ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు..వినినా ప్రతీసారీ కంటి నుండి కన్నీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది..అన్నా నీకు దండమే... జైభీమ్...అమ్మా ఉదయభాను నువ్వు హృదయ భాను వమ్మా...నీ హృదయం వెన్నపూస...గోరటి వెంకన్న. పాటలు మాటలు రాతలు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నెన్ని కథలో ఎన్నెన్ని ఇతలో...ఎప్పుడు మారుతుంది పేదోడి బ్రతుకు...
I'm from Godavari districts. Yet i love Telangana culture. I'm a big fan of Folk songs. Kaani ee paata.... Yenni saarlu vinnaa.... Prati line ki oka saari goose bumps vastaayi. Kallallo neellu tirugutaayi. What a song. Hats off to Goreti Venkanna gaaru
పొద్దుపొద్దున ప్రత్యేక ధన్యవాదములు ఈ రోజు వెంకన్న గారి పాటలు మనసుతో విని 30 సంవత్సరాల జీవితం అప్పటి నుండి ఇప్పటి వరకు వున్నా పరిస్థితులు నా స్వీయ అనుభవాలు సామాజిక పరిస్థితుల్ని వల్లే వేసుకున్నాను గోరెటి వెంకన్న గారి అద్భుత మైన సందర్బోచితమైన పాటలని అందరూ తప్పక వినాలి
My heart felt emotional.literally getting cried while going with the lyrics very depth meaning it has.the life's of poors explained in a song like never before.heart felt 💔 The man who written this song and sang by goreti Venkanna Garu hatsoff. This song can melt the heart. Those who agree please like
Super song. Tears are coming from my eyes even while I am writing this comment. The life of poor people are moving before my eyes while you are singing. No one can write this kind of song unless otherwise they have a great heart towards the poor. I burst into tears while she is commenting on you at the end. I prayed for you and I prayed for the poor. GOD BLESS YOU !
Sir meku mundhuga na vandhanalu sir manchi paata rasaru meru padaru meru nijam ga oka pedavadi jeevithanni maku chupincharu sir pedavade dhanavanthulaku Pedha danavanthudu sir na drusti lo Peda kutumbamulo putinanduku Nenu garvapaduthuna sir 🙏🙏🙏
❤❤🎉 hats off sir🎉🎉❤ this song belong to poor families life ❤❤❤🎉 beautiful music,🎉❤ excellent singing 🎉🎉❤ wonderful poet 🎉🎉❤❤❤ fantastic lyrics 🎉🎉❤ greatest inspiration performance sir 🎉🎉🎉❤❤❤❤💐💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు..వినినా ప్రతీసారీ కంటి నుండి కన్నీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది..అన్నా నీకు దండమే... జైభీమ్...అమ్మా ఉదయభాను నువ్వు హృదయ భాను వమ్మా...నీ హృదయం వెన్నపూస...గోరటి వెంకన్న. పాటలు మాటలు రాతలు గురించి ఎంత చెప్పినా తక్కువే..
ఎన్నెన్ని కథలో ఎన్నెన్ని ఇతలో...ఎప్పుడు మారుతుంది పేదోడి బ్రతుకు...
Yes
0😊02😊@@vemulakesavakumar2769
ఎన్ని తరాలు మారినా పేద వారి బతుకులు మారవు ని పాట తో వారి కష్టాలు చూపించి మనసు కరిగేలా చేశావ్ నీకు వందనాలు అన్నా
I'm from Godavari districts. Yet i love Telangana culture. I'm a big fan of Folk songs. Kaani ee paata.... Yenni saarlu vinnaa.... Prati line ki oka saari goose bumps vastaayi. Kallallo neellu tirugutaayi. What a song. Hats off to Goreti Venkanna gaaru
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ఈ పాట మనస్సు తో విన్నవారు ఏడువకుండ ఉండలేరు 😭
S bro
S bro
Kcr gurunchi oka pata padu
అవును సోదరా.
ఎన్ని సార్లు విన్నా కూడా... కళ్ళు చెమ్మగిల్లతాయి.
