సుబ్రహ్మణ్య అష్టోత్తరం మంగళవారం రోజు వింటే మీకు ఎదురుండదు - Subramanya Ashtothram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 983

  • @itsmerenukarayana7226
    @itsmerenukarayana7226 4 หลายเดือนก่อน +138

    స్వామి ఎంతోమంది సంతానం లేక బాధపడే వాళ్ళకి సంతాన ప్రాప్తిని కలిగించు స్వామి. అలాగే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా పుట్టాలని మనసారా ఆశీర్వదించి స్వామి

    • @narasimthamurthynarasimhap1678
      @narasimthamurthynarasimhap1678 3 หลายเดือนก่อน +6

      Same to seme

    • @tharak5560
      @tharak5560 3 หลายเดือนก่อน +5

      Jai subramanya swamy aayanani nammina vallaki anthe manchi jaruguthundhi . Sisters

    • @kumarreddybabu1432
      @kumarreddybabu1432 3 หลายเดือนก่อน +4

      God bless you andi 🙏🙏

    • @TanuAneyNenu
      @TanuAneyNenu 3 หลายเดือนก่อน +2

      ​@@narasimthamurthynarasimhap1678ú🫰😂...
      😅😅😅😅😅😅😅😅😅😅😮😮😢😢😂🎉

    • @masslbyworldgamer3585
      @masslbyworldgamer3585 28 วันที่ผ่านมา

      Naa​@@tharak5560

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 5 หลายเดือนก่อน +51

    ప్రతి రోజు ఈ కార్తీకేయ స్వామిని కొలిచిన వారందరికీ ఏలాంటి ఆపదలు దారికి రావు నిత్య సత్యం ❤❤❤❤❤

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +24

    తండ్రి కాపాడు స్వామి సుబ్రమణ్యం స్వామి వ్యాపారం బాగుండాలి తండ్రి నరఘోష నుండి కాపాడు స్వామి న కుటుంబం నీ కాపాడు స్వామి

  • @radhapatrudu3570
    @radhapatrudu3570 2 ปีที่แล้ว +73

    ఓం సుబ్రహ్మణ్యయః నమః 🙏తండ్రి మాకున్న ఆర్ధిక ఇబందులు తొలగిపోయేలా చూడు తండ్రి 🙏మాకుటుంబం లో ఉన్న చిన్ని చిన్ని మనస్పర్థలు తొలగిపోయేలా చూడు ప్రభో 🙏

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +26

    తండ్రి ఈ రోజు వ్యాపారం బాగుండాలి స్వామి కాపాడు స్వామి

  • @srinivasreddy.kasarla8216
    @srinivasreddy.kasarla8216 7 หลายเดือนก่อน +40

    ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @mendaramu9850
    @mendaramu9850 ปีที่แล้ว +61

    ఓం సుబ్రమణ్య స్వామి🙏 పాదాభివందనాలు మా బాబు ప్రాణం కాపాడు స్వామి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🌺🌸🏵️🥀💐🌼🌹🙏🙏🙏🙏🙏🙏

  • @satyasyamalakumarip7953
    @satyasyamalakumarip7953 ปีที่แล้ว +24

    ఓం నమో సుబ్రమణ్య స్వామియే నమో నమః 🙏🙏🙏🙏🙏 అందరూ బాగుండాలి స్వామీ 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @srikanthreddygaddam7457
    @srikanthreddygaddam7457 8 หลายเดือนก่อน +29

    నిన్ను కొలిచిన వల్ల కష్టలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను (ని భక్తుణ్ణి) 🙏🙏

  • @arjunkhan3095
    @arjunkhan3095 ปีที่แล้ว +58

    ఎల్ల వేళలా మాకు తోడుగా నీడగా ఉండండి తండ్రీ🙏🛐🙇🌹🌷👏

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA 10 หลายเดือนก่อน +1

      2papaul naaku kuduku kavali amma thalli parvathi 😢😢😢😢😢om namah shivaya hara hara majadeva naaku kuduku kavali 😢😢😢

