కౌంటర్ అదిరింది 🔥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • #Mahabharatham #directornagaswin #Kalki2898AD #Kalkireview #KalkiAmitabh
    #krishnadharmrakshana #telugu #kdr ****
    ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
    కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR
    *
    *
    *
    1) రాజేష్ మహాసేన ఎమ్మెల్యే టికెట్ పై పోరాటం.✊ • #మహాసేనరాజేష్ కి #జనసే... 👈
    2) రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రి.విజయవాడ శ్రీశైలం వంటి. దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పై కృష్ణతరం రక్షణ పోరాటం ✊ • మరో విజయం విజయవాడలో 😍ఈ... 👈
    3) ఆపదలో ఉన్న సాటి హిందువులని కార్యకర్తలని. ఆదుకునే ప్రయత్నంలో కృష్ణ ధర్మ రక్షణ పోరాటం విజయవంతం✊ • ఆపదలో ఆదుకుందాం వందల మ... 👈
    4) కొన్ని వందల మంది చిన్నపిల్లలకు విద్యార్థులకు.దేశంపై ధర్మంపై అవగాహన పెంచే అనేక ప్రసంగాలు కార్యక్రమాలు✊
    • part 1 పెళ్లి కోసం బియ... 👈
    5) ఎక్కడికక్కడ అక్కడ అక్రమ మతమార్పులపై అక్రమ ప్రచారాలపై. కృష్ణ ధర్మరక్షణ ఉక్కు పాదం ✊
    • ఈ వీడియో చూసి మీ అభిప్... 👈
    6) మానవత్వంతో అనేకమంది.ప్రజలకు ఉపయోగపడే.కృష్ణ ధర్మరక్షణ సేవా కార్యక్రమాలు 🙏
    • ఇది బలవంతంతో కాదు బాధ... 👈
    7) ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజి పరుస్తూ.అవగాహనకనిపిస్తూ క్రష్ణ ధర్మ రక్షణ ఆన్లైన్ మీటింగ్స్🚩 • నాలుగు రాష్ట్రాల కార్య... 👈
    8) గ్రామ గ్రామాన.హిందువులని చైతన్య పరుస్తూ.కాషాయ జెండా కట్టు కార్యక్రమాలు✊
    • ఇదంతా శ్రీరాముని లీల ... 👈
    9) మన హిందూ ధర్మంపై.అక్రమంగా జరుగుతున్న వక్రీకరణ గ్రంథాలను.ఎక్కడికక్కడ పట్టుకుని.ప్రక్షాళన చేసిన కృష్ణ ధర్మరక్షణ సైన్యం✊
    • #మనోళ్ళతో ఇల ఉంటాది మ... 👈
    10) హిందువులపై దేశవ్యాప్తంగాజరుగుతున్న దాడులకు.కృష్ణ ధర్మ రక్షణ ర్యాలీలు విజయవంతం ✊
    • మణిపూర్ ఘటనపై విజయవాడల... 👈
    ఇంకా ఇలాంటివి 1000 వీడియోలకు పైగా. మన కృష్ణ ధర్మ రక్షణ చేస్తున్న పోరాటాలు సేవా కార్యక్రమాలు 🙏🙏 మన యూట్యూబ్ ఫేస్బుక్ కృష్ణ ధర్మరక్షణ మరియు KDR చానల్స్ లో సాక్షాలుగా లభిస్తాయి🙏🙏 దయచేసి అవి చూసి. మీయొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం🙏🙏
    వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏
    మాకు మీ సహకారం అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI 9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    WhatsApp NO 9951270712
    నిరంతరం హిందువుల ఐక్యత కోసం హిందువుల రక్షణ కోసం మనమందరం కలిసి పని చేద్దాం🙏🙏🙏
    ప్రేమతో మీ కృష్ణ ధర్మ రక్షణ సంస్థ

ความคิดเห็น • 317

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 11 วันที่ผ่านมา +33

    ఇంతకాలం నేను ఏదో బ్రహ్మ లో ఉన్నాను ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థం అయింది జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 11 วันที่ผ่านมา +32

    జయహో కేడిఆర్, కేడిఆర్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏

  • @darknesstolight3345
    @darknesstolight3345 11 วันที่ผ่านมา +48

    పాస్టర్ లు చెప్తే బైబిలు ను చదవకుండా నమ్మినట్లు ఈ క్యారెక్టర్ ను సినిమా వాళ్ళు చెపితే నమ్మేస్తారు.
    ఇదంతా దుర్యోధన, రావణాసుర బ్యాచ్. అందుకే అటు సపోర్ట్.

