Yesu Rakthamu Rakthamu || Telugu Christian song with Lyrics || BroYesanna || Worship Tube

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • Telugu Christian Song by Bro Yesanna Garu
    PLEASE WATCH 🔴SUBSCRIBE TO OUR CHANNEL🔴
    Follow us on:
    TH-cam: / worshiptube
    Facebook : / rajudevotional

ความคิดเห็น • 513

  • @Nicky_official261
    @Nicky_official261 ปีที่แล้ว +217

    నేను ఫ్యూచర్ లో ఒక చర్చ్ కట్టించాలి అనుకుంటున్నా ,ఇధి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. నా వయసు ఇప్పుడు 18. అంధరు నాకోసం ప్రార్ధన చెయ్యండి బ్రదర్ 🙏

  • @msskumartch5778
    @msskumartch5778 2 ปีที่แล้ว +48

    హోసన్నా మినిస్ట్రీస్
    యేసు రక్తము రక్తము రక్తము (2)
    అమూల్యమైన రక్తము
    నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||
    ప్రతి ఘోర పాపమును కడుగును
    మన యేసయ్య రక్తము (2)
    బహు దు:ఖములో మునిగెనే
    చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము||
    మనస్సాక్షిని శుద్ధి చేయును
    మన యేసయ్య రక్తము (2)
    మన శిక్షను తొలగించెను
    సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము||
    మహా పరిశుద్ద స్థలములో చేర్చును
    మన యేసయ్య రక్తము (2)
    మన ప్రధాన యాజకుడు
    మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||

  • @anaparthisurendra2634
    @anaparthisurendra2634 ปีที่แล้ว +19

    యేసు రక్తము రక్తము రక్తము (2)
    అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||
    మన యేసయ్య రక్తము (2)
    ప్రతి ఘోర పాపమును కడుగును చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము||
    బహు దు:ఖములో మునిగెనే
    మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను
    సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము||
    మహా పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2)
    మన ప్రధాన యాజకుడు
    మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము॥

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 3 ปีที่แล้ว +18

    ఏసన్న గారూ... నాయన గారూ....మీరు
    పరదైసు లో ఉన్నారని నా విశ్వాసము...
    మీలా ఎవరూ దేవుని ఆత్మలో పాటలు
    పాడలేర ని నేను అనుకుంటున్నాను.

    • @Ris502
      @Ris502 ปีที่แล้ว

      పరిశుద్ధ ఆత్మ సన్నిధి తో నింపబడిన స్వరం ఏసన్న గారి పాటలు

  • @VijayKumarPerupogu
    @VijayKumarPerupogu ปีที่แล้ว +20

    పి.అహరోను గారి కొరకు ప్రార్థించండి కిడ్నీ లో రాళ్ళు సమస్య, యూరిన్ ఇన్ఫెక్షన్ మరియు సుగర్, బిపి సమస్య తో బాధపడుతూ ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా స్వస్థ పరచాలని ప్రార్థించండి.

  • @katam.rajashekhar.katam.ra3818
    @katam.rajashekhar.katam.ra3818 2 ปีที่แล้ว +19

    Praise the Lord 🙏 యేసు రక్తం లోనే స్వస్థత ఉన్నది ఆమెన్🙏

  • @prabhaabm6245
    @prabhaabm6245 3 ปีที่แล้ว +305

    యేసు రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును నీవు ఎంత ఘోర పాపివి అయినా సరే ఆయన నిన్ను పరిశుద్ధపరచును 🌹

    • @seetharamudu1539
      @seetharamudu1539 3 ปีที่แล้ว +7

      Chla baga padaru

    • @ajyothi3699
      @ajyothi3699 2 ปีที่แล้ว +2

      Yesurakthamurakthamurakthamu

    • @PraveenKumar-pw1to
      @PraveenKumar-pw1to 2 ปีที่แล้ว +2

    • @pillijayasri1201
      @pillijayasri1201 2 ปีที่แล้ว +1

      @@ajyothi3699I hate

    • @praveenkumar-tg2cj
      @praveenkumar-tg2cj 2 ปีที่แล้ว +1

      th-cam.com/video/7ishrqKfJZ0/w-d-xo.html
      Yesu prabhuve lokarakshakudu latest edited song Praise the lord ❤🙏

  • @vipparthisuresh88
    @vipparthisuresh88 3 ปีที่แล้ว +7

    ఎంత బాగుందో పాట...

