MAANANU MAANANU | JOEL KODALI | DANIEL J KIRAN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • దేవుడు అందరికీ ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని వాగ్దానం చేయలేదు కాని తన కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచే వారందరికీ నిశ్చయముగా నిత్యజీవమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. మనం దేవుని పిల్లలు కావాలని, ఈ లోకంలో బ్రతికినంతకాలం త్వరలో ఆయనను ఆయన మహిమను ముఖాముఖిగా చూస్తామని, ఇక ఆయనతోనే నిరంతరం ఉంటామనే నిరీక్షణతో జీవించాలని యేసు సిలువపై తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు.
    దేవుడు ఇప్పుడు మనకు ఏదో ఇస్తాడని మనం ఆయనను స్తుతించడం లేదు కాని ఆయన ఇప్పటికే మనకు ఇచ్చేసిన బహుమానం నిత్య జీవాన్ని బట్టి కృతజ్ఞతతో ఆయనను స్తుతిస్తున్నాము.
    God did not promise wealth and health for all but He surely promised ETERNAL LIFE to all those who believe in His son Jesus Christ. We do not praise God for what He will give us now, but we praise Him out of gratitude for the gift of Eternal Life that He has already given us.
    On the cross Jesus gave His life for us so that we can become children of God, and live here on Earth with a hope that soon we will see Him face to face in all His Glory, and be with Him forever.
    APPEAL: If you are able and willing to donate to our music ministry please ask for bank details by sending email to kodalijoel@gmail.com .
    మీరు మా సంగీత పరిచర్యకు విరాళం ఇవ్వాలనుకుంటే, దయచేసి kodalijoel@gmail.com కు ఇమెయిల్ పంపి మా బ్యాంక్ వివరాలను తెలుసుకోగలరు.
    CREDITS:
    Vocals: Nissi John, Surya Prakash, Kiran Kaki, Rohith Ganta and Shalom Benhur
    Lyrics, Tune & Produced by - Joel Kodali
    Music Producer - Daniel J. Kiran
    Musicians
    Keys and acoustic guitars - Daniel J. Kiran
    Flutes - PMK Naveen Kumar (Mumbai)
    Rhythms - Arjun Vasanthan
    Electric guitar - Zack
    Bass guitar - Ivan
    Strings - Balaji Teki and team
    Mix - Jonathan Swarnaraj
    Master - Juan, UK
    Vocals recorded at Kraftsmen studio (Hyderabad)
    Audio Recordist - Beno Joseph
    Music & Audio production: Elannous
    (Auckland - Newzealand)
    Video:
    DOP & Post production - Vijay Pavithran
    DI : Z Shades
    Colorist : siyayoudeen
    Conformist : Naveen Paul
    Title: Solomon
    Posters: Vijay Pavithran
    #joelkodali #fridayforchrist #teluguchristiansongs
    #teluguchristiansongs #TeluguChristianMusic #EnnaalluEnnaallu #ChristianSongs #NewRelease #JoelKodali #MusicVideo #GospelMusic #WorshipSongs #ennaalluennaalluchristiansong #TH-camMusic #FaithInMusic #ennaalluchristiansong #ennalluchristiansong
    Telugu Christian Songs / Christian Devotional Songs in Telugu / Telugu Christian Worship Songs / Telugu Gospel Songs / Jesus Songs in Telugu / Telugu Christian Hymns / Telugu Christian Music / Telugu Christian Praise and Worship / Christian Songs in Telugu Language / Telugu Christian Albums / Telugu Christian Melodies / Telugu Christian Classics / Telugu Christian Hits / Contemporary Christian Songs in Telugu / Telugu Christian Artists / Telugu Christian Choir Songs / Telugu Christian Instrumental Music / Telugu Christian Devotionals / Telugu Christian Lyrics / Telugu Christian Testimony Songs / Telugu Christian Revival Songs / Telugu Christian Inspirational Songs / Telugu Christian Devotional Albums / Telugu Christian Singers / Telugu Christian Songs with Lyrics / Telugu Christian Devotional Music Videos / Telugu Christian Prayer Songs
    Copyright:
    Copyright of this music track and video belong to Friday For Christ / Joel Kodali. Joel Kodali is the writer and producer of this song. Any unauthorized reproduction, redistribution Or uploading on TH-cam or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on TH-cam without permission their channel will be reported.
    #teluguchristiansongs #teluguchristiansongs2024

