పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...
ఈ కాలంలో పెళ్ళిళ్ళు, 1) మధ్యతరగతి ప్రజలు కేవలం, చుట్టాలు, స్నేహితులు, సమాజం కోసం చేసుకుంటున్నారు. 2) బడాబాబులు, వాళ్ళు స్టేటస్ కోసం గ్రాండ్ గా చేస్తున్నారు.
ఆడవాళ్ళు పెట్టే బాధలు భరించలేక కొంతమంది మగవాళ్ళు పెండ్లి చేసుకోవటం లేదు😂 ఇంకొంతమంది పెళ్లిగోల ఎందుకు అని మగవాళ్ళు మగవాళ్ళు సెటిల్ అయిపోతున్నారు😂 ఇదే ఆర్జీవి ప్రశ్న 🎻💘🧔🍷🍷😎⛱️🧔🙏 ఆర్జీవి గారు మనీ మనీ లో పెళ్లి కూడా వద్దని ఒక సాంగ్ పెట్టారు😂🎉 షోలే బతికే బెటరు😂🎉😎🍷🍷🧔🙏
విడాకులు తీసుకోవడానికి కారణాలు 1) అహం 2) మోసం ( అక్రమ సంబంధాలు ) / అబద్ధాలు సహించలేకపోవడం. కాబట్టి, ఎప్పుడైనా, ఏ బంధమైనా సరే, విడిపోకుండా ఉండాలంటే, ఇద్దరిలో ఒకరికి గతిలేకుండా ( without any other option) ఉన్నప్పుడు మాత్రమే, ఆ బంధాలు కలిసి ఉంటాయి లేదా కలిసి ఉన్నట్లు నటిస్తారు.
Ala okaru completely dependent ga undadam.inka risk..danni partner advantage ka teesunte...paristhithi enti? Annitikanna important....iddariki commitment and moral values undali....naa lage na partner cheat chesthe ,appudu na paristhithi enti ani alochisthe ,evvaru tappu cheyyaru
Respect darling RGV for bringing such podcast which is very much necessary in current scenario. I'm one such victim who got scammed with a marriage and wasted precious age of 28 to 35.
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗

First time a USEFUL video Conversation on MARRIAGES & DIVORCES.. .. It's Excellent message to Upcoming Couple👫 and The Loved Parents.... Great Ramu Sir 👏👏👏👍👍👍👌👌👌
Don't post obe year old debates now. What were yu doing at that time Bastard. Gaadudalu jaadtunnavaa. P. NAGESWAR rso oka puruszikyam so representative. How dare he say ,that A woman will not lose any thing by giving diverse asdemanded by Husband. A husband can marry At the expense father in law and can say after using tanonth. And he tells he need not at fault and need s no punishment. Need not pay Alimony ,wife has right to husband's oroperty. Such lawyers must banned from practicing. Or they must confined to their houses. One Hopalakrishna ,used talk like this ,on every thing on earth. He was beaten black and blue and died a horrible death. SAme thing will happen to to this Diverse king. God is there above watching his atrocities. acts of breaking families of young couple. He takes pride in doing so and claims ,he dealt lakhs of cases. Male person can marry agsin and dupe another innocent girl. Who marries a diverse woman. Hiw thebSociety or ,office ,colleague,and even Boss looks at her. She can not dare to travel alone in auto or taxi. Scooterists ,passing by make dirty looks and comments. Every day ,she suffers Narakam ,for no fault of her.and innocently marrying a rowdy. And this Advocate /Diverse king ,Stands by them . He himself collects ,hefty fee, for avoiding any ,alimony to innocent bride. .He boasts ,he has seen people coming for diverse within week of marriage and he feels it is no crime. Constitution has given right to him ,to marry ,diverse and again marry ,diverse ,without paying any compensation ,if the party can pay him in lakhs. Veedu ,samaajaaniki cheeda purugu.
పెళ్లి చేసుకోలేని వారి మగవాళ్ళు చాలా వేలమంది ఉన్నారు 😂🎉 ఆడవారు పెట్టే టార్చర్ భరించలేక కొంతమంది పెళ్లిళ్లు చేసుకోలేదు🎉😂 ఇంకొంతమంది మగవాళ్ళు మగవాళ్ళు సెటిల్ అయిపోయారు🎉🎻💘🧔🍷🍷😎⛱️🎻🎇
Advocate Sir, your's information is very worthy and helpful to both the parties in taking decisions prior to going for a marriage and after the marriage. RGV Sir's points are very genuine, tq sir
Divorce is devastating. Let us save a marriage unless there is a strong real cause. తోడులేని జీవితం...ఒంటరితనం దుర్భరం. సామాన్యులు RGV లాగా బ్రతకలేరు కదా.
