15లక్షల మందిని ఏడిపించిన గద్దర్ పాట | Gaddar Song Vandhanalu vandhanalammo mabiddalu |ManaTelanganam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 77

  • @nallagondasammaiah6909
    @nallagondasammaiah6909 หลายเดือนก่อน +4

    ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గా నియమితులై నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్

  • @nallagondasammaiah6909
    @nallagondasammaiah6909 หลายเดือนก่อน +2

    పూర్తిగా ప్రజా జీవితానికి అంకితం కావాలని కోరుకుంటున్నాం బడుగు బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా ఈ సమాజాన్ని ప్రశ్నించ వలసిందిగా మీకు మేము అందరం అండగా నిలబడతాం ప్రజాస్వామ్యంగా మన హక్కుల కోసం ముందుకు రావాలని ప్రార్థిస్తున్నా,,

  • @manoharmelodies3243
    @manoharmelodies3243 2 หลายเดือนก่อน +5

    కాశిం సార్ చాలా బాగా పాడారు

  • @gopalakrishnapilli9753
    @gopalakrishnapilli9753 4 หลายเดือนก่อน +8

    చాలా బాగా పాడారు కాశీం అన్న 🙏🏿

  • @lakshmanharinaik795
    @lakshmanharinaik795 2 หลายเดือนก่อน +4

    Super sir. I'm G. Lumba MA, Telugu 2012-2014 నిజమ్ కాలేజీ

  • @SunnyManu
    @SunnyManu 4 หลายเดือนก่อน +10

    Excellent song sir🎉johar gaddar sir😢

  • @ambatiswamy6692
    @ambatiswamy6692 3 หลายเดือนก่อน +19

    పీపుల్స్ వార్ పార్టీ పై నిషేధం ఎత్తివేసిన తర్వాత మొదటి సారిగా గద్దర్ బసీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం జరిగింది. అప్పుడు అమరులైన వీరులను గురించి ఈపాట పాడారు.విలేకర్లు కన్నీరు పెట్టారు. మేయిన్ పేపర్లు లో జర్నలిస్టు లను కన్నీరు పెట్టించిన గద్దర్ పాట అని రాశారు. ఆతర్వాత హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో జన నాట్యమండలి సభ జరిగింది. ఆ తర్వాత వరంగల్ రైతు కూలి మహ సభ కు దాదాపు 20లక్షలకు పైగా జనం తరలివచ్చారని, ఇంత దేశ స్వతంత్ర ఉద్యమ కాలంలో కూడా జరగలేదని రాశారు.

    • @sharadamalleshu4bjp4846
      @sharadamalleshu4bjp4846 2 หลายเดือนก่อน

      కాని ఏమి లాభం అందులో తన పిల్లలు చనిపోతే తెలిసేది బాధా ఎంతా ఉందని.
      సుమారు గా (మాదిగలు +మాలలు ) 40 వేల మంది బ్రతికి జాతీయ జీవనం ఉంటే ఈ రోజున వారు ఒక పెద్దా రాజకీయ, సామాజిక, ఆర్థిక, శక్తిగా నిలిచే వారు తప్పుడు సిద్ధాంతంతో వారి జీవితాలను నాశనం చేసిన దారి తప్పిన గద్దర్ అన్న. తన కొడుకును, కూతురు కు ఈ తప్పుడువైద్దంతం బోదించ లేదు. చివరి దశలో పూజ్య బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ రాసిన రాజ్యం మార్గమే సరి అయిన దాని తెలుసుకున్నా ఆధునిక వేమన.
      ఒక MLA, యంపీ టికెట్ సీట్లు కోసం విదేశీ సోనియా పదాల వద్ద మోకరిల్లిన్న బానిస మానసిక హిందువు.
      పాటపడుతాడు పాట రాస్తాడు, ఏమి లాభం సమాజం ఎదిగే పిల్లలకు విషభిజాలు నాటి వారి ప్రాణాలు తీసుకున్నా గద్దర్ అన్న. తన పిల్లలు చనిపోతే ఈ పాట రాసే వాడు కాదేమో.
      మీరైనా ఖాసిం అన్న తప్పుడు సిద్ధాంతంను ప్రజలకు చెప్ప కండి.
      ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి.