ความคิดเห็น • 259

  • @JoelKodali
    @JoelKodali  6 วันที่ผ่านมา +95

    Lyrics: Please do watch until end and share it!!
    యేసు నిన్ను నే స్తుతియించుట
    మానను మానను మానను
    కృతజ్ఞతలు నీకు చెల్లించుట
    ఎన్నడూ మాననే మానను
    ప్రతికూల పరిస్థితులు
    వెంటాడు ఘడియలలో
    నీ సిలువ తట్టు తిరిగి
    నీ యాగమును తలచి
    1. సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి
    వరముగా నిత్యజీవము నిచ్చితివి
    నాకింక నిన్ను స్తుతియించకుండా
    ఉండు కారణమేది లేకపోయెను
    2. నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి
    నా పాప రోగము కడిగితివి
    ఈనాడు నీవు నా దేహరోగము
    స్వస్థపరచినా లేకున్నా
    3. పరమందు ధనవంతుడు నే నగుటకు
    దారిద్యములో నీవు జీవించితివి
    ఈ లోక ధనము నను విడచి పోయి
    దరిద్రునిగా నే మిగిలినను
    4. అసాధ్యుడవు నీవు సర్వాధికారివి
    సార్వభౌముడవు దయాలుడవు
    నా జీవితములో నా మేలుకోరకే
    సమస్తమును జరిగించు వాడవు

    • @bujjitalluri5445
      @bujjitalluri5445 5 วันที่ผ่านมา +2

      Provide English lyrics also brother

    • @JoelKodali
      @JoelKodali  5 วันที่ผ่านมา +1

      Sure

    • @bsunil7
      @bsunil7 5 วันที่ผ่านมา

      Excellent lyrics brother
      And a nice catchy tune
      God bless you more and more

    • @Ashokrajkumar-rc8lk
      @Ashokrajkumar-rc8lk 4 วันที่ผ่านมา

      Praise the lord...🙏

    • @Ashokrajkumar-rc8lk
      @Ashokrajkumar-rc8lk 4 วันที่ผ่านมา +2

      సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం...👏👏👏

  • @maheshlabudubariki4933
    @maheshlabudubariki4933 วันที่ผ่านมา +2

    Wonderful song, lyrics.god bless you and your team

  • @errakids9873
    @errakids9873 5 วันที่ผ่านมา +6

    యేసు నిన్ను నేను స్తుతించుట
    మానను మానను మానను
    కృతజ్ఞతలు నీకు చెల్లించుట
    ఎన్నడూ మాననే మానను "యేసు "
    ప్రతికూల పరిస్థితులు వెంటాడు గడియలో
    నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలిచి "యేసు "
    1. సిలువపై మరణించి మరణాన్ని గెలిచి
    వరముగా నిత్యజీవము నిచ్చితివి
    నాకెంత నిన్ను స్తుతించకుండా కారణం ఏది లేకపోయెను "యేసు "
    2. పరమందు ధనవంతుడు నేనగుటకు
    దారిద్రములో నీవు జీవించితివి
    ఈ లోక ధనము నన్ను విడిచిపోయి దరిద్రునిగ నేను మిగిలినను "యేసు "
    3. నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి
    నా పాప రోగము కడిగితివే
    ఏనాడు నీవు నా దేహారోగము స్వస్థపరచిన లేకున్నా "యేసు "
    4. అసాధ్యుడవు నీవు సర్వ అధికారి
    సార్వభౌముడవు హృదయాలుడవు
    నా జీవితంలో నా మేలు కొరకే సమస్తమును జరిగించు వాడవు "యేసు "

  • @jkchristopher
    @jkchristopher 6 วันที่ผ่านมา +32

    Amazing Lyrics, Concept, Music, singing and video dear Joel Garu, All Glory to GOD.

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา +4

      Thank you so much andi, you are always encouraging 🙏

  • @NewsPulse2024
    @NewsPulse2024 3 ชั่วโมงที่ผ่านมา

    Glory to God. Wonderfull Song.