  • @vamsikrishnakaperla5407
    @vamsikrishnakaperla5407 9 หลายเดือนก่อน +17

    నిన్ను ఎప్పుడు ఏమి కోరుకోలేదు స్వామి మా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండి.. నాకు ఒక తోడు దొరికేటట్లు చేయి స్వామి

    • @suryaraoyerra5208
      @suryaraoyerra5208 หลายเดือนก่อน +1

      మా అబ్బాయికి పెళ్లి జరగాలని దీవించు స్వామి

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +29

    స్వామి కాపాడు తండ్రి నరఘోష నుండి కాపాడు తండ్రి

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +55

    నేను చేసిన తప్పులు క్షమించి నను కాపాడు స్వామి నా వ్యాపారం బగుందేటట్టు చూడు స్వామి ఈ రోజు నీ దయ్య స్వామి నీ మీద ఆధారపడి ఉన్నాం స్వామి మా కుటుంబం అంతా నిన్నే నమ్ముకున్న స్వామి

    • @natarajraju3729
      @natarajraju3729 ปีที่แล้ว +2

      kaapadutadu andarini nammakam vadulavaddyu jai subramanya namaha

    • @SurendraSuri-p3t
      @SurendraSuri-p3t 11 หลายเดือนก่อน +1

      Antha machi jaruguthunidi😊😊

    • @Blackwidow559
      @Blackwidow559 7 หลายเดือนก่อน

      Kani karma nunchi evar evarni kapadaleru

    • @MotherNatureTelugu-r7b
      @MotherNatureTelugu-r7b 4 หลายเดือนก่อน

      Nennu chesina tappulu forgive me . Nannu kapadu swamy nennu job chesukonnetatlu choodu . Antha ninnu nammukunna swamy 🙏

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +33

    సుబ్రమణ్యం స్వామి తండ్రి ఈ రోజు నీ దయ స్వామి ఈ రోజు 600 బోని పడేటట్టు చూడు స్వామి అందరూ నను తోకేయలని చూస్తున్నారు స్వామి రక్షించు స్వామి ఓం శరవణ భవ కాపాడు తండ్రి

    • @sreejagirl2881
      @sreejagirl2881 ปีที่แล้ว +1

      సార్ మీకు మంచి జరిగిందా

  • @pamumallaiah8805
    @pamumallaiah8805 2 ปีที่แล้ว +23

    ఓం శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యం స్వామి యే నమః

  • @thrisatya7504
    @thrisatya7504 10 หลายเดือนก่อน +11

    శ్రీ వినాయక ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవత నాగదేవత జై సుబ్రహ్మణ్యేశ్వర జై మురుగన్ జై జై మురుగన్

  • @lakshmankumarsingamsetty5752
    @lakshmankumarsingamsetty5752 6 หลายเดือนก่อน +12

    అందరూ చల్లగా ఆయు ఆరోగ్యం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు ఉండాలి స్వామి అందరూ బాగుంటే మా కుటుంబం బాగుంటుంది లోకా సమస్తా సుఖినోభవంతు

  • @korrakrishna11
    @korrakrishna11 ปีที่แล้ว +20

    ఓం సుబ్రమణ్య స్వామి ఏ నామః నా ఆర్థిక కష్టాలు తిర్చు స్వామి

    • @routhusita1244
      @routhusita1244 11 หลายเดือนก่อน

      Om subramanya namah. Eswar. Ni sapnani kalupu. Vallaku mithratwam prasadinchu swami. Thandri pillalanu kalupu swami. Saranam swami. Saranam swami. Sranam swami. Kapadu thandri. Neeve raksha swami.