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 11 วันที่ผ่านมา +17

    దుర్మార్గులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీసినటువంటి హీరోలు ఈ సమాజానికి చాలా చెడు చేశారు అని చెప్పాలి.
    దుర్యోధనుడు రావణాసురుడు ఇలాంటి దుర్మార్గులను హీరోలుగా , గొప్పవారుగా భావించే మేతావులకు ఈ వీడియో ఒక చెంప దెబ్బ . శభాష్ ... చాలా మంచి వీడియో. అద్భుతం.
    జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం

  • @lokesheswar8336
    @lokesheswar8336 11 วันที่ผ่านมา +21

    సెక్యులర్ గాళ్లకు కళ్ళు తెరిపించావు అన్న, జై జగన్నాథ్

  • @Suryanarayanass
    @Suryanarayanass 11 วันที่ผ่านมา +17

    సహస్ర కవచుడు అని రాక్షసుడు ఉండేవాడు వాస్తవమే నారాయణ మహర్షి మరియు నరుడు ఇద్దరు కలిసి సహస్ర కావచ్చు నీతో యుద్ధం చేశారు నారాయణ మహర్షి యుద్ధం చేస్తే నరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసేవాడు నరుడు యుద్ధము చేస్తే నారాయణ మహర్షి 1000 సంవత్సరాలు తపస్సు చేసేవాడు ఈ విధంగా నర మరియు నారాయణ మహర్షి ఇద్దరు కలిసి సహస్ర కవచునియొక్క 999 కవచనాలు తొలగించారు ఆ సహస్రకవుచుడని రాక్షసుడే కర్ణుడిగా జన్మించాడు నారాయణ మహర్షి కృష్ణ పరమాత్మునిగాను నరుడు అర్జునుడిగాను అవతరించారు గంధర్వులు కౌరవులను బంధించినప్పుడు వారిని వదిలిపెట్టి కర్ణుడు పారిపోతాడు విరాట్ పర్వంలో కూడా కర్ణుడు అర్జునుని చేత ఘోరమైన పరాభవాన్ని పొందుతాడు నిండు సభలో ద్రౌపదిని అవమానించడంలో ఒక కర్త కర్మ క్రియ అంతా కూడా కర్ణుడే అభిమన్యుని అధర్మంగా చంపిన వాడు కర్ణుడు

  • @UjwalRam
    @UjwalRam 11 วันที่ผ่านมา +25

    మీరు తప్పు చెప్పలేదు.
    మేము 4 times చూశాము
    prabhas అంటే పిచ్చ fans మేము.
    Bhairava Character selfish కానీ మనకు నచ్చుతుంది. కానీ కర్ణుడు ద్రౌపతి గురించి మాట్లాడిన మాటలు ఎవ్వరూ క్షమించలేనటువంటిది .
    చివుక్కుమనిపించింది మా ప్రభాస్ ని sudden గా కర్ణుడిని చేసేసరికి

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 11 วันที่ผ่านมา +8

      Adi half knowledge సినిమా vaala tappu. Karna originality ento teludu cinemalu teesi elevations ichi janaalaki tappudu information istunaaru karma

    • @Pspk51
      @Pspk51 11 วันที่ผ่านมา

      ​@@santhoshkumarsanthu6305Meeru maararu ... kaliyugam lo dayyalu vedalu cheptaru anta

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 11 วันที่ผ่านมา +6

      @@Pspk51 Uff... Poni nvu cheppu ra. Vyasa baratam pustakam techi nvu gynan bodha cheyyi. Eppudu moola baratam chadivaava? Atleast pravachanalu ayina vinaava. Em chadivav ra pushpam nvu. Karna gurinchi pattumani నాలుగు lines cheppara pushpam nvu dammu unte. Business kosam cinema tesaaru, oka person ni main lead ga teeskoni cinema tiyadam and atani positive ga chupinchadam common kabatti leni manchi add chesi unna chedu dacheste ne వెంకమ్మ cinema lu pattukoni veladataaru entra. Subject undadu malli me ego satisfy cheyadaniki pakka vadini tittadam, malli indulo sametelu okati. Nee

    • @saipushyavardhan29
      @saipushyavardhan29 11 วันที่ผ่านมา +5

      ​@@santhoshkumarsanthu6305 అతన్ని అడుగుతున్నారా మీరు చెప్పమని🙏 అతను సీరియల్ explain చేస్తాడు, లేదంటే దానవీరశూరకర్ణ సినిమా explain చేస్తాడు 🙏 అతడిని అడుగుతున్నారు మీరు...

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 10 วันที่ผ่านมา +3

      @@saipushyavardhan29 vaalaki emi telidu. Sare ani clarification iste reverse lo chepe vadini insult cheydam. Em manushulu abbaa

  • @jayhind3731
    @jayhind3731 11 วันที่ผ่านมา +6

    తెలిసి తెలియని అర్ధజ్ఞానం మనకు మన ధర్మానికి చాలా ప్రమాదకరం. మన ప్రతీ హిందూ యువతకు అవగాహన కావాలి.

