Chala manchi initiative, men are suffering 😢 Dear Shekhar Basha , we support you in all respects., you are the saviour, please continue the movement 🙏 Pujari sir is great & kind man, please help men in this movement 🙏
మగాడికి ఒక్కటి అంటే ఒక్క చట్టం లేదు.. ఆడవ్వాళ్ళు ఏది చెప్తే అదే నిజం.. అది నిజం అని తెలియాలి అంటే 10 years పడుతుంది అది అబ్బద్దం అని తెలియటానికి.. ఆడవారి మీద ఒక్కరు కూడా శిక్ష వేయరు. ఫైన్ గ 1000 ఏస్తారు.. ఇది మన దవర్భాగ్యం
కొంతమంది ఆడవాళ్లు పెట్టే టార్చర్ అవన్నీ చూసి ఆ బాధతో కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు😂 ఇంకొంతమంది భరించలేక మగవాళ్ళు మగవాళ్ళు సెటిల్ అయిపోతున్నారు😂🎉😂🎉🎻🎇🧔🍷🍷😎🙏🧔😎⛱️🙏 ఇది కూడా గమనించాలి మీరు 🎻🎇😎🍷🍷🧔🙏
good initiative thought ... keep it Shekhar, as also you have excellent support from an exceptional heartful lawyer....wishing both and all us best of luck
Good morning to both you respect sir Jenun sekhar basha and lawyer sir Good true facts taking to you Super sir Good avernes for man's Good video Weldon tq sir 🎉❤
Sir my context for this revolution is for the change in rules and regulations for both men and women sir...not only men....and for the betterment of society sir....in all ways sir...
I would like to thank both for thinking about men situation in our country with the biased legal system in all forms i request both of you to do more such videos to create awareness among men to fight against this injustice imposed by the so called society in the name of gender equality
రక్షకబాటులు కాదు వాళ్ళు రాక్షసబాటులు. పోలీస్ స్టేషన్ లో complaint ఇవాలంటే FIR కావాలంటే డబ్బులు ఉండాలి. ఎంత respect గా మాట్లాడుతారంటే, sir ఆలా ఎందుకు తిడుతున్నారు అంటే ఇగ అంతే సంగతులు.. ఈ పోలీస్ వ్యవస్థని తీసేయాలి దానికి బదులు ఒక మంచి వ్యవస్థని తీసుకురావాలి..పోలీసుల్లో కొంతమంది మంచివారు ఉన్నారు.
ఒక పేపర్ మీద రాసిన రూల్స్ వల్ల సమాజం ఉన్నత స్థానం చేరుకోదు, జ్ఞానం మాత్రమే వీటికి పరిస్కారం, మన జ్ఞానం, సంస్కృతిలో వుంది, అది విడిచినప్పుడే దారి తప్పినాము
సార్ ఈ మధ్యనే నా కొడుకు ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు వాడికి వాడికంటే జూనియర్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి రాత్రి 9:30 కి ఫోన్ చేసింది స్పీకర్ ఆన్ చేయమని చెప్పాను ఆ అమ్మాయి వీడితో ఏం ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఇప్పుడు నువ్వు నాకు ముద్దు ఇస్తావా లేదా అని బలవంతం చేస్తుంది వాడు స్పీకర్ ఆన్ లో ఉంది అని అన్నా కూడా అయినా సరే ముద్దు కావాలి ఇస్తావా లేదా అని ఒత్తిడి చేస్తుంది ఇక్కడ అబ్బాయిది తప్పా అమ్మాయిది తప్పా ఆల్రెడీ ముందు నుంచి నేను నా కొడుక్కి అమ్మాయిలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పటం వలన వాడు చాలా దూరంగా ఉంటున్నాడు అయినా కూడా అమ్మాయి రెచ్చగొట్టి నట్టుగా మాట్లాడితే మగవాడు తట్టుకోగలడా ఈ విషయం గౌరవ పెద్దలకు తెలియదా
పరస్పర అంగీకారంతో సెక్స్ ను leagalize చేయాలి అంత వరకు ఎన్ని పోరాటాలు చేసినా అయితే స్త్రీపై ఎక్కువ లేదా పురుషుడు పై ఎక్కువ చట్టం favour అవుతుంది..that's it.......chinna పిల్లలు వికసించాలి అంటే పరస్పర అంగీకారంతో సెక్స్ ను leagalize చేయాలి......... lawyer sir మీ కాంటాక్ట్ save చేసుకున్నా
ఇంటర్వ్యూలలో చెప్పడమే గాని కోర్టుకు వెళ్లిన పోలీస్ స్టేషన్ వెళ్లిన మగాడిని పట్టించుకునే నాధుడే లేడు ఆడవాళ్లదే మొత్తం అన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్తారు చెప్తున్నారు కూడా
@RJ Shekhar Basha, time for you to start your own TH-cam channel and start fighting and raising awareness on not just legal issues but multiple social issues
Andaram kalasi, ee panikimalina chattalani marchatam kosam m ayina chedam, last time nenu BJP ki vote vesanu, ee chattala gurinchi koncham telisaka anavasaramga vesanu anipistundi
ఆడవాళ్లు వెళ్లి కేసు రిజిస్టర్ చెయ్యమని చెప్పగానే పోలీసులు fir చేయరు 2 times కేసు పెట్టి కూడా రిజిస్టర్ చేయలేకపోయా నేను sp office లో complaint చేసిన కూడా nearest police station లో fir అవ్వలేదు
Now a days youth are sleeping . They are not aware of politics , laws , foreign policies, and history. Just want to make youtube videos. Very useful topic.