  • @HELENRAVIKUMAR
    @HELENRAVIKUMAR 2 วันที่ผ่านมา

    Amen amen amen 🙌🙌🙌🙌🙌🙌

  • @sathisheptisa1124
    @sathisheptisa1124 3 วันที่ผ่านมา +1

    7:45 - 8:07 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @omkarlanka7926
    @omkarlanka7926 14 ชั่วโมงที่ผ่านมา

    Amen

  • @RaghuRam-mq1fd
    @RaghuRam-mq1fd 8 ชั่วโมงที่ผ่านมา

    Really Ee5 caricature.s Mana life lo Vastunttai But Lord Jesus Christ manthone unttadu ...such a great And beautiful Song All glory to God Amen 🙏🙏🙏🙏

  • @Angel-x8x2u
    @Angel-x8x2u 15 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord 🙏🏻 brother
    I'm a 6th month pregnant
    Feeling very low and depressed duo to some health issues
    The song is very inspiring
    Actually I use to sing and lead worship in our church before I conceived but now I can't,I'm unable to hold breath while singing 😭
    please pray for my health
    And for the baby in the womb

    • @JoelKodali
      @JoelKodali  14 ชั่วโมงที่ผ่านมา +2

      Surely will be praying!

  • @anilchetty7670
    @anilchetty7670 15 ชั่วโมงที่ผ่านมา

    Amazing thought and work....Praise the Lord

  • @pastorprashanthprince
    @pastorprashanthprince 2 วันที่ผ่านมา

    Yesu ninnu stuthinchuta mananu mananu 😭😭😭

  • @bathulasrinu553
    @bathulasrinu553 6 วันที่ผ่านมา +17

    నేను ఈ లోకంలో ఎన్నో కోల్పోయాను అవి కోల్పోయినప్పుడు ఏదో పోయింది నా జీవితం అయిపోయింది అని ఆలోచిస్తూ ఉండే వాడిని కానీ. ఏసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాక ఏది ఉన్న లేకపోయినా
    నా ప్రభువు నాకు ఉన్నాడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్నాను
    ఒక గొప్ప ధైర్యంతో జీవిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక
    అలాగున నన్ను నడిపించాలని దేవుని బతిమాలుకుంటున్నాను
    దేవునికి మహిమ కలుగును గాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @jashuagundla4054
      @jashuagundla4054 6 วันที่ผ่านมา

      God bless you.brother...praise the. Lord

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา +1

      🙌

  • @editzonevja7534
    @editzonevja7534 วันที่ผ่านมา +1

    " DHAMMU UNNA PATA " saraina time lo vachindhi anna @ thank you joel anna # from vijayawada flood victims

  • @sowjanyarai3517
    @sowjanyarai3517 6 วันที่ผ่านมา +15

    The scene : I only have 6 months to live.
    It bought tears in my eyes.
    It’s easy to sing but in practical life, it is very tough to praise God in hard situations. But God will turn all our tests into testimonies.

  • @rajeshchinthapatla1306
    @rajeshchinthapatla1306 6 วันที่ผ่านมา +4

    Meaningful Song
    హబక్కూకు 3:17
    అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను
    హబక్కూకు 3:18
    నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను.
    హబక్కూకు 3:19
    ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.

  • @ChadalavadaJnanesh
    @ChadalavadaJnanesh 2 วันที่ผ่านมา +1

    ఆయన మన కొరకు చేసిన త్యాగానికి మనం స్తుతులు చెల్లించడం.......
    ఈ పాట క్రైస్తవ లోకానికి అందించిన సహోదరులకు నా వందనములు

  • @rajkumaryadagalla
    @rajkumaryadagalla 6 วันที่ผ่านมา +3

    ఏ స్థితిలో అయినా దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోగలిగితే మన నిజమైన భక్తి జీవితానికి అదే ఒక కొలమానం...
    ఆయన సిలువ శ్రమలను సహించి, గాయపర్చబడి, తన పరిశుద్ధ రక్తమును కార్చి, ప్రాణం పెట్టి, మరణించి, సమాదిలోనికి చేరి, పునరుద్దానుడుగా తిరిగి లేచి...మనకు విమోచననును, రక్షణను, నిత్యజీవాన్ని ...తన కృపను బట్టి అనుగ్రహించించిన ప్రాణప్రియుడైన యేసయ్యాను ఆరాధించడం, స్తుతించడం ..... దేవుని రక్షణలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎంతైనా ఆశీర్వాదం, ధన్యత, అది మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞతా నైవేద్యం. సిలువధారి అయిన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.

