మీలాంటి అడ్వకేట్ నేటి ఈ సమాజానికి ఎంతో అవసరం. మీరు చుక్కల్లో చంద్రుడు. మీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ పట్ల చాలా గౌరవం పెరిగింది. మీరు నిజంగా సమాజం పూజించతగిన ప్రత్యక్ష దైవం 🙏🙏 మీరు మీలాంటి అడ్వకేట్స్ ని ఇంకొందరిని సమాజానికి అందించే కృషి చేయగల సమర్దులని ఆశిస్తూ,కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏
Manam jeevitham lo mugguru dhaggara I vellakudadhu ani gattiga korukunta …vokadidhi hospital ,,hospital lo mana body doctors ki is tham vaallu yedhava choppina nammali , manam brathiki vastham ani garment I ledhu …2nd police station ,manaki yemi jarigina police station ki Vellali anukuntam Kaani .. vaallu mana godu vinaru ..yevaro mahathmulu police ki ardham thelsina vaallu help chestharu , 3rd nyayavaadhulu … veellu voka case dhorikithithe rendu parties tharupuna petti laagutharu manaki Nyayam jaragadhu mana aasthulu gulla ..Punya Kaalam Kaaastha aipothadhi … ee samajamlo veellu mugguru main Kaani manam veella jolu pokunda save chey dhevuda ani mokkukovali , poni devudyna justice chesthada ante adhi kuda late justice chesthadu ..
క్రాంతి గారు ప్రొఫెసర్ సాయిబాబా గారిని 10 సంవత్సరాలు జైల్లో ఉంచారు ఆయన ఒక వికలాంగుడు ఈరోజు ఆయన విడుదలైనారు అతని మీద చట్టప్రకారం ఎటువంటి నేరం రుజువు కాలేదు అలాంటప్పుడు ఈ పది సంవత్సరాల జీవితాన్ని ఎవరిస్తారు అంటే ఉన్నోళ్లకు న్యాయం లేని అనుకో న్యాయం ఇట్లాంటి వాళ్ళు మన భారత దేశంలో ఎంతోమంది చేయని నేరాన్ని అనుభవిస్తూ జైలలో మక్కిన వారు ఉన్నారు 😢
To give good person s and advocates and to gather good information to all for your brilliant mind I am proud of u really such intrest information thank u
సార్ నేను ఈ ఇంటర్వూ నైతే పూర్తిగా చూడకుండానే కామెంట్ పెడుతున్న ఎందుకంటే నాకు ఈ న్యాయవాదులంటేనే అసహ్యం వేస్తుంది. కారణం: మేము రంగారెడ్డి జిల్లా కోర్టు లో భూ తగాదా కేసు నమోదు చేశాం మా (పాలొల్లు )ప్రతివాదులు నోటీసులు, సమన్లకు (respond) స్పందించక పోవడం వల్ల కోర్టు ex పార్టీ చేసింది (మాకు కోర్టు చట్టం గురించి అస్సలు అవగాహన లేదు) మామూలుగా నైతే ex పార్టీ అయిన ప్రతి వాదులు 90 రోజులలో కోర్టు ను ఆశ్రయించాలి కానీ ప్రతి వాదులు 2సంవత్సరాల 3 నెలల వరకు కోర్టును ఆశ్రయించలేదు . ప్రతివాదులు సెటాసేట్ చేశారు రిటర్న్ స్టేట్ మెంట్ వేశారు ఇంతలో covid 19 lock down మేము కోర్టు ను ఆశ్రయించిన మొదలు ప్రతి సారి మా న్యాయవాదినీ అడుగుతూనే ఉన్నాం సార్ కేసు ఎంత వరకు వచ్చింది అంటే ఇదిగో ఐపోతుంది అదిగో ఐపోతుంది అని దాటవేస్తు వచ్చాడు 2022 లో మా పాలొల్లు మేము ఒక మాట అనుకొని సందికి వచ్చాం అగ్రిమెంట్ ఐపోయింది కొంత డబ్బులు ఇచ్చారు తరువాత మొదలైంది అసలు ఆట మా ప్రతివాదులు ఒక న్యాయవాదిని పరిచయం చేశారు అక్కడ తెలిసింది మా న్యాయవాది అసలు రూపం తను దాటవేస్తు రావడానికి కారణం తను 7.5 ఎకరాలు తన సతీమణి పెరా gpa చేయించుకున్నాడు అది ఎప్పుడు మా ప్రతి వాదులు ex పార్టీ అయిన 3 నెలల తరువాత ఆ విషయం తెలిసి తనతో గొడవకు దిగాం. ఇదే అదునుగా కొత్తగా పరిచయమైన న్యాయవాది మాకు మాయమాటలు చెప్పి తను ఓ కొత్త నాటకానికి తెర లేపాడు తనని గుడ్డిగా నమ్మి ముందు ఓ లక్ష ఇచ్చాం మొత్తం నేను చూసుకుంటానని మమ్మల్ని పంపించేసి మా అడ్వకేట్ తో మాట్లాడి లోపాయికారీ ఒప్పందం చెకున్నాడు. మాకు తన ఆఫీసు పిలిపించుకొని అన్నాడు మీరు ముందు noc తీసుకు రండి ఒప్పుకోక పోతే గొడవ చెయ్యండి ఏం చేస్తారో చెయ్యండి కానీ noc తీసుకురండి అని ఆదేశించాడు మేము తను చెప్పినట్టే చేసి noc తెచ్చి ఇచ్చేసాం కోర్టు వాయిదాకి 3 నెలల సమయముంది మీరు ఎవ్వరితో మాట్లాడకండి గొడవ పడకండి మీ ప్రత్యర్ధులను కలవకండి ఇక gpa అంటారా అది కోర్టు లో చూసుకుందాం అన్నాడు దానికి సరే అన్నాం. 