Hi అక్క పూర్తిగా తెలుసుకొని చెప్పండి.... ఇండియా లో almonds పండుతాయి... కాశ్మీర్, కేరళ, Himachal Pradesh, Uttarakhand రైతులు భారీగా పంట పండిస్తున్నారు..... Walnuts, పిస్తా లు కూడా ఇండియా లో పండుతాయి.... ప్రపంచంలో ఉన్న ప్రతీ వెదర్ ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది.... కాకపోతే ఆల్మండ్స్ భారతదేశానికి సరిపడేంత దిగుబడి లేదు అందుకే ఇండియా కాలిఫోర్నియా నుంచి దిగుమతి చేసుకుంటోంది
అవును మా కరెక్ట్ నా ఉద్దేశం కూడా అదే. పండు కుండా ఉండవు కాకపోతే అంత దిగుబడి రాదని నేను చెప్తున్నాను . కర్ణాటకలో కూడా పండిస్తున్నారు. నా పాత వీడియోలో కూడా నేను చెప్పాను. నా ఉద్దేశం ఏంటి అంటే ఈ చెట్ల గురించి అవగాహన కల్పించి మీరు ఉన్న ప్రదేశం లో ఒక చెట్టు నాటి చూస్తే, ఆ వాతావరణానికి సూట్ అవుతే లాభపడతారేమో అన్న ఆశ. మీరు ఎంత చక్కగా ఆసక్తి తీసుకుని వీడియో చూసి నాతో చర్చస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిమ😊
లక్ష్మి అక్క మీ ఛానల్ లో వచ్చే ఒక్క ఆంశానేన్నా అమలు చేసి, తోటి సోదరులకు కూడా వాటి గురించి చెప్పాలని ఉంది.కాని ఏమి అనుకులించడంలేదు.ఎందుకంటే అమెరికా వ్యవసాయానికి,మన వ్యవసాయానికి 360డిగ్రీల వ్యత్యాసం ఉంది అనిపిస్తుంది. కానీ మీరు అందించే సేవలు ఆసామన్యమైనవి.
నిజానికి మన వాళ్లకు చాలా అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు అని అయితే చెప్పగలుగుతున్నాను కానీ ఇలాంటివి మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా అంశాలు ఉన్నాయి కానీ మన రైతులు ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా అరుదుగానే అనిపిస్తున్నాయి. మన రైతులు ఎంతో అద్భుతంగా పంట పండిస్తున్నారు కానీ మార్కెటింగ్, పురుగుమందులు కంపెనీల కల్తీ, విటి దగ్గర మోసపోతున్నారు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది 😊🙏
మీ వీడియో మొదటి సారి చూస్తున్న చాలా బాగా వివరించారు కొంతమంది అనవసర విషయాలు పోస్ట్ చేస్తారు మీరు బాధపడకండి వాళ్లకి అదే పని నేర్చుకుందాం అని ఉండదు అటువంటి వాళ్ళ గురించి మర్చిపోవాలి అలానే ముందుకు వెళ్ళండి మీరు నాకంటే చిన్నవారు అటువంటి వి ఏమి పట్టించుకోవద్దు చెల్లమ్మ
మీరు చెప్పే వాతావరణం బట్టి ఆంధ్రాలో అనంతపురం కడప కర్నూల్ కర్ణాటకలో బళ్లారి చిత్రదుర్గ బీదర్ గుల్బర్గా తెలంగాణలో అయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ మహబూబ్నగర్ గద్వాల్ వాతావరణం అనుకూలంగా ఉండే వాతావరణం
మీరు mention చేసిన area లో temparature ఎక్కువ కదండీ, water తక్కువ, ఇసుక నేలలు కూడా కాదు కదా.caulifornia weather different. మనకంటే చాలా వర్షం తక్కువ, temparature తక్కువ, చలి ఎక్కువ. గవర్నమెంట్ agricultur కి water supply చేస్తుంది.
Chala bhagundandi! Most of the harvesting aspects you have covered. May be it would have been more useful if you have shared about their income per acre. In our farm I will try to plant a few of them on trial basis. Thanks Andi.
Thank you so much for encouragement andi. In my previous videos I already covered about the income So I don't want it to repeat same information in this Episode again 😊🙏
I am the Recent subscriber. Walnuts కూడా పెట్టేవుంటారు. Walnuts మనకు suit అవుతుందా infirmation కావాలని ఇండియా లో ఉన్నప్పుడు ఈనాడు కి mail కూడా పెట్టాను.