  • @pandurangaraomekala9648
    @pandurangaraomekala9648 8 หลายเดือนก่อน +9

    ఎడ్లయొక్కయు, మేకల యొ క్క యు రక్తమందై న ను పా ప క్షమాపణ లేదు గాని యే సు రక్తములోనే క్షమాపణ కలదు ఆమెన్ దేవునికి మహిమకలుగునుగాక 🙏❤️👏

  • @kckoteswararao9122
    @kckoteswararao9122 10 หลายเดือนก่อน +5

    మా ఇల్లు అమ్మలో లేదో తెలియటం లేదు అప్పులు తీర్చాలంటే ఇల్లు అమ్మల్సిందే లేదా వేరే విధంగా ధనం సహాయం చెయ్యాలి యేసయ్య ఏదైనా నీ చిత్త ప్రకారంగా జరిగంచు తండ్రి ఆలస్యం తట్టుకోలేక పోతున్నాను ఓ దేవా త్వరగా ఏదైనా చేయండి అమెన్

  • @DevanaMuthayala
    @DevanaMuthayala 4 หลายเดือนก่อน +9

    నరాలు బలహీనత గురించి దయచేసి ప్రార్థన చెయ్యండి అయ్యగారు

  • @ranguravali6463
    @ranguravali6463 2 ปีที่แล้ว +13

    Ame praise dha lord 🙏🏻దేవ నేను చేసిన పాపములు అన్నీ ని రక్తం తో కడిగెయ్ దేవ 🙏🏻✝️

    • @BJCTEMPLE
      @BJCTEMPLE 9 หลายเดือนก่อน +1

      Devudu daggara adugu bro

  • @ranguravali6463
    @ranguravali6463 2 ปีที่แล้ว +9

    Yesu raktham prathi goramayna papamunu kadugumu

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 9 หลายเดือนก่อน +6

    ❤ అయ్యా యేసన్న గారు మీ పాటలు వింటూ వుంటే నాకు ఎనలేని ఆనందం అయ్యగారు మిమ్మల్ని మూకముకిగా చూడలేక పోయియన్ కాని మీ మీ స్వరము వింటూనే ఉంటాను దేవునికి మహిమ కలుగును మీకు మా వందలు🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @rameshmiryala2230
    @rameshmiryala2230 ปีที่แล้ว +4

    Nenu viswasamulo yedugulaguna prayer cheyandi

  • @thungadaveeduraju5497
    @thungadaveeduraju5497 9 หลายเดือนก่อน +7

    Praise the lord అయ్యగారు,
    నాకు ఉన్న weakness, ఫిట్స్, నా వ్యాధి పోవాలి అని ప్రార్థన లో పెట్టండి, క్రైస్తవులారా plz request me 😢. ప్రభువా నాకు ఉన్న ఈ రోగం పోవలయ్య, నాకు ఉన్న ఈ రోగాన్ని బట్టి బ్రతకాలో, చనిపోవలో అర్థం కానీ స్థితి లో ఉన్న నూ, నాకు ఉన్న ఉన్న ఈ వ్యాధి పోవాలి యేసయ్యా యేసయ్యా ఆమెన్ 😢

  • @vivek-eg7pq
    @vivek-eg7pq 2 ปีที่แล้ว +6

    Yesurakthame Jayam amen
    Nenu 10 th lo 580/600 2023 ravali
    Amen ayya yesayya

  • @eppalaramesh9729
    @eppalaramesh9729 3 ปีที่แล้ว +10

    Good song brother 🙏🙏🙏🙏🙏

  • @pdeena8280
    @pdeena8280 3 ปีที่แล้ว +12

    Nice song AMEN🙏🙏🙏

  • @kumarioman4612
    @kumarioman4612 2 ปีที่แล้ว +10

    🙏🏻 ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం 🤲 వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు 🙏🏻 అవునా యేసయ్యా నీ రక్తంలో శక్తి ఉంది అమూల్యమైన రక్తం ఏసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యం కష్టాల నుంచి విడుదల శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి నా రక్తసంబంధులందరికీ నా కుటుంబానికి దయచే తండ్రి 🤲 ఆమేన్ 🙏🏻

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq ปีที่แล้ว +10

    నాకొరకు ప్రార్థన చేయండి నేను చాలా డిప్రెషన్ లో వున్నాను ప్లీజ్ అయ్యగారు నాకొరకు ప్రార్థన చేయండి

