రాజ కుటుంబం మాది We are the Royal Family...Worship Song. Joshua Titus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • రాజ కుటుంబం మాది
    మేం దేవుని వారసులం
    దేవుడే మా రాజు - మేము ఆయన పిల్లలం
    1. మహా రాజు మమ్ములను -
    ఏలుచుండు కాలమిదే
    ఆయన నీతిని నెరవేర్చి -
    ఆయన కార్యము జరిగించున్
    2. చింత లేని రాజ్యమిదే -
    వ్యాధి బాధలు తొలగును
    నా ప్రభువు ఎలుచుండే - నాకిక భయమేమి
    3. ప్రేమయు విశ్వాసమును -
    శక్తియు గల రాజ్యమిదే
    ఓటమి ఎరుగని రాజ్యమిదే -
    అంతము లేని రాజ్యమిదే.
    written by. Joshua Titus
    #teluguchristiansongs

ความคิดเห็น • 8

  • @JanapatiYellamma
    @JanapatiYellamma 4 หลายเดือนก่อน

    Wow.....
    Super🎉🎉

  • @అనుములవిజయ
    @అనుములవిజయ 4 หลายเดือนก่อน

    Adhbhuthamaina worship song🙏🙏

  • @gubbapraveenkumar8267
    @gubbapraveenkumar8267 3 หลายเดือนก่อน

    ❤Super song ❤Jesus Chillapuram

  • @KishoreKumar-yy9kg
    @KishoreKumar-yy9kg 4 หลายเดือนก่อน

    Very spiritual song ...superr song❤

  • @Sharonpushpaofficial
    @Sharonpushpaofficial 4 หลายเดือนก่อน

    Such aa wonderful lyrics
    Yes we are the family of king of kings 🙌

  • @calvaryhealingmenstryapost2998
    @calvaryhealingmenstryapost2998 4 หลายเดือนก่อน

    Amen ❤️🙏❤️ ప్రైస్ ది లార్డ్ అన్న

  • @swethavanguri7988
    @swethavanguri7988 4 หลายเดือนก่อน

    Wow Super Super song Anna 🤝

  • @KeerthanaThangellapallik-vk9su
    @KeerthanaThangellapallik-vk9su 4 หลายเดือนก่อน

    Such an amazing song ....❤
    It changes my mood whenever I sing it😇praise God for the song 🙌🙌
    100/100 for the lyrics🥰