  • @veerababukavala9009
    @veerababukavala9009 ปีที่แล้ว +9

    ఓం శ్రీ నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమో నమః 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @swethapadmathota7785
    @swethapadmathota7785 หลายเดือนก่อน +5

    అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి స్వామి 🙏🙏🙏ఓం శరవణ భావాయ నమః 🙏🙏🙏

  • @MDBABU-yx7uf
    @MDBABU-yx7uf ปีที่แล้ว +6

    నాకు తొదరగా వివాహం జరుపిచు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

  • @satyanarayanavadde1605
    @satyanarayanavadde1605 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ మహా గణపతి స్వామి 🙏 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్హ్మణ్యేశ్వర స్వామి అందరినీ చల్లగా కాపాడు తండ్రి 🙏

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 5 หลายเดือนก่อน +12

    వల్లి దేవసేన భర్త వైన కార్తీకేయ మీ కివే శత కోట్ల వందనాలు ❤❤❤❤❤

  • @radhapatrudu3570
    @radhapatrudu3570 2 ปีที่แล้ว +283

    🙏ప్రతి ఒక్కరికి ఉన్న ఆర్ధిక ఇబందులు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండేలా చూడు తండ్రి 🙏

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 ปีที่แล้ว +20

      🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @GangaRamGadapa
      @GangaRamGadapa ปีที่แล้ว +10

      🙏🕉️🕉️🙏

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA 11 หลายเดือนก่อน +4

      😢😢😢😢om namah shivaya naaku kuduku kavali amma thalli amma thalli

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA 11 หลายเดือนก่อน +4

      😢😢😢om namah swami subramanya naaku kuduku kavali 😢😢😢om namah swami subramanya 😢😢😢😢

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA 10 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @pavankumareggidi
    @pavankumareggidi ปีที่แล้ว +36

    తండ్రి సుబ్రమణ్యం నా ఆరోగ్యం బాగాయ్యేల చూడు స్వామి . ఓం నమో సుబ్రమణ్యం నమః 🙏🙏🙏

  • @mouny6116
    @mouny6116 ปีที่แล้ว +29

    ఓం సుబ్రహ్మణ్యాయ... ఓం సుబ్రమణ్యయా.. కార్తికేయ.... ఓం షణ్ముఖ నాధా... ఓం వల్లీ నాదా..... సుబ్రమణ్యం యా షణ్ముఖ నాదా శివ గౌరీ తనయా....🙏🙏 కార్తికేయ షణ్ముఖ నాథ శివ గౌరీ తనయా....🙏🙏

  • @aartikrishna1699
    @aartikrishna1699 2 ปีที่แล้ว +46

    ఓం సుభ్రమణ్య నమః 🙏 ఓం శ్రీ స్కందాయ నమః ఉత్తేజమిన మంచి పుత్ర సంతానాన్ని ప్రసాదించు స్వామి ఓం సుభ్రమణ్యాయ నమః 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @venkateshveerla7235
    @venkateshveerla7235 ปีที่แล้ว +15

    🙏🙏🙏సుబ్రహ్మణ్యం స్వామి sathanam ని kaligechu స్వామి 🙏🙏🙏

  • @chanduk4988
    @chanduk4988 8 หลายเดือนก่อน +4

    స్వామి నాకు ఎంతో విలువైన ఆరోగ్యాన్ని ఇచ్చావు చాలు

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +35

    తండ్రి నా కుటుంబాన్ని రక్షించు తండ్రి అంటే నేను చేసిన తప్పులను క్షమించి నన్ను కాపాడు తండ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర

  • @ManaJRSTV
    @ManaJRSTV วันที่ผ่านมา +1

    జై సుబ్రమణ్య స్వామి అంత మంచి జరిగేలా చూడు తండ్రి 🙏

  • @kummaripallitirumalamma5021
    @kummaripallitirumalamma5021 ปีที่แล้ว +4

    నేను చేసిన తప్పులు ను శమించించు స్వామి చల్లగా చూడు స్వామి

  • @edadhalasuhasini2198
    @edadhalasuhasini2198 2 ปีที่แล้ว +5

    ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర నమః
    ఓం నమో స్కందాయ నమః
    ఓం నమో కార్తికేయ నమః
    ఓం నమో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +3