3 నెలల తరువాత కోర్టు వాయిదాకి ముందు రోజు కొత్త అడ్వకేట్ ఫోన్ చేసి తన ఆఫిస్ కి రమ్మన్నాడు వెళ్ళాం వెళ్తే గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది తను అన్నాడు నేను మీ ప్రత్యర్ధుల తరపున వాదిస్తాను మీ కోసం ఒక అడ్వకేట్ నీ చూసాను మీరు తనని సంప్రదించండి . మేము కోర్టులో ఇరువురి తరపున బలంగా వాదిస్తాం తరువాత మేము ఒకదగ్గర కూర్చొని ఇద్దరికీ న్యాయం జరిగేలా చూస్తాం అని అన్నాడు. అప్పుడు అర్థమయ్యింది మా మట్టి బుర్రలకు చేసేది లేక అలాగే ఉండిపోయాం మా లక్ష రూపాయలు అడిగితే gpa నీ భూచిగా చూపెట్టి జైలులో వేయిస్తా నంటే భయపడి అక్కడి నుండి వచ్చేశాం. మేము ఒక న్యాయవాది సంప్రదించి వకాలత్ వేశాం తను 5,6 వాయిదాలు వాదిస్తూ వచ్చిన అసలు సమయానికి అంటే మా ప్రతి వాదులు 29/6/2017 ex పార్టీ అయిన డిలే పిటిషన్ allow చెయ్యమని 31/10/2023న కోర్టును ఆశ్రయించారు ఆ పిటీషన్ ను ఖండిచ లేదు సరికదా మాకే noc తీసుకోండి మీ కేసును వాదించలెను అని దబాయించాడు కొన్ని వాయిదాలు ఓపిక పట్టిన లాభం లేదని వేరే అడ్వకేట్ నీ మార్చాం ముందు వకాలత్ వేసి నప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అసహ్యం వేస్తుంది న్యాయ వాదుల పై వ్యవస్థ పై
Anna.. memu kuda anthe ..ma brother ki marriage ayindhi ..2017 November lo ayindhi.. ammainputtintiki vellindhi 4years thirigaru mama brother , Amma vaallu Amma I raaru andhi , ma bro ni enno rakaluga anumaninchindhi, illarikaniki rammandhi ..Amma I ki marriage mundhu affair undhi .. ala 5 years wait chesadu ammai raale. Ma bro vere aammaitho relation ship pettukoni ..kodukuni Kannadu adhi aa ammaiki thelsi Bartha meedha case vesindhi antha 498 A ..Inthaki ammai parents maku theleedhu asalu same details yemi theleedhu ,ammai yeppudu ph cheyyadhu manam Chesina lift cheyadhu ,,ame police la tho ,,lawyer la tho cls cheyisthadhi ..bedhirinchi 2 lbs dhobbindhi … a case pettakunda ..ammai cunning games , ammaiki lawyers,may tharupuna pettakunda lawyers kuda aame lawyers vokkaty veshalu vesaru make ye notice ivvakunda yekkado hyd lo untunna mammalni kuda bedhirincharu ,adhi kuda bheemavaram one town police station si , constable gaddam Satyanarayana game antha voka constable aadadu ..ippudu nene em cheyalo ardham kaavatledhu … voka senior citizen ni 4 years Nunci yedipisthunnaru …ammai ki ala undhi inka money demand chesthundhi
Good.!! I think, a couple of years nunchi chustunna anna ni videos epudu comment chaila but now I'm telling heartfully Elanti podcasts la chai anna it's useful to society and your journalism ethics Just a small suggestion from one of your subscribers🙂
మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా ఎంతైనా లాయరు కదా మీరు ఎదుటి వాళ్ళకు దొరకకుండా మాట్లాడుతారు మాట్లాడడం కూడా ఒక కల మీ ఇంటర్వ్యూలు చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న వాళ్ళలా కనబడుతుంది మీ ఇంటర్వ్యూలు చూస్తే చాలా మందికి అనుభవాలు చాలా తెలుస్తాయి మీరు మంచి మోటివేట్ లాయర్ గారు 🎉🎉
