#directornagaswin

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มิ.ย. 2024
  • #directornagaswin #Kalki2898AD #Kalkireview #KalkiAmitabh
    #krishnadharmrakshana #telugu #kdr ****
    ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
    కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR
    *
    *
    *
    1) రాజేష్ మహాసేన ఎమ్మెల్యే టికెట్ పై పోరాటం.✊ • #మహాసేనరాజేష్ కి #జనసే... 👈
    2) రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రి.విజయవాడ శ్రీశైలం వంటి. దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పై కృష్ణతరం రక్షణ పోరాటం ✊ • మరో విజయం విజయవాడలో 😍ఈ... 👈
    3) ఆపదలో ఉన్న సాటి హిందువులని కార్యకర్తలని. ఆదుకునే ప్రయత్నంలో కృష్ణ ధర్మ రక్షణ పోరాటం విజయవంతం✊ • ఆపదలో ఆదుకుందాం వందల మ... 👈
    4) కొన్ని వందల మంది చిన్నపిల్లలకు విద్యార్థులకు.దేశంపై ధర్మంపై అవగాహన పెంచే అనేక ప్రసంగాలు కార్యక్రమాలు✊
    • part 1 పెళ్లి కోసం బియ... 👈
    5) ఎక్కడికక్కడ అక్కడ అక్రమ మతమార్పులపై అక్రమ ప్రచారాలపై. కృష్ణ ధర్మరక్షణ ఉక్కు పాదం ✊
    • ఈ వీడియో చూసి మీ అభిప్... 👈
    6) మానవత్వంతో అనేకమంది.ప్రజలకు ఉపయోగపడే.కృష్ణ ధర్మరక్షణ సేవా కార్యక్రమాలు 🙏
    • ఇది బలవంతంతో కాదు బాధ... 👈
    7) ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజి పరుస్తూ.అవగాహనకనిపిస్తూ క్రష్ణ ధర్మ రక్షణ ఆన్లైన్ మీటింగ్స్🚩 • నాలుగు రాష్ట్రాల కార్య... 👈
    8) గ్రామ గ్రామాన.హిందువులని చైతన్య పరుస్తూ.కాషాయ జెండా కట్టు కార్యక్రమాలు✊
    • ఇదంతా శ్రీరాముని లీల ... 👈
    9) మన హిందూ ధర్మంపై.అక్రమంగా జరుగుతున్న వక్రీకరణ గ్రంథాలను.ఎక్కడికక్కడ పట్టుకుని.ప్రక్షాళన చేసిన కృష్ణ ధర్మరక్షణ సైన్యం✊
    • #మనోళ్ళతో ఇల ఉంటాది మ... 👈
    10) హిందువులపై దేశవ్యాప్తంగాజరుగుతున్న దాడులకు.కృష్ణ ధర్మ రక్షణ ర్యాలీలు విజయవంతం ✊
    • మణిపూర్ ఘటనపై విజయవాడల... 👈
    ఇంకా ఇలాంటివి 1000 వీడియోలకు పైగా. మన కృష్ణ ధర్మ రక్షణ చేస్తున్న పోరాటాలు సేవా కార్యక్రమాలు 🙏🙏 మన యూట్యూబ్ ఫేస్బుక్ కృష్ణ ధర్మరక్షణ మరియు KDR చానల్స్ లో సాక్షాలుగా లభిస్తాయి🙏🙏 దయచేసి అవి చూసి. మీయొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం🙏🙏
    వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏
    మాకు మీ సహకారం అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI 9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    WhatsApp NO 9951270712
    నిరంతరం హిందువుల ఐక్యత కోసం హిందువుల రక్షణ కోసం మనమందరం కలిసి పని చేద్దాం🙏🙏🙏
    ప్రేమతో మీ కృష్ణ ధర్మ రక్షణ సంస్థ

ความคิดเห็น • 204

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 5 วันที่ผ่านมา +20

    జైకేడిఆర్ జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @mahadevashiva9558
    @mahadevashiva9558 5 วันที่ผ่านมา +16

    దాన వీర సూర కర్ణ సినిమా చూసి మనం కర్ణుడు అర్జునుని కంటే గ్రేట్ అని అప్పుడు అనుకున్నాం, కానీ అది అబద్ధం అని హిందువుల మయిన మనకే ఇప్పటికి తెలిసింది. కల్కి మూవీ ప్రపంచ వ్యాప్తంగా వెళుతుంది అదే అబద్ధం మరల ప్రచారం జరుగుతోంది.movie లో , అశ్వత్థామ బాలుడికి అర్జునుడి ని మించిన వీరుడు కర్ణుడు అని చెప్పడం బాగాలేదు. తరువాత జనరేషన్ వారు అర్జునిడిని వీరుడు అని చెప్పడానికి సందేహానికి గురి కావచ్చు.
    కర్ణుడు యుద్ధ పరంగా వీరుడే కానీ అర్జునిడి కంటే ఎక్కువ కాదు. ఇద్దరి పుట్టుక , దివ్యత్వం , దనస్సులు (గాండీవం, విజయ ) ఒకే శక్తి వంతమయినవి అయిన అర్జునుడు దైవ భక్తితో ధర్మ మార్గంలో ఉంటూ పరమాత్మని (కృష్ణుడిని) తన కవచం గా మార్చుకున్నాడు. పాశుపథాస్రం లాంటి దివ్య అస్రాలను సంపాదించాడు.కర్ణుడు రాజ్యం కోసం అధర్మ పక్షం చేరి , draupati వస్త్ర అపహరణ లో పాపం చేసి, తన కవచ కుండాలలను కూడా దానం చేయవలసి వచ్చింది..మరియు తన విద్యలను కూడా మరచి పో వలసి వచ్చింది. వేయి మంది కర్ణులు వచ్చిన అర్జునుడికి సమానం కాదు. కానీ సినిమా (పాత మరియు ఇప్పుడు) వారు హైప్ కోసం వాటిని వక్రీకరిస్తున్నారు.,మరి కొందరు రావణుడిని కూడా దేవుణ్ణి చేస్తున్నారు.