solution nenu chepta vinu...... 1. allow phones to record in police stations 2. Demand reply on paper from police station after u complaint about progress in case 3. if case is proven false give punishment for 15 years to women... 4. youth should elect new members in election other than brs,TDP, congress n YCP ... 5. Last but not least should STOP Calling judge " my lord" ... tats where change starts
Evarina honest ga unnavallaki government support cheyyali but unna system Lo road meeda ki ravalante police cases gurinch and single person fight cheyyalante kastam avuthundi and ekkuva Mandi selfish ga unnaru
Eppudu ganuka British vallu vasthe 100 ki 90 Mandi ammudu potharu so government social justice kosam fight chesivallaki government identification certificate I D cards evvali
ఒక వ్యక్తి మీద 2009 లో 506 509 సేక్షన్ లా తో ఒక అమ్మాయిని దుషించాడు అని ఒక సాక్షి రిపోర్టర్ వొత్తి డితో ఒక ci తొ కేసు పెట్టించాడు. ఈ కేసు లో నింది తుది వర్షన్ అసలు వినలేదు సీఐ.. సరే కోర్టు లో 2 ఏర్స్ తరువాత ఫాల్స్ కేసు అని కొట్టి వేశారు ఒకే తరువాత ఆ ఒక్క సింగల్ FIR కేసు తప్ప ఇంక వేరే ఏ కేసు లేదు కానీ 4 యెర్స్ తరువాత ఆ వ్యక్తి మీద సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేయించారు డీఎస్పీ తో చేతులు కలిపి ఈ కేసు లో ఫైనల్ గా 10 YEARS తరువాత తెలిసింది డీఎస్పీ తో అమ్మాయితో రిలేషన్ వుంది అని తెలిసింది కానీ ఆ వ్యక్తి అప్పటికే చాలా బలి అయిపోయి డు
Communication tools 🔥💯💯🔥 Chapa kinda neerula annattu Attagari intlo kante vere citylo undi kapuram Precaution: call 100 30 kadu ika 300 vandala vellu ina maararu Chattalu Inka kattu dittam cheyavalasi untundi Precaution: family counseling Oka lady bayataki complaint cheste manasikamga champadaniki 100 mandi bhashalu puttukostaru. Precaution: antimen sanitizer Even educated women also mentally and physically abused. They have rights to rise their voice but muted by society, friends, relatives and even parents. Solution: self defence training If movies also casted by government, remuneration cut off Different jobs real estate, hotels, restaurant, hospitals, construction, etc by government Sol : employment Wife ki keep ki maintenance undi So max women future lo marriage chesukuremo
ఇలాంటి ఇంటర్యులు మళ్ళీ మళ్ళీ జరగాలి . మగాళ్లకు న్యాయం జరగాలి
Chala manchi initiative, men are suffering 😢
Dear Shekhar Basha , we support you in all respects., you are the saviour, please continue the movement 🙏
Pujari sir is great & kind man, please help men in this movement 🙏
చాలా రోజులకు ఒక మంచి interview చూసా thankyou both
మగాడికి ఒక్కటి అంటే ఒక్క చట్టం లేదు..
ఆడవ్వాళ్ళు ఏది చెప్తే అదే నిజం..
అది నిజం అని తెలియాలి అంటే 10 years పడుతుంది అది అబ్బద్దం అని తెలియటానికి..
ఆడవారి మీద ఒక్కరు కూడా శిక్ష వేయరు.
ఫైన్ గ 1000 ఏస్తారు..