Meru anattugane nakuda interview chuddam start chese mundu oka opinion unde ayana medha, interview cmplt aye sariki nijamga chala respect perigindi advocate gari medha...nd elanti interview chesina meru ekada bayapadakunda qns adugutunte chala great full ga anioinchindi.me lanti journalist ayana lanti advocate ee society ki chala avadasaram..frst time intha lengthy interview ekada skip cheyakinda chusanu.thank you
కె ఆర్ టీవీ కి ధన్యవాదాలు అడ్వకేట్ సార్ గారికి కృతజ్ఞతలు సార్ ఇప్పుడున్న సమాజంలో నీతి న్యాయం అవినీతిపై పోరాడి బయటపెట్టిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారు లక్షలు కోట్లు తిన్న అవినీతి తిమింగలాలు మంచి అడ్వకేట్ లను పెట్టుకుంటే అన్యాయానికి బలైపోయిన వారు డబ్బులు లేక లాయర్లకు ఫీజులు ఇవ్వలేని పరిస్థితిలో నాలాంటి వారు ఎందరో సార్ నేను ఒక సామాన్య కుటుంబానికి చెందిన వాడిని నేను మా గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు గ్రామపంచాయతీ నుండి లక్షల రూపాయలు ప్రజల సొమ్ము మాయం చేశారు అవినీతిపై ఆర్టిఐ ద్వారా వారు చేసిన అవినీతి బయట పెడితే నాపై నా భార్య పై తప్పుడు కేసు పెట్టి జైల్లో వేసినారు సంవత్సరాలు గడిచిన కూడా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది సార్ తమరిని ఒకసారి కలవచ్చా దయచేసి మీ ఆఫీస్ అడ్రస్ పంపించరా సార్
మేము ఎందుకు విడగొడతాము.... విడిపోవాలి అనె ఆలోచనలు వాళ్ళ మధ్య ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న, ఆ తరవాత ఇంట్లో పెద్దలు, అది అయిపోయక ఊరి పెద్దలు, విల్లు అయిపోయాక పోలిస్ స్టేషన్లు, కన్సిలింగ్ సెంటర్ ఇల ఇంత భారీ క్యూ దాటాక మా దగ్గర చివర్లో ఒచ్చి ఆగుతారు అక్కడ కూడా, న్యాయమూర్తి గారి సంతకం మత్రమే వాళ్ళను విడగొడుతుంది కానీ న్యాయవాది ఆర్గ్యుమెంట్ మత్రమే కాదు.
A CLARIFICATION PLEASE During the course of examination and cross examination of witness certain mistakes are typed by the Magistrate and the same are noticed by the deponent before putting his signature by the deponent. Magistrate has refused to correct the mistakes and insisted for signature of the deponent. This amounts to falsification of records. He has also refused to provide the copy of the statement to the deponent. In such situation, what is the recourse to the deponent. Relevant sections? What is the position if the mistakes are noticed only after obtaining the CA copy?
First of all Mistakes will not b typed.. if typed & if deponent see`s any mistake when signing he may say same to his advocate.. advocate says same thing to judge.. Now it depends upon judge weather to correct then itself or may order for re appear.. or advocate may ask judge to reappear same hearing
అన్న ఇంటర్వ్యూ మొత్తం ఒక ఎత్తు లాస్ట్ లాయర్ ని క్వశ్చన్ లు అడిగినారు కదా ఎంత క్లారిటీగా చెప్పిండు ఇలాంటి లాయర్లు అసలు ఎవరు ఉండరు చాలా చాలా తెలివైన లాయరు అందరికీ మంచి చేయాలి అతను బాగుండాలి
సార్ నమస్కారం. అడ్వకేసి వృతి కాదు అది నైతికమైన బాధ్యత కల్గిన సేవ సార్ కొంతమంది అడ్వకేట్ క్లయింట్లు పట్ల సేవ భావం కల్గి ఉండటము లేదు సార్. వారిపట్ల కొంత బాధ్యత కల్గిన ఉంటే చాలు సార్.