  • @tv9newz
    @tv9newz 11 วันที่ผ่านมา +9

    అద్భుతంగా, అందరికీ అర్థమయ్యేలా వివరించారు ..

  • @maheshkumarthripuramallu717
    @maheshkumarthripuramallu717 11 วันที่ผ่านมา +85

    ఇన్నాళ్ళకి నిప్పు లాంటి నిజం బయటకి వచ్చింది.నేను ఇన్నాలు కర్ణుడు గురించి ఒక సాఫ్ట్ కార్నర్ వుంది.ఇప్పటినుంచి నేను గుడ్డిగా ఏది నమ్మను.kdr గారు ధన్యవాదాలు.

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 11 วันที่ผ่านมา +4

      Cinema oka business andi. Mana telugu mves lo oka character ni base cheskoni hero ane name tho story undedi and ఆ character positive ga undatam important. So karna mve kuda alane tesaaru tappa baratam chupiddam anadi ntr gari point kadu. Andhuke karna meda soft corner putinchi, unna chedu dachesi leni goppa antakatti hero ni chesaru. Adi janam lo chala gattiga velli celebrities kuda karna ne thopu ane level ki vellipoyindi. Kani evaru kuda mahabaratam pustakam chadavadam kani leda chadivina pravachana kartala leda గురువుల ద్వారా తెలుసుకోవడం కానీ cheydam లేదు. ఆ సినిమా and vaalu namminde సత్యం anna బ్రమ lo ఉంటున్నారు. Arey ayya karna anta thopu emi kadu ani nijaalu evarayina chepte reverse nindalu vesi vaalane tidutunaaru, aakariki pravachana kartalu slokas tho saha cheptunna nammadam ledu. Meru ayina nijam ardam cheskoni update ayaaru సంతోషం

    • @maheshkumarthripuramallu717
      @maheshkumarthripuramallu717 11 วันที่ผ่านมา +1

      @@santhoshkumarsanthu6305 సంతోషం.ధన్యవాదాలు.

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 11 วันที่ผ่านมา +2

      Ilanti pantulu galu chepe matala kanna maname chaduvukoni knowledge penchukunte manchidi ippudu prathi okadu ila vachi karna gurinchi vagadame tappa vilu em cheyaru 😂😂

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 11 วันที่ผ่านมา +1

      @@ranjithreddyjavidi2114 Aythe chaduko. Cinemalu, addamayina videos chudatam kante moola baratam chadivi telusukovadam chala better. By d way eeyana gurinchi neku sariga తేలినప్పుడు takkuva cheyaku. Moreover ఈయన anatle tana meda nammakam లేకపోతే Garikapaati lanti పండితుల pravachanalu vinna chalu

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 11 วันที่ผ่านมา

      @@santhoshkumarsanthu6305 Rey mula maharatham it's totally fictional ra errihukk ga okasari vyasa Mahabharatam chadvu ra vari kmg vyasa Mahabharatam english version pgf file easy ga dorukutadi apude artham avutadi Milanti Gorrellaki

  • @gopalakrishnapatchikora7239
    @gopalakrishnapatchikora7239 11 วันที่ผ่านมา +7

    హిందులారా నిజం తెలుసుకొనే ప్రయత్నం చెయ్యండి

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 11 วันที่ผ่านมา +22

    కర్ణుడు గొప్పవాడైతే ఐనాడేమో కాని చెడును ప్రత్సహించాడు అందుకే సర్వనాశనం ఐనాడనేదే అసలనీతి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 11 วันที่ผ่านมา +10

    Thanks for your great info
    Great sanatana Dharmam 🙏🇮🇳🙏
    Great pandavs🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 11 วันที่ผ่านมา +6

    కృష్ణుడు ఎటు పక్క ఉంటే అదే ధర్మం

  • @viveknanda1668
    @viveknanda1668 11 วันที่ผ่านมา +4

    ఓం నమఃశ్శివాయ
    Jai Sri Ram 🙏
    Very good super video Brother 👍

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 8 วันที่ผ่านมา +2

    అతః కాదండీ హతః.కానీ మిగతా విషయాలన్నీ చాలా బాగా చెప్పారు నమస్తే

  • @gundavenivikas2037
    @gundavenivikas2037 11 วันที่ผ่านมา +8

    జై శ్రీరామ్ జై సనాతన ధర్మం ధర్మో రక్షిత రక్షితః ధర్మన్ని నువ్వు కపడుతే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది మీలాంటి వారు దేశానికి కాదు ఈ ప్రపంచానికి కావాలి అన్న పండవులకన్న కౌరవులు ఎక్కువున్నారు కానీ పాండవులు గెలిచారు ఎందుకంటే వాళ్ళు ధర్మం వైపువున్నారు అందుకే పాండవులు గెలిచారు అట్లగానే చూసుకుంటే ఈ ప్రపంచంలో మనకంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ ఏక్కువా వున్నారు కానీ చివరిగా గెలిచేది సనాతన ధర్మమే జై కెడిఆర్ అన్న 🚩🕉️🛐🙏