  • @KarumuriVijayaKumari
    @KarumuriVijayaKumari วันที่ผ่านมา

    Super super super song brother s God bless you ❤

  • @user-us1zt1hh2l
    @user-us1zt1hh2l วันที่ผ่านมา

    Thanks to jesus and this team no words to say. I really rejoice while listening this amazing song

  • @pramodhthoguru5272
    @pramodhthoguru5272 3 วันที่ผ่านมา

    Wonderful & Beutiful blessed song bro 🎉🎉🎉

  • @NirmalaGella-qv5st
    @NirmalaGella-qv5st 4 วันที่ผ่านมา

    Excellent song brother🙌🙌🙌🙏

  • @yohan_pogo7478
    @yohan_pogo7478 2 วันที่ผ่านมา

    Blessed 😇 Song 🙌🏻

  • @sriniharika6433
    @sriniharika6433 3 วันที่ผ่านมา +2

    Whatever the situation is, there is always a reason to Praise God 🥰🥰🙌

  • @vasanthibynipudi1814
    @vasanthibynipudi1814 2 วันที่ผ่านมา

    Praise the Lord Babu Joel Kodali, amezing meanings in ur songs lyrics ma. God bless u bountifully ma

  • @lillyprasanthi1678
    @lillyprasanthi1678 วันที่ผ่านมา

    What to say brothers awesome.Really it's encouraging us to praise God in every circumstance.And it's showing us that our God is worthy to be praised .Glory to God.

  • @DannyWilfred
    @DannyWilfred 3 วันที่ผ่านมา +3

    Wonderful contribution brother Joel Kodali and a much needed message and wake up call for those who remember God only during times of blessings and fail to acknowledge him in times of afflictions. I got reminded of Habakkuk’s prayer and the story of Job after listening to this.❤

    • @JoelKodali
      @JoelKodali  3 วันที่ผ่านมา +1

      Thank you brother. Praise God 🙌🙌

  • @steffiburgula2806
    @steffiburgula2806 4 วันที่ผ่านมา

    Amazing song🙌

  • @sriniharika6433
    @sriniharika6433 3 วันที่ผ่านมา

    Such a wonderful song 💘💘💘

  • @sidsaliyam2725
    @sidsaliyam2725 2 วันที่ผ่านมา

    Such a Beautiful one. I really praise God for this song. God bless this ministry.

  • @sreeni333
    @sreeni333 วันที่ผ่านมา

    What a gracious song, I couldn’t stop my tears all through the video, Praise God, please go ahead in His work, May God Bless ❤

  • @KranthiChepuri
    @KranthiChepuri 6 วันที่ผ่านมา +5

    I Thessalonians 5:18!!
    Dear Joel Anna!
    Thank you so much for this beautiful, wonderful, thoughtful, inspiring visual sermon that reminds us to praise Him and thank Him in all circumstances, for what He has already done in our lives.
    I praise God for all the wisdom He gave to each of you in presenting this song to us beautifully.
    Congratulations to entire team!!!!!!!

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา +1

      Thank you so much brother. Praise the Lord 🙌

  • @kalyankar6334
    @kalyankar6334 3 วันที่ผ่านมา

    Anna....God bless you n your team

  • @boddukollakimpu8573
    @boddukollakimpu8573 6 วันที่ผ่านมา +6

    స్తుతి మన స్థితిని మారుస్తుంది❤

  • @joel7bob
    @joel7bob 6 วันที่ผ่านมา +7

    Loved every bit of the song, lyrics , presentation, concept, vocals & the DOP … especially the chorus portion - To God alone be all the Glory & Honour - Amen !

