సిటీ లో పెరిగిన వాళ్ళకి ఈ కవిత్వం అర్థం కాకపోవచ్చు కానీ ట్రై చేయండి తుమ్మ చెట్టు గురించి ఎంత చక్కగా పాడారు గోరటి వెంకన్న గారు, తుమ్మ చెట్టు ఆకులు సన్నగా ఉన్న దాని చెక్క మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది తెలుసా, తుమ్మకాయలు అంటే మేకలకు బిర్యానీ ఉన్నట్లే .🙏🙏🙏
పల్లె పకృతి అందాలు మరిచి పోతున్న ఈ జనరేషన్లో ఆ దేవుడు గోరేటి వెంకన్న రూపంలో ప్రకృతి అందాలు ఇలా మరిచిపోకుండా అతని మాటలు పాటలతో మరలా ఈ జనరేషన్ కు గుర్తు చేస్తున్నారు ఇది మన తెలుగు ప్రజల అదృష్టం మన తెలుగు ప్రజలు అదృష్టం
Poet of soil !!! Venkanna Garu...thank you very much. I don't know how to express my gratitude on your poetry. Its simply ... divine..it touched my heart...you gave us infinite happiness...!!!
Neevuleka palle chirunaa Ma ledu, Meka panchakam adi neeku suraganga Wow great sir Mee pada bhangima,prasa, yasa Koorpu, pata padadam, Mee. Ragam Anni rakaluga adbhutham VENKANNA GORETI sir, Hats up u
If dont understand a single word from his poem. Just watch SPB sir face expression. That how good and how meaningful the poem is. I salute to legend's 🙏🙏
ఒళ్లంతా ముళ్లున్నా ఒడి మెత్తనోయమ్మా కొల్లలగా పిట్టలకు కొలుకు నీ ఇల్లమ్మా కాటుక పూతల నీ తనువు నలుపున్నా కడుపులో జాలోలే పసుపూరుతావమ్మా చిగురాకులే గాని కొప్పెంతో చిక్కనా నీ పసరు గాలి విసిరే మరిమళం చక్కనా ఓ నల్లతుమ్మా నువ్ లేక పల్లె చిరునామా లేదమ్మా నువ్ లేక పల్లె చిరునామా లేదమ్మా గులకరాళ్ల చవుకు నేలైనా మొలిచేవు గుట్టలు రాళ్లున్నా గుబురుగా పెరిగేవు పెట్టుపోతల కొరకు పెట్టుకోవు బెంగా మేక పంచకముంటే అదే నీకు సుర గంగా మేక పంచకముంటే అదే నీకు సుర గంగా పాలు మరసిన మేక పాలు నీ పిందెలు కాలు కదిపిన లేత కాళ్లకు అందెలు కమ్మగడతో కొమ్మ లొంచే యలమందలు కమ్మని విందుకై జతగూడే మందలు నీ పూలు కురిసిన పుప్పోడి సిందుల్లో తడిసి స్నానమాడు గడుసు తుమ్మెదలు
Accidently I think I recognized two Telugu Indian Idol participants in this video. (1) at 0:16 (Manya Chandran) and secondly at (2) 0:50 (Vagdevi). Am I correct?
సిటీ లో పెరిగిన వాళ్ళకి ఈ కవిత్వం అర్థం కాకపోవచ్చు కానీ ట్రై చేయండి తుమ్మ చెట్టు గురించి ఎంత చక్కగా పాడారు గోరటి వెంకన్న గారు, తుమ్మ చెట్టు ఆకులు సన్నగా ఉన్న దాని చెక్క మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది తెలుసా, తుమ్మకాయలు అంటే మేకలకు బిర్యానీ ఉన్నట్లే .🙏🙏🙏
మేక పంచకం ఉంటే చాలు
అదే నీకు సురగంగా 🙏🙏🙏🙏
ఎంత బాగా చెప్పారు సర్
పల్లె పకృతి అందాలు మరిచి పోతున్న ఈ జనరేషన్లో ఆ దేవుడు గోరేటి వెంకన్న రూపంలో ప్రకృతి అందాలు ఇలా మరిచిపోకుండా అతని మాటలు పాటలతో మరలా ఈ జనరేషన్ కు గుర్తు చేస్తున్నారు ఇది మన తెలుగు ప్రజల అదృష్టం మన తెలుగు ప్రజలు అదృష్టం
వెంకన్న గారిని జాన పద బ్రహ్మ అనాలి. అవి జాన పదాలు కావు జాణ పదాలు. జయహో
Fdkfka Lae0prllllallalSlppdd9@9
సర్ బాగా చెప్పారు
కనుమరుగవుతున్న తుమ్మ చెట్టు గురించి ఎంత గొప్పగా చెప్పారు సార్. ఆ తుమ్మ చెట్టు నీడలాగ మీరు చల్లగా ఉండాలి..
