థాంక్యూ అక్క
After long time you did great job😍😍
Very nice vedio useful for farms thank you for farmers support
Hi Lakshmi garu regular ga vedios cheyyandi please 🙏
లక్ష్మి గారు
చాల గేప్ వచ్చింది. ఇటీవల అమెజాన్ లో నాకు పిస్తా మొక్క దొరికింది. గత సం. మూడు సార్లు అమెజాన్ కు ఆర్డర్ చేసాను పిస్తా మొక్క కొరకు. మొదటి సారి ఇండియన్ బాదాం మొక్క పంపారు. వారి అసోసియేట్ తో మాట్లాడితే పొరపాటు జరిగుంటుంది. మళ్ళీ పెట్టమని చేసిన సజెషన్ మీద పెడితే సేమ్ మొక్క వచ్చింది. మూడవ సారి గుర్తింపు లేని మరొక మొక్క వచ్చింది. రిఫండ్ వచ్చిందనుకోండి. ఈ సారి నర్సరీని మార్చి ఆర్డర్ పెట్టా. కరెక్ట్ మొక్క వచ్చింది. ఇంకా నాటి లేదు. ఎండ తగలాలని ఇపుడు మీరు చేసిన ప్రకారం నాటాలి. గతంలో డ్రై ఫ్రూట్ బాదాం గురించి మీ సూచన పాటింస్తే ఆ మొక్క బాగా ఎగురుతూ వుంది. థాంక్యూ.
Thank you
🙏super
Thanks for your hard work to make video, wish you more viewer ship
Thanq so much❤🎉
Great madam , good information
I don't know why there is less views ,but these are videos that ,we should be shown to educate children about aid of technology in agriculture....
Super medam meeru bagundali
Excellent video madam ....
Could you please upload more videos, every one getting good information ....
HI Swara
I started to see your farming vedios from 2nd July 2023.I have completed on 16th July 2023 all your 170+ vedios .Please do vedio on paddy and wheat cultivation.If you already did vedio and if I missed that vedio, please send me vedio link.Thank You very much
Very nice god bless you ra
Well Said ande Lakshmi gaaru🙏
Good
Welcome back
Nice. Video. Madem
Thank you sister ❤
Thank you for the video.
Can we import these plants from USA ???? 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
Good job keep it up mam😊
Hi ms swara iam Prem guntur good video .
🌹✌✌✌🌹
బాగున్నారా అక్క
Love u sister for u r vedio
Madam
.i my request is..usa nuchi e plant ala import chesukovli...just trial kosm .ani plant tisukovli..
Cost meku telisi unte cheptara please..vedio chla bgundi madam.tq . Please reply madam
Akkada miru chupinche pantalu mana Andhra lo suitable ayyela emanna unte cheppandi mam. People want to try new
Nice video.. can I know the place in California.. is visitors allowed
Mee video kosam eduruchoopu 🙏
Hello Shwaara vlogs,
Colud you name the counties that are producing Pistachio nuts in California and How cold it is during winter in those counties ?
Can you pls share details of this farm, we are in California want to make visit if time permits thanks
హయ్ అమ్మ పిసా ఏక్కడ సాగు చేసుతున్నరు అమేరికలో మీరు ఏక్కడ ఉంటరు సూపర్ వీడియో గోషాలవీడియోలు కూడ బాగునయి 👌👌👌🌹🌹🌹
నాకు 35 సంవత్సరాలుగా ఇన్ని రోజులు తెలియకుండా ఉన్నాను మి వల్ల తెలుసుకున్నాను ఈరోజు ఆ పంట గురించి
50 year old trees farm konavacha? 50 years taravatha harvest vasthunda
Vanilla farming India lo cheyachha madam?
We are eagerly waiting for your Videos. Why late Videos Laxmi garu😢😮😊
Hii madam 🙏 manam akada contract farming cheyalanty aela strat cheyali. Amount manam yenta invest cheyalo. Procedure aela untundi kasta mako vivaranga chepara please🙏
Madam labour kavali ante cheppandi
Hii
నేను ఎప్పటి నుంచో కోరుతున్నా విడియో ఇన్నాళ్ళాక చూపించినందుకు ధన్యవాదాలు కాకపోతే ఈ పిస్తా మొక్కల్లో ఆడ మగ వేరు వేరుగా ఉంటాయా ఒకటిగా ఉంటాయా మీరు మాకు చెప్పలేదు దయచేసి చెప్పండి అప్పుడే నేను ఈ పంట వెయ్యగలను
Akkadike vachchi chudalani vundi
Hi madam h 2a visa Indians Rawat suna madam
❤ హాయ్ నేస్తమా మా అక్క మీ గురించి చెప్పారు ❤ కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤
All NRI's please talk about crime against Manipur women.
అసలు waste video
ఈ వీడియో లో harvesting మెషినరీ తప్ప ఇంకేమి చెప్పలేదు like plantation, soil, income, expendature etc....
pls ఇలాంటి వీడియోస్ చేయదు
Thank you
చాలా గ్యాపు తరువాత వీడియో పెట్టావు లక్ష్మి చాలా సంతోషం. నిజమే కదా అన్ని చూసుకొన్న తరువాతే ఇలాంటి వాటికీ టైమ్ కేటాయించి వీడియోస్ చెయ్యాలి. అయినా పరవాలేదు మంచి కంటెంట్ పెట్టావు హ్యాపీ.
❤ హాయ్ నేస్తమా మా అక్క మీ గురించి చెప్పారు ❤ కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