    • @Srividyyavadala2609
      @Srividyyavadala2609 5 วันที่ผ่านมา

      అవును చాలా బాధగా ఉంది

    • @srikanth_cool
      @srikanth_cool 5 วันที่ผ่านมา

      Asalu ilanti discussion avasaram ledu, karnudu arjunudi kante goppa ani yevaru analede , karnudu charitralo nilichipotav ani Krishnude annadu ga , karnudiki inko avakasham ivvochani director abhiprayam kavocchu.

    • @chandrasekharsurampudi1086
      @chandrasekharsurampudi1086 5 วันที่ผ่านมา

      సినిమా డప్పు చాలు బాబోయ్

    • @satyasastry4750
      @satyasastry4750 5 วันที่ผ่านมา +1

      Karnudi hype ka Karanam sr NTR anthe

    • @gundaradhika1652
      @gundaradhika1652 4 วันที่ผ่านมา

      @@mahadevashiva9558 sr ki buddiledu ma daddy eppudu cheptu unde vaadu veedu daridrudu Ani daridrapugottu edava sr ntr gaadu

  • @kollinaresh9480
    @kollinaresh9480 5 วันที่ผ่านมา +15

    జైశ్రీరామ్

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 5 วันที่ผ่านมา +13

    జై హింద్ జై శ్రీరామ్ జై జై జై భారత్

  • @viraj9373
    @viraj9373 5 วันที่ผ่านมา +33

    Boycott Peacefool Community button
    👇🏻

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU 5 วันที่ผ่านมา +11

    Thankyou sir jai shree Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AWTLIFESTYLE
    @AWTLIFESTYLE 5 วันที่ผ่านมา +9

    Thanku so much guru garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @AQUARIUMWORLDTELUGU
      @AQUARIUMWORLDTELUGU 5 วันที่ผ่านมา

      Yes 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pramodm6205
    @pramodm6205 5 วันที่ผ่านมา +6

    Movie ni చాలా బాగా విశ్లేషించి అర్థవంతంగా వివరించినoదుకు శతకోటి నమస్కారాలు అన్న గారు.

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 5 วันที่ผ่านมา +6

    జై శ్రీ కృష్ణ
    జై శ్రీ రామ
    జై భారత్

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 5 วันที่ผ่านมา +6

    No tention no drama ,bolo hare krishna hare ram

  • @krishnastubhagavanswayam5258
    @krishnastubhagavanswayam5258 5 วันที่ผ่านมา +5

    Jai Sri Ram 🕉

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 5 วันที่ผ่านมา +5

    Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩

  • @mnarasimharao43
    @mnarasimharao43 3 วันที่ผ่านมา +1

    కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు.
    పాపాన్నివారయతి యోజయతే హితాయ
    గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి
    ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే
    సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి)
    స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు.
    స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం.
    కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే -
    కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి.
    కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి.
    విద్యను ఒక వస్తువుగా చూస్తున్న నేటి నాగరికతలో ఈవిషయం తెలుసుకోవాలి. గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అని అనుకోకూడదు. గురువును కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకానొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము, ఆ దైవము గురురూపంలో ఉన్నారనే భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువును విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు. గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు, జపాలు, తపాలు చేసినా వాడిని ఏ దేవతా రక్షించదు. సర్వనాశనం అవుతాడు అని చెప్తున్నారు. అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురుతిరస్కారానికి ఒక ఉదాహరణ.
    పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు అని కర్ణుడికి తెలుసు. తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. ఇంతకంటే దుర్మార్గం, మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను ఫరవాలేదు అని చెప్తాడా?
    అంటే ఒకవిధంగా దుర్యోధనుడిని వంచనచేసి ముంచాడు.
    నన్ను వంచన చేశావు మిత్రద్రోహి అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు. స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది తెలియక మనవాళ్ళు గొప్ప మిత్రుడిలాగా చూపిస్తూ ఉంటారు.
    కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంక ఏ లోకాలకూ వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుడినీ, ద్రౌపదినీ, విమర్శిస్తూ నవలలు, నాటకాలు, వ్యాసలు వ్రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు.