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา +1

      @@joel7bob Thank you so much brother for your kind words 🙏

  • @salomisukesh4472
    @salomisukesh4472 4 วันที่ผ่านมา

    Bless you Brother.
    May the Lord use you all for His glory

  • @Mosesdaniel77
    @Mosesdaniel77 6 วันที่ผ่านมา +4

    I truly admire the way you've captured unwavering faith and gratitude in your song. The theme of praising God even in the toughest times is both inspiring and uplifting. Your lyrics remind us of the strength found in faith. Thank you, Joel Anna!"🙌

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา +2

      Praise God brother 🙌

  • @sindhoorgandrat1170
    @sindhoorgandrat1170 6 วันที่ผ่านมา +10

    పాట వింటుంటే "నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు" అన్న యేసయ్య మాటలు గుర్తుకు వచ్చాయి.
    బతుకు గోడకు బీటలు వారినా
    గతుకుల మార్గాన పయనమైనా
    చతికిలబడి చేవ చెడినా...
    ఆనందంలో, ఆక్రోశంలో అతి కష్ట కాలంలో కూడా మన అతిశయం దైవమేగా.
    దేవా, మిమ్మల్ని విడిచి మేం ఎక్కడికి వెళ్తాం! మీరే మా దాగు చోటు.

  • @DanielJKiran
    @DanielJKiran 6 วันที่ผ่านมา +3

    It’s such a joy and blessing to produce music for this meaningful song. Thank you Bro.Joel for trusting me and having me in this project. Your writings are so meaningful and deep, always have an appreciation and admiration for HIS gifting in your life. Thank you dear musicians and gifted singers for pouring out your heart in shaping this song so beautiful. Believing that this song would minister to many people positioning their hearts to praise God and be thankful and grateful to HIM at all times. All glory to GOD.

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา +1

      You are a blessing brother. Thank you so much for your wonderful contribution. All glory to God 🙌🙌

  • @RaviMuthamala
    @RaviMuthamala 6 วันที่ผ่านมา +4

    ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోయే పాటన్నా...,
    I'm praising God for this song & for ur gifts...

  • @samueleliazer3446
    @samueleliazer3446 6 วันที่ผ่านมา +4

    After a long time in Telugu, I was amazed by this video's outcome, which truly inspired me. May God bless the whole team👏👏

  • @Praisinggenerationforchrist
    @Praisinggenerationforchrist 5 วันที่ผ่านมา +2

    Thanks!

    • @JoelKodali
      @JoelKodali  5 วันที่ผ่านมา +1

      Thank you so much 🙏

    • @Praisinggenerationforchrist
      @Praisinggenerationforchrist 5 วันที่ผ่านมา +1

      @@JoelKodali Glory to God alone ♥️
      God bless your ministry ♥️♥️

    • @JoelKodali
      @JoelKodali  5 วันที่ผ่านมา +1

      ​@@PraisinggenerationforchristYes, praise be to God 🙌🙌

  • @yedlasatyaveni3025
    @yedlasatyaveni3025 3 วันที่ผ่านมา

    Nice sir

  • @SSSURVEYORS
    @SSSURVEYORS 6 วันที่ผ่านมา +4

    Jesus is only the Hope...He will never leave you....

  • @keerthiram1606
    @keerthiram1606 6 วันที่ผ่านมา +1

    In the midst of the circumstances, battles and influences of this world….
    Psalms 34:1 🙌🏻🙌🏻🙌🏻

  • @nareshkumar-hs3vk
    @nareshkumar-hs3vk 5 วันที่ผ่านมา +1

    I wanted to Like this song Lakhs of times but I cannot; I praise god for giving you such a beautiful song and voices to worship him and encourage us to do so in all highs and lows of our lives.. May our Lord be Glorified though all of us.👏

  • @ShalomBenhurManda
    @ShalomBenhurManda 6 วันที่ผ่านมา +2

    Thank you Joel Anna. Very much blessed to be a part of this wonderful song. Glory to God 🙌

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา +1

      Thank you for your contribution Shalom!