  • @Yaswin.Aarvi.G
    @Yaswin.Aarvi.G 11 วันที่ผ่านมา +7

    👌👌👌👌💯🆗🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏జై భగవద్గీత

  • @choppasrinivasarao
    @choppasrinivasarao 9 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పారు.దానవీరశురాకర్ణ సినిమాలో దుర్యోధనుని తో చెప్పించిన ఏమంటివి ఆచార్య డైలాగ్ చాలా దారుణంగా ఉంటుంది.చంద్రవంశాన్ని అవహేళన చేసినట్టుగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన యాదవులు ఇప్పటికి వున్నారు.ఈ సినిమా కవులు రామాయణ,మహాభారత ఇతిహాసాలని అపహాస్యం చేస్తున్నారు.

  • @tsnarayanareddy9611
    @tsnarayanareddy9611 11 วันที่ผ่านมา +5

    Jai sriram Jai kdr chala baga chepperu

  • @mahenderdurgam7626
    @mahenderdurgam7626 11 วันที่ผ่านมา +3

    Jai sri raam 👌👌🙏🙏

  • @smallapareddy6271
    @smallapareddy6271 11 วันที่ผ่านมา +7

    Jai shree Rama Rama

  • @Harish-wv2dh
    @Harish-wv2dh 11 วันที่ผ่านมา +5

    KDR garu meeru maha bharatham gurunchi cheptunte enta goppadira maha bharatham anipistundi sir🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nariyadav3834
    @nariyadav3834 11 วันที่ผ่านมา +3

    Jai Shree Krishna 🥺🥺😢❤❤❤

  • @bargavbalu7458
    @bargavbalu7458 11 วันที่ผ่านมา +6

    అవి చదివే వారు మీలాంటి వారిని కించ పరిచేలా పోస్టులు పెట్టరు.... జై శ్రీరామ

  • @NaraKodati
    @NaraKodati 11 วันที่ผ่านมา +4

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @sri8609
    @sri8609 11 วันที่ผ่านมา +3

    అద్భుతంగా వివరించారు.. నమస్కారములు.. చాలా విషయాలు మీ ద్వారా చక్కగా తెలుసుకోగలిగాను

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb 10 วันที่ผ่านมา +2

    JAI SHREE RAM 🚩ANNA

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 11 วันที่ผ่านมา +3

    అద్భుతమైన నిజాలు చెప్పినందుకు ధన్యవాదములు kdr సోదరా. 90%మందికి ఇది తెలియదు

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 11 วันที่ผ่านมา +17

    కల్కి2898AD చిత్రము అంతర్జాతీయ స్థాయిలో చిత్రీకరించినప్పటికీ... ద్వాపరయుగములో భీకరముగా జరిగిన కురుక్షేత్ర యుద్దములో చనిపోయిన కర్ణుడు మరల కలియుగములో ఏవిధముగా వచ్చాడు అనే ఒక సందేహము మిగిలిపోయింది...
    కానీ ఒక్క విషయములో దర్శకుడుని మెచ్చుకోవాలి నేటి యువత కూడా మహాభారతము గురుంచి తెలుసుకునేలా మరిన్ని విషయములను గురుంచి చర్చికునేలా చేయడములో విజయవంతము అయ్యాడు...

  • @bogirishekar7134
    @bogirishekar7134 9 วันที่ผ่านมา +1

    🙏🙏🙏 మంచి మంచి సందేశాలు మాకు అందిస్తారు హాట్సాఫ్ అన్నగారు

  • @VenemYT
    @VenemYT 8 วันที่ผ่านมา +1

    ధన్యవాదములు స్వామి 🙏🙏

  • @ramakrishnasirigiri2916
    @ramakrishnasirigiri2916 11 วันที่ผ่านมา +2

    Midi midiga Telisina vallaki chaaala bhaga chepparu NAMMINA NAMMAKAPOINA HINDU DHARMAM ANTENA MAHA MAHAA ADBHUTHAM

  • @saipushyavardhan29
    @saipushyavardhan29 11 วันที่ผ่านมา +5

    మీరు మహాభారత పుస్తకాలు Video లో చూపించి పక్కన పెట్టేటపుడు విసిరి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు నిజంగా ఆ పుస్తకాలను విసిరి వేసినట్టుగా ఉంటే..,, 🙏 దయ చేసి అలా చేయకండి..,, మహాభారతాన్ని పంచమ వేదం అని వ్యాసులవారు , ఎందరో బ్రహ్మర్షులు చెప్పారు..,, జ్ఞానాన్ని ధర్మాన్ని బోధించి మనిషి కి దారి చూపే అలాంటి రామాయణ మహాభారత గ్రంథాల పట్ల గౌరవరంతో మెలగవలసింది గా ప్రార్థన🙏 దయ చేసి ఆ పొరపాటును మళ్ళీ చేయకండి సోదరా..!! జై శ్రీరామ!! జై శ్రీ కృష్ణ!!