Rgv కీ తన own family.. and family relations support full గా వుంది.. కాబట్టి నెప్పి తెలియకుండా ఆతనికి గడిచిపోతుంది.. and RGV wife Ratna, from his one of family frend.. So.. వీళ్ళు ఇద్దరూ విడిపోయిన కూడా.. వారీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్షిప్స్ కీ, ఎలాంటి డోఖా లేదు.. ఇంటికీ వస్తూ పోతు ఉంటారు.. కేవలం విడివిడిగా ఉంటారు.. ఆవిడ కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదనుకుంట.. అతని మదర్ సూర్యమ్మ.. అండ్ వైఫ్ రత్న ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.. జనరల్లీ.. సింగిల్స్ సింగిల్ గా ఉంటారు.. కానీ ఇతని చూట్టూ పెద్ద మందనే వుంది.. పైకీ కనిపించని కేరింగ్ అతని నుండీ కూడా అందరికి అందుతుంది.. కానీ.. డివోర్స్ తో విడిపోయిన బయట నార్మల్ జంటల్లో.. సూరమ్మ.. రత్న.. RGV.. ఈ ముగ్గురి కి వున్న మెచ్యూరిటీ అయితే ఉండదూ.. కానీ.. RGV లాంటి వాడు ఒంటరిగానే ఉండాలీ.. అతని ప్రొఫెషన్, అతని ఆలోచనా విధానం.. అతని ముక్కుసూటితనం.. భరించడం ఎవరికీ రాదని అతనే చెప్తాడు.. అదీ భరించడం దానీ గురించి చర్చిండం ఆలోచించడం టైమ్ వేస్ట్.. పైగా ఎమోషనల్ సపోర్ట్స్ సిస్టమ్ అతనికి అస్సలు పడదు.. He is Highly matured person.. అతనితో పోల్చుకోవడం.. స్టుపిడ్ పిపుల్ మాత్రమే చేస్తారు..
కానీ.. హాఫ్ నాలెడ్జ్ పబ్లిక్.. RGV జీవన విధానం, అతని నాలెడ్జ్, ఆండ్ డెడికేషన్, సిన్సియారిటి.. ఇవేవీ చూడకుండా.. కేవలం అతని మాటలు మాత్రమే ఇన్సిపిరేశన్ గా తీసుకుంటూ.. అతన్ని హీరోలాగా ఆరాధిస్తుంటారు తప్పా.. తమ లైఫ్ నీ అలా తయారు చేయడం మాత్రం మళ్ళీ చేతకాదు.. Exmp :- కోడలి ముందు కొడుకుని వెనకేసుకొచ్చే ఏ తల్లీ కూడా.. ఇతరుల ముందు వెనేకేసుకురాదు.. తనకీ అలాంటి తల్లీ కావాలంటే.. ముందు తానూ ఎలా ఉండాలో ఎవడికి తెలియదు.. హ్యూమానిటీ లేని, స్త్రైట్ ఫార్వర్డ్ నెస్ మైండ్ తో సాధించేది ఏమి ఉండదూ.. డబ్బుని స్పెషల్ గా చూడకపోవటం.. దేవుణ్ణి స్పెషల్ గా ఫీల్ అవ్వకపోవడం.. అతని యొక్క స్పెషాలిటీస్.. కానీ ఇన్ మెచ్యూర్డ్ పీపుల్ కి.. అతని డైవర్స్ మాత్రమే కనిపిస్తాయి.. అతడు ఎలాంటి వ్యక్తి అనేది చూడలేరు.. 🤦🏻♂️
@@monanethi503 *RGV said about marriages and divorces is 100% fact, infact he says like funny joke about marriage in reality extreme torture and no. of suicides by men are far higher than women*
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗
పెళ్లిళ్ల కంటే డివోర్స్ ఎక్కువయ్యాయి..!! ఎలా అంటే పెళ్లి చేసుకుందామని అనుకొని..చేసుకోకుండానే విడిపోతున్నారు అందుకే పెళ్లి కంటే విడాకులు ఎక్కువయ్యాయి...!!
Not really the percentage of Divorse is 5% only it’s exaggerated by media issues are there in every system weak individuals can’t handle life alone you need to be strong enough to handle responsibility in life
A good social theme RGV sir Ji. I’m not against marriage but married people n going to marry people have to think carefully before getting marriage and once made decision, make sure you both have to be committed for your decision.
ఇద్దరు ప్రేముంచుకునెప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు, ఆ ఇద్దరు పెళ్ళి చేసుకునేప్పుడు కూడా కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు. కానీ, ఆ ఇద్దరు విడి పోవాల్సివచ్చినప్పుడు ఎందుకు కోర్టులు ఇన్వాల్వ్ అవుతుతాయి?
రాము గారు మీరు ఇలాంటి నిజాల్ని నిజం ప్రోగ్రాం తో చెప్పేస్తే జనాలు పెళ్లి చేసుకోకుండా ఉండి సుఖం గా బ్రతికేస్తే ఎలా.....? Already పెళ్లి చేసుకున్న వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు కూడా పడక పోతే ....ఇగో ఎలా satisfy అవుతుంది?....so urgent గా ఈ ప్రోగ్రాం ని నిషేధించాలి.....
నమస్తే, వివాహబంధం మనిషికి జీవితంలో ఒక పాత్ర.. ఇందులో నవరసాలూ వుంటాయి.. కట్టుబాట్లకు లోనైవుంటాయి.. స్వతంత్రం, హక్కులు, బాధ్యతలు వుంటాయి.. దీన్ని భరించలేనివారు ఈ భంధంనుంచి బయటపడాలని చూస్తారు.. ఇదికూడా హక్కులో ఒక భాగమే.. క్రికెట్ ఆటలో రిటైర్డ్ హర్ట్ లాంటిది.. సుఖమే కావాలి, బాధ్యతలు,కష్టాలు వొద్దు అనుకొనే వారికి వివాహబంధం ఒక బందీలాగా వుంటుంది.. అలాంటివారు వివాహం చేసుకోకపోవడమే మేలు.. అనవసరంగా ఇతరులకు ఇబ్బంది కష్టం భాధ కలుగచేయకూడదు.