  • @user-ir7vq9lp2z
    @user-ir7vq9lp2z 5 วันที่ผ่านมา +3

    Inka chala mandi movie nagitive feedback icharu like baratavarsha , arjunudini kanna karnudu ni hero la pettaru chala badha vesindi movie aa okka point chusaru miru chala baga chepparu

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 5 วันที่ผ่านมา +4

    Jai sree krishna, good analysis and review👃👃👃👃👃

  • @chennakesavulupagidipalli
    @chennakesavulupagidipalli 5 วันที่ผ่านมา +9

    Jai sree Ram

  • @chitraphotostudio4371
    @chitraphotostudio4371 5 วันที่ผ่านมา +5

    జై శ్రీరామ్

  • @user-fb6kb6tx7b
    @user-fb6kb6tx7b 5 วันที่ผ่านมา +4

    జై KDR ✊మీవేంటే మేము

  • @user-ir7vq9lp2z
    @user-ir7vq9lp2z 5 วันที่ผ่านมา +2

    Chala ckkaga vivarincharu naku karnudu ante chala estam emo enta divert chedammana avvaleka potunna aeina gurinchi telusu Kovalainen pistundi thank u

  • @chandrasekharmidathana6514
    @chandrasekharmidathana6514 5 วันที่ผ่านมา +3

    Thank you sir ❤❤❤❤

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 5 วันที่ผ่านมา +2

    అన్న చాలా చక్కగా చెప్పావు సూపర్ గుడ్ 👌🙏🎉🎉🎉🎉🎉🎉

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 5 วันที่ผ่านมา +4

    Jai Shree Ram 🙏🇮🇳🙏

  • @KarnamRani
    @KarnamRani 5 วันที่ผ่านมา +4

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @blackmamba1822
    @blackmamba1822 5 วันที่ผ่านมา +11

    Hi,hello చోడో 🚩🔥🚩 హరే కృష్ణ బోలో 🚩

  • @LNforLion
    @LNforLion 5 วันที่ผ่านมา +1

    Your explanation is very very nice. What you said is hundred percent right.

  • @rdpfentertainment
    @rdpfentertainment 5 วันที่ผ่านมา +4

    Kalki gurinchi positive cheppinav ka 1 year chadhivi karnudi power gurinchi thelusukoledhu original bharathanni vadhilesi create chesina dhanni chadhuvuthunnaru

  • @subbuk9716
    @subbuk9716 5 วันที่ผ่านมา +13

    నేను మీ వీడియోస్ చూస్తాను. like చేస్తాను. కానీ vilan characters నీ మీరు సపోర్ట్ చెయ్యడం బాగోలేదు
    కానీ అర్జునుడు భీముడు లాంటి ధర్మమైన యోధులు ఉండగా కర్ణుడు లాంటి అధర్మ పరుడుని ఎందుకు highlight చేసేరు? ఇది తప్పు కదా?
    హిందువులు ఎవరిని ఆదర్శం గా తీసుకోవాలి? అర్జునుడినా కర్ణుడినా? స్త్రీ వస్త్రాలు వలిచెయ్యమని చెప్పిన కర్ణుడినా …!!
    మీరు మన పాత సినిమాలు చూస్తే కీచకుడు దుర్యోధనుడు రావణుడు highlight అయ్యేరు.

    • @damodarasrinvasvlogs3535
      @damodarasrinvasvlogs3535 5 วันที่ผ่านมา +2

      Actually
      Everyone hates Prabhas charac
      character in the first half because he is on wrong side as karna in mahabharata. But when he get second chance villain karna becomes hero and comes to the right side of Dharma. That is the story😅

    • @subbuk9716
      @subbuk9716 5 วันที่ผ่านมา +1

      @@damodarasrinvasvlogs3535 అదే అండి. నాగ్అశ్విన్ కి ఆ ఖర్మ ఎందుకు? అర్జునుడు భీముడుఎందుకు కనపడలేదు? పైగా భరతం క్షుణ్ణం గా చదివేను అన్నాడు.
      నా badha ఏంటి అంటే, ఇలాంటి పనుల వల్ల నెగటివ్ charecters హీరో అవుతున్నాయి.
      ఇదే దరిద్రం senior ఎన్టీఆర్ దగ్గర జరిగింది. కీచకుడు దుర్యోధనుడు కర్ణుడు రావణుడు ఏకలవ్యుడుహీరోలు గా చూపిస్తారు ఆయన సినిమాల్లో. ఎందుకంటే ఆయన ఆ charecters వేసేరు అని.
      ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు.
      ఇప్పుడు కల్కి ప్రపంచ వ్యాప్తం గా వెళ్లింది. అంతా కర్ణుడినే హీరో అనుకుంటారు. కృష్ణుడు అర్జునుడు భీముడు లాంటి weak వాళ్లకి సపోర్ట్ చేసి మోసం చేసేడు అనే అర్థం వెళ్తుంది