Good journalist క్రాంతి గారూ...., మీలా ఎవరు ఇంత క్లారిటీ గా పిన్ to pin అడిగే జర్నలిస్టు ఎవరు లేరు.....
హెల్లొ క్రాంతి గారు
ఇంటర్వ్యూ కాదు గాని దొంగ లాయర్ గురుంచి నా దగ్గర అవిడెన్స్ ఉంది
మీరు ధైర్యంగా తెలికాస్ట్ చేస్తారా?
మీలాంటి అడ్వకేట్ నేటి ఈ సమాజానికి ఎంతో అవసరం. మీరు చుక్కల్లో చంద్రుడు. మీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ పట్ల చాలా గౌరవం పెరిగింది. మీరు నిజంగా సమాజం పూజించతగిన ప్రత్యక్ష దైవం 🙏🙏 మీరు మీలాంటి అడ్వకేట్స్ ని ఇంకొందరిని సమాజానికి అందించే కృషి చేయగల సమర్దులని ఆశిస్తూ,కోరుకుంటున్నాను.
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏
Manam jeevitham lo mugguru dhaggara I vellakudadhu ani gattiga korukunta …vokadidhi hospital ,,hospital lo mana body doctors ki is tham vaallu yedhava choppina nammali , manam brathiki vastham ani garment I ledhu …2nd police station ,manaki yemi jarigina police station ki Vellali anukuntam Kaani .. vaallu mana godu vinaru ..yevaro mahathmulu police ki ardham thelsina vaallu help chestharu , 3rd nyayavaadhulu … veellu voka case dhorikithithe rendu parties tharupuna petti laagutharu manaki Nyayam jaragadhu mana aasthulu gulla ..Punya Kaalam Kaaastha aipothadhi … ee samajamlo veellu mugguru main Kaani manam veella jolu pokunda save chey dhevuda ani mokkukovali , poni devudyna justice chesthada ante adhi kuda late justice chesthadu ..
క్రాంతి గారు ప్రొఫెసర్ సాయిబాబా గారిని 10 సంవత్సరాలు జైల్లో ఉంచారు ఆయన ఒక వికలాంగుడు ఈరోజు ఆయన విడుదలైనారు అతని మీద చట్టప్రకారం ఎటువంటి నేరం రుజువు కాలేదు అలాంటప్పుడు ఈ పది సంవత్సరాల జీవితాన్ని ఎవరిస్తారు అంటే ఉన్నోళ్లకు న్యాయం లేని అనుకో న్యాయం ఇట్లాంటి వాళ్ళు మన భారత దేశంలో ఎంతోమంది చేయని నేరాన్ని అనుభవిస్తూ జైలలో మక్కిన వారు ఉన్నారు 😢
Edey mari india bhai adey usa or Australia govt pays the compensation of ten years of time to the victim for defaming and wasting his life and time .
I think he passed through toughest of all
KR TV GOOD INTERVIEW.మంచి advocate లను తీస్కొచి interview చేయండి
Wow u r great sir.
Mee interview nenu full ga chusanu. Chala Baga chepparu.
ఇది చాలా informativeగా ఉంది. ఇది చేయడం కోసం మీకు ధన్యవాదాలు.
I will appreciate advocate for advice to introduce law awareness to schools levels.
Fantastic explanation by Sri Nagarjuna pujari garu. 🎉🎉🎉🎉🎉❤❤❤❤
చాలా చక్కటి సంభాషణ అందించారు
Impressive knowledge మరియు confidence. Thanks for sharing.
వాళ్ళు ఎంత clearగా మరియు directగా explain చేస్తారో చూడటం నాకు చాలా ఇష్టం.
Tq sir giving valuable information and tq Kranthi anna❤
అద్భుతమైన పని. న్యాయం కోసం ఇంత Passionateగా ఉండే వాడిని చూడటం Truly inspiring.
అడ్వకేట్ గారు అద్భుతం,.,. మీకు కృతజ్ఞతలు.🌹
వాళ్ళు చెప్పే విధానం చాలా reassuringగా ఉంది.
High court Advocate Nageshwar Rao Sir Interview such a Very nice Journalist RK Anna 👏👏👏👏👏👍
Thank you Kranthi garu for your good information thank u so much really...
వారి explanations ఎంత thoroughగా ఉంటాయో చూడటం really insightfulగా ఉంది.