@@bandariramesh2738 q
పొద్దుపొద్దున ప్రత్యేక ధన్యవాదములు ఈ రోజు వెంకన్న గారి పాటలు మనసుతో విని 30 సంవత్సరాల జీవితం అప్పటి నుండి ఇప్పటి వరకు వున్నా పరిస్థితులు నా స్వీయ అనుభవాలు సామాజిక పరిస్థితుల్ని వల్లే వేసుకున్నాను
గోరెటి వెంకన్న గారి అద్భుత మైన సందర్బోచితమైన పాటలని అందరూ తప్పక వినాలి
6 the 0
@Ram varma d
గల్లీ సిన్నది గారిబొల్లా ...... కథ పెద్దది బాధలు కన్నీటి బాధలు అన్ని నిజమే అన్న మా సామాన్య మాలాంటి పేదల జీవితం గోరేటి వెంకన్న మీకు ధన్యవాదాలు
గోరేటి వెంకన్న గారికి పాదాబివందనం ఈ పాట 100. సార్లు విన్నా
అన్న ఈ నీ పాట పేదోళ్ళ బతుకు చాలా చక్కగా వివరించిన నీ కాళ్లకు పాదాభివందనాలు
నేను మొట్టమొదటిసారి ఈ పాట విన్నాను ....నాకు తెలియకుండా నా కళ్ళవెంట కన్నీళ్లు ఆగకుండా ......
మన పాలమూరు బిడ్డ....గోరేంటి వేంకన్న...... చాల గర్వంగ ఉంది
Super good sar
.
Ma village pakkane
One man changing poor people destiny in Andhra Pradesh
అన్నా మీ పాటలు నాకు ఎంతో ఇష్టం, మన రాజకీయ నాయకులు మీ పాటలు విని వారు స్వభావం మార్చుకుంటారు అని నేనూ ఆశపడుతూన్నాను.
ఊ ఆ
అన్నా కళ్లకు కట్టినట్లు చూపించే నీ ప్రతీ వాక్యం.... ఎన్ని సార్లు చూసినా అన్ని సార్లు కళ్లు చెమర్చాయి... నీ పదాల కూర్పు... అద్భుతం ... అమోఘం...
పాటకు ప్రాణం పోసి... పేదల బ్రతుకులని కళ్ళకి కట్టినట్టు చెప్పిన గోరేటి వెంకన్న గారికి హృదయ పూర్వక వందనాలు..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
క్s
మా టీవీ మా టీవీ మా టీవీ సీరియల్స్
అన్నా సామాన్యుల జీవితం గురించి మరియు సామాన్యులకు లోకి వస్తారు అనే పదం నా హృదయాన్ని తడిపేస్తూ కృతజ్ఞపాదాభివందనాలు..
"ఆ పిన్నిసులు ఎన్ని అమ్ముతే కన్నీరు ఆగురో"😭😭😭
You have a 🧠👌🖤
@@Jason-cq4gt🎉😂❤😮😅😊
పిన్నేసుల పట్ పాడితెనే mlc అయ్యిండు.ఇంకా గరిబొక్క కుడు తింటే, పదాని అయ్య తాడు
@@gsreeramamurthy9416ఆయన పాడింది ఎప్పుడు పాట కట్టింది ఎప్పుడు mlc అయ్యింది ఎప్పుడు బ్రదర్
@@Jason-cq4gtqqqq
ఎన్ని సార్లు విన్నా కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి🙏👏👏
అన్న నువ్వు పాడిన పాట నేను నిత్య జీవితంలో అనుభవించినవి మరియు చూసినవి...🙏🙏🙏🙏
👌👌👌👌👍👍👍👍
"ప్రాథమిక హక్కులు పలుస పడ్డవెందుకు"😢
అన్న
పేదవాళ్ళ కష్టాల పట్ల నువ్వు చూపిన దయార్ద్ర హృదయం anchor ఉదయభాను ఆర్ద్రమైన కళ్ళలో కనిపించింది..... అక్క నీకు వెంకన్న కు శత కోటి వందనాలు🙏🙏
Suprer. Song. Sir
అన్న నీకు నాకన్నీటీ వందనాలు
గరీభుల బతుకులు మారవు పోరాటాలేమార్గం అన్న నీ పాఠద్వారా పేదల దుస్థితి వినుటుoటే కన్నీళ్లు ఆగలేదు అన్న నీకు వేల వేల వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అర్ధ రాత్రి వరకు గల్లీ అల్లరుంటాడో ...అలసి కునుపు పాటే ముందు నల్ల సప్పుడొస్తాదో...!!🎉👌
తరాలు మారినా పేదవాని బ్రతుకుమారలేదుమనదేశంలో,జైహింద్
కారా వీళ్ళు భారతీయులు , రార రాజ్యాంగ పరిధిలో.. అన్నా నువ్వు గ్రేట్...