Log hai ☺️☺️😹😹😹😹😹😹😹😹😹😹😹😹😹😹😹😹
Log hai ☺️☺️😹😹😹😹😹😹😹😹😹😹😹😹😹😹😹😹
@@varikuntlanaresh429 ñ
వెంకన్న నీలాంటి భావకవులు శతవసంతాలు సంతోషంగా జీవించాలి
గోరేటి వెంకన్న గారు తను చుట్టుపక్కల ఉన్న విషయాలను గమనించి అప్పటికప్పుడు పాటను రాసి పాడగలడు 🙏🙏🙏🙏
కానీ .......ఇప్పుడు దొరల గడీల బందీగా మారిపోయాడు 🤔🤔🤔🤔🤔
వెంకన్న నీకు శతకోటి వందనాలు . నీలాంటి భావకవులు
Poet of soil !!! Venkanna Garu...thank you very much. I don't know how to express my gratitude on your poetry. Its simply ... divine..it touched my heart...you gave us infinite happiness...!!!
అనేక పుస్తకాలు చదవడం వల్ల ఇంతటి గొప్ప వారు అయ్యారు
Nooo. This knowledge will come only through live observation and practical experience.
Mari kcr enni chadivandu antavu anna ..😅
@@Jason-cq4gt😂😂
పవన్కళ్యాణ్ 2 లక్షలు పుస్తకాలు చదివాను అని చెప్పాడు. ఆయన తెలివి మనకి తెలీదా
Neevuleka palle chirunaa
Ma ledu,
Meka panchakam adi neeku suraganga
Wow great sir
Mee pada bhangima,prasa, yasa
Koorpu, pata padadam, Mee. Ragam
Anni rakaluga adbhutham
VENKANNA GORETI sir,
Hats up u
If dont understand a single word from his poem. Just watch SPB sir face expression. That how good and how meaningful the poem is. I salute to legend's 🙏🙏
గోపీచంద్ గారు రచించిన నల్ల తుమ్మ చెట్టు . తర్వాత గోరటి వెంకన్న గారు అధ్బుతంగా పాడారు.
E song ni text book lo cherchali.
Chala bagundi.matti manishi goreti venkanna
yes
అవును
Goreti garu Mee nota palike kavitvam Telugu bhasha Ki Mani haaram
What a extraordinary knowledge with lyrics and singing
Sir mee paata thumma chettu vintey kanuka.. daaniki, rathanaalu vajralu kaasthayi.
He is poeting Nature and it is our life which is forgote in concret jungle
ఒళ్లంతా ముళ్లున్నా ఒడి మెత్తనోయమ్మా
కొల్లలగా పిట్టలకు కొలుకు నీ ఇల్లమ్మా
కాటుక పూతల నీ తనువు నలుపున్నా
కడుపులో జాలోలే పసుపూరుతావమ్మా
చిగురాకులే గాని కొప్పెంతో చిక్కనా
నీ పసరు గాలి విసిరే మరిమళం చక్కనా
ఓ నల్లతుమ్మా నువ్ లేక పల్లె చిరునామా లేదమ్మా
నువ్ లేక పల్లె చిరునామా లేదమ్మా
గులకరాళ్ల చవుకు నేలైనా మొలిచేవు
గుట్టలు రాళ్లున్నా గుబురుగా పెరిగేవు
పెట్టుపోతల కొరకు పెట్టుకోవు బెంగా
మేక పంచకముంటే అదే నీకు సుర గంగా
మేక పంచకముంటే అదే నీకు సుర గంగా
పాలు మరసిన మేక పాలు నీ పిందెలు
కాలు కదిపిన లేత కాళ్లకు అందెలు
కమ్మగడతో కొమ్మ లొంచే యలమందలు
కమ్మని విందుకై జతగూడే మందలు
నీ పూలు కురిసిన పుప్పోడి సిందుల్లో తడిసి స్నానమాడు గడుసు తుమ్మెదలు
నీ కవిత్వం అద్భుతము. 🙏🙏🙏
Ni padalaku koti vandanalu venkanna 🙏🙏🙏🙏🙏 telangana animuthyam mana jati mulaluu mi patalo bratike untai chirasthyigaa
gOraTi గోరటి వెంకన్న 🎉
Excellent ,anna. Janapada hero, venkanna garu
ఎంత చక్కగా పాడారు వెంకన్న గారు చెవుల్లో తేనె పోశారు
Inspired. I collected above 200 seeds of thumma and sprinkled them in our ground.