    • @shakthisena
      @shakthisena 10 วันที่ผ่านมา +2

      Kurchi meedha vesaru

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 11 วันที่ผ่านมา +2

    Jai.sriram

  • @arunagb118
    @arunagb118 10 วันที่ผ่านมา +1

    Dhanyavadalu guruvugaru manchi vishayam teliparu
    Jai shree Krishna 🙏

  • @msrspavankumar
    @msrspavankumar 10 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ 🙏🙏

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 11 วันที่ผ่านมา +2

    Jai Bharat Jai hind

  • @cganggaming
    @cganggaming 8 วันที่ผ่านมา +1

  • @anilkumarreddy5910
    @anilkumarreddy5910 10 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ అన్న 🚩🚩🙏❤

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 11 วันที่ผ่านมา +2

    జైశ్రీరామ్ అన్నయ్యగారు నువ్వు చెప్పే ప్రతి మాట 100% కరెక్ట్ అన్నయ్యగారు మహాభారతంలో మాకు తెలియని చాలా విషయాలు తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్యగారు ఇలా నిజాలు నిర్భయంగా చెప్పినందుకు ప్రతి ఒక్క హిందూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జైశ్రీరామ్ జై హిందు జై భరత మాత కి జై జై శ్రీరామ్ ❤❤❤❤❤❤🎉🎉

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA97 10 วันที่ผ่านมา +1

    జై శ్రీ కృష్ణ ❤️❤️❤️. చాలా బాగా వివరించారు సోదరా ❤❤❤❤❤

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 11 วันที่ผ่านมา +2

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @rambabu78645
    @rambabu78645 8 วันที่ผ่านมา

    Jai sri ram

  • @rakes397
    @rakes397 11 วันที่ผ่านมา +4

    మీకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మహా భారతం లో ఏం వుంది అనే విషయం తెలీదు

  • @omsaikrupachannel
    @omsaikrupachannel 10 วันที่ผ่านมา +2

    మా కోసం ప్రతి అధ్యాయం షార్ట్ గ వీడియోలు పెట్టండి pls

  • @sudheer596
    @sudheer596 11 วันที่ผ่านมา +2

    KDR Kamal Hasan ని గారు అనకు. అతను bhagavad గీత నాశనాన్ని కోరుకుంటున్నాడు. జై శ్రీ కృష్ణ.

  • @sharanyafoodandeatingshow
    @sharanyafoodandeatingshow 8 วันที่ผ่านมา +2

    సరే మీరు చేపేది నిజం …… కర్ణుడిని గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా …. మీరు కూడా తెలియకుండా తెలిసినట్లుగా మాట్లాడకండి ……. కుంతి దేవి పెళ్ళికాక ముందే ఒకరిని కని బయట పారేస్తే అది ధర్మమమా …… అలా చేయబట్టే కదా కర్ణుడు అలా అయింది …… అయ్యా సూటిగా మరో ప్రశ్నా పూర్వం బ్రాహ్మణులు తక్కువ వారిని హీనతి హీనంగా చూశారు అది ధర్మమమా చెప్పండి ఆస్కార్ అవార్డు గారు ….. మహాభారతంలో శ్రీకృష్ణుడు తప్ప ఇంకా ఏ పాత్ర పర్ఫెక్ట్ కాదు ఇంకా వాటిని గురించి మాట్లాడడం వేస్ట్ …… సరే అర్జునుడు చేసిన దానాలు చెప్పండి ….సరే ఒక్క అబద్దం చెప్పని వ్యక్తి ఎవరంటే అని అడిగినప్పుడు ధర్మరాజు పేరు ఎవరు చెప్పరూ మీరు తప్ప … అందరూ సత్య హరిశ్చంద్రుడు పేరు చెప్తారు ఆస్కార్

  • @vijayaommi4088
    @vijayaommi4088 9 วันที่ผ่านมา

    👍👍🙏🙏👏👏🇮🇳🇮🇳

  • @harikaraorao7514
    @harikaraorao7514 11 วันที่ผ่านมา +5

    Sir meeri enni cheppina max chala mandhi nammar negative ga ne thiskntar..evil ni glorify cheyadam alavataipoindhi..inka konni rojulaithe geetha upadesham krishnudu asal arjunki ivvaledhu ani kuda antaru..