  • @m.shekharmsk9795
    @m.shekharmsk9795 3 ปีที่แล้ว +4

    Yesayya Nike stotram thandri

  • @rajeshmudhiraj4713
    @rajeshmudhiraj4713 3 ปีที่แล้ว +6

    Dis liker s may God bless you

  • @samdevi4544
    @samdevi4544 3 ปีที่แล้ว +6

    Yesu rakthame jayamu amen

  • @sydulusydulu1515
    @sydulusydulu1515 3 ปีที่แล้ว +7

    Praise the lord 🙏 Thank you lord Amen🙏

  • @anithaa2326
    @anithaa2326 3 ปีที่แล้ว +6

    Praise the lord...... hallelujah amen 🙏

  • @jayananraobavana6304
    @jayananraobavana6304 2 ปีที่แล้ว +11

    AMEN, PRAISE THE GOD

  • @reddyreddy1857
    @reddyreddy1857 3 ปีที่แล้ว +4

    ఆమెన్. 🙏🙏🙏🙏

  • @anandaraj7082
    @anandaraj7082 2 ปีที่แล้ว +7

    Amen hallelujah praise God bless you

  • @maidamuma7420
    @maidamuma7420 3 ปีที่แล้ว +8

    I love you Jesus I love this song 🙏🙏🙏🙏

  • @hepsibbauma2517
    @hepsibbauma2517 3 ปีที่แล้ว +6

    Nice song..praise the lord to all

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 ปีที่แล้ว +11

    అవును.ప్రభువా.మా ఘోర పాపములను
    కడిగినావు ప్రభువా.మా యేసయ్యా యేసయ్యా నీకు స్తుతులు కన్న తండ్రీ

  • @podilipullaiah7842
    @podilipullaiah7842 3 ปีที่แล้ว +6

    Wonderful song

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +7

    Yesaya raktamu

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 4 หลายเดือนก่อน +7

    సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య కు ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rajeswariandugula3523
    @rajeswariandugula3523 2 ปีที่แล้ว +6

    Amen thank you jesus love you daddy 🙇‍♀️

  • @dhanasekhardhana6777
    @dhanasekhardhana6777 3 ปีที่แล้ว +8

    Super song.
    God bless you

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 9 หลายเดือนก่อน +3

    అయ్యా యేసయ్య నా ఘోరపాపాలను మీ పరిశుద్ధ రక్తం తో కడగండి తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @namburikiranjoy6701
    @namburikiranjoy6701 3 ปีที่แล้ว +6

    Praise the lordjesus🙏

  • @iRepairFastin
    @iRepairFastin 3 ปีที่แล้ว +6

    All Praise to Jesus 🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 3 ปีที่แล้ว +5

    Super song... Amen 🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 3 ปีที่แล้ว +6

    My God YesaPrabhu... Amen 🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 หลายเดือนก่อน +6

    యేసు రక్తము రక్తము అమూల్యమైనది రక్తము మన గోరపాపములను కడుగును ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 2 ปีที่แล้ว +4

    Praise the lord 🙏 hallelujah God bless you brother God bless to all members God bless to all brathars and sisters God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all amem

  • @danielgunganiti9311
    @danielgunganiti9311 3 ปีที่แล้ว +6

    Love Jesus

  • @amirahjesline4559
    @amirahjesline4559 3 ปีที่แล้ว +8

    🙏🙏🙏

  • @syamaluri1921
    @syamaluri1921 3 ปีที่แล้ว +6

    I love this song

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 หลายเดือนก่อน +4

    యేసు రక్తము రక్తము రక్తము మన ఘోరపాపములను కడుగును అమూల్యమైనది రక్తము నిష్కలంకమైనది రక్తము ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

    • @BuchimaCh
      @BuchimaCh 5 หลายเดือนก่อน +1

      Supper

    • @BuchimaCh
      @BuchimaCh 5 หลายเดือนก่อน +1

      🎉❤

  • @harshithagurram2880
    @harshithagurram2880 3 ปีที่แล้ว +5

    🐵🙈🙉🙉🙈🐵🙊🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣bahudukkamulooo munigineney chamata rakthamuga mareney............ Amulyamaina rakthamu..... Nishkalamkamaina rakthamuuuuuuuuuu