    కాపాడు స్వామి సుబ్రమణ్యం స్వామి బోని వ్యాపారం బాగుండాలి స్వామి

  • @Satyaveni-d6b
    @Satyaveni-d6b หลายเดือนก่อน +2

    చక్కటి ఎటువంటి లోపాలు లేని సంతానాన్ని బిక్షగా ఇవ్వు తండ్రి! దయచూపు తండ్రి మా ఆర్థిక పరిస్థితి కూడా మేరుగుపర్చు తండ్రి! ఓం శరవణభవ యనమః🙏🙏🙏🙏🙏🙏

  • @lohithakari7452
    @lohithakari7452 ปีที่แล้ว +6

    Thandri subramanian swamy Amma ani pilupinchhukune adrustanni kaliginchhu thandri 🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺 ome Valli devasena sametha Sri subramanian swamy namaha 🌺🌺🙏🙏🌺🙏🙏🌺🙏

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +8

    సుబ్రమణ్యం స్వామి నను కాపాడు

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 ปีที่แล้ว +17

    ఆరోగ్యం ప్రసాదించు తండ్రి

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 7 หลายเดือนก่อน +6

    కార్తీకేయ ప్రభో ప్రతి రోజు ఉదయం ఈ దండకం వినగలను నను మరియు నా రక్త సంబందిత కుటుంబాల సభ్యుల అందరికి ఆరోగ్యాలను ప్రసాదించు ప్రభో మరియ సకల జనులకు కూడ ఆరోగ్యంను ప్రసాదించు తండ్రి❤❤❤❤❤

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 10 หลายเดือนก่อน +3

    ఓంసుబ్రహ్మణ్య స్వామి నమః ఓం సుబ్రమణ్య స్వామి ఓం కుమార స్వామి నమః కుమారస్వామి కుమారస్వామి నమః సుబ్రమణ్య స్వామి నమః🥥🥥🥥🥥☘️☘️☘️☘️☘️🍒🍒🍒🍇🍇🍇🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @srinukannegundla1330
    @srinukannegundla1330 14 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ వల్లి దేవ సమేత శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యం స్వామినే నమః..
    ఓం నమశ్శివాయ..

  • @BHASKAR98491
    @BHASKAR98491 ปีที่แล้ว +4

    కష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదిందించి వాటిలో విజయాన్ని చేకూర్చు స్వామి 🙏🙏🙏

  • @VISHNUPRASADPOTNURU
    @VISHNUPRASADPOTNURU หลายเดือนก่อน +4

    ఓం గం గం గణపతి నమో నమః🙏
    ఓం నమశ్శివాయ🙏
    ఓం శ్రీ కుమారస్వామి నమో నమః🙏
    ఓం శ్రీ వేళ్ మురుగన్ వేళ్ వేళ్ మురుగన్

  • @srilakshmisharanitharani-mv4gs
    @srilakshmisharanitharani-mv4gs ปีที่แล้ว +4

    Thandri subrahmanya kaapadu aadhuko daya chupu ma mida makoka Dari chupinchu swamy please ayya ❤❤❤❤🙏

  • @seethamalireddy579
    @seethamalireddy579 ปีที่แล้ว +6

    శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమహః

  • @aa-hn4oe
    @aa-hn4oe 2 หลายเดือนก่อน +2

    🙏🌹సుబ్రహ్మణ్య నమహ 🌹🙏 మా కుటుంబ ఆశీస్సులు సామి కొల్లూరు వేణు గోపాల్ చారి మా ఆవిడ సాయికుమారి సునీత నమిత లహరి లేక శ్రీ సాత్విక కాపాడు సామీ నమస్కారం

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 ปีที่แล้ว +3

    ఓంశ్రీమహాలక్ష్మీమహావిష్ణువుయైనమః ఓంశ్రీపార్వతీపరమేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimharao1093
    @narasimharao1093 2 ปีที่แล้ว +10

    నమో నమః subramanswami
    శరణు శరణు స్వామీ

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +4

    తండ్రి ఈ రోజు 1000 బోని పడేటట్టు చూడు తండ్రి రక్షించు స్వామి నువు తప్ప ఎవరూ లేరు స్వామి