    • @narasimha4120
      @narasimha4120 11 วันที่ผ่านมา

      కర్ణ కి జరిగిన అన్యాయం ఎవడు mataladu

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 2 วันที่ผ่านมา

      ​@@narasimha4120anyayam evariki jaragaledhu mahabharatham lo cheppandi kani ikkada karnudi puttuka anedhi andarki simpathiga anpisthadi unnay manchinkida kani cheduni kuda vadhileyyalem kadha thappu pattakunda unte Ela prathi aparadhiki edho oka Karanam untadhi nerasthudu endhuku neram chesina ayyo manchide kani edho paristhithi baga leka neram chesadu dni court punishment ivvakunda untadha cheppandi

  • @govindbavirisetti6627
    @govindbavirisetti6627 11 วันที่ผ่านมา +2

    Nice ...meelanti vallu undali swamy

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o 11 วันที่ผ่านมา +3

    KDR anna Deputy CM PK gaari dwara dhorikina ammai Jammu lo dhorikindhi ee case Love Jihad laaga undhi dhanimeedha oka Video cheyandi 🙏🙏🙏

  • @usnarayana
    @usnarayana 6 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీరామ్ 🚩🙏🙏🙏

  • @kodurisabitharani9615
    @kodurisabitharani9615 11 วันที่ผ่านมา

    Jai shree ram

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi8138 10 วันที่ผ่านมา +1

    చాలా మంచి విషయాలు తెలియచేసారు సార్ 🙏

  • @maheshGummadamvlogs
    @maheshGummadamvlogs 11 วันที่ผ่านมา +3

    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @dkthinks9034
    @dkthinks9034 9 วันที่ผ่านมา

    Very very thanks sir...

  • @sairamexcellent825
    @sairamexcellent825 11 วันที่ผ่านมา +4

    At 14:15 వాసుదేవుడు not వసుదేవుడు. And భీష్ముడు not భీస్ముడు.

  • @Rajasekhar-ink
    @Rajasekhar-ink 10 วันที่ผ่านมา +1

    Much appreciated for your effort and for letting the truth out.

  • @SAI78236
    @SAI78236 11 วันที่ผ่านมา +2

    Jai sri ram anna

  • @krishnavamshi7103
    @krishnavamshi7103 11 วันที่ผ่านมา +1

    Jai shree krishna

  • @srigeethaamruthaudhakam1958
    @srigeethaamruthaudhakam1958 7 วันที่ผ่านมา

    బాగా చెప్పారు ప్రతి ఒక్కరు ఏమీ తెలియకపోయినా కామెంట్స్ ఈజీగా పెట్టేస్తున్నారు దవడ వాసు పోయేలాగా బాగా చెప్పారు. హిందూ అంటే ఇలాగే భయపడకుండా ఉండాలి నేను ఒక వీడియో లో కామెంట్ పెడితే ఎంతమంది నన్ను ప్రశ్నించారు అయినా మళ్లీ కామెంట్ పెట్టాను సమాధానం లేదు మనం ఊరుకుంటే అందరూ చెత్త గా మాట్లాడతారు హిందూ ధర్మానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదు

  • @user-vh1dk7wk8s
    @user-vh1dk7wk8s 11 วันที่ผ่านมา +12

    Brother కొంచెం ఈ వీడియో నీ కొంచెం రాజమౌళి గారికి & నాగ ఆశివిన్ గారికి పంపిచాడీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @parvathineeluru2229
    @parvathineeluru2229 11 วันที่ผ่านมา +1

    Jai shree Krishna 🙏

  • @jagadeeshravula
    @jagadeeshravula 8 วันที่ผ่านมา +1

    చాగంటి గారు కర్ణుడి గురించి గొప్పగా చెప్పిన విడియో బాగా వైరల్ అవుతుంది, చాగంటి గారు కర్ణుడి ఫ్యాన్ గా మాట్లాడాడు

  • @NaveenYadhav_000
    @NaveenYadhav_000 11 วันที่ผ่านมา +1

    👏🚩🙏🕉

  • @mlnyadav
    @mlnyadav 11 วันที่ผ่านมา +1

    Hare Govinda -Hare Krishna Bhagawan ❤🚩💯

  • @user-sy4mf4kg4o
    @user-sy4mf4kg4o 11 วันที่ผ่านมา +21

    హమ్మయ్య ఇన్నాళ్ళ నా ఆవేదన కి ఒక మంచి విడియో దొరికింది, కర్ణుడి గురించి ఎంత చెప్పినా నా స్నేహితులు నన్నే పిచ్చోన్ని చేస్తున్నారు. పురాణాలు వాడుకుని సొమ్ము చేసుకునే సినిమాలకు చెప్పు తో సమాధానం చెప్పాలి ఇకనుంచి.