  • @shankerg2080
    @shankerg2080 10 หลายเดือนก่อน +4

    Amen hallelujah praise the lord so beautiful ✝️✝️🙌🙌🙏🙏

  • @ranis1736
    @ranis1736 3 ปีที่แล้ว +4

    Amaging song

  • @jallirambabu3209
    @jallirambabu3209 8 หลายเดือนก่อน +3

    యేసు రక్తం ప్రతి పాపమును కడుగును
    అందరికీ వందనాలు

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +6

    Amaging blood

  • @srinukarthik-gs1im
    @srinukarthik-gs1im 8 หลายเดือนก่อน +3

    నీ రక్తం తో మొకాళ్ళు నొప్పులు తగ్గించు తండ్రి నినామం లో తగ్గించి

  • @showrisali1760
    @showrisali1760 2 ปีที่แล้ว +6

    Praise the Lord brother 🙏

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +6

    Valueble blood

  • @jyothikatepogu1594
    @jyothikatepogu1594 2 ปีที่แล้ว +6

    Love u my dad jesus

  • @sudharanivatturi8271
    @sudharanivatturi8271 3 ปีที่แล้ว +7

    ఆమేన్

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 9 หลายเดือนก่อน +3

    నా మనసారా మీ సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @n.vanaja8863
    @n.vanaja8863 2 ปีที่แล้ว +5

    Amen praise the lord 🙏

  • @vemulapudihepsiba8537
    @vemulapudihepsiba8537 3 ปีที่แล้ว +6

    Super song anna

  • @kallakondababu4406
    @kallakondababu4406 ปีที่แล้ว +2

    వందనాలు 🙏 అయ్యగారు కొండబాబు పిడుగురాళ్ల 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 10 หลายเดือนก่อน +3

    ని వాక్యమే నన్ను బ్రతికించెను కృపా శక్తి దయశక్తి సంపూర్ణడా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @prasadveesam2522
    @prasadveesam2522 2 ปีที่แล้ว +5

    Praise the Lord 😃😃😃😃😃

  • @anilchigurupatianil7066
    @anilchigurupatianil7066 2 ปีที่แล้ว +5

    I love jesus super song🙏🙏🙏🙏

  • @vinaykumar-xu8zr
    @vinaykumar-xu8zr 4 ปีที่แล้ว +8

    I like this song 👌👌👌😍❤️

    • @mekalarajitha3508
      @mekalarajitha3508 3 ปีที่แล้ว +2

      Supperrrrrrr song eppatikina

    • @jeevan6364
      @jeevan6364 3 ปีที่แล้ว +1

      I like this song super

  • @saiprasannaganagavath6525
    @saiprasannaganagavath6525 2 ปีที่แล้ว +5

    praise the lord

  • @uumessh4530
    @uumessh4530 ปีที่แล้ว +4

    Thank you Jesus hallelujah

  • @amirahjesline4559
    @amirahjesline4559 3 ปีที่แล้ว +4

    Praise the lord

  • @rajeshkonala198
    @rajeshkonala198 2 ปีที่แล้ว +6

    Yessya ma Chelli ki manchi arogyam ivvaya

  • @PaparaoMola
    @PaparaoMola 10 หลายเดือนก่อน +4

    🎉❤ilove. My. Jesus 🎉❤super. Song

    • @PaparaoMola
      @PaparaoMola 10 หลายเดือนก่อน +1

      😊

    • @PaparaoMola
      @PaparaoMola 10 หลายเดือนก่อน +1

  • @uumessh4530
    @uumessh4530 2 ปีที่แล้ว +6

    By the Blood of jesus me and my family saved...all Praise to King Jesus for ever and ever....Amen Hallelujah 😊😊😊😊😊

  • @kumarnagu6162
    @kumarnagu6162 2 ปีที่แล้ว +5

    Vandanamulu

  • @pillijayasri1201
    @pillijayasri1201 2 ปีที่แล้ว +6

    ❤️❤️❤️👍🙏🙏 I love the song

    • @pillijayasri1201
      @pillijayasri1201 2 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️❤️❤️

  • @jeediharish8801
    @jeediharish8801 ปีที่แล้ว +2

    Devudu nee Darshanam poourthi cheyunu gakaa amen

  • @sganeshsganesh6500
    @sganeshsganesh6500 ปีที่แล้ว +3

    yesu rakthame jayam..🙏

  • @RBG2-M1X
    @RBG2-M1X 2 ปีที่แล้ว +6

    Praise the lord sir, 🇳🇿🙏⛪🎂😙🤩🙂

  • @RBG2-M1X
    @RBG2-M1X 2 ปีที่แล้ว +6

    hiiiiii super song sir🙏👍

  • @rowdykiller3266
    @rowdykiller3266 2 ปีที่แล้ว +4

    Maranatha ayyagaru

  • @ygdjoshua7561
    @ygdjoshua7561 2 ปีที่แล้ว +7

    The most powerful song in the history of Hosanna ministries

  • @anjaneyulusaginela7416
    @anjaneyulusaginela7416 2 ปีที่แล้ว +5

    Praise the Lord to each and every one. Good night.