Ma'am good information .. required guidance more for who r seeking opportunities in abroad bcz unemployment is rapidly growing in india... any how we proud of you as u r there 🙏.
Miru telugu lo chala baga matladuthunaru 🙏👏👏👏... Konthamandi unttunaru andi mana Telugu states looo English tappa Telugu matladatam buthu anukuntunaru valla andariki mi video cheppu debba avuthadi
I feel Grate to listen... Mee Paapa AmMa ani pilustundi.... Becz now-a- days in Andra/Telengana people andharuru Mammy, Daddy ane padham yekuvaga vaduthunnaaru, when i see them they are Made. Uneducated people also use Maa Mummy, Maa Daddy ani antunnaru. U r in US. You are Grate, becz teaching ur's kids Good words.... AP lo Mummy Daddy ani American laga feel avutharu.... They thought that is Decent If Cal parents Amma, Naana, that is undecent ani anukuntunaru.
Please try to give adeiquate infermation that is from. Plantation toharvesting. Time. And what are the fertilizers and micronutrients required for. Andpestisides insecticides need to spray at the flowering stage Thank you Madam
I am glad you are interested genuinely. Kindly watch the "California Almonds" Playlist andi . It covers most of thw aspects related to usa . For India they are using different root stock for grafting . If you are getting these plants from nursery they will surely help you for India related climate conditions andi . And also for pesticides its a gray area to know completely bcoz even farmers don't know that too. Please watch my pesticides related videos for more details on this andi 😊🙏
1) మీరు అన్ని వివరాలు cover చేసారు. మరి అక్కడి నుండి import వల్ల, మనకు ధర పెరుగుతుంది కదా ! 2) మరో విషయం. మన దేశంలోని పిల్లలు మమ్మీ అంటుంటే, మీ పిల్లలు అమెరికాలో అమ్మ అని పిలవడం ఆశ్చర్యం మరియు ఆనందం కలిగించింది.
1) మొదటిగా మీ మీ సందేహానికి చాలా సంతోషిస్తున్నాను. క్యాలిఫోర్నియా నుంచి మన ఇండియా కి వీటిని ఎలా దిగుమతి చేస్తున్నారు అనేది ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అది చేస్తుంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే 99% ఆల్మండ్స్ మన ఇండియా కి ఇంపాక్ట్ చేసేది క్యాలిఫోర్నియా నించే నట. అందుకే మనకి అంత ధర. ఆస్ట్రేలియా నుంచి వచ్చే రకానికి అయితే మూడు వేలు కేజీట. మన ఇండియాలో ఉన్న బాదం కూడా మంచి రేటే కానీ మనం పండించే పంట దేశానికి సరిపడా లేదట. 2) చాలా సంతోషం. ఎంత చదువుకున్న వాళ్లు మాతృ భాష రాకపోతే మన మూలాలను ఇంకేమి వదలం అనే ఉద్దేశంతో పిల్లలకి తెలుగు రావాలి అని పట్టుదలతో నేర్పించాం. కాకపోతే ఇంకా రాయటం నేర్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాలి😊🙏
అమెరికాలో లో అమ్మా అన్న మాట వినిపించిందమ్మా
మంచి వీడియో చేసావు. ఎప్పటినుంచో నాకున్న అనుమానా లు తొలిగిపోయాయి
నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం
చాలా సంతోషంగా ఉంది అండి 😊🙏
Hi అక్క పూర్తిగా తెలుసుకొని చెప్పండి.... ఇండియా లో almonds పండుతాయి... కాశ్మీర్, కేరళ, Himachal Pradesh, Uttarakhand రైతులు భారీగా పంట పండిస్తున్నారు..... Walnuts, పిస్తా లు కూడా ఇండియా లో పండుతాయి.... ప్రపంచంలో ఉన్న ప్రతీ వెదర్ ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది.... కాకపోతే ఆల్మండ్స్ భారతదేశానికి సరిపడేంత దిగుబడి లేదు అందుకే ఇండియా కాలిఫోర్నియా నుంచి దిగుమతి చేసుకుంటోంది
అవును మా కరెక్ట్ నా ఉద్దేశం కూడా అదే. పండు కుండా ఉండవు కాకపోతే అంత దిగుబడి రాదని నేను చెప్తున్నాను . కర్ణాటకలో కూడా పండిస్తున్నారు. నా పాత వీడియోలో కూడా నేను చెప్పాను.