  • @venkatsudheer3402
    @venkatsudheer3402 9 วันที่ผ่านมา

    Good information

  • @DurgaPrasad-kx8jl
    @DurgaPrasad-kx8jl 11 วันที่ผ่านมา +2

    Krishundu Adina aata lo evaru goppa kadu evaru takkuva kadu....bhartham lo prathi character lo manam nerchukovalisinavi unnai....
    Jai sri Krishna

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 2 วันที่ผ่านมา

      Anni character lo edho oka manchi untadhi kondarilo matrame chedu undhi adhi kuda loka kalyanam kosame andaru durmargulu oke chota Cheri hatham kavadam

  • @girisankargorantla2423
    @girisankargorantla2423 7 วันที่ผ่านมา

    Reality teliyakunda challa mandhi matladutuntaru. U made perfect video for the right time sir.

  • @spandan637
    @spandan637 11 วันที่ผ่านมา +1

    Love you love you bro thanks a lot for explaining as a hindu i also don't know I want to know about Hinduism we want more episodes like this 😊🕉️

  • @kbalasubramanyambalu7050
    @kbalasubramanyambalu7050 11 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤your great sir

  • @sureshrao172
    @sureshrao172 11 วันที่ผ่านมา +1

    What u said is correct 👍

  • @hemantkumarpatro3083
    @hemantkumarpatro3083 8 วันที่ผ่านมา

    ❤ really good massage sir

  • @vamsimohanreddy3621
    @vamsimohanreddy3621 11 วันที่ผ่านมา +1

    Thanks for informing this information ❤

  • @numesh2286
    @numesh2286 11 วันที่ผ่านมา +2

    సామి కర్ణుడు చెద్దవాడే కానీ చేతకానివాడు కాదు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి చనిపోయాడు అతను ధర్మం వైపు ఉంటే అతనికి శాపాలు ఉండవు అపజయాలు ఉండవు అతను విష్ణు అవతార మైన పరశురాముడు శిష్యుడు మరచిపోవద్దు

    • @08981A0222
      @08981A0222 9 วันที่ผ่านมา

      Kaani best warrior ayithe kaadu..kaani kalki lo karnudini best warrior ga chupinchaaru.. adhi correct kaadu

    • @9291955
      @9291955 8 วันที่ผ่านมา

      చాలా గొప్పగా చెప్పారు మీరు చెప్పింది నిజం 💯👍🙏👌

  • @Oldking123
    @Oldking123 9 วันที่ผ่านมา +1

    మా మామయ్యనే 16 నెలలు చిప్పకూడు తింటే ప్రజల సొమ్ము తిని 😂😂 ఈ ఎలివెషన్ ఈచ్చి దేవుడులాగా సృష్టిస్తున్న కొందరు చిచోరి గాళ్లు ఉన్న లోకం సార్ మనది😂😂

  • @THEKINGMAKER9041
    @THEKINGMAKER9041 9 วันที่ผ่านมา +1

    కాని నాకు ఒక సందేహం మిత్రమా అతడిని అలా వదిలి వేయకుండా కుంతి దేవి తో పాటు పెంచుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా దాన్ని బట్టి నాకు అర్దం అయింది ఏంటి అంటే సమాజంలో తల్లి దండ్రులు తమ బిడ్డలను అలా అనాధలా వదిలి వేస్తే అలా ప్రమాద కారిగా మారతారు. మరి ఇ లెక్క నా చూసుకుంటే అతని తప్పు ఉంది అంటారా ? కర్ణుడు మంచి వాడు అని చాల సందర్భాల్లో గరికి పాటి వారే అన్నారు మిత్రమా !.. కాని అలా వదిలి వేస్తే చెడు సహవాసం వల్ల అలా చెడి పోవాల్సి వచ్చింది అని స్వయానా గరికి వారు సెలవు ఇచ్చారు కదా మిత్రమా !..

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 9 วันที่ผ่านมา

    Super Jai shree ram jai hanuman

  • @VijayKumarEllandula-hh2ws
    @VijayKumarEllandula-hh2ws 10 วันที่ผ่านมา +1

    కర్ణుని ఒక వైపే చూసి చెప్పారు అందరూ.