@prakasam First read family laws. From marriage boys not getting anything whereas girls get a lot of benefits. Marriage injuries to life than smoking/drinking.
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗
I was actually waiting for this kind of matured discussion from advocate and RGV legal doubts and clarifications are very useful to present generation... Nobody will talk abt the other side of marriage..
Ramu garu, miru ayanni ekkuva matladisthe bagundedhi. mi experiences, mi abhiprayalu maku kastha idea undhi, interview ki okathanni pilichinapudu ayana ekkuva matladithe ayana experiences manaki telusthayi kadha...
Divorce rate for India today stands at 1.1%. Correct me if I am wrong but when I researched i found this! I did not see 30-40% as divorce rate as you mentioned . Please provide correct information.
గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి జరిగింది అంటే వెంటనే పిల్లలు పుట్టాలి అని కోరుకుంటారు దీనికి గల ప్రాధాన కారణం ఇక వీళ్ళ మధ్య విడదీయరాని భంధం ఏర్పడి బాండింగ్ ఉంటుంది కుటుంభ ఆర్ధిక వ్యవస్థ పై భార్య భర్తల దృష్టి మారుతున్నది...విడాకులు అనే పదాలు వారి మధ్య రాదు ఇలాంటి వీడియోలు చూసి కొంతమంది లో ఇప్పుడిప్పుడే కలుగుతుంది..
మార్కెట్లో, టీ ,కాఫీ ,ఫుడ్, ఆటో,కార్,బస్ ,ట్రైన్, ఫ్లైట్, అందుబాటులో ఉన్నంత ఈజీగా సెక్స్ కూడా, ఆడ మగ ఇద్దరికీ (ఆరోగ్య ,మానసిక, ఇష్టపూర్వక) సెక్స్ అందుబాటులో ఉన్నప్పుడు పెళ్లిళ్లు అవసరం లేదు. ఇదే పరిష్కారం
Next health ills kuda chala free hospital bill kuda lakhs low chala free ga vestharu pls don't go bad ways ur lifes spend ur wifes happily spend ur life with ur childrens.
Advocate గారు 50-60% divorce తీసుకుంటున్నారు అంటే రాముగారు దాన్ని 70% చేసేశారు. "వివాహ వ్యవస్థ చచ్చిపోయినట్టి కదా" అని రాముగారే ముందర అన్నారు. ఈ రకంగా సంభాషణని తనకి కావాల్సినట్టు ఆయన తిప్పుతున్నారు. తప్ప ఇద్దరు వ్యక్తులు same level lo మాట్లాడుకుంటున్నట్టు లేదు
Very much needed and useful to the present society, loopholes in marriage system, drawbacks, cheating, drama, affairs, psychological disorders, looting money on th name of marriage, marriage has made jail by the society, it lost its purity, no ethics, morals,
How knowledgeable RGV himself of the system we are in is seen. Let you help me get pass the knowledge through media in cinematic form. This will be make him earn money and people getting knowledge. His work too will be a onus service to men in India.
Divorce Expert దగ్గరే Divorce చేసుకోకుండా ఉండాలంటే 6 నెలలు కలిసి ఒకరినొకరు అర్ధం చేసుకుంటే Divorce లు తగ్గుతాయి అని ఆయన బిజినెస్ దెబ్బ తీస్తున్నారు ....RGV గారు
Post covid I have attended 9 marriages and 2 of them were divorced and 4 of them were not living together. I don't know that is happening to all these people..
Yes it is a very productive conversation. It is a mother's day gift for me, after I shared this video on my whats app status with a comment that... "Dear house wife please note the point discussed @7.15min..." The next moment she stopped her nagging and my problem is solved. 🙏🙏🙏🙏🙏🙏🙏 this video saved my life.. 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏 thanks a lot for NIJAM....
Sir a request, Do a interview with Mr.Vundavalli Arun Kumar….I guess it will turn out well and he is such a sensible guy like you. You guys will set an example how discussions will go between people😂
రాము గారు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నీ ఇష్టం మీ పేరు చూపించినప్పుడు టైటిల్లో మంటలు( ఫైర్) చూపిస్తారు మంటలు.. మీరంటే చాలా అభిమానం ఇండియాలో డైరెక్టర్లు అందరికంటే.. ఈ మంటలు చూపిస్తే మీ ప్రమాదం సూచిస్తుంది.. ఆరోగ్యపరంగా గాని దయచేసి ఫైర్ తీసేయండి .. దీని వల్ల చనిపోయే అవకాశం ఉంది జాతకం కాదు ఇది నిజం.. మా తమ్ముడు విషయంలో ఇదే జరిగింది వాడు లేడు.. ఇప్పుడు లేడు చనిపోయాడు.. పుట్టిన ప్రతి మనిషి బతకాలి అంటే ఎలాగైనా బతకాలి..
ADVOCATES ARE NOT NECESSARY UNDER FAMILY COURTS ACT FOR DIVORCE CASES AND OTHER PROBLEMS BETWEEN WIFE AND HUSBAND. THERE IS A PROVISION TO PERMIT TO APPOINT AN ADVOCATE TO DEFEND THEIR CASE IN THE COURT
పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...
Super bro
🧔🍷🍷😎🎻💘🎇🎇🎇🤔🧔🙏
ఈ కాలంలో పెళ్ళిళ్ళు,
1) మధ్యతరగతి ప్రజలు కేవలం, చుట్టాలు, స్నేహితులు, సమాజం కోసం చేసుకుంటున్నారు.