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 6 วันที่ผ่านมา +2

    పరిస్థితులు ఏవైనా స్తుతించడం మానను అనే అధ్యాత్మిక జీవిత సారంశం నిండిన గొప్ప గీతం అన్న ఇది.
    నిజమే!అన్నా
    మరణము చాలా రోదన
    తిరస్కరణ చాలా వేదన
    దారిద్ర్యము చాలా శోదన
    నిర్జీవము చాలా బంధన
    ఫలితము చాలా దీవెన
    ప్రతికూలమైన అనుకూలమైన ఏ పరిస్థితిలోనైనా స్తుతించడం-కృతజ్ఞత చెల్లించడం మారకూడదు అసలే మానకూడదు అనే సందేశం ఇచ్చిన మీ పాట వింటున్నంత సేపు జీవితాన్ని కదిలించి ఆలోచనలో పడేసింది అన్నా😔❤️
    మీ పాటలన్ని మనసునే కాదు అన్నా మనిషిని మార్చేస్తాయి అనడం అతిశయం కాదు అన్నా..🎉🎉
    Love you Joel Anna gaaru ❤
    This is Wonderfull song For Telugu Christian Music..
    Glory to God!

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา

      Thank you so much for your kind words. Praise God 🙌

  • @praysingwithjohnny3539
    @praysingwithjohnny3539 4 วันที่ผ่านมา +1

    wooooow amazing worship song

  • @lokeswariy3553
    @lokeswariy3553 4 วันที่ผ่านมา +1

    చాలా అర్థవంతంగా రాశారు I'm blessed by your song

  • @prashanthipadavala972
    @prashanthipadavala972 4 วันที่ผ่านมา

    In every situation we have to praise God and All Glory and Power and Honour to Our Lord God Jesus Christ Amen

  • @Praisinggenerationforchrist
    @Praisinggenerationforchrist 5 วันที่ผ่านมา +1

    Praise the LORD Joel uncle
    Thanks for reminding the incredible gift we received from god is eternal life ❤
    Lyrics are inspiring ❤🎉..

  • @stephenpaulchosen
    @stephenpaulchosen 3 วันที่ผ่านมา

    చాలా అద్భుతమైన పాట బ్రదర్. Tnq ఈ పాటలో ఒక క్యారెక్టర్ నా జీవితంలోనూ జరిగింది..నేను కూడా దేవుని స్తుతించుట మానను మానను 🙏

  • @rajasekhar6942
    @rajasekhar6942 6 วันที่ผ่านมา +2

    Beautifully composed and matched all characters truly divinely... Amazing work.

  • @DavidMende
    @DavidMende 5 วันที่ผ่านมา +1

    Beautiful song with meaningful lyrics by Bro. Joel Kodali and brilliantly sung by all five singers. The music is good too. Praise God!

    • @JoelKodali
      @JoelKodali  5 วันที่ผ่านมา +1

      Thank you so much brother 🙏

  • @jamesmartin3865
    @jamesmartin3865 5 วันที่ผ่านมา

    super

  • @PrabhuKishore
    @PrabhuKishore 6 วันที่ผ่านมา +1

    Praise GOD
    Joel Kodali anna garu your songs all r always fill with good meaning & good message ❤

  • @gouthamiv5566
    @gouthamiv5566 5 วันที่ผ่านมา

    దేవుని నామమునకే మహిమ కలుగును గాక 🙌🏻

  • @dhanarajdone8862
    @dhanarajdone8862 6 วันที่ผ่านมา +2

    అయ్యగారు అండి చాలా బాగుంది హృదయాన్ని హత్తుకునే లాగా ఉంది ఈ పాట వింటూ ఉంటే చాలా ధైర్యంగా ఉంది

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 6 วันที่ผ่านมา +2

    Yesu ninnu Stuthinchuta manananu mananu Chorus echoing Wonderful.Pastor Joel garu and team.

  • @premakuchipudi9798
    @premakuchipudi9798 5 วันที่ผ่านมา

    అన్న mi కలం నుండి jaluvaruthunna ప్రతి song ,దేవునిమీద miku unna anthuleni prema viswasam ,మీరు pondhukunna melulanu visidha paruthusthunnai...im very inspiring by ur faith on God...🙌🙏

  • @RamDas-pw1jo
    @RamDas-pw1jo 5 วันที่ผ่านมา +1

    Praise GOD. Beautiful pure Song lyrics. Keep Going Brothers in Christ.