  • @RAMANJI99937
    @RAMANJI99937 11 วันที่ผ่านมา +1

    Yes అన్న సూపర్ 100%

  • @sidhanthisharma2085
    @sidhanthisharma2085 10 วันที่ผ่านมา +1

    తెలుసుకొక పోవడం అందరి తప్పే

  • @ramaraodoppa5122
    @ramaraodoppa5122 10 วันที่ผ่านมา +1

    అన్నా మహా భారతం original పుస్తకం చెప్పారా please

  • @kbalasubramanyambalu7050
    @kbalasubramanyambalu7050 11 วันที่ผ่านมา +1

    You are great sir❤❤❤❤

  • @srilatha8131
    @srilatha8131 10 วันที่ผ่านมา

    Jai Sri Ram

  • @rajashekarreddy9256
    @rajashekarreddy9256 10 วันที่ผ่านมา

    Yes

  • @phanigopalvid
    @phanigopalvid 10 วันที่ผ่านมา +2

    నాకు అర్థం అయినంత వరకు . కల్కి సినిమా లో ఎక్కడ కర్ణుడు మంచివాడు అని చెప్పలేదు. బలమైన వాడు అని చూపించారు. తను గతం లో చేసిన పాపాలు ఈ జన్మలో పరిహారం చేసుకునే విధం గా చూపించడానికి ట్రై చెయ్యొచ్చు తర్వాతి భాగంలో లో . బలవంతుడు వేరు చెడ్డవాడు వేరు .
    తర్వత భాగం చూసాక కానీ తెలీదు కర్ణుడిని ఏల చూపించారు అని .
    దాన వీర శూర కర్ణ అయితే కౌరవుల సైడ్ నుంచి చూపించారు.
    మరి చూడాలి ఇందులో ఎలా చూపిస్తారో .

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 2 วันที่ผ่านมา

      Asal danaveerashoora karna chala vakyalu kalpitham kunthi kuda asal thana kodukaki prana bhiksha korane koaradhu droupadhi kuda 6 vyakthi korinau chupistharu ilantivi emi undav inka chala unnay bheemudi chethilo abhimanyudi arjunudi chethilo kuda karnudu vodipoyadu yudham lo karnude vallaki prana bhiksha pettinatluntadhi kani mundhu karnude valla chethilo vodipothadu kalki lo karnudu ravadame kalpitham endhukante 7 guru chiranjeevulu unnaru karnudu ledu Leni patrani Ela chupistharu inka kalki kuda chala manchi kutumbamlo janmisthadu kani ndhulo thandrinlrkunda puttadsmenti asal mahabharatham lo krushnudi ashwathamatho ekkada cheppaledu nanu kapadali ani ledhu shambala kuda chala sndhdnga prakruthitho untundhi kruthayugsm lo laga kani indhulo em lekunda chinna 🌿 ni chupinchadam varshdm lenatu avanni Ela chupinchina charitra marchakunte chalu manaki adhe mukyam kadha endhukante future lo tharalaki evarni adarshanga chupinchali Ila marchesthunte

  • @ravilisettyprasanna3733
    @ravilisettyprasanna3733 8 วันที่ผ่านมา

    E movie gattiga kandinchali, adhamina abbadham chala bhagundhi

  • @harikaraorao7514
    @harikaraorao7514 11 วันที่ผ่านมา

    Gud msg sir..

  • @mendemkalyankalyan993
    @mendemkalyankalyan993 8 วันที่ผ่านมา +1

    Karundu kuda pandavudega arjun vala annyaga endhuku neghtv ga cheputhunnaru 😢❤

  • @cktraveller6278
    @cktraveller6278 10 วันที่ผ่านมา

    👏👏👏🙏🙏🙏

  • @rushiinfraservices
    @rushiinfraservices 10 วันที่ผ่านมา +1

    మీ సైడ్ సమాధానం సరిగా లేకే.... ఎంతో మంది మతాలు మారుతున్నారు

  • @sudheer596
    @sudheer596 11 วันที่ผ่านมา +1

    KDR ఇంకో విషయం. ధర్మ రాజు కురుక్షేత్ర యుద్ధం అప్పటిదాక అబద్ధం ఆడలేదు అని చెప్తున్నావు కానీ గరికపాటి గారు ఒక వీడియోలో చెప్పారు, ధర్మ రాజు గారు అజ్ఞాతవాసం కి వెల్లె ముందు ఒకసారి అబద్ధం ఆడినట్లు చెప్పారు.

  • @shravankumar-bk7ls
    @shravankumar-bk7ls 9 วันที่ผ่านมา +1

    Basically Cinema is an imaginary story it is a friction. When director says it is a real story then make a debate...like a adipursh

    • @shravankumar-bk7ls
      @shravankumar-bk7ls 9 วันที่ผ่านมา

      Kalki is a imaginary story not a real story... history is a past subject ...but Kalki is a future subject it is a imaginary story written by nag ashwin story. It is a cinema.. please see cinema as cinema only....Kalki become blockbuster cinema that makes you all unnecessary controversy videos to makes lots of views to get you all money from us...

  • @TSP2912
    @TSP2912 11 วันที่ผ่านมา +8

    Manchi MSG echaru sir, Jai sree ram

  • @devangammahendra4920
    @devangammahendra4920 11 วันที่ผ่านมา

    ❤️❤️❤️❤️❤️

  • @gopalakrishnapatchikora7239
    @gopalakrishnapatchikora7239 11 วันที่ผ่านมา

    Superb sir

  • @mahesh7995
    @mahesh7995 11 วันที่ผ่านมา

    Arjundu great 😃👍 and Prabhas fans support for you bro❤❤

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 10 วันที่ผ่านมา +3

    సగం సగం తెలిసిన నా కొడుకులకు 90 ఎంఎం రాడ్ బల్లదింపారన్న 👌👌👌