    • @Happy-tm6fz
      @Happy-tm6fz 5 วันที่ผ่านมา

      Completely agree with you

    • @hiranmaiP
      @hiranmaiP 5 วันที่ผ่านมา

      hero cheyatledu andi oka vela kurukshetram lo adharmam vaipuuna​valaki inko chance janma kani chance kani vasthe valani vallu redeem cheskuntara cheskoni dharmam vaipu nilchuntara anedi chupinchali ankuntunadu dantlo valani hero lani cheyadam kanna andaru dharmam vaipu unte karnudila 2nd chance kuda avasaram ledu mundhu nunche daivanugraham untidi ani ankovachu ga @@subbuk9716

    • @user-cu9cu2bg2x
      @user-cu9cu2bg2x 5 วันที่ผ่านมา +1

      అలా తప్పు చేశాడు కాబట్టి n t r గారూ చివరి xanalu అవమాన పడవలసి వచ్చినది

  • @srinupanthadi2770
    @srinupanthadi2770 5 วันที่ผ่านมา +7

    శ్రీకృష్ణుడు పుట్టేటప్పటికీ ఈ ఎడారి మతాలు ఎక్కడున్నాయి అన్న

    • @sssrrr406
      @sssrrr406 5 วันที่ผ่านมา

      కల్కి పుట్టుక అప్పుడు చూపించారు.. శ్రీ కృష్ణుడు పుట్టుకా అప్పుడు కాదు. అంటే కలియుగం 4వ పాదం లో .. ద్వాపర యుగంలో కాదు. ee kaliyugam lo edari mathalu ekkadiki pothay

    • @sssrrr406
      @sssrrr406 5 วันที่ผ่านมา

      కలియుగంలో కల్కి అవతారం అప్పుడు ఎడారి mathaalu ఎక్కడికి పోయింటాయ్. ద్వాపర యుగం కాదు చూపించింది సినిమా లో కలియుగం లో 4 వ పాదం లో జరగబోయేది.. అశ్వధామ ఉంటాడు, కర్ణుడు మరి కల్పిత కథ సినిమా లో

  • @tsnarayanareddy9611
    @tsnarayanareddy9611 5 วันที่ผ่านมา +2

    Jai sriram Jai kdr chala baga chepperu

  • @manumahi6481
    @manumahi6481 5 วันที่ผ่านมา +2

    జై హింద్ జై జై శ్రీరామ్

  • @dhanunjayaraolingubheri8091
    @dhanunjayaraolingubheri8091 5 วันที่ผ่านมา +3

    I agree with you ji 🎉

  • @bhavani3517
    @bhavani3517 5 วันที่ผ่านมา

    Jai sri krishna 🙏

  • @laxmanphotography1318
    @laxmanphotography1318 5 วันที่ผ่านมา +3

    Jai Sreeram bharath mata ki jai

  • @chandrasekharmidathana6514
    @chandrasekharmidathana6514 5 วันที่ผ่านมา +3

    Nice information ❤❤❤❤

  • @RvsubbarajuRvsubbaraju
    @RvsubbarajuRvsubbaraju 5 วันที่ผ่านมา

    Om kalki supar ❤❤❤❤❤❤❤

  • @SrkrajuRaju
    @SrkrajuRaju 5 วันที่ผ่านมา +2

    Well explained good information

  • @user-ou6uj4ey2i
    @user-ou6uj4ey2i 5 วันที่ผ่านมา +3

    Good content

  • @TSP2912
    @TSP2912 5 วันที่ผ่านมา +2

    Jai sree ram, Jai Krishna Darma rakshna

  • @gedelasarathkumar8851
    @gedelasarathkumar8851 5 วันที่ผ่านมา

    Jai Sri Ram ❤❤❤

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 5 วันที่ผ่านมา +3

    Hare krishna kdr gaaru ,mahabharatha ,srimad bhagavatham lo vunde saramsani ,charectors tho cinimalu theesi dharmani kapadali adarini krishna bhakthuluga marchali,ISKCON Swamula dharmala nivruthi chesukoni cinimalu thiyyali, mana manasuki ,indriya trupthi ki thappuga thiyyakudadu

  • @rowdyboyhunter
    @rowdyboyhunter 5 วันที่ผ่านมา +1

    Kalki is world movie❤❤❤❤

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 4 วันที่ผ่านมา

    Nice information thanks 🎉

  • @Baswa420
    @Baswa420 5 วันที่ผ่านมา +1

    Supper bro

  • @kishorswamiyarragunta
    @kishorswamiyarragunta 5 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్,🕉️

  • @user-ou6uj4ey2i
    @user-ou6uj4ey2i 5 วันที่ผ่านมา +1

    Good

  • @HARIPRASADG-
    @HARIPRASADG- 4 วันที่ผ่านมา

    A good narration 👏👏👏👌👌👌👍

  • @user-im9dx1fz8p
    @user-im9dx1fz8p 5 วันที่ผ่านมา

    Kalki movie ideaki hats off naga aswin

  • @narasimha4120
    @narasimha4120 5 วันที่ผ่านมา +1

    Jai సూర్య పుత్ర కర్ణ

  • @deepakvarmap2671
    @deepakvarmap2671 5 วันที่ผ่านมา

    సూపర్ ఎక్సప్లయిన్ చేసారు సార్ i ప్రౌడ్ of యు ఎక్సలెంట్ 👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 5 วันที่ผ่านมา +1

    Jai Sreeram.