    • @sharadamalleshu4bjp4846
      @sharadamalleshu4bjp4846 2 หลายเดือนก่อน

      ఏమి లాభం అందులో గద్దర్ అన్న పిల్లలు చనిపోతే తెలిసేది తల్లి కడుపు కోత.

  • @srinubattini766
    @srinubattini766 5 หลายเดือนก่อน +14

    What a meaningful song

  • @gaddigopulasaleswaram6523
    @gaddigopulasaleswaram6523 4 หลายเดือนก่อน +15

    ఖాసిమ్ అన్న పాత పాటలు లేవా తీసినందుకు నీకు లాల్ సలాం🎉🎉

    • @sharadamalleshu4bjp4846
      @sharadamalleshu4bjp4846 2 หลายเดือนก่อน

      ఖాసిం అన్న కూడా Right person in wrong way. Don't go wrong way.
      సుమారు గా (మాదిగలు +మాలలు ) 40 వేల మంది బ్రతికి జాతీయ జీవనం ఉంటే ఈ రోజున వారు ఒక పెద్దా రాజకీయ, సామాజిక, ఆర్థిక, శక్తిగా నిలిచే వారు తప్పుడు సిద్ధాంతంతో వారి జీవితాలను నాశనం చేసిన దారి తప్పిన గద్దర్ అన్న. తన కొడుకును, కూతురు కు ఈ తప్పుడువైద్దంతం బోదించ లేదు. చివరి దశలో పూజ్య బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ రాసిన రాజ్యం మార్గమే సరి అయిన దాని తెలుసుకున్నా ఆధునిక వేమన.
      ఒక MLA, యంపీ టికెట్ సీట్లు కోసం విదేశీ సోనియా పదాల వద్ద మోకరిల్లిన్న బానిస మానసిక హిందువు.
      పాటపడుతాడు పాట రాస్తాడు, ఏమి లాభం సమాజం ఎదిగే పిల్లలకు విషభిజాలు నాటి వారి ప్రాణాలు తీసుకున్నా గద్దర్ అన్న. తన పిల్లలు చనిపోతే ఈ పాట రాసే వాడు కాదేమో.
      మీరైనా ఖాసిం అన్న తప్పుడు సిద్ధాంతంను ప్రజలకు చెప్ప కండి.
      ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి.

  • @gopalrao8477
    @gopalrao8477 3 หลายเดือนก่อน +2

    నేను 1978 లో గడ్డరన్న పాటలకు ఆకర్షకుడానయి rsu లో చేరాను

  • @Chirramallaiah-hu3su
    @Chirramallaiah-hu3su 3 หลายเดือนก่อน +2

    అభినందనలు సార్

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 5 หลายเดือนก่อน +8

    Jai Bheem sir 🙏🏼🙏🏼

  • @durgam.ranadheer5821
    @durgam.ranadheer5821 5 หลายเดือนก่อน +8

    🙏🙏🙏🙏Johar Gaddar anna ✊✊✊😢

  • @srinivasrodda1070
    @srinivasrodda1070 3 หลายเดือนก่อน +5

    పోరాట వీరులకు మరణం లేదు వారి ఆశయాలు ఏదో రూపంలో పోరాటం చేస్తూనే ఉంటాయి జోహార్లు అమరవీరులకు

    • @sharadamalleshu4bjp4846
      @sharadamalleshu4bjp4846 2 หลายเดือนก่อน

      దేనికోసం పోరాటం
      విదేశీ శక్తుల కోసం చైనా కోసం మా పోరాటం.

  • @bethapudivenkateswararao9690
    @bethapudivenkateswararao9690 4 หลายเดือนก่อน +3

    Good explanation Annaiah

  • @venkateswarlubokka2278
    @venkateswarlubokka2278 2 หลายเดือนก่อน +1

    అంత గొప్ప ప్రజల మనిషిని కూడామీ ఎమ్మార్పీఎస్ మహానుభావులు తనని మాలవాడు గానేచూశారు.