  • @ragipaul.prakash4028
    @ragipaul.prakash4028 6 วันที่ผ่านมา +1

    Praise the lord glory to the GOD

  • @JasperKunapo
    @JasperKunapo 5 วันที่ผ่านมา +1

    1 Thessalonians 5:18 In every thing give thanks: for this is the will of God in Christ Jesus concerning you.
    JOEL Tammudu, you made 1 Thessalonians 5:18 alive. God bless you. This song may give the listeners the joy of salvation which no situation can take away.
    2 Corinthians 6:10 As sorrowful, yet alway rejoicing; as poor, yet making many rich; as having nothing, and yet possessing all things.

    • @JoelKodali
      @JoelKodali  5 วันที่ผ่านมา

      Thank you so much! Praise be to our Lord anna 🙌

  • @chandrapatlavinay1007
    @chandrapatlavinay1007 6 วันที่ผ่านมา +2

    Wonderful Lyrics & Nice Melody Song. Tq sir✨

  • @stephenpaulchosen
    @stephenpaulchosen 4 วันที่ผ่านมา

  • @jaycreationsvizag
    @jaycreationsvizag 6 วันที่ผ่านมา +1

    Soulful super song, after Long time sining Solomon benhar bro ✨

  • @ravikodali8002
    @ravikodali8002 6 วันที่ผ่านมา +1

    All Glory to him.🙏🙏🙏

  • @kingdavid99665
    @kingdavid99665 4 วันที่ผ่านมา

    Thank you 🙏🏻 chala rojula tarvata devuni kanneellatho stutinchanu … thank you god for your grace

  • @devisribora7740
    @devisribora7740 3 วันที่ผ่านมา

    Good message in present situations
    It's a great song in spiritual life

  • @kishorekjoseph
    @kishorekjoseph 6 วันที่ผ่านมา +1

    Very good point sir. very big fan of your song’s as well as your video presentation

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา

      Praise God 🙌

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 6 วันที่ผ่านมา +1

    Hallelujah 🎉 .Amen The lord's name be glorified ever.

  • @pallavik80
    @pallavik80 6 วันที่ผ่านมา

    Thank you Lord for new song, Thankyou so much brothers for new song, i literally got goose bumps and rolled out tears listening the song,coz I thank lord and I teach my children to Thank lord in any circumstances we are. As he is the way, the truth and the life .Praise the lord.

  • @johnvineeth8107
    @johnvineeth8107 3 วันที่ผ่านมา

    we love you JESUS

  • @tabuguduru9144
    @tabuguduru9144 6 วันที่ผ่านมา

    Our God is able to escape us from the fiery furnace but even if he don’t, He is still so enough worthy, still to be glorified and still to be praised, still to be exalted, still to be lifted high. Praising him for the reconciliation, redemption, deliverance, and the gift of holy spirit. We might not be in great positions in this world, but in a world to come, surely we are part takers of his glory
    Forever and every glory and praise to his name

  • @Jesuslovesyou...2997
    @Jesuslovesyou...2997 5 วันที่ผ่านมา

    Yesu ninnu nee stuti yinchuta manane maananuu🥺
    Praise the lord annaluu❤️
    Thank youu.... Father🥺

  • @bobpandu
    @bobpandu 4 วันที่ผ่านมา

    “దేవ నిన్ను నేను విడువను “ అనే భావనకు చక్కని సాహిత్యమును సంగీతమును సమకూర్చి అందించినందుకు మీకు మా హృదయపూర్వక వందనములు 🤝🫂🤝

  • @jo7hyde
    @jo7hyde 4 วันที่ผ่านมา

    Bless the Lord oh my soul. Beautiful song, Praise God. 🙌🙏

  • @krupagandi2863
    @krupagandi2863 5 วันที่ผ่านมา

    Heart touching song really. When i started to hear this song tears come out my eyes. Iam so blessed to hear this song. Tq u team. Praise the lord.

  • @rajsekhar7922
    @rajsekhar7922 6 วันที่ผ่านมา +1

    Lord... I'll never cease thanking you...

  • @Pranavi__B
    @Pranavi__B 5 วันที่ผ่านมา

    Glory to LORD blessed song 🙌🏻
    Yes whatever my situation I will Praise You more and more LORD 🙏

  • @jchpf3744
    @jchpf3744 6 วันที่ผ่านมา

    సాహిత్యం బాగుంది చిత్రి కరణ పర్వాలేదు ఏది ఏమైనా క్రైస్తవ లోకానికి మీ పరిచర్యలు ఎన్నదగినవి 👏👏🎉🎉god bless you

  • @RaghuKokila
    @RaghuKokila 5 วันที่ผ่านมา

    Joel Kodali Anna Nice message Oriented Song..Glory to God..Lyrics, Content, Vocals, Presentation and DOP everything is awesome..