నా ఉద్దేశం ఏంటి అంటే ఈ చెట్ల గురించి అవగాహన కల్పించి మీరు ఉన్న ప్రదేశం లో ఒక చెట్టు నాటి చూస్తే, ఆ వాతావరణానికి సూట్ అవుతే లాభపడతారేమో అన్న ఆశ.
మీరు ఎంత చక్కగా ఆసక్తి తీసుకుని వీడియో చూసి నాతో చర్చస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిమ😊
లక్ష్మి అక్క మీ ఛానల్ లో వచ్చే ఒక్క ఆంశానేన్నా అమలు చేసి, తోటి సోదరులకు కూడా వాటి గురించి చెప్పాలని ఉంది.కాని ఏమి అనుకులించడంలేదు.ఎందుకంటే అమెరికా వ్యవసాయానికి,మన వ్యవసాయానికి 360డిగ్రీల వ్యత్యాసం ఉంది అనిపిస్తుంది. కానీ మీరు అందించే సేవలు ఆసామన్యమైనవి.
నిజానికి మన వాళ్లకు చాలా అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు అని అయితే చెప్పగలుగుతున్నాను కానీ ఇలాంటివి మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా అంశాలు ఉన్నాయి కానీ మన రైతులు ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా అరుదుగానే అనిపిస్తున్నాయి. మన రైతులు ఎంతో అద్భుతంగా పంట పండిస్తున్నారు కానీ మార్కెటింగ్, పురుగుమందులు కంపెనీల కల్తీ, విటి దగ్గర మోసపోతున్నారు అనేది నా అభిప్రాయం.
మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది 😊🙏
@@ShwaaraVLogs please tell propeta le cultivation in east godavari in india
మీ వాయిస్ చాలా అందం గా, వినసొంపుగా , స్వచ్చం గా, స్పష్టంగా, తేట తెలుగులో ఉంది. అభినందనలు.
Thanks andi 😊🙏
Chala baga explain chesaru madam... love to watch more vedios in future... inka verity fruits and vegetables meda vedios cheyandi..
Very happy that u r from helping all our telugu people love u from kadapa ysr district
😊🙏
@@ShwaaraVLogs keep it up akka u have to reach 100k subscribers very quck
మీ వీడియో మొదటి సారి చూస్తున్న చాలా బాగా వివరించారు కొంతమంది అనవసర విషయాలు పోస్ట్ చేస్తారు మీరు బాధపడకండి వాళ్లకి అదే పని నేర్చుకుందాం అని ఉండదు అటువంటి వాళ్ళ గురించి మర్చిపోవాలి అలానే ముందుకు వెళ్ళండి మీరు నాకంటే చిన్నవారు అటువంటి వి ఏమి పట్టించుకోవద్దు చెల్లమ్మ
మీ దీవెనలుకు చాలా సంతోషం అండి 😊🙏
Excellent video. Children enjoying a lot. Nice to see harvesting.
మీరు చెప్పే వాతావరణం బట్టి
ఆంధ్రాలో అనంతపురం కడప కర్నూల్
కర్ణాటకలో బళ్లారి చిత్రదుర్గ బీదర్ గుల్బర్గా
తెలంగాణలో అయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ మహబూబ్నగర్ గద్వాల్
వాతావరణం అనుకూలంగా ఉండే వాతావరణం
ఒక్క చెట్టు పెట్టి చూడండి ప్లీజ్ 😊🙏
మీరు ఇండియా కి ఎప్పుడు వస్తారు మేడం
VK Agri గారి సలహా నిజమైతే, ఆలోచించదగిందే.
మీరు mention చేసిన area లో temparature ఎక్కువ కదండీ, water తక్కువ, ఇసుక నేలలు కూడా కాదు కదా.caulifornia weather different. మనకంటే చాలా వర్షం తక్కువ, temparature తక్కువ, చలి ఎక్కువ. గవర్నమెంట్ agricultur కి water supply చేస్తుంది.
Chala bhagundandi! Most of the harvesting aspects you have covered. May be it would have been more useful if you have shared about their income per acre.
In our farm I will try to plant a few of them on trial basis. Thanks Andi.
Thank you so much for encouragement andi. In my previous videos I already covered about the income So I don't want it to repeat same information in this Episode again 😊🙏
Agriculture గురించి మంచి information ఇస్తున్నారు thank you
Thanks andi
Your way of explanation is just like chitchat with friends. excellent akka
Chala baga explain chesaru, me pillalini kuda tesukuni vellatam bagundi , endukante vallaki manam tinevi ela vastundo telustundi, gud job laxmi garu
Chala chakkaga vivarichinanduku abhinamdanalu sister
Good information sister you have lot of patience
Beautiful visuals... Thank you
super vedeomee vedeopresentation,voice clarity,explanation chalabagundi..