  • @SandhyaRani-km8fh
    @SandhyaRani-km8fh ปีที่แล้ว +5

    Thandri subhramanya swamy sarvam neeve thandri

  • @challavenkatesh422
    @challavenkatesh422 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏Om Sri kukki Subrahmanyaswamiye namaha, Om Sri kukki Subrahmanyaswamiye namaha, Om Sri kukki Subrahmanyaswamiye namaha🙏🙏🙏🙏🙏🙏

  • @bakkareddydharmolla4970
    @bakkareddydharmolla4970 7 หลายเดือนก่อน +3

    Swami subramanya swamy Naa appulu Anni theerchali. Poina asthulanni malli theesukovali. Andharu bagundali andhulo nenundali. Ayya kapadu thandri. Om subramanyaye namaha.

  • @amma2086
    @amma2086 4 หลายเดือนก่อน +4

    తండ్రి అందరు బాగుండాలి అందులో నేను వుండాలి

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 ปีที่แล้ว +5

    ఓమ్ సుబ్రమణ్యస్వామి యే నమః

  • @DasariJogarao
    @DasariJogarao หลายเดือนก่อน +2

    నా కుమారునికి సంతానం కలగ చేయు తండ్రీ, ఓం షణ్ముఖాయ నమః

  • @harathikuna7451
    @harathikuna7451 2 ปีที่แล้ว +13

    Om subramanya Swami ne namaha🙏🙏🙏 Swami naku manchi santhananni prasadhinchu devuda naku manchi kodukuni ivvu Nayana thappu unte kshaminchu nayana

    • @gurunaths5822
      @gurunaths5822 7 หลายเดือนก่อน

      Om subramanya swami ne namaha 🌹🌹🌹🌹

    • @Lavanyamurali-wi1bj
      @Lavanyamurali-wi1bj 14 วันที่ผ่านมา

      God bless you

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur 10 หลายเดือนก่อน +2

    ఓం సుబ్బరమణ్యం స్వామి అందరిని చల్లగా చూడు తండ్రి

  • @dayanani3177
    @dayanani3177 2 ปีที่แล้ว +20

    శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రమణ్యస్వామి 🙏

  • @SwathiNarra-e5h
    @SwathiNarra-e5h 6 หลายเดือนก่อน +1

    నా భర్త సంతోషం గా ఉండేటట్లు చూడు స్వామి అన్నిట్లో లాభం వచ్చేలా చూడు అర్యోగం ఇవ్వు స్వామి నాకు సంతానం ప్రసాధించు స్వామి సూబ్రాహ్మణ్ణయం స్వామి ఏ నమః

  • @Crazygamer-by3ol
    @Crazygamer-by3ol 2 ปีที่แล้ว +6

    ఓం నమో స్కందాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శరవణ భవ యా నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @scbosethelegend5000
    @scbosethelegend5000 2 ปีที่แล้ว +11

    జ్ఞాన బ్రహ్మ శ్రీనివాసానంద ,నిజాంపట్నం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. సుబ్రహ్మణ్య స్తోత్రములను ప్రాంతీయ సామాన్య జన భాషలలోకి అనువదించి పుస్తకములు ముద్రించి భక్తులు చదువు కోవడానికి వీలుగా అందుబాటులోకి తీసుకురావాలని భక్తితో శ్రీ సుబ్రహ్మణ్య దేవస్థానం వారిని, మెాపిదేవి, కృష్ణా జిల్లా, కోరుతున్నాము.

  • @Satyaveni-d6b
    @Satyaveni-d6b หลายเดือนก่อน +3

    ఎటువంటి లోపాలు లేని చక్కటి ఆరోగ్యం దీర్దాము షు గల సంతానాన్నని ప్రసావించు తండ్రి .

  • @edigapubg1907
    @edigapubg1907 หลายเดือนก่อน +1

    ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమః సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమః సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమః సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమః సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమః సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమః సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమః సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమో సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః ఓం నమః సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 ปีที่แล้ว +11

    🙏🙏ఓం సుబ్రమణ్య స్వామినే నమః

  • @sivasidda1853
    @sivasidda1853 2 ปีที่แล้ว +9

    ఓం శ్రీ స్కంధాయ నమో నమః

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 ปีที่แล้ว +15

    ఓంశ్రీమారుతియైనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍒🍓🍓🍎🍎🍐🍐🙏🙏🙏

  • @gowthamreddy-e5c
    @gowthamreddy-e5c ปีที่แล้ว +2

    సుబ్రమణ్య స్వామి నాకి సంతానం kaliginchu స్వామి...