He is a great poet
Nenu e jenration vadine but old songs meaning chala bagutundhee...
Saraswati Kiranamulu🙏 No words Sirs.
Great sir 🙏🙏
Prakruti bidda maa venkanna🙏🙏🙏
No words sir👌🙏🙏🙏
He is natural poet
గొప్ప వాగ్గేయకారునికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maa goreti venkanna ku Aa edukondala venkanna swamy aashisshulu eppudu undaali.
😍Wow what a explain song
Wondeful venkanna...
వెంకన్న గారికి ధన్యవాదాలు.
Dandamayya thandrii 🙏🙏 meela avarii valla kaadhu varnichatammm amina...
Ninnu chuse bagyam ina kalagalii e janmalo ani devudini korukuntunna ..🙏
❤ Loved one
👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌no word
Bridge between old fock and next generation 👏👏👏👏
జై గోరేటి వెంకన్న 🙏🙏
You r a leagend in the society
Mee paataki a Tumma chette vangi namaskaralu chestunnademo
Daani value ni penchinanduku. Andariki panchinanduku🙏🙏🙏🙏🙏
పాదాభివందనం వెంకన్న గారు🙏🙏🙏
Naku ma village gurutukuvachinappudu e song vinta one week.lo one time anna vinta
Excellent Poem🎉
We are missing this folk songs programs now
Accidently I think I recognized two Telugu Indian Idol participants in this video. (1) at 0:16 (Manya Chandran) and secondly at (2) 0:50 (Vagdevi). Am I correct?
Superb sir well explained
Splendid!
Ur no 1sir
Manu garu goreti venkanna garuni chuse neruchukondi me...........
Super sir
Prakruti Loni goppatananni chupalante mi taruvate evarayina venkanna garu
Super super 🙏🙏
SK.AHEMED VILG (NARSINGAPALLI ) NZBD TELANGANA. .ANNA VENKANNA .MERU TELANGANA MUDDU BIDDA. ME.PATA ME KANUVIPPU.SANDESHAM.YEPPATIKI.MARACHIPOMU .MERUYEPPUDU MA GUNDY. LO UNNTARU .MEKU NA SALAM.ANNA. (966568195904
Excellent song by venkanna
Balu sir we miss you
Great words
2021 lo kuda vintunam
Great Great janapada kavi
వింటుంటే ఎంత హాయిగా ఉందొ చెప్పలేను
Lots of love 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sahityam ante venkanna 🙏
Wow❤
Wowsuperrrrr
Goreti venkanna garu great poet
అద్భుతః
Meeru devudu sir
Miss u balu sir😭
గొప్ప కవి
❤❤
Super poet
Excellent
Telugu variki meru ante chale.no awards no rewards
Omg .....Telugu dhanam
Ee rachayita gurinchi ee generation kids ki teliyali
Miss you nalla Thumma chettlu
Goreti Garu super
Super
Mee pataku a thummachettu garvamga feel audi
👌🙏
ne poet ku niku vandanam
Jai goreti venkanna
Venkanna Garu Kavi Brahma
జై వెంకన్న
👌👌👌👏👏👏👏👏👏
Salam anna👏🙏🙏🤝
Great
Pls avaraina meaning cheppandi
Great tumma
🙏🙏🙏
Very nice
Supar. Sar
Lalslm. Anna
🙏
😍🤩👍👍👌👌👌annna.....
Trs mlc epudu
U r great..but..now.. you are options 🙏
Fullapcode bro