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 5 วันที่ผ่านมา +1

    Jai.kd.r.garu.jai.sriram

  • @rowdyboyhunter
    @rowdyboyhunter 5 วันที่ผ่านมา +1

    Kalki 2898 ad best movie❤❤❤❤❤❤

  • @chityalathirupathi2962
    @chityalathirupathi2962 5 วันที่ผ่านมา +2

    Anna baahubali kuda mahabaratham nunde story allaru kaani barathaani pramote cheyaledu anna rajamouli

  • @3shul999
    @3shul999 5 วันที่ผ่านมา

    ఎంత బాగా చెప్పారు అండి🙏🙏

  • @naidhuin8882
    @naidhuin8882 5 วันที่ผ่านมา

    Nice explanation anna , 👍🙏

  • @nareshudari1056
    @nareshudari1056 5 วันที่ผ่านมา +1

    " రామాయణం , మహాభారతం , లో ఎవరు గొప్ప అనే దాని బదులు m బోధించారు అనేది అర్థం చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ ....
    ' రావణుడు నీ ఎందుకు గొప్ప అంటారు అంటే స్త్రీ నీ అపహరించాడు కానీ ముట్టుకోలేదు ( తల వెయ్యి ముక్కలు అవుతుంది అని ) సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పర స్త్రీ నీ ముట్టుకుంటే ఇలా మనం కూడా చచ్చిపోతం అని ....కానీ అది పాటిస్తున్నమ్మా?
    ఇంకా కర్ణుడు : తన కవచ కుండలాలు( రక్షణ కవచం) దానం చేశాడు ఇంద్రుడి కి , ఇంక ధర్మం వైపు కురుక్షేత్రం సభ లో లేడు కానీ పరుశురాముడు దగ్గర వున్నప్పుడు అయితే ధర్మం గా నే వున్నాడు గా . .. మరి ఇంద్రుడు ఒక కీటకం లా వొచ్చి కుట్టి పరుశురాముడు తో అలా శాపం పెట్టేలా andhuku చేశాడు !
    జూదం నీ ఆడడం కూడా తప్పు పైగా స్త్రీ నీ పణంగా పెట్టడం ....?
    ఇక్కడ అందరికీ కుళ్ళు , కుతంత్రాలు వున్నాయి ..
    సో మనం ఏం , ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్ధం చేసుకోండి ...
    ( అక్కడ ధర్మం 2 పాదాల మీద వుంది )...
    " ఇలా మనకి మనమే ఎవరు గొప్ప అని కొట్టుకుంటే యూనిటీ పోయి అన్య మతస్థులకు ( కన్వర్టింగ్)అవకాశం ఇచ్చిన వారం...
    అయితాము .....
    ' క్షమించండి తప్పు గా మాట్లాడితే ' 🙏
    " ఓం నమశ్శివాయ"
    ఇది చాల గొప్ప విషయం

  • @pa1
    @pa1 5 วันที่ผ่านมา

    Matured review. Well said

  • @rdpfentertainment
    @rdpfentertainment 5 วันที่ผ่านมา +3

    Rey karnudi gurinchi thelidhu padavula annaya karnudu vishnu avataram ayyina parusu ramuni sishyudu karnudi guruvu peru chalu karnudi arjunudini minchina vadu ani cheppataki

  • @cbkgroups
    @cbkgroups 3 วันที่ผ่านมา

    Mee review super🎉🎉

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 5 วันที่ผ่านมา

    👍👍

  • @chiruspandu5792
    @chiruspandu5792 5 วันที่ผ่านมา +1

    🕉🕉✅💯✅💯🙏🙏

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 4 วันที่ผ่านมา

    👍🙏

  • @venkatyanamandra2524
    @venkatyanamandra2524 5 วันที่ผ่านมา +1

    Not upto our expectations, prabhas was missing glamour roles like mirchi movie

  • @telugudramasongs949
    @telugudramasongs949 5 วันที่ผ่านมา

    Conclude cheyyarenti sir, Aswadhana and Karna surrendered to Krishna , they have taken their panishment, Krishna directly gave them a chance to help KALKI , So Karna and Ashwatthama turned heros by Krishna🙏

  • @UjwalRam
    @UjwalRam 5 วันที่ผ่านมา +1

    Simple sir, ఎక్కువ తెలియకపోతే కృష్ణుడిని నమ్ముకుని ముందరకు వెళ్ళాలి.మన చరిత్ర, వేద గ్రంధాల ఆధారంగా వచ్చే ఎటువంటివైనా ఎవరో ఒక గురువుగారిని ఆశ్రయిస్తే better. Parashanth Varma ( Hanuman) అదే చేశారు
    మరియమ్మ ఆవిడ, ఏదో మరియం అని పిలుస్తున్నారు
    మరియమ్మ గ్రామ దేవత కేరళ/తమిళనాడులో
    Mariamman, often abbreviated to Amman, is a Hindu goddess of weather, predominantly venerated in the rural areas of South India. ·