ఇది మన దవర్భాగ్యం
విడియో సరిగ్గా చూడండీ... Don't get emotional
Indian law completely ignoring men😢😢
Absolutely 💯 true
అసలు రేప్ అర్ధమే మారిపోయింది. కోర్ట్ ల పుణ్యమా అని '
ala అడగడానికి మగాళ్ళు సిగ్గుపడాలి కమిట్ మెంట్ అడగడానికి
Its very good, you told so many facts, we are ready to start movement, please help us
So much thankful to advocate sir
శేఖరన్న నేను మీ మాటను బలపరుస్తున్నాను.
we definitely support you both sir. please fight for MEN
Anna excellent point disscuss chesaru thank you for awareness to the common people who are not aware about legal knowledge
Yes fight for men rights too
Sir you have raised a correct point to fight against injustice
Why not an initiative to fight back
There are so many men groups already fighting
కొంతమంది ఆడవాళ్లు పెట్టే టార్చర్ అవన్నీ చూసి ఆ బాధతో కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు😂 ఇంకొంతమంది భరించలేక మగవాళ్ళు మగవాళ్ళు సెటిల్ అయిపోతున్నారు😂🎉😂🎉🎻🎇🧔🍷🍷😎🙏🧔😎⛱️🙏 ఇది కూడా గమనించాలి మీరు 🎻🎇😎🍷🍷🧔🙏
U both are great...saying dark reality in our nation
good initiative thought ... keep it Shekhar, as also you have excellent support from an exceptional heartful lawyer....wishing both and all us best of luck
@RJ Shekar Bro. We support you, we are ready to join if you start for men protest against false cases or rallies etc..
I appreciate Sekhar Basha for talking this lead.
thank you for bringing awareness.
Good morning to both you respect sir
Jenun sekhar basha and lawyer sir
Good true facts taking to you Super sir Good avernes for man's Good video Weldon tq sir 🎉❤
Safety for men 👏.
Absolutely true sir
When I frequently goes to police station they treat the people as criminals
Shekar Anna n pujari sir all the best andi, I would like to be a part of this revolution sir...!!!😊
Tq share this video to ur friends and family
Sir my context for this revolution is for the change in rules and regulations for both men and women sir...not only men....and for the betterment of society sir....in all ways sir...
I would like to thank both for thinking about men situation in our country with the biased legal system in all forms i request both of you to do more such videos to create awareness among men to fight against this injustice imposed by the so called society in the name of gender equality
రక్షకబాటులు కాదు వాళ్ళు రాక్షసబాటులు. పోలీస్ స్టేషన్ లో complaint ఇవాలంటే FIR కావాలంటే డబ్బులు ఉండాలి. ఎంత respect గా మాట్లాడుతారంటే, sir ఆలా ఎందుకు తిడుతున్నారు అంటే ఇగ అంతే సంగతులు.. ఈ పోలీస్ వ్యవస్థని తీసేయాలి దానికి బదులు ఒక మంచి వ్యవస్థని తీసుకురావాలి..పోలీసుల్లో కొంతమంది మంచివారు ఉన్నారు.
Sugar sir chala baga cheppinaru sir thank you so much sir
God bless both of you andi 🙌🙌🙏🙏
Thanks sir. Nice hearing.
Very good initiative by Sekhar Basha.
Good discussion 👌👌
You guys move this movement really this is the need of the contemporary times.
Definitely will get support ❤
Yes, one should take lead for the voice of men, along with them his entire families are suffering. And others should support publicly
కంప్లైంట్ ఇచ్చిన దానిని తీసుకోవాలి కానీ పోలీసు లు చెప్పి రాపించి తీసుకోవడం కూడా మారాలి
Men too.....🔥🔥🔥
We cannot ignore the role of advocates in a false case. What action can be taken in such a case.
Good topic. But sekhar basha not letting the lawyer speak. It is irritating.
100% కరెక్ట్
Wow... after this I have an immensive respect for you basha....
I'm completely obey with you sir,i will stand with you . daily im thinking about what you said in interview,i would like to join with you
Text on 9030108080
@@imnagpujari
Best concept 👌 Keep it up more 👍
Thanks a lot 😊
మీ లాంటి వాళ్ళ మార్గ దర్శకత్వం లో యువత ముందుకు సాగాలి
Super sir shekhar basha
Super sir....