అన్నా సామాన్యుల బతుకుల్ని చాలా సిత్రంగా వివరించారు ధన్యవాదాలు
Hhuuuu
namasthe sir
@@rameshjeripothula8886 🔜🔰 🔝🔜🔜🔛
Venkanna Garu kannullo neellu agaledu sir mee pata chustunnantasepu... Hats off sir...
ఈ పదాలు నిజంగ సత్యాలు , చూసిన ప్రతి ఒక్కరికీ ఎక్కడో నిజంగా 😢 కనెక్ట్ అవ్తారు , ఇలాంటి కవులు ఉన్నందుకు గర్విస్తున్నాను 🙏🙏
తెలంగాణ సంస్కృతికి వెంకన్న గారు బ్రాండ్ అంబాసిడర్.
అన్న మీరు చలనం లేని రాయికి కూడా మీ పాటతో కన్నీళ్లు తెప్పించగలరు
My heart felt emotional.literally getting cried while going with the lyrics very depth meaning it has.the life's of poors explained in a song like never before.heart felt 💔
The man who written this song and sang by goreti Venkanna Garu hatsoff.
This song can melt the heart.
Those who agree please like
చూసిన ప్రతసారీ నన్ను ఏడిపించిన పాట.
ఎంతెంత బ్రతుకు సిత్రమో, ఎన్నెన్ని వ్యథల కథలురో.. అయ్యి కార వీళ్ళు భారతీయులు, రారా రాజ్యాంగ పరిధిలో!?
1000.%bro
ప్రజా గొంతుక.... నీ పాదాలకు నమస్కారాలు అన్నా....
అన్న మీ పాట సామాజిక మార్పుకోసం,సృహ కలిగిస్తుంది
ఉదయభాను నువ్వు హృదయ భానువి అమ్మా
అయ్యా కారా వీళ్లు భారతీయులు....రారా రాజ్యాంగ పరిధిలో.,.🔥🔥🔥💯
తరాలు మారిన పాటకు అదరఱ తగ్గదు సార్ జోహార్లు
Hi
కళామతల్లి ముద్దుబిడ్డకు పాదాభివందనాలు
Mahesh
సార్ సూపర్ గా ఈ పాట ద్వారా సామానుడి జీవితం ని చాల చక్కగావివరించారు
Super song. Tears are coming from my eyes even while I am writing this comment. The life of poor people are moving before my eyes while you are singing. No one can write this kind of song unless otherwise they have a great heart towards the poor. I burst into tears while she is commenting on you at the end. I prayed for you and I prayed for the poor. GOD BLESS YOU !
మంచి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు అన్న
అనుభవించి రాసే పాటలకు ఊహీచంచి రాసే పాటలకు చాల తేడా ఉంటుంది గోరేటి వెంకన్న పాట హృదయాలలో వున్న బాదను బయటపెడుతుంది. కాకెలి సైమన్
సాహిత్యం జోడించిత్రాన్ని చూపిన సామాజిక వర్గానికి చెందిన అద్భుత గేయం, ఇది వినోదానికి కాదు
వాస్తవాలకు దర్పణం,, గోరేటి గారి పాటలు పేదవాళ్ళ గూర్చి అంతలా తెలిసీ జానపదాన్ని ఎన్నుకున్నారు,,
మీకు పాదంబివందనం అన్న...🙏🙏🙏
KDR Creations njif
:-\:-[=-O=-=_=:-[=-O*\0/*=_O_o:-*:-O=_= =_=*\0/:-O:^)
What a heart melting song . No one can stop crying after listening to this song. Hats off Goreti Venkana
I’m huge fan of you sir....only for this song .....tears r coming when I watch ur songs
Udaya Bhanu garu very emotional..love u madam
I have seen this video at least 100 times in a span of 2 days when it was released in 2014 ... Very heart touching
న కన్నీళ్ళు అగట్లే అన్నా సూపర్ అన్నా వెంకన్నా
Pata vinte garibolla bathukulu kandlamundhu kanapaduthadhi, Venkanna sir meeku padhabivandhanalu, really great
Udhay baanu … your tears actually brought out your personality… hats off to you madam
Hats off sir , kaneelu petincharu patatho . Nejamaina jeevetham manavi
అన్నా ఈపాట పల్లెల్లో బడుగుల బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టి నారు.నా బతుకు దీనికి దగ్గర గా ఉంది
😢😢😢😢😢 అన్నా పాట విన్నప్పుడుల్ల ఏడుపు ఆగడం లేదు అన్నా...😢😢😢
Venkanna ! You are the Best Social Reformer . Every time when I heard this song automatically my eyes are full of tears. Great Sir
అన్న ఇది పాట కాదు అన్న ఇది సామాన్యుల బ్రతుకులు మొత్తం చూపిచారన్న ఈ పాటలో 🙏🙏🙏🙏
Super song super singar venkanna
@@yadagirim8053 I'm ii JJ u
P0p
Sir super super ippatiki same song more than 100 times vinnanu
annayya great song
Ana Telangana muthym Niv ni kindha avaru lraru
మాటలు రావడం లేదు🙏🙏🙏🙏🙏🙏
బీదవారి బతుకులు ఇలాగే ఉంటాయి
Udhayabhanu garu God gift for the people of Telugu 🙏🙏🙏🙏
2024 lo vinnavallu like here
Super
He is the real social reformer hatsaff to u Sir
great sir. you have explained the life story of poor people. hats off sir.