Sir it was so good 👍 and knowledgeable..i have to skip my morning..walk😊...God bless 🙌 everyone like you with all good health and happiness ❤❤🎉😊
To give good person s and advocates and to gather good information to all for your brilliant mind I am proud of u really such intrest information thank u
Tq sir elanti good interview chesthu nandhuku
This is by far the best interview I have seen in recent times
High level matured advocate .and kranti anna well matured interview.
వారి ethics మరియు honestyను నేను చాలా appreciate చేస్తున్నాను.
Best advocate,and best interview...
Kranthi Anna manchi interview chesavu good Anna, advocate sir Super sir ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thankq sir🤜🤛
Underrepresented వారికోసం ఇంత powerful advocateని చూడటం చాలా rare.
Karthik anna you are doing very good job ........
న్యాయం కోసం నిజంగా ఎంతటి ప్రేమ చూపిస్తారో చూడటం refreshగా అనిపించింది.
సార్ నేను ఈ ఇంటర్వూ నైతే పూర్తిగా చూడకుండానే కామెంట్ పెడుతున్న ఎందుకంటే నాకు ఈ న్యాయవాదులంటేనే అసహ్యం వేస్తుంది.
కారణం: మేము రంగారెడ్డి జిల్లా కోర్టు లో భూ తగాదా కేసు నమోదు చేశాం మా (పాలొల్లు )ప్రతివాదులు నోటీసులు, సమన్లకు (respond) స్పందించక పోవడం వల్ల కోర్టు ex పార్టీ చేసింది (మాకు కోర్టు చట్టం గురించి అస్సలు అవగాహన లేదు) మామూలుగా నైతే ex పార్టీ అయిన ప్రతి వాదులు 90 రోజులలో కోర్టు ను ఆశ్రయించాలి కానీ ప్రతి వాదులు 2సంవత్సరాల 3 నెలల వరకు కోర్టును ఆశ్రయించలేదు . ప్రతివాదులు సెటాసేట్ చేశారు రిటర్న్ స్టేట్ మెంట్ వేశారు ఇంతలో covid 19 lock down మేము కోర్టు ను ఆశ్రయించిన మొదలు ప్రతి సారి మా న్యాయవాదినీ అడుగుతూనే ఉన్నాం సార్ కేసు ఎంత వరకు వచ్చింది అంటే ఇదిగో ఐపోతుంది అదిగో ఐపోతుంది అని దాటవేస్తు వచ్చాడు 2022 లో మా పాలొల్లు మేము ఒక మాట అనుకొని సందికి వచ్చాం అగ్రిమెంట్ ఐపోయింది కొంత డబ్బులు ఇచ్చారు తరువాత మొదలైంది అసలు ఆట మా ప్రతివాదులు ఒక న్యాయవాదిని పరిచయం చేశారు అక్కడ తెలిసింది మా న్యాయవాది అసలు రూపం తను దాటవేస్తు రావడానికి కారణం తను 7.5 ఎకరాలు తన సతీమణి పెరా gpa చేయించుకున్నాడు అది ఎప్పుడు మా ప్రతి వాదులు ex పార్టీ అయిన 3 నెలల తరువాత ఆ విషయం తెలిసి తనతో గొడవకు దిగాం. ఇదే అదునుగా కొత్తగా పరిచయమైన న్యాయవాది మాకు మాయమాటలు చెప్పి తను ఓ కొత్త నాటకానికి తెర లేపాడు తనని గుడ్డిగా నమ్మి ముందు ఓ లక్ష ఇచ్చాం మొత్తం నేను చూసుకుంటానని మమ్మల్ని పంపించేసి మా అడ్వకేట్ తో మాట్లాడి లోపాయికారీ ఒప్పందం చెకున్నాడు. మాకు తన ఆఫీసు పిలిపించుకొని అన్నాడు మీరు ముందు noc తీసుకు రండి ఒప్పుకోక పోతే గొడవ చెయ్యండి ఏం చేస్తారో చెయ్యండి కానీ noc తీసుకురండి అని ఆదేశించాడు మేము తను చెప్పినట్టే చేసి noc తెచ్చి ఇచ్చేసాం కోర్టు వాయిదాకి 3 నెలల సమయముంది మీరు ఎవ్వరితో మాట్లాడకండి గొడవ పడకండి మీ ప్రత్యర్ధులను కలవకండి ఇక gpa అంటారా అది కోర్టు లో చూసుకుందాం అన్నాడు దానికి సరే అన్నాం. 