ఒక పేపర్ మీద రాసిన రూల్స్ వల్ల సమాజం ఉన్నత స్థానం చేరుకోదు, జ్ఞానం మాత్రమే వీటికి పరిస్కారం, మన జ్ఞానం, సంస్కృతిలో వుంది, అది విడిచినప్పుడే దారి తప్పినాము
సార్ ఈ మధ్యనే నా కొడుకు ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు వాడికి వాడికంటే జూనియర్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి రాత్రి 9:30 కి ఫోన్ చేసింది స్పీకర్ ఆన్ చేయమని చెప్పాను ఆ అమ్మాయి వీడితో ఏం ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఇప్పుడు నువ్వు నాకు ముద్దు ఇస్తావా లేదా అని బలవంతం చేస్తుంది వాడు స్పీకర్ ఆన్ లో ఉంది అని అన్నా కూడా అయినా సరే ముద్దు కావాలి ఇస్తావా లేదా అని ఒత్తిడి చేస్తుంది ఇక్కడ అబ్బాయిది తప్పా అమ్మాయిది తప్పా ఆల్రెడీ ముందు నుంచి నేను నా కొడుక్కి అమ్మాయిలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పటం వలన వాడు చాలా దూరంగా ఉంటున్నాడు అయినా కూడా అమ్మాయి రెచ్చగొట్టి నట్టుగా మాట్లాడితే మగవాడు తట్టుకోగలడా ఈ విషయం గౌరవ పెద్దలకు తెలియదా
Aadapillala pempakam sarigga ledu Andi vaallani malli olden days laaga treat chesthene set aytharemo
మన ఋషులు వ్యవస్థ చెడు పోకుండా ఇన్ని కట్టుబాట్లు పెట్టారు. అవి దాటితే ఇలానే ఉంటుంది
Miru better change mobile number, or change collage,boys ki at this age lo ilanti issues lo mental ga disturb aye chances untai.deal this calmly
పరస్పర అంగీకారంతో సెక్స్ ను leagalize చేయాలి అంత వరకు ఎన్ని పోరాటాలు చేసినా అయితే స్త్రీపై ఎక్కువ లేదా పురుషుడు పై ఎక్కువ చట్టం favour అవుతుంది..that's it.......chinna పిల్లలు వికసించాలి అంటే పరస్పర అంగీకారంతో సెక్స్ ను leagalize చేయాలి......... lawyer sir మీ కాంటాక్ట్ save చేసుకున్నా
Correct Chepparu Anna MEN commission Ravali....... 👏👏👏
Addamaina interviews kakunda ilantivi roju jarugali ilanti subject vunna interviews chesthe andariki telustadi manchi nti anedi good interview
సార్ నమస్తే అండి 🙏 మీలాంటి వారు మెన్ కి సపోర్ట్ చెయ్యండి please
We older ladies also support. Please form an organisation and spread about it in society, many will support.
Both are doing good Job on this. I will be also part of this
Maga vallaki support chese chattalu ravali
Thanks sir
I will join hands with you
Sir you both are tarchberar for men..
Super sir
Super Combo❤❤❤
Yes 👍👌
Super 👍👍👍👍👍
100% correct
Superb video, boys are getting ignored with the laws😢
Men to ....
I'll be with you brother if you start an organisation
We r with you
ఇంటర్వ్యూలలో చెప్పడమే గాని కోర్టుకు వెళ్లిన పోలీస్ స్టేషన్ వెళ్లిన మగాడిని పట్టించుకునే నాధుడే లేడు ఆడవాళ్లదే మొత్తం అన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్తారు చెప్తున్నారు కూడా
Men newd to think about laws against all parties.before marrying also be careful
👌🙏🙏👏👏supr
anna spuer chala madhi boys ebadhi paduthnaru bro
@RJ Shekhar Basha, time for you to start your own TH-cam channel and start fighting and raising awareness on not just legal issues but multiple social issues
Present marriage and 498a case. Going forward no marriage and girls for money purpose they will file false rape cases😂
SIFF (Save Indian Family Foundation) is Fighting for men issues
Brother, thousands of such foundations are necessary to bring change in the law. We all need to put our hand up and join them.
I also came
అమ్మాయిలు చాలా తెలివైనవారు వాళ్ళు. Sir
sir poordadanikie time ekkada vundi . men meeda chala responsblity vunnayi avi anni maneysi pordaali anteyy kastam kada andi .