  • @rowdyboyhunter
    @rowdyboyhunter 5 วันที่ผ่านมา +1

    Jai jai jai prabhas Anna ❤❤❤

  • @BrahmaGoud
    @BrahmaGoud 5 วันที่ผ่านมา +1

    Om namashivaya 🙏🕉🚩

  • @malliyadav9894
    @malliyadav9894 5 วันที่ผ่านมา

    sir yedhi eemaina bhagavathgeeta gurinchi thelusu kovalani kuthuhalatha chuputinnaru, okavidhanga eevidhanga eedhikuda manchidekadha, sir nagaaswin chinna vayulo eentha telusukoni dhanini cinimaga chupinchadam chala goppaga vundhandi, nagasween garu okka cinima tho yuvathalo marpu thechinandhuku meeku🎉🎉🎉🎉🎉

  • @duggiralaramesh4724
    @duggiralaramesh4724 5 วันที่ผ่านมา +2

    బాగా చెప్పు బ్రదర్ కానీ లాజిక్ ఎలా మిస్ అవుతున్నావ్ కర్ణుడు పరశురాముడు దగ్గర బ్రహ్మదేవుడు వల్ల వరం పొందాడు కాబట్టి అందువల్లే గొప్పోడు అయ్యాడు అని చెప్తున్నావ్ మరి అర్జునుడు ఎలా గొప్పవాడు అయ్యాడు సాక్షాత్ శ్రీకృష్ణుడు పక్కన ఉండి ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకుని ఏకలవ్యుని గొప్పవాడు కాకుండా వేలు దానం చేసే విధంగా చేసి కృష్ణుడు లేకుండా అర్జునుడు ఏమి చేయలేకపోయాడు మరి ఎలా గొప్పవాడు అయ్యాడు ఇదే రాక్షసుడు అనుకున్న కర్ణుడిని శ్రీకృష్ణుడు 1000 సంవత్సరాలు పోరాడితే కానీ చంపలేక పోయాడు

  • @telugudramasongs949
    @telugudramasongs949 5 วันที่ผ่านมา

    Good explanation 👍

  • @vasanthjillela1713
    @vasanthjillela1713 5 วันที่ผ่านมา

    గంధర్వులతో జరిగిన యుద్ధం లో అర్జునుడు దగ్గర గాండీవం ఉంది అది లేకపోతే ఉత్తరకుమారుడితో సమానం

  • @VenkateshDupana
    @VenkateshDupana 5 วันที่ผ่านมา

    Jai Shri ram

  • @govindjsp3
    @govindjsp3 5 วันที่ผ่านมา +1

    Hanu+ man= Hanuman bro honey man kaadu

  • @ABCDravi01
    @ABCDravi01 5 วันที่ผ่านมา +1

    కృష్ణుడు చెప్పేది ఏమిటంటే రుద్రుడి యొక్క అంశా హనుమంతుడు జెండా రూపంలో ఉన్నాడు మూడు లోకాలను కదిలించాడు అని చెబుతున్నాడు.. కర్ణుడి బాణానికి నువ్వు అంతమై పోతావు అని అర్థం. కర్ణుడు గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు. కర్ణుడు విజయ్ ధనుష్ను ఉపయోగించలేదు. అర్జునుడిలా ఎప్పుడు చేయలేదు.. మన తెలుగులో ఒక సామెత ఉంది. చదువుకున్నా నీ కంటే చాకలోడు నయమని. నువ్వు చదువుకున్న బుద్ధిహీనులు అని తెలిసిపోయింది

    • @kalyantroll
      @kalyantroll 4 วันที่ผ่านมา

      bro andhulo ledhu bro book lo nuv chepindhi and movie lodhi😂😂

  • @Baswa420
    @Baswa420 5 วันที่ผ่านมา +1

    Marvel motham mahabharatam lo nedhe

  • @duggiralaramesh4724
    @duggiralaramesh4724 5 วันที่ผ่านมา +1

    నువ్వు 100 సొల్లు కబుర్లు చెప్పినా అతడు నిజంగా రాక్షసుడు అయిన గత జన్మలో మహాభారతంలో అతను ఒక గొప్ప యోధుడు దానవీరశూరకర్ణ డు అతని గొప్పతనం ఏంటో గత జన్మలో శ్రీకృష్ణుడు తెలుసు అతని ఓడించాలంటే వేల సంవత్సరాలు పట్టింది భగవంతుడికి మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు తెలివితేటల వల్లనే కర్ణుడు చని పోవాల్సి వచ్చింది అసలు కర్ణుడి గతంలో శని దేవుడు కూడా శివుడి అంశ వల్ల జన్మిస్తాడు ఈయన నువ్వు 100 సొల్లు కబుర్లు చెప్పినా శివుడు అంశ వల్ల జన్మించాడు అంటే సాక్షాత్తు శివుడు అనుకోవాలి