2) బడాబాబులు, వాళ్ళు స్టేటస్ కోసం గ్రాండ్ గా చేస్తున్నారు.
Rgv మీరు ప్రశ్న అడగండి....
మొత్తం మీరే మాట్లాడేస్తే గెస్ట్ నుంచి రావలసిన విషయాలు మాకు రావడం లేదు..
Correct sir
ఆడవాళ్ళు పెట్టే బాధలు భరించలేక కొంతమంది మగవాళ్ళు పెండ్లి చేసుకోవటం లేదు😂 ఇంకొంతమంది పెళ్లిగోల ఎందుకు అని మగవాళ్ళు మగవాళ్ళు సెటిల్ అయిపోతున్నారు😂 ఇదే ఆర్జీవి ప్రశ్న 🎻💘🧔🍷🍷😎⛱️🧔🙏 ఆర్జీవి గారు మనీ మనీ లో పెళ్లి కూడా వద్దని ఒక సాంగ్ పెట్టారు😂🎉 షోలే బతికే బెటరు😂🎉😎🍷🍷🧔🙏
రాము గారు మీరు తప్పకుండా గరికిపాటి వారి ఇంటర్వ్యూ చేయాలి అదిరిపోతాయి
అవును ఆయనే ఈనకు కరెక్ట్..
Garikapaatiki panche thadisipodhi
గరిక గడ్డి తింటున్నావా 😅
జస్ట్ ఒక గడ్డి పోచ😂
Can you take interview from me .
*AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠
డ్రైవర్స్ కి కూడా అందరిని పిలిచి విందు భోజనాలు పెట్టి వీడియో షూటింగ్ సెలబ్రేషన్ చేసుకోవాలి త్వరలో సమాజంలో తప్పకుండా మనం చూస్తాం
దీర్ఘ సుమంగళి భవ! సినిమాలో ఇదే విషయం చూపించారు.
డైవర్స్ సెలబ్రేట్ చేయాలంటే..
ముందు పెళ్లి చేసుకొవాలి కదా 😅
విడాకులు తీసుకోవడానికి కారణాలు
1) అహం
2) మోసం ( అక్రమ సంబంధాలు ) / అబద్ధాలు సహించలేకపోవడం.
కాబట్టి, ఎప్పుడైనా, ఏ బంధమైనా సరే, విడిపోకుండా ఉండాలంటే, ఇద్దరిలో ఒకరికి గతిలేకుండా ( without any other option) ఉన్నప్పుడు మాత్రమే, ఆ బంధాలు కలిసి ఉంటాయి లేదా కలిసి ఉన్నట్లు నటిస్తారు.
Suuuuuuper bro
Correct GA chepparu...andulonu sardukupovalsina situation ladies ke ekkuva vuntundi
Yes …idharu economical strong ayithe extras ki poothaaru..okaru “”dependent “”ayi vundaali…alage cheatings vundakoodadhu 🌿🦜
Ala okaru completely dependent ga undadam.inka risk..danni partner advantage ka teesunte...paristhithi enti? Annitikanna important....iddariki commitment and moral values undali....naa lage na partner cheat chesthe ,appudu na paristhithi enti ani alochisthe ,evvaru tappu cheyyaru
Aham, mosam, illegal relationship, respect issues, chinna chupu chudatam, chethakanithanam, family ni pattinchukokapotavatam. Inka chala untayi
Respect darling RGV for bringing such podcast which is very much necessary in current scenario. I'm one such victim who got scammed with a marriage and wasted precious age of 28 to 35.
What a conversation!
Truly enjoyed a lot....
Sootiga...sutthi lekunda!
Expecting some more videos like this from RGV.
Kasta clearga cheppandi im fasing divorce case andi
Ilanti discussions theeskochi
Ramu garu real social service chesthunnaru
Elanti awareness youth ki kavali..
These kind of debates are very very necessary in present scenario. It is an awareness campaign for marrying people...Thank you sir both of you
Society loo nee alanti vedhavalu yekkuvainaaru..vivaaha vyavastanu. Namme.vaarantaaa baaganee..vunnaru .kali kaala mahima loo neelanti konni kukka pindelu..pudutuuu ve untai kaalam.loo kalisi.pootuntaay.
*AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
*BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
_Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗
@@ganeshrao7526 istudied law but not practice now .
Valid topic
Valid interview
Good information
Party la gola vadilesi society ki use ayye topic teesukuni manchi information isthe chala chala useful.
రాము గారు, ఈ మధ్య మీరే anchoring చాలా బాగున్నాయి, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో, ఇప్పుడు అడ్వొకేట్ గారితో , ఇలానే continue చేయండి❤❤❤
అడ్వకేట్ గారే తక్కువ మాట్లాడుతుంటే rgv గారి interfearance ఎక్కువ అయిపోయింది.
True...
*AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
*BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
_Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗
Another mind bending ,real thing . excellent eye opening conversation.
First time a USEFUL video Conversation on MARRIAGES & DIVORCES.. ..
It's Excellent message to Upcoming Couple👫 and The Loved Parents.... Great Ramu Sir 👏👏👏👍👍👍👌👌👌
What an intense and interesting discussion ❤❤
Don't post obe year old debates now. What were yu doing at that time Bastard. Gaadudalu jaadtunnavaa.
P. NAGESWAR rso oka puruszikyam so representative.
How dare he say ,that A woman will not lose any thing by giving diverse asdemanded by Husband. A husband can marry At the expense father in law and can say after using tanonth. And he tells he need not at fault and need s no punishment. Need not pay Alimony ,wife has right to husband's oroperty.