    • @BalachandramShivagari
      @BalachandramShivagari หลายเดือนก่อน

      Yes brother you are right

    • @sekherbabu3031
      @sekherbabu3031 29 วันที่ผ่านมา

      Mrps అనేది...నిజమైన మాదిగ లు..ఉన్న..ఉద్యమం
      కాదు.బ్రో
      నిజమైన మాదిగ లు.. ఆలా ఉండరు

  • @visni2724
    @visni2724 2 หลายเดือนก่อน

    Khasim Sir. Abinandanalu.Gaddar pai manchi visleshana.

  • @rajudara5309
    @rajudara5309 2 หลายเดือนก่อน

    Fantastic song sir, still I do hummm this song. Absolutely it’s one of my favourites🚩🚩

  • @charanpaulradhika8667
    @charanpaulradhika8667 3 หลายเดือนก่อน +3

    I love gaddar sir

  • @bogekumar8287
    @bogekumar8287 4 หลายเดือนก่อน +3

    Super excellent

  • @vinayreddy6580
    @vinayreddy6580 3 หลายเดือนก่อน +1

    Miru kuda chala baga padaru Sir.

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 2 หลายเดือนก่อน

    THANKS KASIM BHAIY LOVE GADDAR ANNA

  • @SrinuKeloth
    @SrinuKeloth 3 หลายเดือนก่อน +2

    Super song gana Kasim Anna

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180 3 หลายเดือนก่อน +1

    Super sir

  • @koteswararaonerella7861
    @koteswararaonerella7861 3 หลายเดือนก่อน

    Thanks

  • @sivaramulup3765
    @sivaramulup3765 2 หลายเดือนก่อน

    Super.tamudu.sir❤❤❤❤

  • @bhoomisrinivas4221
    @bhoomisrinivas4221 2 หลายเดือนก่อน +1

    Gadderanna sc/ST 0BC VARIKI POWERFUL VEPAN JAI BHEEM JAI LALSLAM

  • @brahmajirao8871
    @brahmajirao8871 2 หลายเดือนก่อน +1

    Spirit of Gaddar's Songs is Good But Naxalism is Not the Solution.

  • @adirajkumar
    @adirajkumar 2 หลายเดือนก่อน

    Jai Gaddar🙏🙏🙏❤️❤️❤️❤️

  • @venkataiahmekala138
    @venkataiahmekala138 4 หลายเดือนก่อน +1

    Sir excellent sog

  • @BaleraoManoharrao
    @BaleraoManoharrao หลายเดือนก่อน

    ✊🎉

  • @GouriSrinivas
    @GouriSrinivas 2 หลายเดือนก่อน

    Yes true 👍

  • @Gsr_buildingDevelopers
    @Gsr_buildingDevelopers 3 หลายเดือนก่อน +1

    Jai bheem sir

  • @alibashaquadri1295
    @alibashaquadri1295 4 หลายเดือนก่อน +3

    😢❤❤😊😊😊😊🎉🎉🎉

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 3 หลายเดือนก่อน +1

    🎉

  • @karneravi4425
    @karneravi4425 4 หลายเดือนก่อน +1

    😭😭😭👌👌👌👌

  • @krishnach6554
    @krishnach6554 4 หลายเดือนก่อน +4

    😊😊😅

  • @anilgarnepally7094
    @anilgarnepally7094 2 หลายเดือนก่อน

    😢😢😢😢

  • @karneravi4425
    @karneravi4425 4 หลายเดือนก่อน +1

    😢😢

  • @MachaVishnuvardhan
    @MachaVishnuvardhan 3 หลายเดือนก่อน +1

    😢😭

  • @marribhaskar9514
    @marribhaskar9514 4 หลายเดือนก่อน +4

    😂😂😂

  • @alibashaquadri1295
    @alibashaquadri1295 4 หลายเดือนก่อน +3

    😂😂😂😂😂😂😂😂

  • @navyarachamoni2746
    @navyarachamoni2746 5 หลายเดือนก่อน +24

    గద్దర్ ఎక్కువగా మాదిగలను నాక్సలిలిట్ల పంపించాడు....