Thanks andi🙂🙏
Very good information akka.
చాలా బాగా చెప్పారు
I am the Recent subscriber. Walnuts కూడా పెట్టేవుంటారు. Walnuts మనకు suit అవుతుందా infirmation కావాలని ఇండియా లో ఉన్నప్పుడు ఈనాడు కి mail కూడా పెట్టాను.
Excellent explanation sisters..... thank you so much....... from karnataka
Yes in india, in hill stations it can able to grow... 👍
మీ వీడియో మొదటిసారి చూస్తున్నానను.
మీ వీడియోస్ చాలా బాగున్నాయి
చాలా సంతోషం అండి 😊🙏
Chaalaa baaga chupinchaaru.
Thanks andi..😊
😊🙏
Sister meeru chaalaa lucky badam chettu kinda kurchuni badam pandinchi thintunnaru😊
మీ వల్ల ఈ రోజు చూడగలిగాను.thankyou
😊🙏
Hi mam, thank you for sharing, memu daggara nundi chudalenivi kuda baga explain chestunnaru, thank you 🙏👍👍👍
😊🙏
Very good information thank you for godavari khani TS
Hi madam. Your all Videos and way of explanation Super andi
Thanks andi
Explained very well. Your language is very natural
Thanks andi
Nice Lakshmi garu
Wow u like the way how they harvesting
Yes andi it's so soothing to watch also my kids enjoyed a lot 🙂
usa lo. Tyre puncture shop ekkada untai ella charge chestaru vlog kavalli maku 🙈
Thanq u laxmi garu NYC gd explanation almond plantation 👌👍✌🙌💯❤
Thanks andi🙂🙏
Praise the Lord me videos super me videos valla meku prabllamu ledha
Pl encourage Indians to grow profitable and exportable crops.
One day for sure andi. Thanks for advise . I am exploring too 😊
Thank you so much Lakshmi sister I am from Vijayawada NageswaraRao
Excellent powerful Mom salute to powerful Mom very beautiful Mom
Thanks andi🙂🙏
Very useful information dear
Chala baga chepparu Lakshmi garu.
Nice video, gd information, gd explanation sister,
Thanks ma
Good Work Andi, Keep it up.
😊🙏
Ma'am good information .. required guidance more for who r seeking opportunities in abroad bcz unemployment is rapidly growing in india...
any how we proud of you as u r there 🙏.
I am trying to find good immigration lawyer to explain andi
Sister software job kastamga undi, ilanti pantalesukoni try chestham, inka info kavali deenimida
same feeling bosu
Thank you mam good information,how u getting permission to enter this form land great 🙏🙏🙏
Good explanation amma.
Thanks andi
Very good information thank you from kakinada.
Thanks andi
I am not understanding your language but you are doing good job
Try to bring suitable veriety bread for India. Very nice video Maam👆🙏Tq
Thanks. Superb video madam 👌👌👌👌👌👌👌👌
Thanks andi
Thanks andi 😊🙏
Good👍
You have taken lot of hardwork
Yes andi but we enjoyed while making it though 😊
Mi video and meeru chepina vidanam kuda baga vundi
😊🙏
Bagundi
Miru telugu lo chala baga matladuthunaru 🙏👏👏👏...
Konthamandi unttunaru andi mana Telugu states looo English tappa Telugu matladatam buthu anukuntunaru valla andariki mi video cheppu debba avuthadi
😇🙏
I love it... I appreciate you..
Very useful content
😊🙏
Nice. Video. Madem
manchi coverage.
Costco lo ammedi ivvena?
Aa machinery cost plus harvesting cost kuda pedithey baaguntundi.
Plus camera endakemo antha clear ga ledu
Super akka 👍👍
Good information thankyou Madam
బాగుంది
Hi Akka ...nice video merinya kanesam India vallaku visa la gurenchi alochestunnaru thank you Akka
Thanks andi I tried a lot 🙃🙂🙏
Super Mam , Godbless you & your family.
Thank you 🙏
చాలా బాగా ఉవరించారు
Thanks andi 😊
Very good
Wow 👏 very good 👍 job 👏 Swaara garu
Thanks andi🙂🙏
Thank😊 you Shwaara garu
థాంక్స్ అక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు
Very good information. Which place in California...ma.please let me know.