  • @raniboddu9740
    @raniboddu9740 10 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏
    Na papamu baputakai nee RAKTHAMUNU chindhinchina YESAYYA Nee Parishudhamaina NAMAMUNKE MAHIMA kalugunu Gaka AMEN PRAISE THE LORD 🙏🙏

  • @krupakorivi8807
    @krupakorivi8807 2 ปีที่แล้ว +3

    Praise the lord yesanna ayya garu

  • @RajkamalaBoilla
    @RajkamalaBoilla 8 หลายเดือนก่อน +2

    Prabhuva meke Sthothramulu Thandri Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uumessh4530
    @uumessh4530 ปีที่แล้ว +3

    In Jesus blood only we wil have victory

  • @RamaraoRam-h5j
    @RamaraoRam-h5j ปีที่แล้ว +3

    Good సాంగ్ tqq brother

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 11 หลายเดือนก่อน +2

    యేసు రక్తం నా పాపాలను కడుగును గాక ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @borethirupathi1026
    @borethirupathi1026 2 ปีที่แล้ว +6

    Praise the loard yesayya, 🙏🙏🙏🙏

  • @lavanyalukki8552
    @lavanyalukki8552 2 ปีที่แล้ว +5

    Yesaya. Meeku vandalu pruvuva nannu dhivenchandi

  • @amulyakp3975
    @amulyakp3975 3 ปีที่แล้ว +16

    Why did God made songs because we want to feel peaceful that's why God made such a beautiful song in our life

    • @navyapalpati1567
      @navyapalpati1567 ปีที่แล้ว

      🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🙏🙏😭🤲🙏😭🤲🙏😭

  • @venkyvikky5790
    @venkyvikky5790 ปีที่แล้ว +2

    Sthotram halleluya amen

  • @korrapadma311
    @korrapadma311 2 ปีที่แล้ว +10

    లిరిక్స్ కావాలి

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 4 หลายเดือนก่อน +3

    అయ్యా మీరు నాకు ఇచ్చిన మాట జరుగునయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @deepthikarnati7405
    @deepthikarnati7405 2 ปีที่แล้ว +4

    Nagurinchi nakutubm guriche pradanacheyadi

  • @samuelkrupanand9364
    @samuelkrupanand9364 5 หลายเดือนก่อน +4

    PRAISE THE LORD!!
    THANK YOU LORD JESUS FOR YOUR BLOOD! 😇
    I CLAIM THE COMPLETE VICTORY OVER enemy in JESUS' NAME AND HIS BLOOD. AMEN. HALLELUJAH 🙌

  • @davidpaulkkd3155
    @davidpaulkkd3155 7 หลายเดือนก่อน +71

    యేసు రక్తము రక్తము రక్తము (2)
    అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము || యేసు రక్తము ||
    1. ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము (2)
    బహు దు:ఖములో మునిగెనే - చెమట రక్తముగా మారెనే (2) || యేసు రక్తము ||
    2. మనస్సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము (2)
    మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను (2) || యేసు రక్తము ||
    3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము (2)
    మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను (2) || యేసు రక్తము ||

    • @KannaKanna12-oz4td
      @KannaKanna12-oz4td 6 หลายเดือนก่อน +4

      Asuraktamu raktamu raktamu amulayamyana raktamu neskalokamyena raktamu...super songs

    • @dshashikumar
      @dshashikumar 3 หลายเดือนก่อน +1

      Thanks for the lyrics

    • @VenkyGanga-h3g
      @VenkyGanga-h3g 2 หลายเดือนก่อน

      🙏

  • @narayanakavati8796
    @narayanakavati8796 2 ปีที่แล้ว +7

    Who are see in 2022

  • @muthyalashravya772
    @muthyalashravya772 9 หลายเดือนก่อน +4

    I love you Jesus ♥️

  • @hhhhhhssd.
    @hhhhhhssd. 2 หลายเดือนก่อน +3

    ఆమెన్

  • @KrishnaKrishna-pd8md
    @KrishnaKrishna-pd8md ปีที่แล้ว +2

    Amen.praise.the.lord.jesus