3 నెలల తరువాత కోర్టు వాయిదాకి ముందు రోజు కొత్త అడ్వకేట్ ఫోన్ చేసి తన ఆఫిస్ కి రమ్మన్నాడు వెళ్ళాం వెళ్తే గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది తను అన్నాడు నేను మీ ప్రత్యర్ధుల తరపున వాదిస్తాను మీ కోసం ఒక అడ్వకేట్ నీ చూసాను మీరు తనని సంప్రదించండి . మేము కోర్టులో ఇరువురి తరపున బలంగా వాదిస్తాం తరువాత మేము ఒకదగ్గర కూర్చొని ఇద్దరికీ న్యాయం జరిగేలా చూస్తాం అని అన్నాడు. అప్పుడు అర్థమయ్యింది మా మట్టి బుర్రలకు చేసేది లేక అలాగే ఉండిపోయాం మా లక్ష రూపాయలు అడిగితే gpa నీ భూచిగా చూపెట్టి జైలులో వేయిస్తా నంటే భయపడి అక్కడి నుండి వచ్చేశాం. మేము ఒక న్యాయవాది సంప్రదించి వకాలత్ వేశాం తను 5,6 వాయిదాలు వాదిస్తూ వచ్చిన అసలు సమయానికి అంటే మా ప్రతి వాదులు 29/6/2017 ex పార్టీ అయిన డిలే పిటిషన్ allow చెయ్యమని 31/10/2023న కోర్టును ఆశ్రయించారు ఆ పిటీషన్ ను ఖండిచ లేదు సరికదా మాకే noc తీసుకోండి మీ కేసును వాదించలెను అని దబాయించాడు కొన్ని వాయిదాలు ఓపిక పట్టిన లాభం లేదని వేరే అడ్వకేట్ నీ మార్చాం ముందు వకాలత్ వేసి నప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అసహ్యం వేస్తుంది న్యాయ వాదుల పై వ్యవస్థ పై
Anna.. memu kuda anthe ..ma brother ki marriage ayindhi ..2017 November lo ayindhi.. ammainputtintiki vellindhi 4years thirigaru mama brother , Amma vaallu Amma I raaru andhi , ma bro ni enno rakaluga anumaninchindhi, illarikaniki rammandhi ..Amma I ki marriage mundhu affair undhi .. ala 5 years wait chesadu ammai raale. Ma bro vere aammaitho relation ship pettukoni ..kodukuni Kannadu adhi aa ammaiki thelsi Bartha meedha case vesindhi antha 498 A ..Inthaki ammai parents maku theleedhu asalu same details yemi theleedhu ,ammai yeppudu ph cheyyadhu manam Chesina lift cheyadhu ,,ame police la tho ,,lawyer la tho cls cheyisthadhi ..bedhirinchi 2 lbs dhobbindhi … a case pettakunda ..ammai cunning games , ammaiki lawyers,may tharupuna pettakunda lawyers kuda aame lawyers vokkaty veshalu vesaru make ye notice ivvakunda yekkado hyd lo untunna mammalni kuda bedhirincharu ,adhi kuda bheemavaram one town police station si , constable gaddam Satyanarayana game antha voka constable aadadu ..ippudu nene em cheyalo ardham kaavatledhu … voka senior citizen ni 4 years Nunci yedipisthunnaru …ammai ki ala undhi inka money demand chesthundhi
Correctly said sir
Good.!! I think, a couple of years nunchi chustunna anna ni videos epudu comment chaila but now I'm telling heartfully Elanti podcasts la chai anna it's useful to society and your journalism ethics
Just a small suggestion from one of your subscribers🙂
వాళ్ళ passion for justice నిజంగా inspiringగా ఉంది.
ఇంత well-spoken మరియు articulate advocateను చూడటం చాలా ఆనందంగా ఉంది.
😊👍👋👋👋👋👋👋👋👋👋💯🙏🙏🙏🙏🙏Advocate Nageswarao Garu....
Superb 👌 sir
Intelligenceతో compassion కలగలుపటం చాలా rareగా చూస్తాము.
న్యాయ వ్యవస్థ పైన ప్రజలకఁ అవగాహన తక్కువ కానీ న్యాయం దొరకడం ధనం రాజకీయ బలం మీద ఆధారపడి ఉంటుంది యిది నిజంగా నిజం 😂😂😂
Kranthi sir 🙏🙏🙏🙏🙏
Great
వారి dedication to fairness unmatchedగా ఉంది.
వారి client advocacy skills top-notchగా ఉన్నాయి.
Sir you are great
ప్రపంచంలో ఇలాంటి మరిన్ని legal advocates అవసరం.
Super brother
Good ethics all the best vakeel sab
వాళ్ళు తమ కస్టమర్ల కోసం ఎంత బలంగా arguments చేస్తారో చూడటం చాలా impressiveగా ఉంది.
