అద్భుతం కే అద్భుతం...నన్ను మనసారా ఏడ్చినా సందర్భం కల్పించిన మధురమైన ఈ గానం మనసు దోషిన అర్థాలు ...ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగళం తండ్రీ...నీ పాద పద్మం లకు ప్రణమిల్లడం... తప్ప...ఏమియ్యగలము...దేవ... మ న సారా ఏడ్చాను... నా కన్నీటి ధారలు నాకే ఆపతరం కాలేదు... అలా కార్చుతూనే వ్రాస్తున్న... నీ ప్రేమను వర్నించాలంటే పదాలు దొరకడం లేదు... వర్ణ న కు అందని ప్రేమ...ఏమి వ్రాసయాయ్య దేవుడే మెచు మెచ్చు కునే లాగున...అందులు లో గాన గంధర్వుడు ఈ భువిపై పాటకే ప్రాణమై ప్రాణం విడిచిన బాలు గారి స్వరం లో వినడం... న్నా... జన్మ ధన్యంయిదన్నంత ఆనందం తో...,,ఓ తప్పిపోయిన కుమారుడు...!...? ఎందుకు తప్పిపోయాను అని తెలుసుకోవాలంటే👉9440066620
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము - నీవె నా జీవము నీవె నా గమ్యము - నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా - నీవె నా నీడగా ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా
Praise the lord 🙏 brother thanks for your suggestion but i need to say that we are not praising sp Balu garu just to recognise his tribute song and thanking him for this beautiful song 😇 And Thanking you 🙏 god bless you more ✝️
దేవా...,.. సూపర్.... Amen 🙏🙏🙏👏👏
అద్భుతం కే అద్భుతం...నన్ను మనసారా ఏడ్చినా సందర్భం కల్పించిన మధురమైన ఈ గానం మనసు దోషిన అర్థాలు ...ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగళం తండ్రీ...నీ పాద పద్మం లకు ప్రణమిల్లడం... తప్ప...ఏమియ్యగలము...దేవ... మ న సారా ఏడ్చాను... నా కన్నీటి ధారలు నాకే ఆపతరం కాలేదు... అలా కార్చుతూనే వ్రాస్తున్న... నీ ప్రేమను వర్నించాలంటే పదాలు దొరకడం లేదు... వర్ణ న కు అందని ప్రేమ...ఏమి వ్రాసయాయ్య దేవుడే మెచు మెచ్చు కునే లాగున...అందులు లో గాన గంధర్వుడు ఈ భువిపై పాటకే ప్రాణమై ప్రాణం విడిచిన బాలు గారి స్వరం లో వినడం... న్నా... జన్మ ధన్యంయిదన్నంత ఆనందం తో...,,ఓ తప్పిపోయిన కుమారుడు...!...? ఎందుకు తప్పిపోయాను అని తెలుసుకోవాలంటే👉9440066620
E song ventha manasu chala free ga ipothundai i love this song ❤❤❤❤❤ praise the lord 🙏🙏🙏🙏✝️🛐✝️
I love you Jesus song
Aathamatho nimupmaa...
Shakthi nakosaguma.....
Na cheyi Patti nannu nadupumu devaa...
Super subrmanyam babai garu and balu babai garu
Amen amen amen
Nee Dayalo Nee Krupalo Kaachithivi Gatha Kaalamu
Nee Dayalo Nee Needalo Daachumayaa Jeevithaanthamu
Nee Aathmatho Nanu Nimpumaa
Nee Sevalo Phaliyimpagaa
Devaa… Devaa… ||Nee Dayalo||
Kashta Kaalam Dukha Samayam Nannu Vedhinchagaa
Praana Hithule Nannu Vidachi Veliga Nanu Choodagaa (2)
Odaarpuvai Naa Chentha Neeve Undinaavu
Naa Kanneeru Nee Kavithalo Raasi Unchinaavu (2)
Emi Adbhutha Premayaa Ae Reethi Paadanayaa
Neeve Naa Maargamu - Neeve Naa Jeevamu
Neeve Naa Gamyamu - Neeve Naa Sarvamu
Naa Manasu Theera Ninnu Paadi Pogadeda Devaa ||Nee Dayalo||
Ae Yogyathayu Leni Naa Yeda Nee Krupa Choopithivi
Vatti Paathranu Mahimatho Nimpi Maargamu Neevaithivi (2)
Nee Chitthame Naa Yandu Neraverpavvaalani
Nee Sevaye Naa Shwaasagaa Kada Vaeaku Nilavaalani (2)
Naa Madi Nindenu Aashatho Ne Paadeda Sthuthi Geetham
Neeve Naa Thodugaa - Neeve Naa Needagaa
Aathmatho Nimpimu - Shakthi Naakosagumaa
Naa Cheyi Patti Nannu Neetho Nadupumu Devaa ||Nee Dayalo||
Chala baga padaru sir
Praise the Lord "jesus"
Prasie tha lord
Naa manasu theera ninu paadi pogadedha Deva.....🙏
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా… ||నీ దయ||
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము - నీవె నా జీవము
నీవె నా గమ్యము - నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ||
ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా - నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా
Super song😌
♥️
Hi
😍
❤
Praise the lord Jesus Christ mirracle direct ga nenu chusi save ayyanu AMEN
Excellent song praise the Lord Brother thank you🙇🙇🙇🙇😢😢😢
Hallelujah 🙏 praise the lord 😇 sister
Pristha lord ❤️🙏
Always my favourite it's god's grace through spb
Love you god love you sir
Song❤❤❤❤❤
Amen
Super song ❤️❤️
Love you song🎵🎵🎵
Super song.. Amen
Praise the lord super song chala baga padaru
Honourable tribute to Sri . SPB/ Jonah Samuel 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
DCĺll
Love you Yessaya ❤🙏❤
Balu sir miss you andi
Thankyou God 🙏
Praise the Lord... 🙏🙏
YES MY LORD AMEN
Praisethelord amen
చాలా బాగా పాడారు
Balu sir lanti vallu malli ravali
Prise the lord
Amen.......
Praise the lord annaya 🙏🙏🙏 super song👏👏👏
Nice song
Super ❤❤❤❤
❤❤🎉❤❤
Praise the lord ❤❤❤.
Praise the lord
I miss you spb sr
👌
Ne grace
I miss you balu sir
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏
Super bother 🙏 I
🙏😇
Praise the lord 🙏
T q jesus
🙏🙏🙏🙏
AMEN🙏
PRAISE THE LORD🙏
👌👏👏
Deva na thoduga unduma
I miss you sir
❤️🙏
мυятну вαвυ
Amen Amen Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏
Super song
AMEN
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I love you sp sir❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Tq jesus
Praise the lord brother 🙏 🙌 ❤ ♥ 💙
Amen 🙏
Balu.. Garu.. Yekkada. Vunnaru🌹🌹🌹
Cha
Remove SP Balu Image in Video & Keep Jesus Christ. We r praying Lord Jesus not SP Balu. Thanks
Praise the lord 🙏 brother thanks for your suggestion but i need to say that we are not praising sp Balu garu just to recognise his tribute song and thanking him for this beautiful song 😇
And Thanking you 🙏 god bless you more ✝️
Can’t see his face whole video .. his teeth. Replace with Jesus Cross In video.
Amen
Super song
Amen🙏🙏🙏
Praise the lord 🙏
Praise the lord
🙏🙏
Amen🙏
Amen
🙏🙏🙏🙏
Praise the Lord 🙏