Hi
Will you do video on agriculture jobs in USA and what type of visa is available for agriculture students
Very nice 👍👍👍
I feel Grate to listen... Mee Paapa AmMa ani pilustundi.... Becz now-a- days in Andra/Telengana people andharuru Mammy, Daddy ane padham yekuvaga vaduthunnaaru,
when i see them they are Made. Uneducated people also use Maa Mummy, Maa Daddy ani antunnaru.
U r in US. You are Grate, becz teaching ur's kids Good words....
AP lo Mummy Daddy ani American laga feel avutharu....
They thought that is Decent
If Cal parents Amma, Naana, that is undecent ani anukuntunaru.
Thanks andi . Actually you are right
Akka super akka chala baagundi explanation
Thanks ma
Superb 👏👏👏👌👌👌
Sis what will be the price per kg available there while harvesting time?
baga explain chestu chebuthunnaru akka...
Thank you 🙏
Excellent explanation
Good explanationtq
hi sister okasari fertilizer spry.
mandulu gurichi ok video cheyyandi
sister.pls...
th-cam.com/video/CA1jQa4iVfs/w-d-xo.html already chesanu pls chudandi
Good information
👌madam
Bagundi akka memu ravalani undi
Ee alochana super ga undhi madam
Thanks andi🙂🙏
Content is very good.. video quality can be improved.
Thanks for genuine feedback . I think I need to work on editing skills more
Wow wow
Good work
😊🙏
Good explain
Thanks andi 😊
Chala baga cheparu akka
Thanks andi🙂🙏
Akka if possible do the video on spirulina cultivation
I will try andi
goto Himachal , utharakhad , kashmir and other hill places , almonds , walnuts, chestnuts area available.
Yes you are right andi
Very good information madam
if you have nay questions, Pls connect me via insta andi shwaaravlogs
Good job 👍👌
😊🙏
Excellent video sis keep it up
Thanks ma
Super video,
Thanks andi
Please try to give adeiquate infermation that is from. Plantation toharvesting. Time. And what are the fertilizers and micronutrients required for. Andpestisides insecticides need to spray at the flowering stage Thank you Madam
I am glad you are interested genuinely. Kindly watch the "California Almonds" Playlist andi . It covers most of thw aspects related to usa . For India they are using different root stock for grafting . If you are getting these plants from nursery they will surely help you for India related climate conditions andi . And also for pesticides its a gray area to know completely bcoz even farmers don't know that too. Please watch my pesticides related videos for more details on this andi 😊🙏
pure heart 👍
😊🙏
Super
1) మీరు అన్ని వివరాలు cover చేసారు.
మరి అక్కడి నుండి import వల్ల, మనకు ధర పెరుగుతుంది కదా !
2) మరో విషయం. మన దేశంలోని పిల్లలు మమ్మీ అంటుంటే, మీ పిల్లలు అమెరికాలో అమ్మ అని పిలవడం ఆశ్చర్యం మరియు ఆనందం కలిగించింది.
1) మొదటిగా మీ మీ సందేహానికి చాలా సంతోషిస్తున్నాను. క్యాలిఫోర్నియా నుంచి మన ఇండియా కి వీటిని ఎలా దిగుమతి చేస్తున్నారు అనేది ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అది చేస్తుంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే 99% ఆల్మండ్స్ మన ఇండియా కి ఇంపాక్ట్ చేసేది క్యాలిఫోర్నియా నించే నట. అందుకే మనకి అంత ధర. ఆస్ట్రేలియా నుంచి వచ్చే రకానికి అయితే మూడు వేలు కేజీట. మన ఇండియాలో ఉన్న బాదం కూడా మంచి రేటే కానీ మనం పండించే పంట దేశానికి సరిపడా లేదట.
2) చాలా సంతోషం. ఎంత చదువుకున్న వాళ్లు మాతృ భాష రాకపోతే మన మూలాలను ఇంకేమి వదలం అనే ఉద్దేశంతో పిల్లలకి తెలుగు రావాలి అని పట్టుదలతో నేర్పించాం. కాకపోతే ఇంకా రాయటం నేర్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాలి😊🙏
@@ShwaaraVLogs మీ సత్వర సమాధానము మరియు సమాచారమునకు కృతజ్ఞతలు
Very good akka super video akkka
Green house development department in u.p sarangapur. E tree kosam temp 35 degree low level vundale 🌞 roof system
WoW nice👍👌
😊🙏