    • @jakiefunnyvedios8190
      @jakiefunnyvedios8190 5 หลายเดือนก่อน +3

      ఎవరు చెప్పారు

    • @chethanarecordingstudios7037
      @chethanarecordingstudios7037 4 หลายเดือนก่อน +12

      Avunu naxalites ante dopidee doragalla gundello tupaakee gundlu... The great real freedom fighters.. Hat's of gaddar annaa ✊✊✊

    • @newshanthinikethancoaching6734
      @newshanthinikethancoaching6734 4 หลายเดือนก่อน +5

      Chasthe kuda vadalara . Gaddharannanu 🙏

    • @ImranMd-h8b
      @ImranMd-h8b 4 หลายเดือนก่อน

      E comment pettina vadu uneducated
      Gaddar gurinchi ala annadam thappu

    • @Solo-bg9eg
      @Solo-bg9eg 4 หลายเดือนก่อน +5

      😂😂 Finley ekkada kuda vishyam chimmesara adhe ra Mee jaathi goppathanam😂

  • @crazymani4953
    @crazymani4953 หลายเดือนก่อน

    Vare vedava Anchor Gaddar antaventra, Gaddaranna anali

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 2 หลายเดือนก่อน

    gaddar is far better than Ambekar.. one man show... great personality

    • @sharadamalleshu4bjp4846
      @sharadamalleshu4bjp4846 2 หลายเดือนก่อน

      ఏమి లాభం అందులో గద్దర్ అన్న పిల్లలు చనిపోతే తెలిసేది తల్లి కడుపు కోత.
      సుమారు గా (మాదిగలు +మాలలు ) 40 వేల మంది బ్రతికి జాతీయ జీవనం ఉంటే ఈ రోజున వారు ఒక పెద్దా రాజకీయ, సామాజిక, ఆర్థిక, శక్తిగా నిలిచే వారు తప్పుడు సిద్ధాంతంతో వారి జీవితాలను నాశనం చేసిన దారి తప్పిన గద్దర్ అన్న. తన కొడుకును, కూతురు కు ఈ తప్పుడువైద్దంతం బోదించ లేదు. చివరి దశలో పూజ్య బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ రాసిన రాజ్యం మార్గమే సరి అయిన దాని తెలుసుకున్నా ఆధునిక వేమన.
      ఒక MLA, యంపీ టికెట్ సీట్లు కోసం విదేశీ సోనియా పదాల వద్ద మోకరిల్లిన్న బానిస మానసిక హిందువు.
      పాటపడుతాడు పాట రాస్తాడు, ఏమి లాభం సమాజం ఎదిగే పిల్లలకు విషభిజాలు నాటి వారి ప్రాణాలు తీసుకున్నా గద్దర్ అన్న. తన పిల్లలు చనిపోతే ఈ పాట రాసే వాడు కాదేమో.
      మీరైనా ఖాసిం అన్న తప్పుడు సిద్ధాంతంను ప్రజలకు చెప్ప కండి.
      ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి.

    • @sharadamalleshu4bjp4846
      @sharadamalleshu4bjp4846 2 หลายเดือนก่อน

      How Gaddar Anna is better than Pujya Dr Baba Sahab ji Ambedkar Ji?
      Ambedkar Ji's los his sons and life for Nation and his people. So don't compare to any one to Pujya Anbedkar ji

  • @m.nageswararao8705
    @m.nageswararao8705 2 หลายเดือนก่อน

    Nakshals enthamandhi amayakulanu champaru

    • @BRavi-h1m
      @BRavi-h1m 2 หลายเดือนก่อน

      మీరు కూడా అమాయకులన్న మాట.

  • @fakruddin3735
    @fakruddin3735 4 หลายเดือนก่อน +5

    Super excellent

  • @harikishanpanuganti142
    @harikishanpanuganti142 2 หลายเดือนก่อน

    Super sir🎉🙏🙏🙏