తగ్గని కేసులను handle చేయడంలో వీళ్ళ తీరుపై నాకు చాలా respect ఉంది.
ఈ advocate చట్టాన్ని చాలా easyగా అర్థం చేసుకునేలా explain చేస్తున్నారు.
Good subject sir
చాలా open గా చెప్పారు.. మీకు ధన్యవాదాలు 🙏... కానీ లాయర్లు కి మనస్సాక్షి ఉండదా అండి, మీరు victim , accused ఇద్దరు వైపు ఎలా వాదిస్తారు..
Krathi garu💯👍
అద్భుతమైన legal mind.
You Pl.Fight for quick disposal of cases sir.
ఈ వీడియో నుండి నేను చాలా నేర్చుకున్నాను.
ప్రతి మాట wisdom మరియు అనుభవంతో నిండిపోయి ఉంది.
Sir,
You pl.start a training to junior advocates after LL.B.It helps many junior advocates.
Kranthi garu mi all videos lo edi special sir
Great humanity adwakate t u sir
Super
మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా ఎంతైనా లాయరు కదా మీరు ఎదుటి వాళ్ళకు దొరకకుండా మాట్లాడుతారు మాట్లాడడం కూడా ఒక కల
మీ ఇంటర్వ్యూలు చూస్తుంటే
ఎంతో అనుభవం ఉన్న వాళ్ళలా కనబడుతుంది
మీ ఇంటర్వ్యూలు చూస్తే చాలా మందికి అనుభవాలు చాలా తెలుస్తాయి మీరు మంచి మోటివేట్ లాయర్ గారు 🎉🎉
Meru anattugane nakuda interview chuddam start chese mundu oka opinion unde ayana medha, interview cmplt aye sariki nijamga chala respect perigindi advocate gari medha...nd elanti interview chesina meru ekada bayapadakunda qns adugutunte chala great full ga anioinchindi.me lanti journalist ayana lanti advocate ee society ki chala avadasaram..frst time intha lengthy interview ekada skip cheyakinda chusanu.thank you
వారి legal strategy ఎప్పుడూ on pointగా ఉంటుంది.
Great advocate 👍
💯👍
తమకోసం పోరాడలేని వారిని పోరాడినందుకు మీకు ధన్యవాదాలు.
Super anna
వాళ్ళు చేసిన ప్రతి moveలో అనుభవం కనిపిస్తుంది.
🙏🙏🙏
Pressureలో కూడా ఎంత calmగా ఉంటారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
లాస్ట్ 5 m మీ మాటలు సూపర్ సూపర్ అన్న
Without Advocate there is no justice in India for people
Anna Please interview for w c m kiran Paul sir
17:30 it's true💯
మీ advocacy ద్వారా మీరు ప్రపంచాన్ని ఒక మంచి స్థలంగా మారుస్తున్నారు.
కె ఆర్ టీవీ కి ధన్యవాదాలు
అడ్వకేట్ సార్ గారికి కృతజ్ఞతలు సార్ ఇప్పుడున్న సమాజంలో నీతి న్యాయం అవినీతిపై పోరాడి బయటపెట్టిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారు లక్షలు కోట్లు తిన్న అవినీతి తిమింగలాలు మంచి అడ్వకేట్ లను పెట్టుకుంటే అన్యాయానికి బలైపోయిన వారు డబ్బులు లేక లాయర్లకు ఫీజులు ఇవ్వలేని పరిస్థితిలో నాలాంటి వారు ఎందరో
సార్ నేను ఒక సామాన్య కుటుంబానికి చెందిన వాడిని నేను మా గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు గ్రామపంచాయతీ నుండి లక్షల రూపాయలు ప్రజల సొమ్ము మాయం చేశారు అవినీతిపై ఆర్టిఐ ద్వారా వారు చేసిన అవినీతి బయట పెడితే నాపై నా భార్య పై తప్పుడు కేసు పెట్టి జైల్లో వేసినారు సంవత్సరాలు గడిచిన కూడా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది సార్ తమరిని ఒకసారి కలవచ్చా దయచేసి మీ ఆఫీస్ అడ్రస్ పంపించరా సార్
TH-cam interviews valla sir chala famous ayaru especially financially issue cases.
తమకోసం పోరాడలేని వారికోసం ఇది చాలా బలమైన స్వరం.