Recently I know sir but no use. Sir ne nu question చేశాను కానీ నా medal case pettindi sir. Police Station is నాకూ కూడా same happen
Andaram kalasi, ee panikimalina chattalani marchatam kosam m ayina chedam, last time nenu BJP ki vote vesanu, ee chattala gurinchi koncham telisaka anavasaramga vesanu anipistundi
👍
Chattalu ilane unte magavaru evvaru undaru india lo
Shekaranna ke na vote ❤
శేఖర్ బాషా నాగ్ పూజారి గారిని మాట్లాడనివ్వటం లేదు మధ్యలో మాట్లాడుతున్నారు😊
నువ్వు చెప్పింది. ' nijamu
Shekar bhasha 👍
I will start in Bangalore i need legal support legal sir
Any time text me
చట్టాన్ని సక్రమంగా నిజాయతీగా అమలు చేస్తే ఎవరికి అన్యాయం జరగదు రాజకీయాల్లోకి ప్రజలకి అంకిత భావం తో పనీచేసే నాయకులు లేరు అందరు స్వార్థ లుచ్చగల్లె.
Avunu sir maa friends mom kuda seduce cheyani ka try chesindi
Take law to your hands until Iaw can protect you
ఆడవాళ్లు వెళ్లి కేసు రిజిస్టర్ చెయ్యమని చెప్పగానే పోలీసులు fir చేయరు 2 times కేసు పెట్టి కూడా రిజిస్టర్ చేయలేకపోయా నేను sp office లో complaint చేసిన కూడా nearest police station లో fir అవ్వలేదు
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 1:37 ❤❤❤
Law ignores men safety, where is law is equal to every one.
Mana society lo 10 ppl can destroy one innocent life.....
How to save?
Men to
Sir memu redi vastamu
Now a days youth are sleeping . They are not aware of politics , laws , foreign policies, and history. Just want to make youtube videos. Very useful topic.
Malli malli pettandi Elanti meeting yuvatha nu kapadandi
Sir police station lo kadu court lalo kuda respect led u.
solution nenu chepta vinu......
1. allow phones to record in police stations
2. Demand reply on paper from police station after u complaint about progress in case
3. if case is proven false give punishment for 15 years to women...
4. youth should elect new members in election other than brs,TDP, congress n YCP ...
5. Last but not least should STOP Calling judge " my lord" ... tats where change starts
Fake 498a cases chala.pedthunaru politicians
Evarina honest ga unnavallaki government support cheyyali but unna system Lo road meeda ki ravalante police cases gurinch and single person fight cheyyalante kastam avuthundi and ekkuva Mandi selfish ga unnaru
Anna Pellam Pillalu vunnavadini prdanamantri cheste mana badhalu ardamavutaay vallaku ani na opinion.
Eppudu ganuka British vallu vasthe 100 ki 90 Mandi ammudu potharu so government social justice kosam fight chesivallaki government identification certificate I D cards evvali
ఒక వ్యక్తి మీద 2009 లో 506 509 సేక్షన్ లా తో ఒక అమ్మాయిని దుషించాడు అని ఒక సాక్షి రిపోర్టర్ వొత్తి డితో ఒక ci తొ కేసు పెట్టించాడు.
ఈ కేసు లో నింది తుది వర్షన్ అసలు వినలేదు సీఐ..
సరే కోర్టు లో 2 ఏర్స్ తరువాత ఫాల్స్ కేసు అని కొట్టి వేశారు ఒకే
తరువాత ఆ ఒక్క సింగల్ FIR కేసు తప్ప ఇంక వేరే ఏ కేసు లేదు కానీ 4 యెర్స్ తరువాత ఆ వ్యక్తి మీద
సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేయించారు డీఎస్పీ తో చేతులు కలిపి ఈ కేసు లో ఫైనల్ గా 10 YEARS తరువాత తెలిసింది డీఎస్పీ తో అమ్మాయితో రిలేషన్ వుంది అని తెలిసింది
కానీ ఆ వ్యక్తి అప్పటికే చాలా బలి అయిపోయి డు
India లో law will not change another 500 years bro.
Communication tools 🔥💯💯🔥
Chapa kinda neerula annattu
Attagari intlo kante vere citylo undi kapuram
Precaution: call 100
30 kadu ika 300 vandala vellu ina maararu
Chattalu Inka kattu dittam cheyavalasi untundi
Precaution: family counseling
Oka lady bayataki complaint cheste manasikamga champadaniki 100 mandi bhashalu puttukostaru.
Precaution: antimen sanitizer
Even educated women also mentally and physically abused.
They have rights to rise their voice but muted by society, friends, relatives and even parents.
Solution: self defence training
If movies also casted by government, remuneration cut off
Different jobs real estate, hotels, restaurant, hospitals, construction, etc by government
Sol : employment
Wife ki keep ki maintenance undi
So max women future lo marriage chesukuremo