  • @rowdyboyhunter
    @rowdyboyhunter 5 วันที่ผ่านมา +1

    My lovely 🌹😍🌹😍 prabhas anna ❤❤❤💘💘❤️😍❤️💘💘

  • @srinutalk
    @srinutalk 5 วันที่ผ่านมา

    అన్న కర్ణుడు గురించి మీరు ఇల చేబుతుంటె నాకు ఎదొలా ఉంది మహాభారతం లో ఉంది కదా కర్ణుడి కష్టాలు, జై భవానీ 🕉 🚩

    • @thandurimasala1364
      @thandurimasala1364 5 วันที่ผ่านมา

      Maha bharatha granthamlo karnudu goppa vaadu Ani yekkada ledhu.
      Karnudu yokka kathani kalpinchi raasaru
      Karnudu kowravula kanna parama neechyudu.
      Maha bharatha granthamlo athi kshunamga raasi undhi.
      Cinema, serial lu chusi Mosa pooku.

  • @sailesh.e5905
    @sailesh.e5905 5 วันที่ผ่านมา +1

    Arjun and karn both are equal

  • @malliyadav9894
    @malliyadav9894 5 วันที่ผ่านมา

    sir kalki cinima univarslo eedhi oka parichaya ghattam matrame, cinima mundhu vundhi, ee cinima mamulu cinima kadhu sir eedhi jarigina charitranu jaraga boye charitranu vuhinci katha cheppadam chinna vishayam kadhu,asween garu meeru chesina eeprayathnam chala goppaga vundhi

  • @ramojuprasad7936
    @ramojuprasad7936 5 วันที่ผ่านมา

    Jai kharna always

  • @Routine_12355
    @Routine_12355 5 วันที่ผ่านมา +1

    Karnudu chala goppavadu anduku kinchaparutunnaru

  • @rowdyboyhunter
    @rowdyboyhunter 5 วันที่ผ่านมา +1

    This the biggest international movie of kalki♥️❣️❣️❣️❣️❣️❣️❤️❤️💘💘💘💘🤎🤎💙🧡🧡🧡

  • @rajinia2337
    @rajinia2337 5 วันที่ผ่านมา

    అసలు కల్కి భగవాన్ చరిత్ర ప్రకారం అశ్వథామ మహాభారతం తర్వాత శివుని గురించి తపస్సు చేసి కల్కి అవతారం లో భగవానునికి సహాయం చేసి తన జన్మ సార్ధకం అయ్యేలాగా వరం పొందాడు. ఆలా అశ్వథామ కల్కి భగవాన్ కోసం వెయిట్ చేస్తున్నారు.

  • @kalyantroll
    @kalyantroll 4 วันที่ผ่านมา

    anna us lo ayyinaa akkada maanavalle chustharu😂😂😂😂 english lo emi movie ledhu

  • @kondapallivijaya3882
    @kondapallivijaya3882 4 วันที่ผ่านมา

    Meeru.chaala.baga.vivarincharu.manava.jatiki.idi.ardham.avvali.cinima.chudali

  • @askprabhas
    @askprabhas 5 วันที่ผ่านมา

    Athanu adharma parudu ithe kavachakundalalu adaga gane anduku echestadu pranalu pothai ani telishi kuda echestadu anduku Ela chestaru pranalu pothai ani telishi kuda avaraina estara okati chepadi chalu

  • @RAmPinninti777
    @RAmPinninti777 5 วันที่ผ่านมา +41

    కర్ణుడు కి బుక్ లోని విధంగా కల్పితం చేసి...బాగా హైలెట్ చేస్తున్నారు...కర్ణుడు ఒక అధర్మ పరుడు...కానీ మూవీ లో ఓవర్ చేసి చూపెడుతున్నారు

    • @narasimha4120
      @narasimha4120 5 วันที่ผ่านมา +3

      Over em undi real ga unde pettaru

    • @RAmPinninti777
      @RAmPinninti777 5 วันที่ผ่านมา +11

      @@narasimha4120 అర్జున్ కంటే కర్ణుడు great కాదు బ్రో..బుక్ పరంగా...వీలు ఐతే చదువు బ్రో

    • @narasimha4120
      @narasimha4120 5 วันที่ผ่านมา +5

      @@RAmPinninti777 బ్రి సినిమా లో మహా భారతం లో ఉన్నదే చెప్పారు
      యుద్దం లో అర్జున్ బాణం వేస్తే కర్ణ రదం 10ఫీట్ velatadi
      కర్ణ బాణం వేస్తే అర్జున్ 2ఫీట్ velatadi అది చూసుకో
      ఇంకా cheppalna అర్జున్ సముద్రపు దొంగలు యుద్ధంలో vidipoayi parapotadu without krishna no అర్జున్

    • @RAmPinninti777
      @RAmPinninti777 5 วันที่ผ่านมา +3

      @@narasimha4120 నువ్వు బుక్ చదివా వు కదా..అలా ఐతే నువ్వు ఏమి చెప్తే అదే కరెక్ట్... గంధర్వ లు తో యుద్ధం..గో గహణం..,మత్య యంత్రం..ఇవన్నీ గుర్తు వున్నాయి గా...