Such lawyers must banned from practicing.
Or they must confined to their houses.
One Hopalakrishna ,used talk like this ,on every thing on earth. He was beaten black
and blue and died a horrible death. SAme thing will happen to to this Diverse king.
God is there above watching his atrocities. acts of breaking families of young couple. He takes pride in doing so and claims ,he dealt lakhs of cases.
Male person can marry agsin and dupe another innocent girl.
Who marries a diverse woman. Hiw thebSociety or ,office ,colleague,and even Boss looks at her. She can not dare to travel alone in auto or taxi. Scooterists ,passing by make dirty looks and comments.
Every day ,she suffers Narakam ,for no fault of her.and innocently marrying a rowdy.
And this Advocate /Diverse king ,Stands by them .
He himself collects ,hefty fee, for avoiding any ,alimony to innocent bride. .He boasts ,he has seen people coming for diverse within week of marriage and he feels it is no crime. Constitution has given right to him ,to marry ,diverse and again marry ,diverse ,without paying any compensation ,if the party can pay him in lakhs.
Veedu ,samaajaaniki cheeda purugu.
One of the most needed topic in present situations
Two legends....
WONDERFUL Episode.. Marriage Chesukone vallu E episode, Exactly Chudali ...Wonderful, Wonderful, Wonderful............
సిస్టర్ మీరు చాలా విషయాన్ని సేకరించి తెలియచేసినందు దండాలు . మీరు సామాన్యుల గురించి ఆ
లోచించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు,,,,,,
ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోని వాళ్ళు లైక్ కొట్టండి👍👍
పెళ్లి చేసుకోలేని వారి మగవాళ్ళు చాలా వేలమంది ఉన్నారు 😂🎉 ఆడవారు పెట్టే టార్చర్ భరించలేక కొంతమంది పెళ్లిళ్లు చేసుకోలేదు🎉😂 ఇంకొంతమంది మగవాళ్ళు మగవాళ్ళు సెటిల్ అయిపోయారు🎉🎻💘🧔🍷🍷😎⛱️🎻🎇
An eye opening debate for the younger generation. Nice sir 👍
Advocate Sir, your's information is very worthy and helpful to both the parties in taking decisions prior to going for a marriage and after the marriage. RGV Sir's points are very genuine, tq sir
I am waiting for this video more than any pan INDIAN film
Divorce is devastating. Let us save a marriage unless there is a strong real cause. తోడులేని జీవితం...ఒంటరితనం దుర్భరం. సామాన్యులు RGV లాగా బ్రతకలేరు కదా.
Rgv కీ తన own family.. and family relations support full గా వుంది..
కాబట్టి నెప్పి తెలియకుండా ఆతనికి గడిచిపోతుంది.. and
RGV wife Ratna, from his one of family frend..
So.. వీళ్ళు ఇద్దరూ విడిపోయిన కూడా.. వారీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్షిప్స్ కీ, ఎలాంటి డోఖా లేదు.. ఇంటికీ వస్తూ పోతు ఉంటారు.. కేవలం విడివిడిగా ఉంటారు.. ఆవిడ కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదనుకుంట..
అతని మదర్ సూర్యమ్మ.. అండ్ వైఫ్ రత్న ఇద్దరూ మంచి ఫ్రెండ్స్..
జనరల్లీ.. సింగిల్స్ సింగిల్ గా ఉంటారు.. కానీ ఇతని చూట్టూ పెద్ద మందనే వుంది.. పైకీ కనిపించని కేరింగ్ అతని నుండీ కూడా అందరికి అందుతుంది..
కానీ.. డివోర్స్ తో విడిపోయిన బయట నార్మల్ జంటల్లో..
సూరమ్మ.. రత్న.. RGV.. ఈ ముగ్గురి కి వున్న మెచ్యూరిటీ అయితే ఉండదూ..
కానీ.. RGV లాంటి వాడు ఒంటరిగానే ఉండాలీ.. అతని ప్రొఫెషన్, అతని ఆలోచనా విధానం.. అతని ముక్కుసూటితనం.. భరించడం ఎవరికీ రాదని అతనే చెప్తాడు..
అదీ భరించడం దానీ గురించి చర్చిండం ఆలోచించడం టైమ్ వేస్ట్..
పైగా ఎమోషనల్ సపోర్ట్స్ సిస్టమ్ అతనికి అస్సలు పడదు..
He is Highly matured person..
అతనితో పోల్చుకోవడం.. స్టుపిడ్ పిపుల్ మాత్రమే చేస్తారు..
కానీ..
హాఫ్ నాలెడ్జ్ పబ్లిక్..
RGV జీవన విధానం, అతని నాలెడ్జ్, ఆండ్ డెడికేషన్, సిన్సియారిటి.. ఇవేవీ చూడకుండా.. కేవలం
అతని మాటలు మాత్రమే ఇన్సిపిరేశన్ గా తీసుకుంటూ.. అతన్ని హీరోలాగా ఆరాధిస్తుంటారు తప్పా.. తమ లైఫ్ నీ అలా తయారు చేయడం మాత్రం మళ్ళీ చేతకాదు..
Exmp :- కోడలి ముందు కొడుకుని వెనకేసుకొచ్చే ఏ తల్లీ కూడా.. ఇతరుల ముందు వెనేకేసుకురాదు..