    • @JoelKodali
      @JoelKodali  5 วันที่ผ่านมา

      Thank you!

  • @Tikku2985
    @Tikku2985 6 วันที่ผ่านมา

    Wonderful song Ayya...May the Lord Jesus Christ bless all the team....When i started to hear this song tears came out my eyes...This song strengthens my spirit..Glory to Lord Jesus Christ

  • @PastorPSamuelPrasad
    @PastorPSamuelPrasad 6 วันที่ผ่านมา

    God bless you

  • @TeluguChristianMusicMinistries
    @TeluguChristianMusicMinistries 5 วันที่ผ่านมา

    Such a beautifully crafted song! The emotions run deep, touching the heart in ways words can't fully describe. It's both inspiring and powerful, reminding us of the beauty in vulnerability and the strength that comes from within. Truly a masterpiece!

    • @JoelKodali
      @JoelKodali  5 วันที่ผ่านมา

      Thank you so much andi for your kind words 🙏. Praise be to our Lord 🙌🙌

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 5 วันที่ผ่านมา

    The blessing of the Lord be upon you 🎉.Psalms.129.8.

  • @Transposone
    @Transposone 6 วันที่ผ่านมา +2

    "I appreciate the theme and congratulate everyone involved! However, I believe it would have been even more beautiful if the entire song had been sung by brother Nissi and brother Surya, as their voices truly stand out. Unfortunately, the professional singers' voices were modulated to accommodate the non-professional singers, which overshadowed their talent. The team could have utilized the professional singers' skills more effectively for a better overall outcome. Thank you.

  • @pavankumar-dk4fo
    @pavankumar-dk4fo 6 วันที่ผ่านมา

    Good concept... all glory to the lord.....నిరాశలో ఉన్నవారికి సరైన గీతం

  • @sureshbabukota259
    @sureshbabukota259 6 วันที่ผ่านมา

    Praise lord..brother..

  • @savaramurali3017
    @savaramurali3017 5 วันที่ผ่านมา

    Praise the lord glory to God

  • @subhasirra3173
    @subhasirra3173 6 วันที่ผ่านมา +1

    Very nice song Joel. All the five singers have great vocals

    • @JoelKodali
      @JoelKodali  6 วันที่ผ่านมา +1

      @@subhasirra3173 Thank you Sista!

  • @kalyanireddy2506
    @kalyanireddy2506 6 วันที่ผ่านมา

    Good song, praise the Lord Amen

  • @kondepudisyamprasad4794
    @kondepudisyamprasad4794 5 วันที่ผ่านมา

    Manchi paata ❤Prabhu ke mahima🎉

  • @lankavijay2191
    @lankavijay2191 6 วันที่ผ่านมา

    Joel kodali garu అద్భుతమైన పాటలు మాకు అందిస్తున్నారు

  • @Bhagya4c
    @Bhagya4c 6 วันที่ผ่านมา

    Excellent 👌 song and lyrics
    All glory to our Lord Jesus Christ ❤

  • @hemaninducharla
    @hemaninducharla 6 วันที่ผ่านมา +19

    Sir 5 క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నవీ ఏటువంటి స్థితిలో ఉన్నా యేసు క్రీస్తు నీ స్తుతి ఇంచుట మనను

  • @princekiran8556
    @princekiran8556 6 วันที่ผ่านมา +2

    Song chala bhagundhi Anna God bless you

  • @varalakhsmikothwala8662
    @varalakhsmikothwala8662 5 วันที่ผ่านมา

    Glory to God 🙏🙏🙏🙏🙏❤❤❤ joel ayyagariki and team ki naaa vandanalu

  • @glorygospelteam
    @glorygospelteam 6 วันที่ผ่านมา +1

    Beautiful lyrics..
    Naveen sir's flute was amazing...
    Song is meaningful...
    Concept, programming, vedio shoot, every thing is awesome sir....
    All glory to God! 🙌