  • @leelavamsi6066
    @leelavamsi6066 3 ปีที่แล้ว +6

    Me chalani daya maku kavali swami🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹

  • @venugopal2905
    @venugopal2905 3 ปีที่แล้ว +23

    ఓం సుబ్రహ్మణ్య స్వామియే శరణం మమః🙏

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 2 ปีที่แล้ว

      🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenpallikonda6258
    @praveenpallikonda6258 ปีที่แล้ว +4

    Om namo subramanyya namaha❤🙏🙏🙏🙏🙏 thandri.. Na family ne kapadu thandri...

  • @seetha_rowdy
    @seetha_rowdy ปีที่แล้ว +6

    Mulatho bramha rupaya madyatho vistnurupine agrathasiva rupaya vruksha rajayathe namaha🙏

  • @GangaRamGadapa
    @GangaRamGadapa ปีที่แล้ว +8

    ఓం వరాయ నమః 🙏🍊🕉️🕉️🍊🙏

  • @yanamareddykrishnareddy8768
    @yanamareddykrishnareddy8768 ปีที่แล้ว +4

    Subramanya swami patp Chala baagundhi

  • @prameelamakkena8640
    @prameelamakkena8640 ปีที่แล้ว +6

    Naku sampurna arogyam prasadinchu swami

  • @sumarayarakula9372
    @sumarayarakula9372 2 ปีที่แล้ว +10

    Om sri Valli devasena sametha subramanya swami ni namah👏👏

  • @healthtube310
    @healthtube310 2 ปีที่แล้ว +6

    Om Namo Sri Valli Devasena sametha Sri subrahmanya swamy ye Namaha

  • @SrinivasDommeti-p2g
    @SrinivasDommeti-p2g 21 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏స్వామి తండ్రి సుబ్రహ్మణ్యం స్వామి నాకు పిల్లలు లేరు స్వామి ప్రసాదించి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @doddewaranjitha5628
    @doddewaranjitha5628 3 ปีที่แล้ว +4

    Deva naku santhananni prasadinchu
    Srivalli devasena sametha subramanyaswamyye namah

    • @gchangalarayudu2876
      @gchangalarayudu2876 3 ปีที่แล้ว +2

      Swamy valli nadha hara hara kumra
      Na pranam nevu swamy om om
      HARA HARA MAHADEVA
      PALANI MURGA SREE VALLI NADHA NAMO NAMO NAMO

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA 10 หลายเดือนก่อน

      ​@@gchangalarayudu2876😢😢😢😢2papaul naaku kuduku kavali 😢😢😢😢om namah shivaya hara hara majadeva naaku kuduku kavali 😢😢😢😢😢

  • @anilkumarsalija7996
    @anilkumarsalija7996 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosreesubbranayamswamy Garuki Padhabevandhmlu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 ปีที่แล้ว +3

    ధనరెడ్డి సావిత్రి ఓంగంగణపతియేనమః ఓంశ్రీసుబ్రమణ్యస్వామియేనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియేనమః ఓంశ్రీవల్లిదేవాసేనసమేతసుబ్రమణ్యస్వామియేనమః

    • @pedadamangamma9456
      @pedadamangamma9456 2 ปีที่แล้ว +2

      ఓంశ్రీసుబ్రమణ్యస్వామియేనమః

  • @NagaVeerakanakadurga
    @NagaVeerakanakadurga 6 หลายเดือนก่อน +2

    Om subramaneswaraya namaha thandri nakuthodaralo kalyanam jarigetatu divinchu swami🙏🙏🙏🙏🙏🙏