తనకీ అలాంటి తల్లీ కావాలంటే.. ముందు తానూ ఎలా ఉండాలో ఎవడికి తెలియదు..
హ్యూమానిటీ లేని, స్త్రైట్ ఫార్వర్డ్ నెస్ మైండ్ తో సాధించేది ఏమి ఉండదూ..
డబ్బుని స్పెషల్ గా చూడకపోవటం.. దేవుణ్ణి స్పెషల్ గా ఫీల్ అవ్వకపోవడం.. అతని యొక్క స్పెషాలిటీస్.. కానీ ఇన్ మెచ్యూర్డ్ పీపుల్ కి.. అతని డైవర్స్ మాత్రమే కనిపిస్తాయి.. అతడు ఎలాంటి వ్యక్తి అనేది చూడలేరు.. 🤦🏻♂️
@@monanethi503 *RGV said about marriages and divorces is 100% fact, infact he says like funny joke about marriage in reality extreme torture and no. of suicides by men are far higher than women*
Ontarie jiveetam challa bayamkaramu 😂
@@vamsikanth4893 exactly Andi ✅
Tq .....RGV sir....for discussing & raising Men life & death problem
ఈ వీడియో చూస్తే.... చాలూ
పెళ్లి కానీ వాళ్లు...
ఇది 100%నిజం.
Eenadu pillaku pelli cheyalante talidandrulu bhayapade paristhithi vachindi.meeru iddari discussion chala bagundi.Idi asalyna nijamu topic.Thanks to both of you.
రోజూ కో అమ్మాయి దొరికితే ఇలాంటివి ఎన్నో చెప్పొచ్చు...
good interview and it is very useful to youth and parents.
I agree with everything, with my personal Experience! Thank you RGV and Nageswar Rao Garu!
Hahaha that's what we want from influencers like you sir just be open and tell us something personal truths like divorce 😂
Super interview very useful for the society 👍👍
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
*BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
_Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗
Hi sir am a big fan of ur interviews almost each n every interview I will c
Perfect combination asalu, okadiki pelli meeda gani , aadalla meeda gani viluva leni panikimalina vyakthi , inkoru divorce splist, super asalu
RGV పెళ్లి విషయంలో నీతో ఏకీభవిస్తా...(సోలో బ్రతుకే సో బెటర్)✊
Good response..@ravi palamuru
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
*BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
_Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗
RGV exceptional case bro.. mostly middle class vallaki set avadu
@@sudheerp8553 ఎందుకు కాదు...ధేశం కొరకు పని చేద్దాం బ్రో...
పెళ్లిళ్ల కంటే డివోర్స్ ఎక్కువయ్యాయి..!!
ఎలా అంటే పెళ్లి చేసుకుందామని అనుకొని..చేసుకోకుండానే విడిపోతున్నారు అందుకే పెళ్లి కంటే విడాకులు ఎక్కువయ్యాయి...!!
Not really the percentage of Divorse is 5% only it’s exaggerated by media issues are there in every system weak individuals can’t handle life alone you need to be strong enough to handle responsibility in life
Advocate sir ! You are the father of the marriage relationship ❤️
A good social theme RGV sir Ji. I’m not against marriage but married people n going to marry people have to think carefully before getting marriage and once made decision, make sure you both have to be committed for your decision.
I have seen Nageshwar rao sir personally he is the best lawyer well experienced and knows very well how to deal with opponents. Great work sir 👍
ఇద్దరు ప్రేముంచుకునెప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు, ఆ ఇద్దరు పెళ్ళి చేసుకునేప్పుడు కూడా కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు. కానీ, ఆ ఇద్దరు విడి పోవాల్సివచ్చినప్పుడు ఎందుకు కోర్టులు ఇన్వాల్వ్ అవుతుతాయి?
Appudu kooda avvaru,vaarilo yeavro okaru case file chesthe involve avuthaaru dude.
super question
@@yeruvanag7006 ore dude 😂😂
Neku question artam kala dude.
Courts lekunda enduku ivalem divorce Ani adugutunadu athanu 😅😅😅
Dabbu
Dabbu
Idi raa bhai experts toh discussions antee TV channels vallu tesukostaru subject lenollandarini. Rgv 🔥🔥🔥
రాము గారు మీరు ఇలాంటి నిజాల్ని నిజం ప్రోగ్రాం తో చెప్పేస్తే జనాలు పెళ్లి చేసుకోకుండా ఉండి సుఖం గా బ్రతికేస్తే ఎలా.....? Already పెళ్లి చేసుకున్న వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు కూడా పడక పోతే ....ఇగో ఎలా satisfy అవుతుంది?....so urgent గా ఈ ప్రోగ్రాం ని నిషేధించాలి.....
😂
😂
Yes
Its true
Entha selfish ga unnav anti bro
నమస్తే, వివాహబంధం మనిషికి జీవితంలో ఒక పాత్ర.. ఇందులో నవరసాలూ వుంటాయి.. కట్టుబాట్లకు లోనైవుంటాయి.. స్వతంత్రం, హక్కులు, బాధ్యతలు వుంటాయి.. దీన్ని భరించలేనివారు ఈ భంధంనుంచి బయటపడాలని చూస్తారు.. ఇదికూడా హక్కులో ఒక భాగమే.. క్రికెట్ ఆటలో రిటైర్డ్ హర్ట్ లాంటిది.. సుఖమే కావాలి, బాధ్యతలు,కష్టాలు వొద్దు అనుకొనే వారికి వివాహబంధం ఒక బందీలాగా వుంటుంది.. అలాంటివారు వివాహం చేసుకోకపోవడమే మేలు.. అనవసరంగా ఇతరులకు ఇబ్బంది కష్టం భాధ కలుగచేయకూడదు.
కానీ చేసుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే తల్లిదండ్రులు ఉన్నారు కదా
yes.idi coinki oka side matrame.2 nd complete opposite.kastalu,bhadyatalu matrame vundi santoshalu lekapovatam
@prakasam
First read family laws. From marriage boys not getting anything whereas girls get a lot of benefits.
Marriage injuries to life than smoking/drinking.
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
*BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
_Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗
Correct
Dear RGV garu... Namsthe.. Manipur issues gurinchi.. Nijam theliya cheya galaru... Thank you...
actually Nageshwar Rao sir deserve PADMASHRI award;
Best interview two great people 👌
much needed interview thankyou sir
I was actually waiting for this kind of matured discussion from advocate and RGV legal doubts and clarifications are very useful to present generation... Nobody will talk abt the other side of marriage..
I ❤ u🎉🎉🎉
Avunandi
Ramu garu, miru ayanni ekkuva matladisthe bagundedhi.
mi experiences, mi abhiprayalu maku kastha idea undhi, interview ki okathanni pilichinapudu ayana ekkuva matladithe ayana experiences manaki telusthayi kadha...
Maybe marriages are made in heaven but we bachelor's always lives in heaven. 😍😍
,
Sorry, you don't know the beauty of sharing or give n take. You will realise this only when you are on your deathbed.
If Everyone would think so... What it would be..
@@saratkumar2484 adhi vachey lopu savatam better
Super reply...@ kalyan
Super interview RGV Garu koniii taraluu mimalane gurthuku pettukutundi 🎊❤️❤️🎊🎊🎊
వివాహ సంస్థ నుండి జీవించి ఉన్న, సంతోషంగా వివాహం చేసుకున్న జంటలు 5% కంటే తక్కువ
Divorce rate for India today stands at 1.1%. Correct me if I am wrong but when I researched i found this! I did not see 30-40% as divorce rate as you mentioned . Please provide correct information.
Really sir, u took a fabulous trending topic 🤝
Sannasi Sannasi conversation!Superb
Adding one more sannasi
Nageshwar Garu hope you're with Family!
గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి జరిగింది అంటే వెంటనే పిల్లలు పుట్టాలి అని కోరుకుంటారు దీనికి గల ప్రాధాన కారణం ఇక వీళ్ళ మధ్య విడదీయరాని భంధం ఏర్పడి బాండింగ్ ఉంటుంది కుటుంభ ఆర్ధిక వ్యవస్థ పై భార్య భర్తల దృష్టి మారుతున్నది...విడాకులు అనే పదాలు వారి మధ్య రాదు ఇలాంటి వీడియోలు చూసి కొంతమంది లో ఇప్పుడిప్పుడే కలుగుతుంది..
మార్కెట్లో, టీ ,కాఫీ ,ఫుడ్, ఆటో,కార్,బస్ ,ట్రైన్, ఫ్లైట్, అందుబాటులో ఉన్నంత ఈజీగా సెక్స్ కూడా, ఆడ మగ ఇద్దరికీ (ఆరోగ్య ,మానసిక, ఇష్టపూర్వక) సెక్స్ అందుబాటులో ఉన్నప్పుడు పెళ్లిళ్లు అవసరం లేదు. ఇదే పరిష్కారం
వివాహ వ్యవస్థ పొల్యూట్ అయిపోయింది.
Next health ills kuda chala free hospital bill kuda lakhs low chala free ga vestharu pls don't go bad ways ur lifes spend ur wifes happily spend ur life with ur childrens.
ఆదిమానవుడి జీవితం అలాగే వుండేది... మళ్ళీ ఆ రోజులే రాబోతున్నాయేమో 😅
I'm 40years old never married single and happy. I cook my own food clean my stuff.
True na ayyo meki pillalu vadda?
Best of luck bro
Meru alage undandi Malaga gorri life jevinchakandi
Mee too 40 not married
Advocate గారు 50-60% divorce తీసుకుంటున్నారు అంటే రాముగారు దాన్ని 70% చేసేశారు. "వివాహ వ్యవస్థ చచ్చిపోయినట్టి కదా" అని రాముగారే ముందర అన్నారు. ఈ రకంగా సంభాషణని తనకి కావాల్సినట్టు ఆయన తిప్పుతున్నారు. తప్ప ఇద్దరు వ్యక్తులు same level lo మాట్లాడుకుంటున్నట్టు లేదు
Lawyer gaaru kuda chalaaa manchi information icharu
వివాహ వ్యవస్థ చచ్చిపోలేదు చంపేస్తున్నారు ఒంటరితనం పెద్ద శాపం
RGV garu you are real ........all the way.
Super interview👏👏
Great 👍 lawyer sir good work and.
పెళ్ళి అంటేనే భయం అయ్యేలా చేశారు ఏంది RGV గారు.
marriages are really hell,tqq u both of you for awerness ,boss is back😂rgv❤😘
Not every marriage leads to sadness and not every divorce leads to happiness....
Definately not
S
Ne bondha
You are half wrong. Divorce always leads to happiness
consider majority
RGV sir great and lowyer Saab wonderful debete 🎉🎉
@29:05 very important and useful point my dear boys! 😁
RGV SIR LO positive changes and response
Good discussion on marriage
Very useful interview for future generations who are wasting money on marriages and wrong expectations from marriage s
Perfectly said andi
@41:32 nice quote
Very much needed and useful to the present society, loopholes in marriage system, drawbacks, cheating, drama, affairs, psychological disorders, looting money on th name of marriage, marriage has made jail by the society, it lost its purity, no ethics, morals,
How knowledgeable RGV himself of the system we are in is seen. Let you help me get pass the knowledge through media in cinematic form. This will be make him earn money and people getting knowledge. His work too will be a onus service to men in India.
Superb sir 🙏🏻🙏🏻eddariki🙏🏻🙏🏻🙏🏻
If u can't live independently, individually, then marriage is good for you.
Divorce Expert దగ్గరే Divorce చేసుకోకుండా ఉండాలంటే 6 నెలలు కలిసి ఒకరినొకరు అర్ధం చేసుకుంటే Divorce లు తగ్గుతాయి అని ఆయన బిజినెస్ దెబ్బ తీస్తున్నారు ....RGV గారు
wow.. superb interview 😮👌👌👌✔️
Superb Interview
50-60% divorse rate is false it would be very less. In my entire friend circle no one got divorced.
Correct....but percentage is increasing and we are goi6to see high in future....
*U r right, divorces are less , he is talking about latest marriages, most of the married couple are unhappy*
What bro what is percentage of ur total friends how can u justify advocate's words whatever he is advocate so he knows the divorce percentage
@@vamsigunipati-hf7on appox 30 marriages happend in my friends circle no one got divorced till now. So percentage should be less right?
Post covid I have attended 9 marriages and 2 of them were divorced and 4 of them were not living together. I don't know that is happening to all these people..
I love your way of thinking ramu garu you talk very geniune way but lot of people can't accept it, even though they know the fact
A real conversation 👍
Yes it is a very productive conversation. It is a mother's day gift for me, after I shared this video on my whats app status with a comment that... "Dear house wife please note the point discussed @7.15min..." The next moment she stopped her nagging and my problem is solved. 🙏🙏🙏🙏🙏🙏🙏 this video saved my life.. 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏 thanks a lot for NIJAM....
Sir a request, Do a interview with Mr.Vundavalli Arun Kumar….I guess it will turn out well and he is such a sensible guy like you. You guys will set an example how discussions will go between people😂
ఎల్ కేదారనాథ్ రావు. అమీనాపూర్. వేద పండితుల మధ్యన జరిగిన పెళ్లి కోర్ట్లో సుల్బంగా విడాకులు వస్తున్నవి. మొగ పిల్లవాలు చాలా బాధ పడుతూన్నారు.
Thank You RGV
Nice interview
రాము గారు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నీ ఇష్టం మీ పేరు చూపించినప్పుడు టైటిల్లో మంటలు( ఫైర్) చూపిస్తారు మంటలు.. మీరంటే చాలా అభిమానం ఇండియాలో డైరెక్టర్లు అందరికంటే.. ఈ మంటలు చూపిస్తే మీ ప్రమాదం సూచిస్తుంది.. ఆరోగ్యపరంగా గాని దయచేసి ఫైర్ తీసేయండి .. దీని వల్ల చనిపోయే అవకాశం ఉంది జాతకం కాదు ఇది నిజం.. మా తమ్ముడు విషయంలో ఇదే జరిగింది వాడు లేడు.. ఇప్పుడు లేడు చనిపోయాడు.. పుట్టిన ప్రతి మనిషి బతకాలి అంటే ఎలాగైనా బతకాలి..
Awesome Ramu anna... This kind of interviews is needed now a days....
Middle age lo divorce happy ga vunna Old age lo chala bhada padalsi vasthundhi. Edhi 💯 Correct kadhu kaaani morethan 70% ppl believe.
@RGVOFFICIAL please bring "Jaya Prakash Narayan"
ఎందుకండీ..... ఇప్పుడున్నోళ్ల భజనకా??
Ramu garu.. What u said is 1000% correct.. We are pseudo cultural supporters.
SVక్రిష్ణారెడ్డిగారు మా'వి'డాకులు అనే సినిమాలో విడాకులు కూడా గ్రాండ్ గా జరగాలని కోరుకునే కాన్సెప్ట్ పెట్టారు.
ADVOCATES ARE NOT NECESSARY UNDER FAMILY COURTS ACT FOR DIVORCE CASES AND OTHER PROBLEMS BETWEEN WIFE AND HUSBAND. THERE IS A PROVISION TO PERMIT TO APPOINT AN ADVOCATE TO DEFEND THEIR CASE IN THE COURT
ANY PERSON CAN DEFEND HIS OR HER CASE IN COURT PERSONALLY . BUT DUE TO LACK OF LEGAL KNOWLEDGE, PERSON APPOINT ADVOCATES IN THE COURT.
వీడియోలు వచ్చాక వివాహ వ్యవస్థకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు. కులాంతర మతాంతర వివాహాలను ప్రభుత్వాలు ఉత్సాహ పరుస్తున్నారు.
చర్చ బాగుంది. వివాహ వ్యవస్థ పోయిన తర్వాత, ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏమిటి?
మనిషి పుట్టినప్పుడు పెళ్లి system లేదు. డబ్బు బంగారం ఇల్లు నెల పంచున్నట్టు ఆడదాని పంచుకున్నాడు మగాడు. అలా ఆడదాని పై వేసిన స్టాంప్ నే తాళి అన్నారు.
💐🤗👏RGV gaaru
Important discussion