మేము ఎందుకు విడగొడతాము.... విడిపోవాలి అనె ఆలోచనలు వాళ్ళ మధ్య ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న, ఆ తరవాత ఇంట్లో పెద్దలు, అది అయిపోయక ఊరి పెద్దలు, విల్లు అయిపోయాక పోలిస్ స్టేషన్లు, కన్సిలింగ్ సెంటర్ ఇల ఇంత భారీ క్యూ దాటాక మా దగ్గర చివర్లో ఒచ్చి ఆగుతారు అక్కడ కూడా, న్యాయమూర్తి గారి సంతకం మత్రమే వాళ్ళను విడగొడుతుంది కానీ న్యాయవాది ఆర్గ్యుమెంట్ మత్రమే కాదు.
మీ కస్టమర్ల కోసం మీరు fight చేస్తున్న dedication నాకు చాలా admiration ఇచ్చింది.
Evadu cheppindu he is fighting to his customers ani.. case chethilo padedhaka oka maata untadhi... thatvatha he will give ur hardtime
వాళ్ళు తమ కేసుల్లో తమ heart మరియు soul పెట్టినట్లు చెప్పగలము.
వీళ్ళు నా legal advocateగా ఉంటే నాకు చాలా confidenceగా అనిపిస్తుంది.
What you have told about police is right.Police should have duty only for 8 hours.
A CLARIFICATION PLEASE
During the course of examination and cross examination of witness certain mistakes are typed by the Magistrate and the same are noticed by the deponent before putting his signature by the deponent.
Magistrate has refused to correct the mistakes and insisted for signature of the deponent. This amounts to falsification of records. He has also refused to provide the copy of the statement to the deponent.
In such situation, what is the recourse to the deponent. Relevant sections?
What is the position if the mistakes are noticed only after obtaining the CA copy?
First of all Mistakes will not b typed..
if typed & if deponent see`s any mistake when signing he may say same to his advocate.. advocate says same thing to judge..
Now it depends upon judge weather to correct then itself or may order for re appear..
or advocate may ask judge to reappear same hearing
@@balachandar7841 Thank you. Ours is 'party in person' case.
Vedio cutcut chesi petavv bro please full vedio petu don't edit.... signature media people....
Sir you are great advocate sir. Advocate sir number 🙏
అన్న భారతదేశంలో డబ్బులు ఉంటే ఎలాంటి నేరానికి శిక్ష పడదు
అన్న జైల్లో డబ్బులు వున్నవారు ఎంత మంది వున్నారు
జైలులో డబ్బులు లేనివారే ఎక్కువ వున్నారు
ఇప్పుడు నాకు legal system గురించి చాలా ఎక్కువగా తెలుసుకున్నాను.
If sir needs drafting service.
I can help if content is provided to me
ఎల్లప్పుడూ న్యాయం కోసం పోరాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు.
న్యాయం ఎందుకు లేటు అవుతుంది చెప్పగలరు. అందుకే కదా సమాజం లో దౌర్జన్యం, దురాచారాలు,తప్పులు.
వాళ్ళు కేవలం पैसా కోసం చేయడంలేదు-వాళ్ళు నిజంగా care చేస్తున్నారు అని మీరు చెప్పగలరు.
అన్న ఇంటర్వ్యూ మొత్తం ఒక ఎత్తు లాస్ట్ లాయర్ ని క్వశ్చన్ లు అడిగినారు కదా ఎంత క్లారిటీగా చెప్పిండు ఇలాంటి లాయర్లు అసలు ఎవరు ఉండరు చాలా చాలా తెలివైన లాయరు అందరికీ మంచి చేయాలి అతను బాగుండాలి
క్రాంతి అన్నా ఒక్కసారి సజ్జనార్ తో ఇంటర్వ్యూ చేసి ప్రియాంక రెడ్డి కేసు గురించి అడుగు అన్నా
సజ్జనార్ ని interview cheyi...anna....
Advocate nyayam kosam pani cheyali kada sir anyayam kosam vaadinchadam correct ne na???????
వాళ్ళు తమ fieldలో ఎందుకు అంతగా గౌరవించబడుతున్నారో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను.
57:38 definitely untundhi anna
క్వాలిటీ ముఖ్యం సార్, ఐతే జీతాలు ఎక్కువ ఇవ్వాలి మనదేశంలో ప్రభుత్వమే ఫీజ్ చెల్లించాలి కేసుల లెక్క
సార్ నమస్కారం. అడ్వకేసి వృతి కాదు అది నైతికమైన బాధ్యత కల్గిన సేవ సార్ కొంతమంది అడ్వకేట్ క్లయింట్లు పట్ల సేవ భావం కల్గి ఉండటము లేదు సార్. వారిపట్ల కొంత బాధ్యత కల్గిన ఉంటే చాలు సార్.