  • @ManasaBudige-nj9yy
    @ManasaBudige-nj9yy ปีที่แล้ว +3

    Thandri challaga chudu 🙏🙏🙏

  • @meenakshig6888
    @meenakshig6888 ปีที่แล้ว +2

    అందర్నీ చల్లగా చూడు తండ్రి

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +3

    Om Shanti Shiva baba 🙏🙏🙏🙏🙏
    Om namaha shivaya.om om namaha shivaya.om om namaha shivaya.om 🙏🙏🙏🙏🙏🙏

  • @somaguttaamrutha9476
    @somaguttaamrutha9476 ปีที่แล้ว +3

    Na kadupulo bidda baga vundela chudu swamy..manchiga puttela chudu swamy .ninne nammukunnam swamy..om subrahmanyeswara swamy ye namaha...

  • @sureshraju1674
    @sureshraju1674 17 วันที่ผ่านมา +1

    స్వామి subhramanyaya.challagaa chudu tandri. Saranu saranu thandri

  • @rambabukakaraparthi3214
    @rambabukakaraparthi3214 3 ปีที่แล้ว +8

    Om Sri sir sir vinayakaya namaha om Sri Sri Sri namahasivaya namaha om Sri Sri Sri swamyee saranam ayyappaya namaha om Sri Sri Sri kumarswamye namaha om Sri Sri Sri venkateshaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NageshK-i9k
    @NageshK-i9k ปีที่แล้ว +4

    Sri Valli Devasena Subramnya Swamiye Namah ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 10 หลายเดือนก่อน +2

    Om 🕉 Om Namasivaiah
    Om 🕉 Jai Sri Murugha
    Om 🕉 Om Sri Jai Sri Subramania swamy kapadu Samy
    Om 🕉 Jai Sri Shanmuganatha swamy 🙏
    Om 🕉 Jai Sri Saravanabava kapadu Samy 🙏🙏
    Om 🕉 Jai Sri Kartikeya swamy kapadu Samy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrideviSridevisri-p9t
    @SrideviSridevisri-p9t หลายเดือนก่อน +3

    Subramanya Swamy Santhanam kaliganj Swamy please thandri

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +1

    మా షాప్ రేమొల్డింగ్ అయ్యేట్టు చూడు స్వామి న నా చుట్టూ వున వాళ్ళు అందరూ నర దిష్టి నుండి కాపాడు స్వామి

  • @posapatikankipatihemasrira1279
    @posapatikankipatihemasrira1279 4 ปีที่แล้ว +18

    🙏Sri Srivalli Deva Sena Samethasya Sri Subramanyeshwara Swamy Deva Devathabhyo Namaha🙏

    • @kammaradurga2754
      @kammaradurga2754 2 ปีที่แล้ว

      🙏 Swami maa pillalaku pelli aiyela chudu swami 🙏

  • @rajababusattu6405
    @rajababusattu6405 6 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామినే నమః🎉❤

  • @santhub269
    @santhub269 3 ปีที่แล้ว +3

    Om subramanya namha.. Om shiva gavuri thanaya... Karthikaya.. Namha... Naku santhanam kavali e nelalo

  • @kancharlaashhok7922
    @kancharlaashhok7922 ปีที่แล้ว +1

    Om subramanya Swamy Naku udyogam pillalu kalalige la ashirvadinchu Swami 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamidiraghuramulu8085
    @mamidiraghuramulu8085 10 หลายเดือนก่อน +4

    నా కుమారుడుకి ఉద్యోగం వచ్చేలా దీవించు సుబ్రమణ్య స్వామి

  • @kavyagantana4309
    @kavyagantana4309 ปีที่แล้ว +1

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ సేల్

  • @DIMPOL72
    @DIMPOL72 11 หลายเดือนก่อน

    సుబ్రహ్మణ్యస్వామి నాకు సంతానం ప్రసాదించు స్వామి

  • @ramanacharyramana8090
    @ramanacharyramana8090 3 ปีที่แล้ว +4

    Swami maku Okka papani prasadhinchu Ome Sree Karthikeyaya namaha

  • @KethaNarasimha
    @KethaNarasimha หลายเดือนก่อน +1

    అనుగ్రహం చూపించు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి