ปีที่แล้ว +10

    🦚🙏🌟🙏🥭🙏🪔🙏🔱🙏Om Sree Lakshmi Narasimha Devaya Namaha: 🙏🔱🙏🪔🙏🥭🙏🌟🙏🦚.
    Pahimam ,pahimam, Raksha mam, Raksha mam.
    Dhanyavadamulu Mathalaku. 🙏🌹

  • @kiranmiesrikanthvlogs4656
    @kiranmiesrikanthvlogs4656 3 ปีที่แล้ว +9

    Ee song vintunte chala peaceful ga undi very nice superb
    🙏🙏🙏jai sri lakshmi nara simha swamy🙏🙏🙏

  • @alapativamsi1927
    @alapativamsi1927 2 ปีที่แล้ว +1

    Om sri Lakshmi Narasimha mamadehi karavalambam

  • @praveenjaded1111
    @praveenjaded1111 4 ปีที่แล้ว +13

    Thanks a lot for uploading all this sthuthi...
    Only in this record I got all the stanzas as written by Acharya..
    🙏🙏🙏

  • @sirisaranpatchigolla3609
    @sirisaranpatchigolla3609 ปีที่แล้ว

    Tandri lakshmi narasimha raava 😢😢😢😢 pillalu kalagaali swami....

  • @doddakasturi5395
    @doddakasturi5395 3 ปีที่แล้ว +6

    Jai srimannaryana jai srimannarayana jai srimannarayana jai srimannarayana 🙏🙏🙏🙏🙏

  • @pramodkp6172
    @pramodkp6172 3 ปีที่แล้ว +6

    Om Namo Lakshmi Narasimha Swamy ye Namaha 🙏🙏🙏🙏🙏 Amma health thondara baaga kavali Swamy. Amma ne maku anni. Veyyi devulla laga. Daya chesi andaru prardhinchandi maa Amma gariki twaraga arogyam bagavvalani.. andaru bagundali andulo maa Amma garu chala bagundali ....🙏🙏🙏🙏🙏

    • @j.s.rj.s.r9321
      @j.s.rj.s.r9321 3 ปีที่แล้ว

      L

    • @j.s.rj.s.r9321
      @j.s.rj.s.r9321 3 ปีที่แล้ว

      Om namo lakshmi narsimha Swamy namaha

    • @gnsomayagulu7352
      @gnsomayagulu7352 3 ปีที่แล้ว +1

      Maa ammayi karonato 2 months ICU lo undi swamy krupavala punarjanma pondindi.. Sri lakshmi nrusimha swamy mahima palumarlu menu pondanu.sri Panama nrusimhassmy pilichite palukutaru.

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik8457 2 ปีที่แล้ว

    1ఓం.నమోభగవతే. శ్రీ.లక్ష్మినారాసిమ్మ.స్వామియె.నమహాం.పాహిమాం.రక్షమామ్.హ్ర.దేవా.కరుణించి. స్వామి
    ఉగ్రరూపాయ నమహాం

  • @mmmhhh5090
    @mmmhhh5090 2 ปีที่แล้ว +3

    🎉🎉🎉🎉 Lakshmi Narasimha mamadehikaraavalambam 🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kambhampatinarasimharao7120
    @kambhampatinarasimharao7120 หลายเดือนก่อน +2

    Ome srilakhmi narasimha

  • @valmikisumithra4592
    @valmikisumithra4592 3 ปีที่แล้ว +10

    Om Lakshmi Narasimha Swamy ye Namaha. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 ปีที่แล้ว +14

    ధనరెడ్డి సావిత్రి ఓంగంగణపతియేనమః ఓంశ్రీలక్ష్మి నరసింహస్వామియేనమః 🕉🥀🔱🥀🥥🍌🍌🍓🍎🍈🍐🍑🍊🍏🍉🥝🥑🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