అన్న ధన్యవాదాలు పేదవాడి నిజ జీవితంలో జరగుతున్న బాదలు ప్రతి ఒక్కరికి తెలియపరచావు 👌🙏🙏🙏🙏
పేదల బ్రతుకు పాట రూపంలో పాడిన గోరేటి వేంకన్న ప్రజా కవి
గోరెటి వెంకన్న పాట వింటే రోమాలు లేస్తాయి ✌️
అన్నానీ పాట వింటే కంట్లో నీళ్లు తిరుగుతాయి
Na
Ch.sivaji Sivaji super anna
సార్. మీకు శత కోటి నమస్కారములు
ANNA SUPER SONG
Ztv Telugu
The best song to explain todays life
Sir meku mundhuga na vandhanalu sir manchi paata rasaru meru padaru meru nijam ga oka pedavadi jeevithanni maku chupincharu sir pedavade dhanavanthulaku Pedha danavanthudu sir na drusti lo Peda kutumbamulo putinanduku Nenu garvapaduthuna sir 🙏🙏🙏
వెంకన్న నీకు పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Sir meeru matlade prathi mata e patalo nijanga entho mandi bada ni prajalaki teliyaparustunnaru heartbreaking words grate anna
ఈపాటకు కోటి దండాలు అన్నగారు
సర్ మీ పాదాలకు వందనం
దృష్టి మరల్చకుండా విన్నాను సార్
గల్లీ సిన్నదీ గరీబోల్ల కథ పెద్దది
వాల్లున్న ఇండ్లు కిల్లికొట్ల కన్న సిన్నగున్నవీ
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
ఆ ఇండ్లకన్న మేలురా ఫలకునామ బండ్లురా
పాత రైలు డబ్బలోలె పడా ఉన్నవేందిరో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
తుమ్మై కడుపలూ తుప్పుపట్టిన సిలుపులూ
పుచ్చుతోని తలుపులేమొ పెచ్చులూడి ఉంటయీ
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
ఎత్తుమనిషి సుట్టమై కొత్తగింటికొస్తెరా
పైన కడుపతగిలి నెత్తి బొబ్బిగట్టి పోతదో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
దర్వాజలిరుకు దగ్గరా జరిపికట్టుకుంటరో
లావుగున్న కోడిపుంజు దూరకష్టమైతదో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
కలిగినోల్లకాలనీల వరద మురుగునీల్లురా
వీల్ల నల్లపైపుతోని వియ్యమందుకుంటయో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||[ Lyrics By: LyricsLokam.com ]
వెలుగుతున్న బల్బులా వెలుతురెంత వుందిరా
నూటికొక్క ఇంట్ల గూడ టూబులైటులేదురో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
సెకండాండు టీవిరా దని శబ్దమేందొ సూడరా
లోటల రాల్లేసినట్టు లొడలొడ వినిపిస్తదో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
ఇంటికొక్క గాథరా విచారిస్తె బాధరా
గాథలన్ని తెలుసుకుంటె గుండెగావరైతదో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||[ Lyrics By: LyricsLokam.com ]
పాత పంపు ఇనుప టెంకి రోడు మీద వెట్టుకోని
గాలిగొట్టె పోరడేమొ జాలిగ జూస్తుంటడో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
పరుసుకున్న పట్టపై పాణాలు పెట్టుకుంటడో
డొక్కు స్కూటరొస్తదని దిక్కులు జూస్తుంటడో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
నడుములొంచి దొబ్బెటీ నాల్గుగీరెల బండిరా
ఉల్లీగడ్డా అమ్మితేనె కడుపుల కురుపొస్తదో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||[ Lyrics By: LyricsLokam.com ]
మూడు జాన్ల పోరడూ వాని బాధలేమొ బారెడు
వాడు జేసెదంద సారెడు వానికేడదీరుబాధలూ
గల్లీ సిన్నదీ...
|| గల్లీ సిన్నదీ ||
కాలెకడుపుకాసరా గాలిబూరెలమ్ముడూ
పిన్నీసలు రిబ్బన్లూ కన్నీరులు దూడ్సునా
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
కల్లుపాక ఎల్లమ్మగుడీ కలుసుకోని ఉంటవీ
తాగినోల్లు ఊగుకుంట రాగమెత్తుతుంటరో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||[ Lyrics By: LyricsLokam.com ]
ఇరుకు ఇంట్ల నరకమై వీదులల్లకస్తరో
పోరలేమొ దుమ్ములోన పొల్రాడుత ఉంటరో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
కోరికోరి వారమూల కూరదెచ్చుకుంటరో
పూదీనా కోతిమీర దాంట్ల గలుపుకుంటరో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
అల్లమెల్లిపాయదంచి మసాలదట్టించినా
మోరికాడివాసనకూ కూర కంపుగొడుతదో
గల్లీ సిన్నదీ...
|| గల్లీ సిన్నదీ ||[ Lyrics By: LyricsLokam.com ]
దువ్వుకూనె దువ్వెన పల్లిరిగిపోయి వుంటదీ
ఎవ్వరింట్ల జూసినద్దమెందుకొ పగిలుంటదీ
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
సిత్తుబొత్తు బతుకులూ సిన సిన దందలూ
సిల్లర కొట్లల్ల వాల్లు సిన్న కాతవెడుతరో
గల్లీ సిన్నది...
|| గల్లీ సిన్నదీ ||
ఎండ్లకేండ్లు గడిసెరా ఎడ్డిబతుకులింతెరా
ఎవరేలినగాని గల్లి రూపమేమి మారెరా
గల్లీ సిన్నది...
Tears are not stopped in my eyes till song over
❤❤🎉 hats off sir🎉🎉❤ this song belong to poor families life ❤❤❤🎉 beautiful music,🎉❤ excellent singing 🎉🎉❤ wonderful poet 🎉🎉❤❤❤ fantastic lyrics 🎉🎉❤ greatest inspiration performance sir 🎉🎉🎉❤❤❤❤💐💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Great knowledge about below poverty people
అన్న మీరు చాలా గ్రెట్
నీ కుసటీయవరులేరూ అన్నా
Peda vadi brathuku eppudu maruthundi😭
anna emicheppali ee pathaku bavamu enthacheppina thakkuve 👌👌👌👌👌👌👌👌👌
Anna ni pata super Anna. Raju banavath
Bha, what a song, miku paadabhi vandaalu saaru...!
మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతాడో గల్లీ చిన్నది 😭😭🙏🙏
నీ పాట దగ్గరకు ఇంకా తెలంగాణ ప్రజల భక్తుల అలానే ఉన్నాయి మారాలి
సూపర్ సూపర్ అన్న... 👍👍👍
mali rela re rela apudu modalu vasthado 👌👌👌👌
Uday banu shud have been a top anchor
Gadrer
Subpar.
సుమ కంటే చాలా బెటర్
Supar supar song Anna ni raitingki vela vela🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
venkanna sir meku padabhivandanam sir idi chala takkuva.....
I love you sir
ఆ చిల్లర కొట్లల్ల వాళ్ళు చిన్న ఖాతా పెడతార 😢
Ee paata ku entha parmardham undi jai goreti venkanna heart touching song meeku paadhabhi vandhanmulu
Venkanna nv keke anna supper anna 👌👌👌🙏🙏🙏
Badugu balahina vargala pedhavalla jeevitham Pata rupam lo chepparu sir 💐💐🙏
Ekkanna niku koti koti dhaddalu anna
real life song super anna 👏👏👏
గ్రేట్ సాంగ్ హృదయం ద్రవిస్తో0ది
గోరేటి వెంకన్న కాదు కోకిలేటి వెంకన్న అనాలి ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
Anna you are a real song maker anna. Hatsoff you anna
This song reflects the life of my personal life.. hats off to goreti venkanna garu
V
దండం సార్.....