    • @narasimha4120
      @narasimha4120 5 วันที่ผ่านมา +1

      @@RAmPinninti777 bro machha yantarm lo గెలిచిన ద్రౌపది చేసుకోదు beacuse కులం తక్కువ insult jarigiddi akkada

  • @vasanthjillela1713
    @vasanthjillela1713 5 วันที่ผ่านมา

    అర్జునుడు కంటే కర్ణుడు బలవంతుడు సద్గునసంపనుడు అని కృష్ణుడు ధర్మరాజు యుద్ధం లో అర్జునుడు ముందు పొగిడారు ఒకసారి చాగంటి వారి ప్రవచనం బాగా విను

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b วันที่ผ่านมา

    సోదరా... ఇతిహాసాలలో పాత్రలు సరే. వీటి గురించి ఎవరైనా విమర్శించవచ్చు.
    మీకు దమ్ము, ధైర్యం ఉంటే "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని కొలిచే మన హిందువులను,
    ప్రతి హిందూ దేవాలయంలో ఆ సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పూజారులను ప్రశ్నించండి.

  • @gaganamerci5098
    @gaganamerci5098 5 วันที่ผ่านมา +1

    kdr garu aswinidutt crypto christan mahanati lo heroine cristian prepisthundi

    • @hiranmaiP
      @hiranmaiP 5 วันที่ผ่านมา

      gemini ganeshan christian aa?

  • @poorimail8292
    @poorimail8292 5 วันที่ผ่านมา

    Anni mathalaki atheetham ga mana devudi kosam eduru chusthunnaru ani kadu bro. Prati matam lo ilanti vadane undi. Ey mataniki taggattu perlu petkunnaru kani. Daivam okkade ani cheppe alochana adi. Kevalam mana hindutvanne nammukunnaru anela teeskokudadu. Daivam vachi adharmanni nasanam chestaru anedi alochinchali. Aa devudiki manam oka peru vere chota vere peru ala devudiki enno namalu untayi. Andaru eduru chusedi devudikosame anedi teeskovali.

  • @kirankumarpeetha4751
    @kirankumarpeetha4751 5 วันที่ผ่านมา +2

    దానం చేయడం లో కర్ణుడిని మించిన వాడు పురాణాలలో ఎవరు లేరు

    • @thandurimasala1364
      @thandurimasala1364 5 วันที่ผ่านมา

      😂😂😂 vaadi antha paniki maalina vaadu kuda yevvadu ledu.
      Dhanallo karnudu minchina vallu chaala mandhe unnaru gorre.
      1 Sibhi chakraborty
      2 bhali chakraborty
      3 Dharma raaju
      Ela cheppukuntu pothe chaala mandhe unnaru
      Villu yevvaru yedho kori dhaana dharmalu cheyaledhu.
      Karnudu chesina prathi dhanam venuka palithanni asinche chesadu .

    • @krkvibes
      @krkvibes 5 วันที่ผ่านมา

      ​@@thandurimasala1364karnudi gurinchi nenu kuda chadiva.... Nenu chadivina Dani prakaram em danam chesaka em phalithanni podadu... Mahabharatham motham 4times chadiva... Okasari naku kanuvippu cheyava?

    • @haranathkinthali4906
      @haranathkinthali4906 5 วันที่ผ่านมา

      కర్ణుడు సంపాదించినది కాదు, దుర్యోధనుడు సంపాదన

  • @dhrushyadharpanam0388
    @dhrushyadharpanam0388 3 วันที่ผ่านมา

    కెడిఆర్ గారు ఒకసారి మూల భారతంలోని కర్ణ పర్వము చదివిన తరువాత రివ్యూ ఇస్తే బాగుండేది. కర్ణుడు అధర్మం వైపు నిలిచాడు కాబట్టే ఓడిపోయాడు వాస్తవం కూడా కానీ మీరు అసలు కర్ణుడు వీరుడే కాదు అన్నట్లుగా చెప్పడం సబబుగా లేదు.

  • @user-rx2gk1kr2o
    @user-rx2gk1kr2o 2 วันที่ผ่านมา

    Alaage gaandeevam vijaya danassu gurinchi cheppandi
    Vijaya danassu vunnantha varaku karnudi i evaru odinchaleru antaaru kada

  • @Srividyyavadala2609
    @Srividyyavadala2609 5 วันที่ผ่านมา

    Superb explanation. కాని movie రాంగ్ గా convey అవుతుందని బాధ గా ఉంది.

  • @kalyantroll
    @kalyantroll 4 วันที่ผ่านมา

    hindu janashakthi & shiva shakti vere laa cheppathunarentti bro 😂😂😂 intha deferen taa

  • @psrmusicworld9585
    @psrmusicworld9585 5 วันที่ผ่านมา

    కలియుగ ఆరంభం లో మతాలు ఎక్కడనుంచి వచ్చాయిరా బాబూ, ఆసినిమా లో మరియమ్మ పెరెందుకు రా???

  • @kalyantroll
    @kalyantroll 4 วันที่ผ่านมา

    prapamchham motham emi movie chudaru bro movie english ledhu avatar laa ani vaallalla languages movie ledhu 😅😅😅